దేశం అద్భుత సింగర్ నే కాకుండా , ఒక మహోన్నత వ్యక్తిత్వం గల సింగర్ ను కోల్పోయింది. ఇంకో 1000 సంవత్సరాల వరకు ఇంతటి సంస్కారం గల వ్యక్తిని గాన గంధర్వుడిని చూడలేము
SP Balu garu was great singer and best PR manager. He was very clever singer. He never cared for his co singers and never helped them, But Ghantasala garu was Amara gayakudu, his singing was divine and helping many co singers.
Miss You Lot Mahanubhava Love You Soooooooooo Much Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Gundilu Pendethunnyi Bujji Thandri Bangaru Konda Chetti Thandri Miss You Lot Mahanubhava 😧😧😧🙏🙏🙏🙏🙏😘😘😘
We miss you balu garu. Super ga yeduru leni. .tirugu leni gayakudu laa. .tanaku taane saati. .goppa singer..maha singer. .yeka chhatradhi patyam ga oka velugu veligina mahaniyudu. Meeku many many thanks.
రాబోయే తర తరా లలో రాలేని పుట్టలేనీ గొప్ప మేధావులు ప్రత్యేక ప్రత్యేక తరహా సృష్టించిన కళాకారులు తెలుగు వారు లో అతి కొందరే ..... (దర్శకులు నెలలు తరబడి ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చి తీర్చి దిద్ది నీ తరువాత గొప్ప హీరోలుగా కొందరు మరి కొందరు వున్నారు....) అలా కాక వారికి వారే... వారికి వారే.. వారికి వారే ప్రత్యేకత సృష్టించుకునవారు శ్రీ యస్ వి రంగారావు గారు..ఆ స్థానం భర్తీ రాలేదు... శ్రీమతి సావిత్రి గారు భర్తీ రాలేదు శ్రీ దాసరి నారాయణరావు భర్తీ రాలేదు గారు శ్రీ యస్ పి బాలు గారు భర్తీ రాలేదు .. ప్రస్తుతానికి మహనీయులు చరిత్ర లు దేవుని సన్నిధిలో అభిషేకం లో. మునిగి వున్నారు ❤
Medante Meda Kadu Ane Song Daiva Sankalpam ga Balu Gari noti Venta konni Dasabdalu ga Nenu Nalaanti Manchi Paatalani Aswadhinche Vaaru, Memandaram Entha Punyam Chesivuntaamo. Mohd Rafi garu Hindi lo Makutam leni Maharaju kaani telugulo ayanani telugulo songs paadalani entha ibbandhi pettiuntarandi, edo Maa adhrustham, sukadukkalalo Medante meda kaadu ane song Mohd Rafi gariki veelukaalekha , SPB garu paadatam valla, mana telugu vaarandaru enni janmala punyam chesukunnarandhi. Swapna garu interview baaga chesaru, RIP Balu Garu.
ఇప్పటి యువత పదాలని పలికే విధానం తప్పుగా పలుకుతున్నారు. ఆ పలికిన విధానంలోనే వ్రాయడం కూడా చేస్తున్నారు. తంబ్ నెయిల్స్ చూస్తే అర్థం అవుతుంది ఆ విషయం. ఆ తప్పు చేయకూడదు. ఏ అక్షరాన్ని ఎలా పలకాలో అలా ఆ అక్షరాన్ని పలకడం నేర్చుకోవాలి యువత
17/10/2022 Today 5:25 A.M. MAHANUBHAUULU "ANDARIKI VANDANALU we are soooooo miss U Balu sir "Meeru ChirinjeeviLe very very very super rrrrrrrrrr,super rrrrrrrrrrr, superrrrrrrr..superrrrrrrr‼ ‼‼👌👌👌👌👌👌💐💐💐💐💐‼‼‼‼‼‼‼‼‼‼👏💐 ‼‼‼‼‼‼‼‼👌👌👌👌💐
S. P. Garu matladuthunte inka bearlike vunnaranipistundi. Ippati singers I mean Bhasha, Sanskaram leni singers "dharare dirra dharare dirrare "lanti padalatho ela badhapedathari "machuka ga vinipinchi navvincharu super "😂 😂
Nanna yeshto janmada punya.. I m just listening to.... SPB.. the GREATEST SINGER ON THIS EARTH...
Avudu.
దేశం అద్భుత సింగర్ నే కాకుండా , ఒక మహోన్నత వ్యక్తిత్వం గల సింగర్ ను కోల్పోయింది. ఇంకో 1000 సంవత్సరాల వరకు ఇంతటి సంస్కారం గల వ్యక్తిని గాన గంధర్వుడిని చూడలేము
ఇది నిజముగా నిజము
స్వర్గస్తలైన తరువాత కుటుంబం మాత్రమే స్మరించుకుంటే ఆయన మానవుడు. ఎవత్ సమాజం స్మరించుకుంటే ఆయన మహనీయుడు.
మీరు మహనీయులు బాలు గారు.
.
“ Manchi” …. Manishi. … Balu Sir ❤😂🎉
Manushulalo devudu ayana.
Johar SP Balasubramaniam garu. Great honour done by Sakshi News channels 👌
🎶🎶🎶🎶🎶extraordinary personality Balu garu , we miss him a lot🙏🙏,
Swapna garu thank you 🌺🌺
Thank you so much for the wonderful interview 🙏
కారణజన్ములు శ్రీపండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి పాదనమస్కారములు
Balugaru you are a great singer.We miss you a lot.
We miss him great singer after ghantasala
Wonderful interview
What a humble and talented person. Salutes
Thank you so much. You are showing good programme. Balu is so good.
Balu the singer no one can replace
He is greatest multi talented human
In any language top most singer
మీరు కారణజన్ములు బాలుగారు మీ లాంటి గాయకుడు మళ్లీ పుట్టరు, తిరిగి మీరే పుట్టాలి జోహార్ జోహార్ బాలుగారు 🙏🙏
We miss you lot sir
SP Balu garu was great singer and best PR manager. He was very clever singer. He never cared for his co singers and never helped them, But Ghantasala garu was Amara gayakudu, his singing was divine and helping many co singers.
Baalu gaaru legend singer
గొప్పవ్యక్తి బాలు గారు. స్వప్నగారన్నట్టు వారిగురించి మనంచెప్పలేము. అంత గొప్పమనీషి.
Miss You Lot Mahanubhava Love You Soooooooooo Much Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Gundilu Pendethunnyi Bujji Thandri Bangaru Konda Chetti Thandri Miss You Lot Mahanubhava 😧😧😧🙏🙏🙏🙏🙏😘😘😘
At,
Hai swapna garu meeru saaree lo chalabagunnaru thank you so much
@@annapurnaambatipudi6148
@@annapurnaambatipudi6148 .
Legend singer
Mee maata ,paata ku sadaa namaskaramulu sir
Naa annayya sp balu chanipoina roju nidrinche varaku yedchanu aayanante anta prema napranam aayana chranjeevi god. Bless vari fhamilyki
I love you 💖💖💖💖💖💖💖💖💖💖💖💖 Balu daddy i love you so much
Sidi stories ini sachipotunau
@@somuraghuram7530 what
Non can replace Balu..He was a legend
Exactly
We miss you balu garu. Super ga yeduru leni. .tirugu leni gayakudu laa. .tanaku taane saati. .goppa singer..maha singer. .yeka chhatradhi patyam ga oka velugu veligina mahaniyudu. Meeku many many thanks.
No substitute for you balu garu
🙏🌹🙏😢missing you a lot
Great balu
బాలు గారి ప్రస్థానం మహత్ర ర మైన ది
మరొకర్ని ఆ స్థానం లో చూడ లే ము... ఆద్యాం తాలు ఆ య నే .....
❤❤❤
Great singer sur
Balu sir ki🙏🙏🙏
meeku na ganamadkaram
ఎక్కడ వున్నావ్ బాలన్నా... ఇప్పటి దిక్కుమాలిన గొంతులు వినలేక చస్తున్నాం 😢
1 month ago అంటే ఏమిటి ఈ వీడియో రికార్డు చేసి నెలపైన అయ్యింది అనా?
BALU GARU WE MISS YOU SIR BUT I WILL ENJOY JESUS SONGS FROM YOU 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
Miss you sir me pata ma nota palakaka pothe maku emi thochadu adhi. Me pata
బాలు బాలు ఎంటే స్వప్న ...గారు
రాబోయే తర తరా లలో రాలేని పుట్టలేనీ గొప్ప మేధావులు ప్రత్యేక ప్రత్యేక తరహా సృష్టించిన కళాకారులు తెలుగు వారు లో అతి కొందరే ..... (దర్శకులు నెలలు తరబడి ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చి తీర్చి దిద్ది నీ తరువాత గొప్ప హీరోలుగా కొందరు మరి కొందరు వున్నారు....) అలా కాక వారికి వారే... వారికి వారే.. వారికి వారే ప్రత్యేకత సృష్టించుకునవారు శ్రీ యస్ వి రంగారావు గారు..ఆ స్థానం భర్తీ రాలేదు... శ్రీమతి సావిత్రి గారు భర్తీ రాలేదు శ్రీ దాసరి నారాయణరావు భర్తీ రాలేదు గారు శ్రీ యస్ పి బాలు గారు భర్తీ రాలేదు .. ప్రస్తుతానికి మహనీయులు చరిత్ర లు దేవుని సన్నిధిలో అభిషేకం లో. మునిగి వున్నారు ❤
As long sun shines moon emits its moon light. Ghantasala Venkateswara Rao was great singer
Just because you want to increase viewers rate don't put stupid headlines, Balu gaaru didn't say any of them , its an insult to the legend , shame !!
Haa the same i want to tell these stupid fellows
జోహార్ బాలూ గారు.
ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా, విడమరిచి చెప్పడం మీకు మాత్రమే తెలుసు. మీరు లేని లోటు ఎవరు తీర్చుతారు
Medante Meda Kadu Ane Song Daiva Sankalpam ga Balu Gari noti Venta konni Dasabdalu ga Nenu Nalaanti Manchi Paatalani Aswadhinche Vaaru, Memandaram Entha Punyam Chesivuntaamo. Mohd Rafi garu Hindi lo Makutam leni Maharaju kaani telugulo ayanani telugulo songs paadalani entha ibbandhi pettiuntarandi, edo Maa adhrustham, sukadukkalalo Medante meda kaadu ane song Mohd Rafi gariki veelukaalekha , SPB garu paadatam valla, mana telugu vaarandaru enni janmala punyam chesukunnarandhi. Swapna garu interview baaga chesaru, RIP Balu Garu.
Meeru,bhowtikamuga,maanundi,duramu,ina,,chiranjeeviga,MAA,hrudayalalo,chiranjeeviga,chirasthaiga,nilichipoyaru
Untill he was
@Anand Koti.. What are you trying to say?
ఇప్పటి యువత పదాలని పలికే విధానం తప్పుగా పలుకుతున్నారు. ఆ పలికిన విధానంలోనే వ్రాయడం కూడా చేస్తున్నారు. తంబ్ నెయిల్స్ చూస్తే అర్థం అవుతుంది ఆ విషయం. ఆ తప్పు చేయకూడదు. ఏ అక్షరాన్ని ఎలా పలకాలో అలా ఆ అక్షరాన్ని పలకడం నేర్చుకోవాలి యువత
17/10/2022 Today 5:25 A.M. MAHANUBHAUULU "ANDARIKI
VANDANALU we are soooooo miss U Balu sir "Meeru ChirinjeeviLe very
very very super rrrrrrrrrr,super rrrrrrrrrrr, superrrrrrrr..superrrrrrrr‼ ‼‼👌👌👌👌👌👌💐💐💐💐💐‼‼‼‼‼‼‼‼‼‼👏💐
‼‼‼‼‼‼‼‼👌👌👌👌💐
We miss you Balu garu😭😭
Paadaabhivandanamu cheyadagga madhura gayakudu
S. P. Garu matladuthunte inka bearlike vunnaranipistundi. Ippati singers I mean Bhasha, Sanskaram leni singers "dharare dirra dharare dirrare "lanti padalatho ela badhapedathari "machuka ga vinipinchi navvincharu super "😂 😂
Thank you brother
Balu garu we miss u ...
Can ZZ
బాల సుబ్రమణ్యం గారు మీరు లేని లోటు ఎవరూ తీర్చ లేరు. మీ పిల్లలకు మీరూ లేని లోటు ఆ భగవంతుడు కల్పించాలని కోరుతున్నాను.
you blocked to complete his valuable answer. dislike
Spb garibi interview cheyadam me janma shantam Swapna.
Evarni encourage cheyyaledhu
Yee madhya spb vigraham kuladhosi malli patha video petti built up livvadama
SPB always insults others in the name of pronunciation. P Leela, Md Raffi are better than him.
@Anand Koti.. Nee bonda
You had destroyed the future many upcoming Singers no.body can excuse you for yourselfishness
@Tulasi Das.. Can you tell me how he destroyed upcoming singers?
@@happiestboy3284 he sang all sings that's it vere variki chances raledu
@@crazygoy9857 So why is balu blamed for that?