ఒక సారి ఆలోచించండి....మనం అంతా సినిమాలు చూడం మానేస్తే? ఈ హీరో లు అమీర్ పేట లో కొట్టు పెట్టుకొవడం ఖాయం....మన హీరో లు కాదా అని ఒక ఫొటొ అడిగితే చులకన చేసి చూస్తారు...
నా మాట కూడా అదే బ్రదర్ మనం చేసే పొరపాట్లు వల్లనే వాళ్ళు కుబేరులు అవుతున్నారు, మనం వినోదం కోసం నెలంతా కష్టపడి సంపాదించిన దానిలో మూడో వంతు ఆ చెత్త సినిమా ల కోసం తగలేస్తుంటే, వాళ్లు కుబేరులు కాక మరే మౌతారు? ఇప్పటికైనా అర్ధం చేసుకుంటే మంచిది. ఇప్పటికి ఎన్నో లక్షల కుటుంబాలు ఒక సొంత గూటి కోసం ఆలోచించడం లేదు. వచ్చింది అంతా వృధాగా ఖర్చు చేసి అలాంటి వాళ్ళను కోటీశ్వరులను చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి.
మనకి సిగ్గుండాలి హీరో సినిమా రిలీజ్ అనగానే పెద్ద పెద్ద బ్యానర్స్ కడతాం కదా తల్లిదండ్రులకు సహాయం చేయం ఫ్రెండ్స్ కి ఏదైనా అవసరం ఉంటే డబ్బులు ఇవ్వడం కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే కానీ మన దగ్గర డబ్బులు పైసలు ఉండవు . కానీ బ్యానర్లతో మాత్రం వడ్డికి తెచ్చి అయినా పెడతాం ఇది మన నైజం ఇలాఉన్నంతకాలం సినిమా హీరోలు రాజకీయ నాయకులు ఎదుగుతూనే ఉంటారు వాళ్లు తిరిగి రొమ్ము మీద తం తూనే ఉంటారు
ఎంత ఖరీదైన బాతు రూమైన ఉచ్చ పోసి దొడ్డికి కూర్చోవడానికే , అలాగే ఇల్లు కూడా ఎంత అందాల తార అయిన ఉచ్చ పోసి దొడ్డికి కూర్చో వలసిందే చివరకు కుళ్ళి పోవాల్సిందే , ఇందుకు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా మినహాయింపు ఎమీ కాదు
అన్నం మట్టిలో నుండి వస్తుందని మట్టి తిన్నము కదా.. దేవుడు అందరినీ ఒకేలా పుట్టించాడు.కొందరు సమయని ఎలా వాడుకోవాలో తెలుసు అలాంటి వాలు ఇలాంటి వీడియో చూడరు. సమయం వృధా చేయడంలో నేను ఒక్కడిని
మీరు అందరూ చాలా సౌకర్యంగా బ్రతుకుతున్నందుకు సంతోషం...పరోక్షంగా కూడా ఎంతో మందిని ఆపదలలో ఆదుకున్నందుకు సంతోషం..మీరు అందరూ మరెన్నో మంచి పనులు చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని సతుల సమేత భగవంతునికి ప్రార్ధన....
నాకు తెలిసి హీరో అంటే పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవడం కాదు వాళ్ళని హీరోలని చేసింది ప్రజలు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందు ఉండలి నాకు తెలిసి ........రియల్ లైఫ్ లో ఒక్కడే ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ఉందేది ఒక్కడే ...రియల్ హీరో .మెగాస్టార్ చిరంజీవి గారు 🙏🙏🙏
All are Wonderful Beautiful Telugu Heros. All Heros Houses is very very Beautiful . అందరూ Heros Houses చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. I like this Video. Thank you so much sharing this Video.
పేదలకు విల్లు ఏదైనా చేసుంటే,సమాజానికి వీరు చేసిన,చేస్తున్న ఉపకారాలు ఉంటే ఓ వీడియో చేయండి కానీ,వారి luxury మనకెందుకు మన పై వ్యాపారమే సినిమా నేటి సినిమాలు ఓ బూతు ప్రపంచం రాజకీయల్లాగానే,వారసత్వ సినీ కురుంబాలు తాత,నాన్న, కొడుకు,మనుమడు,....ఇలా వారి వారి వంశోద్ధారకులే కళాకారులు ఎవ్వడన వస్తే అడ్డంగా తొక్కి,నిలువునా పాతరేసి, సినిమా అనే మాటకు దూరం చేస్తారు
Konchem basic economics thelisthe neku aa doubt radu le, Ne kastam valla antha mandi effect avthunnaru dani batti ne value vuntundi kani ne kastam batti kadu,
Cricketers houses pina video cheyandi...vallu kastapaduthu, entertainment isthu, family ki duranga untu country kosam aduthu manaku enjoyment istharu...
జగపతి బాబు గారి తండ్రి అభిమాన మాట బుద్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు...........ప్రార్ధనలు
ఆ పరమాత్ముడు సృష్టించిన మనదికాని ఈ జీవి మళ్లీ చుక్కల్లో కలిసిపోక తప్పదు... అంతా నాదే అంటావు ఏది రాదు నీ వెంట... నలుగురిలో నీకో గుర్తింపు ఉండాలి... నలుగురికీ నువ్వు సహాయపడుతుండాలి... ఆ నలుగురు నిన్ను గుండెల్లో పెట్టుకోవాలి... మనం లేమని తెలిసినప్పుడు... ఆ నలుగురి గుండె బాధతో బరువెక్కాలి... ఎంత విల్లాసంగా బతికామని, ఎంత పోగేశామన్నది ముఖ్యం కాదు... ఎంత మందిని కూడగట్టుకున్నామన్నది ప్రధానం... ఎంత మంది హృదయాల్లో నిలిచిపోయామన్నది ముఖ్యం... ఇదే మానవ జన్మ జీవితం...
పాత స్వామి తి. పెళ్ళాం మనసులో మన ఉంటే. తాటాకుల పాక అయినా. ఇంద్రభవనం కాదు దానమ్మ మొగుడు. లా ఉంటుంది. ప్రజల డబ్బు పందికొక్కుల్లా గా. మేసి ఏంది భవనమైన కడతారు
They have not cheeted any one ,out of their hard earnings our heros got such a fentastic houses ,one must appreciate them and take them as a roal model ,pls dont criticise them ,on other hand our tollywood heros are always ready to give funds to charity and natural calamities
ఎవరి ఇల్లు అయితే ఏమీ ఉపయోగం అంతాప్రేక్షకుల దయేకదా సగటూ ప్రేక్షకుల కూడా ఏమిప్రయెజనం ప్రజలే సత్యం ప్రజలు గ్రహించి వినోదాలకు ఖర్చు తగ్గించుకుంటే బాగుపడతారూ.
వారందరూ వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు....................ప్రార్ధనలు
పాత రోజుల్లో,పక్క రాష్ట్రాల్లో ప్రజల సమస్యల మీద హీరో లు మాట్లాడే వారు.కానీ అప్పుడు మన తెలంగాణ రాష్ట్రం గురించి ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడ లేదు,అలాగే ఇప్పుడు రాజధాని రైతుల గురించి,పోలవరం గురించి,వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్కరు మాట్లాడరూ,ఒక్కసారి మనమందరం మూకుమ్మడిగా సినిమాలు చూడటం తగ్గించి వాళ్ళకి కూడా సమస్య వస్తే ఎలా ఉంటుంది మన సపోర్ట్ లేనిది వీళ్లకు బతుకులు ఎక్కడ అండి.
ua-cam.com/video/lYmACEptpY4/v-deo.html ఒక్క చాన్స్ తో హీటు పుట్టించిన టాలీవుడ్ భామలు
Tt
@@sairaavankakani ......
@@sairaavankakani aaaax
@@posanagaraju2010 by xr
@@sairaavankakani a
ఎన్ని కోట్లతో కట్టిన ఇల్లు అయినా సరే మన కాలం అయిపోయినప్పుడు ఆరడుగుల నేల లోని🙏
Excellent words 👏
Ma.illu.katee25years.ayyendhi.dhanike.kanisam.pyntkdavayya.lakapothunnam.
ఎంత money unna 10 mandhiki సహాయం chesthe అసలైన హీరో జై సోనూసూద్
Mari politicians
ఒక సారి ఆలోచించండి....మనం అంతా సినిమాలు చూడం మానేస్తే? ఈ హీరో లు అమీర్ పేట లో కొట్టు పెట్టుకొవడం ఖాయం....మన హీరో లు కాదా అని ఒక ఫొటొ అడిగితే చులకన చేసి చూస్తారు...
Khadar S yes correct cheppavu bayyaa
నా మాట కూడా అదే బ్రదర్ మనం చేసే పొరపాట్లు వల్లనే వాళ్ళు కుబేరులు అవుతున్నారు, మనం వినోదం కోసం నెలంతా కష్టపడి సంపాదించిన దానిలో మూడో వంతు ఆ చెత్త సినిమా ల కోసం తగలేస్తుంటే, వాళ్లు కుబేరులు కాక మరే మౌతారు? ఇప్పటికైనా అర్ధం చేసుకుంటే మంచిది. ఇప్పటికి ఎన్నో లక్షల కుటుంబాలు ఒక సొంత గూటి కోసం ఆలోచించడం లేదు. వచ్చింది అంతా వృధాగా ఖర్చు చేసి అలాంటి వాళ్ళను కోటీశ్వరులను చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి.
Correct
Well said bro
Avaru ra vedavalu nuvvu pedda vedava
నిజమైన హీరో సోను
Indian soldiers are real heroes 🙏
Yes 🇮🇳⚔️✊
@VishnusaiCharan Avaru Vaste Fellow Bro Plz Reply Mee
@VishnusaiCharan Kani veelaki army anta..karma
Avunu ma family lo kuda soldier vunnadu
Real hero Sonusud
ప్రజలు సినిమా లు చూడటం తగ్గిస్తే ప్రజలు కూడా ధనవంతులు అవుతారు.
Saraina nayakulani ennukondi first,nuvu cinema nachithe velthavu ledante manesthav.lakshala kotlu sampadinchi rashtranni appulu palu chese vedavalu vunnaru.
Idi correct bro👍
Cinimavale rajikiyamloki vastunnaruga
Super bro
Avnuu
నిజమైన హీరో సోనుసూద్
వీళ్ళు నిజమైన హీరోలు కాదు రియల్ హీరో సోనూసూద్ yes r no reply plese
S
Naa comment lo kuda ede undi Anna
Yes 100% correct
Yes
Ha yes
మనకి సిగ్గుండాలి హీరో సినిమా రిలీజ్ అనగానే పెద్ద పెద్ద బ్యానర్స్ కడతాం కదా తల్లిదండ్రులకు సహాయం చేయం ఫ్రెండ్స్ కి ఏదైనా అవసరం ఉంటే డబ్బులు ఇవ్వడం కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే కానీ మన దగ్గర డబ్బులు పైసలు ఉండవు . కానీ బ్యానర్లతో మాత్రం వడ్డికి తెచ్చి అయినా పెడతాం ఇది మన నైజం ఇలాఉన్నంతకాలం సినిమా హీరోలు రాజకీయ నాయకులు ఎదుగుతూనే ఉంటారు వాళ్లు తిరిగి రొమ్ము మీద తం తూనే ఉంటారు
👌supar herolu pedha langalu
Baga.....chepparu..... buddileni.... kodukulki
Hero vallu kattumani cheppinara
హీరోలు కట్టమని చెప్పలేదు వీళ్ళకి సిగ్గు ఉండాలి అని చెప్తున్నా
మీరు బ్యానర్లు విషయంలో హీరోలకే బాగా సపోర్ట్ చేస్తున్నారు మేడంగారు అంటే మీరు బ్యానర్లు కట్టడం సపోర్ట్ చేస్తున్నారా మేడం గారు
మహేష్ బాబు అన్నా ఇల్లు సూపర్ సింపుల్ గా ఉండటం తనకు చేతనైనంత సాయం చేయడం మా మహేష్ అన్నాకి సాధ్యం
Vani mohamu
K
Super
Pichi pulka
Yes your right
వెంకీ గారు పదిమందికి సహాయం అప్పుడు నువ్వు నిజమైన హీరో పదిమందికి సాయం చేయని వారు 0..లు
Jai Allu family Jai stylesh icon star ⭐🅰️🅰️💙🤘🌍 Univarsl boos AA 💫 Thaggede le 🔥🔥🔥🔥
🥰😍😘moahan Babu amazing🏠 House super 👌🏻
రాష్ర్టనికి వచ్చిన బడ్జెట్... సగం రాజకీయ నాయకులు తింటే మిగిలిన సగం బడ్జెట్ ఫిల్మ్ ఇండస్ట్రీ తింటుంది.... ఈ విషయం ఎప్పుడో తెలుసుకుంటారేమో ప్రజలు...
Super bro
State budget film industry tinadam entra yebrasi yedava
Burra undha asalu
True
super allu arjun is my real hero and I am big fan
My favourite hero is first allu arjun and Mahesh Babu love you
ఎంత ఖరీదైన బాతు రూమైన ఉచ్చ పోసి దొడ్డికి కూర్చోవడానికే , అలాగే ఇల్లు కూడా
ఎంత అందాల తార అయిన ఉచ్చ పోసి దొడ్డికి కూర్చో వలసిందే చివరకు కుళ్ళి పోవాల్సిందే ,
ఇందుకు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా మినహాయింపు ఎమీ కాదు
Vallu sampadisthunnaru kattukuntunnaru madyalo nikenduku Nidaggara vnte kattuko Anthegani yedavaku
😆😆😆
అన్నం మట్టిలో నుండి వస్తుందని మట్టి తిన్నము కదా.. దేవుడు అందరినీ ఒకేలా పుట్టించాడు.కొందరు సమయని ఎలా వాడుకోవాలో తెలుసు అలాంటి వాలు ఇలాంటి వీడియో చూడరు. సమయం వృధా చేయడంలో నేను ఒక్కడిని
Corrona.vires.how to.sprie
@@jagadishparsa693 sy
మీరు అందరూ చాలా సౌకర్యంగా బ్రతుకుతున్నందుకు సంతోషం...పరోక్షంగా కూడా ఎంతో మందిని ఆపదలలో ఆదుకున్నందుకు సంతోషం..మీరు అందరూ మరెన్నో మంచి పనులు చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని సతుల సమేత భగవంతునికి ప్రార్ధన....
అన్ని మన డబ్బులే కదా...
Ninnu evadu movies chudamannadu. Adhi vaalla stardom. Nuvvu anna dialogue political leaders ki ithe correct ga set avuddhi.
Avunumari kastapdi act chesi dabbulu sampdinchukuntaru
Orey babu
,.
,
&4##+_9
@@krazysisters4100
CZ,.
®✓]%
C.
సినిమాలు చూడటం మనం మానేస్తే వీళ్ళు బంజారాహిల్స్ సిగ్నల్స్ లో అడుక్కు తింటారు.. అవసరమా ఈ వీడియో
Nuvvu maanu.....mem entertainment kosam cinema chustham.....
Super
@@kousalyareddy7773 ne karma
Neku chudalane unta chudu kane videos anduku chase mamalne chadagoduthunavu
Badmash ,bavakuf, loads ganeve ra
నాకు తెలిసి హీరో అంటే పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవడం కాదు వాళ్ళని హీరోలని చేసింది ప్రజలు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందు ఉండలి నాకు తెలిసి ........రియల్ లైఫ్ లో ఒక్కడే ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ఉందేది ఒక్కడే ...రియల్ హీరో .మెగాస్టార్ చిరంజీవి గారు 🙏🙏🙏
దయచేసి ఎవరిని పడితే వారిని hero లు అనవద్దు వారు కేవలం నటులు మాత్రమే
Movie s only spoil society
Real hero's are soldiers...farmers...father who raise children....husband hero for his wife.
My favourite Hero Mahesh Babu sir
All are Wonderful Beautiful Telugu Heros. All Heros Houses is very very Beautiful . అందరూ Heros Houses చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. I like this Video. Thank you so much sharing this Video.
p
Pspk king of craze MA pavan Anna always simplicity ❤❤😘😘
Yes sonusood Real Hero
పేదలకు విల్లు ఏదైనా చేసుంటే,సమాజానికి వీరు చేసిన,చేస్తున్న ఉపకారాలు ఉంటే ఓ వీడియో చేయండి
కానీ,వారి luxury మనకెందుకు
మన పై వ్యాపారమే సినిమా
నేటి సినిమాలు ఓ బూతు ప్రపంచం
రాజకీయల్లాగానే,వారసత్వ సినీ కురుంబాలు
తాత,నాన్న, కొడుకు,మనుమడు,....ఇలా వారి వారి వంశోద్ధారకులే కళాకారులు
ఎవ్వడన వస్తే అడ్డంగా తొక్కి,నిలువునా పాతరేసి, సినిమా అనే మాటకు దూరం చేస్తారు
❤❤❤❤Beautiful vedeo super super super super ❤❤❤❤
NTR Anna ki family background vunna kuda thanu sonthanga kastapadi edigaadu very inspirational and heart touching story Jai NTR ❤️
Gudda moosuko
సోను సూదు. రియల్. Hero
పది మంది కలిసి అమరావతి లో మంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్ట వచ్చు
ప్రజలు కూడా కొంత మొత్తం చందా ఇస్తారు
Dongala Bhavanalu
MAHESH BABU ♥️♥️♥️♥️♥️
Sonu Sood real hero 🙏🙏🙏🙏💯
మనం అంతా చందాలు మాదిరి టికెట్ రూపం లో తగలేస్తూ వుంటే అలానే కడతారు మరి
😄😄
E herolu duplicet herolu the reyal hero Sonu Sood brother
Nee bokka pagilipoddhi
Prabhas real hero
Allu arjun fan
@@eswarprasad805 nee puku pagili poddi . Uneducated extreme fan
PSPK
Real
Hero
Jai SUPER STAR 🌟 MAHESH BABU 😍🔥🤙🏻👑
వ్యవసాయం చేసి అప్పులు తీర్చలేక చనిపోతుంటే మీకు కోట్లు మాకు పట్లు
Evadayya vyavasayam chesi sachindhi prathi okkadu edho uvddaristhunnattu nv oka raithu vi ni koduku ni raithu ni chai chuddam raithu vi aiena nuvve ni koduku ni cheyyav ika vallem chestharu prathi okkaru emanna ante raithu antaru ikkada kadhu chesedhi panta dara ivvani dalarulani pantaki crct mandhulu ivvani adhikarulani haa panta gittubatu lekapothe rajakiya nayakulani niladiyyandi

@@sampaththanneeru5929 well said
raja kiya నాయకులకు అడుగు
Super well said brother
జై ఎన్టీఆర్ 🔥🔥🔥🔥👌👌👌👌
సంతోషం అయ్య లు.... మీరు అందరూ మీ గృహాల లో సుఖ, సంతోష,ఆనంద,ఉత్సవము లతో నిండు నూరేండ్లు గడపాలి అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను....
Avunu meerntha chala correct ga cheppparu💐💐💐💐🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌼🌼🌼🌼🌻🌻🌻🌻
వాళ్లకు కోట్లు, మనకు పాట్లు
Manku kastalu....vallaku sukalu
What a riming bro.....
Nuv hero avvu
Ok
Ft y Yb
Allu arjun hose supper❤🎉🤩😘
Always simple and sweet ma Mahesh Anna ♥️😍
Super STRA.Super.🙏🙏🙏🙏🙏
సంపాదనలో కొంత భాగం సహాయం చేసిన వాడే నిజమైన హీరో......వీళ్లు మామూలు రంగులు మొఖానికి పోసుకునే వారే ....
Vallu chalamandhi chesthunnaru niku telavakapothe telsuko
@@sampaththanneeru5929 ...చెప్పు నువ్వు...
@@kethavarapuphanikumar4943 mb recent gaa 1000 mandhi pillalaki heart operation cheppinchadu pk chala daanalu chesadu allu arjun vd ila chalamandhi vallaki tochindhi vallu chesthunnaru aiena ivanni cheyyaniki nayakulani ennukuntunnam mari vallani adagam endhukuuu
@@sampaththanneeru5929 ఎస్...flow lo comment chesa...you right sir
Super
అందరి ఇళ్లు సూపర్ గా చాలా చాలా బాగున్నాయి
ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది!
రోజు అంత కష్ట,, చేసిన ఇల్లు,, లేని వాళ్ళు ఉన్నారు!
Konchem basic economics thelisthe neku aa doubt radu le,
Ne kastam valla antha mandi effect avthunnaru dani batti ne value vuntundi kani ne kastam batti kadu,
Ms dhoni king kohli ❤
Cricketers houses pina video cheyandi...vallu kastapaduthu, entertainment isthu, family ki duranga untu country kosam aduthu manaku enjoyment istharu...
Yes bro
Rajakeeya nayakula houses gurinchi asthula gurinchi vedio cheyyandi
జగపతి బాబు గారి తండ్రి అభిమాన మాట బుద్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు...........ప్రార్ధనలు
జుట్టుంటే ఎన్ని రకాలయిన కొప్పులేైన వేయవచ్చనుకుంటాను.
Yes😂😂
😀😂😀😂
Prabhas is fire💥💥
పేదలకి ఇవ్వాల్సింది మన పొలిటిషన్స్....సొంత కష్టం తో సంపాదించుకున్నా మన హీరో లు కాదు.
Politicians anduku evvali....hero lu kasta padutunnara ala babu...kisses pettukovadam lo ebbandhi vundha leka hugs lona leka romance songs lona
@@sivadundi3514 politicians enduku ivvali ah😂... politicians unnadhe janala kosam, valla job adhi .....
Mahesh Babu house is excellent
ఆ పరమాత్ముడు సృష్టించిన మనదికాని
ఈ జీవి మళ్లీ చుక్కల్లో కలిసిపోక తప్పదు...
అంతా నాదే అంటావు ఏది రాదు నీ వెంట...
నలుగురిలో నీకో గుర్తింపు ఉండాలి...
నలుగురికీ నువ్వు సహాయపడుతుండాలి...
ఆ నలుగురు నిన్ను గుండెల్లో పెట్టుకోవాలి...
మనం లేమని తెలిసినప్పుడు...
ఆ నలుగురి గుండె బాధతో బరువెక్కాలి...
ఎంత విల్లాసంగా బతికామని, ఎంత పోగేశామన్నది ముఖ్యం కాదు...
ఎంత మందిని కూడగట్టుకున్నామన్నది ప్రధానం...
ఎంత మంది హృదయాల్లో నిలిచిపోయామన్నది ముఖ్యం...
ఇదే మానవ జన్మ జీవితం...
పాత స్వామి తి. పెళ్ళాం మనసులో మన ఉంటే. తాటాకుల పాక అయినా. ఇంద్రభవనం కాదు దానమ్మ మొగుడు. లా ఉంటుంది. ప్రజల డబ్బు పందికొక్కుల్లా గా. మేసి ఏంది భవనమైన కడతారు
King always jai icon star jaibunnism ✊🔥
Sonu shudh is real hero
They have not cheeted any one ,out of their hard earnings our heros got such a fentastic houses ,one must appreciate them and take them as a roal model ,pls dont criticise them ,on other hand our tollywood heros are always ready to give funds to charity and natural calamities
Super home tier cheyaddi
Allu Arjun 🔥🔥🔥❣️💕🌹🌹💥💥💥
Very good video,we should know what is happening in the world
jagapathibabu is a nice star better than many of the present stars. and he has better skill than present actors
Only one and only Ramcharan 🥰🥰🥰🥰🥰
తెలుగు ప్రజల కష్టర్జితం వీళ్ళ సొంతం చేసుకుంటున్నారు వీళ్లకు తెలుగు హీరోయిన్ లు తెలుగు విలన్లు తెలుగు నటీనటులు అవసరం లేదు
వాళ్ళ తప్పు కాదు ఈ అమాయక ప్రజలు తప్పు కష్టపడి వంద రూపాయలు సంపాదించి అందులో 50 రూపాయలు సినిమాలు పైన తగలబెట్టడం
Super
Bokkale
Nuv kuuda kastapadi dabbulu sampadinchu...
Dengaleka mangalavaram kaburlu cheppaakuuu....
Langalu dongalu
బ్రో తెలుగు హీరోయిన్ అయితే పక్క లోకి రారు ..బొడ్డు .బ్ర వేసుకొని ..చూపిస్తార
Allu Arjun house 🏠 super
I love prabas
Allu Arjun❤❤❤❤🎉🎉🎉🎉🎉
Thank you universe ANM group
*మీకు తెలిస్తేనే వీళ్ళందరూ హీరోయిన్స్ హీరోస్ ఎవరు పేద ప్రజలకి మంచి చేశారు చెప్పండి...?*
Andharu already setel iyenavallu but vijay devarakonda is great
Super house🏠
మన చూసే వాళ్ళ మూవీస్ టికెట్స్ తోనే ఇలాంటి ఇళ్ళు కట్టుకుంటున్నారు
avey producer chethi loki pothaye brother.. hero heroine la chethiloki...
hero heroine ki pay chesedi producer..manam kadhu.. :)
ఎవరి ఇల్లు అయితే ఏమీ ఉపయోగం అంతాప్రేక్షకుల దయేకదా సగటూ ప్రేక్షకుల కూడా ఏమిప్రయెజనం ప్రజలే సత్యం ప్రజలు గ్రహించి వినోదాలకు ఖర్చు తగ్గించుకుంటే బాగుపడతారూ.
I like prabhas ,ntr house
Annaya ❤🥰janasena
Jai NTR Anna fans ⚔️🔥🔥🔥✊🔥 CM
beautiful city in india class clean and green good job ts keep going good going hyderabad ktr sir
After legend he became ⭐⭐⭐
వారందరూ వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు....................ప్రార్ధనలు
ఇన్ని కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఇప్పటి వరకు సినిమాలు చూడలేదా ఎందుకు ఈ నెగటివ్ కామెంట్స్ పెడతారు ఎవరి ఇష్టం వాళ్లది
Supper
First kastabaddaru epudu enjoy chestunnaru good
Jagapathibabu sir ki chances ivali malli nrml ga ayana life happyga lead cheyalani korukuntuna😊🤗
Still I have no own house, even though I'm well educated.
Good time comes don't lose hop trust in God he will bless u definitely
Defenetly you buy house god bless u bro
Tq sir
@@SVL.Tejasri nice
ABBA antha chadivava ayya .. chadivinollu bane unnare
Correct ga chepparu mananam cinemaku chudadam maaneyaali
ఎన్ని ఉన్నా చివరకు వట్టి చేతులతో వెళ్లాల్సిందే....character important
Yedutivaadu baagupadite choosing orvaleni yedutivaanni paiki raanivvani eeprapamcham mundu yedigi cjoopinchaalsinde
All homes is very super
@1:56 Mahesh Anna house 🥰😍🤩
M
పాత రోజుల్లో,పక్క రాష్ట్రాల్లో ప్రజల సమస్యల మీద హీరో లు మాట్లాడే వారు.కానీ అప్పుడు మన తెలంగాణ రాష్ట్రం గురించి ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడ లేదు,అలాగే ఇప్పుడు రాజధాని రైతుల గురించి,పోలవరం గురించి,వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్కరు మాట్లాడరూ,ఒక్కసారి మనమందరం మూకుమ్మడిగా సినిమాలు చూడటం తగ్గించి వాళ్ళకి కూడా సమస్య వస్తే ఎలా ఉంటుంది మన సపోర్ట్ లేనిది వీళ్లకు బతుకులు ఎక్కడ అండి.
వీళ్ళ ఇళ్లని మించిన పెద్ద ఇళ్లు మనకు ఎన్నో హైదరాబాద్ లో ఉన్నాయి.😃😃
S
Super ga vundi
Ma illu two rooms but I like my house
👍santamu leka soukhyamu ledu👍
@@SVL.Tejasri tq
@@SVL.Tejasri #likithkella please subscribe to this channel please support me
@@kumbhamnaresh5103 h
Hi
Reel and real hero allu bayya
4:03 ఎన్టీఆర్ ఇల్లు
Super bro
Jr NTR house 4:04 jai ntr anna
O D i v y a
❤️❤️💜💜
Thank you universe 🙏