Akkineni Nageswara Rao interview with Prema Malini on All Time Classic "Mayabazar" - TV9
Вставка
- Опубліковано 19 вер 2021
- Akkineni Nageswara Rao interview with Prema Malini on All Time Classic "Mayabazar"
For more Subscribe TV9 Entertainment : goo.gl/bPFpXS
Watch LIVE: goo.gl/w3aQde
► Subscribe: goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#AkkineniNageswaraRao #Mayabazar #PremaMalini #ANRBirthdaySpecial #ANRJayanthi #TV9Entertainment - Розваги
NOBODY..CANOT..FORGET..THIS..CINIMA...AFTER...100..YEARS...ALSO......GREAT.
The great.ANR
Very practical man.Yelanti Egos leni thanameeda thanaku vipareetha atma vishwasam thappa devuni nammani oka atheist ga Jeevinchadam antha mamulu vishayam kadu. Facts lo thappa Yelanti bhesajalu lekunda chala challenging ga jeevinchina vadu ANR. Really hatsoff to you ANR garu.
ANR LIVES ON
Excellent Coverage.
Hatdsofanr
❤
Naku 21 age sir ippudu. Nenu ANR sir interview JAYAPRADAM program lo chusanu. Andaru chudandi please🙏 Aaaa Okka interview tho aa కాలంలో yenduku puttaledu ani anukuntunnanu sir.
#ANR గారు
#NAGARJUNA గారు
#NAGACHITANYA గారు
#AKHIL గారు ,,, ippudu ee 3 members meelage yevari paina vimarshalu cheyaru. Meelage bratukutunnaru sir.
Really miss u sir. Ee kalam lo vunde vallaku kuda O inspired your life sir. Miss u sir😥😥.
అవునూ,అవునుYesssssssssssssssssssssssss MayaaBazaar is great Picture,Legend Actors in the Movie❤❤❤👌👌👌👌
మహానుభావుడు ఏఎన్ఆర్ గారు చాలా చక్కగా చెప్పారు 💯 మంచి విశ్లేషణ అందించారు మీకు ధన్యవాదాలు 🙏
😭😭😭Missing Legendary Actor ANR GARU
Pure man
Interview super ga chepparu Anr🎉🎉🎉🎉🎉
I miss you sir😭😭😭😭
Very great dare and dynamic hero.
ANR LIVES ON 💓💓
What propriety!
Applauded Ntr snd Svr.
He said Abhimanyu could be done by any handsome boy!!!
Not Krishna and Garotkacha.
మాయాబజార్ సినిమా చాలా చాలా బాగుంటుంది అని వేరే చెప్పనక్కరలేదు. అక్కినేని లాంటి ఒక నటుడు ego లేకుండా తన అభిమన్యుడి పాత్రను ప్రస్తుత అందమైన నటులెవరైనా సరే నటించవచ్చు గాక,,, శ్రీకృష్ణ వేషాన్ని ఘటోత్కచుడి పాత్రను సావిత్రి శశిరేఖ పాత్రలను పోషించడానికి ఎవరూ లేరని చెప్పడం వారి గొప్ప మనసుకు వాస్తవికతకు తార్కాణం
అయితే ఈ సినిమా రిపీట్ విడుదలలో మరింతవిజయవంతమైంది
మొదటి సారి విడుదలలో దాదాపు పోటీగా వచ్చిన సువర్ణసుందరి (anr గారిదే) మాయాబజార్ కంటే పెద్ద హిట్
మాయాబజార్ సిల్వర్ జూబ్లీ కూడా ఆడలేదు
సువర్ణ సుందరి 36 కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకొని 6 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది
మాయాబజార్ సినిమా 15 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొన్నది అంతే
అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ పని అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి ప్రార్ధన...
AA
Antira idhi
@NAVEEN TAMMALLI avunu. Brathiki vachaaru
Paata vishayalu..ento ghyapakam ga vheptaru, eeyana (ANR)
B inna
Anr brathikuvunada mandu kottava nuvu