Guruvugaari పాద పద్మ ములకు 🙏 నా పేరు ఉమ kalluri from hyderabad నేను SPB gari పాటలను కొన్నిటిని Rewrite chesi ante Balu గారి patalathone ఆయనకి అర్చనం చేయాలని talapetti చేస్తున్నాను ఒక్క పాట అయినా మీరు చూసి సవరణలు చేసి ఆశీర్వదించాలని కోరుతున్నాను ..... మీకు ఎలా pampagalano తెలియదు అవకాశం కల్పించాలని కోరుతూ.......🙏🙏
మహాశయా, మీ ఇతర లఘు చిత్రాలలాగానే ఈ చిత్రం కూడా సందేశాత్మకంగా, హాయిగా, అందంగా వుంది. హృదయానికి హత్తుకుపోయింది. మీతో పాటు నటనలో సరితూగేలా నటించిన యువ నటుడికి అభినందనలు. మీకు నమస్కారాలు.
గురువు గారు మీ కథ ఏదో పక్కన ఇంట్లో జరిగినట్టే ఉంటుంది చాలా సూటిగా తక్కువ నిడిది లో అయిపోతుంది చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. మీకు నా వందనాలు గురువు గారు
మీ మాటే ఒక అస్త్రం . మీరు ఉపయోగించే ప్రతీ పదం లోనూ ప్రాణం ఉంటుంది మీకు నమస్కారములు అయ్యా నేను నేదునూరు లో స్మార్త విద్య అభ్యసించిన ఒక విద్యార్థిని తమరికి ఒకసారి కలిసే అవకాశం కోసం ఎప్పటికి ఎదురుచూసే ఒక అనుచరుడను .
Adbhutam sir.Mee videos manasu ki hathukuni hayi nistu nayi.Greatshort films with good human touch,values cultures and traditions.To put it short ,all the stories and your acting is simply superb.👌Im one of your fans from Mumbai
మరల తెలుపనా...సఖీ... ప్రియా..మరల తెలుపనా.. అనే తేనెల తెలుంగు పాట ఉంది. మరల మరల మదిలో దాగిపోయి నిద్రపోతున్న మానవత్వాన్ని మృదుమథురంగా తట్టిలేపుతున్న మనసుదోచే కథలు మీవి. మీ ఈ ప్రయత్న ఫలాలు భావితరాలకు మథుర భావమయ స్మ్రుతులు గల మంచి మార్గదర్శకాలు. ఊరూరా కావాలి ఇలాంటి మనుషులు...అప్పుడే రాగలదు ఋషుల పూర్వవైభవం.ఘనకీర్తి జగమెల్ల ఆ చంద్రతారార్కం. అమృతమస్తు.
చాలా బాగుంది sir మూవీ, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ విభాగాలు చాలా చాలా బాగున్నాయి. మీకు మీ టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.
కల 'వరం.... నా మదిలో కూడా... మీరు ఈ పాత్ర లో ఉన్న మీ మనవడికి ఇచ్చిన ఛాన్స్ నే నాకు కూడా ఇచ్చారు... ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను సార్... కల 'వరం బాగుంది సార్
మంచి మంచి సినిమా కథలు
రాయాలంటే- ఏం చెయ్యాలి?
"మా సినిమాతో పాటు-
చక్కటి మీ కామెంట్స్ కూడా
YOUTHకి HELP అవుతాయి"
అని మాత్రం మరిచి పోకండి!!
Very good presentation
manam raayaboye katha midha parishodhana cheyaali. telusukovaalane tapana undaali. prakruthi odi lo konni gantalu, konni rojulu undandii. aaa prakruthi manaku enno manchi manchi kathalanu andisthundhi. samaajam patlaa avagaahana, baadyatha undaali. kathalo yekkadaa deniki compromise avvakudadhu. kathalo raase prathi paatra maname ani anukoni vraayaali. adhi yuvatharaaniki itharulaki entho aadarsham gaanu, spurthidaayakam gaanu undelaa mana katha undaali. motthaniki mana katha udayaanne suryudi kiranaalu manalni muddadinattu gaa haaii gaa, vechha gaa, prakaashavantham gaa prathi aksharam, padam, vaakyam veligipothu undaali.
@@satyahappy8405
చాలా బాగా చెప్పారు
ప్రకృతి ని అనుకరించే మనుష్యు ల మధ్య ప్రకృతి ని ఆశ్వాదించే మనుషులు చాలా అరుదు...... అలాంటి అరుదయిన ఆణిముత్యలలో మీరు ఒకరు..... మహాశాయ 🙏🙏🙏
Guruvugaari పాద పద్మ ములకు 🙏 నా పేరు ఉమ kalluri from hyderabad నేను SPB gari పాటలను కొన్నిటిని Rewrite chesi ante Balu గారి patalathone ఆయనకి అర్చనం చేయాలని talapetti చేస్తున్నాను ఒక్క పాట అయినా మీరు చూసి సవరణలు చేసి ఆశీర్వదించాలని కోరుతున్నాను ..... మీకు ఎలా pampagalano తెలియదు అవకాశం కల్పించాలని కోరుతూ.......🙏🙏
L b Sriram uncle screen play direction acting everything super
మహాశయా, మీ ఇతర లఘు చిత్రాలలాగానే ఈ చిత్రం కూడా సందేశాత్మకంగా, హాయిగా, అందంగా వుంది. హృదయానికి హత్తుకుపోయింది. మీతో పాటు నటనలో సరితూగేలా నటించిన యువ నటుడికి అభినందనలు. మీకు నమస్కారాలు.
గురువు గారు మీ కథ ఏదో పక్కన ఇంట్లో జరిగినట్టే ఉంటుంది చాలా సూటిగా తక్కువ నిడిది లో అయిపోతుంది చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే.
మీకు నా వందనాలు గురువు గారు
ఇదొక బ్లాక్ హోల్ నిడివి చిన్నదే కానీ ఆకర్షణ పెద్దది.
Adbutham @lb sriram guruvugaru
Maa pillalaki mee videos chaala inspiration
.meeku paadabhivandanamulu 👃👃
గురువుగారు షార్ట్ ఫిలిం చాలా అద్భుతం సార్ మీతో ఇలా కామెంట్ పెట్టడం కూడా మా అదృష్టం జై హింద్
కొన్నిటికైనా రిప్లై ఇవ్వగలగడం
నాదీ అదృష్టమే!
Video chudakudane like kottesa andi 🙏
Chala bagundhi sir. Inka mee nunchi ilantivi chala ravali.
L B శ్రీరామ్ గారికి 🙏 , యు వ నటుడు బాగా చేసారు , అభినందనలు
మరో కొత్త తరహా మంచి సందేశం
LB శ్రీరామ్ గారు మీకు శతకోటి వందనాలు. మీరు చేస్తున్న ఈ వీడియో లు సమాజానికి జ్ఞాన గుళికలు.👌👌👌👏👏👏👏
Grand pa and grand son bonding is something different 👍
ఎప్పటిలాగే,హాయి గా, ఆహ్లాదం గా. 👌👌🙏🙏
Nice Bagundi..☺
Me stories super sir
Me acting nice
😊
అద్బుతం బాబాయ్
దెబ్బ పడితేనే రాఇ శిలగా మారుతుంది.ఎంత సున్నితంగా చెప్పారు sir
చాలా బాగుంది. Simple and beautiful cinematography
🎉🎉 భేష్ lb గారు మీ ప్రయత్నం అభినందనీయం
👌
నీకొక అనుభవం కావాలి
నాకో వ్యాపకం కావాలి
ఇది మనిద్దరికొక జ్ఞాపకం కావాలి
mee films chuste meetho gadipinatle anipistundi meeku padabhi vandanalu sir
Adbhutham sriram garu..
మీ మాటే ఒక అస్త్రం . మీరు ఉపయోగించే ప్రతీ పదం లోనూ ప్రాణం ఉంటుంది మీకు నమస్కారములు అయ్యా నేను నేదునూరు లో స్మార్త విద్య అభ్యసించిన ఒక విద్యార్థిని తమరికి ఒకసారి కలిసే అవకాశం కోసం ఎప్పటికి ఎదురుచూసే ఒక అనుచరుడను .
సంతోషం..చాలా చాలా..
గురువు గారు చాలా బాగుంది "హార్ట్" ఫిల్మ్. మనస్సుకి ఆనందాన్ని కలిగించింది. ధన్యవాదాలు.
ధన్యవాదం!
మనసుకు హత్తుకునే షార్ట్ ఫిల్మ్స్🙏🙏💐💐💐💐
mee videos super touching untai sir love them
LB sir Heart touching story 🙏
Chala bagundi sir
Heart touching heart films.
రెండుతరముల నడుమ దూరము
రెక్కలు వచ్చెను అనుట సత్యము
మారుచున్నట్టి పరిఙ్ఞానము
మూలపడవేసె మంచి పుస్తకము
మనది మనదగు ఘనమగు చరితము
మరచుచుండిరనునది వాస్తవము
మనసుల్లోన మసిలే భావము
అద్దము పట్టినదీ *కలవరము* 👌👍
నేనూ అద్దంలో చూసుకున్నాను! బాగుంది!
Super concept sir...
అనుభవం వ్యాపకం ఙాపకం
బాగుంది!! 🙏🙏🙏
Chala bavundi 🤩🤩🤩🤩🤩🤩 short and sweet ga undhi 🤩🤩🤩
చాలా బాగుంది. చాలా సహజం గా ఉంది .
Love you L.B. Garu
మనవడంటే...పైకి ఏమీ... ప్రేమేలేనట్టు......ఉంటూ
గుండెనిండా....ప్రేమను పెంచుకున్న ఒక మిలట్రీ
తాతయ్య
సూపర్.....డూపర్..........హైపర్.....
చాలా....బావుంది ❤ డాడీ......
తే🤓క్యూ ప్రశాంత్
తల్లితండ్రి తన బిడ్డలకోసము తర్వాత మనమలకోసము వారితో గడపటం కోసం ఎప్పుడు మనసు కలవరపడుతూనే ఉంటుంది
మంచి మాట!
@@lbsriram6916 thank you sir😊🙏
నమస్కారం యల్ బి శ్రీ రాం గారు క్లుప్తంగా చాలా బాగా ఉంది ఆండీ
Guruvu garu meku namaskaramulu 🙏
Excellent video 👌
Thankyou so much sir for awesome short film sir
Adbhutam sir.Mee videos manasu ki hathukuni hayi nistu nayi.Greatshort films with good human touch,values cultures and traditions.To put it short ,all the stories and your acting is simply superb.👌Im one of your fans from Mumbai
Thank you Aruna garu
I am very 😇 delighted
Nice one
chala bagundi sri ram garu, meeru inka ilantivi chayalani, aa devudu meeku ayushu ivali ani korukuntunna
exlent
Very beautiful
సార్ మీరు కథల్లోని పరిసరాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను నా జీవితంలో ఇటువంటి ప్రదేశాలు చూడగల నా అని అనిపిస్తుంది
మీ అభినందనకి వందనం!
Lb gaaru em baagaledhu...climax satisfy ga ledhu
Chala baga thisaru sir 🙏🙏🙏🙏
Super sir
తాత ..... మనవడు కలిస్తే ఒక చక్కటి జ్ఞాపకం రూపుదిద్దుకుంది
నమస్కారం శ్రీరామ్ గారు.
మహదానందం!
❤️👌🥰
Chala bavundi sir 👌
చాలా బాగుంది మాస్టారు.హాయిగా సింపుల్గా బాగా తీశారు. 🎉
మరల తెలుపనా...సఖీ... ప్రియా..మరల తెలుపనా.. అనే తేనెల తెలుంగు పాట ఉంది.
మరల మరల మదిలో దాగిపోయి నిద్రపోతున్న మానవత్వాన్ని మృదుమథురంగా తట్టిలేపుతున్న మనసుదోచే కథలు మీవి.
మీ ఈ ప్రయత్న ఫలాలు భావితరాలకు మథుర భావమయ స్మ్రుతులు గల మంచి మార్గదర్శకాలు. ఊరూరా కావాలి ఇలాంటి మనుషులు...అప్పుడే రాగలదు ఋషుల పూర్వవైభవం.ఘనకీర్తి జగమెల్ల ఆ చంద్రతారార్కం.
అమృతమస్తు.
శుభమస్తు_/\_జయమస్తు
చాలా బాగుంది sir మూవీ, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ విభాగాలు చాలా చాలా బాగున్నాయి. మీకు మీ టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.
Sir really stories, screenplay action everything in your vedios are super we want you to see again on silver screen sir if possible
Simply superb sir
నమస్కారం,
శుభం భూయాత్ .ధన్యవాదములు
Nice sir..
Chala bagundi aendi 🙏
Sir vv.lakshminarayana gariki icchina mata prakaram library chupinchesaruga...super
Nice one sir!!!
కల 'వరం.... నా మదిలో కూడా... మీరు ఈ పాత్ర లో ఉన్న మీ మనవడికి ఇచ్చిన ఛాన్స్ నే నాకు కూడా ఇచ్చారు... ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను సార్... కల 'వరం బాగుంది సార్
ఎదురు చూస్తాను!
Babai.....loved the story....as usual 👌👌👌👌👌👌🏻👌🏻
సింప్లీ సూపర్బ్..గురువుగారూ...👌👌👌
Nice story Guruji 🙏
తే🤓క్యూ
Nice sir .
Sir 🙏🙏🙏
Good story.
The last wordings 👌👌👌👍
super
Excellent Excellent Excellent Sir 🙏
Nice episode sir👍
చాలా బాగుంది సార్ ఈ వీడియో ఒక చక్కటి జ్ఞాపకానికి ఉదాహరణ... కృతజ్ఞతలు గురువుగారు 🙏🙏🙏.
Super vundee sir. Please continue the shooting of short films.
Me story's chusthunte chala hai ga untundhi
Sri ram garu really na appreciation mee sontham Mana brahmala ke talent anni
వద్దు_/\_ప్లీజ్
నమస్తే శ్రీరామ్ గారు. సంభాషణలు అద్భుతంగా ఉన్నాయి. 🙏
Super sir
Tq sir, we wait for ur videos
సపండించాల్సింది హృదయం
అది శంకరాచార్యులు చెప్పినట్టు ఉన్నది
NAMASKAR dhanyavadamulu
Sir mee videos choosthe kadupulonunchi kadilinattu untundi aa emotion.. mana viluvalani invoke chestaayi.. meeku chaala thanks..
Thank you for your emotional com(pli)ment!
Bagundi. Sir inka teeyandi memu. eduru. Chusthuntam. Sir
నిజంగానే ఇది HEART FILM 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏 అద్భుతం
Please continue, Sri Ram Sir
హృద్యంగా ఉంది శ్రీరామ్ గారు
సూపర్ .చాలా బాగుంది.
Super story
Excellent
Very well expressed and awesome lines...
Thank you sir
Super
Suuuuuper sir..Do it more sir.
Bagundhi
Beautiful 🏵️💗
I have started seeing your videos they are very nice and message oriented. Please continue with more such beautiful videos
Neku anubavam kavali.... Naku vyapakam kavali..... Adi mana iddariki manchi gnapakam kavali..... Really sprb dialogue sir......🥰🥰🥰🥰🥰🥰
హాయ్ శ్రీరామ్ గారు మీ వీడియోలు చాలా బాగుంటాయి ధన్య వాదాలు 😇😇😊❤️
Sir Miru regular ga videos cheyali memu chudali, me videos chala chala baguntai..
Manduva logilii illu gurinchi detailed ga oka short film tiyandi sir
So blessed to see LBsriram H❤️eart films