Lawyer LB LLB || Telugu Romantic Short Film || LB Sriram Heart Films || Tamada Media
Вставка
- Опубліковано 5 лют 2025
- Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... #lbsriram #shortfilms #Tamadamedia #telugushortfilms #lawyerlbllb #romanticvideos #telugushortfilms #latesttelugushortfilms #Telugushortfilm #Romantictelugushortfilm
DIRECTOR : SAM MADARAVENA
Producer : LB Sriram
Story : Chandra shekar tyadi
CAST : LB SRIRAM, ANJALI I DREAM, SATISH SARIPALLI, Vineeth paladugu ,SOWMYA
Music : AJAY PAUL
DOP: SATISH NAIK
EDITOR : RAVI PRASAD
మిమ్మల్ని ఇలా వివిధ రకాల పాత్రలలో చూస్తామని అనుకోలేదు. పైగా మీ అద్భుత నటన , ముఖంలో కనిపించే భావాలూ , ఒకయేమిటి మొత్తంగా ఇంకా పైగా అంతా సూపర్ శ్రీ రామ్ గారు .
జాయింటు లేకుండగా పాయింటు చెప్పారు. పైగా చాలా బాగా చెప్పారు. మంచి షార్ట్ ఫిల్మ్ ఇచ్చారు.
Mee short filims ni inta late ga chusinanduku feel avtunam. Feel good feeling relief
సినిమాలో మిమ్మల్ని ఎప్పుడూ ఏడుపు పాత్రల్లోనే చూసాం. ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిమ్స్ లో మిమ్మల్ని రకరకాల పాత్రల్లో చూసి చాలా సంతోషంగా ఉంది. ఈ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మీలోని చాలా రకాల షేడ్స్ బయటకు వస్తున్నాయి మీ టాలెంట్ అందరికీ అర్థమవుతుంది. ఇలాగే ఒక 1000 షార్ట్ ఫిలిమ్స్ తీసి మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం పొందాలని కోరుకుంటున్నాం 🙏
Namasthe andi Anni chusthuna me videos chala bagunayi andi 🙏🏻🙏🏻
పైగా షార్ట్ ఫిల్మ్ సూపర్...
*17 nimishallo oka mini cinema ne chupinchesaru...adbhutaha....LB LLB* 😍👌👌👌
జాయింట్ లేకుండా పాయింట్ కొస్తే....చలాకీ క్యారక్టర్ ని ఉతికి ఆరేశారు గురువుగారూ...
పైగా...ఆంగికాభినయంలో తుంటరితనం పలికిస్తూనే డయలాగ్స్ హృదయాన్ని తాకేలా ఉన్నాయ్...
అదే మీ పొట్టి చిత్రాల మ్యాజిక్కు....
చాలా బాగుంది....సందేశమిస్తూనే అలరించారు...శుభాకాంక్షలు ....
మరియూ ధన్యవాదములు గురువుగారూ..!💐💐💐💐💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Laag lekunda point chepparu nice story ❤
ఎల్ బి సార్ సూపర్ గా ఉంది ఒక మాటలో చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది . దయచేసి ఇలా హెల్తీగా ఉండే కంటెంట్తో మమ్మల్ని ఇక ముందు కూడా నవ్విస్తూ ఉంటారని ఇలాంటి మరిన్ని నవ్వుల పువ్వులు పూయిస్తారని ఆశిస్తూ, మరొక్కసారి మీకు చాలా థాంక్స్ సార్ మా ముందుకు ఇలాంటి హెల్తీ కంటెంట్ తీసుకువచ్చి మమ్మల్ని హెల్తీగా నవ్వించినందుకు అలాగే ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతంగా ఉంది సార్.
నిజం చెప్పాలంటే చాలా కాలం తర్వాత మంచి script తో వచ్చారు superb
అన్నీ మంచి స్క్రిప్ట్ లే
చాలా బాగుంది అండి శ్రీరామ్ గారు
చాల మందికి joints ఊడగొట్టే points చెప్పారు Sir.
భలే ఉంది
Sir super dialogue and ur performance super
Ee comic angle ye mi nunchi mem korukondi ekkuvaga
This will become super duper hit
Just wait sir
Thanks for producing a film different from your routine short films.
చాలాబాగున్నది సార్
super sir meeku johar
Chalaaa bagundi lovely apet for these days people in this society now a days
చాలా బాగుంది. పైగా అంజలి గారు కూడా బాగా చేశారు 👌🏻💐
Part 2 kosam waiting
చాలా బాగా చేశారు LB గారు ఇది అందరూ ఎప్పుడు చెప్పే మాట అయ్యివుంటుంది. కొత్తగా చెప్పేది ఈ లుక్ రేంజ్ continue చేసే పాత్రలు చెయ్యండి.
comedy pandinchi, manchi point chepparu, paiga old LBSriram gari dialogue manchi touch icharu
Joint lekunda Point cheppanaa.
Short film mssge bagundhi,
Andari actors baga chesaru paigaa
Lb Sriram garu kothavalani baga encourage chesaru.
Andam, Anukuva, Talent unna Vineeth Paladagu baga nirupinchukunaduu..
thank uu 😁
షార్ట్ ఫిలిం చాలా అద్భుతంగా ఉన్నదీ సతీష్ సార్ యువతకు మంచి మెసేజ్ ఇచ్చారు ఇటువంటి షార్ట్ ఫిలిం ఇంకా చాలా కావాలి యూవతకి
Superrrr l b garu
నాలోని పొరపాట్లను క్షమించే అమ్మాయి కోసం చూస్తున్నాను...
Great Dialogue sir❤❤❤❤
Super sir, paiga your videos are excellent 👌👍👌👌👍
Excellent Sir 👌
Excellent story and screen play. Excellent acting by Satish and legend. Okka full 2 and half hours movie choosina trupthi dorakkindhi. Simple ga cheppalante adhirindhi
సూపర్ గురువు గారు..అందరూ చాలా బాగా చేసారు..పైగా హాస్యం ఇరగదీసారు... Excellent sir
పైగా అదరగొట్టారు కదా!!!😂😂😂❤
Piga manchi message kuda vundi😄😄
great films. every film is superb.
మీ షార్ట్ ఫిల్మ్స్ సూపర్ సార్❤
Chala bagundi nice script
Hilarious 🤣🤣🤣👌 ga work out aindi enjoyed a lot nice humarous touch ....paaigaaaaa chala kothaga kuda undi lawer LB LLB next episode kosam waiting
Awesome LB LLB 🤩 romantic angle different ga super ga extremely beautiful ga undi❤️
Joint lekunda point cheppalante " Simply Superb" paigaaa adbhutahah,🤣💐
Really practical lawyer .problem two sitting loo soul chaysadu ...
పైగా వేడిగా సూపర్ గా వుంది 🙏🎥
వస్తువు పాతదే కానీ.... చూపించే విధానంలో ఉంది సంజీవని రహస్యం అది కథకే కాదు పాత్రలకు కూడా తిరిగి ఊపిరిపోసింది,పొస్తుంది.
జాయింట్ లేకుండా పాయింట్ కు వస్తాను సార్..చాలా యంగ్ గా ఉన్నారు
Excellent LB Sriram garu😊👏👏👏💐
Bavundi L.B.Garu
Vineethpaladugu's acting is superb. So natural & lively!
Love from #Prabhasfans
thank uu ❤️
Satish saripalli and LB sriram garu,mammalni inthala alaristhunanduku miku vandanalu
Lb sriram garu nijamga me lanti lawyers unte vidakulu ane mata marchipotharandi.
Vineeth paladugu.. fantastic job, keep rocking N a nice film.
thank u 😄
Vineeth paladugu is just terrific🔥🔥🔥🔥.long way to go
All the best from ntr fans.
thank u ❤️
చాలా చక్కని..చిక్కని..చమత్కారంతో కూడిన కథ ఇది..సమయం. సంపద కన్నా విలువైనదే...పైగా..గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా తిరిగి తీసుకుని రాలేము...అయితే..ఉద్యోగానికి, వ్యాపారానికి..బంధువులకు..కన్నవాళ్లకు.. కనుక్కున్న వాళ్లకు సమయం కేటాయిస్తాం.. కానీ తాళి కట్టిన భార్య విషయంలో సమయం సరిపోవడం లేదంటాము..ఒక్కసారి కాదు..ఒక్క క్షణం ఆలోచించండి..సమయం..రసమయం అవుతుంది.. జీవిత భాగస్వామి విలువ అర్ధం అవుతుంది.... శ్రీరామ్ గారు..అటు లాయర్ గానూ.. ఇటు బయట ఫుల్ జోష్ గానూ కనిపించి..పండించిన మీ నటనా కౌశలానికి నా హృదయ పూర్వక అభినందనలు సార్..
కె వి.లక్ష్మణరావు.. మానేపల్లి.. గ్రామం..సెల్..9014659041
Superb short film sir👌LB Sri Ram garu meeru asusual ga chala Baga chesaru goppa actor 🙏 and coming to Sathish saripalli garu . You nailed it sir in different role. Overall fresh ga undi. Congratulations and all the best for ur future projects 👍
Chala bagundhi guru garu quality and content😊
సందేశాత్మక చిత్రం.
ప్రత్యేక అభినందనలు.
joint lekunda point ki vaste vineeth paladugu first short film ayina chala baaga chesadu.
thank uu 😍😍
ప్రతీసారి ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తారు. ఎప్పటికప్పుడు ఇంకేం తీస్తారో అనుకుంటాం, మీరు మరింత కొత్త పాయింట్ తో ఇంకా ఫ్రెష్ గా ముస్తాబై వస్తారు.... అవకాశమిస్తే మీతో ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని వుంది. అవకాశం ఇవ్వండి
Welcome
LB Sriram garu I am a fan of your writings 💕 and Satish saripalli garu I am a huge fan of your previous works. Waiting for more such short films on your channel.
🥰🥳👏...good acting... Vineeth paladugu..😎
thank u ❤️
Zindabad Satish saripalli garu super daddy Mee expressions Mee acting peaks andi love u daddy urs lovingly GAUTAMGUJJARI GG ummmmmmmmmmm 😘
గురువు గారు మళ్లీ వచ్చేశారు గా
great composition of story sir👌.....pls continue with same tempo🙏
Excellent dialogue delivery and acting skills @vineeth paladugu 🔥🙌
thank uu 😁
Acting super bavagaru , timing bavundhe, paigaaa manchi scope vunna characteruu, paigaaaa inka cheppadaniki Naku time ledu@ Satish saripalli
ఇప్పుడే భోజనం చేస్తూ నేను నా భార్య ఇద్దరం మీ షార్ట్ ఫిలిం చూశాము పైగా బాగా నవ్వుకున్నాము
Best entertainer
In brief and simple taking lot of family values included in one short film.
Great and appreciable Sir.
Excellent Sir🙏
😳😜😜 super sie
Happy to see you #Lb sir project
Keep rocking sir all the best
Sir.. Super...
గురువు గారు రొమాంటిక్ సూపర్ మీకు మీరే సాటి
@vineeth paladugu super bro 👏
thank uu 🤗
👍 చాలా బాగుంది👍
Very nice👍👏👌 💐💐
Nice
Thanks for the video Sri Ram garu
Superb
Excellent
Sir. Chala years ga mir channel unta teliyaledhu..nilanti vari content chala baguntundi..e video wirally channel dwara suggest chesaru. Tq#wirally.
super sir, super anthe
Ammoo ento anukunam kani vineethuu chalaaa mater undi neelo, iragottesav😇
thank uu 😁😁
Super ❤❤
Sir, పైగా జాయింట్ లేకుండా పాయింట్ బాగా చెప్పారు. కోర్టు లేకుండా కోటుతోనే న్యాయం చేశారు. ఇక నటనలో LB గారిది LLB నే.
junte lekunda cleara ga supar massage
Chala Bagundi sir....🔥🔥🔥
పైగా.... లాయర్ LB LLB 😊😊😊
Mine is first like
Related story for this days
Nice LB garu.....asalu mee heart films chuthunte time assalu theliyadhu, edho theliyani feeling....appude aipoindha, inkasepu unte baguntadhi anipisthundi 😊
Me short film eppudu release autunda ani chustamu sir
Ammo okato tareeku nunchi ippati daka memu anni chustam sir
Excellent video 👌
Super sir
1st viewer and comment,Always be Happy Thataya Garu 🙏 and thanks for presenting this kind of new webseries
Wonderful sir. Good subject. Good publicity for a lawyer husband. Lol
Superb Sir
Super super 💖
Very nice sir you are said exactly corrrct
We want to LB LLB -2 please sir
Super 👌
చాలా బాగుంది సార్
Very nice