MANISHIGA | మనిషిగా పుట్టినోడు | A.R.Stevenson Live Singing | Meaningful Christian Gospel Song

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • #arstevenson #symphonymusic
    #stevensonlive #jeevaswaralu
    మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా
    మరల మంటిలో కలవవలయురా
    Manishiga Puttinodu Mahathmudaina
    Marala Mattilo Kalavavalayura
    SONG : MANISHIGA PUTTINODU
    ALBUM : SAKKANAINA YESURAJU
    Lyrics, Music & Voice - Dr. A.R. Stevenson.
    Keys: Thimothy
    Pads: Bobby
    Tabla: Emmy n Solman
    Guitar: Suresh
    Flute: Emmanuel
    Sax: Prasad
    Harmony: Arpitha, Jyothirmai, Abhishek & David
    Camera: Lal, Merlin, Suresh
    Video Editing: Abhishek
    Recorded at Divine Studio, Eluru
    Final Mix by Dinesh, Chennai
    For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
    SUBSCRIBE : / symphonymusic
    SHARE!!! LIKE!!! and COMMENT!!
    Other Videos
    Phalamulanaashinchina : • PHALAMULA | ఫలములనాశిం...
    Mouniyaaye : • MOUNIYAAYE | మౌనియాయె ...
    Jeevaswaralu Song Book App
    play.google.co....
    Follow Us on:
    Facebook: / arsymphonymusic
    Instagram : www.instagram....
    Twitter: ar...
    Website: www.symphonygospelteam.com
    Whatsapp : 9440210329
    For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
    Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs

КОМЕНТАРІ • 551

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  9 місяців тому +133

    Lyrics:-
    మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా
    మరల మంటిలో కలవవలయురా
    తీసుకొనిపోలేడు పూచికపుల్లైనా
    ఇల సంపాదన వదలవలయురా
    అ.ప. : దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో
    ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో
    1. ఒకేసారి జన్మిస్తే రెండుసార్లు చావాలి
    ఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి
    క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు
    స్వర్గానికి ఆయనతో వారసులౌతారు
    2. జన్మనిచ్చినవాడు యేసుక్రీస్తు దేవుడే
    జన్మించక ముందే నిన్నెరిగిన నాధుడే
    ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే
    నీ జన్మకు నిజమైన అర్థముందిలే
    3. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు
    చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు
    నీలోని ఆత్మకు స్వర్గమొ నరకమొ
    నిర్ణయించే సమయమిదే కళ్ళు తెరుచుకో

    • @KorsaveeraBhadram
      @KorsaveeraBhadram 9 місяців тому +7

      😮Chala Chala bhagumdhi suppar అన్నయ్య కూడా థాంక్స్ 😊😊☺️😌

    • @vinkatrajur1168
      @vinkatrajur1168 8 місяців тому +5

      🎉❤

    • @maheshmathe
      @maheshmathe 8 місяців тому

      👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

    • @pmallesh4439
      @pmallesh4439 7 місяців тому +4

      😊😊

    • @MadipalliJyothi
      @MadipalliJyothi 3 місяці тому +2

      Chala baga padevu annaya song

  • @abhishekbabu6622
    @abhishekbabu6622 4 роки тому +266

    మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా
    మరల మంటిలో కలవవలయురా
    తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా
    ఇల సంపాదన వదలవలయురా (2)
    దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో
    ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో (2)
    ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి
    ఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి (2)
    క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు
    స్వర్గానికి ఆయనతో వారసులౌతారు (2) ||మనిషిగా||
    జన్మనిచ్చినవాడు యేసు క్రీస్తు దేవుడే
    జన్మించకముందే నిన్నెరిగిన నాథుడే (2)
    ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే
    నీ జన్మకు నిజమైన అర్ధముందిలే (2) ||మనిషిగా||
    నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు
    చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు (2)
    నీలోని ఆత్మకు స్వర్గమో నరకమో
    నిర్ణయించు సమయమిదే కళ్ళు తెరుచుకో (2) ||మనిషిగా||

  • @gadderebecca6528
    @gadderebecca6528 3 роки тому +1

    Vandanamulu ayya

  • @chandunbk1450
    @chandunbk1450 3 роки тому +4

    Devunikey mahima ghanatha kalugunu gaka amen amen amen amen amen amen amen amen

  • @kothuridilip2153
    @kothuridilip2153 3 роки тому +8

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @balupalaka4367
    @balupalaka4367 3 роки тому +4

    Annayya nee voice Entanna.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajasekharbandela9037
    @rajasekharbandela9037 4 роки тому +54

    మనిషి జీవితం గూర్చి సామాన్యుడు కూడా చక్కగా అర్ధo చేసుకునే రీతిన వున్న ఈ గీతం, మీ స్వరం అద్బుతo. ఈ కరోనా రోజుల్లో మనిషి తన
    జీవితం గురిం చి తనకు తాను ఆలోచన చేసి కోవదాని వీలు కలిపించే హెచ్చరిక గీతం.
    Excellent brother God bless you.

    • @keerukeerthi9436
      @keerukeerthi9436 2 роки тому

      Llpl

    • @gsankar9452
      @gsankar9452 2 роки тому

      What a wonderful song anna... E song lo yentho ardham teliyasaru anna miru... E song itay naku chala . Chala Bagundhi...Devunikay Mahima ganatha prabavamulu kalugunu gaka 🙏🙏🙏

    • @srinusampangi2169
      @srinusampangi2169 2 роки тому

      @@keerukeerthi9436 ,6

  • @kambalapalliramuduisrael9970
    @kambalapalliramuduisrael9970 4 роки тому +6

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది ఎంటి ఈ మహిమ

  • @nayudupalliissac5559
    @nayudupalliissac5559 2 роки тому +9

    Hi అన్నయ్య.. ఈ పాట మీరు తప్ప ఇంక ఎవ్వరు పాడినా బాగోదు..మంచి message ని పాట రూపంలో అందించినందుకు వందనాలు అన్నయ్య🙏
    దేవునికి మహిమ కలుగును గాక.

  • @jyothisamala2206
    @jyothisamala2206 3 роки тому +2

    Deepamundagane illu chakka bettukooo...... Pranamundagane nevu Prabhu ni nammuko...... 🙏🙏🙏🙏🙏

  • @b.r.cthataji9218
    @b.r.cthataji9218 3 роки тому +13

    ✝️మన పౌరస్థితి పరలోకమందున్నది ❤️

  • @gprasadgdurga5589
    @gprasadgdurga5589 2 роки тому +29

    ,, ఆన్న ఈ పాట వింటుంటే అన్యులు సహితం మన్ దేవుడు గొప్ప దేవుడని అనుకుంటారు ఎంతో బాగుంది 🙏🙏🙏amen

    • @hgcx6907
      @hgcx6907 Рік тому

      🙏🙏🙏🙏🙏🙏🙏👃👃😭😭😭😭😭

  • @Baskerkothurbasker
    @Baskerkothurbasker 5 місяців тому +2

    నాకు చాలా ఇష్టం ఈ పాట

  • @sujijoshi7703
    @sujijoshi7703 2 роки тому +2

    అన్యయ్యగారు. మీరు. పాడిన అన్ని వింటూ ఉంటను

  • @anandsindhu7248
    @anandsindhu7248 3 роки тому +2

    Sir devudu maku echina goppa varamu sir meru me songs

  • @konajyothikonajyothi4451
    @konajyothikonajyothi4451 4 роки тому +24

    నాకు చాలా చాలా ఇష్టం అయిన పాట Brother

  • @penumatchanirmalakimari5058
    @penumatchanirmalakimari5058 2 роки тому +3

    Sariyaina manishi e songke maripotadu

  • @rahelurahelu4757
    @rahelurahelu4757 3 роки тому +2

    VANDANALU AYYA GARU SUPER SONGS SUPER SONGS KUWAIT

  • @rahelurahelu4757
    @rahelurahelu4757 3 роки тому +3

    VANDANALU BROTHERS AND SISTERS SONGS SUPER KUWAIT

  • @penumatchanirmalakimari5058
    @penumatchanirmalakimari5058 2 роки тому +2

    Vupiri devuni jeevame kani gali kadu nammina vadudanyudu amen

  • @rajuk9909
    @rajuk9909 4 роки тому +32

    అన్న గారు ఈ సాంగ్ 2018 సువార్తలో పడడం విన్నాను ఈ సాంగ్ కోసం you tube lo చాలా వేధికాను దొరకలేదు మళ్ళీ ఈ రోజు మీ ద్వారా విన్నాను thanks anna garu iam so happy 👍👍👍👍👍👍👍👍👍😀😀😀😀😀😀😀😀😀

  • @keerthikankatala758
    @keerthikankatala758 2 роки тому +2

    Stevenson sir mimmalni oosari chusa.enka kakinada lo nenu chdivetapudu ma frnd MI kosam MI sevA KOSAM CHEPPINDI...neenu meeku pedda abimanini sir..yesayya kosm songs excellent GA padaaru.thnq sir...

  • @prakashbabu9293
    @prakashbabu9293 4 роки тому +135

    నాకు ఊహ వచ్చినప్పటి నుంచి వింటున్నా ఈ పాట.. మళ్ళీ ఇలా వింటానని అనుకోలేదు.. వందనాలు అన్న.. ఇలానే మరుగున పడిన అనేక విలువైన క్రైస్తవ కీర్తనలను వెలుగులోకి తీసుకొని రండి....

    • @kottabattulasnath7934
      @kottabattulasnath7934 4 роки тому +3

      Dheepamundagana illu chakkabettukow song padatama gani nee illu eppudu chakkapettukuntave cheppagalaru

    • @RGN_Vlogs
      @RGN_Vlogs 4 роки тому +1

      చాలా అద్భుతమైన పాట. మీరు ఈ లాంటి పాటలు చాలా వ్రాయాలని పాడాలని మీకోసం ప్రేయర్ చేస్తాం అన్నయ్య

    • @tlakshmanna5754
      @tlakshmanna5754 4 роки тому +3

      T.lakshmanna

    • @yashubujji7935
      @yashubujji7935 3 роки тому

      Same to you brother🙏🙏🙏

    • @repallekrishna876
      @repallekrishna876 2 роки тому

      ?.

  • @AngelRaju-bh3nm
    @AngelRaju-bh3nm 3 роки тому +24

    మాటల్లేవ్ బ్రదర్, ప్రతీ అంశం ఒక గుణపాఠం నేర్పింది.god bless u all🙏🙏🙏🙏💐💐💐💐

  • @elishayash9278
    @elishayash9278 3 роки тому +1

    Me too wanted like you Gospel singer .....

  • @pasulasagar2710
    @pasulasagar2710 3 роки тому +2

    Price the Lord Jesus chela machigapadaru

  • @immanuvelimmu3803
    @immanuvelimmu3803 2 роки тому +2

    E pata ante naku chala chala istum Annaya ippatiki roju vinttuvuntanu ... vandanalu annaya god bless you

  • @kirankumar-ib1cd
    @kirankumar-ib1cd 4 роки тому +71

    Superb song anna , క్రైస్తవ సంగీత అనిముత్యం అన్న మీరు నిజంగ చాలా అర్థవంతమైన సాంగ్ .ఈ పాట వింటే నిజంగా లోక ఆశలు చంపేసుకుని దేవుని కోసం బ్రతకాలి అనే ఆలోచన వస్తోంది Thanks anna

    • @jonahbonu9951
      @jonahbonu9951 4 роки тому +2

      Super song

    • @saddamhussein8171
      @saddamhussein8171 4 роки тому +1

      @@jonahbonu9951 Amen

    • @saddamhussein8171
      @saddamhussein8171 4 роки тому +1

      Amen

    • @tdsmjohn5991
      @tdsmjohn5991 4 роки тому +1

      Nice song 👍 wonderful mining. Amen

    • @manchirajujoseph9574
      @manchirajujoseph9574 2 роки тому

      ఒక్క మనిషి పరలోకం నడిపించే పాట బ్రదర్ సూపర్ గాడ్ బ్లేస్ యు

  • @KristnapKristnapoondla
    @KristnapKristnapoondla 4 місяці тому +3

    దేవునికే మహిమ కలుగును గక ఆమెన్

  • @kgmsamachar976
    @kgmsamachar976 2 роки тому +3

    Praia the Lord Brother

  • @praveenkorva6799
    @praveenkorva6799 Рік тому +2

    Veladi vandanalu suthi sothrlu the lord amin the lord amin the

  • @nalamceramics4066
    @nalamceramics4066 2 роки тому +3

    Sir Anni song s super song s God bless you

  • @shaiksaleem7988
    @shaiksaleem7988 2 роки тому +2

    Devunike mahima kalugunu gaka Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parvathidevi9212
    @parvathidevi9212 4 роки тому +10

    Jeevitha sathyalu adbhuthamga padi mammulanu devunilo hecharisthu aadhyathmikamga protsahisthunnaru thank you
    SS garu💐

  • @penumatchanirmalakimari5058
    @penumatchanirmalakimari5058 2 роки тому +2

    Janmanicchinavadu esukristu dedude

  • @chandunbk1450
    @chandunbk1450 3 роки тому +10

    Praise the Lord anna, ee song antey naku chala istam na child hood lo ma church lo nenu chala sarlu padanu

  • @aloneman7671
    @aloneman7671 4 роки тому +8

    దేవుడు మిమును దీవించును గాక ఆమెన్

  • @lvdas3470
    @lvdas3470 Рік тому +3

    మంచి సువార్త పాట మరియు అందరికీ అర్ద్మయే ఈజీగా అర్డ్మాయే భాష లో వినిపించారు.

  • @shankargasikanti9379
    @shankargasikanti9379 2 роки тому +1

    Anna meeku chakkani kantam icchadu devudu

  • @bs1530
    @bs1530 4 роки тому +60

    Praise the Lord,
    అద్భుతమైన పాట sir........మహాత్ముడైన గాని మట్టిలో...... మంచి సందేశాత్మక పాట.

  • @ranisurubhatla829
    @ranisurubhatla829 3 роки тому +1

    Super song

  • @GRACEGOSPELMINISTRES
    @GRACEGOSPELMINISTRES 11 місяців тому +1

    అన్నా మీరు ఒక అద్భుతం దేవుడు మిమ్మల్ని బాగా వాడుకుంటున్నాడు

  • @mandasanthosh2677
    @mandasanthosh2677 Рік тому +1

    Abba entha Baga padav anna devunni okkokkaru okkoka konamlo chooisthunnaru Meeru aithe sangeethm roopamlo

  • @PalRaj-v3l
    @PalRaj-v3l 8 місяців тому +2

    Superb Anna love Hort anna stevenson anna love you

  • @aparnaindian6896
    @aparnaindian6896 4 роки тому +5

    Nenu na chinnappatinundi vintunna ee song ...heart touching song anna...vandhanalu 🙏🙏

  • @nayomivadlapalli5260
    @nayomivadlapalli5260 3 роки тому +3

    🙏🙏🙏⛪⛪⛪Priase the Lord brother 🙏 🙏 🙏 ⛪⛪⛪naku.e.song.chala.istam🙇🙇🙇⛪⛪

  • @BabuN-h1y
    @BabuN-h1y 7 місяців тому +1

    Praise the lord 🙌 brothers i like this song 💖 my heart touching song ❤️

  • @rajiniprakashnagula3638
    @rajiniprakashnagula3638 2 роки тому +1

    Rojuku oka sari aena vinalani anipisthindhi song chala bagundhi

  • @yesurathinama8797
    @yesurathinama8797 2 роки тому +1

    Vandnalu 👏 YESURATHNAM K 🙏

  • @devarayamukesh4533
    @devarayamukesh4533 3 роки тому +2

    Anna e paata chala mandhiki suvarta cheppanu

  • @lekhanabasavani6425
    @lekhanabasavani6425 3 роки тому +10

    2:39 పాట దగ్గర స్వర్గానికి బదులు మోక్షానికి అంటే ఇంకా బాగుంటుంది అన్న
    Praise the Lord
    I like very much this song❤️❤️❤️❤️

    • @chintubudijaggula7391
      @chintubudijaggula7391 8 місяців тому

      Both have the same meanings...but... స్వర్గానికి అన్న పదమే అక్కడ ఇమిడి ఉంది పాడుకోవడానికి సులువుగా ఉంది❤...🎉

  • @santhoshgurana1829
    @santhoshgurana1829 Рік тому +1

    Praise the lord ayyagaru

  • @karnatimanohararao5683
    @karnatimanohararao5683 4 роки тому +2

    Jesus is coming soon

  • @calvaryprayertemplesrikaku612
    @calvaryprayertemplesrikaku612 4 роки тому +13

    మేము ఆశీర్వదింపబడుచున్నాము

  • @danag1270
    @danag1270 4 роки тому +20

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏

  • @ravibabumanofgod3853
    @ravibabumanofgod3853 4 роки тому +50

    Praise the lord అన్నయ్యగారు old is gold మీరు రాసిన ఈ పాట చాలా అద్భుతమైనది

  • @neelamsuneetha6700
    @neelamsuneetha6700 3 роки тому +2

    Praise the lord annaia👌👌👌👌👌👌👌👌👌👌👌👌 song deuni namaniki stotralu annaiah

  • @rajukare
    @rajukare 2 роки тому +1

    ఆలోచనాత్మకమైన గీతం అద్భుతమైన ఆలాపన ఎన్నిసార్లు వినిన మళ్ళీ మళ్ళీ వినాలనపించే రచన 🙏🙏🌹🌹

  • @subhashmanju755
    @subhashmanju755 3 роки тому +14

    దేవుని కృపా 🙏🙏🙏👌సూపర్ అన్న

  • @rameshgeddam5484
    @rameshgeddam5484 3 роки тому +4

    Sir Praise the lord
    Na dhagu chotu nevenayya ha song post cheyyadi sir pls

  • @penumatchanirmalakimari5058
    @penumatchanirmalakimari5058 2 роки тому +1

    Nenu nirmala kumari shamma pentekostu ministries paidikondalapalem me songs anni chala bavuntae annayya I love your songs

  • @puttusivakumar2225
    @puttusivakumar2225 2 роки тому

    Amen Amen Amen Amen Amen Amen

  • @aluriissac5482
    @aluriissac5482 3 роки тому

    Prese the lord anniah

  • @chjyothichundoori4292
    @chjyothichundoori4292 2 роки тому +2

    చాలా మంది రచన brother 🙏 Jesus belss you ఇంకా అనేక పాటలు సువార్త పాటలు రావాలని ఆశిస్తున్నాను

  • @gummadiramesh3272
    @gummadiramesh3272 8 місяців тому +2

    Price the lord brother song super 🙏🙏🙏🙏🙌🙌🙌🙌

  • @prashanthigirigalla9825
    @prashanthigirigalla9825 3 роки тому +5

    Kannillu vachay annaya amezing singing 😭😭🙏🙏🙏🙏

  • @jemmyjones5615
    @jemmyjones5615 2 роки тому +1

    Ee pata chala bagundhi chala Kalam tharvatha UA-cam lo vinnanu

  • @Galaxy05Kwt-f5o
    @Galaxy05Kwt-f5o 18 днів тому

    Devunike mahimakalugunugaka amen

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 Рік тому +1

    Praise the LORD sir

  • @harishvinjarapu7949
    @harishvinjarapu7949 2 роки тому +1

    I love god songs

  • @korasreenu1238
    @korasreenu1238 2 роки тому +1

    సూపర్ గా ఉంది పాట ఆత్మీయ స్థితి కట్టుకోవచ్చు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @penumatchanirmalakimari5058
    @penumatchanirmalakimari5058 2 роки тому +1

    Pranamundagane nevu prabhuni nammuko

  • @mosesmatthews3455
    @mosesmatthews3455 3 роки тому +15

    God bless u brother 🙏🙏

  • @YobuCh-x4h
    @YobuCh-x4h 2 дні тому

    జై యేసయ్య

  • @Surendramasipogu2665
    @Surendramasipogu2665 4 роки тому +12

    అన్న వందనాలు

  • @ramaedits4700
    @ramaedits4700 4 роки тому +5

    Super song annaya super super super

  • @nellorechandrashekhar3851
    @nellorechandrashekhar3851 2 місяці тому

    దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్

  • @BsunilkumarSunil-eh8hv
    @BsunilkumarSunil-eh8hv 8 місяців тому +1

    Praise the lord Annayya,

  • @aizaganda8876
    @aizaganda8876 2 роки тому +1

    దేవునికే మహిమ కలుగును గాక Amen💞🤲🙇‍♀️🛐🙏🏻

  • @mahipaljinna3963
    @mahipaljinna3963 4 роки тому +2

    అన్నగారు మిమ్మల్ని అగోపదేవుడు ఇంకా దేవుడు సేవలో వాడుకోవాలని కోరుకుంటున్నాను

  • @galipellydurga2379
    @galipellydurga2379 3 місяці тому

    Praise the lord avunu deva ne Prema gappadi I love you Jesus

  • @padamavathiyagati7205
    @padamavathiyagati7205 3 роки тому +2

    Very nice song brother chala istam naku God bless you

  • @-_-John29
    @-_-John29 4 роки тому +6

    Chala bagundi... heart touching song.. glory to God.

  • @madhubabubandi9279
    @madhubabubandi9279 4 роки тому +18

    మంచి అర్థం ఉన్న పాట❤️❤️❤️❤️

  • @mparshuram1876
    @mparshuram1876 Рік тому +1

    praise the lord

  • @gudurewilson1284
    @gudurewilson1284 2 роки тому

    Vandanamulu annaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🧎‍♂️👌👌👌👌

  • @baburao7692
    @baburao7692 2 роки тому +3

    అర్థవంతమైన అద్భుత గానం అన్నయ్యగారు🙏🏿

  • @tganapathi3969
    @tganapathi3969 2 роки тому +2

    మానవ హృదయాన్ని కదిలించే సాంగ్ 🙏🙏🙏

  • @srinu1667
    @srinu1667 2 роки тому +2

    Godblessyouall. Praisethelord🙏✝🎼🇮🇳✝🙏

  • @venkataraomandangi1275
    @venkataraomandangi1275 4 роки тому +4

    Very Very Very Very popular song sir. Deepamundagaane ellu chakkabettuko 👌👌👌👌👌👌pushpamery bobbili.

  • @chelikaniapparao7539
    @chelikaniapparao7539 3 роки тому

    Prise The Lord Amen

  • @maddumalarattaiah7770
    @maddumalarattaiah7770 3 роки тому +13

    Discription lo ప్రతీ పాట PDF upload చేయండి అన్న, చూసి పాడుతూ నేర్చుకోవచ్చు...వందనములతో...

  • @Advmotocamp6572
    @Advmotocamp6572 3 роки тому

    Prisethe lord

  • @dappumalaki1913
    @dappumalaki1913 3 роки тому +6

    E pataku entho artham vunadhi
    Heart ❤️ touching song 🙏
    Really you are very great sir 🙏
    All of you God bless you

  • @durgarao7542
    @durgarao7542 2 роки тому

    Praise the lord

  • @ARUNKUMAR-qk5rw
    @ARUNKUMAR-qk5rw 3 роки тому +5

    na school days lo vinnanu marala ippudu thanks brother ur spiritual songs

  • @marthammas9146
    @marthammas9146 3 роки тому +10

    Very meaningful song brother.

  • @nagarajubiology8678
    @nagarajubiology8678 4 роки тому +3

    Superb

  • @anitasreemalloju3344
    @anitasreemalloju3344 Рік тому

    Best spiritual song

  • @gowthamrajugarapati1835
    @gowthamrajugarapati1835 9 місяців тому

    దేవునికి మహిమ ❤