తెలంగాణ నిన్నటి స్వప్నం తెలంగాణ రేపటి భవిష్యత్తు నాటి పోరులో తెలంగాణ పోరగాండ్లు సచ్చి సాధించిన తెలంగాణ,మళ్ళీ దొరల గడిలాల్లా బందీగా నిలిచింది ఓ తెలంగాణ పౌరుడా! మళ్ళీ ఒక్కసారి,నీ జూలు విదల్చు,గడిల గోడలు,బద్దలు కొట్టి ,మహా తెలంగాణ ను నిర్మించు
Gaddar Anna oka goppa viplavakarudu a meeting ki vachi party la kosam pata padale prajala kosam pata padindi party la kosam padina oka pata kuda undadu gaddar Anna life loAdi gaddar Anna ki varthichadu money kavalante gaddar Anna udyamala kosam poradatam avasaram ledu chinna pillalni vadili family ni vadili adavi viplavam kosam velladu money kavalante Cinema la lo patalu pedthey lakshala kotlu vachevi Avi kuda vadanukunadu , state , central government iche Padma sri ,nandi award lanu vadanukunadu alanti Mahaneeyudu ki money anedi kaligotiki saripodhu oka meeting ki ravatam valana Inni matala anukokunda prajala kosam a meeting ki vastadu vachina kuda Rahul Gandhi , Chandra Babu , Congress,tdp party lo kosam patalu padale prajala kosam udyamakarula gurinchi patapadutharu a meeting ki gaddar Anna okkare kadu Telangana udyamakaru ,medavivargam chalamandi vastaru a meeting ki prajalakosam vastadu thappa party la kosam Radu gaddar gaddar Anna gurinchi am telusani matladuthunaruNduku tammudu ala antav gaddar ante oka viplavam athani gurinche ntha chepina thakuva udyamala kosam family ni lakshala kotla astulanu vadulukuna mahaneeyudu. A roju gaddar Anna a meeting ki nduku vachadante gaddar annani invite chestaru amani ante Anna Telangana Loni medavi vargam antha udyamakarulu vasturru kodanda ram garu ,arra jenda viplavakarulu andaru vastaru makosam kadanna niv prajala kosam ravali antaru alage vastadu gaddar Anna akkadiki vachina kuda akkada sabha ni gouravinchala kabatti Rahul Gandhi, chadrababu vallu sanmanistey akkada Chandrababu ichina memonto ni kuda tisukodu ambedkar memonto kabatti Rahul Gandhi istey chustu untadu Aya program ki vachi kuda thana patani Congress party kosamo ,tdp party kosamo Rahul Gandhi Chandra Babu kosam pata padaledu a stage mida amaraveerukosAm pata paduthadu prajalakosam a meeting vastadu Danni bad ga anukokoni gaddar Anna mida chedu abhiprayalu cheyatam manchidi kadu Chala Mandi udyamakaru kuda vacharu thana.jeevithanni prajala kosam ntho thyagam chesina mahaneeyudu gurinchi matlade arhatha avariki ledu ntho mandi Mana nayakulu andravallatho tiruguthunnaru vallani amanali please gaddar Anna gurinchi bad ga matlada Kandi ayana life story telustey adustaru k na bro gaddar Anna paina addariki respect undali
చదవుకున్న వాళ్లే, రాష్ట్రాన్ని చూస్తున్న వాళ్లే ఇంకా KCR ని వెనుకోసుకొని రావడం చాలా బాధాకరం,దురదృష్టం. 1.లాభాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 2 లక్షల కోట్ల అప్పుల్లోకి తోసాడు. 2.సచివాలయం కి రాని ఏకైక ముఖ్యమంత్రి గా KCR చరిత్రలో మిగిలిపోతాడు 3.ప్రాజెక్ట్స్ re-design పేరుతో కొన్ని వందల కోట్లు TRS ప్రభుత్వం వెనుక వేస్కుంది నిజం కాదా 4.నిరుద్యోగ సమస్య మీద ఏమి చేశాడు KCR? 5.రైతులకు ఎకరానికి ఇంత అని డబ్బు ఇచ్చాడు బాగుంది కానీ మన రాష్ట్రం లో కౌలు రైతులు ఎక్కువ వాళ్ళ పరిస్థితి ఏంటి? 5.బతుకమ్మ చీరలు(కోటి చీరలు) మన సిరిసిల్ల మరియు మన రాష్ట్ర చేనేత కార్మికుల దగ్గర నుంచే తయారీ, ఉత్పత్తి చేస్తా అన్న KTR ఏం చేశాడు .. సూరత్ నుంచి తెప్పించాడు? 6.లేస్తే, కూర్చుంటే ఒక్కటే మాట ఆంధ్ర వాళ్ళు మోసగాళ్ళు అంటాడు మరి అలా అన్నవాడివి అన్నీ తెలిసిన వాడివి కాంట్రాక్ట్స్ అన్ని(80-90%) ఆంధ్రా కాంట్రాక్టర్లు కు ఎందుకు ఇచ్చావ్ అయ్యా KCR 7.మిషన్ భగీరథ, కాకతీయ అని చెప్పి ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణం లో పైపు లైన్లు కోసం కొన్ని వందల కిలోమీటర్లు రోడ్లు ఇరువైపులా గుంతలు తవ్వించావు, అలాగే వొదిలేశావ్. 8.నోట్ల రద్దు విషయం లో ఏమి చేసినవు BJP కి మద్దతు తెలిపినవ్ 9.ఉద్యమ కారుల,అమర వీరుల కుటుంబాల జీవితాలు వెలుగునింపుతా అన్నావు గెలిచిన తర్వాత విస్మరించావ్. 10.డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు అన్నావు. ఒక్క రూమ్ కూడా లేకుండా చేసినవు. 11.నీ కొడుకు KTR యే చెప్పిండు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధే ఈ రోజు హైదరాబాద్ లో హైటెక్ సిటీ అని, మాకు యే మాత్రం అర్హత లేదు దీని గురించి మాట్లాడటానికి అని... నువ్వు ఏమో ఎలక్షన్స్ వొచ్చేసారికి మతిమరుపు వొచ్చింది చంద్రబాబు నాయుడు ని హేళన చేస్తున్నావ్. సిగ్గు ఉండాలి. 12.నిండు సభలో నువ్వు, నీ కూతురు, నీ కొడుకు, నీ పార్టీ MLA, MP లు ఆంధ్ర కి స్పెషల్ స్టేటస్(ప్రత్యేక హోదా) ఇవ్వాలి అని మాట్లాడి ఈ రోజూ నువ్వే దానికి కేంద్రం తో కలిసి రాకుండా అడ్డు పడుతున్నావ్. 13.మాట్లాడితే చంద్రబాబు నాయుడు నీళ్ల కి, ప్రాజెక్ట్స్ కి అడ్డు పడుతున్నాడు,కేంద్రానికి లేఖలు రాస్తున్నాడు అన్నావు.. 14.ఇప్పటి వరకు 35,36 లేఖలు రాసాడు అని నీ ప్రచార సభాల్లో ఒక పేపర్ చూపిస్తున్నావ్ 15.కానీ ఒక్క లేఖ అయిన మీడియా కి, ప్రెస్ కి ఇచ్చావ, ఎందుకు ఇవ్వలేదు? 16.ముఖ్యం గా గెలిపిస్తే పని చేస్తాడు అంట గెలవకపోతే ఫార్మ్ హౌస్ లో కి పోయి పండుతడ అంట.. ఇదేనా గౌరవ ముఖ్యమంత్రి గా నువ్వు చెప్పే మాటలు.. ప్రజల కు మద్దుతుగా ప్రతిపక్ష సభ్యుడిగా పోరాడతా అని చెప్పకుండా ఇలా అంటావా, దీని అర్ధం ఏంటి పదవీ వ్యామోహం తప్ప ప్రజల కోసం కాదు నువ్వు రాజకీయాలు చేసేది, నీ కోసం, నీ కుటుంబం కోసం రాజాకీయాలు చేస్తువున్నావ్. 17.మొన్నటికి మొన్న ఎన్నికల అఫడవిట్ లో KTR వృత్తి వ్యవసాయం అని పెట్టాడు... రైతులు అన్నా, వ్యవసాయం అన్న అంత చులకనగా, హేళనగా ఉందా నీకు నీ కొడుక్కి.. 18.ఎక్కడ వ్యవసాయం చేసాడు రా KTR 19.ఏం పండిచాడు అని 2014 లో KTR ఆస్తులకి 2018 లో ఆస్తులకు 400% పెరిగింది. ఇదే మన రైతులకి చెప్తే ఇన్ని ఆత్మహత్యలు వుండవు కదా. 20.రైతులకు కనీస గిట్టుబాటు ధర కలిపించలేవ్,గిట్టుబాటు ధర కోసం రోడ్లు ఎక్కిన రైతుల మీద కేసులు పెట్టిన నీచమైన చరిత్ర నీది ,పైగా నువ్వు నీ కొడుకు రైతులు, వ్యవసాయం అంటారు. 21.చంద్రబాబు నాయుడు వొద్దు అంటావ్, కానీ TDP నుంచి రాజీనామా చేసిన వాళ్ళని మాత్రం నీ పార్టీ లో సిగ్గు లేకుండా చేర్చుకుంటావ్. నువ్వు వొచ్చింది కూడా TDP పార్టీ నుంచే. మూలాలు మర్చిపోకు KCR పుట్టగతులు లేకుండా పోతావ్.
గద్దర్ గురించి మాట్లాడే దమ్ముందా గద్దర్ అంటే ఒక్కడు కాదు గద్దర్ ఒక ప్రభంజనం కుళ్ళు లేనివాడు కుట్టరా లేనివాడు యదార్ధంగా ఉన్నవాడు లక్షల ఆస్తులను వదిలిన అటువంటివాడు అతని కాలి గజ్జ కున్న సవ్వడి విలువ కాదు మీ బతుకులు పాడుగాను
@@bhagyalaxmi9176 : Chellemma, bulletlu dimplinavallu vilaasamga enakaathala koosonu navvuthunru... ah navvu ku ardham endo ardham kaavatledu naaku... Vandalakoddi dalitha bahujana biddalni udhyamam peru meeda usuru theesukunna vaalla mundu Gaddar anna entertain cheyyadam KCR ni raakshasudu ga chithrinchi veellu aadey aata lo paavuni chesukoni vaadesi vadilesthaaremo ani naa baadha.. Oka samanya dalithudu (Dalithulam ani cheppukune nayakulu kaadu) CM avvalani koarukune vallalo nenu okadni. Universities lo endaro medadhavulu unnaru.. ee political leaders andarni vaadukoni vadilesthunnaru. Mana desham devudi daya meeda bathukundi antha kante ekkuva emee ledu thalli.
gadhar garu mi laga kcr garu udyamam time lo alochinchintey e roju manaku telangana takundey anna....andhukey kcr garu dheniki longa mondi patu daryam tho edhurukoni telangana sadincharu charitra lo nilichiloyadu..... mi lanti valu andhra nayakula dabbu sanchi laku longutharu kabatey kcr garu cm GA padavi chepati devudi laga telangana prajalanu chethanyavanthudi chesthu kapaduthunadu.....endhukey telangana prajalu kcr garu devudu ani antunaru.....jai kcr jai telangana johar telangana amaravirulaku johar johar.....
Sir kadar meeru anta motham Telangana.altandi eeeroju Ela matladu tha Telangana eni manasulu badapathutho thalusq..meeru epati kuda younga lo oka inspiration sir..
గద్దర్ గారు నీవు పడిన పాట ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా అని పడి ఏ తెలంగాణ కోసం ఐతే కావాలని కొట్లాడినవో ఆ తెలంగాణా కోసం నీ బిడ్డలాంటి బెల్లి లలితక్క నీ 18 ముక్కలు నరికి పొట్టన పెట్టుకున్న రోజులు గుర్తుకు లెవా చంద్రబాబు నాయుడుకి నీవు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నావా వాడు మన తెలంగాణ కోసం వచ్చిండ చంద్రబాబు నాయుడు నీవు నంద్యాల ఎన్నికల్లో ఏవారితోని పొత్తు పెట్టుకున్నావు అప్పుడు M I M తోని పొత్తు ఇటు B J P తోని పొత్తు పెట్టుకొని అప్పుడు నీ బుద్ది ఏటుపోయింది గద్దర్ గారు బెల్లి లలితక్క నీకు గుర్తుంటే ఈ రోజు నీవు ఇలా వాళ్ళ తోని కలవవు కబడ్ధార్ చంద్రబాబు కబడ్ధార్ ✊✊✊✊✊💪💪💪💪💪🐊🐊🐊🐊🐊🔥🔥🔥🔥🔥🚩🚩🚩🚩🚩
Kunta RaviRaj andra valasulu antunnaru, prajala leda government loni manushula. Nijam thirgu batu lo andhra prajale sahayam chesindi. Prajalani nindinchavaddu. Govt. Loni vyakthulani vimarsha cheyyi
మహ కూటమి గాని.కాంగ్రెస్ గాని గద్దర్ గారికి మందకృష్ణ గారికి రాజ్యసభ లో అవకాశం కల్పించండి తెలంగాణ ఉద్యమం నేత కు ప్రొపషర్ కొదండరామ్ గారికి గవర్నర్ గా అవకాశం ఇస్తే సముచితంగా ఉంటుంది ఆర్ కృష్ణయ్య గారికి కాంగ్రెస్ కూటమి కేంద్రంలో వస్తే కేంద్ర ప్రభుత్వం లో మినిస్టర్ గా అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ హ్యుహ కర్తలు ఈ ఎలక్షన్ లో పే ఇది ప్రకటన చేస్తే మహకూటమి విజయం తద్యం
Everyone saying bad about cbn...ycp social media kcr maatalu mimmlni influence chesaayile...but in fact cbn Valle eroju mana state rich nd manchi position lo vundi...kcr gaadu anubhavisthunnadu..vade cheppadu...cbn mana ten districts ki cm vunte telangana no 1 vuntadi..chi..naku kani oka korika vunte cbn ni mana ten districts ki cm avvali ani korukunta...
. correct ga 26 years back enthaga sapinchav tdp ni entha ga tittaru gaddar Garu ippudu entha ga poguduthunnav adhikara daham entha neechamaina Pani kuda cheyipistundi anadaniki niluvetthu nidharsanam......
దళితులకు cm చెస్తానని చెప్పిన వారు తానే cm అయ్యారు వారికి గద్దర్ సపోర్టు చేయాల పార్టీ లు మారే వరందరు పెద్ద మనషు లా ఈ పార్టీ లో గెలిచి మారో పార్టీ లో చేరే వారు ఉత్తమ ములా
గద్దర్ గారికి కాల్పులు జరిపినప్పుడు గద్దర్ గారు మళ్లీ ఆలోచించండి చంద్రబాబునాయుడు సీఎం గా అయినప్పుడు ఆ కేసు పట్టించుకోలేదు ఇప్పుడు మళ్లీ చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారు
Adi gaddar Anna ki varthichadu money kavalante gaddar Anna udyamala kosam poradatam avasaram ledu chinna pillalni vadili family ni vadili adavi viplavam kosam velladu money kavalante Cinema la lo patalu pedthey lakshala kotlu vachevi Avi kuda vadanukunadu , state , central government iche Padma sri ,nandi award lanu vadanukunadu alanti Mahaneeyudu ki money anedi kaligotiki saripodhu oka meeting ki ravatam valana Inni matala anukokunda prajala kosam a meeting ki vastadu vachina kuda Rahul Gandhi , Chandra Babu , Congress,tdp party lo kosam patalu padale prajala kosam udyamakarula gurinchi patapadutharu a meeting ki gaddar Anna okkare kadu Telangana udyamakaru ,medavivargam chalamandi vastaru a meeting ki prajalakosam vastadu thappa party la kosam Radu gaddar gaddar Anna gurinchi am telusani matladuthunaruNduku tammudu ala antav gaddar ante oka viplavam athani gurinche ntha chepina thakuva udyamala kosam family ni lakshala kotla astulanu vadulukuna mahaneeyudu. A roju gaddar Anna a meeting ki nduku vachadante gaddar annani invite chestaru amani ante Anna Telangana Loni medavi vargam antha udyamakarulu vasturru kodanda ram garu ,arra jenda viplavakarulu andaru vastaru makosam kadanna niv prajala kosam ravali antaru alage vastadu gaddar Anna akkadiki vachina kuda akkada sabha ni gouravinchala kabatti Rahul Gandhi, chadrababu vallu sanmanistey akkada Chandrababu ichina memonto ni kuda tisukodu ambedkar memonto kabatti Rahul Gandhi istey chustu untadu Aya program ki vachi kuda thana patani Congress party kosamo ,tdp party kosamo Rahul Gandhi Chandra Babu kosam pata padaledu a stage mida amaraveerukosAm pata paduthadu prajalakosam a meeting vastadu Danni bad ga anukokoni gaddar Anna mida chedu abhiprayalu cheyatam manchidi kadu Chala Mandi udyamakaru kuda vacharu thana.jeevithanni prajala kosam ntho thyagam chesina mahaneeyudu gurinchi matlade arhatha avariki ledu ntho mandi Mana nayakulu andravallatho tiruguthunnaru vallani amanali please gaddar Anna gurinchi bad ga matlada Kandi ayana life story telustey adustaru k na bro gaddar Anna paina addariki respect undali
విప్లవ కారులు కూడా
డబ్బుకు దాసొహం అయిపోయారు కదా...చాచా
Andhruuu kadhu viplavaa dhrohuluu
Viplavam vardhillaliii llall salam
ఆంధ్ర వలస పాలనలో ఆరిపోయిన దీపమా నువు పాడిన పాటే గుర్తుందా సారూ
Gadhar Anna is centre of attraction than any one on stage... But can he maintain his value in future.....
తెలంగాణ నిన్నటి స్వప్నం
తెలంగాణ రేపటి భవిష్యత్తు
నాటి పోరులో తెలంగాణ పోరగాండ్లు సచ్చి సాధించిన తెలంగాణ,మళ్ళీ దొరల గడిలాల్లా బందీగా నిలిచింది
ఓ తెలంగాణ పౌరుడా!
మళ్ళీ ఒక్కసారి,నీ జూలు విదల్చు,గడిల గోడలు,బద్దలు కొట్టి ,మహా తెలంగాణ ను నిర్మించు
Bro ante trs haa congress ka vote anutunav
Song made against those who sat on stage ..now Sir entertaining them with same song.. It's hurting.. ...
మీ లాంటి విప్లవకారుడు నమ్మక ద్రోహి బాబు లాంటి నిచుడి దగ్గర పాటపడటం మీకు ఎంతవరకు సమంజసం అన్న
ఏంది ఎవడెక్కడ పోతుండు
నా తెలంగాణా ఇజ్జత్ తీస్తుండ్రు కదరా
Jai CBN
Jai TDP
Life long oka sidhantham kosam poradi, Gaddar garu ippudu andarilaga partylaku bajana cheyadam nammaleka potunna
Gaddar Anna oka goppa viplavakarudu a meeting ki vachi party la kosam pata padale prajala kosam pata padindi party la kosam padina oka pata kuda undadu gaddar Anna life loAdi gaddar Anna ki varthichadu money kavalante gaddar Anna udyamala kosam poradatam avasaram ledu chinna pillalni vadili family ni vadili adavi viplavam kosam velladu money kavalante Cinema la lo patalu pedthey lakshala kotlu vachevi Avi kuda vadanukunadu , state , central government iche Padma sri ,nandi award lanu vadanukunadu alanti Mahaneeyudu ki money anedi kaligotiki saripodhu oka meeting ki ravatam valana Inni matala anukokunda prajala kosam a meeting ki vastadu vachina kuda Rahul Gandhi , Chandra Babu , Congress,tdp party lo kosam patalu padale prajala kosam udyamakarula gurinchi patapadutharu a meeting ki gaddar Anna okkare kadu Telangana udyamakaru ,medavivargam chalamandi vastaru a meeting ki prajalakosam vastadu thappa party la kosam Radu gaddar gaddar Anna gurinchi am telusani matladuthunaruNduku tammudu ala antav gaddar ante oka viplavam athani gurinche ntha chepina thakuva udyamala kosam family ni lakshala kotla astulanu vadulukuna mahaneeyudu. A roju gaddar Anna a meeting ki nduku vachadante gaddar annani invite chestaru amani ante Anna Telangana Loni medavi vargam antha udyamakarulu vasturru kodanda ram garu ,arra jenda viplavakarulu andaru vastaru makosam kadanna niv prajala kosam ravali antaru alage vastadu gaddar Anna akkadiki vachina kuda akkada sabha ni gouravinchala kabatti Rahul Gandhi, chadrababu vallu sanmanistey akkada Chandrababu ichina memonto ni kuda tisukodu ambedkar memonto kabatti Rahul Gandhi istey chustu untadu Aya program ki vachi kuda thana patani Congress party kosamo ,tdp party kosamo Rahul Gandhi Chandra Babu kosam pata padaledu a stage mida amaraveerukosAm pata paduthadu prajalakosam a meeting vastadu Danni bad ga anukokoni gaddar Anna mida chedu abhiprayalu cheyatam manchidi kadu Chala Mandi udyamakaru kuda vacharu thana.jeevithanni prajala kosam ntho thyagam chesina mahaneeyudu gurinchi matlade arhatha avariki ledu ntho mandi Mana nayakulu andravallatho tiruguthunnaru vallani amanali please gaddar Anna gurinchi bad ga matlada Kandi ayana life story telustey adustaru k na bro gaddar Anna paina addariki respect undali
Telangana song in front of same Andhra leader 😂 who we fought
Mental akindi gaddar ki
@@Bukyaanil anduk nuv Andhra onvaa
Supper Jai Ntr Jai Tdp Jai cbn Jai yellow dalama coming soon next pm cbn sir
విడగొట్టిన వారినే పొగిడి అందెనం ఎక్కిస్తున్నావే గద్దర్ అన్నా....!
చదవుకున్న వాళ్లే, రాష్ట్రాన్ని చూస్తున్న వాళ్లే ఇంకా KCR ని వెనుకోసుకొని రావడం చాలా బాధాకరం,దురదృష్టం.
1.లాభాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 2 లక్షల కోట్ల అప్పుల్లోకి తోసాడు.
2.సచివాలయం కి రాని ఏకైక ముఖ్యమంత్రి గా KCR చరిత్రలో మిగిలిపోతాడు
3.ప్రాజెక్ట్స్ re-design పేరుతో కొన్ని వందల కోట్లు TRS ప్రభుత్వం వెనుక వేస్కుంది నిజం కాదా
4.నిరుద్యోగ సమస్య మీద ఏమి చేశాడు KCR?
5.రైతులకు ఎకరానికి ఇంత అని డబ్బు ఇచ్చాడు బాగుంది కానీ మన రాష్ట్రం లో కౌలు రైతులు ఎక్కువ వాళ్ళ పరిస్థితి ఏంటి?
5.బతుకమ్మ చీరలు(కోటి చీరలు) మన సిరిసిల్ల మరియు మన రాష్ట్ర చేనేత కార్మికుల దగ్గర నుంచే తయారీ, ఉత్పత్తి చేస్తా అన్న KTR ఏం చేశాడు .. సూరత్ నుంచి తెప్పించాడు?
6.లేస్తే, కూర్చుంటే ఒక్కటే మాట ఆంధ్ర వాళ్ళు మోసగాళ్ళు అంటాడు మరి అలా అన్నవాడివి అన్నీ తెలిసిన వాడివి కాంట్రాక్ట్స్ అన్ని(80-90%) ఆంధ్రా కాంట్రాక్టర్లు కు ఎందుకు ఇచ్చావ్ అయ్యా KCR
7.మిషన్ భగీరథ, కాకతీయ అని చెప్పి ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణం లో పైపు లైన్లు కోసం కొన్ని వందల కిలోమీటర్లు రోడ్లు ఇరువైపులా గుంతలు తవ్వించావు, అలాగే వొదిలేశావ్.
8.నోట్ల రద్దు విషయం లో ఏమి చేసినవు BJP కి మద్దతు తెలిపినవ్
9.ఉద్యమ కారుల,అమర వీరుల కుటుంబాల జీవితాలు వెలుగునింపుతా అన్నావు గెలిచిన తర్వాత విస్మరించావ్.
10.డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు అన్నావు. ఒక్క రూమ్ కూడా లేకుండా చేసినవు.
11.నీ కొడుకు KTR యే చెప్పిండు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధే ఈ రోజు హైదరాబాద్ లో హైటెక్ సిటీ అని, మాకు యే మాత్రం అర్హత లేదు దీని గురించి మాట్లాడటానికి అని... నువ్వు ఏమో ఎలక్షన్స్ వొచ్చేసారికి మతిమరుపు వొచ్చింది చంద్రబాబు నాయుడు ని హేళన చేస్తున్నావ్. సిగ్గు ఉండాలి.
12.నిండు సభలో నువ్వు, నీ కూతురు, నీ కొడుకు, నీ పార్టీ MLA, MP లు ఆంధ్ర కి స్పెషల్ స్టేటస్(ప్రత్యేక హోదా) ఇవ్వాలి అని మాట్లాడి ఈ రోజూ నువ్వే దానికి కేంద్రం తో కలిసి రాకుండా అడ్డు పడుతున్నావ్.
13.మాట్లాడితే చంద్రబాబు నాయుడు నీళ్ల కి, ప్రాజెక్ట్స్ కి అడ్డు పడుతున్నాడు,కేంద్రానికి లేఖలు రాస్తున్నాడు అన్నావు..
14.ఇప్పటి వరకు 35,36 లేఖలు రాసాడు అని నీ ప్రచార సభాల్లో ఒక పేపర్ చూపిస్తున్నావ్
15.కానీ ఒక్క లేఖ అయిన మీడియా కి, ప్రెస్ కి ఇచ్చావ, ఎందుకు ఇవ్వలేదు?
16.ముఖ్యం గా గెలిపిస్తే పని చేస్తాడు అంట
గెలవకపోతే ఫార్మ్ హౌస్ లో కి పోయి పండుతడ అంట.. ఇదేనా గౌరవ ముఖ్యమంత్రి గా నువ్వు చెప్పే మాటలు.. ప్రజల కు మద్దుతుగా ప్రతిపక్ష సభ్యుడిగా పోరాడతా అని చెప్పకుండా ఇలా అంటావా, దీని అర్ధం ఏంటి పదవీ వ్యామోహం తప్ప ప్రజల కోసం కాదు నువ్వు రాజకీయాలు చేసేది, నీ కోసం, నీ కుటుంబం కోసం రాజాకీయాలు చేస్తువున్నావ్.
17.మొన్నటికి మొన్న ఎన్నికల అఫడవిట్ లో KTR వృత్తి వ్యవసాయం అని పెట్టాడు... రైతులు అన్నా, వ్యవసాయం అన్న అంత చులకనగా, హేళనగా ఉందా నీకు నీ కొడుక్కి..
18.ఎక్కడ వ్యవసాయం చేసాడు రా KTR
19.ఏం పండిచాడు అని 2014 లో KTR ఆస్తులకి 2018 లో ఆస్తులకు 400% పెరిగింది.
ఇదే మన రైతులకి చెప్తే ఇన్ని ఆత్మహత్యలు వుండవు కదా.
20.రైతులకు కనీస గిట్టుబాటు ధర కలిపించలేవ్,గిట్టుబాటు ధర కోసం రోడ్లు ఎక్కిన రైతుల మీద కేసులు పెట్టిన నీచమైన చరిత్ర నీది ,పైగా నువ్వు నీ కొడుకు రైతులు, వ్యవసాయం అంటారు.
21.చంద్రబాబు నాయుడు వొద్దు అంటావ్, కానీ TDP నుంచి రాజీనామా చేసిన వాళ్ళని మాత్రం నీ పార్టీ లో సిగ్గు లేకుండా చేర్చుకుంటావ్.
నువ్వు వొచ్చింది కూడా TDP పార్టీ నుంచే. మూలాలు మర్చిపోకు KCR పుట్టగతులు లేకుండా పోతావ్.
Saikrishna Sai
well said.
1prajectla phy pettubadi appu yetla avvi thundi 2nadhi maru mula palle na enntiki evala nalla nillu vachani raithubandu dvara 1yearo 24 vellu vachani cm enttakusunte vachaya3 prajectla re desine prabuthuva ranga samthstha dvara chesaru congress maddiri mobilises advans evvaledu avinithiguruchi arropanalu matrame chesaru naram leni naluka emmaina antaru4 18 vela constable 9vela payath karyadarsi vrolu.koulurahithulaku raithubabdu ante bumi yajaminiki raithuku lolli pettinattlu avothundi kani variki bima evali6bathukkamachiralu siricllalo thayaru chesaru sagatu chenetha karmikudu nelaku15 vela jitham thisukunadu7 andravalaku kantraklu ante dprlo yevaru thakuva badgetlo paraject kaddutharo varike estharu ts ap chudaru
reddu yekara babuku lacksha kotlu yelavachani babuku telanganalo yempani nuvo yekkado vijayavadalo kurchoni matladaku
Party la gurinchi yendhuku bayya
Niku nichuttu unna vallaki
Mi ooriki pakka oorulaku manchi jarigindha ledha ani aalosinchu manalani maname mosam chesukokudadhu
Apu Inka nee copy paste
Gaddhar Anna ....ninnu chusi siggu padutunnam....chi....
Gaddaar gadu waste gadu... Avulagadu
Chandrababu moddachiku
Neha Rao currect ga cheperu sir
Telangana udyamam lo padina pata (congress &tdp)(Sonia, Rahul &chandrababu) ki vyatirekanga padina pata ippudu varito kalisi padutunnaru.bahusha idenemo rajakiyam.
Nijam bhayya Telangana rakunda addupadina cbn udyama pata padthe edola undi
@@vamshikrishna5344 eppudu Telangana rakumda addu paddadu CBN ???idantha me creation ...mari 2009 lo enduku pothu pettukunnadu ??
గద్దర్ గురించి మాట్లాడే దమ్ముందా గద్దర్ అంటే ఒక్కడు కాదు గద్దర్ ఒక ప్రభంజనం కుళ్ళు లేనివాడు కుట్టరా లేనివాడు యదార్ధంగా ఉన్నవాడు లక్షల ఆస్తులను వదిలిన అటువంటివాడు అతని కాలి గజ్జ కున్న సవ్వడి విలువ కాదు మీ బతుకులు పాడుగాను
Jai congress
@@vamshikrishna5344 మన తెలంగాణ మన తెలంగాణ అని కెసిఆర్ ఇపుడు తన తెలంగాణ తన కుటుంబ తెలంగాణ చేసుకున్నాడు..
He is a artist.💐🙏
Hartly sing song
Bullet dinchina vaditho hug jai Congress
Neeku bulletlu dimpinolla mundhu ilaa ayipoyaav endhey Gaddar Anna.... Ilaa choodaleka pothunna
Vasthavmu Anna
Nijame kaani Ee mayala marati dheshamlone Atyantha durmargudyna KCR nundi Rastranni Rakshinchadaniki Chese. Goppa thyagam karudu gattima durmargudi nundi Rastranni Rakshinchadaniki ye chinna gaddi posa Asaranyna vadhili pettodhu Ane Alochana . Mundhu Ee KCR Anabade Rabandhu nundi telanganaanu rakshinchali.
@@bhagyalaxmi9176 : Chellemma, bulletlu dimplinavallu vilaasamga enakaathala koosonu navvuthunru... ah navvu ku ardham endo ardham kaavatledu naaku... Vandalakoddi dalitha bahujana biddalni udhyamam peru meeda usuru theesukunna vaalla mundu Gaddar anna entertain cheyyadam KCR ni raakshasudu ga chithrinchi veellu aadey aata lo paavuni chesukoni vaadesi vadilesthaaremo ani naa baadha.. Oka samanya dalithudu (Dalithulam ani cheppukune nayakulu kaadu) CM avvalani koarukune vallalo nenu okadni. Universities lo endaro medadhavulu unnaru.. ee political leaders andarni vaadukoni vadilesthunnaru. Mana desham devudi daya meeda bathukundi antha kante ekkuva emee ledu thalli.
Meeranedhi correcte Anna.
😥😥😥😥😥😥
Super gaddar Anna nuvuu cheppeydhi vintuntey nijam anipistundhi
Sorry Gadhar Anna, I like you but Cbn gadiki not support
gaddar anna ne gouvravam motham po go ttu kunav
It's true
bhasker errab k
money maya
Gaddaranna ! Yenduku neekee kharma ? . ENCOUNTER specialist CM BOLLIBABU nee venakaale unnadu .Be careful
Gaddar vi viluvalu leni viplavam
Super anna
Jai Telangana
Anna super meeru
gadhar garu mi laga kcr garu udyamam time lo alochinchintey e roju manaku telangana takundey anna....andhukey kcr garu dheniki longa mondi patu daryam tho edhurukoni telangana sadincharu charitra lo nilichiloyadu..... mi lanti valu andhra nayakula dabbu sanchi laku longutharu kabatey kcr garu cm GA padavi chepati devudi laga telangana prajalanu chethanyavanthudi chesthu kapaduthunadu.....endhukey telangana prajalu kcr garu devudu ani antunaru.....jai kcr jai telangana johar telangana amaravirulaku johar johar.....
Oh Pappu also there 🤣😂😂
Supper Jai gedara
eem chesina meelanti vaaru raaru maaku malli. We miss you sir.
Gaddharanna hatts off to you ....dhorala palana....antham kaavali......
Sir kadar meeru anta motham Telangana.altandi eeeroju Ela matladu tha Telangana eni manasulu badapathutho thalusq..meeru epati kuda younga lo oka inspiration sir..
నాడు చంద్ర బాబు సంపిస్తడు అని పాట గడితివి నేడు బాబు సంక నాకుతుంటివి ...గద్దర్ నీవు తెలంగాణ ల గదర్
Raghuram Dugyala Superb Bhai
Neethi tappina Gaddar
Niyyath leni Gaddar
chetta koduku
Wrong Support
SRI GADDAR GARU VERY GOOD
Great history of Gaddar 50year pl join in Congress. No fake dramas.
Gaddar anna ur great
Nice song
Super
ఇన్ని రోజులు గద్దర్ గారు మీరంటే గౌరవం ఉండేది కాని అది కుడా పొగొట్టినవ్ ఆంద్ర బాబు తొ కలిసి ఉద్యమ సమయంలో నువ్వు అన్నా మాటల థుటలు మర్చిపొయెనవ్ అందన్న
super
2:50 కి "ఆంద్ర వలస తూటాలకు రాలి పోయిన దీపమా" next పాడలేదు ????????బాబు ఉండానా???😢😢😢😢😢😢😢😢
Vedu andra party ode kada br0
EDABOINA Anjaneyulu Gaddar Ammudu poyademo
@@krishnak6919 100% lekapothe veni kodukulu us ki also velatharu
Tu Vinni Batuku Gaddar ni mida gouravam Mottam pogottukunnav
Correct bhayya
బుల్లెట్ దింపిన బాబు తో నీకు దోస్త్ ఏంది అన్న
తూట దింపినోడు వెనుకనే ఉన్నాడు చూడు
ఇప్పటివరకు మీరంటే, గౌరవం..ఇప్పటిినుండి చిరాకు అసహ్యం..నువ్వేమి ఉద్యమకారుడివయ్యా..పెద్ద స్వార్దపరుడిలా వున్నావ్..బుాట్లునాకే వాడు కనిపిస్తున్నాడు నీలో
Seems bullet moved from stomach to his knees along with his mind....i cannot respect you anymore sir
ఏ దీని కన్నా చావడం మేలు అనుకుంట గ.........
nenu calchina vedu brathikadu ani fida Ayina cbn
Enthaku ammudu poyavu
గద్దర్ గారు నీవు పడిన పాట ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా అని పడి ఏ తెలంగాణ కోసం ఐతే కావాలని కొట్లాడినవో ఆ తెలంగాణా కోసం నీ బిడ్డలాంటి బెల్లి లలితక్క నీ 18 ముక్కలు నరికి పొట్టన పెట్టుకున్న రోజులు గుర్తుకు లెవా చంద్రబాబు నాయుడుకి నీవు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నావా వాడు మన తెలంగాణ కోసం వచ్చిండ చంద్రబాబు నాయుడు నీవు నంద్యాల ఎన్నికల్లో ఏవారితోని పొత్తు పెట్టుకున్నావు అప్పుడు M I M తోని పొత్తు ఇటు B J P తోని పొత్తు పెట్టుకొని అప్పుడు నీ బుద్ది ఏటుపోయింది గద్దర్ గారు బెల్లి లలితక్క నీకు గుర్తుంటే ఈ రోజు నీవు ఇలా వాళ్ళ తోని కలవవు కబడ్ధార్ చంద్రబాబు కబడ్ధార్ ✊✊✊✊✊💪💪💪💪💪🐊🐊🐊🐊🐊🔥🔥🔥🔥🔥🚩🚩🚩🚩🚩
Kunta RaviRaj andra valasulu antunnaru, prajala leda government loni manushula. Nijam thirgu batu lo andhra prajale sahayam chesindi. Prajalani nindinchavaddu. Govt. Loni vyakthulani vimarsha cheyyi
S
@@savn-st2mo Nizam thirugubaatu jariginappudu telugu sodharulani sahayam kosam vaste andravaallu ekkuva rates tho telangana prajalanu dhosukathinnaaru
Yes your 100% correct anna!! raja kiyala ku dasoham ainavvu...pisa ki ammudu poinavvu......RIP gaddar....
Gaddar sir meeru great
🙏🙏
Gadar Anna Lal Salam
Superb...
.
మహ కూటమి గాని.కాంగ్రెస్ గాని గద్దర్ గారికి మందకృష్ణ గారికి రాజ్యసభ లో అవకాశం కల్పించండి తెలంగాణ ఉద్యమం నేత కు ప్రొపషర్ కొదండరామ్ గారికి గవర్నర్ గా అవకాశం ఇస్తే సముచితంగా ఉంటుంది ఆర్ కృష్ణయ్య గారికి కాంగ్రెస్ కూటమి కేంద్రంలో వస్తే కేంద్ర ప్రభుత్వం లో మినిస్టర్ గా అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ హ్యుహ కర్తలు ఈ ఎలక్షన్ లో పే ఇది ప్రకటన చేస్తే మహకూటమి విజయం తద్యం
గద్దర్ తెలంగాణ gaddaar
Gaddar ante gadd.....haaar ani chupechinavu.....
never expected there will be one bad day in the life of gadhar like this
Nee patalaa dum ledu gadhar mama...
Supargadharanna
Gaddar bhai apu
Gaddaranna .....endukuila chesv
Hi
మీరు గతాన్ని మరిచిపోయినా...మీ వెన్ను పూస వద్ద ఇప్పటికి ఉన్న తూటా గుర్తు చేస్తూనే ఉంటుంది...
Edhi Gaddar Sir mimmalini himsinchinole meeku palakulu ga Kavalina
Vadhu Gandhar anna ippudu maryada chestharu bayataku pogane marchipotharu
Everyone saying bad about cbn...ycp social media kcr maatalu mimmlni influence chesaayile...but in fact cbn Valle eroju mana state rich nd manchi position lo vundi...kcr gaadu anubhavisthunnadu..vade cheppadu...cbn mana ten districts ki cm vunte telangana no 1 vuntadi..chi..naku kani oka korika vunte cbn ni mana ten districts ki cm avvali ani korukunta...
Hollywood singer ga feeling avutadu edu chalu apura. .babu petinddi chalaleda. .
Gaddar anna telangana simham andra pakshapathiki vangi namaskarinchadam e telngana bidda kuda jeerninchu koledu
Pathakalu kadu rajyangani amalupariche rajyam ravale, apude desham 1No Lo untundi
Super gaddharanna
. correct ga 26 years back enthaga sapinchav tdp ni entha ga tittaru gaddar Garu ippudu entha ga poguduthunnav adhikara daham entha neechamaina Pani kuda cheyipistundi anadaniki niluvetthu nidharsanam......
Telangana ane pere telungu(Telugu) nunchi ochndi
But smaller states are better for better administration
దళితులకు cm చెస్తానని చెప్పిన వారు తానే cm అయ్యారు వారికి గద్దర్ సపోర్టు చేయాల పార్టీ లు మారే వరందరు పెద్ద మనషు లా ఈ పార్టీ లో గెలిచి మారో పార్టీ లో చేరే వారు ఉత్తమ ములా
Dhananjay
gaddar anna is rang diseshan
తెలంగాణ బిడ్డలను నిండా ముంచి.. తానా బిడ్డల కడుపు నింపిన ఘనత కెసిఆర్ కె దక్కుతుంది..
జై గద్దర్ అన్నా జై భీమ్....
vote for kcr mission kaka tiya mission bhagiradha vote for kcr
Gaddar garinii ee sabha lo chudadam chala badhakar
evvaremanukunna nirudyogula vishayam mana samasya ...okkariki job vasthe 2 tharalu bagupadathai
Super gaddaranna
jai madiga
Gaddar mama nee meeda manchi abhiprayam vundedi, enduku mama ela maripoyinav
Vilunduru doogal parity Bay jai modii jai inddai
people front party will win
telangana villages getting water because mission kakatiya mission bhagiradha.
గద్దర్ గారికి కాల్పులు జరిపినప్పుడు గద్దర్ గారు మళ్లీ ఆలోచించండి చంద్రబాబునాయుడు సీఎం గా అయినప్పుడు ఆ కేసు పట్టించుకోలేదు ఇప్పుడు మళ్లీ చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారు
jai telangana next cm is kcr
మీ పాలన మీకుఇవ్వన్నెన్నోడితో, దోస్తీ కడితివి, నీకు ఏం ఇజ్జతి లేదా గద్దరన్న.
వాళ్లని ఎదిరించిన పాటను సిగ్గులేకుండా ఎలా పడుతున్నావ్......
Gaddaranna yeppudu prathipakshamolla daggara dabbulu thisukontavani andariki arthamaindi.
Mr. Gaddar
Niku kaleshwaram kanipistaleda!!
Vote Prajakutami save Telangana
Mari athi kakuntey Rahul ki mogga ochu Telugu vadiki m ardam aythadi
Gaddar cbn tho kalavadam anedi eeroru politics nidarshanam...aroju nuve cbn pina padinav....ipudu ne swartha rajakeeyala kosam cbn tho jatha kattinav...bayya telangana janalu antha gamanisturru.
Gaddari
Gadder garu commilu ante yelavuntaro ivala miru marosari nirupincharu desaniki pattina 2 deridrulanu pogidi communisam ante retu kadite yevaridi ayna chi.... Ready ga vuntaru ani ... Rip so-called secularisam and comunisam
Ni bullet theeyamani babu ni adagataniki oka song paadu plss
Gaddar Anna maripoledu. Telangana rashtram vochindi kani developments emi jaragaledu. TRS party okka Telangana sentiment thappa emi ledu. Prabuthwam annaka okati rendu pathakalu implement cheyadam pedda goppa emi Kadu. Kani Telangana sentiment tho TRS ni nammoddu. Okavela TRS maku chala chesindi Ani miru anukunte aa party ke otu veyandi. Gaddar Anna ki emi development kanapadaledu kabatti ayana mahakutami ki maddatthu echadu. Dayachesi ayanani emi anodu. Evari opinion valladi.
విప్లవం రూపాయి భాసికం కట్టుకొని
తిరుగుబాటుని జీవ సమాధి చేసింది
పేదల పక్కన వున్న పాట, డప్పు రూపాయి చప్పుడు కి చేతులు కట్టుకుంది...
Adi gaddar Anna ki varthichadu money kavalante gaddar Anna udyamala kosam poradatam avasaram ledu chinna pillalni vadili family ni vadili adavi viplavam kosam velladu money kavalante Cinema la lo patalu pedthey lakshala kotlu vachevi Avi kuda vadanukunadu , state , central government iche Padma sri ,nandi award lanu vadanukunadu alanti Mahaneeyudu ki money anedi kaligotiki saripodhu oka meeting ki ravatam valana Inni matala anukokunda prajala kosam a meeting ki vastadu vachina kuda Rahul Gandhi , Chandra Babu , Congress,tdp party lo kosam patalu padale prajala kosam udyamakarula gurinchi patapadutharu a meeting ki gaddar Anna okkare kadu Telangana udyamakaru ,medavivargam chalamandi vastaru a meeting ki prajalakosam vastadu thappa party la kosam Radu gaddar gaddar Anna gurinchi am telusani matladuthunaruNduku tammudu ala antav gaddar ante oka viplavam athani gurinche ntha chepina thakuva udyamala kosam family ni lakshala kotla astulanu vadulukuna mahaneeyudu. A roju gaddar Anna a meeting ki nduku vachadante gaddar annani invite chestaru amani ante Anna Telangana Loni medavi vargam antha udyamakarulu vasturru kodanda ram garu ,arra jenda viplavakarulu andaru vastaru makosam kadanna niv prajala kosam ravali antaru alage vastadu gaddar Anna akkadiki vachina kuda akkada sabha ni gouravinchala kabatti Rahul Gandhi, chadrababu vallu sanmanistey akkada Chandrababu ichina memonto ni kuda tisukodu ambedkar memonto kabatti Rahul Gandhi istey chustu untadu Aya program ki vachi kuda thana patani Congress party kosamo ,tdp party kosamo Rahul Gandhi Chandra Babu kosam pata padaledu a stage mida amaraveerukosAm pata paduthadu prajalakosam a meeting vastadu Danni bad ga anukokoni gaddar Anna mida chedu abhiprayalu cheyatam manchidi kadu Chala Mandi udyamakaru kuda vacharu thana.jeevithanni prajala kosam ntho thyagam chesina mahaneeyudu gurinchi matlade arhatha avariki ledu ntho mandi Mana nayakulu andravallatho tiruguthunnaru vallani amanali please gaddar Anna gurinchi bad ga matlada Kandi ayana life story telustey adustaru k na bro gaddar Anna paina addariki respect undali
Ippudu paadina paatalo pourasham ledu bayam kanapadutundi