పెదవి తేనెలందిస్తే పెడమోములు తెల్లారి పోతున్నా చెలి నోములు పెదవి తేనేలందిస్తే పెడమోములు తెల్లార పోతున్నా చెలి నోములు పిల్ల సిగ్గు చచ్చినా మల్లెమొగ్గ విచ్చినా కదలడు మెదలడు కలికి పురుషుడు అందమంత నీదంటే అవతారుడు అదిరదిరి పడతాడు ముదురు బెండడు అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి స్వరాల వాణి కీరవాణి యం.యం. గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారి ఈశ్వరి రావు గారి అభినయం వర్ణనాతీతం.
పాటలో ప్రతి పలుకూ ఒక ఆణి ముత్యమే. అందరూ ఉద్ధండులే పని చేసిన వారు. వేటూరి గారు, కీరవాణి గారు, బాపు రమణ గార్లు, రాజేంద్రప్రసాద్ గారు,చిత్ర గారు, బాలు గారు.
పెదవి తేనిలందిస్తే...పెడ...మోములు...తెల్లారి పోతున్నా... చెలి నోములు...ఎంత అద్భుతంగా వుంది లైన్....చాలా బాగా రాసారు...వేటూరి గారు 🙏🙏🙏💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗
చిత్ర గారి స్వరం అమృతం, అద్భుతం. ఈ చిత్రం రాజేంద్ర ప్రసాద్ గారి నిర్మాణం లో వచ్చింది అనుకుంటాను. కీరవాణి గారి 100 వ చిత్రం కూడా అని లీలగా గుర్తు. బాపు రమణ ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈశ్వరీ రావు గారు, రాజేంద్ర ప్రసాద్ గార్ల నటనా కౌశలం.. కలగలిపి రాంబంటు ❤❤
Eswari Rao gari action ki hats off. Oka variety charector play chesina Rajendra Prasad gariki pranam. M M Keeravani gariki padabhivandanalu. Chitramma gariki namo vakalu. Machi paata.
The legendary director's signature is unmistakable in the picturization of the song. The beautiful actress lady reminds one of another beautiful actress lady, Divya Vani, from an earlier movie of his.
Rajendra Prasad gari acting, spb and chitra gaari voice, heroine acting, adbuthamaina saahityam, keeravani gaari adbuthamaina tune ee janma ki malli malli raavu. Anthe
హీరో హేన్ ఆంటీ ఎంతైమాందేక ఇష్టం లైక్ కొట్టినండే
ఇలాంటి పాటలు వినాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి2021 లో వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
yes
05/01/2023 evergreen song
14-8-2023
Naku ee song chala nachindhi 11-9-2023 night 8:30pm Antha dipretion lo unna elanti songs vinte cool aepotharu....chitra madem voice Maya chesindhi....👌👌👌🙏
Hello 2023 lo vintunna 😂
పెదవి తేనెలందిస్తే పెడమోములు తెల్లారి పోతున్నా చెలి నోములు పెదవి తేనేలందిస్తే పెడమోములు తెల్లార పోతున్నా చెలి నోములు పిల్ల సిగ్గు చచ్చినా మల్లెమొగ్గ విచ్చినా కదలడు మెదలడు కలికి పురుషుడు అందమంత నీదంటే అవతారుడు అదిరదిరి పడతాడు ముదురు బెండడు అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి స్వరాల వాణి కీరవాణి యం.యం. గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారి ఈశ్వరి రావు గారి అభినయం వర్ణనాతీతం.
చాలా బాగుంది మీ విశ్లేషణ
సూర్య కుమారి రేగులగిద్ద గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను.
సూర్య కుమారి రేగులగిద్ద గారు మీరు ఎక్కడ ఉంటారు
విజయవాడ లో ఉంటున్నాము
Hai sir iam Geetha
అడవి పురుషుడు, అవకతవకుడు, ముదురు బెండడు పదాలు సరి కొత్త గా వున్నాయ్. ఈశ్వరి స్టెప్స్, మ్యూజిక్ బావున్నాయి
చక్కని సంగీత సాహిత్యం..గొప్ప గాత్రం సహజమైన నటీనటుల...కలిపితే ఒక తెలుగు జాతి ఆణిముత్యం ఈ పాట...GOLDEN SONG OF EVER
Yes
👌👌👌👌👌👌
In
Yes
Rambantu"
అ అ హే హే లలాల లలాల అహ అహ లలాల అహ అహ
సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి
సందమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి
సిగపువ్వు తెమ్మంటే మగరాయుడు
అరిటిపువ్వు తెస్తాడు అడవిపురుషుడు
లలాల లలాల
సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి
సందమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి
భద్రాద్రి రామన్న పెళ్లికొడుకవ్వాల సీతలాంటి నిన్ను మనువాడుకోవాల
బెజవాడ కనకదుర్గ బాసికాలు తేవాల బాసరలో సరస్వతి పసుపూకుంకుమలివ్వాల
విన్నపాలు వినమంటే విసుగంటాడు మురిపాల విందంటే ముసుగేడతాడు
విన్నపాలు వినమంటే విసుగంటాడు మురిపాల విందంటే ముసుగేడతాడు
బుగ్గపండు కోరకడు పక్కపాలు అడగడు పలకడు ఉలకడు పంచదార చిలకడు
కౌగిలింతలిమ్మంటే కరుణించడు ఆవులింతలంటాడు అవకతవకడు
అహ అహ
లలాల లలాల
సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి
సందమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి
ఏడుకొండలసామి ఏల్లలు చదవాల చేవిటి మల్లన్న సన్నాయి ఊదాల
అన్నవరం సత్యన్న అన్నవరాలు ఇవ్వాల. సిమాద్రి అప్పన్న సిరి చేష్టలు ఇవ్వాల
పెదవి తెనేలందిస్తే పెడమోములు తెల్లరిపోతున్నా చెలి నోములు
పెదవి తెనేలందిస్తే పెడమోములు తెల్లరిపోతున్నా చెలి నోములు
పిల్లసిగ్గు చచ్చిన మల్లెమొగ్గ విచ్చిన కదలడు మెదలడు కలికి పురుషుడు
అందమంతా నీదంటే అవతారుడు అదిరదిరి పడతాడు ముదురుబెండదు
లలాల లలాల
tq❤
Tqq andi lyrics pettinamduku
Tq so much ❤
పాటలో ప్రతి పలుకూ ఒక ఆణి ముత్యమే. అందరూ ఉద్ధండులే పని చేసిన వారు. వేటూరి గారు, కీరవాణి గారు, బాపు రమణ గార్లు, రాజేంద్రప్రసాద్ గారు,చిత్ర గారు, బాలు గారు.
చక్కని సంగీత సాహిత్యం..గొప్ప గాత్రం సహజమైన నటీనటుల...కలిపితే ఒక తెలుగు జాతి ఆణిముత్యం
వేటూరి కలం + కీరవాణి స్వరం + చిత్ర గారి గళం = వీనులకు అమృతం.
I think singer is sunita
@@sreeatozvideos1928 no chitra gare padaru
@@sreeatozvideos1928 నో చిత్ర అమ్మ పాడేరు
@@sreeatozvideos1928 appatiki ae sunitha inka entry kuda ivvaledu paadindi chitramma gare aa thiyyati galam chitra gariki thappa evariki untundi
@@sreeatozvideos1928 Chitra amma Garu padaru song ..suntha kadhu
ఆవులింత అంటాడు అవకతవకుడు. సూపర్ సర్ . వేటూరి గారికి శతసహస్ర కోటి వందనాలు
Saawan w
Wwwawwwwaaa
బాపు గారి సినిమాలు చాలా బాగుంటాయి
d
Sir mee coment nacchindhi
పెదవి తేనిలందిస్తే...పెడ...మోములు...తెల్లారి పోతున్నా... చెలి నోములు...ఎంత అద్భుతంగా వుంది లైన్....చాలా బాగా రాసారు...వేటూరి గారు 🙏🙏🙏💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗
కీరవాణి songs మామూలుగా వింటేనే వినసొంపుగా ఉంటాయి...తాగినప్పుడు స్వర్గమే..😊
Yes.
Yes.
Yes
Yes
సిగ పువ్వు తెమ్మంటే మగరాయుడు అరటి పువ్వు తెస్తాడు అడవి పురుషుడు.. విన్నపాలు వినమంటే విసుగంటాడు మురిపాల విందంటే ముసుగెడతాడు.. కౌగిలింతలిమ్మంటే కరుణించడు ఆవలింతలంటాడు అవకతవకడు.. అందమంత నీదంటే అవతారుడు అదిరదిరి పడతాడు ముదురుబెండడు.. ఇలాంటి పదాలు వేటూరి గారి వలనే సాధ్యం.. 😍👌👌👌
Aa rojulu veru.. yeppatiki tirigi raavu.. Veturi leru alanti rojulu levu 😢😢
Yes
I love this song
ఆహా ఎంత మనోహరమైన సాహిత్యం......నా తరం వాళ్ళకి అభినందనలు......
చిత్ర గారి స్వరం అమృతం, అద్భుతం. ఈ చిత్రం రాజేంద్ర ప్రసాద్ గారి నిర్మాణం లో వచ్చింది అనుకుంటాను. కీరవాణి గారి 100 వ చిత్రం కూడా అని లీలగా గుర్తు.
బాపు రమణ ల గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఈశ్వరీ రావు గారు, రాజేంద్ర ప్రసాద్ గార్ల నటనా కౌశలం.. కలగలిపి రాంబంటు ❤❤
ఇలాంటి పాట రాయాలంటే వేటూరి వల్లే అవుతుంది
ever green song..aa rojulu bagundevi.. aa rojulu tirigi raavu..ippudunna daridram tirigi podu.. update peruto desaanni nansanam chesesaaru..
Ah lyrics , singer voice ababaaa..malli ilanti songs ravu.watching @2019
Golden voice chithra amma
0:35 aa flute music ventane chitra gari Humming ♥️♥️
ఎంత బాగా రాసారో ఈ పాట
ఇంకా పాడడం గ్రేట్ ❤️
Awesome expressions of Eswari rao with Beautiful smile... Super natural beauty song 👌👌👌
2030వరకు వింటారా
ఎప్పుడైనా వినొచ్చు బ్రో సూపర్ song
Chithra Amma Superb singing love u Maa ❤️❤️
Super song
What a expressive face eshwari rao
E song complete ga marchipoya asalu, chinnpudu TV lo thega chusevadni, super song 🎶 almost after 20+ years asalu
మహానుభావులు వేటూరి గారు బాలు గారు చిత్రమ్మ గానం అమోఘం
చందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి...సందెమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి
చందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి
సందెమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి
సిగపువ్వు తెమ్మంటే మగరాయుడు
అరిటిపువ్వు తెస్తాడు అడవి పురుషుడు
భద్రాద్రిరామన్న పెళ్లికొడుకవ్వాల
సీతలాంటి నిన్ను మనువాడుకోవాల
బెజవాడ కనకదుర్గ బాసికాలు తేవాల
బాసరలో సరస్వతి పసుపు కుంకుమలివ్వాల
విన్నపాలు వినమంటే విసుగంటాడు
మురిపాల విందంటే ముసుగెడతడు
బుగ్గపండు కొరకడు పక్కపాలు అడగడు
పలకడు ఉలకడు పంచదార చిలకడు
కౌగిలింతలిమ్మంటే కరుణించడు
ఆవులింతలంటాడు అవకతవకడు
ఏడుకొండలసామి ఏదాలు సదవాల
చెవిటి మల్లన్నేమో సన్నాయి ఊదాల
అన్నవరం సత్తెన్న అన్ని వరాలివ్వాల
సింహాద్రి అప్పన్న సిరిజాశలివ్వాల
పెదవి తేనెలందిస్తే పెడమోములు
తెల్లారిపోతున్న చెలి నోములు
పిల్ల సిగ్గు చచ్చినా మల్లె మొగ్గ విచ్చినా
కదలడు మెదలడు కలికి పురుషుడు
👌👌👌👍👍👍
bugga pandu korakadu pakka paalu adagadu yenta manchi romantic lirik
Prasuna Kanumuri li😍😍😍👌👌👌👌👌👌👌👌👌👌👌
Super
So good sis
Excellent music by Keeravani garu
Eswari Rao gari action ki hats off. Oka variety charector play chesina Rajendra Prasad gariki pranam. M M Keeravani gariki padabhivandanalu. Chitramma gariki namo vakalu. Machi paata.
I love this song. Especially Rajendra Prasad acting and Easwari Rao expressions
Veturi Lyrics , keeravani music, chitra voice awesome song
Chala bagundi inta baga songs teeyocha. Naturalga undi.
Enka future lo elanti songs ravu 90s vallakay e lucky ❤️❤️❤️
chitra medam voice gret
The legendary director's signature is unmistakable in the picturization of the song. The beautiful actress lady reminds one of another beautiful actress lady, Divya Vani, from an earlier movie of his.
Balu sir mee voice evarikaina set aipothadi... Love u... Grt voice...😘😘😘😘
Veturi gaaru raasina paata ... superrrrrrrrrrrrrr :)
super song
ఆట పాట సంగీతం అన్నీ అద్భుతమే! అందరికీ🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super song music director gari ki lireqes rasinvarki ki padi na variki🙏🙏🙏🙏🙏
Fentastic song 😘😘😘
My first fvrt song
Lavanya kammila
Super
Iam fan of Ishwari Rao
Same , my first favourite song too
సాహతమ్యం సంగతం గాత్రం అని బాగుంది ఏ సాంగ్ సూపర్
2o25 watching this song anybody there
Magical music by keeravani , wonderful lyrics by veturi, great singing by chitra garu ...
Eapudu ealanti songs unaya super song and super singer
The way convey her desire is really wonderful
Rajendra Prasad gari acting, spb and chitra gaari voice, heroine acting, adbuthamaina saahityam, keeravani gaari adbuthamaina tune ee janma ki malli malli raavu. Anthe
ఈ సాంగ్ సూపర్ చాలా బాగుంది👌
Lyrics and her expressions..music ❤️❤️❤️🙌
10/12/2024 లో వింటున్నాను
Yes
2020 lo chustunnavallu one like vesukondi
21 also
Great legendary Bapu and Ramana gari movie...missed them a lot..😭😭😭
17/05/2024 లో వింటున్నాను ..
Only for heroine expressions
June 26 2024
Starting to 18 sec herioin expressions ❤
జులై 18 2024😀
Madda kuduvu aithey
I just listened 🎶 this song accidentally and searched for it 😊
Sweet voice of chitra
Em expressions Madam loved it 💕💕💕🎶🎶🎶🎵🎵🎵👌👌👌👌
Annaya serial effect valla ee song chudatam jarigindi ,,but chala ardhalu unnai ,,nice song ❤
Extraordinarily sung and picturized
veturi gari songs always superb
28/12/23 ippatiki 3 times vinna,entha baguntadho ee song,❤❤
Most popular song and lyrics entha bagha rasaroo Haatsof 💗💗💗💗💗💗
feeling refreshed
Heroin soo pretty expressions.. Extraordinary songg
Starting to 18 seconds
Awesome....1 of the best melody songs...
Heroin expression superb
66y5u3y2y
12q 472ý 66yyy66yy6y 6ý566y
The power of bapu sir 🙏
ఇశ్వరి రావ్
Starting to 18 seconds
Golden Hit, All time hit song
Maa rajendhrudu is very great
Wat a song yaar...superb singer
Excellent music by keeravani sir
Song nd music super.. ..extradnary
My favourite actress Eeshwary rao
Enni saarlu vinna bore kottani song......
Veturi gaarruu miru kekkaa sir your great lyrics riter Sir song Supar 😀😀😀
మగ రాయుడు 😱🤩😉
31,7,2024 లో వింటున్నాను సూపర్ నైస్ సాంగ్
Lyrics with expersions 👌👌👌🥰
Eswari rao mdm looking is so cute❤❤
2056 vinea vallu like kottandi
Elanti patalu vinalante manasu undali.
Eem song ra extraordinary song
What an acting Rajendra Prasad garu
no words to say .....like wow
Nenu prathi roju vinta super
అడవి పురుషుడు..
పంచదార చిలకడు..
అవకతవకడు..
కలికి పురుషుడు..
ముదురు బెండడు..☺️👌
One of my favorite song 🥰🥰🥰
నటుడు రాజేంద్రప్రసాద్ గారి నటి ఈశ్వరి రావు గారి అభినయం వర్ణనాతీతం.
Beautiful song.
Meaning martam superb my FV sng 24 lo kuda daily chustuna ante
Nice song.. childhood memories.
Omg addicting song
Song meaning super
20/12/2024 lo vintunnanu
Chittamma and Balu sir ku paadabi vandanali🙏🙏🙏🙏🙏
I love this song but I love it
Balu garu, Bapu garu and Veturi gaari creation....
నాకూ ఈ పాట చాలా ఇష్టం ❤❤❤❤❤❤❤
I like this song so much
Veturi, chitra 🙏
Excellent music and excellent song
Expression is nice
I love this song ❤
Very nice song🤗
ఎన్ని సార్లు చూసిన చూడాలని ఉంది
ചിത്ര ചേച്ചി 💕💕💕