Yamaleela Telugu Movie Video Songs | Abhivandanam Full song | Kaikala Satyanarayana | Latha Sri

Поділитися
Вставка
  • Опубліковано 22 бер 2014
  • Abhivandanam Full Video Song from Yamaleela Telugu Movie on ‪@mangomusic‬. Yamaleela all time hit Movie ft. Ali, Manju Bhargavi and Indraja. Directed and Music composed by SV Krishna Reddy and Produced by Achi Reddy.
    #Yamaleela #JumbareJujumbareVideoSong #Ali #SPBalasubrahmanyam #Chitra #ManjuBhargavi #Indraja #SPBalu #SPB #MangoMusic #SVKrishnaReddy #SirivennelaSeetharamaSastry
    Song Details:
    Song: Abhivandanam
    Singers: S. P. Balasubrahmanyam & K.S. Chitra
    Lyrics: Sirivennela Seetharama Sastry
    Music: SV Krishna Reddy
    Movie Details:
    Movie: Yamaleela
    Starring: Ali, Manju Bhargavi, Indraja, Krishna, Kaikala Satyanarayana, Brahmanandam, Tanikella Bharani, AVS.
    Director: SV Krishna Reddy
    Producer: Achi Reddy
    Music: SV Krishna Reddy
    The movie also stars Krishna, Manju Bhargavi, Brahmanandam, Tanikella Bharani, AVS.
    Click Here for More:
    S. V. Krishna Reddy Hit Songs - surl.li/qmcip
    S. P. Balasubrahmanyam Hit Songs : bitly.ws/Fd6X
    K. S. Chitra Hit Songs - surl.li/qmfqu
    S. P. Balasubrahmanyam & K.S. Chitra hit Songs : bitly.ws/Fdaj
    Sirivennela Seetharama Sastry Hit Songs - shorturl.at/nuBM5
    Evergreen Hit Songs - bit.ly/3KSlxst
    90's Hit Songs - bit.ly/3H5M4zq
    80's Melody Hits - bit.ly/3too7QT
    Evergreen Hit Songs - bit.ly/3KSlxst
    Best Telugu Fast Beat Songs - bit.ly/3IOCoKl
    For more hit Songs and Video Songs -
    Subscribe - / @mangomusic
    Like - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
    Follow Us on WhatsApp Channel: whatsapp.com/channel/0029Va50...
    For any copyright queries, please reach out to claims@whackedout.in

КОМЕНТАРІ • 2,1 тис.

  • @p.v.v.naayak5659
    @p.v.v.naayak5659 3 роки тому +1683

    భాతీయ చిత్ర పరిశ్రమలో... మరియు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చరిత్ర లో యముడు చేత....డ్యూయెట్ సాంగ్ చెయించిన..ఒకే ఒక్క మొనగాడు దర్శకుడు మన ..s.v. కృష్ణ రెడ్డి.. గారు..

  • @ravikoran8410
    @ravikoran8410 4 роки тому +1248

    Kaikala సత్యనారాయణ sir గారి పాదాల కు నా శిరస్సు వంచి నమస్కరిస్తూన్న 2020 లో చూసే వారు ఒక like వేసుకొండి

    • @parimalasrikanth86
      @parimalasrikanth86 3 роки тому +3

      Kalikala కైకాల సత్యనారాయణ బ్రో ఎందుకు నమస్కరించడం just enjoy chey అతని acting adi chalu

    • @nageswararaom6757
      @nageswararaom6757 3 роки тому +1

      2021

    • @r1creations331
      @r1creations331 2 роки тому

      2021 lo bro

    • @msrs2332
      @msrs2332 2 роки тому +2

      2021.నవంబర్

    • @chandrachandra2801
      @chandrachandra2801 2 роки тому

      10.12.2021

  • @user-rajarealestate
    @user-rajarealestate 3 роки тому +516

    ఆకాండ భారత చలనచిత్ర పరిశ్రమలో లోనే యముడి చేత బ్రేక్ డాన్స్ చేయించిన ఒకేఒక మగాడు
    SV krishna Reddy గారు 💐💐💐

    • @vmranga2334
      @vmranga2334 2 роки тому +2

      Yes

    • @sriramkapavarapu5099
      @sriramkapavarapu5099 2 роки тому +1

      అవును అన్న...

    • @ssvsounds5387
      @ssvsounds5387 Рік тому +1

      అతను యముడు కాదు బ్రొ గతోతగాచడు

    • @syamsecured1244
      @syamsecured1244 4 місяці тому

      @@ssvsounds5387 Hey, you mixed up movies. He is YAMA in this movie

  • @raj71441
    @raj71441 3 роки тому +698

    సత్యన్నారాయణ గారికి ఒక్క పద్మ అవార్డు కూడా రాకపోవటం దురదృష్టం

    • @reddypalakolanu2941
      @reddypalakolanu2941 3 роки тому +14

      ఇవ్వక పోవటం

    • @sravanthi6222
      @sravanthi6222 3 роки тому +7

      Really....

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 3 роки тому +71

      ఆ పద్మ పురస్కారాలకే అంత అదృష్టం లేదేమో

    • @youngforest8793
      @youngforest8793 3 роки тому +28

      రాజకీయ పలుకు బడి ఏలు బడి రెండు ఉండాలి కదా

    • @Titanplanet1
      @Titanplanet1 3 роки тому +1

      @@idduboyinaramu2414 🤗🤗🤗

  • @chinniNani-ep8qc
    @chinniNani-ep8qc 5 років тому +1820

    మీ లాంటి నటులు దొరకడం తెలుగ చిత్రసీమ చేసుకున్న అదృష్టం కైకాల సత్యనారాయణ గారు ...........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీకు మా పాదాభివందనం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🙏🙏🙏🙏

  • @saibabuvangalapati9478
    @saibabuvangalapati9478 4 роки тому +302

    మా గుడివాడ ముద్దు బిడ్డా నట సామ్రాట్ కైకాల గారికి పాదాభివందనం........

  • @pradeept4234
    @pradeept4234 Рік тому +181

    ఎస్పీ బాలు గారి గాత్రం+సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సాహిత్యం+కైకాల సత్యనారాయణ గారు అభినయం+ ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వం+ తెలుగు ప్రేక్షకుడు అదృష్టం 🙏🙏🙏🙏

    • @The_Simhapurien
      @The_Simhapurien Рік тому +3

      ❤❤❤

    • @nagamalleswari7179
      @nagamalleswari7179 8 місяців тому +5

      చిత్ర గారి గాత్రం హీరోయిన్ అందం అభినయం అవి కూడా కలపండి

    • @pradeept4234
      @pradeept4234 8 місяців тому +1

      @@nagamalleswari7179 అలాగే మేడం 👍

    • @venkatraj5491
      @venkatraj5491 8 місяців тому +1

      emi cheppavu bhayya... super..

  • @lasyaponnam6826
    @lasyaponnam6826 3 роки тому +301

    సరిలేరు నీకెవ్వరు ఎస్ వి రంగారావు గారి తరువాత కైకాల సత్యనారాయణ గారికి ఏ పాత్రైనా సూట్ అవుతుంది ధన్యవాదములు కైకాల సత్యనారాయణ గారికి🙏🙏🙏🙏🙏

  • @ksurya5257
    @ksurya5257 3 роки тому +204

    బాలుగారు ఎప్పుడూ మీరు పాటల రూపంలో మా మనసులో ఉంటారు.

  • @ajaynagella2259
    @ajaynagella2259 5 років тому +922

    నట సామ్రాట్ కైకాల సత్యనారాయణ గారికి పదాభివందనం

  • @7starvenkatchukka
    @7starvenkatchukka 3 роки тому +335

    ఇలాంటి నటుడు తెలుగు చిత్రసీమ లో
    లేడు ఇగ రాడు హ్యాట్సాఫ్ సత్యనారాయణ
    గారు మీరు 100 సంవత్సరాలు బ్రతకాలి

  • @harishkumarts8473
    @harishkumarts8473 2 роки тому +311

    "సరసాలు చవిచూడ ఇటురా దొర..నవ మన్మదాకార నడుమందుకోరా😁😁"
    సిరివెన్నెల సీతా రామ శాస్త్రి నీ కు 🙏

  • @Sivakrishna_Rachuri
    @Sivakrishna_Rachuri 4 роки тому +874

    ఆ శరీర సౌష్టవం , ఆజానుబాహుడు , నటన కౌశలం , మంచి మనసు కలిగిన వ్వక్తి కైకాల సత్యనారాయణ గారూ
    తాత మీరు 100 years ఆరోగ్యంగా ఉండాలి

  • @rvmg5755
    @rvmg5755 5 років тому +949

    1994 ఏప్రిల్ 28 release అయింది. తెనాలి అలంకార్ థియేటర్ లో చూసాము. స్కూల్ డేస్ అవి. గుడ్ మెమోరిస్

  • @kalyanpentakota222
    @kalyanpentakota222 Рік тому +15

    ధర్మపరిరక్షణా ధురంధరుండ
    సకలపాప శిక్షణా దక్షుండ
    చండతర దండథర బాహుమండిత విగ్రహుండ
    నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండ హ యముండ.
    అభివందనం యమ రాజాగ్రణీ
    సుస్వాగతం సుర చూడామణీ
    తమ సుగుణాలు పలుమారు కీర్తించనీ... ఆ... ఆ... ఆ...
    ఏమీ శభాష్...
    సెహబాసులే నర నారీమణి
    బహుబాగులే సుకుమారీమణి
    నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ... ఆ... ఆ... ఆ.
    సరసాలు చవిచూడ ఇటురా దొరా
    నవమన్మథాకార నడుమందుకోరా
    రాకాసి కింకరుల రారాజునే
    నరకాన నీవంటి సరుకెపుడు కననే
    పాపాలు తెగ మోసి తల మాసెనేమో
    నా పాలబడి కాస్త సుఖమందుకోవోయ్... ఆ... ఆ...
    అవశ్యము అటులనే కానిమ్ము
    నీ కౌగిలే నవ సింహాసనం
    రసలోకమే ఇక మన కాపురం
    యమ సరదాగా సాగాలి ఈ సంబరం.ఆ.ఆ.ఆ
    ఊర్వశికి నీవేమి కజినవుదువా
    కాకున్న నీకింత సౌందర్యమేల
    నరలోకమున ఊరికొక ఊర్వశి
    స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి
    ఊరించకే ఇక నా రాజహంస
    యమ హాయి నీదేలే రసికావతంస...
    రసికాగ్రేసరుండ యముండ
    మైకాలలో తమ మతిపోవగా
    నా కేళిలో పడి మునకేయగా
    గద వదిలేసి ఒడిలోకి రా దేవరా
    మజ్జారే మదవతీ
    సెహబాసులే నర నారీమణి
    బహుబాగులే సుకుమారీమణి
    నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ... ఆ... ఆ... ఆ.
    ధర్మపరిరక్షణా ధురంధరుండ
    సకలపాప శిక్షణా దక్షుండ
    చండతర దండథర బాహుమండిత విగ్రహుండ
    నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండ హ... యముండ.

  • @jampanasudhakar5438
    @jampanasudhakar5438 3 роки тому +131

    యస్ వి కృష్ణా రెడ్డి గారి మ్యూజిక్ చాలా వినసొంపుగా ఉంటుంది 👏👏👏సింగర్స్ పాట కి ప్రాణం పోశారు

  • @rameshroyal5440
    @rameshroyal5440 5 років тому +1673

    యముని పాత్రకు సరి లేరు నీకెవ్వరు సత్యనారాయణ గారు🙏🙏🙏🙏

  • @SrikanthSrikanth-cz8hi
    @SrikanthSrikanth-cz8hi 5 років тому +695

    ఏమైంది కృష్ణారెడ్డి sv గారు మళ్ళీ ఎప్పుడూ తీస్తారు ఇలాంటి బంగారు సినిమా

    • @sowjanyabehara840
      @sowjanyabehara840 4 роки тому +9

      Ee rojullo alanti movie raadhu sir ...

    • @2dayandhra9000
      @2dayandhra9000 4 роки тому +2

      @@sowjanyabehara840 hi

    • @palemvasu2112
      @palemvasu2112 3 роки тому

      @@sowjanyabehara840 3a!!!

    • @t.v.s.phanikirankumar98
      @t.v.s.phanikirankumar98 3 роки тому +5

      YAMALEELA 2 తీశారు సరిగ్గా లేదు ఇప్పటి జనాలకు నచ్చడంలేదు

    • @srinivasareddyedururi3295
      @srinivasareddyedururi3295 3 роки тому +9

      Up to 1980s joint families, up to 2000 children with parents, up to 2020 only husband and wife,, next no relationships no children just earning enjoying endup life.
      So subhalagnam yamaleela mavichiguru etc hit at that time not now

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 3 роки тому +104

    "నరలోకమున ఊరికొక ఊర్వశి స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి" నిజమే మరి భూలోకంలో ఉన్న అతివల సౌందర్యంతో పోలిస్తే దేవలోకపు అప్సరసల సౌందర్యం ఎంత.. 😊👌👌👌

    • @govulabalu2951
      @govulabalu2951 Рік тому +2

      Telugu industry oka legend actor ni kolpoindi.malli etuvanti natulu eka raru. Raboru... thanks 🙏🙏🙏🙏🙏🙏🙏 Sathyanarayana garu.....

    • @seetharamjangeti8565
      @seetharamjangeti8565 10 місяців тому +1

      🌹🌹

  • @user-do8zg3ps9l
    @user-do8zg3ps9l 2 роки тому +123

    మీరు ఏమైనా చెప్పండి పాత సినిమాలు కానీ పాత పాటలు కాని చాలా అద్భుతంగా అమృతంలా ఉంటాయి 🙏❤

  • @Vshankar1162
    @Vshankar1162 5 років тому +401

    ఎంత మంచి పాట ?
    ఇలాంటి పాటలు ఇప్పుడు వస్తున్నాయా?
    నాకు నచ్చిన పాట ఇది

  • @rajeshthammishetty9898
    @rajeshthammishetty9898 6 років тому +255

    Sv కృష్ణా రెడ్డి గారు మీరుఅందించిన మూవీస్ సాంగ్స్ సూపర్ సార్

  • @kumarpolimerakoulampet8205
    @kumarpolimerakoulampet8205 2 роки тому +135

    యముడి పాత్ర చాలా బాగా చేశారు
    చిత్ర సీమలో ఇలాంటి నటులు
    సరి లేరు
    కైకాల సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక అభినందనలు
    నివు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలి

  • @prabhuramanthapuram1435
    @prabhuramanthapuram1435 Рік тому +75

    కైకాల సత్యనారాయణ గారికి ... ఆతని నటనకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. టాలీవుడ్ ఒక గొప్ప నటున్ని కోల్పోయింది......ఓం శాంతి....

  • @rajeshraju9015
    @rajeshraju9015 5 років тому +97

    కైకాల సత్యనారాయణ లాంటి నటుడు దొరకడం సినిమా ఇండస్ట్రీ చేసుకున్న మహద్భాగ్యం మీకు పెద్ద ఫ్యాన్ నేను సార్ మీ నటన అద్భుతం 🙏🙏🙏

  • @sagarnagarthi4681
    @sagarnagarthi4681 5 років тому +264

    అందుకే అంటారు ఓల్డ్ ఇస్ గోల్డ్ 👍👌💟

  • @SureshSuresh-tg9dg
    @SureshSuresh-tg9dg 2 роки тому +64

    తెలుగు ప్రజలకు అనిముత్యం కైకాల సత్యనారాయణ గారు తెలుగు ప్రజల మనసు దోచుకున్నారు వాళ్ళు ఉన్నతవరకు 1000 ఏళ్ల ఐన వినేవాళ్ళు ఉన్నారు తెలుగు ప్రజలు

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 3 роки тому +137

    2021లో చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు👍

  • @s.s.r6536
    @s.s.r6536 5 років тому +348

    పాపాలు తెగమోషీ తలమాశేనేమో
    నా పాల పడి కాస్త సుకమందుకోర హహ్ హహ్ హ హ హ హః👌👌👌

  • @singlesinthakay4
    @singlesinthakay4 5 років тому +130

    కైకాల నీ పాదాలకు అభివందనలు,,,

  • @sagarvlsd625
    @sagarvlsd625 3 роки тому +51

    ఈ పాటలో అర్ధాన్ని వెతికితే తెలుగు భాష గొప్పతనం అర్ధం అవుతుంది
    శృంగార మాటలు కూడా చాలా అందంగా వినబడుతున్నాయి అదే తెలుగు గొప్పతనం
    ఉర్వాసికి నీవేమి కజిన్ ఆవుదువ కాకున్నా నీకింత సౌందర్యం మేల....
    నరలోకమున ఊరికి ఒక ఊర్వసి స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి

  • @padmajanagendran
    @padmajanagendran 3 роки тому +26

    సత్యనారాయణ గారికి 🙏, బాలు గారు మీరు మాత్రమే ఇలాంటి పాటలు పాడగలరు 🙏, చిత్ర ఆమ్మ రొమాంటిక్ సాంగ్ పాడినా అది ఒక కీర్తన లా ఉంటుంది 🙏

  • @ravichowz
    @ravichowz 5 років тому +383

    నరలోకమున ఊరికొక ఊర్వశి
    స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి..

  • @maheshedammala7204
    @maheshedammala7204 6 років тому +125

    ఎస్వీ కృష్ణారెడ్డి గారు మీరు సూపర్

  • @nagarajuyadavkoppula3242
    @nagarajuyadavkoppula3242 3 роки тому +30

    ఒక లైక్ కొట్టండి ఈ పాటకు...💛💛💛

  • @mohang.m4684
    @mohang.m4684 3 роки тому +80

    Hats up to నవరస నటన సార్వాబౌముడు శ్రీ సత్యనారాయణ గారు.. ఈ వయసులో కూడా అద్భుతమైన నటన,, awesome dance

  • @jesusjamesnavula9455
    @jesusjamesnavula9455 4 роки тому +165

    నట సార్వభౌమ, నట నవ రసాల సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు..

  • @sreenivaskuppili7902
    @sreenivaskuppili7902 7 років тому +311

    kaikala gaaritho kooda steps veyinchina na alltime favourite director sv krishnareddy gaariki hatsoff

  • @naidukandhi2907
    @naidukandhi2907 3 роки тому +16

    గ్రేట్ పర్సనాలిటీ
    హీరోకి తగినట్లు విలనంటె కైకాల మాత్రమే అనిఒప్పుకోవాలి

  • @NagGunturGuntdu
    @NagGunturGuntdu 3 роки тому +24

    Sv, కృష్ణరెడ్డి గారి సంగీతం బాలు & చిత్ర గార్ల గాత్రానికి హ్యాట్సాఫ్..👌👌🙏🙏💐💐

  • @sreenivasreddy6009
    @sreenivasreddy6009 5 років тому +346

    After Ali tho saradhaga...❤️💃

  • @Arun-cx4cn
    @Arun-cx4cn 6 років тому +39

    Asalu Kaikala Satyanarayana garito dance veyinchali ane alochana ela vachindandi babu...ayana a vayasulo antha body tho a steppulu veyadam _/\_ ... asalu a rojullone antha super beat...pala vaditjo jenda ettesta antu "Aa okkati adakku" cinema lo character artist ga chesina ammai ki antha dance ochaa anela chesina e paata eppatiki evergreen....hats off SV Krishna Reddy garu....

  • @vamshisingaram1987
    @vamshisingaram1987 3 роки тому +75

    సరసాలు చవి చూడ ఇటు రా దొర నవ మన్మదాకార నడుమందుకోర...what a lyrics... SV garu🙏🙏🙏🙏

  • @user-gc1gu7hq6z
    @user-gc1gu7hq6z Рік тому +15

    మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ఓం శాంతి 😭😭😭💐💐💐🙏

  • @dash5685
    @dash5685 5 років тому +120

    Spb super singing......
    ఊర్వశి కి నీవేమి cousine అవుదువ.. సూపర్....

  • @SreekanthReddysamapath
    @SreekanthReddysamapath 4 роки тому +1411

    2050 lo kuda chuse vallu like cheyandi 😍

    • @chaibajji
      @chaibajji 4 роки тому +13

      corona vachesindhi😭😭

    • @Raj-ok3tz
      @Raj-ok3tz 4 роки тому +27

      Bratikune appudu kodutha

    • @kambojigiridharachary5671
      @kambojigiridharachary5671 4 роки тому +7

      Appatiki brathiki vunte chustha

    • @seshudexter7390
      @seshudexter7390 4 роки тому +9

      2050 inka raledu bro, ask about 2020

    • @Bhawvani45
      @Bhawvani45 4 роки тому +8

      Appati varaku brathiki unte kacchithamuga chusthanu😀😀😀😀😀😀😀😀😀

  • @brahmaraorunja2718
    @brahmaraorunja2718 4 місяці тому +45

    2024 lo chuse vallu like vesukondi

  • @rajusunkanapelli5076
    @rajusunkanapelli5076 2 роки тому +7

    సత్యనారాయణ గారిని చూస్తే రియల్లీ యముడు కూడ ఇలానే ఉంటాడా అనిపిస్తున్నది, మీరు గ్రేట్ sir

  • @kpadmanabham8679
    @kpadmanabham8679 6 років тому +186

    kaikala satyanarayana is 100% eligible for dadasahebpalke award

  • @lavanyasivadarshan5252
    @lavanyasivadarshan5252 3 роки тому +18

    Sv. కృష్ణారెడ్డి గారు మ్యూజిక్ సూపర్. ఎన్ని ఎన్ని మంచి చిత్రాలు అందించారు గ్రేట్ డైరెక్టర్ 🙏.. సత్య నారాయణ గారు యముడి పాత్ర కి మీకు మీరే సాటి 🙏👌👌👌... జుంబారే పాటకి కృష్ణ గారి తో ఈ పాట కి సత్యనారాయణ గారి తో స్టెప్పులు వేయించిన ఘనత కృష్ణా రెడ్డి గారికే..

  • @koccherlamariyamma1471
    @koccherlamariyamma1471 2 роки тому +24

    సత్యనారాయణ ఏ పాత్రకైనా మీకు సర్ లేరు సార్ మీరంటే నాకు చాలా చాలా చాలా ఇష్టం నా చిన్నతనం నుంచి నాకు మీరంటే ఇష్టం

  • @shivabalajidevelopershyder7201
    @shivabalajidevelopershyder7201 2 роки тому +14

    యముని తోనే డాన్స్ చేయించాలని ఆలోచనకి హాట్సాఫ్ కృష్ణా రెడ్డి సార్.

  • @kjayakumar8374
    @kjayakumar8374 5 років тому +45

    Director com music director chala rare ga dorukutaru tnq SVK GARU

  • @pardhuch8213
    @pardhuch8213 4 роки тому +89

    Traditional tune + western beat + dancing yama....only possible with Mr s v krishna reddy. అభివందనం కృష్ణారెడ్డి గారికి

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 Рік тому +12

    పాపాలు తెగ మోసి తల మాసేనేమో నాపల పడి కాస్త సుఖమందుకోవోయ్ అబ్బా రొమాంటిక్ లైన్💕💕ఎవరు రాసారో గాని యముడిని కూడా రెస్ట్ తీసుకో నా వద్దకు వచ్చి సుఖపడు అని యమున్ని వర్ణిస్తూ చాలా బాగా రాశారు

  • @ravik9533
    @ravik9533 3 роки тому +64

    2020 లో కూడా మరిచిపోలేని song s v krishna reddy garu నిజంగా మీరు great sir

    • @jaripitipprasad9226
      @jaripitipprasad9226 Рік тому +1

      2020 లోన కాదు 3030 లో కూడా ఈ పాటకు అభిమానులు తగ్గరు.

  • @sreenivasamurthyp6939
    @sreenivasamurthyp6939 2 роки тому +28

    NOBODY CAN MATCH THE LEGENDARY SATYANARAYANA GARU.WE ARE SO LUCKY TO HAVE SUCH A LEGENDARY IN OUR TELUGU INDUSTRY. 🙏🙏🙏🙏🙏🙏

  • @sirigirinareshreddy7051
    @sirigirinareshreddy7051 2 роки тому +6

    యమధర్మరాజు ఇలాగేవుంటాడేమో అన్నట్లూ మహానుభావుడికి పాదాబివందనాలు.

  • @cvacherry3701
    @cvacherry3701 Місяць тому +2

    Sentimental Fantasy Movies antey S.V. Krishnareddy gari tharuvathe Yevaraina... Yamuditho duet chesi audience ni convince chesarantey normal thing kadu... Aa role lo Kaikala Sathyanarayana garini thappa inkevarini uhinchukolem... LEGEND Actor...

  • @janyavularajkumar
    @janyavularajkumar 27 днів тому

    జనరల్ గా సీన్స్ లో bgm ఉంటుంది . కానీ sv అన్నింటిలో ఇంక్లోడ్ పాటల్లో కూడా వెరీ వెరీ స్పెషల్ దర్శకుడు

  • @pnr2933
    @pnr2933 4 роки тому +20

    Ma Janama Dhanyam ayindhi sir Meelanti Legendary Actor’s ni chusinanduku... Hatsoff to u sir

  • @rajenderdamagalla2831
    @rajenderdamagalla2831 2 роки тому +6

    ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాటలు కొన్నే ఉంటాయి. అందులో ఇది 💯కచ్చితంగా ఉంది...

  • @Just-Uday
    @Just-Uday 3 роки тому +27

    Loved him from childhood...Satyanarayana Garu 😍😍

  • @srikanthtalks5997
    @srikanthtalks5997 3 роки тому +44

    Who watching after అలీతో సరదాగా like here👍👍

  • @madhutelugu3411
    @madhutelugu3411 2 роки тому +4

    ఈ సాంగ్ లో ఏదో మ్యాజిక్ ఉంది. రోజు ఒక్కసారి అయినా చూడాలి అనిపిస్తుంది 👌👌👌👌

  • @ravik9533
    @ravik9533 3 роки тому +10

    S v krishna reddy garu meeku padabhi vandham sir 2020 lo kudaa e song black balster

  • @cnusrinivas9454
    @cnusrinivas9454 3 роки тому +87

    ఆజానుభావుడు ఎన్టీఆర్ ను ఢీకొట్టే సత్తా మీది LATHA SRI SOO CUTE

  • @kumars7712
    @kumars7712 3 роки тому +10

    లతశ్రీ గారు కూడా చాలా బాగా డాన్స్ వేశారు

  • @rajinikanthchary9537
    @rajinikanthchary9537 3 роки тому +12

    Dance choreography nachhina vaallu like eskondi.
    ...2020 batch

  • @hymavathiyedukondalu1655
    @hymavathiyedukondalu1655 2 роки тому +3

    సత్యన్నారాయణ గారు యముడంటే మీరే 👌👌👌👌 కృష్ణరెడ్డి గారు మీ డైరెక్షన్ మూవీస్ మ్యూజిక్ సూపర్బ్... 👌👌👌👌🙏🙏🙏

  • @kvenkataswamikrish9673
    @kvenkataswamikrish9673 2 роки тому +3

    ధర్మపరిరక్షణా ధురంధరుండా..
    సకలపాప శిక్షణా దక్షుండా..
    చండతర దండథర బాహుమండిత
    విగ్రహుండ
    నిఖిల చరాచర జీవప్రాణ
    నిర్మూలనా నియముండ.. హ..యముండ.
    అభివందనం యమ రాజాగ్రణీ
    సుస్వాగతం సుర చూడామణీ
    తమ సుగుణాలు పలుమారు
    కీర్తించనీ... ఆ... ఆ... ఆ...
    ఏమీ శభాష్...
    సెహబాసులే నరా నారీమణి
    బహుబాగులే సుకుమారీమణి
    నిను మెచ్చాను వచ్చాను
    రారమ్మనీ... ఆ... ఆ... ఆ.
    సా గా ప మా పా ని ని ప మ గా మ గ
    గ మ గ మ ప మ ప ని స ని పా మ పా
    సరసాలు చవిచూడ ఇటురా దొరా
    నవమన్మథాకారా నడుమందుకోరా
    రాకాసి కింకరుల రారాజునే
    నరకాన నీవంటి సరుకెపుడు కననే
    పాపాలు తెగ మోసి తల మాసెనేమో
    నా పాలబడి కాస్తా
    సుఖమందుకోవోయ్... ఆ... ఆ...
    అవశ్యము అటులనే కానిమ్ము
    నీ కౌగిలే నవ సింహాసనం
    రసలోకమే ఇక మన కాపురం
    యమ సరదాగా సాగాలి
    ఈ సంబరం.ఆ.ఆ.ఆ
    ఊర్వశికి నీవేమి కజినవుదువా
    కాకున్న నీకింత సౌందర్యమేలా..
    నరలోకమున ఊరికొక ఊర్వశి
    స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి
    ఊరించకే ఇక నా రాజహంస
    యమ హాయి నీదేలే రసికావతంస...ఆ..ఆ..ఆ
    రసికాగ్రేసరుండ యముండ
    మైకాలలో తమ మతిపోవగా
    నా కేళిలో పడి మునకేయగా
    గధ వదిలేసి ఒడిలోకి రా దేవరా..ఆ..ఆ..ఆ
    మజ్జారే మదవతీ
    సెహబాసులే నర నారీమణి
    బహుబాగులే సుకుమారీమణి
    నిను మెచ్చాను వచ్చాను
    రారమ్మనీ... ఆ... ఆ... ఆ
    హహ..ధర్మపరిరక్షణా ధురంధరుండ
    సకలపాప శిక్షణా దక్షుండ
    చండతర దండథర బాహుమండిత
    విగ్రహుండ
    నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా
    నియముండ హ...యముండా...

  • @mr.akshayjandhyala2795
    @mr.akshayjandhyala2795 Рік тому +23

    సత్యనారాయణ గారు మీ ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ 🙏🏻

  • @SureshSuresh-tg9dg
    @SureshSuresh-tg9dg 2 роки тому +9

    సత్య నారాయణ గారికి భారత రత్నం ఇచ్చిన తక్కువే నటన అద్భుతం అమోఘం ఏన్టీఆర్ రామారావు s v రంగారావు ఏ ఎన్ ఆర్ తెలుగు జాతికి అంకితం మహానుభావుల ఓల్డ్ ఇస్ గోల్డ్

  • @raj71441
    @raj71441 4 роки тому +29

    Golden voice Balasubramaniam and chitra...

  • @haripsdprasad3487
    @haripsdprasad3487 3 роки тому +9

    అద్భుతం...ఎప్పటికీ నిలిచిపోయే లిరిక్స్..........

  • @rajireddykompelly7949
    @rajireddykompelly7949 3 роки тому +26

    గొప్ప పాట...ఇప్పటికి...
    "ఊర్వశి కి నీవేమి కసినవుదువా కాకున్న నీకింత సౌందర్యమేల...
    నరలోకమున ఊరికొక ఊర్వశి"...,👌👌👌👌

  • @bhagatsingh541
    @bhagatsingh541 Рік тому +6

    యముడు తో డాన్స్ చేయించడం దానికి కైకాల గారి నటన సిరివెన్నెల గారి సాహిత్యం కైకాల గారు పాడినట్లే పాడిన బాలు గారి గాత్రం . కృష్ణా రెడ్డి గారి సంగీతం అద్భుతం

  • @Maths_9346
    @Maths_9346 3 роки тому +15

    Latha sree Dance sooo nice. Kaikakala acting awesome..

  • @hanmanthvendi7504
    @hanmanthvendi7504 2 роки тому +7

    గాత్రాన్ని మార్చి పాడటం మీకే సాధ్యం బాలు గారు 🙏

  • @ashok-qc4lh
    @ashok-qc4lh 3 роки тому +4

    Wah wat a song 🎵👆wat a music 🎶wat a ACTOR kaikala SATYANARAYANA KI OKA 😎VANDANAM

  • @rajannasadarirajanna1316
    @rajannasadarirajanna1316 4 роки тому +35

    Baalu & chitramma gaariki oka like

  • @rajk9329
    @rajk9329 5 років тому +32

    Great Legend Satyanarayana Sir. Hats off to you... SV Krishnareddy garu, emindi sri meeku? mee movies ekkada? meeku pedda abhimani neenu.

  • @chithariyellappa1402
    @chithariyellappa1402 Рік тому +5

    రాసిన వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి పాడినవారు ఎస్పీ బాలసుబ్రమణ్యం సూపర్ మీకు ధన్యవాదాలు పాట చాలా అందంగా మ్యూజిక్ డైరెక్టర్ సూపర్

  • @maheshwarimaley3577
    @maheshwarimaley3577 Рік тому +1

    Telugu vallaga puttinanduku garvanga undi. Mana basha loni teeyadanam e bhasha ku ledemo. Proud to be telugyte. Desha bhashalandi telugu lessa ani urikene analedu.

  • @eswarivenkat8402
    @eswarivenkat8402 5 років тому +42

    telugu sahityam kapadatam mana baadhyatha......

  • @venkeyburusu5506
    @venkeyburusu5506 5 років тому +37

    E song head set loa vinte super.

  • @PraveenKumar-ng1ss
    @PraveenKumar-ng1ss 3 роки тому +36

    SV Krishna Reddy is the finest music director.
    He has good taste on music
    Such a lovely and unique composer

  • @nagcharan6564
    @nagcharan6564 Рік тому +2

    పాపాలు తెగమోసి తల మాసేనేమో...
    నా పాల పడి కాస్తా సుఖమందుకోరా...
    అవును మరి కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలుగా పాపులకు తీర్పు తీరుస్తూ ఎంత అలసి సొలసి ఉంటాడో.
    కవి యొక్క చమత్కారమైన పదాలకు...
    🙏🙏🙏🙏

  • @AliyaMakeupartist
    @AliyaMakeupartist 6 років тому +63

    No words to say this song.. because it's fantastic song ... Super lyrics.. awesome background music.... totally fantastic lovely song.....😍😍😍😘😘😘😘

  • @chintalashiva5719
    @chintalashiva5719 5 років тому +35

    Actually spb garu is great singing this song in that grace nd voice suit's any actors.who all will accept it 😊

    • @hemanthdogga4767
      @hemanthdogga4767 5 років тому +1

      Me

    • @lankasuman7290
      @lankasuman7290 3 роки тому +1

      Yes, he fits for any

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 роки тому

      అవును వాస్తవం ఏ నటుడికి తగ్గ గొంతులో ఎలా పాడాలో ఒక్క బాలు గారికే సాధ్యం

  • @ayyappasali5486
    @ayyappasali5486 Рік тому +11

    చిత్ర బృందం నికి శతకోటి వందనాలు సత్య నారాయణ గారి ని చూసిన నాకు మా నాన్న గారు గుర్తుకు వచ్చారు

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 3 роки тому +17

    బాలు గారు , అందుకోండి వందనం :)

  • @durgakaveripakam1862
    @durgakaveripakam1862 5 років тому +16

    Hats off to Kaikala SatyaNarayana Garu.still it is fresh song for me.thanx to director S.V.KRISHNA Reddy garu

  • @mgandiban3650
    @mgandiban3650 4 роки тому +12

    Krishnareddy music సూపర్

  • @shaikshaik7
    @shaikshaik7 2 роки тому +2

    మనసుకు ప్రశాంతత కావాలంటే కాసేపు ఇలా పాత పాటలు వింటుంటే మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది హావభావాలు వ్యక్తపరచడం అంటే అలాంటి నటుడు ఇప్పుడు లేరు

  • @karnakargoudthuppala6009
    @karnakargoudthuppala6009 2 роки тому

    Yamudu ante ilane untademo annattu ga undhi sathyanarayana gaarini ee Pick chesukunna S V gariki hats off

  • @harshagirish4892
    @harshagirish4892 3 роки тому +6

    సత్యనారాయణ గారి లాంటి నటులు ను ఇంక చూడలేం

  • @rajurajugowda9885
    @rajurajugowda9885 3 роки тому +6

    మీ లాంటి నటులు దొరకడం తెలుగ చిత్రసీమ చేసుకున్న అదృష్టం కైకాల సత్యనారాయణ గారు యముని పాత్రకు సరి లేరు నీకెవ్వరు సత్యనారాయణ గారు

  • @parasarangarao2032
    @parasarangarao2032 Рік тому +1

    సత్యనారాయణ గారు అప్పట్లో ఒక లెజెండ్ ఎందుకంటే యముడు గేటాప్ బాగా మెచింగ్ అయ్యింది కాబట్టి అప్పట్లో నా వయస్సు పది సంవత్సరాలు నా చిన్నప్పుడు సినిమా ఉప్పుడు వింటాను ఈ సాంగ్స్

  • @psireesha6793
    @psireesha6793 Рік тому

    Sv Krishna reddy gari gurinchi entha cheppukunna takkuve.. kaani ippudu vunna director's fighting actions valana ilanti goppa director movies ni miss avutunnamu. Pls come back sv Krishna reddy sir. Comedians ni kuda hero ga chesina gentlemen.