నాకు ఇప్పుడు 24 years. ఇంకో 2 months ఆగితే 25 వస్తాయి. నేనేదో mr perfect అని చెప్పలేను కాని, చాగంటి గారు, సామవేదం గారు, గరికిపాటి గారు, నండూరి గారు లాంటి వాళ్ల మాటలు నా పైన ఎంత impact చూపించింది అంటే self conscious అని ఒకటి ఉంది దానికి సమాధానం చెప్పి తీరాలి at the end of the day అని వీళ్ల మాటల వల్లే తెలిసింది. Lockdown లో నాకు తెలికుండా చాగంటి గారు చెప్పిన రామాయణం తో start అయిన ఈ habit, నా behavior లో జరిగిన some of the best unexpected changes కి కారణం అయ్యింది. So నా లాంటి వాళ్లు ఇంకెంతమంది ఉన్నరో. వారి అందరి తరపున మీ అందరికి a big thankyou.
గురువు గారి పాదములకు సాష్టాంగ దండ ప్రణామాణాలు. మీ ఆధ్యాత్మిక ప్రవచనాలలో ధర్మం గూర్చి మీరు చెప్పిన విషయాలు నా వరకూ నేను పాటిస్తూ నా పిల్లలకు చెప్తూనే ఉంటాను. మీ వంటి ధార్మికులను ఈ పదవి వరించటం మాకు ఎంతో మేలు చేస్తుంది.
ఇప్పటి వరకు యూట్యూబ్ లో చూసిన వీడియోలో నా జీవితం లొ సంతృప్తిని ఇచ్చిన వీడియో గురువు గారు మీకు శత కోటి నమస్కారం మీ ప్రవచనలు చూసే కాలం లొ పుట్టడం మ అదృష్టం🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏మీరన్న మీరు చెప్పే మాటలన్న నాకు చాలా ఇష్టం గురువు గారు జీవితం లో ఒక్క సారైనా మిమ్మల్ని కలవాలి మీ పాదాలకు namaskarinchalani నా కోరిక అది ఎప్పుడు neraveruthundo గురువు గారు😍
అవును మీరు చెప్పిన విషయం అక్షర సత్యం. మా పిల్లల కి చెప్తూ ఉంటాను. మా చిన్నప్పుడు ఎలా ఆడే వాళ్ళం అని.. అప్పుడు పదార్థాలు కాలుష్యం కూడా లేదు. ఇవన్నీ ఆ రోజుల మా వంటి వారి అద్రృష్షం. అందుకే ఆయువు ఆరోగ్యం రెండు వున్నాయి.
గురువుగారికి పాదాభివందనాలు అయ్యా మీరు గోవు గురించి చెప్తున్నప్పుడు అల్లా నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది మీ ప్రవచనాన్ని వింటున్న వాళ్లు గో మీద భక్తి ఉన్నవాళ్లు గోవును పెంచుకుంటున్న వాళ్ళు రోడ్ల మీదకి వదలకుండా తమ ఇళ్ల వద్దే ఉంచుకుని వాటిని పెంచుకోవలసిన గా మీ ప్రవచనాల్లో చెప్తే బాగుంటదని ఈ మధ్య కాలంలో గోవులకి మెడలో రంగురంగుల టాగులు వేస్తున్నారు బాగానే ఉంది కానీ గోవుని ఇంటి వద్ద పెంచుకోమని సలహా ఎవరు చెప్పట్లా ఆ విధంగా ప్రచారం చేస్తే చాలా మటుకు గోవులు సుఖ పడతాయి

Hello there! May i please know what kind of changes you had?
Avvunu nakuda guru garante🙏🙏🙏🙏🙏
@useless0ful...
Atanu meeku cheppadam antha avasaramaa....meerelaagu useless kadaa....
E comment chusaka chala aanamdham ga anipistundi konthamandi ayina Chaganti gaari pravachananam vini manchi vishyalu nerchukuntunnaru chala manchi vishayam❤
గురువు గారి పాదములకు సాష్టాంగ దండ ప్రణామాణాలు. మీ ఆధ్యాత్మిక ప్రవచనాలలో ధర్మం గూర్చి మీరు చెప్పిన విషయాలు నా వరకూ నేను పాటిస్తూ నా పిల్లలకు చెప్తూనే ఉంటాను. మీ వంటి ధార్మికులను ఈ పదవి వరించటం మాకు ఎంతో మేలు చేస్తుంది.
ఇప్పటి వరకు యూట్యూబ్ లో చూసిన వీడియోలో నా జీవితం లొ సంతృప్తిని ఇచ్చిన వీడియో గురువు గారు మీకు శత కోటి నమస్కారం మీ ప్రవచనలు చూసే కాలం లొ పుట్టడం మ అదృష్టం🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏మీరన్న మీరు చెప్పే మాటలన్న నాకు చాలా ఇష్టం గురువు గారు జీవితం లో ఒక్క సారైనా మిమ్మల్ని కలవాలి మీ పాదాలకు namaskarinchalani నా కోరిక అది ఎప్పుడు neraveruthundo గురువు గారు😍
Awesome Chaganti gaaru and the anchor gaaru!!!!!
Thank you 🙏 Suman tv guruvu garini interview chesinaduku ❤
అ భగవంతుడు మీకు ఆయువు ఆరోగ్యం ఇవ్వాలి అని హృదయ పూర్వకంగా కోరుకుంటూ 👏👏👏👏👏👏
అవును మీరు చెప్పిన విషయం అక్షర సత్యం. మా పిల్లల కి చెప్తూ ఉంటాను. మా చిన్నప్పుడు ఎలా ఆడే వాళ్ళం అని.. అప్పుడు పదార్థాలు కాలుష్యం కూడా లేదు. ఇవన్నీ ఆ రోజుల మా వంటి వారి అద్రృష్షం. అందుకే ఆయువు ఆరోగ్యం రెండు వున్నాయి.
Guruvugaari paadapadmanulaku namaskaralu.Me darshana bhagyam yepudu kalugutundoo.Me swaram vinte manasuki oka prashantata guruvigaaru.Me pravachanalu vinnaka naku sitamma talli laanti kurutu puttindi guruvugaaru.
11:30 👌🏻భగవద్గీత ధర్మ గ్రంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.
😊😊 great guruvu garu
11:30 jai Bhagavad Gita ❤❤❤
👏👏👏👏👏👏👏
గురువుగారికి పాదాభివందనాలు అయ్యా మీరు గోవు గురించి చెప్తున్నప్పుడు అల్లా నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది మీ ప్రవచనాన్ని వింటున్న వాళ్లు గో మీద భక్తి ఉన్నవాళ్లు గోవును పెంచుకుంటున్న వాళ్ళు రోడ్ల మీదకి వదలకుండా తమ ఇళ్ల వద్దే ఉంచుకుని వాటిని పెంచుకోవలసిన గా మీ ప్రవచనాల్లో చెప్తే బాగుంటదని ఈ మధ్య కాలంలో గోవులకి మెడలో రంగురంగుల టాగులు వేస్తున్నారు బాగానే ఉంది కానీ గోవుని ఇంటి వద్ద పెంచుకోమని సలహా ఎవరు చెప్పట్లా ఆ విధంగా ప్రచారం చేస్తే చాలా మటుకు గోవులు సుఖ పడతాయి
With apartment life even people doesn't want to stay with parents then where is the place for cow. Use brain. This is not kruitayugam
Jai sri ram
🙏🌷🙏
గురువుగారికి నమస్కారం 🙏🙏
Jai Bhagavad-Gita
Good.thots
sir సంధి బంధములు అంటే ఏమిటి