Telangana Gattumeeda Song | Vandemataram Srinivas Performance | Super Masti |Siddipet|18th June 2017
Вставка
- Опубліковано 8 лют 2025
- ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvt...
☛ Follow us on | / etvteluguindia
సార్ మాది ఆంధ్రా కానీ ఈపాట అంటే నాకు చాలా ఇష్టం....... మీ పాటలు అన్ని చాలా బాగుంటాయి ఒసేరములమ్మ ఐతే మరి ఇష్టం
We are Telugu people
❤❤❤
మాది రాయలసీమ కానీ ఈ పాట వింటుంటే తెలంగాణ గొప్పతనం తెలుస్తుంది,,,ఈ సినిమా అర్ నారాయణ మూర్తి,,, మీరు గొప్ప వారు సర్,,,,
ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, మీరు నారాయణ మూర్తి గారు , మీ పాటలతో ,చిత్రాలతో ఉద్యమానికి ఊపిరి పోసినట్టే మీ త్యాగానికి, నా పాదాభివందనాలు🙏.
తెలంగాణ సరస్వతి పుత్రుడు మా వందేమాతరం శ్రీనివాస్ అన్న గారు
🙏🙏🙏currect 🙏
Ela chepthav saraswathi puthrudu ani eedu waste gadu telangana movementlo endharo palgoni tamavanthu pathra vahincharu kaani eedu mathram okka programmeki kuda cheyyalrdu
🙏🙏
@@kondalreddynomula222 ట
నేను మొట్టమొదటి సారి 1980 సll లో Nagarjuna University లో చూసాను . వందేమాతరం గీతం పాడాడు. అప్పటి నుంచి అతని పాటలకి అబిమాని అయిపోయాను . గ్రామీన మట్టి సువాసనలు వెదజల్లే గొప్ప గాయకుడు
super
I m also from nagarjuna university..but I m fortunate to see goreti vankanna in my time.
Hope adi
Jabardast
Super super
ఉద్యమాల గడ్డ మా తెలంగాణ అడ్డ... అలాంటి ఉద్యమాల గడ్డ మీద మా వందేమాతరం శ్రీనివాస్ అన్న పాటలు వినడం మా అదృష్టం... వందేమాతరం శ్రీనివాస్ fans Her like ❤....జై తెలంగాణ జై జై తెలంగాణ ✊✊✊
9nd5r55🎉
మాది....AP... కాని నాకు ఈ పాట చాలా ఇష్టం.....వందేమాతరం శ్రీనివాస్ గారు చాలా మంచి పాటలు ఇచ్చారు....శ్రోతలకు🙏
Medi Ap madi Tg Kadu anna manamantha indians
❤❤
Ji ki vastarata uujnm.
Talent is universal
Srinivasa garidi Ongole andi andrapradesh
మీ పాటలు వింటే రోమాలు నిక్కపొడుచుకుంటావ్ సార్ సూపర్ సార్ మీకు సాటి ఎవరు రారు .......తెలంగాణ లో నేను వున్నందుకు గర్వంగా ఉంది సార్...
తెలంగాణ గడ్డపై పుట్టిన ఒకే ఒక్క మనసున్న మారాజు, వందే మాతరం
శ్రీనివాస్
Telangana kadu Telugu bro
👌
ఆయన పుట్టినది ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లాలో..
@@yashwanthsooryamekala3730 he born in kammam telangana
@@now_in may be im wrong.. but some one told this
వందేమాతరం శ్రీనన్నకు ముందుగా వందనాలు .అన్న మీ ఈ పాట ఎన్ని సార్లు విన్నా నాకు త్రుప్తి కలుగతలేదు . త్రుప్తి కలిగేంత వరకు మల్లి మల్లి మల్లి వింటూనే ఉంట.......................
తెలంగాణ ముద్దుబిడ్డ సిద్దిపేట గడ్డమీద పాడిన పాటకు జై జై జై
జై తెలంగాణ
తెలంగాణ పెరు వింటే చాలు నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి...
నాది కృష్ణా జిల్లా నాకు ఈ పాట అంటే చాలా చాలా ఎస్టం మనం అంతా తెలుగు వాళ్ళం .......
🙏🙏🙏
@@srikanthgoudgattu8509 I am from Tiruvuru , Krishna . Telangana is our border
Jay Telangana
జై తెలంగాణ జై ఆంధ్ర
తెలుగు వాళ్ళం ❤️😍😎
జై తెలంగాణ
సార్ మీకు మనసు పూర్తిగా ధన్యవాదములు...
✊✊✊
I am from Andhra Pradesh, I see great spirit, energy & wave among the audience when the world "Telangana" is being song. Had this song come in this time, it would have been even bigger blockbuster.
మా బాధలు మా ఆవేదనలు మీ నోటి పాటతో ప్రపంచానికి తెలియజేస్తున్న మీకు మా ధన్యవాదాలు సర్,,,,జై
అన్న మీ గళంలో అమృతం వుంది అన్న. ఎప్పటికీ మీ గానం మధురం. సంగీతం , సాహిత్యం అజరామరం, అనంతం.
మీరు పుట్టిన తెలంగాణ గడ్డ మీద నేను పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది సార్ గ్రేట్ సింగర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్
వందేమాతరం గారు పుట్టింది ప్రకాశం జిల్లాలో.. ఆంధ్రప్రదేశ్ లో
@@yashwanthsooryamekala3730babu khammam lo puttaru ayana
@@yashwanthsooryamekala3730Rey fake ga aina khammam lo putadu ra
@@kallepallisai3095 Arey ఫాల్తూ సాలే.. మర్యాద ఇవ్వడం నేర్చుకోరా లవడగా నీయబ్బ
@@kallepallisai3095 మర్యాద సంస్కారం లేని నీలాంటి పిచ్చిపూక్ గాళ్ళకు Social media ఎందుకురా?
శ్రీనివాస్ గారు నా చిన్నప్పుడు నుంచి మీ పాటలే విని పెరిగాను. మీ పాటలంటే నాకు చాలా ఇష్టం.such a good musician and good singar..i love you sir.
am from rayalaseema..naku e song ante chala ishtam. andhra aithe enti telangana aithe enti bro we are all telugu people.. jaiiii TELUGU
Wonderful think brother 🙏🙏🙏yes manamadaram telugu biddalam manamandaram annadammulam 💪💪💪
Well said brother
మనకు దేవుడు లాంటి srinuvas sir వందనం
మనకు మన తెలంగాణకు కూడా..
2100 వరకు కూడ ఆయన పాటలు ప్రతి గుండెల్లో చిరస్థాయిలో నిలుస్తాయి
@UPPULURI. VENKATESHWARR. Poppppp
Yes telangana lo puttina prathi okkaru vinaali telusukovali....telangana charithra vunnathavaru pata vuntadhi
@@navyanavya7027 yes
Sss
L) llllllll) llllllllllllllllllll
2021 లో వింటున్న వాళ్ళు ఒక్క లైక్ కొట్టండి
🙏🙏🙏
Bichapoda
Nuv musth dorkavattinav anna😊. Nen musth sarla choostha. 👌SONG
@@giri01543
Present sir
Proud to be a telanganite. Telugu guy. Hindu. Indian .. And a human who respect every cast and religion..
100/currect🙏🙏
అన్నా( వందేమాతరం శ్రీనివాస్)
ఎన్ని తరాలు మారిన,
మీ స్వరం అయితే మారదు.....
తెలంగాణ గడ్డ మీద....
సిద్దిపేట బిడ్డ......
జై తెలంగాణ...జై జై తెలంగాణ......
Super super good
2020 లో ఎవరూ ఎవరు వింటున్నారు like వేసుకోండి
20 timesssssssssssssssssss
I love it❤❤
@@shanmukharao748 hi bh
Daily 1time Will be listening to the Song
k. sai
కోసేకొద్దీ పుచేనంట చందమామయ్యో ..ఓలా చందమామయ్యో ....super super no words...
Nenu from Anakapalli. But I love this song. I love telangana also
Nanu untundhi Andra kani Telangana anta baga estam ...jai thalagana.....meru manchi varu
మహారాష్ట్ర నుండి వచ్చిన ఈ కళాఖండాన్ని వింటూ, నేను కూడా సగం తెలుగు మరియు నా గొప్ప తెలుగు సంస్కృతిని కూడా ప్రేమిస్తున్నాను, మా సుందరమైన తెలంగాణా మీరు దేశానికి గర్వకారణం!
తెలంగాణ ముద్దుబిడ్డ వందేమాతరం శ్రీనివాస్ అన్న
వందేమాతరం అన్నయ్య మీ పాటలు ఎన్ని ఏళ్లు దాటినా కొత్తగానే వుంటావి వినటానికి
vandematham srinivas gaari kosam oka like veskondi...👏👏👏👏
hakeem shaik vvvb
Super sir
amaresh b in
hakeem shaik
Munigonda Sathaiah BN
Very much Inspiring Folklore Depicting.Telangana Culture.
Vandematharam is Apt for Such
Folk Lore Songs.
When he is singing there is no need of RR. What a great voice he has....... Excellent......
Really nenu miku peddha fan sir really ur the greatest man 🙏🙏
శతకోటి వందనాలు వందేమాతరం శ్రీనివాస్ అన్న గారికి
వందేమాతరం శ్రీనివాస్ గారికి పద్మశ్రీ పద్మభూషణ్ ఇవ్వాలి 🙏✊✊✊✊👍💪
Any body in 2025
2024 lo vintunna varu oka like kottandi...❤❤❤
2021 lo ఎవరైనా ఉన్మరా 🌹
పాట అంటే ఇది కదరా సామీ.. ఆ tune, ఆ lyrics, ఆ గానం, ఆ music.. ఎప్పుడు విన్నా పూనకాలు loading. ఇప్పుడు పాటలు వింటే..🙄
Jai telangana. so proud to be born in warangal , the purest telugu land!!!
తెలంగాణా గట్టు మీద సందమామయ్యో ..
ఓలా సందమామయ్య..
తల్లి మల్లి సెట్టుకేమో సందమామయ్యో ..
ఓలా సందమామయ్య..
ఎర్ర మల్లెలు పుసేనంట సందమామయ్యో..
ఓలా సందమామయ్య..
ఎర్ర మల్లెల పరిమళాలు సందమామయ్యో ..
ఓలా సందమామయ్య..
వెదజల్లే పల్లె పల్లె సందమామయ్యో ..
ఓలా సందమామయ్య..
తెలంగాణా గట్టు మీద తల్లి మల్లి సెట్టుకేమో
ఎర్ర మల్లెలు పుసేనంట ఎర్ర మల్లెల పరిమళాలు
వెదజల్లే పల్లె పల్లె
ఎర్ర మల్లెల పరిమళాలు సందమామయ్యో ..
ఓలా సందమామయ్య..
వెదజల్లే పల్లె పల్లె సందమామయ్యో ..
ఓలా సందమామయ్య..
కొయ్యాలమ్మా కొయ్యాలమ్మా కొయ్యాలో ....మామిడీ ఆకుల్ని కొయ్యాల
పచ్చని తోరణాలే కట్టాల..తన్నారి నారి నన్ని..నన్నా..
హోలియ హోలియ హోలో....హోలియ హోలియ హోల ....
హోలియ హోలియ హోలో....హోలియ హోలియ హోల ....
తెలంగాణా గట్టు మీద సందమామయ్యో .. ఓలా సందమామయ్య..
ఎర్ర మల్లెలు పుసేనంట సందమామయ్యో.. ఓలా సందమామయ్య..
పల్లెల పందిరి మీద సందమామయ్యో.. ఓలా సందమామయ్య..
అల్లూకున్న మల్లె తీగ సందమామయ్యో.. ఓలా సందమామయ్య..
తుది మొదలు తెలవకుండ సందమామయ్యో.. ఓలా సందమామయ్య..
పల్లెల పందిరి మీద అల్లూకున్న మల్లె తీగ
తుది మొదలు తెలవకుండ
చిదిమే కొద్ది ఎదిగేనంటా ..కోసే కొద్దీ పూసే నంటా
చిదిమే కొద్ది ఎదిగేనంటా సందమామయ్యో ..
ఓలా సందమామయ్య..
కోసే కొద్దీ పూసే నంటా సందమామయ్యో ..
ఓలా సందమామయ్య..
ఎయ్యాలమ్మా ఎయ్యాలమ్మా ఎయ్యాలో ....సుక్కల పెళ్లి పందిరి ఎయ్యాలా
సక్కంగా పెళ్లిని జరిపించాలా..తన్నారి నారి నన్ని..నన్నారో....
హోలియ హోలియ హోలో....హోలియ హోలియ హోల ....
హోలియ హోలియ హోలో....హోలియ హోలియ హోల ....
తెలంగాణా గట్టు మీద సందమామయ్యో .. ఓలా సందమామయ్య..
ఎర్ర మల్లెలు పుసేనంట సందమామయ్యో.. ఓలా సందమామయ్య..
మల్లెలంటే మల్లెలు కాదు సందమామయ్యో ...ఓలా సందమామయ్య..
విప్లవాల వీరులమ్మ సందమామయ్యో.. ఓలా సందమామయ్య..
మండే అగ్గి పుల్లలమ్మ సందమామయ్యో ...ఓలా సందమామయ్య..
మల్లెలంటే మల్లెలు కాదు విప్లవాల వీరులమ్మ
మండే అగ్గి పుల్లలమ్మ
చావంటే భయం లేదు.. త్యాగాల బిడ్డలమ్మా
చావంటే భయం లేదు సందమామయ్యో ..
త్యాగాల బిడ్డలమ్మా సందమామయ్యో ..
చెయ్యాలమ్మా చెయ్యాలమ్మా చెయ్యాలో ...చిలకా గోరింకల పెళ్లి చెయ్యాల
పెల్లింట్ల పప్పన్నాలే తినాలా ...తన్నారి నారి నన్ని..నన్నారో....
హోలియ హోలియ హోలో....హోలియ హోలియ హోల ....
హోలియ హోలియ హోలో....హోలియ హోలియ హోల ....
తెలంగాణా గట్టు మీద సందమామయ్యో .. ఓలా సందమామయ్య..
ఎర్ర మల్లెలు పుసేనంట సందమామయ్యో.. ఓలా సందమామయ్య..
అరె..భూమి కొరకు భుక్తి కొరకు సందమామయ్యో....ఓలా సందమామయ్య..
సాగే పోరాటానికి సందమామయ్యో ...ఓలా సందమామయ్య..
సారధులు వారధులై సందమామయ్యో ...ఓలా సందమామయ్య..
అరె..భూమి కొరకు భుక్తి కొరకు... సాగే పోరాటానికి
సారధులు వారధులై ....
ఎగిరే జెండాలోలె సందమామయ్యో ....ఓలా సందమామయ్య..
ఎరుపెక్కి ఉన్నారంట సందమామయ్యో ...ఓలా సందమామయ్య..
తెలంగాణా గట్టు మీద సందమామయ్యో .. ఓలా సందమామయ్య..
ఎర్ర మల్లెలు పుసేనంట సందమామయ్యో.. ఓలా సందమామయ్య..
చిత్రం : చీమల దండు (1995)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన : వంగపండు ప్రసాద రావు
గానం : వందేమాతరం శ్రీనివాస్
😮
🙏
Pure Voice of TELANGANA....
It's heartfull.... Vamdemataram gaariki erra vandanaalu
Nadhi ap but mana ts ki song really superb sir
I am from Kerala🥰but a medical student in Andra pradesh.luv this song n happy to hear your voice sir😊
Wow very good sister 🙏🙏🙏
ఒక పాటకు ప్రేక్షకులు అంతా లేచి dance వేయడం అద్భుతం
Iam from ap but ialways listen to this song in my ❤ very heavy this song belongs to telangana amaraveerulu
వందేమాతరం శ్రీనివాస్ గారి నిరాడంబరత అలాగే వ్యక్తిత్వం , చాలా గొప్ప విషయం .నా దృష్టిలో ఆయనో ఉత్తమ కమ్యూనిష్టు.
while listening Telangana songs i became so energetic and it fills up lot of energy!Lots of ❤❤❤❤from guntur
Sir your are grateful singer I love your songs thank you sir
సర్ మీ పాట వింటుంటే ఒళ్ళు పులకరించి పోతుంది . అద్బుతం సర్ మీరు
Annaa miru Telangana the great singarr 🥰😍✌️👌😘
Rajshekar Gangipelly
Any body in 2024
I proud to be Telangana... Na Telangana koti ratanala veenaa
i am from kadapa sir mee songs ante chala ishtam roju vintanu sir
తెలంగాణ గట్టు మీద సందమామయ్యో
తల్లి మల్లి సెట్టుకేమో సందమామయ్యో
ఎర్రమల్లెలు పూసినంత సందమామయ్యో
ఎర్రమల్లెలు పరిమళాలు సందమామయ్యో
వెదజల్లే పల్లె పల్లె సందమామయ్యో
తెలంగాణ గట్టు మీద
తల్లి మల్లి సెట్టుకేమో
ఎర్రమల్లెలు పూసినంత
ఎర్రమల్లెలు పరిమళాలు
వెదజల్లే పల్లె పల్లె హా
ఎర్రమల్లెలు పరిమళాలు సందమామయ్యో
వెదజల్లే పల్లె పల్లె సందమామయ్యో
కొయ్యలమ్మ కొయ్యలమ్మ కొయ్యతో
మామిడి ఆకుల్ని కొయ్యల అలా ఆ
పచ్చని తోరణాలు కట్టల ఆఆ
తన్నారు నారీణాన్ని నాన్న
హాలియా హాలియా హోంలో హాలియా హాలియా హోలా
హాలియా హాలియా హోంలో హాలియా హాలియా హోలా
తెలంగాణ గట్టు మీద సందమామయ్యో
ఎర్రమల్లెలు పూసినంత సందమామయ్యో
పల్లెల పందిరి మీద సందమామయ్యో
అల్లుకున్న మల్లెతీగ సందమామయ్యో
అర్ తుదిమొదలు తెల్వకుండా సందమామయ్యో
పల్లెల పందిరి మీద
అల్లుకున్న మల్లెతీగ
తుదిమొదలు తెల్వకుండా
చిదిమేకొద్దీ ఎదిగేంత
కోసేకొద్దీ పూసినంత హాల్
చిదిమేకొద్దీ ఎదిగేంత సందమామయ్యో
కోసేకొద్దీ పూసినంత సందమామయ్యో
ఏయ్యాలమ్మా ఏయ్యాలమ్మా ఎయ్యలో
చుక్కల పెళ్లి పందిరి ఎయ్యల అలా ఆ
చక్కంగా పెళ్లిని జరిపించాలి అలా
తన్నారు నారీణాన్ని నాన్న
హాలియా హాలియా హోంలో హాలియా హాలియా హోలా
హాలియా హాలియా హోంలో హాలియా హాలియా హోలా
తెలంగాణ గట్టు మీద సందమామయ్యో
ఎర్ర మల్లెలు పూసినంత సందమామయ్యో
మల్లెలంటే మల్లెలు కాదు సందమామయ్యో
యాఛ్ విప్లవాల వీరులమ్మ సందమామయ్యో
అరెరెరెరె మండే అగ్గి
పుల్లలమ్మ సందమామయ్యో
మల్లెలంటే మల్లెలు విప్లవాల వీరులమ్మ
మండే అగ్గి పుల్లలమ్మ
చావంటే భయంలేదు
త్యాగాల బిడ్డలమ్మ హాల్
చావంటే భయం లేదు సందమామయ్యో
త్యాగాల బిడ్డలమ్మ సందమామయ్యో
Greatness of vandemataram srinivas Garu, each and every audience has connected to this song.
Amazing and mesmerizing voice. Telangana muddu Bidda. Proud to have you sir.
Garini masarap👍👍👍👍👍👌👌👌👌👌💐💐💐💐💐🎂🎂🎂🎊🎊🎊🎊🎊🎊🎁🎁🎁🎁🎁🎁👏👏👏👏👏👏👏
Ap ye kani maadhi e paata vinte matram oopu maamuluga radhu🤩🤩🤩🤩🤩
2023 వింటున్నా వారు ఎంత్తమంది కామెంట్ చెయ్యండి
మా ఖమ్మం జిల్లా ఆణిముత్యం ❤ 🎉
You are the biggest asset for Telangana in folk culture...🙏
వందేమాతరం గారు పాడుతుంటే డ్యాన్స్ చేయకుండా ఉండడం కష్టం..
Natural voice super sir meeru big fan of u
Ramakrishna tirlangi sumanhitsongs
D
Ramakrishna tirlangi
Sssssssss
Super song 👌👌👌👌👌
i am from ap but really i like this telangana song
JaI Telangana
Proud to be telanganiate..
Na telanagana Koti ratanalla Veena
అన్న నువ్వు పాడిన తెలుగుదేశం పార్టీ సాంగ్ ఈరోజు కి ఒక సంచలనం ఆ పాట వింటే ఒళ్లు పులకరిస్తుంది సూపర్ అన్న
adoka party ah. thu
సర్ మీకు హృదయపూర్వక వందనములు
జై హింద్
Narsaiah Cheta K
Rayechukka
Narsaiah Cheta
Nice singing
Super
Supper. Songs ghmc
ఇలాంటి పాటలు వింటున్నప్పుడు ఏవో వైబ్రేషన్స్...
Vandemataram was gifted with a unique Voice which naturally syncs for Revolutionary or Rebel songs. Hats off to u, Sir!!
Venkata Ramana hai
hai brother
K
Me From rayalaseema but love this song this might be 40+ th time am watching this song
Super song
I am venkataswamy from Karnataka I love this song very much
Telangana song's ante one and only vademataram srinivas sir excellent voice sir
శ్రేమా జవుల హక్కుల కై ఆసురులు భాసిన అమరులారా మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయ్యం ఎర్ర జెండా ఆ ఆ ఆ సాక్షిగా
20సార్లు విన్న song
Manchi pani chesavu☺️😊
Same
Super song about telangaana
Akkada Harish Rao Garu mimarichi potunnaru......great song. Great slang in the world is Telangana...
Ilanti janapadha patalatho mana culture goppathanaanni chepputhu ...kurralni oka oopu theppisrhunna mee paatalu me voice Ku fidhaaa sir
proud to be born in telangana😍
Very good brother
Mr .Vandhematharam gaaru , wonderful voice with powerful strength of voice God has given u !
Nice voice sir really when I listen this song goosbumps come
తెలంగాణ పాటలు ఉంటే ఏ వయసు వారైనా లేచి ఆడాల్సిందే..... అట్లుంటాది మరి
Beautiful song rendering by Srinivas garu. He has a very soulful voice and sings with real feeling from the heart.
Exlent sir mee karananga TELANGANA songs ki fiddaaaa aipoyamm...
Eam cheapali bayya song vintea na childhood gurthuku vastundi am crying really song mind blowing...
ఇంకో వంద సంవత్సరాలు అయినా మీ పాటలు బోర్ కొట్టవు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Speaking frankly sir there is a magic in ur voice
వందేమాతరం శ్రీనివాస్ గారి voice వుంటే నా వొళ్ళు పులకరిస్తాధి
Even Harish rao garu knows that lyrics
That's the power, popularity of that song
Sir meeru paata paduthunte.. Goose bumps vasthunnayi sir... Varevvvvvaaaa
మ్యూజిక్ బాగా లేదు కానీ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.... సూపర్ సింగర్ శ్రీనివాస్ గారు
A uru bayya nidhi ni......?
emgies maddineni hysterical song
This is realty's sow
Em gonthuraaa saami vintuntey Goosebumps vasthunnnnay❤
తెలంగాణ ముద్దు బిడ్డా ఆరడుగుల బుల్లెట్ తెలంగాణ దశ దిశ నిర్దేశం చేయగలిగిన ధీరుడు మా హరీష్ కు ఇవే మా మంగళశానాలు
ఈ పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ...నాకు మాత్రం ఈ పాట ఆంటే చాలా ఇష్టం.....
This song dedicated to our TELANGA whole people
షషబ
Nenu lekkalennannisarlu vinna brother'. I like very much vandhematharam Srinivas Anna all songs
Me voice lo edho Magic undhi Vandemataram Garu.....me songs vintunnappudu edho teleyani excitement,,thinking about village culture..
I don't have any words to say handsoft sir
Super song sir
Hats off*
Talagana poratala gada anna spur gousbmes song ❤️ Naa Talagana
తెలంగాణ గట్టుమీద మా హరీష్ అన్న చందమామ
Akkada kurchoni song vintunna prathiokaru enjoy chesthunnaru super song