Adhurs Back to Back Comedy Scenes | NTR, Nayantara, Sheela | Aditya Movies

Поділитися
Вставка
  • Опубліковано 19 бер 2020
  • Watch & Enjoy #Adhurs Back to Back Comedy Scenes starring #NTR, #Nayantara, #Sheela.
    Film Name : Adhurs
    Producer : Vallabhaneni Vamsi Mohan
    Director : V.V. Vinayak
    Music Director : Devi Sri Prasad
    Actor : NTR
    Actress: Nayantara, Sheela
    ------------------------------------------------------------------
    For More Full Movies , Subscribe to:
    ► / adityacinema
    ►Like us on Facebook: / adityamovies
    ►Follow us on Instagram: / adityamovies
    For Hit & Latest Music:
    ► / adityamusic
    ►Follow us on Twitter: / adityamusic
    ►Follow us on LinkedIn: bit.ly/2Pp6ze3
    For Devotional Music:
    ► / adityadevotional
    © 2020 Aditya Movies India Pvt. Ltd.
  • Фільми й анімація

КОМЕНТАРІ • 3,1 тис.

  • @siddu-uq8gn
    @siddu-uq8gn 3 місяці тому +179

    2024లో చూసేవాలు ఎవరో ఒకరు ఇలా కొట్టండి

  • @sagaravlogs
    @sagaravlogs 2 роки тому +2982

    😄😄😄😄😂😂😂😂 jai NTR 10000 choosina bore కొట్టదు అనే వాళ్ళు ఒక like👍👍 వేసుకోండి

  • @ShaikUddandusaheb-uv2mx
    @ShaikUddandusaheb-uv2mx 2 місяці тому +4

    2024 lo చూసే వాళ్ళు లైక్ చెయ్యండి

  • @user-gi3fh9db1n
    @user-gi3fh9db1n 2 місяці тому +258

    2024 lo chusinavallu 1 like

    • @teluguhood
      @teluguhood Місяць тому +4

      2025 here 😂

    • @ChantiChanti-xj5gs
      @ChantiChanti-xj5gs Місяць тому

      s , , ,🎉😮🎉🎉😮🎉🎉😮😮🎉, 🎉🎉 🎉😮🎉🎉🎉😮🎉 🎉😮,🎉 🎉 ,🎉😮🎉😮🎉 🎉😮🎉😮🎉 🎉😮🎉🎉😮🎉🎉😮🎉🎉😮🎉😮🎉🎉🎉🎉 🎉😮 ,🎉🎉😮🎉🎉😮🎉😮🎉😮🎉🎉/ 😮🎉🎉😮🎉🎉😮🎉🎉🎉😮🎉😮😮🎉😮🎉🎉😮😮🎉🎉😮 😮🎉🎉 ,🎉😮😮🎉 , 🎉🎉😮🎉😮 ​@@teluguhood

    • @narendranaidupenigilapati4527
      @narendranaidupenigilapati4527 Місяць тому +1

      2024 April 8

    • @saivinays6627
      @saivinays6627 12 днів тому

      every month once visit cheyali lekpothe manasu oppukodhu

    • @chandrameghanavelagapudi9530
      @chandrameghanavelagapudi9530 День тому

      300000000 year hear❤😂🎉 😂😂😂😂😂😂😢😅😅

  • @ntrsampath
    @ntrsampath 2 роки тому +918

    NTR anna comedy ❤️🔥..
    న..బుతో.. న.. భవిష్యత్.. లాంటి కామెడీ ఒక మాస్ హీరో ఇలాంటి కామెడీ చేయడం చాలా
    Great 🔥..#జైNTR 🙏🙏🙏

    • @radhakrishnanadella3272
      @radhakrishnanadella3272 Рік тому +1

      look9 other ø

    • @ramgamingtel
      @ramgamingtel Рік тому +1

      @@radhakrishnanadella3272
      Hii BL so do

    • @sanju9189
      @sanju9189 Рік тому +2

      Tarak anna comedy timing superb but annaya lu snow anna comedy timing super kada bro😂😂😅😅😆😁😄😀🤣😀😄😁😆😂😂😂😆😁😁😄😃😀🤣😀😃😄😆😅😂😂

    • @prashantdasari7496
      @prashantdasari7496 Рік тому

      @@radhakrishnanadella3272 i

    • @enjamurinaresh7838
      @enjamurinaresh7838 Рік тому

      True 🔥❤️

  • @ravikumarsuns
    @ravikumarsuns 2 роки тому +297

    ఈ సినిమాలో పాటలు, ఫైట్స్ లేనీ one of the హీరో బ్రమ్మీ....

  • @reddipallybhaskar7089
    @reddipallybhaskar7089 Рік тому +223

    Dj మూవీ కంటే అదుర్స్ మూవీ వంద రెట్లు సూపర్ గా ఉంది
    అదుర్స్ లాంటి మూవీ ఇంకా ఏ డైరెక్టర్ చేయలేడు జై n t r అన్న ❤️❤️❤️

    • @sanju9189
      @sanju9189 Рік тому +2

      Jokuu

    • @nasarshaik5607
      @nasarshaik5607 Рік тому +8

      @@sanju9189 jokuuu kdhuuu serious uuuu

    • @sanju9189
      @sanju9189 Рік тому

      @@nasarshaik5607 😂🤣🤣😹😂😹😹hahaha

    • @greentiger4740
      @greentiger4740 3 місяці тому

      ​@@sanju9189 adhurs better than DJ

    • @fakesmiler3652
      @fakesmiler3652 2 місяці тому +1

      Madyalo dj enduku ra saami

  • @thevenkateshmyanam
    @thevenkateshmyanam Рік тому +383

    బ్రహ్మానందం గారిని మించిన కమెడియన్ ఎన్ని జన్మలయిన రారు, ఎన్ని ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూసి నవ్వుకునే సీన్స్🤣🤣 వండర్ఫుల్ ఫన్టాస్టిక్

  • @mohanlalsurisetti5551
    @mohanlalsurisetti5551 2 роки тому +1924

    ఈ సినిమా NTR నటన చాలా అద్భుతం....అల్లు అర్జున్ పంతులు character వేసి NTR ని ఇంకో మెట్టు ఎక్కించాడు...

  • @prasadmlp3
    @prasadmlp3 2 роки тому +159

    అదుర్స్ 2 చూడాలని ఉంది :D :)

  • @parameshwarb3345
    @parameshwarb3345 Рік тому +41

    ఈ చారి పాత్ర ఇన్స్పైర్ తో బన్నీ 'డీజే' ట్రై చేశారు
    బట్ చారి అంత క్లిక్ అవ్వలేదు.. ఎన్టీఆర్-బ్రహ్మానందం టైమింగ్ సూపర్.

  • @saibabusai1314
    @saibabusai1314 Рік тому +203

    నేను కింగ్ అక్కినేని నాగార్జున గారు ఫ్యాన్స్ కానీ జూనియర్ NTR అదుర్స్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం చాలా సార్లు చూశాను తరువాత బాద్ షా మూవీ కుడా లైక్ ఇట్

  • @eswardaya1389
    @eswardaya1389 2 роки тому +349

    అసలు ఈ సినిమా లో యన్టీఆర్ అన్నయ్య పర్ఫామెన్స్ పీక్స్ లో ఉంటుంది ❤️ చారీ పాత్ర యన్టీఆర్ అన్నయ్య తప్పా ఎవరు చేయలేరు జై యన్టీఆర్ అన్నయ్య

  • @ntrsampath
    @ntrsampath 2 роки тому +497

    మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురువూ గారూ 😂😂😂.,.. టైమింగ్ మాత్రం 🔥❤️🙏...#జైNTR

  • @Infinitelynobody
    @Infinitelynobody 2 роки тому +66

    1) నవ్వాపుకుంటున్నావు కదరా..🤣🤣🤣
    2) ఆవిడ చాలా క్లారిటీగా ఉందిరా🤣🤣🤣🤣
    3) గురువుగారు గురువుగారు అంటూ పక్కన తిరుగుతూ గు...హారిహరి🤣🤣🤣🤣🤣🤣🤣🤣 Ultimate comedy one and only #Brahmi🔥🔥🔥🔥💥💥💥💥💥💥

  • @bhanudunga39
    @bhanudunga39 Рік тому +371

    25:50
    Ntr : అంతేనా గురువు గారు
    brahmi: అవును నీ అంతే
    ntr: మనసు మార్చుకోరా?
    brahmi : పట్టుదల వస్తే drawer ఏ మార్చుకొను ఎదవ మనసెంత
    😂😂😂
    their timing 🤩😍🤣🤣

  • @ammuluammulu2661
    @ammuluammulu2661 3 роки тому +247

    19:08 ఏడిశాడు వెధవ....ఆ వెధవ పొట్టేసుకోని వాడి మొహాని కి ప్రేమ ఒకటా...తప్పాళం మొఖం వాడూనూ

    • @bangaram1543
      @bangaram1543 2 роки тому +5

      😂😂😂

    • @chittibabu6782
      @chittibabu6782 2 роки тому +2

      😁😁😁

    • @anandsagars940
      @anandsagars940 2 роки тому +2

      😂😂😂

    • @ajet619
      @ajet619 2 роки тому +5

      navvi navvi sachinam, baamma kudaa super comedy chesindhi asalu👌👌👌 asalu ee cinema gold standard anthey comedy ki🙏

    • @ksd7533
      @ksd7533 Рік тому +3

      🤣🤣🤣🤣

  • @siddhu4991
    @siddhu4991 3 роки тому +466

    అన్న ఎన్టీఆర్ పలికే పలుకు ఒక పంచ్ అంతే🎉NTR Fan's👇👇👇

  • @dodlalingaiah1626
    @dodlalingaiah1626 Рік тому +481

    2023లో చూసిన వాళ్ళు ఒక లైక్ వేస్కోండి

  • @YG-ib1ho
    @YG-ib1ho 2 роки тому +309

    ఇప్పుడు నిజంగానే bollywood మీద మన domination జరుగుతోంది 👍

  • @rajeshakula6209
    @rajeshakula6209 3 роки тому +558

    సాంతం నాకేశారు ఆడియెన్స్ మనసుల్ని

  • @king.311
    @king.311 2 роки тому +245

    నేను ఈ comedy కోసం ఎన్ని సార్లు చూశానో,,,
    ఎవ్వరు మాటలు రాశారో కానీ SUPER గా
    రాశారు....

  • @laxmanramgopalvarma
    @laxmanramgopalvarma 2 місяці тому +44

    2024 లో చూసేవాళ్ళు లైక్ మీ.. 🥶

  • @RRRR-xg8to
    @RRRR-xg8to 16 днів тому +2

    DSP ni eppudu songs / sad /love bgms gurinche pogudutham .....
    But he is one of the best underrated iconic comedy bgm director also......manmadhudu,bommarillu,sontham,adhurs,Venky ect......music vibagane ye comedy scene o telispithadiii❤😂😂

  • @shalemraj1322
    @shalemraj1322 3 роки тому +1477

    V v వినాయక్ గారి timing ultimate.
    Ntr. చాలా బాగా acting చేశాడు.

  • @beeramsrinivasreddy7484
    @beeramsrinivasreddy7484 3 роки тому +1900

    😁😂🤣ఎన్నిసార్లు చూసినా నవ్వలేక పొట్టచెక్కలౌతుంది. గ్రేట్ టైమింగ్

  • @satyat652
    @satyat652 Рік тому +32

    సూపర్ మూవీ గుడ్ డైరెక్టర్ ఎన్నీ సార్లు చూసిన సూపర్ మూవీ🔥 Jai NTR 💞

  • @SheriSaitejareddy143
    @SheriSaitejareddy143 8 місяців тому +75

    DEADLY COMBINATION OF NTR AND BHRAMI😍😍😍

    • @prabhukotha3681
      @prabhukotha3681 7 місяців тому

      Enno saarlu chusanu. Kantlo (Ananda bhashpalu) neellu.,,..

  • @ntrbabji9471
    @ntrbabji9471 3 роки тому +1818

    2021 చూసే వాళ్ళు ఎంతమంది లైక్ చెయ్యండి

  • @bullebbaimandru960
    @bullebbaimandru960 3 роки тому +600

    2021 సంవత్సరం లో చూసే ఈ కామెడీ సీన్

  • @kambhamrajesh7642
    @kambhamrajesh7642 Рік тому +11

    మనం కూడా ప్రేమించొచ్చా గురువుగారు ఎంత అమాయకంగా అడిగాడు ntr

  • @user-ii1pd6wt3m
    @user-ii1pd6wt3m 6 місяців тому +214

    2023 చూసే వాళ్ళు లైక్ చెయ్యండి

  • @viratking9803
    @viratking9803 3 роки тому +77

    ఎన్టీఆర్ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే నీకు నువ్వే సాటి అన్న జై ఎన్టిఆర్ అన్న గ్రేట్ గొప్ప నటుడు జై ఎన్టిఆర్ అన్న 🐅 🐅 🐅 🐅 🐅 🐅

  • @sivaprasad5150
    @sivaprasad5150 3 роки тому +560

    ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టని కామిడీ సిన్లు

  • @dammetisrirammdammeti8865
    @dammetisrirammdammeti8865 Рік тому +21

    మనం కూడా ప్రేమించొచ్చ గురువుగారు సూపర్బ్ ❤️❤️❤️❤️❤️

  • @Unlock630
    @Unlock630 3 місяці тому +33

    2024 lo chuse vallu oka like vesukondi😂

  • @ravicharangundluru9176
    @ravicharangundluru9176 2 роки тому +796

    పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఎదవ మనసెంత... 👌👌👌😂😂😂

  • @venkatakhasimjanardhan2661
    @venkatakhasimjanardhan2661 3 роки тому +363

    Jr NTR+ బ్రహ్మానందం ever green comedy

  • @parasamutyam
    @parasamutyam 2 роки тому +159

    ఎన్టీఆర్ గారు చాలా బాగా నటించారు కాదు జీవించారు 😍😍😍😍

  • @sankara4381
    @sankara4381 2 роки тому +9

    ఇక అది కూడా పోతే మీకు మిగిలేది తల్లి..😂😂😂😃😁👌

  • @prasadnaidu5711
    @prasadnaidu5711 3 роки тому +2481

    E character intha perfect ga evaru cheyleru super ntr

  • @GopinadhReddy9999
    @GopinadhReddy9999 3 роки тому +394

    2021 లో చూసిన వాళ్ళు లైక్ చెయండి
    NTR Anna Super comedy 🤣🤣🤣

  • @Ajay-fb4ne
    @Ajay-fb4ne Рік тому +16

    వారానికి 1సారి పక్క చూస్తా ఈ వీడియో 👌🏻

  • @m.venkateshm.venkatesh5306
    @m.venkateshm.venkatesh5306 2 місяці тому +5

    NTR fans like cheeyamdi👍

  • @venkatvenkat1309
    @venkatvenkat1309 2 роки тому +127

    ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని మూవీస లో one of the సూపర్ హిట్ 🔥❣️

  • @Wvr1234
    @Wvr1234 2 роки тому +411

    నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ ...లేకుంటే శపించే వాణ్ణి..😂😂😂😂😂..

  • @ragallaethirupathi2142
    @ragallaethirupathi2142 Рік тому +15

    మనం కూడా ప్రేమించచ్చ గురుగారు... 🤣🤣🤣🤣

  • @kambhamrajesh7642
    @kambhamrajesh7642 Рік тому +15

    కొంపతీసి మీరు బ్రాహ్మణులు కారా ఏమిటి ఆ పాత బస్తీ సలీం గారితో హలీమ్ గురించి డిస్కషన్ చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది సుమీ 😂😄😂 సూపర్ కామెడీ 🤣😄😂😄😂😄🤣

  • @ntrsampath
    @ntrsampath 2 роки тому +783

    ఎన్ని #memes కి ప్రాణం పోసిన మూవీ అదుర్స్ .. #జైNTR ❤️🔥🙏

  • @vijaymishra000
    @vijaymishra000 3 роки тому +640

    Enni Memes Ki pranam Posindho ee movie...👏👏🤘🤘

  • @tejanaidug8213
    @tejanaidug8213 Рік тому +222

    As a fan of PK, NTR acting is superb in this mvi❤… never get old😂😂

  • @jamgitinavya7025
    @jamgitinavya7025 Рік тому +6

    NTR బాష చాల బాగుంది బ్రహ్మానందం ఇద్దరు చాలా బాగా నటించారు నవ్వి వవ్వి కళ్ళలో నీళ్లు వచ్చాయి 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @devapurapumadhu1271
    @devapurapumadhu1271 3 роки тому +423

    అరే చారి నా గుండెఏంటి రా వణుకు తుంది .ముసలి గుండె కద అలానే వణుకుతుంది🤣🤣😂🤣😂😂🤣😂

  • @mnsubramanyam
    @mnsubramanyam 2 роки тому +52

    మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు, గురువు గారు 😁😁😁

  • @sshsaddam9863
    @sshsaddam9863 Рік тому +15

    నోరు మంత్రాలు చదువుతూ ఉంటే కళ్ళు ఖాళీగా ఉండి ఏం చేస్తాయి రా.....,,🤣🤣🤣

  • @shrinulakili8115
    @shrinulakili8115 Рік тому +11

    13m views lo nene o 1k times chusunta....
    Mee uncle aa.... navvapukuntunnavem ra...
    Ultimate expression by Jr NTR

  • @chagantinagesh8081
    @chagantinagesh8081 3 роки тому +551

    అబ్బా,ప్రతిసారీ దీని entry ఎంట్ట్రా? 😆😆

  • @raviKumar-hq6cd
    @raviKumar-hq6cd 3 роки тому +33

    nuvvu naku nachav, venky , adhurs ee cinemalu enni sarlu chusina chudalanipisthubdhi ntr acting bramhi timing vere level

  • @garlapativamshi9795
    @garlapativamshi9795 4 місяці тому +16

    2024 చూసేవాళ్ళు ఒక లైక్ వెయ్యండి

  • @ArunKumar-xr9yk
    @ArunKumar-xr9yk 3 місяці тому +5

    2024 chusevallu like cheyyandi

  • @omnipresent8794
    @omnipresent8794 3 роки тому +1096

    NTR గారు రాక్ అబ్బ... యాక్టింగ్ లో కింగ్...

    • @Anandyams27521
      @Anandyams27521 3 роки тому +4

      Hi

    • @durgammhaboob3534
      @durgammhaboob3534 3 роки тому +6

      Jai. Ntr. Anna. 😄😄😄😄😄😄😄🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😁😁😁😁😁😁😁🤣🤣🤣

    • @Deveshi.A.
      @Deveshi.A. 3 роки тому +3

      His mother is a Brahmin

    • @yugandhargali9898
      @yugandhargali9898 3 роки тому +2

      @@kumarnm6535 mother karnataka udupi bramin

    • @kumarnm6535
      @kumarnm6535 3 роки тому

      @@yugandhargali9898 tqs bro

  • @komuravellyvamshikrishna8953
    @komuravellyvamshikrishna8953 2 роки тому +31

    ఇంకా తెల్లవార్లు చిన్నపిల్లవాడు బంతితో ఆడుకున్నట్టు ఆడుకుంటుందిరా.... ఏం డైలాగ్ డెలివరీ బ్రహ్మి గారు సూపర్

  • @nithyamohan582
    @nithyamohan582 Рік тому +21

    Chari & Bhattu iconic duo😂

  • @cricmania7390
    @cricmania7390 Рік тому +14

    Ilanti cinema malli Telugu cinema industry lo raadhu pure out and out comedy entertainer kudos to battu and Chari 💥💥💥🙏

  • @rameshchandraaa2014
    @rameshchandraaa2014 3 роки тому +368

    Best comedy 😂😂
    Brahmi+ntr=deadly combination

  • @brahmass6119
    @brahmass6119 3 роки тому +280

    Multi Talented Hero in indian Film Industry.....NTR.....

  • @perlasrinivasulu4505
    @perlasrinivasulu4505 Рік тому +8

    Adhurs bit: Jr.NTR బ్రాహ్మణ యాస, కామిడీ బహు అద్భుతః. నభూతో నభవిష్యతి.

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 Рік тому +5

    జై ఎన్టీఆర్ అన్నయ్య ✊️✊️✊️🔥
    గట్టమేదైనా పాత్ర ఏదైనా ఎన్టీఆర్ అన్నయ్య రెడీ 🔥🔥🔥🔥✊️✊️✊️

  • @bachelorsadda6880
    @bachelorsadda6880 3 роки тому +1557

    జూనియర్ ఎన్టీఆర్+ బ్రాహ్మీ= అదుర్స్....... ఇద్దరు..ఒకరిని మించి మరొకరు పోటీ పడి మరి...నటించారు... ఎమ్మెస్ నారాయణ గారి " సుబ్బారావు సుబ్బారావు వేర్ ఆర్ యు అమ్మ" అనే కామెడీ కూడా హైలైట్😂😂😂😂😂😂

  • @sreenivassirasapallifinanc5797
    @sreenivassirasapallifinanc5797 2 роки тому +418

    NTR: గురువు గారు ఈ సామాను గట్రా
    Brahmi: మనం స్పాన్సర్ చేసినవే రా..
    NTR: గురువు గారు .. వీళ్ళు .. మిమ్మల్ని .. శాంతం .. నాకేస్తున్నట్టు .. ఉన్నారు....
    Brahmi: నాకితే నాకారు .. లేరా .. సక్సెస్ .. అయితే .. అదే .. హ్యాపీ 😁😁😁😁

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 2 роки тому +4

    ఏమీ తోచనప్పుడల్లా అదుర్స్ వీడియో క్లిప్పింగ్ లు
    చూస్తుంటాను. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటాను. ఏమి నటనరా బాబూ నీది ఎన్టీయార్. ఏ పాత్రలో ఐనా ఇట్టే ఒదిగపోతావు.
    U r రియల్లీ గ్రేట్. గాడ్ bless యూ.

  • @kumarikal6138
    @kumarikal6138 Рік тому +27

    We want to see N.T.R. again in full length comedy movie ❤️

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 роки тому +77

    కామెడీ బాగుంది బ్రహ్మనందం jr.ntr తో కలిసి చేసిన నయనతార +ntr కలసి నటించిన చిత్రం అదుర్స్

  • @aaavideos8841
    @aaavideos8841 2 роки тому +74

    ఎన్టీఆర్ యాక్టింగ్ కి దండం 🙏😄🤣

  • @mvvkrishna97
    @mvvkrishna97 Рік тому +73

    we want this combo again

  • @srinumaharaj2883
    @srinumaharaj2883 Рік тому +22

    This movie full credit goes to Brahmanandam... 🤩🤩🤩

  • @venkatmohanreddy3627
    @venkatmohanreddy3627 3 роки тому +179

    17:47 ఈ సీన్ లేకుంటే ఎన్నో meme page పిల్లలు బాధ పడేవారు పాపం 🤣🤣🤣🤣

  • @Letsplysports
    @Letsplysports Рік тому +19

    తప్పు ఎం ఉంది ఇంత కాలం ఆ కుటుంబాన్ని అధుకున్నడు కష్ట సుఖాలను పంచుకున్నాడు... పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్దావిడకు జీవితం ప్రసదించడం తప్ప.....

  • @jaganamballa6272
    @jaganamballa6272 3 роки тому +207

    నా జాబ్ ఏమిటి పౌరోహిత్యమ్ కూర్చొని చేసే పని ఆమాత్రం గుప్పెడు పొట్టుండద.. వీల్లందరికీ సిక్స్ ప్యాక్ లున్నాయా!!రేప్పొద్దున్న వీడికి పొట్ట రాదని నువు గ్యారంటీ ఇవ్వగలవ!!😀😀😀

    • @enjamurinaresh4696
      @enjamurinaresh4696 2 роки тому +2

      😂😂😂

    • @gnyanendrachary405
      @gnyanendrachary405 2 роки тому +1

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @ntrsampath
      @ntrsampath 2 роки тому

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @mvvkrishna97
      @mvvkrishna97 2 роки тому +1

      Ikkada topic potta gurinchi kadhu😃😂

  • @chittigaadu
    @chittigaadu 3 роки тому +63

    పాత బస్తీ సలీం తో హలీమ్ గురించి మాట్లాడినప్పుడు నాకు doubt వచ్చింది😁

  • @nagesvvaretrao5832
    @nagesvvaretrao5832 Рік тому +26

    This film is superb for comedy between Junior NTR & Brahmanandam, without their comedy the film is nil and their performance is also at peak.
    Narayana and Raghu Babu added extra comedy to the film, with their natural acting.
    The dialogue writer did good for the success of the film.

  • @taruntanhas7066
    @taruntanhas7066 2 роки тому +23

    Trendsetter 🔥 Waiting for Adhurs 2 ☺️

  • @swapnavutukuri2287
    @swapnavutukuri2287 3 роки тому +26

    Okkappudu jandhyala gari cinemalu chusi kadupubbha navvukuneyvallam. After a long time malli atuvante comedy chusanu. Just because of these comedy scenes I watched this film

  • @bagavvanth
    @bagavvanth 2 роки тому +233

    All Dislikers don't digest the combo of both Jr NTR and Bramhi and their outstanding acting

  • @_-..d.s..--_0300
    @_-..d.s..--_0300 Рік тому +12

    ఈ కామెడీ మళ్ళీ మళ్ళీ చూసిన వారు ఒక like వేసుకోండి😂😂

  • @MaheshKumar-eq4mn
    @MaheshKumar-eq4mn 4 місяці тому +6

    2024 lo chuse vallu oka like veyandi

  • @rajuarepalli123
    @rajuarepalli123 3 роки тому +62

    5:02 Brahmi Expression 😀

  • @abhikgf378
    @abhikgf378 3 роки тому +217

    19:35 helena cheyyaku bro meme trending now 😂

    • @karthikgamingacademy5818
      @karthikgamingacademy5818 3 роки тому +2

      😂😂😂😂😂😂😂😂😂

    • @RajKumar_Randy3
      @RajKumar_Randy3 3 роки тому +12

      Movie mottham memes trend ne

    • @bb_bluebutterfly
      @bb_bluebutterfly 3 роки тому

      @@karthikgamingacademy5818 Hi friends.. Please watch and subscribe Raja Babu channel.. Mee friends families ki kuda share chesi support cheyandi please.. Thank you 😊🙏🏻❤️
      ua-cam.com/video/K71MCdLU4SA/v-deo.html

    • @karthikgamingacademy5818
      @karthikgamingacademy5818 3 роки тому +1

      @@bb_bluebutterfly 🤔

    • @bb_bluebutterfly
      @bb_bluebutterfly 3 роки тому

      @@karthikgamingacademy5818 🙃🙏🏻

  • @iTz720
    @iTz720 Рік тому +34

    Mind seems like relaxing !!!! While watching this.... ❤️😍❤️ Brahmi is bestttttt tollywood is blessed to have him 😍🙏 and ntr he is multifaceted 🔥

  • @kamathamsiva
    @kamathamsiva Рік тому +27

    Aal time ultimate NTR comedy 😂😂😂...Best acting in NTR career...

  • @RajKumar_Randy3
    @RajKumar_Randy3 3 роки тому +108

    Chari battu n chandu ❤️ 11 years of adhurs 🔥🔥

  • @humungous09
    @humungous09 3 роки тому +64

    నా వృత్తి ఏమిటి? పౌరోహిత్యం. కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్ట ఉండదా? వీళ్ళందరికీ సిక్స్ ప్యాక్ ఉన్నాయా? 😁😁

  • @sankara4381
    @sankara4381 2 роки тому +5

    ఎవరు మీ అంకుల్ ఆ...😁😃😂👌 మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు😂😂😂😂

  • @nraghunraghu-or2yo
    @nraghunraghu-or2yo 2 роки тому +6

    ఈ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ గారిని తప్ప మరెవ్వరినీ ఊహించలేము

  • @Anandyams27521
    @Anandyams27521 3 роки тому +70

    Ntr perfect gaa set ayyaru panthulu getap lo👌👌👌❤🥰

  • @bossgandy
    @bossgandy 3 роки тому +848

    NTR Jr. has amazing comedy timing 👏🏻

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 Рік тому +26

    Marvelous comedy... I frequently watch this episode when I am in sad mood...

  • @RamaKrishna-mp7md
    @RamaKrishna-mp7md Рік тому +31

    One of the finest comedy track between NTR and Brahmi. You can watch as many times as you want but you will not get bored.

  • @seshagiri4242
    @seshagiri4242 3 роки тому +112

    NTR brahmanandam garu dialogue diction comedy timing wonderful

  • @rajasekhar2859
    @rajasekhar2859 3 роки тому +351

    వద్దు చందు మన మద్య ఇంకెవరూ వద్దు , నువ్వు, నేను, మమ్మీ 😂😂