🕉🕉🕉🕉🕉🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤❤❤ప్రతి రోజూ ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని సూర్య నారాయణ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును 🍁🍁🍁🍁🍁⚘⚘⚘⚘⚘🌹🌹🌹🌹🌹
Excellent voice and pronunciation 🙏🙏! I would like to know this great singer’s name. I am really enjoying listening to this every morning!🙏🙏! If you don’t mind, I have one small comment to add perfection to this!! The text says పద్మినీ వల్లభా, instead of Padma née Vallabha. If I am wrong, please forgive me🙏🙏.
ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః.
🌞☀️🌞ఓం శ్రీ సూర్య దేవయే నమః
శ్రీసూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ ||
ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా
నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా
మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా ||
పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా
మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య
దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార
గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి
ఏకాకినై చిక్కి ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి ||
జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు
వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు
సారథ్యమన్ గొంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగ
మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి
కర్మానుసారాగ్ర దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ మించి
నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో ||
దృష్టి వేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబభారంబుగానీక
శూరోత్తమా యొప్పులందప్పులున్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీకీర్తి కీర్తింప
నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మ
భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు
ఆ శేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు గానంగ నేనెంత
నెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్ మహా కష్టుడన్ నిష్టయున్లేదు
నీపాద పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ జేయవే కామితార్ధప్రదా ||
శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్
స్వరూపంబు నీ దండకంబిమ్మహిన్ రాయ కీర్తించి
విన్నన్ మహాజన్మజన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్
కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్ మహా దేవ దేవా
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః ||
🙏🏻🙏🏻🙏🏻
who wrote this
Sri Suryanarayana udayam Parabramham, Madyahnan Mahavishnum, Sayamkalam Sadasivam Thandri. 🙏🙏🙏🙏🙏🙏🙏
🕉🕉🕉🕉🕉🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤❤❤ప్రతి రోజూ ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని సూర్య నారాయణ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును 🍁🍁🍁🍁🍁⚘⚘⚘⚘⚘🌹🌹🌹🌹🌹
ఓం నమో బాస్కరయ నమో నమః.
Om suryanarayana🙏🙏🙏🙏🙏🤲🤲
ఓం శ్రీ నమో సూర్య దేవాయ నమః 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏
ఓమ్ నమో భగవతే సూర్య దేవాయ నమః
భాస్కర దండకమ్
(Bhaskara Dandakam)
ఓం శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవచూడామణి యాత్మరక్షామణీ త్వం నమోపాపశిక్షా, నమో విశ్వభర్తా నమో విశ్వకర్తా నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథా మహాభూత భేదంబులున్నీవయై, బ్రోతువెల్లప్పుడన్ భాస్కరా! పద్మినీ వల్లభా, గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా, మహా దివ్యగాత్రా, అచింత్యావతారా, నిరాకార, ధీరా పరాకయ్య మోయయ్య తాపత్రయా భీలదావాగ్ని రుద్రాతనూద్భూత మింపార గంభీర సంభావితానేక కామాద్యనేకంబులుందాక నేకాకినై చిక్కి, యేదిక్కున నుంగానగాలేక యున్నాడ, నీవాడనో తండ్రి జేగీయమానా కటాక్షంబులన్ నన్ను గృపాదృష్టి వీక్షించి వేగన్ మునీంద్రాది వంద్యాజగన్నేత్రమూర్తీ ప్రచండ స్వరూపుండవైయొంటి సారధ్యమున్ గుంటి యశ్వంబులేడింటినిన్నొంటి చక్రంబుదాల్చి మార్తాండ రూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి కర్మానుసారంబుగా దోషజాలంబులన్ ద్రుంచి కీర్తిన్ అప్రతాపంబులన్ మించి, నీ దాసులంగాచి యిష్టార్దముల్ గూర్తువో దృష్టివేల్పా! మహాపాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబైనా భారంబుగానీక శూరోత్తమా మోప్పులుంతప్పులుంనేరముల్ మాని సహస్రంశువైనట్టి నీ కీర్తి కీర్తింపనేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వాన్ జూపినాయాత్మ భేడంబులన్ బాపి పోషింప నీవంతునిన్ శేషబహాషాధిపుల్ పొగడగాలేరు నీ దివ్యరూప ప్రభావంబు గానంగ నేనెంత మొల్లప్పుడన్ స్వల్ప జీవుండనౌదున్ మహాకష్టుడన్ నిష్టయున్ లేదు నీ పాదపద్మంబులేసాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతతన్ చేయవే కామితార్ధ ప్రదాయీ మహిన్ నిన్ను గీర్తించి ఎన్నన్ మహాజన్మ జన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్ కొంగుబంగారు తంగేడు జున్నయి ఫలించున్ భాస్కరా ద్యుతే సమస్తే నమస్తే నమః
Jai jai suryadeva jai jai
Om shree suryanarayanaya namo namah 🙏 🙏 🙏 🙏 🙏 🌞🌞🌞🌞🌞🌞
ఓం నమో సూర్యనారాయణ స్వామి మా కర్మ దోషాలు పాపాలు కష్టాలు కన్నీళ్లు బాధలు అన్ని తొలగించు స్వామీ
ఓం భాస్కరాయ నమః
ఓం నమో ఆదిత్యయ నమః కరుణించు స్వామి
Jai suryanarsyana jai baskra sri nirakara jai jai namo
Sri jai jai baskrya namo namaha jai suryadeva jiyahoo
ome namo siryabhagavate vasudevaya namaha
Om namo Surya narayana namah🙏🙏🙏
ఓం నమో భగవతే సూర్యనారాయణ నమః
Om.suryanarayana.namaha
om namo suryanarayana namo namaha
🙏🌅 om Namo suraya ya namaha
Om suryaya namah:🙏
జై సూర్య భగవాన్ నమో నమః
Om surysnaraya namaha
Om Surya devaya namaha suryanarayana maha Namo Namah Surya Narayana Namo Namah
Om Surya devaya namaha
ఓం ఆదిత్యా నమః
Om suryadevaya namaha🌹🌹🌹
🌞🌿🌹jai shri surya dev 🌹🌿🌞
🌞🌿🌹jai shri surya dev 🌹🌿🌞
🌞🌿🌹jai shri surya dev 🌹🌿🌞
🌞🌿🌹jai shri surya dev 🌹🌿🌞
🌞🌿🌹jai shri surya dev 🌹🌿🌞
Jaisurya Deva sastanganamaskaram
Om suryanarayana namo namaha 🙏🙏🙏🙏🙏🙏
ome namo aadityabhagavate vasudevaya namaha
Om laxmi narasimha swamy 🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🌞
Namo Sri adhityayanamaha
Om Surya devaya namaha
Om bhaskaraya,diwakaraya namaha
ఓం నమో భగవతే శ్రీ సూర్యనారాయణ మూర్తి యే నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 om sri suryanarayanaya namahh
Excellent voice and pronunciation 🙏🙏! I would like to know this great singer’s name. I am really enjoying listening to this every morning!🙏🙏!
If you don’t mind, I have one small comment to add perfection to this!!
The text says పద్మినీ వల్లభా, instead of Padma née Vallabha. If I am wrong, please forgive me🙏🙏.
🙏🙏🙏
om namo suryadevaya namaha
Jai surya bagavan
Om namo baskerai namo nammaha
ఓం శ్రీ భాస్కరాయ నమః 💐
Omsurya devaya nama ha
Surya deva namo namahaa..
G praveena Balu Krishna mohan Shavika K Guru Raj Radhamma Sanvika Ulchala Village 🙏🙏🙏🙏🙏🙏🙏
Jai surya devi namha
జై సూర్య భగవాన్ నమస్తే నమో నమః
Jai suryadevaaya namaha
Good
|| Om Namo suryanarayana ya Namo Namah || Om Surya devaya Namo Namah ||
|| Om Namo Surya bhagwan devaya namaha || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇
🙏🙇🙏🙇🙏🌺🌺🌸🌸🌸🌸🌸🌸🌸🌹🌹
om suryadeva namo namaha
Lyrics pls.
Jai Sri aditya ya namaha
Om Sri Suryanarayana Paramatmane Namaha
Lyricsplease
Nice rendition
Jai surya bhaghavan
Jai Sri suryanarayana
DanyVadalu voice is very much Suitable Gambiryam prasputamga unde. So pleasant..
Jeishrisuryadva
🌞
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lyrics: సూర్య నారాయణ దండకం..!!
శ్రీసూర్య నారాయణా వేదపారాయణా!
లోకరక్షామణి దైవచూడామణీ! (2 సార్లు)
ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా
నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా
మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా!!
పద్మినీ వల్లభా వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా
మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య
దుర్థాంత నిర్థూత తాపత్రయాభీలదావాగ్నిరుద్రా తనూద్భూత నిస్సార
గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి
ఏకాకినై చిక్కి ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి!!
జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు
వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు
సారథ్యమన్ గొంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగ
మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి
కర్మానుసారాగ్ర దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ మించి
నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో!!
దృష్టి వేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబభారంబుగానీక
శూరోత్తమా యొప్పులందప్పులున్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీకీర్తి కీర్తింప
నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మ
భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు
ఆ శేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు గానంగ నేనెంత
నెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్ మహా కష్టుడన్ నిష్ఠయున్లేదు
నీపాద పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ జేయవే కామితార్ధప్రదా!!
శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్
స్వరూపంబు నీ దండకంబిమ్మహిన్ రాయ కీర్తించి
విన్నన్ మహాజన్మజన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్
కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్ మహా దేవ దేవా
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః !!
గమనిక: తప్పులుంటే క్షమించగలరని ప్రార్థన.
మరింత ఖచ్చితమైన సమాచారం కోసం పెద్దలను సంప్రదించగలరు.
జై శ్రీసూర్యనారాయణా🙏
జై శ్రీసీతారామా🙏
జై శ్రీగురుదత్త🙏
Om Mani Surya Deva Nano Namaha.
🌷🙏🙏🙏🙏🙏🌷
S
Om namo adityaya namah
నమో సూర్య దేవా య నమో నమహ
Om sree soorya narayana ya namo namah
Suryanarayana jai jai jsyahoo nirakara thandri
Om namo surya bagavanki jai jai
Om namo surya narayanaya namo namah
🌞🙏🙏🙏
Jai Surya
🙏🙏🙏
🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺
Jai surya narayana
Jayasurya mahan Bava
Suryanarayana namo
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
om namo venkaesaya namo
Om Surya devaya namo namaha
🙏🙏🙏