నర్సన్న గద్దర్ నోట చంద్రన్న పాట 👏 | Narsanna Gaddar Emotional Song on Chandrababu Naidu | Mahanadu

Поділитися
Вставка
  • Опубліковано 24 тра 2022
  • నర్సన్న గద్దర్ నోట చంద్రన్న పాట 👏 | Narsanna Gaddar Emotional Song on Chandrababu Naidu | Mahanadu
    Music Director - Subhash Anand
    Singer - Nalgonda Narsanna Gaddar
    #NarsannaGaddar #Mahanadu2022Song #ChandrababuNaidu
    చంద్రబాబు పాలన అంటే నాకు చాలా ఇష్టం | Heroine Kasthuri Great Words on Chandrababu | TDP | Leo News
    • చంద్రబాబు పాలన అంటే నా...
    Nara Lokesh Funny Comments on Avanthi Srinivas and Ambati Rambabu Audio Leaks | Leo News
    • Nara Lokesh Funny Comm...
    వైసీపీలో అందరూ అక్కయ్యలే 🤣🤣 | Gudivada Woman COUNTER to Kodali Nani over His Okka Magadu Comment
    • వైసీపీలో అందరూ అక్కయ్య...
    జగన్ గుండెల్లో భయం మొదలైందా | Analyst Srinivasa Rao Comments on YS Jagan & Prashant Kishor
    • జగన్ గుండెల్లో భయం మొద...
    బూతులని తెగ ఎంజాయ్ చేస్తున్న జగన్ | See How CM YS Jagan Enjoying Deputy CM Narayana Swamy Bad Words
    • బూతులని తెగ ఎంజాయ్ చేస...
    పెగాసెస్ ఇష్యూపై లోకేష్ | Nara Lokesh STRONG COUNTER to YS Jagan over Pegasus Issue | Leo News
    • పెగాసెస్ ఇష్యూపై లోకేష...
    గెలిచాక కూడా ప్రజలను మోసం చేస్తే ఎలా జగన్
    • గెలిచాక కూడా ప్రజలను మ...
    #TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
    Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
    By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
    Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
    Find us & Follow us to Get latest updates on every platform
    Visit: www.theleonews.com
    Please Like: / theleonews
    Please Follow: / theleonews
    Please Follow: / theleonews
    Subscribe To All Our Editions on UA-cam
    The Leo News
    / theleonews
    Leo Politics
    / @leotelangana
    Leo Health
    / @leohealthchannel
    Leo Entertainment
    / @leoentertainmentchannel
    Leo Devotional
    / @leodevotional

КОМЕНТАРІ • 1,3 тис.

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 2 роки тому +615

    వావ్ ఎంత బాగుంది సార్ ఇ పాట
    ఓళ్ళంతా పులకరించి పోతుంది
    చంద్రన్న విలువ తెలిసెతట్టు
    కళ్ళకు కట్టినట్టుగా ఉంది ఈ పాట

  • @Atrimurthy
    @Atrimurthy 2 роки тому +424

    గద్దర్ గార్కి కృతినతలు అద్భుతం

  • @sambasivapichili6112
    @sambasivapichili6112 2 роки тому +107

    సంతోషం గద్దరన్న చాలా బాగా పాడారు రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణంగా మహానాడు జరగలేదు ఇప్పుడు జరుగుతోంది ఈ పాట విని ఇంకా చాలా మందిలో మార్పు వచ్చి మన ప్రభుత్వం కచ్చితంగా గెలుస్తుంది
    జై తెలుగదేశం జై జై తెలుగదేశం
    జై చంద్రబాబు జై జై చంద్రబాబు.

  • @SARMA111
    @SARMA111 2 роки тому +185

    గద్దర్ గారికి నమస్కారాలు. ఇప్పటికై న చంద్రబాబు గారి విలువ తెలిసింది ఈ ప్రజలకి.

  • @kollanagaraju6862
    @kollanagaraju6862 2 роки тому +236

    సూపర్ గద్దర్ అన్న చాలా బాగా పాడారు మీ కాళ్ళకు వందనం

    • @raavisrinivasarao8551
      @raavisrinivasarao8551 2 роки тому

      అద్భుతమైన వాస్తవిక ఆలాపన... ఈ కులాల కుళ్ళులో ఎంతమందికి ఇది అర్దమౌతుందో!!

    • @maheshkothapally5732
      @maheshkothapally5732 2 роки тому +2

      Narasanna sir gaddar garu kadhu

    • @adiseshaiahpappu9656
      @adiseshaiahpappu9656 2 роки тому

      Mo

  • @rangaraopatibandla6772
    @rangaraopatibandla6772 2 роки тому +209

    సూపర్ సాంగ్ కామ్రేడ్ గద్దర్ అన్న

  • @madhunalajala241
    @madhunalajala241 2 роки тому +160

    ఈ పాట పాడిన గద్దర్ అన్న ధన్యవాదాలు

  • @karimikondavenu8742
    @karimikondavenu8742 2 роки тому +33

    Iam from Telangana, but iam a big fan of CBN and NTR family

  • @kishoreBobbili
    @kishoreBobbili 2 роки тому +623

    అద్భుతమైన పాట...అర్ధవంతమైన పాట.... వాస్తవ పరిస్థితులను అర్థవంతంగా ఆలపించిన పాట గద్దర్ అన్న పాట.....జై భీం ....జై తెలుగుదేశం

  • @rameshbabu-el7es
    @rameshbabu-el7es 2 роки тому +350

    సాంగ్ బాగుంది అన్నీ నిజాలే ఇప్పటికైనా మేల్కొండి povali jagan రావాలి చంద్రన్న

    • @BB-sx9cd
      @BB-sx9cd 2 роки тому +5

      Thank you Ramesh Babu for your comment , Save Andra pradesh is our main Target

    • @tulasiramcherukupalli3886
      @tulasiramcherukupalli3886 2 роки тому +2

      Cbngaru great visionary leader icon of amaravathi icon of hi-tech city 🙏🙏🎉🎉

    • @prasannaprass946
      @prasannaprass946 Рік тому

      Chance ledu

    • @prasannaprass946
      @prasannaprass946 Рік тому

      Chance ledu

    • @tulasiramcherukupalli3886
      @tulasiramcherukupalli3886 Рік тому

      @@prasannaprass946 oreyyyyy bulugu dog mi syko jaggadu ap ni mottam sankanakichhadu kadara nilikukkallara worst failure cm worst ycheepi party

  • @vamsi7107
    @vamsi7107 2 роки тому +49

    మీరు తెలుగు రాష్ట్రంలోపుట్టినందుకుఅందులో ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు మేము ప్రజలను ఎంతో అదృష్టవంతులం కాకపోతే ఈ ఐదేళ్లు గడ్డు పరిస్థితిని అనుభవించాం నరకాసుర వధ మరికొద్ది రోజుల్లోనే ఉంది తర్వాత అందరి భవిష్యత్తు చాలా బాగుంటుంది
    జై ఎన్టీఆర్ జై సీబీఎన్ జై బాలయ్య జై లోకేష్ జై అమరావతి ఆంధ్ర ప్రదేశ్ ఇదే మా నినాదం

    • @ananda6878
      @ananda6878 Рік тому

      గెలవడం కాదు. YCP నామ రూపాలు లేకుండ పోతేనే, మళ్ళీ ఎప్పటికి jagan రాలేడు అని నమ్మకం కలిగితేనే ఈ రాష్ట్రాన్ని నమ్మి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారు యువతకు భవిష్యత్తు. లేకుంటే మనం గుజరాతీలు, తెలంగాణా దొరల ఎత్తుగడ లకు చిత్తు ఐపోయినట్లే లెక్క. కొందరు తెలంగాణ నాయకులు తెలంగాణ వలన ఆంధ్ర వాళ్ళు బ్రతికినారని చెబుతున్నారు. నిజానికి ఇక్కడ నుండి వనరులన్నీ కూడా తీసుకుని వెళ్లి తెలంగాణలో పెట్టుబడులుగా పెట్టి అభివృద్ధి చెందించారు. Divide అయిన తర్వాత కూడా వారు ఆంధ్ర వాళ్ళని అవమానించడం మాన లేదు. ఇదంతా జగన్ లాంటి దగాకోరు, చేతగాని సన్నాసుల వలననే అవమానాలు మోయాల్సి వస్తోంది.

  • @srinuk.s7922
    @srinuk.s7922 2 роки тому +61

    మా చంద్రన్న గారి విలువ గురించి చాలా చక్కగా వినిపించారు అన్న మీకు శత కోటి వందనాలు

  • @mahamadyakub7402
    @mahamadyakub7402 2 роки тому +81

    Super exlent song 🙏🙏🙏 jai TDP jai SRI CBN sir 🙏🙏

  • @kanuparthilokesh7779
    @kanuparthilokesh7779 2 роки тому +74

    Goosebumps voice........ 👍

  • @yallappapp276
    @yallappapp276 2 роки тому +180

    ఇలాంటి పాట పాడిన గద్దర్ అన్న గారికి కోటి వందనాలు దేవుడు అధర్మాన్ని క్షమించడు చంద్రబాబునాయుడు మంచివాడని ఈ పాట నిరూపించింది రాబోయే ఎలక్షన్ లో 165 సీట్లు దేవుడు కచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే ఇది సత్య కాలం

    • @ananda6878
      @ananda6878 Рік тому +1

      గెలవడం కాదు. YCP నామ రూపాలు లేకుండ పోతేనే ఈ రాష్ట్రాన్ని నమ్మి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారు యువతకు భవిష్యత్తు. లేకుంటే మనం గుజరాతీలు, తెలంగాణా దొరల ఎత్తుగడ లకు చిత్తు ఐపోయినట్లే లెక్క. కొందరు తెలంగాణ నాయకులు తెలంగాణ వలన ఆంధ్ర వాళ్ళు బ్రతికినారని చెబుతున్నారు. నిజానికి ఇక్కడ నుండి వనరులన్నీ కూడా తీసుకుని వెళ్లి తెలంగాణలో పెట్టుబడులుగా పెట్టి అభివృద్ధి చెందించారు. Divide అయిన తర్వాత కూడా వారు ఆంధ్ర వాళ్ళని అవమానించడం మాన లేదు. ఇదంతా జగన్ లాంటి దగాకోరు, చేతగాని సన్నాసుల వలననే అవమానాలు మోయాల్సి వస్తోంది.

    • @venukalluri7679
      @venukalluri7679 Рік тому

      ఎల్లప్పా మరియూ ఎర్రిపప్పా
      నీకు నీ నాయకుడు
      సారా చంద్రబాబు నాయుడు కి ఏమైనా
      మానవత్వం మొగతనం అనే అక్షరాలు వుంటే
      2024 లో
      మే నెలలో ఎన్ని seats vasthai cheppagalara

  • @boyalepakshi5854
    @boyalepakshi5854 2 роки тому +474

    రెండేళ్ల మహానాడు కరోనా కారణంగా ఆగిపోయింది ఇప్పుడు రాబోయే మహానాడు కి చాలా అద్భుతమైన పాటను అందించిన గద్దర్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదములు 2024 లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవడం కాయం

    • @BB-sx9cd
      @BB-sx9cd 2 роки тому +5

      Thank you Boya Lepakshi gaaru
      For your comment , save Andra pradesh is our main Target

    • @BB-sx9cd
      @BB-sx9cd 2 роки тому +5

      @@busikoteswararao7817 Thank you for your comment
      Save Andra pradesh is our main Target,
      Learn give Respect and Take Respect is good in society..?

    • @linga9999
      @linga9999 2 роки тому +2

      Jai CBN SIR JAI TDP Super song

    • @chittibabu8272
      @chittibabu8272 2 роки тому

      @@busikoteswararao7817 gaddar ga pilavabade narsanna bro...no problem

    • @konduruganesh7035
      @konduruganesh7035 2 роки тому

      @@busikoteswararao7817 evaru aithe emi le ra.. Song 👌

  • @syedmehaboobjbasha4007
    @syedmehaboobjbasha4007 2 роки тому +106

    Excellent sung by gaddhar sir...

  • @vijayalakshmik1137
    @vijayalakshmik1137 2 роки тому +75

    Super ga పాడారు gaddar గారు,

  • @polinenichandrasekhar4252
    @polinenichandrasekhar4252 2 роки тому +110

    2024 లో మన ఆంధ్రాలో ప్రతి ఊరిలో ఈ పాట ప్రజలకు వినిపించాలి గద్దర్ గారికి నా నమస్కారములు సూపర్ గద్దర్ అన్న జై తెలుగుదేశం

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 2 роки тому +72

    గద్దర్ అన్న ఉద్యమ పాట
    ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో
    చంద్రబాబు నాయుడు విలువ ఏమిటో ప్రజలు
    తేలియాలి

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 2 роки тому +97

    Pata bagapadinau Gaddar anna 👏👍🙏💐❤️. Writer gariki 🙏🙏🙏🙏👍👌💐❤️ congrats. 👏. Jai CBN sir ✌️✌️✌️ Jai TDP ✌️✌️✌️ Jai Lokesh Babu 💯 %🔥⚡️💛💪

    • @mahamadyakub7402
      @mahamadyakub7402 2 роки тому +1

      TQ welcome

    • @HCSC2022
      @HCSC2022 2 роки тому

      BRING BACK BABU as a CM of AP
      👏✌️🙏 🙏✌️👏
      🌹✌️🙏 🙏✌️🌹
      🌹✌️🙏 🙏✌️🌹
      🌹✌️🙏 🙏✌️🌹
      CBN🌹✌️🙏✌️🌹AP CM
      ✌️🙏🌹VISIONARY LEADER🌹🙏✌️

    • @ramanamurthy6778
      @ramanamurthy6778 2 роки тому +1

      Pata chala bagunde

  • @vvapparao2906
    @vvapparao2906 2 роки тому +109

    జై తెలుగుదేశం

  • @RaviTeja-yp8xh
    @RaviTeja-yp8xh 2 роки тому +27

    చంద్రబాబు నాయుడు గారి విలువేంటో తెలుగు రాష్ట్రానికి గళంఎత్తి పాడిన గర్దార్ అన్నకు ఆ కోటి వందనాలు

  • @chandrababumallemputi194
    @chandrababumallemputi194 2 роки тому +66

    Gaddhar అన్నకు పాదాభి వందనం
    జై చంద్రబాబు నాయుడు

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 2 роки тому +141

    Very inspirational song! Every Person in Andhra should hear this song and decide as to choose to whom to be the next ruler in the State in 2024 elections or even before.

    • @BB-sx9cd
      @BB-sx9cd 2 роки тому +1

      Thankyou koneru Gangadhar rao gaaru , Save Andra pradesh is our Target

    • @saikrishna4100
      @saikrishna4100 2 роки тому

      Super anaa

    • @saikrishna4100
      @saikrishna4100 2 роки тому +1

      Jai tdp

  • @vtsklky7412
    @vtsklky7412 2 роки тому +85

    great leader in India CBN Garu

  • @vijaymusictelugu8331
    @vijaymusictelugu8331 2 роки тому +45

    గద్దర్ గారు మాకోసం మంచి సందేశం తో పాట పాడారు మీరు తెలంగాణ పాటలే కాదు ఇలాంటి పాటలు పాడితే మాలాంటి వాళ్ళకి బుద్ది గుణపాఠం రెండు వస్తాయి 💯🙏😍❤️💯💯💯

  • @kethakvsn8835
    @kethakvsn8835 2 роки тому +44

    గద్దర్ ఒక రాజకీయపార్టీకి పాడటమంటే మనం ఊహించలేనిది.గద్దరన్నా నీక......
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mandadipraveenreddy9392
      @mandadipraveenreddy9392 2 роки тому

      గద్దర్ కాదు ఆయన నల్గొండ గద్దర్ ఆయన పేరే నర్సిరెడ్డి

  • @skesavali6581
    @skesavali6581 2 роки тому +306

    గద్దర్ అన్న సాంగ్ బాగా పాడినవు,,,థాంక్స్ టీడీపీ పార్టీ తరపున మీకు

    • @BB-sx9cd
      @BB-sx9cd 2 роки тому +3

      Thank you sk .Esavally gaaru
      Save Andra Pradesh is our Target

  • @ananda6878
    @ananda6878 2 роки тому +61

    అద్భుతమైన పాట.

  • @sgschitti8141
    @sgschitti8141 2 роки тому +34

    ఇలాంటి అద్భుతమైన ఒళ్ళు పరమర్శించే పాటలు మరి కొన్ని మాకు అందించండి గురువుగారు

  • @gopikrishnabandlamudi9860
    @gopikrishnabandlamudi9860 2 роки тому +209

    గద్దర్ గారి వాయిస్ కి తెలంగాణ నే వచ్చింది...
    ఈ పాట దెబ్బకి తెలుగుదేశం అధికారం లోకి తప్పకుండ వస్తుంది 🌹🌹

    • @ganeshpalivela862
      @ganeshpalivela862 2 роки тому

      Supar

    • @ananda6878
      @ananda6878 Рік тому

      @@jbasawapathri2105 ఔను. అయితే గొంతు పోలిక ఉంది.

  • @venkateshwarluchigullapall6382
    @venkateshwarluchigullapall6382 2 роки тому +877

    ఆన్న ఇప్పుడు అయినా చంద్ర బాబు గారి పవర్ , పాలన అర్థం ఆయినదుకు చాల సంతోషం గద్ధరు గారు రెండు తెలుగు రాష్ట్రాల లో ప్రతి వాడు కి చంద్ర బాబు గారి సత్త తెలుస్తుంది ఇప్పుడు

  • @akbarbasha3616
    @akbarbasha3616 2 роки тому +55

    Jai.టిడిపి.Jai.cbn.Super.సాంగ్.గద్దర్. Ann8

  • @rajyalakshmik9102
    @rajyalakshmik9102 2 роки тому +20

    గద్దర్ గారూ,మీ voice కి ,పాడిన పాట కొరకు మీకు పాదాభి వందనం

  • @konetirameshnellore6197
    @konetirameshnellore6197 2 роки тому +28

    గద్దరూ గారికి నా పాదాభివందనం❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @baburam09143
    @baburam09143 2 роки тому +81

    Exllent song.... Jai TDP

  • @ravip708
    @ravip708 2 роки тому +41

    జై తెలుగుదేశం 👌👌

  • @muralikrishnamurtymaripi7385
    @muralikrishnamurtymaripi7385 2 роки тому +48

    Inspirational.NCBN గారి కష్టానికి, దార్శినికతకి నిలివెత్తు నిదర్శ్షణం ఈ పాట. తెలుగు ప్రజలు ఇకనైనా అర్ధం చేసుకుంటే భవిష్యత్తు లేకపోతె అంధకారం.

  • @k.sureshkumar3127
    @k.sureshkumar3127 2 роки тому +24

    Super song sir Jai CBN Jai TDP 🌹🙏✌️🚲

  • @gopalkrishnarajuvatachavay8566
    @gopalkrishnarajuvatachavay8566 2 роки тому +51

    Really heart touching.Excellent song every Telugu men and women shut their eyes with rolling tears

  • @sadurajaiah1174
    @sadurajaiah1174 2 роки тому +45

    Meaningful and fantastic song really 👌!

  • @mukkuvamsikumar9603
    @mukkuvamsikumar9603 2 роки тому +24

    గద్దర్ గారికి ధన్యవాదములు

  • @trinadhmanyala9145
    @trinadhmanyala9145 2 роки тому +14

    ప్రతి గ్రామంలో ఈ పాట మారుమోగలి

  • @thuphanutsunaami1311
    @thuphanutsunaami1311 2 роки тому +27

    Thank you Gaddar Saab good song on our God చంద్రన్న

  • @balaiahj804
    @balaiahj804 2 роки тому +602

    తెలుగుదేశం పార్టీ పెడ్డలందరీకి నా విన్నపం అన్నలారా 2024 ఎలక్షన్స్ లో ఈపాట కచ్చితంగా ప్రతీ వూడు వాడ వినిపించండి.కచ్చితంగా పార్టీ విజయం కాయం,

    • @haasmukpragnankowtilyya4443
      @haasmukpragnankowtilyya4443 2 роки тому +9

      Yes ee song tho tdp pracharam viparithanga janalalloki vellali..

    • @BB-sx9cd
      @BB-sx9cd 2 роки тому +6

      Thank you balaih gaaru for your comment , save Andra pradesh is our Target

    • @thalapathishankarshankar8357
      @thalapathishankarshankar8357 2 роки тому

      వెన్నుపోటు🐺🐕🤡 వెదవల మూలానే ప్రతి సారి దోపిడీ దోంగల కోసమే నా సిబిఐ ఈడీ లు🐺🤠🤡

    • @anjuabotula8913
      @anjuabotula8913 2 роки тому +4

      Tnq Bro
      Next CM CBN Sir Ravali AP lo Capital Amaravathi Kavali

    • @CGIRI-rl1dt
      @CGIRI-rl1dt 2 роки тому +4

      Yes bro

  • @merugupramesh8964
    @merugupramesh8964 2 роки тому +68

    అభివృద్ధి తెలుగుదేశం తోనే సాధ్యం

  • @krishnatdp7773
    @krishnatdp7773 2 роки тому +8

    రాముడు విలువ తెలియాలంటే రావణాసురుడు పాలన చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 2024లో రాముడికి పట్టం కడతాం అంటున్న.

  • @sandeepkannan456
    @sandeepkannan456 2 роки тому +115

    CBN sir next cm kaavaalani korukune vaallu like cheyandi 👍

  • @Dara-eg8bc
    @Dara-eg8bc 2 роки тому +28

    సూపర్ సాంగ్ సూపర్ గద్దర్ సార్ కి లాల్ సలాం

  • @srivaishnavapavankumar4804
    @srivaishnavapavankumar4804 2 роки тому +124

    సూపర్ సాంగ్ అందులో చాలా వరకు నిజం ఉంది చూడండి. ...మిత్రులారా .....

    • @venukalluri7679
      @venukalluri7679 Рік тому

      పవన్ కుమార్. గడ్డం మిత్ర మా
      బాడీ పెరిగింది.. బ్రైన్ PERAGALEDHU ANUKHUNTAA నీకు
      ఈ పాట రాశి పాడిన వ్యక్తి కి

    • @rajeshmarupudi7647
      @rajeshmarupudi7647 8 місяців тому

      ​@@venukalluri7679nv peddaa picha pookodu laga unnav kadha ra bacha

  • @srinutumati3364
    @srinutumati3364 2 роки тому +20

    ఇప్పటికీ అయినా నిజాలు తెలుసుకొని, తప్పును సరిదిద్దుోవడానికి సిద్దం గా వున్న ప్రతి ఒక్కరికీ పాదాభివందనం...అమ్మ,అయ్య,అన్న,అక్క,చెల్లి మీ భవిష్యత్ మీ చేతి వేలి లోనే వుంది...

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg 2 роки тому +24

    Nice Gaddaranna , well support to CBN Sir .this song will simply understand by the people .👌👍✌️💪🤗💐🌹

  • @HCSC2022
    @HCSC2022 2 роки тому +216

    🌹🙏CHANDRABABU Raavali 🙏🌹
    ✌️SOFTWARE companies Raavali
    ✌️HARDWARE companies Raavali
    ✌️ MNC lu Raavali
    ✌️ INDUSTRIES Raavali
    ✌️educated youth ki JOBs Raavali
    ✌️POLAVARAM kattali.
    ✌️RAJADHANI kattali.
    ✌️TIDCO houses kattali.
    ✌️ROADs veyyali
    ✌️REAL estate investors Raavali
    ✌️ BUILDERS Raaavali
    ✌️BUILDING labour happy ga vundaali
    ✌️Daily labour ki WORK Raavali
    ✌️ AGRICULTURAL labour ni kaapadali
    ✌️BUSINESS people bagupadali
    ✌️MOTOR field Kala kalaladali
    ✌️"ANNA"CANTEENS reopen kaavali
    ✌️Loading &unloading labour sukapadali
    ✌️CINEMA workers ni kaapadali
    ✌️ Transport workers kadupulu nindaali
    ✌️LAW & ORDER ni Rakshinchali
    ✌️VALASALU aagipovali
    ✌️🌹BRING BACK BABU as a CM of AP🌹
    ✌️🌹🙏SAVE AP✌️🙏✌️SAVE AP✌️🙏🌹

    • @anjuabotula8913
      @anjuabotula8913 2 роки тому +6

      It's really good thinking bro tnq
      Next CM Chandra Babu Naidu Sir. 100% Confirmed

    • @anjuabotula8913
      @anjuabotula8913 2 роки тому +3

      It's really good thinking bro tnq
      Next CM Chandra Babu Naidu Sir. 100% Confirmed

    • @Vaishnavi.999
      @Vaishnavi.999 2 роки тому +2

      Ravali CBN ravali... Evaritho pothu pettukuna pettukokapoyina mana CBN sir ravali.... Plz vote for CBN... Save AP...

    • @HCSC2022
      @HCSC2022 2 роки тому +3

      BRING BACK BABU as a CM of AP
      🌹 ✌️ 🙏 🙏✌️🌹
      👏 ✌️ 🙏 🙏✌️👏
      🌹 ✌️ 🙏 🙏✌️🌹
      👏 ✌️ 🙏 🙏✌️👏
      CBN🙏 AP CM
      ✌️🌹 🙏VISIONARY LEADER🙏🌹✌️

    • @BB-sx9cd
      @BB-sx9cd 2 роки тому

      Thank you EnEssar gaaru save Andra Pradesh is our Target only

  • @puvvadasr
    @puvvadasr 2 роки тому +3

    ఆన్న ఇప్పుడు అయినా చంద్ర బాబు గారి పవర్ , పాలన అర్థం ఆయినదుకు చాల సంతోషం. అన్నీ నిజాలే ఇప్పటికైనా మేల్కొండి povali A1 Gang రావాలి చంద్రన్న.

  • @anuradhakavvampally4978
    @anuradhakavvampally4978 2 роки тому +48

    అంద్ర ప్రదేశ్ ప్రజల హృదయ గోస కళ్ళకి కట్టిన నర్సన్న గళం.

  • @gaddekrishnaprasad8104
    @gaddekrishnaprasad8104 2 роки тому +34

    Supar jai tdp jai cbn

  • @sudhakarraotappita8741
    @sudhakarraotappita8741 2 роки тому +32

    Super lyrics and singing

  • @karthikm7746
    @karthikm7746 2 роки тому +41

    😍😍😍🥳🥳🥳 గద్దర్ గారికి పాదాభివందన్నాలు🙏🙏🙏

  • @sry.9364
    @sry.9364 2 роки тому +13

    గద్దర్ గారికీ పాదాభివందనం 🙏🙏🙏

  • @graceracheld1074
    @graceracheld1074 2 роки тому +88

    All who want our AP to develop think and vote for the right person. not favorites not fans not caste nor greed. stand United. we for Andhra voting for the development of our future. Let's do it genuinely.

    • @dsskdhanalakshmi4526
      @dsskdhanalakshmi4526 2 роки тому

      Whom do you feel is the right person Rache?l Pls acknowledge

    • @graceracheld1074
      @graceracheld1074 2 роки тому +1

      @@dsskdhanalakshmi4526 A man with vision of forward development to more than 2070 year's

  • @dr.sreddeiah1339
    @dr.sreddeiah1339 2 роки тому +36

    Excellent song sir

  • @guru8102
    @guru8102 2 роки тому +19

    😭😭 Getting tears and goosebumps 🙏🙏

  • @TheHelpOfNS
    @TheHelpOfNS Рік тому +25

    పాట వింటుంటే కొంచెం ఎమోషనల్ అయ్యా...మంచి నాయకత్వాన్ని వదులుకున్నాం

  • @srinivasaraovemulapalli3131
    @srinivasaraovemulapalli3131 2 роки тому +33

    The song sung by Gaddar garu in a way that people can understand the real situation is for all of us inspiring.

  • @bommaganisrikathgoud8471
    @bommaganisrikathgoud8471 2 роки тому +9

    SUPER SONG JAI CBN 💪🏻🔥🐅

  • @ramyapichikala1376
    @ramyapichikala1376 2 роки тому +12

    Goosebumps vachai song vintunte... Super undhi

  • @sushmarao9407
    @sushmarao9407 2 роки тому +10

    SUPER SONG...SALUTE CHANDRA BABU...JAI TDP...PASUPU VANDANAM

  • @shashikiran8412
    @shashikiran8412 2 роки тому +15

    Jai chandrababu... Our Next C.M of A.P...

  • @ynfreak
    @ynfreak 2 роки тому +41

    Song adripoindi jai tdp jai cbn

  • @p.srinivasrao3928
    @p.srinivasrao3928 2 роки тому +99

    గద్దర్ గారు మీ పాటతో నన్న ఆంద్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకొని వైసీపీ జగన్ కు బుద్ధి చెప్పాలి

  • @uppaladhadiumlakshmiprabha3771
    @uppaladhadiumlakshmiprabha3771 2 роки тому +17

    Excellent song. Salutes to the architect of Amaravathi.

  • @dhanunjayanaidupothala2410
    @dhanunjayanaidupothala2410 2 роки тому +24

    Jai CBN 🔥🔥❤️

  • @thumpalasrinu9560
    @thumpalasrinu9560 2 роки тому +25

    Super Anna song Jai CBN Jai TDP

  • @konerusureshbabu1922
    @konerusureshbabu1922 2 роки тому +9

    Doctors advised CBN Garu not to travel because of his health eventhen he is striving hard for the people of AP and India. We should welcome such a great leader and show our gratitude.

  • @chandusekhar2752
    @chandusekhar2752 2 роки тому +5

    పాట .....✍️👌👌💪🚲 జై తెలుగుదేశం🚲

  • @shaikmohamad7634
    @shaikmohamad7634 2 роки тому +23

    Supergaddargaru
    Jai.TDP.jai.CBNGARU

  • @venkatalakshmi2988
    @venkatalakshmi2988 2 роки тому +14

    Jai Chandranna🙏🙏

  • @rajudora0525
    @rajudora0525 2 роки тому +7

    Wow what a song sir 🙏🙏🙏👌
    Jai TDP...✌️✌️✌️

  • @anilKumar-mn7bc
    @anilKumar-mn7bc 2 роки тому +1

    సీబీన్ సార్ ప్రతి జిల్లా లో మహనాడు ప్రోగ్రామ్ కండక్ట్ చెయ్యాలని ఒక అభిమాని గా అభిప్రాయం....

  • @munirathnam9982
    @munirathnam9982 2 роки тому +36

    Sri NARA CHANDRA BABU GARU only GOOD CHARACTER PERSON IN THE WORLD
    He is 24 HOURS HARD WORKING PERSON
    He is DEVELOP AP IN ALL DEPARTMENTS like TTD, FOREST, IRRIGATION PROJECT, AMARAVATHI CAPITAL , POLAVARAM PROJECT HEIGHT, kia MOTORS etc
    He is one of the good ADMINISTRATION leader
    He' is REALLY good DEMOCRACY LEADER
    He is DEVELOP ANNA CANTEENS
    He is DEVELOP ntr HOUSES etc.

    • @HCSC2022
      @HCSC2022 2 роки тому +1

      He Developed software
      He developed SRI CITY
      HE Developed AIR PORTS
      He developed educated youth
      He developed solar electricity
      He helped to SC,ST,BC, minorities

    • @HCSC2022
      @HCSC2022 2 роки тому

      BRING BACK BABU as a CM of AP
      👏✌️🙏 🙏✌️👏
      🌹✌️🙏 🙏✌️🌹
      🌹✌️🙏 🙏✌️🌹
      🌹✌️🙏 🙏✌️🌹
      🌹✌️🙏✌️🌹

  • @baluarya1961
    @baluarya1961 2 роки тому +13

    Jai TDP!🌹✌️🚴✌️jai CBN!!!

  • @bhavanikolla7280
    @bhavanikolla7280 2 роки тому +9

    Very patriotic song. Who wrote and who sang the song congratulations to both of u🙏🙏🙏. Next implementation is in our hands(AP people). Jai TDP🙏

  • @padinagaraju1077
    @padinagaraju1077 2 роки тому +20

    Super song 👌👌👌. Jai CBN . Jai TDP

  • @puttasubramanyam8425
    @puttasubramanyam8425 2 роки тому +32

    Jai TDP Jai cbn jai jenasena Jai pspk Jai Rajesh mahasena.ja8 gaddara na

  • @ratnamkadali
    @ratnamkadali 2 роки тому +14

    సూపర్.....

  • @upendervarala573
    @upendervarala573 2 роки тому +5

    నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి అన్న సూపర్ పాట 🔥🔥

  • @alluadivenkatasai9113
    @alluadivenkatasai9113 2 роки тому +16

    Jai TDP jai CBN jai NTR

  • @vijayakona7781
    @vijayakona7781 2 роки тому +11

    Bali ga paderu gaddarugaru chalachalabaga undi nice👌👌👌🙏🙏🙏👍👍👍✌🏻✌🏻✌🏻✌🏻💐💐💐

  • @srinukodavaluri1604
    @srinukodavaluri1604 2 роки тому +6

    మా పార్టీ కోసం పాట పాడాలి థాంక్స్

  • @a-zcrazytalks8874
    @a-zcrazytalks8874 2 роки тому +1

    Nuv మళ్లీ రావాలి అన్న 🙏🙏🙏 మా భవిషయత్తు మీ చేతిలోనే ఉంది

  • @krishna.ravada6186
    @krishna.ravada6186 2 роки тому +2

    అన్నా గద్దర్ అన్న నువ్వు మా తెలుగుదేశం పార్టీకి ఎంత ఉత్సాహం ఇచ్చినందుకు ధన్యవాదాలు

    • @ananda6878
      @ananda6878 Рік тому

      గెలవడం కాదు. YCP నామ రూపాలు లేకుండ పోతేనే, మళ్ళీ ఎప్పటికి jagan రాలేడు అని నమ్మకం కలిగితేనే ఈ రాష్ట్రాన్ని నమ్మి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారు యువతకు భవిష్యత్తు. లేకుంటే మనం గుజరాతీలు, తెలంగాణా దొరల ఎత్తుగడ లకు చిత్తు ఐపోయినట్లే లెక్క. కొందరు తెలంగాణ నాయకులు తెలంగాణ వలన ఆంధ్ర వాళ్ళు బ్రతికినారని చెబుతున్నారు. నిజానికి ఇక్కడ నుండి వనరులన్నీ కూడా తీసుకుని వెళ్లి తెలంగాణలో పెట్టుబడులుగా పెట్టి అభివృద్ధి చెందించారు. Divide అయిన తర్వాత కూడా వారు ఆంధ్ర వాళ్ళని అవమానించడం మాన లేదు. ఇదంతా జగన్ లాంటి దగాకోరు, చేతగాని సన్నాసుల వలననే అవమానాలు మోయాల్సి వస్తోంది.

  • @rameshgaddam4295
    @rameshgaddam4295 2 роки тому +12

    Gaddar Anna 👍song
    Jai cbn ✌

  • @sathishp878
    @sathishp878 2 роки тому +7

    Meaning full song based on current situation 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥🔥🔥

  • @charanchowdary1970
    @charanchowdary1970 Рік тому +2

    చంద్రన్న ను గౌరవిస్తాం పవనన్న కు వోటేస్తాం జై శ్రీ రామ్ జై జనసేన జై హింద్

  • @kristamkasiyya3400
    @kristamkasiyya3400 2 роки тому +2

    చాలా బాగా పాడారు అన్న ఇ లాగే ప్రజల్లోకి రావాలి ఇది అందరికీ తెలియాలి

  • @sontivenkateswararao4944
    @sontivenkateswararao4944 2 роки тому +8

    Excellent song

  • @prknaidu6423
    @prknaidu6423 2 роки тому +17

    Jai Tdp jai CBN

  • @maddilety500
    @maddilety500 2 роки тому +1

    నీ గళం నుండి చంద్ర బాబు పాట వింటుంటే....శరీరం పులకరించుతోంది...నీ పాటతో ఈ AP ప్రజాప్రజలకి తెల్వాలని కోరుతున్నా.....కృతజ్ఞతలు.....✍️... 🙏🙏

  • @Rama-rl4nd
    @Rama-rl4nd 2 роки тому +2

    Nice song jai TDP