నిజంగా NTR కీ వైఎస్సార్ కి చాలా తేడా ఉంది..NTR యుగపురుషుడు NTR తో ఎవరికీ పోలిక లేదు.... NTR ఒక మహానాయకుడు,తెలుగు జాతి ఆత్మ గౌరవం...అలాంటి NTR తో ఎవరికీ పోలిక ఉండదు ,రాదు.....జై NTR...
NTR started firms women's and health University Abolished Patel patwari Started Mandals and decentralised administration Started Telugu ganga project 0% corruption YSR 90% Corrupted
Jr ntr నటన అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇలాంటి situation లో ఇలా ఇంత బాగా నటిస్తాడనుకోలేదు. ఇక నుండి jr ఎన్టీఆర్ బదులు jr వైస్సార్ అని మార్చుకుంటే బాగుంటుంది. So sad.....
@@karnamramkrishna7869 : పిల్లి కూడ కాదు. కార్టూన్ లలో వచ్చే ఒక పొట్టి చెక్క బొమ్మ జూనియర్ ఎన్టీఆర్ . నవ్వుకోవడానికి మాత్రంపనికొస్తాడు. చదువుకొన్న లోకేష్ ను చూసి కుళ్ళిపోతూన్నాడు.
డైరెక్ట్ గా స్పందిస్తే తన సినిమాలు ఏమి చేస్తాడని ..తన పేలవ స్పందన ఎందుకు.. !! దీనికన్నా స్పందించ కుంటే మంచిది.. ఎన్టీయార్ , వైయస్సార్ ఇద్దరూ ఒక్కటేనా.. !! నీకు దండంరా స్వామి !!🙏🙏🙏
Jr NTR కి సినిమా షూటింగ్ లు మాత్రమే ముఖ్యం ఇలా స్పందించడం వలన మాట్లాడారు అని పేరుకే , ఆయన కమర్షియల్. sr NTR లో ప్రపంచం మొత్తం దేవుడు ని చూసినారు అని చెప్పాల్సింది కానీ చెప్పలేదు
Enni villages lo basic amenities unnayi,phc,Hospitals bavunnaya,ppl getting cancer care for FREE.ppl should focus on the above not on names/caste. Jr.ntr ki ivi lekapoina no prob but we low,mid class should think..
Telivi tetalu vundachu ntr ki gani konni ethics marchpokudadu, maa Tatha, ma Tatha ani ippati varaku cheppukovachi ippudu sudden ga tathani tagginchela , ysr tho equal ga matladatam samskaram kaadu
అంతగా బాధ వద్దు బ్రదర్,,, Jr ntr Value ఏమిటో cbn కి తెలవలి,..... ఒక వేళ ntr హార్డ్ గా స్పందిస్తే ,, ప్రత్యక్ష రాజకయాల్లోకి రవలిసివుంటడి,,,so అతడు అలా అన్నాడు
ఈలాంటి వాడిని మళ్లీ ఫామిలీ లో కలుపొకోలేదు అని ఏడుపు..భువనేశ్వరి గారి విషయం లో Jr. NTR మీద సగం అభిమానం పొయింది..ఇపుడు మొత్తం పొయింది.. పరమ చెత్త వేదవ లా ఉన్నాడు..మహామేత కి యుగపురుషుడి కి పోలిక పెట్టాడు..దరిద్రంగా...😡😡😡😡
Meeru kadupukuni poledu kabatti a Thani touch me not laga unnadu. CBN used him and threw him after that Do he has to protect his life Eppudu meekosam chokka chinchukoledu kooda
ఆయన అభిమానిగా మాత్రం చాలా బాధపడుతున్నాం...ఎక్కడ ఏ ప్రోగ్రామ్ కు వెళ్ళిన మా తాతగారు మా తాతగారు అని మాట్లాడతారే తప్ప ఆ తాతగారిదే ఇంతలా అవమానించిన ఈ జగన్ రెడ్డికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంత భయపడతారని నిజజీవితంలో మేము ఎప్పుడూ ఊహించలేదు ...నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది
Meeradagocchu tata kosamegaa ani, aayana aa family lo NTR acting legacy kids 1 and only. Eeroju tweet lo aayana ekkada vaalliddatu samanamani cheppaala. In fact perlu maariste NTR aiporannaaru. Eeroju vaalla meedakellunte NTR acting legact kids full stop ayyedi, endukante YCP fans dooram, TDP ni veellu dooram cheataaru,appudika no NTR name sounding in north or west. No sir, NTR chesindi 100% correct. He should take d name NTR long way. Monna Oscar annappudu NTR name ke pride anpinchindi. Ippudu kooda vaalliddarni same annaaru anedi vaallu chetunna fake. Oka abhimaani gaa Ardam cheskolenappudu avasaram led and I.
@@sivaprasadraju3818 Right time lo raavadaniki ademanna shooting na Bro samajika spandana anedi prathi citizen responsibility eppudo vachi appatikappudu CM ayipovadaniki idemanna company na 😂 telisi teliyanodu CM Ayithe emoutundo already chustunnam kada
Jr NTR tweet pettemundu aalochinchi pettivunte bagundedi YSR NTR vokate ante this is not correct you are a cheeter vedava twweets pettoddu niku Tdp mida gouravam ledu
@@subbareddy2947 Junior ni née hangs treat chesi meekosam prathisari chokka chinchukomante ela Oka Nola stage lo Ayya i career ni Kooda destroy chesedi CBN Thatha kooda అతనికి ఒరగ బెట్టింది ఏమి లేదు
@@subbareddy2947 ఒక్కటే అని ఎక్కడ పెట్టాడు... బాలకృష్ణ, రానా Talywood హీరోలే అంటే ఇద్దరు equal అయిపోతారా... రాజకీయ కుట్రలతో చూసే కళ్ళకి అన్ని అలానే కనిపిస్తాయి...చి..
తొక్కలో పేరు మార్చినా మా తాత ఖ్యాతి తగ్గదు. కాని నేను గట్టిగా వ్యతిరేకిస్తే నా సినిమాలు తగ్గుతాయి అన్నట్లు వుంది మనవడి ప్రతిస్పందన. లౌక్యానికీ పరాకాష్ఠ.
చంద్రబాబు కన్నీరు పెట్టుకుంది తన అర్ధాంగి ని దుర్భాషలాడినందుకు.రామారావు కుమార్తె ను నీ చెంచాగాడు తిడితే అందరికీ మనస్సు చివుక్కుమంది.నీకుచీమ కుట్టినట్టకూడా అనిపించలేదు.ఆరోజే నీ నీతి గురించి అర్ధమయింది.
Jr.ntr always interested in protecting his cinema career in both states. Which is his personal priority above all these.He knows he cannot change politics. So as long as possible he wants to improve his business. Don't expect more than that
అనేక నేరాలలో బెయిలు మీద ఉన్న ఈ A1 కేటుగాడు, ముద్దాయి ముఖ్యమంత్రి, బాబాయిని గొడ్డలితో నరికి సర్జరీ చేసిన కసాయిగాడి పేరు, శవాన్ని కడిగి కుట్లు వేసిన వాడి పేరు, గుండెపోటు అని నిర్ధారించిన A2 కేటుగాడి పేరు, ప్రాణానికి ప్రమాదం లేకుండా కత్తితో గీసిన కోడి కత్తి శీను గాడి పేరు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి, బట్టలిప్పి చూపించిన ఎంపీ గాడి పేరు అనాటమీ డిపార్ట్మెంట్లకు పెట్ట బోతున్నాడు.
నమస్తే మూర్తి గారు... మీకో విన్నపం jr NTR అనే కన్నా jr YSR అని సంబోధించడం. ఈ ట్వీట్ ద్వారా అతన్ని ఇలా పిలవడం మంచిదని నా అభిప్రాయం... ఇంతటి స్వార్థ పరున్నీ ఇంతవరకు చూడలేదు.... ఆ పేరుకే కళంకం అతను...
ప్రాణం ఉన్న ప్రాణం పోయినా అభిమాని అంటే నేను నందమూరి అనే వాడిని రాజకీయం పరంగా నేను తెలుగుదేశం అనే వాడిని ఈరోజు నుంచి నా మనసులో నుంచి నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ గారిని పరిష్కరిస్తున్నాను మేము గొప్పగా కొలుచుకునే దేవుడు మహా మేధావి రాజకీయ దురంధరుడు గొప్ప నటుడు మహనీయులు శ్రీ ఎన్టీఆర్ గారి పేరు తొలగించడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించిన తీరును నా మనసును ఎంతో కలిసి వేసింది
Only Sr ntr ki abhimanulaithe spandhinchandi. Sr ntr ki, cbn ki iddhariki abhimanulame ani cheppukovatam Sr ntr ki kattappa kante dharunamaina vennupotu.
Nenu ntr hard core fan but ee madya Vadu vani build up goranga vundhi....favour of ycp ...nenu Telangana Vanni.....kani monna bhuvaneshwari vishayam lo ippudu idhi vadu pk kanna ekkuva kadu kani over chestunnadu ......
NTR గారికి vsr పోలికెంటి ఆన్న గారు ఆంధ్ర రాష్ట్రానికి రాజకీయ చైతన్యాన్ని తెచ్చిన గొప్ప మేధావి అలాగే చీకట్లలో వున్న రాష్ట్ర ప్రజలకువెలుగు నింపిన మహాను భావులు ఎక్కడ అవినీతి ఆరోపణలు లేని నాయకుడు ysr కూడా కొన్ని మంచి పనులు చేసాడు కానీ అంతకంటే ఎక్కువ కర్పషన్ కూడా వుంది
జూనియర్ ఎన్టీఆర్ ఇంత గొప్పగా స్పందిస్తాడని నేను ఊహించలేకపోయాను అన్న జూనియర్ ఎన్టీఆర్ నీకు ట్రిపుల్ ఆర్ కి ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేస్తానన్నారు కానీ ఇప్పుడు నీ నటనకి డెఫినెట్గా ఆస్కార్ అవార్డు ఇవ్వవలసిందే
ఓరేయ్ jr.ntr. NTR గారికి YSR కి పోలికేంట్రా హౌలే నీకు ఆ పేరు పెట్టిన వెధవ ఎవడోకానీ నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి.NTR గారు తనకు కేటాయించిన కాన్వాయ్ లో కూడా ఏరోజు కుటుంబ సభ్యులను ఎక్కనిచ్చెవాడు కాదు. ఇంట్లో ఉన్న ప్రభుత్వ టెలిఫోన్ కూడా ఇంట్లో సభ్యులను వాడుకోనిచ్చేవారు కాదు. కానీ YSR గాడు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొడుకుకు దోచిపెట్టాడు.వాడికి NTR గారికి ఏం పోలిక రా హౌలే నువ్వు నిజంగా ఇంత అజ్ఞానివి అనుకోలేదు. నీ బతుక్కి ఏదో స్పందించాలి కాబట్టి స్పందించినట్టుగా ఉంది తూ.
A A Cinemallo cheppukunnado cheppagalava 😉 Orey babu....Ntr golden spoon tho puttale Nana kastalu padi Cinema field ki vachhadu... Ntr ki thatha peru undhane thappa ...Family nunchi modhati nundi support ledhu
జూనియర్ ఎన్టీఆర్ సిల్వర్ స్పూన్ తో పుట్టలేదని ఎవరు చెప్పారు. నానా కష్టాలు పడ్డాడట!! ఏమి కష్టాలు పడ్డాడు? జూనియర్ కి తల్లి తండ్రులు ప్రేమ దక్కింది. హరికృష్ణ అసలైన భార్యని వదిలేసి జూనియర్ అమ్మతో హాయిగా వెళ్ళిపోయాడు. అందుకే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హరికృష్ణ అసలైన భార్యకు ప్రాధాన్యత ఇచ్చారు. హరికృష్ణనీ అతని రెండో సంసారాన్నీ ఇంటికి రానివ్వలేదు. అందులో అసలు తప్పేముంది? కళ్యాణ్ రామ్ వాళ్లు అసలైన sufferers. హరికృష్ణ మొదటి భార్య మంచితనం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఆ ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. ఇవన్నీ ఎప్పుడో జూనియర్ చిన్నప్పుడే settle అయిపోయాయి. సినిమాల్లోకి వచ్చేనాటికి ఫ్యామిలీ మెంబెర్స్ బాగానే ప్రోత్సహించారు. Sympathy కోసం జూనియర్ అభిమానులు కావాలని గ్లిజరిన్ ఏడుపులు ఏడుస్తూ ఉంటారు.
Arey babu niku chavadam vacha ra da ntr chesina tweet ni line to line chadivi ardhamchesuko ntr ni siggu unda ani aduguthunav first Nv techuko ra siggu chata na kodaka
జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారశైలి ..కర్ర విరగొద్దు పాము చావొద్దు అన్నట్టుగా ఉన్నది ..! తెలుగోడి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాపితం చేసిన దార్శనికుడు ఎన్టీఆర్ ..! సినీ రాజకీయ రంగాలలో పెనుసంచలనం ఎన్టీఆర్ .! పటేల్ పట్వారీ వ్యవస్థకు చరమగీతం పాడి .గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నిజం చేస్తూ ..మాండలిక వ్యవస్థకు శ్రీకారం చుట్టీ ..గ్రామస్థాయివరకు అధికారాలను విస్తరించిన గొప్ప రాజనీతిజ్ఞుడు ఎన్టీఆర్ ..! అసలు రాజకీయ చైతన్యం అనాల్సి వస్తే ..ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తరువాత అని చెప్పుకోవలసి ఉంటుంది ..that is NTR..! అనుకరణకు అనుసరణకు అందని గొప్ప వ్యక్తి శక్తి ఎన్టీఆర్ ..! నాడు నేడు రేపు ఒకే ఒక్కడు ఎన్టీఆర్ ..!!
ప్రజల సొమ్ముతో కట్టే అవార్డులు కార్యాలయానికి హాస్పిటల్కి మీ కుటుంబ పేర్లు పెట్టకండి మీ సొంత ఆస్తులు తో కట్టుకున్న వాటికి మాత్రమే మీ పేర్లు పెట్టుకోండి ఇది ప్రజల సొమ్ము స్వతంత్ర సమరయోధుల పేర్లు పెట్టండి వీర జవాన్ల పేర్లు పెట్టండి సమరయోధుల పేర్లు పెట్టండి
NTR and YSR ఇద్దరు ప్రజాదరణ కలిగిన నాయకులు అని చెప్పారు, ఎవరు గొప్ప అని చెప్పలేదు. ప్రజాదరణ లేకుండా CM lu ఎలా అయ్యారు అన్నారు. Jr NTR చాలా చక్కగా ట్వీట్ చేశారు, పేరు మారిస్తే ntr peru తగ్గదు, ysr పేరు పెరగదు ఆని నీకన్న బాగా చెప్పారు. అసలు విషయం ఏంటంటే మీకు నందమూరివారి వంశం లో jr. NTR ఎదుగుదల చూస్తే కుల్లు, అతనికి ఎం అవకాశాలు ఇచ్చారు మీరు, ntr ni నిలదీయటానికి.
Anna anna di ami thappu ledu andariki respect echi chepadu anthea gani anna mana gurinchi ami thakuva chepaledu kada kavali ani anna ni thappu dava patistunaru
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా బాధపడాల్సిన విషయమే ఎందుకంటే రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి నువ్వే ఎన్టీఆర్ అన్న ఇలాంటి సమయంలో నాయకత్వ లక్షణాలు తో కూడిన కామెంట్లు చేయాలి కానీ ఎదుటివారికి భయపడితే నీ జీవితంలో సినిమా రంగం తప్ప వేరే రంగాన్ని ఏమి చేయలేవు నిజంగా మేము నీ అభిమానిగా సిగ్గుపడుతున్నాము
Ela aithey future lo cm kadhu ward member ga kuda win kaledu Jr NTR gadu. Dinni batti telusthundhi vidi abhimanalu vidi brathuku ilanti chillara ganni cm chesthey tondapeekalu kuda manalni vetadi karichi champutai
మా తాత తాత ఆయన పార్టీ, ఆయన రక్తం, ఆయన నటన అన్నిటికి వారసుడిని అంటూనే గోడ మీద పిల్లి వాటం ప్రదర్శించాడు. తన సినిమాలు ఆంధ్ర లొ ఆడనివ్వరేమొ నన్న భయమొ , కొడాలి నాని సందేశమొ, లెక చంద్రబాబు అనేది తాను అనకూడనో. కనీసం కల్యాణ రామ్ లెవెల్లో కూడా స్పందించని Jr. NTR integrity ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది.
Jr NTR గారు చాలా బాగా చెప్పారు. సో NTR గారు పేరు మార్చడం మీకు కరెక్ట్ అనిపిస్తుంది. వైఎస్ఆర్ పేరు పెట్ట వచ్చు కానీ NTR గారి పేరు మార్చి కాదు, న్యూ ఎంబీబీఎస్ colleges వస్తవి అంటున్నారు వాటికి పెట్టవచ్చు. పేరు మార్చడం కరెక్ట్ కాదు అనకుండా చాలా బాగా చెప్పారు. ప్రజలకు NTR గారి మీద ఉన్న ప్రేమ కూడా మీకు లేదు. చూపిస్తున్న తాత తాత అనే ప్రేమ అంత నాటకం అని అర్దం అవుతుంది.
👌👏🌻💐Jr NTR garu prathi vishiyamlo carrect ga matladutha ru,,,, e vishiyamlo lo kuda currentl ga Matladarani Jr NTR abhimanigaluga ma abhiprayam💯💪✔️✔️💯 jai Jr NTR
NTR గారిని వైఎస్సార్ తో పోల్చడం దారుణమైన విషయం, NTR గారికి అతనికి పోలికా ,సిగ్గు ఉందా jr ntr, shameless useless fellow,అందుకే jr ను ఫ్యామిలీ దూరం చేసింది, వారికి తెలుసు ఇతను గుణం ఎంటో. ఇక ntr chapter close,bad time నడుస్తుంది ,అనుభవిస్తాడు
ఒరే.. నాయనా.. NTR అంటే ఆ.. కుటుంబం వాళ్లకి గొప్ప మాకెందుకురా.. ఆయనేమన్నా పైనుండి దిగివచ్చాడా.. ఎవడికి గొప్ప.. Jr NTR ఉన్నది ఉన్నట్టు బాగా మాట్లాడాడు.. YSR and NTR ఇద్దరు గ్రేట్ అంతే..
జూనియర్ బీజేపీలోకి ఎందుకు పోతాడు? తన మామ, తన మామ్మ, తన ఇద్దరు స్నేహితులు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీకి ప్రస్తుతం ఏజెంట్ గా ఉన్నారు. రేపోమాపో అధికారికంగా చేరితే అందులోనే చేరతారు.
నందమూరి అభిమానులు వీణ్ణి బహిష్కరించండి.వీడి సినిమాలు చూడకండి. వీరికంటే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు వెయ్యిరెట్లు మేలు.ఒక్క పూట భోజనం పెడితే బజారుకుక్క కూడా విశ్వాసం చూపిస్తుంది.అది లోపించిన వ్యక్తి వీడు.తూ.....
నిజంగా నేను కూడా ntr అభిమానిగా విరమించుకుంటున్న మా తాత అని ఇంకోసారి అనకు CBN మీద కోపం ఉంటే పర్వాలేదు కాని ntr కుటంబ సభ్యుల ను తిడుతుంటే ntr పేరే తీసేస్తే ఇద స్పందన నిజంగా నువ్వు హీరో అయితే తెలుగు దేశం పార్టీ మాధి అని కొట్లాడు చెప్పుడు మాటలకు బలి ఐపోయడు ntr TDP ఉంటే కదా ntr పేరు ఉండేది ముందు అది తెల్సోకోవలి ntr వేరు వైఎస్సార్ వేరు ఎవరి ఇమేజ్ వారిదే
ఇప్పటి వరకు jr అంటే కొంచం గౌరవం ఉండేది .ఇప్పుడు ఈ ట్వీట్ చూసిన తరవాత ఇంత పనికిమాలిన వాడు ఎవరు ఉండరు.ఆయన పేరు పెట్టుకవటం వల్లే ఈ వెధవకి ఇంత పేరు వచ్చింది.ఇప్పుడు jr ysr అని పెట్టుకుంటే సరిపోతాది
జూనియర్ ఎన్టీఆర్ గారు తాత పేరు చెప్పి ఈ స్థాయికి వచ్చి ఈ విధంగా ట్రీట్ చేయడం మంచిదేనా ఇద్దరూ ఒకే స్థాయి అయినప్పుడు ఎన్టీఆర్ పేరు తీసేసినప్పటికీ స్థాయి తగ్గదు అని చెప్పినాడు అంటే తీసేసిన పర్వాలేదా చ సిగ్గులేనోడ
Nara Rohit's excellent supportive comments.
Chandrababu gari ni buthulu tedithey apudu matladaru .
Yes super
నిజంగా NTR కీ వైఎస్సార్ కి చాలా తేడా ఉంది..NTR యుగపురుషుడు NTR తో ఎవరికీ పోలిక లేదు.... NTR ఒక మహానాయకుడు,తెలుగు జాతి ఆత్మ గౌరవం...అలాంటి NTR తో ఎవరికీ పోలిక ఉండదు ,రాదు.....జై NTR...
pukulo yugapurush..సినిమా చేస్తే రియల్ హా..its just a drama
@@vishaldashing3064 telsukoni matladuthe manchidi oka cinema ane kadu inka eni chesado telsukondi brother
@@vishaldashing3064 pukulo ysr crimenal na koduku 420 bach
@@vishaldashing3064 evari gurunchi em matladutunnav raaa …? NTR antay jagan anukunnava? Telusukuni matladu …
NTR started firms women's and health University
Abolished Patel patwari
Started Mandals and decentralised administration
Started Telugu ganga project
0% corruption
YSR 90% Corrupted
Jr. NTR స్పందించకుండా వుంటే కనీస మర్యాద దక్కేది.
NTR విశ్వవిఖ్యాత ప్రముఖులలో ఒకరు. ఆయనతో ఎవరికీ పోలిక లేదు రాదు.
Jr NTR correctga NTR manavadu ayite kadha yenta mandiki puttedu
CORRECT
Correct ....vedava tweet...sigguleni vyakti Jr ntr
👌👌
@@ibrahimjayalakshmi తప్ప బ్రో మనం అలా మాట్లాడకూడదు
జూనియర్ నీఎదవబుద్దిబయటపడినదితాతపేరుపెట్టుకొనినీకుసిగ్గులేదాపౌరషంలేదానీకుడౌనుపాలుమొదలయిందీనక్కకినాగలోకంతేడాతెళీదాపొట్టోడాబుద్దివుందా
ఇదంతా ప్రజలను, ప్రతిపక్షాలను సమస్యలనుండి ఏమార్చడానికే అనే విషయాన్ని గుర్తించాలి
Avakasavadhiviranuvvu
Right bro
Jr ntr నటన అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇలాంటి situation లో ఇలా ఇంత బాగా నటిస్తాడనుకోలేదు. ఇక నుండి jr ఎన్టీఆర్ బదులు jr వైస్సార్ అని మార్చుకుంటే బాగుంటుంది. So sad.....
Ntr modda gudu nuvu velli appudu nuv chepinatu vintadu
Correct గా చెప్పారు
Young Tiger kadu young cat
మీరు ముసుకోండి రా ముందు..ఎన్టీఆర్ రాజకీయనాయుకు డు కాదు బూతులు తిట్టడానికి..
jr ysr
NTR వారసుడుగా చెప్పుకొనే జూనియర్ NTR స్పందన చాలా పేలవంగ వుంది. ఏమిటో ఆయన కష్టాలు . జగన్ ను ఎదురించే దమ్ము లేదని తేలిపోయింది.
పేరులో న Young tiger, నిజానికి పిల్లి
Normuira kojja
@@karnamramkrishna7869 : పిల్లి కూడ కాదు. కార్టూన్ లలో వచ్చే ఒక పొట్టి చెక్క బొమ్మ జూనియర్ ఎన్టీఆర్ . నవ్వుకోవడానికి మాత్రంపనికొస్తాడు. చదువుకొన్న లోకేష్ ను చూసి కుళ్ళిపోతూన్నాడు.
@@SatishKumar-po1ke rey pukka nee gudda meeda dengutha naa kodaka satish kumar kaadu lavada kumar aani petuko raa pukka
Jr NTR గాడు ఎలా వారసుడవుతాడు చట్ట వ్యతిరేకంగా పుట్టినవాడు మంచి బుద్ది ఎలా ఉంటుంది లక్మి పార్వతీ అస్సలు సిసలు మనవాడు jr గాడు
స్టేజ్ ఎక్కితే తాత తాత అని మాటిమాటికీ మాట్లాడే జూ ఎన్టీఆర్ ఈ రోజు ఆస్కార్ లెవెల్ లో స్పందించాడు,నువ్వు గొప్ప నటుడు స్వామి
Thatha paga pnchukontunnadu well jr NTR. 👌
super bro it is real.
ఈపటివరకు తెలియదా ,వాడు పెద్ద కల్లుగులో ఉన్న దొంగ
Pedda waste gadu banda gadu
Oscar istunnaruga elaguu
డైరెక్ట్ గా స్పందిస్తే తన సినిమాలు ఏమి చేస్తాడని ..తన పేలవ స్పందన ఎందుకు.. !! దీనికన్నా స్పందించ కుంటే మంచిది.. ఎన్టీయార్ , వైయస్సార్ ఇద్దరూ ఒక్కటేనా.. !! నీకు దండంరా స్వామి !!🙏🙏🙏
ade...... mega fan aina...... make.... vallu ragilipotundi........... sr.Ntr alanti charitra srustinchadu....... , eppdu chiranjeevi trend chesadu , sr.ntr ki jarigina insult repu Megastar ki jarigithe anna uha.....bhayam ga undi....... ,
elagena... react ayyedi...... tata ki insult jarigithe..............cha......., sr.ntr, Ysr image okatena..... edem comedy ra babu.....,
budda Ntr kadu Budda Ysr anipichadu naku e young ntr
Avesam padi matladaru tdp vallu em jarigindi chepandi vurike ntr nee annadam kadu
Nuvu musko beee valaki thelsu ela spandinchalo avesham anitiki samadanam kadu opika kuda chala samadanam istundi
వైఎస్ఆర్ ఎన్టీఆర్ కంటే ఎక్కువ ప్రజాదరణ కలిగిన నాయకుడు..
@@MBO12345 avunu YSR adhikaramkosam Telangana vallu marchipoyi kalasimelisi jeevisthunnte Telangana vadamu ane chitchu ragilchi adhikaramuloki vatchadu, Mari NTR yemo Telugu atmagowaramu ane slogan tho adhikaramuloki vatchadu NTR yemo telugu jathikosam YSR yemo thana padavikosam anduku YSR NTR kante goppavadu (musukora muskaroda)
వీడి కంటే ( Jr.NTR ) షర్మిల వేయిరెట్లు బాగా స్పందించారు.. తాత తాత అంటూ ఇన్నాళ్లు నటించిన నటనకు తెలుగు ప్రజలు సిగ్గుపడాలి
Rey howle vollu dhaggar pettukoni matladu.chance dhorikindhi kadha ani ntr annani emaina ante vurukunedhi ledhu
Exactly 👍
Velli sarimila puku naku cbn paid boy
Correct bro
Ekkada thaggalo , ekkada neggalo ma Anna ki baga telusu. Murkhulatho arguments time waste ani NTR ala matladaru. Right time kosam waiting ma Anna
ఆయన మంచి నటుడంటూ మరోసారి నిరూపించుకున్నారు. ఆయన కూడా పేరు మార్చుకుంటే బాగుంటుంది.
Mundhu nuv ni kudha kadukora
😄😄👌👌
Yes iam with you అతని ఇంటిపేరు మార్చుకోవాలి పేరు మార్చుకోవాలి
@@kotapatisubramanyam6558 ne modala inti peru la anukunava ra ah NTR gari peru adhi oja brand ra ne laga ninjalu marchukunatu marchukoleru adhi
Jr NTR abimaniga enni rojulu tdp ki seva chesanu entha chusaka inka ee moddalo tdp vaddu tarak anna i love jr ntr annaya
Jr NTR కి సినిమా షూటింగ్ లు మాత్రమే ముఖ్యం ఇలా స్పందించడం వలన మాట్లాడారు అని పేరుకే , ఆయన కమర్షియల్. sr NTR లో ప్రపంచం మొత్తం దేవుడు ని చూసినారు అని చెప్పాల్సింది కానీ చెప్పలేదు
NTR evariki devuda
Only kamma vallaki matrame
@@omnamo4645 idhi atma gowravam samasya deenini kulaniki antinchaku
దేనికైనా సమయం వస్తుంది మిత్రమా, కంగారు padaku
Cbn అండ్ నారా అండ్ చెంచా టీమ్ ntr ni వెన్నుపోటు పొడిచారు.
Jr ntr cm అయ్యాక అందరకీ ఉంటది
Jr NTR గారికి మంచి తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడు అర్థం అవుతుంది ఈయన తెలివితేటలు 👌 Jr NTR, కొడాలి నాని, వల్లభనేని వంశీ, మంచి స్నేహితులు కదా 👌
వాళ్ళిద్దరూ చేతిలో Jr డ్రామాలన్ని ఉన్నాయి స్నేహితులూ బయటపడుతున్నాయి. వీడు వేడుక చూస్తూ ఆనంద పడుతున్నాడు
Enni villages lo basic amenities unnayi,phc,Hospitals bavunnaya,ppl getting cancer care for FREE.ppl should focus on the above not on names/caste.
Jr.ntr ki ivi lekapoina no prob but we low,mid class should think..
💯 correct
3legends
Telivi tetalu vundachu ntr ki gani konni ethics marchpokudadu, maa Tatha, ma Tatha ani ippati varaku cheppukovachi ippudu sudden ga tathani tagginchela , ysr tho equal ga matladatam samskaram kaadu
NTR పేరు Jagan Remove చేస్తు YSR పేరు పెడతాం అంటే ఎంత బాధపడామో దాని కీ 100 రెట్లు ఎక్కువ Jr.NTR స్పందించిన తీరు వలన బాధపడుతున్నాం😔😔
Madda kuduv poddi
Sachipo
Yes💯
I am the begest fan of jr.ntr but ntr Peru meda Ela mataladatam tho ayana meda verakthi vasthunde che
అంతగా బాధ వద్దు బ్రదర్,,, Jr ntr Value ఏమిటో cbn కి తెలవలి,..... ఒక వేళ ntr హార్డ్ గా స్పందిస్తే ,, ప్రత్యక్ష రాజకయాల్లోకి రవలిసివుంటడి,,,so అతడు అలా అన్నాడు
His response is shocking 😠never expected this from Jr NTR ! unbelievable!
ఈలాంటి వాడిని మళ్లీ ఫామిలీ లో కలుపొకోలేదు అని ఏడుపు..భువనేశ్వరి గారి విషయం లో Jr. NTR మీద సగం అభిమానం పొయింది..ఇపుడు మొత్తం పొయింది.. పరమ చెత్త వేదవ లా ఉన్నాడు..మహామేత కి యుగపురుషుడి కి పోలిక పెట్టాడు..దరిద్రంగా...😡😡😡😡
మనమే వాడినీ మోసి కోట్లకు అధిపతిని చేసే అహంకారం పెంచా ము
Meeru kadupukuni poledu kabatti a Thani touch me not laga unnadu.
CBN used him and threw him after that
Do he has to protect his life
Eppudu meekosam chokka chinchukoledu kooda
@@omnamo4645 ఇక్కడ ఎవడు జై తెలుగుదేశం అని చెప్పమనడం లేదు NTR ki YSR కీ పొలిక ఏంటి అని అడుగుతున్నారు
@@boddynanna endhi nuva kotlaku adhipathi cheshnava mari nuv athulu pikuntu kusunava aithe ni pila fuku matalu apu bey
Arai sagam kadhu ra motham pogotukoni thengey ne laga atu itu kani abhimanulu ainaku una okate lekuna okate
ఆయన అభిమానిగా మాత్రం చాలా బాధపడుతున్నాం...ఎక్కడ ఏ ప్రోగ్రామ్ కు వెళ్ళిన మా తాతగారు మా తాతగారు అని మాట్లాడతారే తప్ప ఆ తాతగారిదే ఇంతలా అవమానించిన ఈ జగన్ రెడ్డికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంత భయపడతారని నిజజీవితంలో మేము ఎప్పుడూ ఊహించలేదు ...నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది
Jr ntr politics ki dhooram ga unnaru right time lo vasthadu wait cheyyy
Sir, innaallalo eppudina NTR vaalla taatagaarini fake gaa cheppinattanpinchinda, no. Even vaalla Babai eppudu daggaraki teeyakapoina andaru dooram pettina eppudu maatajaarala. Even 6 hits kottaka kooda Anna kosam low budget oppukunnaadu, tata gaarini monna event lo kooda gurtucheskunnaaru, devudannaaru. Sir, CBN admirer ni aayana vision ki, hardworking ki, naa vote kooda Vesa but they want to degrade NTR sir.
Meeradagocchu tata kosamegaa ani, aayana aa family lo NTR acting legacy kids 1 and only. Eeroju tweet lo aayana ekkada vaalliddatu samanamani cheppaala. In fact perlu maariste NTR aiporannaaru. Eeroju vaalla meedakellunte NTR acting legact kids full stop ayyedi, endukante YCP fans dooram, TDP ni veellu dooram cheataaru,appudika no NTR name sounding in north or west. No sir, NTR chesindi 100% correct. He should take d name NTR long way. Monna Oscar annappudu NTR name ke pride anpinchindi. Ippudu kooda vaalliddarni same annaaru anedi vaallu chetunna fake. Oka abhimaani gaa Ardam cheskolenappudu avasaram led and I.
@@sivaprasadraju3818 Right time lo raavadaniki ademanna shooting na Bro samajika spandana anedi prathi citizen responsibility eppudo vachi appatikappudu CM ayipovadaniki idemanna company na 😂 telisi teliyanodu CM Ayithe emoutundo already chustunnam kada
Avasaram bayam bro
తెలుగు జాతి ముద్దు బిడ్డ NTR గారు. పేరు మార్పు వలన భవిషత్ లో NTR గారు ని భావి తరాలు కు తెలియక పోతారని భావిస్తున్నాను.
Jr NTR tweet pettemundu aalochinchi pettivunte bagundedi YSR NTR vokate ante this is not correct you are a cheeter vedava twweets pettoddu niku Tdp mida gouravam ledu
Alochinche pettiuntadu,,jagan malli ye ardharathroo arst chesi bokkalo vesi arikaallu chitlagotti paaresthademonani
@@subbareddy2947 Junior ni née hangs treat chesi meekosam prathisari chokka chinchukomante ela
Oka Nola stage lo Ayya i career ni Kooda destroy chesedi CBN
Thatha kooda అతనికి ఒరగ బెట్టింది ఏమి లేదు
@@subbareddy2947 correct bro
@@subbareddy2947 ఒక్కటే అని ఎక్కడ పెట్టాడు... బాలకృష్ణ, రానా Talywood హీరోలే అంటే ఇద్దరు equal అయిపోతారా...
రాజకీయ కుట్రలతో చూసే కళ్ళకి అన్ని అలానే కనిపిస్తాయి...చి..
జూనియర్ NTR స్పందన కంటే షర్మిల స్పందించిన తీరే భేష్
తొక్కలో పేరు మార్చినా మా తాత ఖ్యాతి తగ్గదు. కాని నేను గట్టిగా వ్యతిరేకిస్తే నా సినిమాలు తగ్గుతాయి అన్నట్లు వుంది మనవడి ప్రతిస్పందన. లౌక్యానికీ పరాకాష్ఠ.
Yes sir
Jr NTR oka Cheviloo puvvugadu, Jr NTR Fire anukuntivaa kadhu oka Flwor 🌹
Yes sir jr ntr reply kanna pawan kalyan sir reply super jai janaseena
Super ......
@@nukendra1232 eppudu etanu yenduku vachadu
Yes perfect
Puvvu yevaro 2024 lo marokasari thelusthundhile kangaarupadaku.
he is not jr NTR
he is jr YSR
🤣🤣
🤔🤔 ante u mean ?🤭🤭 🤣🤣
U r jr rgv
అవ్వ (ల పా )కి తగిన మనవడు అవ్వ ఆశయాన్ని భవిషత్ లో పూర్తిచేస్తాడు అవ్వ కొంగు చాటు మనవడు
NTR కి రాజశేఖర్ రెడ్డి కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది... NTR ఒక శిఖరం...jai janasena.jai pawan Kalyan garu..
అతడు నిజంగా హరికృష్ణ వారసుడే ఐతే జూనియర్ అతడి పేరు మార్చుకోవాలి అని మనస్పూర్తిగ కోరుకుంటున్నాను జై తెలుగు దేశం ✊జై NTR ✊జై NHK ✊జై CBN ✊ 🙏🙏🙏
Chandra Gadu Lokesh gadu evariki puttaru
Velli cbn sullagiri jai jr ntr anna
@@kingkrish9999 JR,NTR laaga LANJALAKI puttaledu,LEGAL ga outtaru,Vunchukunna daniki puttaledu
Correct
@@kingkrish9999 ఒకడు కర్జురు నాయుడు కి ఇంకొకడు మాధవ రెడ్డి కి.
పాయింట్ మాటలు ఆడు అన్నా, కర వీరకుడు పాము చావకూడదు అంటూ ఉండీ ఈ ట్వీట్. కళ్యాణ్ రామ్ మరియు వైఎస్.సర్మిల ట్వీట్ కర్రెట్ గా చపారు, మేరు ఏంటి అన్నా ఇది ?
నేను ఈ రోజు వరకు jr ఎన్టీఆర్ అభిమానిని...ఈ రోజుతో jr ఎన్టీఆర్ పై అభిమానం సచిపోయింది....
Chadhavtam raani neelanti ajnaanulu povatame manchidhi. Jr matallo yem thappu kanipinchindhi. Chala paripakvathatho cheppaadu. You tube and channels lo yevo thumbnails tho debate pedithe adhi nijamani nammesthunnav. Nikantu alochinche mind lenappudu intlo kurcho
Yes bro same feeling here.
Okapudu family daggaraku theesukoledu ante Badha paddanu...
Ippudu artham avuthundi veedini enduku dooranga pettaro.
@@govindusubbarao2832 true
Nuv kuda sachhi po bro yevadiki labham nee valla
Pukunako
ముసుగులు తొలగిపోయాయి.. ఇక కొడాలిని తిట్టాల్సిన పని లేదు.
Nijame....
👍
kasta doubt undedhi teda ani ippudu 1000% correct
చంద్రబాబు కన్నీరు పెట్టుకుంది తన అర్ధాంగి ని దుర్భాషలాడినందుకు.రామారావు కుమార్తె ను నీ చెంచాగాడు తిడితే అందరికీ మనస్సు చివుక్కుమంది.నీకుచీమ కుట్టినట్టకూడా అనిపించలేదు.ఆరోజే నీ నీతి గురించి అర్ధమయింది.
Brother ntr thappu amivundhi kattipattikoni vellalala
Jr.ntr always interested in protecting his cinema career in both states. Which is his personal priority above all these.He knows he cannot change politics. So as long as possible he wants to improve his business. Don't expect more than that
సూపర్ నారా రోహిత్
అనేక నేరాలలో బెయిలు మీద ఉన్న ఈ A1 కేటుగాడు, ముద్దాయి ముఖ్యమంత్రి, బాబాయిని గొడ్డలితో నరికి సర్జరీ చేసిన కసాయిగాడి పేరు, శవాన్ని కడిగి కుట్లు వేసిన వాడి పేరు, గుండెపోటు అని నిర్ధారించిన A2 కేటుగాడి పేరు, ప్రాణానికి ప్రమాదం లేకుండా కత్తితో గీసిన కోడి కత్తి శీను గాడి పేరు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి, బట్టలిప్పి చూపించిన ఎంపీ గాడి పేరు అనాటమీ డిపార్ట్మెంట్లకు పెట్ట బోతున్నాడు.
5 dengite puttav anduke aa peru pettukunnav lanja
Junior NTR name is rang junior YSR waste fellow only reel hero real pelli
😂😂👌
Jr ntr is Jr.YSReddy Tr.I don't see this bugger'sxfilms
Jr NTR is afriding to talk
నమస్తే మూర్తి గారు... మీకో విన్నపం jr NTR అనే కన్నా jr YSR అని సంబోధించడం. ఈ ట్వీట్ ద్వారా అతన్ని ఇలా పిలవడం మంచిదని నా అభిప్రాయం... ఇంతటి స్వార్థ పరున్నీ ఇంతవరకు చూడలేదు.... ఆ పేరుకే కళంకం అతను...
💯👌
Nijame...
Kangaru padakandi kalamay meku samadanam cheputundi
Correct Emi
Arganiki ycp ante Ishtam Emi
Chetha CBN chesina drohaniki
Jr ysr
నారా రోహిత్ నిజానికి మొగోడి మాట చెప్పాడు💯💯💯💯💯👌👌👌👌👌👌
Yes, he’s 100 times better than jr
NTR profile pic tesey ra pacha kukka
బొక్క
Correct
తొక్కలో రోహిత్
ప్రాణం ఉన్న ప్రాణం పోయినా అభిమాని అంటే నేను నందమూరి అనే వాడిని రాజకీయం పరంగా నేను తెలుగుదేశం అనే వాడిని ఈరోజు నుంచి నా మనసులో నుంచి నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ గారిని పరిష్కరిస్తున్నాను మేము గొప్పగా కొలుచుకునే దేవుడు మహా మేధావి రాజకీయ దురంధరుడు గొప్ప నటుడు మహనీయులు శ్రీ ఎన్టీఆర్ గారి పేరు తొలగించడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించిన తీరును నా మనసును ఎంతో కలిసి వేసింది
Osos, sr ntr ni vennupotupodichina cbn ni innallu a mokham pettukuni abhimaninchaaru. Mikasalu Sr ntr vishayam lo spandhiche arhathe ledhu
Only Sr ntr ki abhimanulaithe spandhinchandi. Sr ntr ki, cbn ki iddhariki abhimanulame ani cheppukovatam Sr ntr ki kattappa kante dharunamaina vennupotu.
NTR, NTR రే ఆయనకు ఎవరు సాటిలేరు. సాటి రారు. ఇలలో కలలో. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. వైఎస్ ఫ్యాక్షన్ కు బ్రాండ్ అంబాసిడర్.
👍
Jr. NTR ! మీ గుండెల్లో మీ తాత గారు ఉంటారుగా. మీ పేరు కూడా మార్చుకోండి.
నందమూరి కుటుంబంలో పుట్టి ఖండించక పోవటం దారుణం.
Jr.NTR ట్వీట్ జగన్ కి సపోర్ట్ చేసినట్టు ఉంది...
Avnu bhayya
Ela anipinchindhi ala...kaastha vivarana isthava😉
@@basheerahmed609 ఒకసారి అసెంబ్లీ లో జగన్ స్పీచ్ చూడండి same ఇదే చెప్పారు...
Yes
Nenu ntr hard core fan but ee madya Vadu vani build up goranga vundhi....favour of ycp ...nenu Telangana Vanni.....kani monna bhuvaneshwari vishayam lo ippudu idhi vadu pk kanna ekkuva kadu kani over chestunnadu ......
NTR గారికి vsr పోలికెంటి ఆన్న గారు ఆంధ్ర రాష్ట్రానికి రాజకీయ చైతన్యాన్ని తెచ్చిన గొప్ప మేధావి అలాగే చీకట్లలో వున్న రాష్ట్ర ప్రజలకువెలుగు నింపిన మహాను భావులు ఎక్కడ అవినీతి ఆరోపణలు లేని నాయకుడు ysr కూడా కొన్ని మంచి పనులు చేసాడు కానీ అంతకంటే ఎక్కువ కర్పషన్ కూడా వుంది
జూనియర్ ఎన్టీఆర్ ఇంత గొప్పగా స్పందిస్తాడని నేను ఊహించలేకపోయాను అన్న జూనియర్ ఎన్టీఆర్ నీకు ట్రిపుల్ ఆర్ కి ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేస్తానన్నారు కానీ ఇప్పుడు నీ నటనకి డెఫినెట్గా ఆస్కార్ అవార్డు ఇవ్వవలసిందే
ఓరేయ్ jr.ntr. NTR గారికి YSR కి పోలికేంట్రా హౌలే నీకు ఆ పేరు పెట్టిన వెధవ ఎవడోకానీ నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి.NTR గారు తనకు కేటాయించిన కాన్వాయ్ లో కూడా ఏరోజు కుటుంబ సభ్యులను ఎక్కనిచ్చెవాడు కాదు. ఇంట్లో ఉన్న ప్రభుత్వ టెలిఫోన్ కూడా ఇంట్లో సభ్యులను వాడుకోనిచ్చేవారు కాదు. కానీ YSR గాడు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొడుకుకు దోచిపెట్టాడు.వాడికి NTR గారికి ఏం పోలిక రా హౌలే నువ్వు నిజంగా ఇంత అజ్ఞానివి అనుకోలేదు. నీ బతుక్కి ఏదో స్పందించాలి కాబట్టి స్పందించినట్టుగా ఉంది తూ.
Ante
YSR jeethame theesukoledhu 1rupaay theesukunaadu
మీ మాటల్లో కూడా చాలా బాధ కన్పిస్తుంది.
Jr gadu yadhva
@@nagaiahnalluri8060 mari jalagaku 100000 cr sangathi entiii brooo ys salery teesukolayadu
చూడు యన్టీఆర్ చేతనైతే మాట్లాడు
లేకపోతే మూసుకొని కూర్చో.
సిగ్గుందా జూ ఎన్‌టీఆర్.... మాటడితే ప్రతీ సినిమాలో... మా తాత అని చెప్పకుంటావ్ నువ్వు పేరు మార్చుకో
A A Cinemallo cheppukunnado cheppagalava 😉
Orey babu....Ntr golden spoon tho puttale
Nana kastalu padi Cinema field ki vachhadu... Ntr ki thatha peru undhane thappa ...Family nunchi modhati nundi support ledhu
జూనియర్ ఎన్టీఆర్ సిల్వర్ స్పూన్ తో పుట్టలేదని ఎవరు చెప్పారు. నానా కష్టాలు పడ్డాడట!! ఏమి కష్టాలు పడ్డాడు?
జూనియర్ కి తల్లి తండ్రులు ప్రేమ దక్కింది. హరికృష్ణ అసలైన భార్యని వదిలేసి జూనియర్ అమ్మతో హాయిగా వెళ్ళిపోయాడు. అందుకే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హరికృష్ణ అసలైన భార్యకు ప్రాధాన్యత ఇచ్చారు. హరికృష్ణనీ అతని రెండో సంసారాన్నీ ఇంటికి రానివ్వలేదు. అందులో అసలు తప్పేముంది?
కళ్యాణ్ రామ్ వాళ్లు అసలైన sufferers. హరికృష్ణ మొదటి భార్య మంచితనం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఆ ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. ఇవన్నీ ఎప్పుడో జూనియర్ చిన్నప్పుడే settle అయిపోయాయి. సినిమాల్లోకి వచ్చేనాటికి ఫ్యామిలీ మెంబెర్స్ బాగానే ప్రోత్సహించారు. Sympathy కోసం జూనియర్ అభిమానులు కావాలని గ్లిజరిన్ ఏడుపులు ఏడుస్తూ ఉంటారు.
@@raghuramchallapalli9905 bro nvu news reporter aa bane pattav news
@@gameboy9253 నే చెప్పినవి నిజాలు. ఎప్పుడో జరిగిన విషయాలని జూనియర్ కి sympathy create చెయ్యడానికి కొందరు వాడుతున్నారు.
Arey babu niku chavadam vacha ra da ntr chesina tweet ni line to line chadivi ardhamchesuko ntr ni siggu unda ani aduguthunav first Nv techuko ra siggu chata na kodaka
జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారశైలి ..కర్ర విరగొద్దు పాము చావొద్దు అన్నట్టుగా ఉన్నది ..!
తెలుగోడి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాపితం చేసిన దార్శనికుడు ఎన్టీఆర్ ..! సినీ రాజకీయ రంగాలలో పెనుసంచలనం ఎన్టీఆర్ .! పటేల్ పట్వారీ వ్యవస్థకు చరమగీతం పాడి .గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నిజం చేస్తూ ..మాండలిక వ్యవస్థకు శ్రీకారం చుట్టీ ..గ్రామస్థాయివరకు అధికారాలను విస్తరించిన గొప్ప రాజనీతిజ్ఞుడు ఎన్టీఆర్ ..! అసలు రాజకీయ చైతన్యం అనాల్సి వస్తే ..ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తరువాత అని చెప్పుకోవలసి ఉంటుంది ..that is NTR..!
అనుకరణకు అనుసరణకు అందని
గొప్ప వ్యక్తి శక్తి ఎన్టీఆర్ ..!
నాడు నేడు రేపు ఒకే ఒక్కడు ఎన్టీఆర్ ..!!
ప్రజల సొమ్ముతో కట్టే అవార్డులు కార్యాలయానికి హాస్పిటల్కి మీ కుటుంబ పేర్లు పెట్టకండి మీ సొంత ఆస్తులు తో కట్టుకున్న వాటికి మాత్రమే మీ పేర్లు పెట్టుకోండి ఇది ప్రజల సొమ్ము స్వతంత్ర సమరయోధుల పేర్లు పెట్టండి వీర జవాన్ల పేర్లు పెట్టండి సమరయోధుల పేర్లు పెట్టండి
100%correct
Jr NTR కి జగన్ అంటే ఉచ్ఛ, గతంలో భువనేశ్వరి గారి విషయం లో కూడా ఇలాగే మాట్లాడాడు యీ వెధవ.
👌👌
అలాగే ఉన్నటుంది
ఇవన్నీ ఒకే ఆ లపాకీ ఒకటి వుంటుంది అది స్పందించ లేదు దాన్ని కూడా అడగండి ఎప్పుడు అన్నగారు అంటుoది . దాని పేరు యాక్చి పార్వతి
మామ..... రాసింది..., చదవటం... మాత్రమే... తెలుసు...jr...YSR.. కి
NTR and YSR ఇద్దరు ప్రజాదరణ కలిగిన నాయకులు అని చెప్పారు, ఎవరు గొప్ప అని చెప్పలేదు.
ప్రజాదరణ లేకుండా CM lu ఎలా అయ్యారు అన్నారు.
Jr NTR చాలా చక్కగా ట్వీట్ చేశారు, పేరు మారిస్తే ntr peru తగ్గదు, ysr పేరు పెరగదు ఆని నీకన్న బాగా చెప్పారు.
అసలు విషయం ఏంటంటే మీకు నందమూరివారి వంశం లో jr. NTR ఎదుగుదల చూస్తే కుల్లు, అతనికి ఎం అవకాశాలు ఇచ్చారు మీరు, ntr ni నిలదీయటానికి.
Anna anna di ami thappu ledu andariki respect echi chepadu anthea gani anna mana gurinchi ami thakuva chepaledu kada kavali ani anna ni thappu dava patistunaru
మెచూరిటీ లెవెల్ ఎన్టీఆర్ అన్న
నీ అభిమాని గా నేను ఉండలేను,నీ లాంటి వాడి కి ఫ్యాన్ గా ఉంటే ఆ పాపం మాదే
తొందరగా మారిపోతున్న ఇబ్బంది ఏం లేదు.
Dengey😄
@@nag454 dengesaru chala mandi nuv undi,kodali nani gadi ki gutka ivvu
@@challajanardhanarao6862 ntr ledhu vattakai ledhu 😄
@@nag454 good
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా బాధపడాల్సిన విషయమే ఎందుకంటే రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి నువ్వే ఎన్టీఆర్ అన్న ఇలాంటి సమయంలో నాయకత్వ లక్షణాలు తో కూడిన కామెంట్లు చేయాలి కానీ ఎదుటివారికి భయపడితే నీ జీవితంలో సినిమా రంగం తప్ప వేరే రంగాన్ని ఏమి చేయలేవు నిజంగా మేము నీ అభిమానిగా సిగ్గుపడుతున్నాము
Evaru siggu pada mannaru bro ninnu..... Annaya m chesina correct gaa chesthadu gaa.....Malla e comments nduku
Ela aithey future lo cm kadhu ward member ga kuda win kaledu Jr NTR gadu. Dinni batti telusthundhi vidi abhimanalu vidi brathuku ilanti chillara ganni cm chesthey tondapeekalu kuda manalni vetadi karichi champutai
ఆశవదులుకోండి. ఫ్యూచర్ ముఖ్యమంత్రి అని
Viceroy hotel episode appude bhadapadali ippudenduku
ఎప్పటికైనా రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్
Jai Sr. NTR
jr ఎన్టీఆర్ గారు మీకు ఆస్కార్ వస్తుంది అని చాలా సంబర పడ్డాము ,కానీ ఈ రోజు నీ ఫాన్స్ అని చెప్పుకోవడాని కి సిగ్గు గా ఉంది , జై పెద్ద ఎన్టీఆర్
Veedi movies boycott cheyali
Sr NTR one and only NTR in world wide
Ee tweat tho Jr NTR digajarudu than am bita padindhi
Jr NTR is not a ♨️ he is a 🌹.
మా తాత తాత ఆయన పార్టీ, ఆయన రక్తం, ఆయన నటన అన్నిటికి వారసుడిని అంటూనే గోడ మీద పిల్లి వాటం ప్రదర్శించాడు. తన సినిమాలు ఆంధ్ర లొ ఆడనివ్వరేమొ నన్న భయమొ , కొడాలి నాని సందేశమొ, లెక చంద్రబాబు అనేది తాను అనకూడనో. కనీసం కల్యాణ రామ్ లెవెల్లో కూడా స్పందించని Jr. NTR integrity ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది.
Tata Ku Vennu Potu Podicharu. Eppudu Manavadi Meeda Paddaru.
@@gnm4558 హాట్స్ ఆఫ్. దేన్నయినా తిప్పి చెప్ప గలరు. టాపిక్ ఇక్కడ తెలుగు దేశం కాదు. NTR పేరు మార్చడం లొ ఔచిత్యం ఏమిటి?
Yes ..NTR is Telugu pride & Legand nobody is equal or near to him.. NTR great 🙏🙏🙏
కొడాలి నాని వల్లభనేని వంశీ వెనుక జూ.ఎన్టీఆర్ ఉన్నాడు అనటానికి ఈ స్టేట్మెంట్ నిదర్శనం
Jr NTR కాదు jr YSR అని పిలవడం మంచిది
Jr NTR meeru correct kadu
Nuvay e visayam chala goppaga comment chesav puku muskoni podukora lamidi
Jnr Ntr కి అహంకారం తలకెక్కింది
జూ యన్టీఆర్ ఎంత స్వార్థపరుడో కొడాలినాని తో స్నేహం చూస్తేనే తెలుస్తుంది. తాత పేరు చెప్పుకొని సంపాదించుకోవడ మే కానీ దేనికీ పనికి రాడు
మేనత్త భువనేశ్వరి ని తిడితే నే ఏం మాట్లాడాడో చూస్తేనే జూ యన్టీఆర్ బుద్ధి తేలుస్తుంది
Yes
Jr NTR గారు చాలా బాగా చెప్పారు. సో NTR గారు పేరు మార్చడం మీకు కరెక్ట్ అనిపిస్తుంది. వైఎస్ఆర్ పేరు పెట్ట వచ్చు కానీ NTR గారి పేరు మార్చి కాదు, న్యూ ఎంబీబీఎస్ colleges వస్తవి అంటున్నారు వాటికి పెట్టవచ్చు. పేరు మార్చడం కరెక్ట్ కాదు అనకుండా చాలా బాగా చెప్పారు. ప్రజలకు NTR గారి మీద ఉన్న ప్రేమ కూడా మీకు లేదు. చూపిస్తున్న తాత తాత అనే ప్రేమ అంత నాటకం అని అర్దం అవుతుంది.
👌👏🌻💐Jr NTR garu prathi vishiyamlo carrect ga matladutha ru,,,, e vishiyamlo lo kuda currentl ga Matladarani Jr NTR abhimanigaluga ma abhiprayam💯💪✔️✔️💯 jai Jr NTR
జనసేన అధినేత కూడా కండించారు, కావాలంటే విశాఖ కేజీహెచ్ కి వైఎస్సార్ పేరు పెట్టు కొండి అన్నారు, పవన్ పేరు పలకటానికి శిగ్గు గావుందా మూతి గారు......
Correct
NTR గారిని వైఎస్సార్ తో పోల్చడం దారుణమైన విషయం, NTR గారికి అతనికి పోలికా ,సిగ్గు ఉందా jr ntr, shameless useless fellow,అందుకే jr ను ఫ్యామిలీ దూరం చేసింది, వారికి తెలుసు ఇతను గుణం ఎంటో.
ఇక ntr chapter close,bad time నడుస్తుంది ,అనుభవిస్తాడు
జూనియర్ సంకజాతిగాడు ఇంతకంటే ఏమిటి మాట్లాడగలడు వాడిపేరు మార్చుకుంటె మంచిది
NTR is Correct 💯
ఒరే.. నాయనా.. NTR అంటే ఆ.. కుటుంబం వాళ్లకి గొప్ప మాకెందుకురా.. ఆయనేమన్నా పైనుండి దిగివచ్చాడా.. ఎవడికి గొప్ప.. Jr NTR ఉన్నది ఉన్నట్టు బాగా మాట్లాడాడు.. YSR and NTR ఇద్దరు గ్రేట్ అంతే..
Jai NTR jai cbn jai TDP ✌️✌️✌️✌️
I am fan of Jr NTR. But i hate him now. Boycott Jr Movies
Same with me
Ycp paytm batch mind game lo trap avvakandi. Jr NTR ki negitive cheyyadaniki ycp plan ee paytm kukkalu
👌👌
Nee bocchulo comment apura sodhi nv nijanga NTR fan aithe ila matladavu bhuddhi gnanam unnavadiki NTR msge ardham avuthundhi NTR ki eppudu ela undali Anedhi koncham matured ga behave cheyyi ....Nibba matalu vaddhu
జూనియర్ ఎన్టీఆర్ గారు బీజేపీ లోకి చేర దానికి మొదటి అడుగులా ఇవి?
Bjp loki pothado leka jagan ki bhayapadi ycp loke pothado yekanga
దెంగేయ్ మను... పోయేది ఏం లేదు... టీడీపీ పార్టీ వెంట్రుక కూడా పీకలేరు
జూనియర్ బీజేపీలోకి ఎందుకు పోతాడు? తన మామ, తన మామ్మ, తన ఇద్దరు స్నేహితులు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీకి ప్రస్తుతం ఏజెంట్ గా ఉన్నారు. రేపోమాపో అధికారికంగా చేరితే అందులోనే చేరతారు.
నందమూరి అభిమానులు వీణ్ణి బహిష్కరించండి.వీడి సినిమాలు చూడకండి. వీరికంటే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు వెయ్యిరెట్లు మేలు.ఒక్క పూట భోజనం పెడితే బజారుకుక్క కూడా విశ్వాసం చూపిస్తుంది.అది లోపించిన వ్యక్తి వీడు.తూ.....
Super
Arey nuv chepthey agi pothama jai NTR
ఆపు రా సొల్లు....
.....jr ntr లేకపోతే...
నందమూరి కుటుంబాన్ని ఎప్పుడో మర్చిపోయేవా రు.....జనాలు
next cm jr ntr annaya
Jr..NTR..can..Change...his..Name.
As..Jr.YSR...
ళ్ళలక్మీపార్వతీ అవ్వ ఎక్కడ jr NTR
Jr NTR tisesi jr ysr pettukunte manchidi NTR Peru pettukuni thappuchesav
Pedddaninay pettadura ha peru munada
Correct bro
Chadhavatam kuda raani meelanti dhaddhammalu unnanthakalam tdp paristithi inthe. Chala paripakvathatho matladina jr matallo thappulni vethikina meeku mallee jagan cm avvatame thagina sasthi.
@@venkateshch3152 ha nuvvu baga chadhivava bro??? NTR ki YSR ki polika petti ela tweet vesthadu??? Goda midha pilli vatam Jr ntr dhi
Jr NTR always great
Jr NTR can change his name as Jr.ysr
ఎన్టీయార్ గారు భువనేశ్వరి గారి విషయం లో మరియు ఇప్పుడు అన్నగారి విషయం లో స్పందిచాలి సిన స్థాయి లో స్పందించడం లేదు
Difference between original Breed🦁🦁 and Cross Breed 🐱🐱
He deserves oscar award
నిజంగా నేను కూడా ntr అభిమానిగా విరమించుకుంటున్న మా తాత అని ఇంకోసారి అనకు CBN మీద కోపం ఉంటే పర్వాలేదు కాని ntr కుటంబ సభ్యుల ను తిడుతుంటే ntr పేరే తీసేస్తే ఇద స్పందన నిజంగా నువ్వు హీరో అయితే తెలుగు దేశం పార్టీ మాధి అని కొట్లాడు చెప్పుడు మాటలకు బలి ఐపోయడు ntr TDP ఉంటే కదా ntr పేరు ఉండేది ముందు అది తెల్సోకోవలి ntr వేరు వైఎస్సార్ వేరు ఎవరి ఇమేజ్ వారిదే
Buddi leni Jr NTR 😈 Johar Anna NTR 🙏🥰👍💞🙏🥰👍👌
Tv channels cheppindhi namme meelantivallaki ledhu buddhi.
The end of tdp...
చెట్టు పేరు చెప్పి కొమ్మలు నరికే JNTR.
Nuvva
వాడు Jr NTR కాదు Jr YSR. వాడంత లోఫర్ గాడు ఎవడు లేడు ఆంధ్రాలో.
Nvu unnav gaa
Vaadidi andhra kaadu TS vaadu puttindi akkade.
@@abhiabhi-bv8md నీయమ్మ పుకు అందుకే రా వాణ్ని నందమూరి ఫ్యామిలీ చెప్పుతో కొట్టి చాలా కాలం దూరము పెట్టిండ్రి
Jr. Ntr acting is superb in this situation. It is better to stop saying my thatha my thatha on stage from today....
Ma devudu jai ntr Annaya 🐅🐅🐅🐅🐅🐅🐅🙏🙏🙏🙏🙏💯💯💯💯💙💜
He..is...not..Jr.NTR...
He..is .Jr..YSR..
సినిమాలోనే పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు.నందమూరి కుటుంబంలో ఎంజరిగినా సరిగా స్పందించడం లేదు.ఆ పేరు పెట్టుకుని ఎందుకు ఇంక చీ
NTR manavadu Lokesh Anna Nara Rohith Anna jai tdp
🤣🤣🤣
ఇప్పుడు NTR ఏదైనా తేడాగ మాట్లాడితే... నానీ వస్తాడు... తెలిసిందే... ఇక అన్నీ మీడియా ముందు వాగుతరు. NTR కి future అర్ధం అయ్యింది...
ఒక ఎన్టీఆర్ అభిమానిగా..ఈ ట్విట్ ను నేను వ్యతికిస్తున్నా...దయచేసి ntr గారు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలి
Jr.NTR గాడికి ముందు ఉంది ముసలమ్మ పండుగ.
Let's see 😉
Chuddam
Neeku undirra vedava nakodaka
Jr NTR అసలు పేరు మహమ్మద్ అంటారు నిజమే నా???
ChandBasha sir
Ayundachu
ఎవడు సామీ మీకు చెప్పింది? ఆయన తల్లి కన్నడ బ్రాహ్మిన్ ( అయ్యంగార్)
Eroju varaku nenu jr ntr hardcore fan....erojunundi jr ntr ante naku chetha lnjkdku....
Same bro
Jr ntr ante chala estam.
E roju nundi no
Vala family emichesindi vadu jafa matalaki vadini ban chyandi
కనీసం నారా రోహిత్ కల్యాణ్ రామ్ లాగా కూడా స్పందించ లేదు.
Adenti andi,ekamga babu garu radha krishna mothanikay ntr name lekunda marcheddam antay daniki leni badha jn ntr ki enduku???
@@bhargavpbk nevu paytm kuka Ani telustundi
ఎన్టీఆర్ అన్న ఇంకా గట్టిగా స్పందిస్తే బాగుండేది
Ma devudu jai ntr Annaya na prenam unatavaraku ntr Annaya fan nennu
ఇప్పటి వరకు jr అంటే కొంచం గౌరవం ఉండేది .ఇప్పుడు ఈ ట్వీట్ చూసిన తరవాత ఇంత పనికిమాలిన వాడు ఎవరు ఉండరు.ఆయన పేరు పెట్టుకవటం వల్లే ఈ వెధవకి ఇంత పేరు వచ్చింది.ఇప్పుడు jr ysr అని పెట్టుకుంటే సరిపోతాది
Sooo....aayana peru pettukovadam valla Perochindhi antav
Ntr ki talent ledhu ..talent tho paiki raale antav 😉🤔
neeko sooti prasna.
Jr.Ntr Cinemallo ravadaniki kaarnam evaru?
Jr ntr Evari dagara Perigadu
Jr.ntr Cinemalu Aadinchakunda chesindhi Evaru 😉