మా ఇంట్లో మా నాన్నగారుకే ఆ పదవి వచ్చినంత సంతోషంగా ఉంది. చాగంటి వారికి ఈ పదవి రావడం అంటే ప్రపంచ తెలుగువారందరికీ గర్వకారణం. ఆ గురుదేవులకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు, చంద్రబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ద్రావిడ యూనివర్సిటీకి వచ్చే అవకాశం ఉంటుంది మీ ప్రసంగం వినగలిగే అవకాశం రావాలని ఆశిస్తున్నాను గురువు గారిని దర్శించి పాదాలు తాకాలని అసిస్తూ ఓం నమః శివాయ ఓం నేమో నారాయణాయ శ్రీ చాగంటి కోటేశ్వరాయనమహ.
ఆడవాళ్ళ యాంకర్లు గౌరవ వాచకాలు ఉండటం లేదు. కొత్త యాంకర్లకి చాగంటి కోటేశ్వరరావు గారు సంబోధించడం లేదు. అటువంటి యాంకర్ పెట్టకండి. వినటానికి చాలా బాధగా ఉంటుంది. ఇంటర్వ్యూ చేసేవారు చక్కగా చాగంటి కోటేశ్వరరావు గారు అంటున్నారు. చాలా సంతోషంగా ఉన్నది.
గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు గురువుగారి ప్రతి మాటలోనూ ధర్మం ఉంటుంది ప్రవచనాలు విన్నప్పుడల్లా మనసు ప్రశాంతంగా ఉంటుంది నేను సినిమాలు చూడను సీరియల్స్ చూడను గురువుగారు ప్రవచనాలు వింటాను🙏🙏🙏🙏🌹
యాంకర్ గారికి శతకోటి వందనాలు అంది... .పూజ్యులైన గురువుగారిని మీరు చేస్తున్న interview చాల గొప్పగా వుంది. విదేశాల్లో ఉన్న తల్లితండ్రులకు కూడా చెప్పించండి. మేము ఇక్కడున్న. మన పదత్తుల్లను పాటించాలి,
మిమ్మల్ని నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకూ అందరూ ఏదో ఒక రూపంలో మీ ప్రవచనాలు 100 కి 99 మంది వింటారు గురువుగారు...... అపార జ్ఞానం...... మీలో వుంది.... సహృదయులు.... నిబద్దమైన జీవితము మీది.... అజ్ఞానులును కూడా జ్ఞానులుగా మార్చగల శక్తి మీలో వుంది... గురువు గారు... నా నమస్సులు మీకు గురువు.
పూజ్య గురువులు, ప్రాత: స్మరణీయులు. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనాలు!🙏 మీ ప్రవచనాలు వినే భాగ్యం కలిగినందుకు మేము ధన్యులం. మీ సలహాలతో, రేపటి తరం మరింత పరిపక్వతని సాధించి, మరింత మెరుగైన సమాజం తయారుకావాలని ప్రార్థిస్తున్నాను.🙏 గురువు గారు మీరు ఆయురారోగ్యాలతో కలకాలం వర్థిల్లాలి అనికోరుకుంటూ. ఓం శ్రీ గురుభ్యోం నమః 🙏🙏🙏
సార్ గురువుగారు, నమస్తే అండీ మీరు మేనమామ college కావడం మాకు నిజమైన మహాదృష్టం ఇది పూర్వజన్మ సుకృతం 🎉 మాది ఒంగోలు మా అంకుల్ పేరు తోటకూర రామస్వామి, మీరు NDA ప్రభుత్వం లో ధర్మ ప్రధాన ప్రచార కర్త గా నియమించిన అందుకు మా మా హృదయ పూర్వక అభినందనలు 🎉❤👍🥰
చాగంటి వారికి ఆ పదవి వచ్చినందుకు చాలా సంతోషం, అలాగే గత ప్రభుత్వంలో కొందరు స్వామీజీలు మేధావులని చెప్పుకునేవారు పాలకులు చేసే తప్పులను ఎత్తి చూపు లేక పైసలకు కక్కుర్తి పడి అమ్ముడుపోయి ప్రభుత్వ అరాచకాలకు వంత పాడారు అవే గొప్ప పనులు అయినట్టు చప్పట్లు కొడుతూ.. ఇప్పుడుఅలా కాకుండా ఇప్పుడుప్రభుత్వం లో జరిగే ఏమైనా అవకతవకలు అరాచకాలు దోపిడీలు ఎత్తి చూపించి మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపిస్తారని ఆశిస్తున్నా .
గురువు గారు చెప్పడం మనం వినడం కాదు......ప్రతి ఒక్కరూ పాటించాలీ ....మన వంతు బాధ్యతగా మన చుట్టూ పక్కల ఉన్న పిల్లలకు bhagavathgita రామాయణం భారతం చెప్పే ప్రయత్నం చేయాలి....నేను చేస్తున్నా....ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటున్నా....జై గోవింద.....🙏🙏🙏🙏
నమస్తే గురువు గారూ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొన్నారు, కాబట్టి శుభాభినందనలు. క్రైస్తవులు అందరూ చర్చిలో రాళ్ళను పూజించేవారిని విపరీతంగా తిడతారు, ద్వేషిస్తారు. మసీదులో అల్లాః మాత్రమే గొప్పదైవం అని పబ్లిగ్గా చెబుతారు.కానీ భగవద్గీతలో భక్తి,జ్ణాన, వైరాగ్యం బోధన ఉంది.అన్ని వైపులనుంచి, అన్ని మతాల్లోని మంచిని మాత్రమే గ్రహిస్తారు హిందువులు, నిజమైన సెక్యులరిజం భారతదేశంలో మాత్రమే ఉంది.మీరు భగవద్గీత శాస్త్రమును అధికారిక పాఠ్యాంశంగా చేర్చాలి, సత్యమైన సెక్యులరిజమును ప్రోత్సహించాలి,లోకాఃసమస్తా సుఖినోభవంతు అనే సూక్తి అందరూ కలిసి ఆచరించేలా మీరు ప్రభుత్వం సేవాభావంతో గుర్తించేలా చంద్రబాబుకు సందేశమివ్వండి. మీరు ఇద్దరూ చారాత్రాత్మక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని మా ప్రార్ధన.
ఆ రోజుల్లో కనీసం జగన్ అరాచకాలు ఎదిరించలేక పోయిన పరిస్థితుల వల్ల ఏమీ అనలేక పోయారు కనీసం ఆయన ఇచ్చిన పదవిని కాదని అయినా ఆయన్ని వ్యతిరేకించినట్లు జనాలకి చూపించారు ఆ పనైనా చేసినందుకు చాలా చాలాధన్యవాదాలు.
గురువు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు విద్యార్థుల స్థితి గతులు మార్చే విధంగా తీర్చి దిద్దు తారు అని భావిస్తూ అదే విధంగా విద్యార్థి తల్లి తండ్రుల భాద్యత తెలిసే విధంగా చెయ్యాలి అని భావిస్తూ గురువు గారికి ధన్యవాదములు 🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏
Sir Chaganti Koteswarao Garu Thank you for emphasizes the significance of instilling values, ethics, and morals in the younger generation, which aligns with your thoughts. Teachers indeed play a pivotal role in shaping young minds, but the constraints of a curriculum focused on examination outcomes often limit their ability to go beyond academics. I suggest the first 5 to 10 minutes of a class to imparting values and ethics is practical and impactful. It provides a structured way to integrate moral education without disrupting the academic schedule. This could involve storytelling, sharing real-life examples, or initiating short discussions on ethical dilemmas, all of which can help students reflect and internalize these lessons. For this to succeed, schools and education boards might also need to support and encourage such initiatives. Teachers should feel empowered and valued for their role in character-building, not just for academic achievements. Your thoughts resonate with a broader need for a holistic education system that nurtures both intellect and character.🙏🙏🙏
Very good message. It helps to children to learn good ethics as well as, as a guide to d parents to settle their children as per their wishes. According to me Chagantivaaru reserved fr “BHARATHA RATHNA”. Of course guruvugaru very simple person he never prefers fr awards but, govt. has ro recognise and honour him so🙏.
నమస్కారం చాగంటి గారు! మీ ప్రవచనములు ఇప్పుడు ఉన్న సమాజానికి, యువతీ యువకులకు అత్యంత అవసరం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ను నేను అభినందిస్తున్నాను. ఇది మన ప్రజలందరికీ గౌరవం.
అయ్యా గురువుగారు మీరు మాకు ప్రాతః స్మరణీయులు... మీరు నమ్మిన దైవము మిమ్మల్ని ఆ పదవిలో ఎందుకు వుంచిందో జ్ఞానులు మీకు తెలియనిది కాదు....మన భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చక్కగా పని చేస్తున్న తరుణంలో మీరు కూడా ఇందులో భాగస్వామి కాగలరు.... ఇంకా అవకాశం వుంటే మీ ఆధ్వర్యంలో ఒక టీమ్ ఏర్పాటు చేసి సంయుక్తంగా పనిచేస్తే సమాజము చాలా చక్కగా వుంటుంది గురువుగారు.... గరికపాటి గారు మా శర్మ గారు వద్దిపర్తి గారు గొప్ప తెలుగు పండితులు ఎందరో కవులు కళాకారులు వున్నారు ... అందర్నీ ఒక టీమ్ ఏర్పాటు చేసి సంయుక్తంగా పనిచేస్తే సమాజము చాలా చక్కగా వుంటుంది
Good decision by Govt of AP. Hope Other intellectuals who are spreading sanathan dharma like samavedam shanmukha sharma and garikapati narasimha rao also to be recognised and will be utilised their services.
తెలుగు పండితులు తెలుగుకు పాఠశాలలు కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు ఏర్పాటుచేసి అవధాన విద్యలు... పద్య కవిత్వం బోధించడం.... సాహిత్యం కళలు చెబుతూ తెలుగును ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుపోవాలి గురువు గారు.... ఇందులో మాడుగుల నాగఫని శర్మగారు లాంటి మహానుభావులు యొక్క ఆలోచనలు కూడా సమాజానికి మేలు చేస్తాయని భావిస్తున్నాను గురువు గారు.... తెలుగును వెక్కిరించేవారు ఎక్కువ అయ్యారు... మన నేల తెలుగు నేల.... దేశభాషలందు తెలుగు లెస్స....
ఈయన పదవులు వద్దని పెద్ద బాధ్యత తీసుకున్నారు. రాష్ట్రం లో ప్రస్తుతం చాలా అవసరం. ఈయన కి చెడు ఆపాదిస్తే పురుగులు పడి పోతారు కొంతమంది జోలికి జీవితంలో పోకండి ఆతరువాత మీ ఖర్మ నేను నాస్తికురాలిని కాని ఈయన అంటే గౌరవం. చెడు తెలియని వ్యక్తి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
సమయము ఎవరికి అయినా 24 గంటలే , అయితే సమర్థులు ఒకలా, అసమర్ధులు ఒకలా ఉపయోగించుకుంటారు , అంతే, పూర్వపు రోజుల్లో రాజుల కాలంలో కూడా ఆస్థాన విద్వాంసులను నిమించడము చేసేవారు , చిత్తశుద్ధి తో పని చేసే రాచ ప్రభువులకు కూడా ఎపుడైనా ఆర్థిక అధికార మదము మాత్సర్యము ఏర్పడితే , వారిని సరి అయిన దారిలో పెట్టి మంచి మార్గమున నడిపిస్తూ ఉండేవారు , అటువంటి భయము భక్తి నీతి విజ్ఞతగల ప్రభువులలో ఉంటూ ఉండేవి కాబట్టి గురువులు తగ్గ శిష్యులు గా సమన్వయతతో ఉండేవారు , నీవే నేను చెప్పినట్లు విని తీరాలి అనే శిష్యుల వద్ద గురువులు ఉండలేరు , అని అందరికీ తెలుసు కదా, CBN సర్ తీసుకున్న నిర్ణయంపై అందరి హర్షాతిరేక ఆమోదముద్ర పడింది, మన అదృష్టము కొద్దీ ఇందుకు అంగీకరించిన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అధికారం తో కూడిన సహవాసం అందరికీ సంతోషదాయకము కాగా ఆ మహనీయుడు వెయ్యేళ్లకూ ఆరోగ్యప్రదమున మనకు ప్రమోదము కలిగించాలి , అని సహృదయము తో అభినందన వందనములు ధన్యవాదములు తెలుపుకుంటూ అందరూ దేవుని వేడుకుంటూ ఉన్నారు ,👌👌👍👍💐💐🙏🙏
పూజ్య గురుదేవులకు ఇంతటి గురుతర బాధ్యత అప్పగించిన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను రేపటి తరం బాల బాలికలకు ఇది గొప్ప వరం ఇక్కడ ఒక్క అంశాన్ని ప్రస్తావించ వలసి ఉంది ఇప్పటి విద్యా విధానంలో పిల్లలు పుస్తకాల బరువును మోస్తున్నారు అది వారి శారీరక వికాసాన్ని అడ్డుకుంటుంది ఇక వారిని క్రీడలకు కళలకు దూరం చేస్తూ ఉన్నత విద్యలు అనే పేరుతో చిన్ని మనసుల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం వలన వారి మానసిక వికాసాన్ని కూడా అడ్డుకుంటున్నారు ఇక గురువుగారు క్రీడా ప్రాంగణాల గురించి ప్రస్తావించారు ఇప్పుడు ఎక్కడి వండి క్రీడా మైదానాలు అంతస్తులు అంతస్తులుగా స్కూల్లో నిర్మాణం జరుగుతోంది ఏ స్కూల్ కు క్రీడా మైదానాలు లేవు ఇక బాలబాలికల వికాసానికి అవకాశం ఎక్కడ ఉంది పోనీ నేటి విద్యా విధానమైన వారి వికాసానికి దోహదం చేస్తుందా అంటే అందుకు ఆస్కారం కనిపించడం లేదు నిజంగా ఈ సమయంలో ప్రభుత్వం వారు చొరవ తీసుకుని పూజ్య గురుదేవు లను సలహాదారుగా నియమించి మంచి పరిణామానికి శ్రీకారం చుట్టారు గురుదేవుల పాదపద్మాలకు నమస్కరిస్తూ సోదరి వసంత రాజకుమారి
I am sorry ishared my previous experience with maha swamy chadrasekharendra swamy garu in this platform. By mistake I ignored one thing that is this platform meant to make bhajana to changatigaru after noticing the removal of my experience with swamy
అయ్యా ఆంద్రప్రదేశ్ నందు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మాత్రమే కాకుండా సంస్కృతం కూడా ప్రోత్సహించదం ఎంతో అవసరం ఇప్పటికే ప్రయివేటు పాఠశాలలో వేలాదిమంది చదువుతున్నారు.కావున ప్రభుత్వపాఠశాలలయందు కూడా తగిన పోష్టులు కల్పించాలి.ఇప్పటికే ఉన్న మరుగున పడిన పోష్టులను డిస్ట్రిక్టు సెలక్షన్ కమిటీ ద్వారా చూపాలి. అయ్యా మా శర్మ గారు.
Easharudu said nothing. rules , objectives, guidelines were stated by Thinkers (Rishis). Great of Chaganti is He made several people follow him with his irrational, superstitious round about statements. I am a Sanathani and Indian only.
మా ఇంట్లో మా నాన్నగారుకే ఆ పదవి వచ్చినంత సంతోషంగా ఉంది. చాగంటి వారికి ఈ పదవి రావడం అంటే ప్రపంచ తెలుగువారందరికీ గర్వకారణం. ఆ గురుదేవులకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
Super andi miru , we are also very happy 😊
Nijamsir
మనం ఎంతో గర్వపడాలి మనము చాగంటి కోటేశ్వర రావు గారి సందేశం వినగలుగుతున్నందుకు.
చాగంటి వారికి నమస్కారములు. వారికి సముచిత స్థానం కల్పించిన ఆంధ్ర ప్రభుత్వం కు ధన్యవాదాలు...మరి ముఖ్యంగా మా శర్మ గారు మీ వ్యాఖ్యానం చాలా బాగుంది🙏🙏
ఆమోదయోగ్యమైన, ఆచరణ సాధ్యంమైన, సంభాషణ. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నమోవాకములు! S tv వారికీ ధన్యవాదాలు !! జై హింద్ జై భారత్ !!
నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యలతో సంతోషంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా
చాగంటివారికిఇచ్చినపదవి పదవికేఅలంకారం❤.
గురువు గారికి ధన్యవాదాలు,
చంద్రబాబు గారు ప్రాతినిధ్యం
వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ద్రావిడ యూనివర్సిటీకి వచ్చే అవకాశం ఉంటుంది మీ ప్రసంగం వినగలిగే అవకాశం రావాలని ఆశిస్తున్నాను గురువు గారిని దర్శించి పాదాలు తాకాలని అసిస్తూ
ఓం నమః శివాయ ఓం నేమో నారాయణాయ
శ్రీ చాగంటి కోటేశ్వరాయనమహ.
ఆడవాళ్ళ యాంకర్లు గౌరవ వాచకాలు ఉండటం లేదు. కొత్త యాంకర్లకి చాగంటి కోటేశ్వరరావు గారు సంబోధించడం లేదు.
అటువంటి యాంకర్ పెట్టకండి. వినటానికి చాలా బాధగా ఉంటుంది. ఇంటర్వ్యూ చేసేవారు చక్కగా చాగంటి కోటేశ్వరరావు గారు అంటున్నారు. చాలా సంతోషంగా ఉన్నది.
గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు గురువుగారి ప్రతి మాటలోనూ ధర్మం ఉంటుంది ప్రవచనాలు విన్నప్పుడల్లా మనసు ప్రశాంతంగా ఉంటుంది నేను సినిమాలు చూడను సీరియల్స్ చూడను గురువుగారు ప్రవచనాలు వింటాను🙏🙏🙏🙏🌹
Very nice interview danyavadalu Sri. Guruvu gariki
అత్యంత ప్రయోజనకరమైన అంశాలు గల సంభాషణము.ఇరువురకూ ధన్యవాదాలు.నమస్సులు.
శుభాకాంక్షలు గురువు గారు.
గురువుగారికి పాదాభివందనాలు 🙏🏼
యాంకర్ గారికి శతకోటి వందనాలు అంది... .పూజ్యులైన గురువుగారిని మీరు చేస్తున్న interview చాల గొప్పగా వుంది. విదేశాల్లో ఉన్న తల్లితండ్రులకు కూడా చెప్పించండి. మేము ఇక్కడున్న. మన పదత్తుల్లను పాటించాలి,
మిమ్మల్ని నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకూ అందరూ ఏదో ఒక రూపంలో మీ ప్రవచనాలు 100 కి 99 మంది వింటారు గురువుగారు...... అపార జ్ఞానం...... మీలో వుంది.... సహృదయులు.... నిబద్దమైన జీవితము మీది.... అజ్ఞానులును కూడా జ్ఞానులుగా మార్చగల శక్తి మీలో వుంది... గురువు గారు... నా నమస్సులు మీకు గురువు.
మంచి ఇంటర్వ్యూ,మంచి జర్నలిస్టు యాంకర్.బాగుంది.
పూజ్య గురువులు, ప్రాత: స్మరణీయులు. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనాలు!🙏 మీ ప్రవచనాలు వినే భాగ్యం కలిగినందుకు మేము ధన్యులం. మీ సలహాలతో, రేపటి తరం మరింత పరిపక్వతని సాధించి, మరింత మెరుగైన సమాజం తయారుకావాలని ప్రార్థిస్తున్నాను.🙏 గురువు గారు మీరు ఆయురారోగ్యాలతో కలకాలం వర్థిల్లాలి అనికోరుకుంటూ. ఓం శ్రీ గురుభ్యోం నమః 🙏🙏🙏
సార్ గురువుగారు, నమస్తే అండీ
మీరు మేనమామ college కావడం మాకు నిజమైన మహాదృష్టం ఇది పూర్వజన్మ సుకృతం 🎉 మాది ఒంగోలు మా
అంకుల్ పేరు తోటకూర రామస్వామి, మీరు NDA ప్రభుత్వం లో ధర్మ ప్రధాన ప్రచార కర్త గా నియమించిన అందుకు మా
మా హృదయ పూర్వక అభినందనలు 🎉❤👍🥰
Very good message interview thank you very much
చాగంటి వారికి ఆ పదవి వచ్చినందుకు చాలా సంతోషం, అలాగే గత ప్రభుత్వంలో కొందరు స్వామీజీలు మేధావులని చెప్పుకునేవారు పాలకులు చేసే తప్పులను ఎత్తి చూపు లేక పైసలకు కక్కుర్తి పడి అమ్ముడుపోయి ప్రభుత్వ అరాచకాలకు వంత పాడారు అవే గొప్ప పనులు అయినట్టు చప్పట్లు కొడుతూ.. ఇప్పుడుఅలా కాకుండా ఇప్పుడుప్రభుత్వం లో జరిగే ఏమైనా అవకతవకలు అరాచకాలు దోపిడీలు ఎత్తి చూపించి మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపిస్తారని ఆశిస్తున్నా .
గురువు గారు చెప్పడం మనం వినడం కాదు......ప్రతి ఒక్కరూ పాటించాలీ ....మన వంతు బాధ్యతగా మన చుట్టూ పక్కల ఉన్న పిల్లలకు bhagavathgita రామాయణం భారతం చెప్పే ప్రయత్నం చేయాలి....నేను చేస్తున్నా....ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటున్నా....జై గోవింద.....🙏🙏🙏🙏
NAMASKARAM GURUVUGARU
You deserve that post
శ్రీయుతులు చాగంటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నమస్సుమాంజలులు.
గురువుగారు గారికి పాదాభివందనం
గురువుగారికి పాదాభివందనాలు మరియు శుభకాంక్షలు
Meeku subhakankshalu cheppe avakasham kaliginanduku chala santhoshamga undi. Na jeevitham saraina samayamlo saraina marghamlo veltundi ani ante, Daniki pratyakshamga mariyu parokshamga merae kaaranam.
Meeku edaina pani chesetapudu ela aite mee guruvugaaru gnapakaniki ostaro, Ade vidhamga mee amruthathulyamaina maatalu vintunpati nundi, naa jeevithanni samskarinchukune prati kshanam lo mee paadha sparsha lekapoledu . Andukani entha gaano aananda padtunanu.
Andhra Pradesh loni Yuvatha , prajalu saraina margham lo twaralone prayanistaru ane Anandam tho , marokkasari Meeku koti namaskaralu mariyu paadaabhivandanamulu.
Aangla baasha lo na sandeshanni teliyachesinandulaku kshaminchandi 🙏
నమస్తే గురువు గారూ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొన్నారు, కాబట్టి శుభాభినందనలు. క్రైస్తవులు అందరూ చర్చిలో రాళ్ళను పూజించేవారిని విపరీతంగా తిడతారు, ద్వేషిస్తారు. మసీదులో అల్లాః మాత్రమే గొప్పదైవం అని పబ్లిగ్గా చెబుతారు.కానీ భగవద్గీతలో భక్తి,జ్ణాన, వైరాగ్యం బోధన ఉంది.అన్ని వైపులనుంచి, అన్ని మతాల్లోని మంచిని మాత్రమే గ్రహిస్తారు హిందువులు, నిజమైన సెక్యులరిజం భారతదేశంలో మాత్రమే ఉంది.మీరు భగవద్గీత శాస్త్రమును అధికారిక పాఠ్యాంశంగా చేర్చాలి, సత్యమైన సెక్యులరిజమును ప్రోత్సహించాలి,లోకాఃసమస్తా సుఖినోభవంతు అనే సూక్తి అందరూ కలిసి ఆచరించేలా మీరు ప్రభుత్వం సేవాభావంతో గుర్తించేలా చంద్రబాబుకు సందేశమివ్వండి. మీరు ఇద్దరూ చారాత్రాత్మక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని మా ప్రార్ధన.
Superb interview
The decission taken by the govt of AP incase of Guruvugaru is highly appreciable. My salutation to the govt of AP and Guruji.
Super interview bhagavantudu vere chota ledu chagantivarilanti varilone untaduyeppudu satakoti vandanalu chagantivariki
ఏది ఏమైనా మీరు రాజకీయాలు కి దూరంగా ఉంటే మంచిది ఇప్పుడు మీరు ఒక పార్టీ కె చెందిన వారు
ఆ రోజుల్లో కనీసం జగన్ అరాచకాలు ఎదిరించలేక పోయిన పరిస్థితుల వల్ల ఏమీ అనలేక పోయారు కనీసం ఆయన ఇచ్చిన పదవిని కాదని అయినా ఆయన్ని వ్యతిరేకించినట్లు జనాలకి చూపించారు ఆ పనైనా చేసినందుకు చాలా చాలాధన్యవాదాలు.
గురువు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు విద్యార్థుల స్థితి గతులు మార్చే విధంగా తీర్చి దిద్దు తారు అని భావిస్తూ అదే విధంగా విద్యార్థి తల్లి తండ్రుల భాద్యత తెలిసే విధంగా చెయ్యాలి అని భావిస్తూ గురువు గారికి ధన్యవాదములు 🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏
Sir Chaganti Koteswarao Garu Thank you for emphasizes the significance of instilling values, ethics, and morals in the younger generation, which aligns with your thoughts. Teachers indeed play a pivotal role in shaping young minds, but the constraints of a curriculum focused on examination outcomes often limit their ability to go beyond academics. I suggest the first 5 to 10 minutes of a class to imparting values and ethics is practical and impactful. It provides a structured way to integrate moral education without disrupting the academic schedule. This could involve storytelling, sharing real-life examples, or initiating short discussions on ethical dilemmas, all of which can help students reflect and internalize these lessons. For this to succeed, schools and education boards might also need to support and encourage such initiatives. Teachers should feel empowered and valued for their role in character-building, not just for academic achievements. Your thoughts resonate with a broader need for a holistic education system that nurtures both intellect and character.🙏🙏🙏
Congrutulations chaganti vaariki chala anandamgaa vundi.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి అభినందనలు పాదాభివందనాలు❤❤❤❤❤
An all-round advises from brahmasri chaganti vaaru are worthy to be taken by one and all. A memorable message from a worthy personality.
Guru garu you are deserving of that post, most welcome decision by CM CBN Sir 🙏💐🙏
Very good message. It helps to children to learn good ethics as well as, as a guide to d parents to settle their children as per their wishes. According to me Chagantivaaru reserved fr “BHARATHA RATHNA”. Of course guruvugaru very simple person he never prefers fr awards but, govt. has ro recognise and honour him so🙏.
Saraswathi putrudu....all the best guruvu garu
Congratulations guruvu garu.....
స్వామి బాగా తగ్గి పోయారు ఎక్కడన్నా చూపించు కొండి స్వామి మీ అభిమానులులం తట్టుకోలేక పోతున్నాం స్వామి
నమస్కారం చాగంటి గారు! మీ ప్రవచనములు ఇప్పుడు ఉన్న సమాజానికి, యువతీ యువకులకు అత్యంత అవసరం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ను నేను అభినందిస్తున్నాను. ఇది మన ప్రజలందరికీ గౌరవం.
Guru Garu super speech❤
అయ్యా గురువుగారు మీరు మాకు ప్రాతః స్మరణీయులు... మీరు నమ్మిన దైవము మిమ్మల్ని ఆ పదవిలో ఎందుకు వుంచిందో జ్ఞానులు మీకు తెలియనిది కాదు....మన భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చక్కగా పని చేస్తున్న తరుణంలో మీరు కూడా ఇందులో భాగస్వామి కాగలరు.... ఇంకా అవకాశం వుంటే మీ ఆధ్వర్యంలో ఒక టీమ్ ఏర్పాటు చేసి సంయుక్తంగా పనిచేస్తే సమాజము చాలా చక్కగా వుంటుంది గురువుగారు....
గరికపాటి గారు
మా శర్మ గారు
వద్దిపర్తి గారు
గొప్ప తెలుగు పండితులు ఎందరో కవులు కళాకారులు వున్నారు ... అందర్నీ ఒక టీమ్ ఏర్పాటు చేసి సంయుక్తంగా పనిచేస్తే సమాజము చాలా చక్కగా వుంటుంది
Chala Baga chepparu guruvugaru
Good decision by Govt of AP. Hope Other intellectuals who are spreading sanathan dharma like samavedam shanmukha sharma and garikapati narasimha rao also to be recognised and will be utilised their services.
Mee valla e gov ki chala manchi peruu vastundi guruv garu
శ్రీ గురువుగారికి నమస్సుమాంజలు.
Guruvugaariki 🙏🙏🙏...
తెలుగు పండితులు తెలుగుకు పాఠశాలలు కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు ఏర్పాటుచేసి అవధాన విద్యలు... పద్య కవిత్వం బోధించడం.... సాహిత్యం కళలు చెబుతూ తెలుగును ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుపోవాలి గురువు గారు.... ఇందులో మాడుగుల నాగఫని శర్మగారు లాంటి మహానుభావులు యొక్క ఆలోచనలు కూడా సమాజానికి మేలు చేస్తాయని భావిస్తున్నాను గురువు గారు.... తెలుగును వెక్కిరించేవారు ఎక్కువ అయ్యారు... మన నేల తెలుగు నేల.... దేశభాషలందు తెలుగు లెస్స....
Super
Superb
Eka Navya Andra Pradesh ku guruvu gari valla nava nirmanam jarugutundi jayaho Navya Andra Pradesh 🎉🎉🎉
Telugu Basha ,Culture and Eligance Enhanced due to gurugaaru Chaganti Specks in Society
miku kottikotti danyavadalu guruvugaru
Guruvu garu ee tharam pillalaki parents viluva theliyacheppadi
Great koteswara rao garu, veyi vandanalu meeku
Mi padalaku namaskaram guruvu garu goppa nirnaya m🎉🎉🎉
ఈయన పదవులు వద్దని పెద్ద బాధ్యత తీసుకున్నారు. రాష్ట్రం లో ప్రస్తుతం చాలా అవసరం.
ఈయన కి చెడు ఆపాదిస్తే పురుగులు పడి పోతారు
కొంతమంది జోలికి జీవితంలో పోకండి ఆతరువాత మీ ఖర్మ
నేను నాస్తికురాలిని కాని ఈయన అంటే గౌరవం. చెడు తెలియని వ్యక్తి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అబ్బా
jai jagan మీరు అబద్దాలు ఆడకండి
Jayaho guruvu garu jayaho CBN vundi le manchi kalam mundu mundu na eka pilla lu bagupadataru nanda nandana 🎉🎉🎉❤❤❤
Very nice interview danyavalu sri guruvu gariki
Guruvugariki Namaha sumanjulalu
Congratulations guruvu garu
kudos to the anchor Sharma garu. His questions & answers by Shri Chaganti Garu are very useful to the current society.
సమయము ఎవరికి అయినా 24 గంటలే , అయితే సమర్థులు ఒకలా, అసమర్ధులు ఒకలా ఉపయోగించుకుంటారు , అంతే, పూర్వపు రోజుల్లో రాజుల కాలంలో కూడా ఆస్థాన విద్వాంసులను నిమించడము చేసేవారు , చిత్తశుద్ధి తో పని చేసే రాచ ప్రభువులకు కూడా ఎపుడైనా ఆర్థిక అధికార మదము మాత్సర్యము ఏర్పడితే , వారిని సరి అయిన దారిలో పెట్టి మంచి మార్గమున నడిపిస్తూ ఉండేవారు , అటువంటి భయము భక్తి నీతి విజ్ఞతగల ప్రభువులలో ఉంటూ ఉండేవి కాబట్టి గురువులు తగ్గ శిష్యులు గా సమన్వయతతో ఉండేవారు , నీవే నేను చెప్పినట్లు విని తీరాలి అనే శిష్యుల వద్ద గురువులు ఉండలేరు , అని అందరికీ తెలుసు కదా, CBN సర్ తీసుకున్న నిర్ణయంపై అందరి హర్షాతిరేక ఆమోదముద్ర పడింది, మన అదృష్టము కొద్దీ ఇందుకు అంగీకరించిన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అధికారం తో కూడిన సహవాసం అందరికీ సంతోషదాయకము కాగా ఆ మహనీయుడు వెయ్యేళ్లకూ ఆరోగ్యప్రదమున మనకు ప్రమోదము కలిగించాలి , అని సహృదయము తో అభినందన వందనములు ధన్యవాదములు తెలుపుకుంటూ అందరూ దేవుని వేడుకుంటూ ఉన్నారు ,👌👌👍👍💐💐🙏🙏
Congratulations swami
❤❤❤❤
Guruvuv garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు, మీకు ఎందుకు ఈ రాజకీయాలు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సముచితార్హతలు గల శ్రీ చాగంటి కోటేశ్వర రావ్ గారి నియామకం ఆంధ్ర రాష్ట్ర జనానళికి ప్రయోజనకరమైనదిగా పరిఢవిల్లగలదని ఆశిద్దాం.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻❤❤❤❤
Tdp ante ishtam chagantigariki
🙏🙏🙏
పూజ్య గురుదేవులకు ఇంతటి గురుతర బాధ్యత అప్పగించిన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను రేపటి తరం బాల బాలికలకు ఇది గొప్ప వరం ఇక్కడ ఒక్క అంశాన్ని ప్రస్తావించ వలసి ఉంది ఇప్పటి విద్యా విధానంలో పిల్లలు పుస్తకాల బరువును మోస్తున్నారు అది వారి శారీరక వికాసాన్ని అడ్డుకుంటుంది ఇక వారిని క్రీడలకు కళలకు దూరం చేస్తూ ఉన్నత విద్యలు అనే పేరుతో చిన్ని మనసుల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం వలన వారి మానసిక వికాసాన్ని కూడా అడ్డుకుంటున్నారు ఇక గురువుగారు క్రీడా ప్రాంగణాల గురించి ప్రస్తావించారు ఇప్పుడు ఎక్కడి వండి క్రీడా మైదానాలు అంతస్తులు అంతస్తులుగా స్కూల్లో నిర్మాణం జరుగుతోంది ఏ స్కూల్ కు క్రీడా మైదానాలు లేవు ఇక బాలబాలికల వికాసానికి అవకాశం ఎక్కడ ఉంది పోనీ నేటి విద్యా విధానమైన వారి వికాసానికి దోహదం చేస్తుందా అంటే అందుకు ఆస్కారం కనిపించడం లేదు నిజంగా ఈ సమయంలో ప్రభుత్వం వారు చొరవ తీసుకుని పూజ్య గురుదేవు లను సలహాదారుగా నియమించి మంచి పరిణామానికి శ్రీకారం చుట్టారు గురుదేవుల పాదపద్మాలకు నమస్కరిస్తూ సోదరి వసంత రాజకుమారి
Jai chaganti garu
🙏🙏🙏🙏🙏
తెలుగు వారి మార్గదర్శికులు
Govt take good decision
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
🎉
అందుకే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు పండితులు అయ్యారు మనం పామరులమయ్యం
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 19:49
🎉🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🎉
I am sorry ishared my previous experience with maha swamy chadrasekharendra swamy garu in this platform. By mistake I ignored one thing that is this platform meant to make bhajana to changatigaru after noticing the removal of my experience with swamy
🎉🎉🎉🎉🎉
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అయ్యా ఆంద్రప్రదేశ్ నందు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మాత్రమే కాకుండా సంస్కృతం కూడా ప్రోత్సహించదం ఎంతో అవసరం ఇప్పటికే ప్రయివేటు పాఠశాలలో వేలాదిమంది చదువుతున్నారు.కావున ప్రభుత్వపాఠశాలలయందు కూడా తగిన పోష్టులు కల్పించాలి.ఇప్పటికే ఉన్న మరుగున పడిన పోష్టులను డిస్ట్రిక్టు సెలక్షన్ కమిటీ ద్వారా చూపాలి. అయ్యా మా శర్మ గారు.
Suman టీవీలో జనాలకి ఉపయోగపడే మొదటి వీడియో ఇది
పిల్లలకి మంచి రోజులు వచ్చాయి ❤
Memu syitam mee kuda 🙏🙏🙏
1:04:12
😢😢5th 🙏
🎉🎉🎉😢🎉🎉🎉
జై శ్రీరామ్
,🎉🎉🎉🎉
Easharudu said nothing. rules , objectives, guidelines were stated by Thinkers (Rishis). Great of Chaganti is He made several people follow him with his irrational, superstitious round about statements. I am a Sanathani and Indian only.
26.51.
Bharata aatalu paine drushti pettandi.
1. Malkhamb
2.Kabaddi
3. Kho kho
4. Malla yuddham lanti ve.
Cricket lanti satru desala aatalu vaddu.
Padavi papistidi Ani darmaraju yaksh prasanalo yama darma Raju ki cheputadani eyani teliyada
Ekkada cheppadu enno prasna cheppandi?ntr cinema choosi cheppakandi.
@@maheeinvest😂
Mari dharmaraju padavi enduku teeskunnaru