EX-Maoist Rajitha Exclusive About Mannanur PS Blast : మన్ననూర్ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ కు కారణం?

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2024
  • EX-Maoist Rajitha Exclusive About Mannanur PS Blast : మన్ననూర్ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ కు కారణం? | iDream News
    #exmaoistRajitha #mannanur #policestation #latestnews #idreamnews
    EX-Maoist Rajitha Exclusive About Mannanur PS Blast
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

КОМЕНТАРІ • 215

  • @orsuravi3852
    @orsuravi3852 Місяць тому +8

    అక్క నువ్వు మాట్లాడే మాటల్లోనే సింహం కనిపిస్తుంది నిన్ను చూస్తుంటే ఎదుటి వారికి వెయ్యినుగుల బలాన్ని ఇస్తుంది అక్క నీలాంటి మంచి అక్కను ఈ సొసైటీ హక్కును చేర్చుకోకపోవడం బాధాకరం దురదృష్టం అక్క నిన్ను చూస్తుంటే నా గుండెలు పిండేస్తున్న అక్క నిన్ను నీ బిడ్డని ఆ భగవంతుడు మంచి ఆరోగ్యానికి ప్రసాదించమని మంచి చేకూర్చాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను అక్క

  • @ashaiahkurma5828
    @ashaiahkurma5828 3 місяці тому +84

    అక్క మీ త్యాగం వృధా కాదు ఇప్పటికైనా మీకు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను ✊

  • @Wildwinner485
    @Wildwinner485 3 місяці тому +28

    నిజం చివరి మాట అక్షర సత్యం. వ్యవస్థ లో..ఇపుడున్న స్వార్థపరుల కోసం ప్రాణత్యాగాలు వృధా .

  • @rathnakaramsrinivasraju9374
    @rathnakaramsrinivasraju9374 Місяць тому +2

    మిమ్మల్ని చూస్తుంటే టైగర్ అనిపిస్తుంది, కానీ ఈ సమాజాన్ని గురించి చాలా బాగా చెప్పారు ఎన్నటికైనా ముందు మన స్వార్ధం చూసుకుని ఇతరులకు సహాయం చేయాలి ఇది అందరికీ నేర్పిన మీ జీవిత గుణపాఠం

  • @Routin_vlogs-qh3qe
    @Routin_vlogs-qh3qe 3 місяці тому +26

    I met her recently she is too humble😊

    • @YesubabuRacheeti
      @YesubabuRacheeti 3 місяці тому +2

      Ela met ayyavaaru bhayya

    • @Routin_vlogs-qh3qe
      @Routin_vlogs-qh3qe 2 місяці тому +2

      @@YesubabuRacheeti ma town lo nay ountaru and she is family frnd

    • @user-xx2ry5uv3t
      @user-xx2ry5uv3t 29 днів тому

      ​​@@Routin_vlogs-qh3qe ఏ వూరిలో వుంటారు అన్న రజిత అక్క

    • @Routin_vlogs-qh3qe
      @Routin_vlogs-qh3qe 27 днів тому

      @@user-xx2ry5uv3t kalwakurthy

  • @KandiShekar-qx5zo
    @KandiShekar-qx5zo 3 місяці тому +8

    అన్నల రాజ్యం మళ్లీ రావాలి

  • @ShanShankr-fr9ve
    @ShanShankr-fr9ve Місяць тому +3

    నిజాయితీ గా ఉన్న వాళ్ళ అందరి పరిస్తితి ఇలాగే ఉంది కామ్రేడ్. మీ త్యాగాలు వృధా కాదు. 🚩 లాల్ సలాం 🚩

  • @abinashk6525
    @abinashk6525 Місяць тому +1

    Really heart Felton story Rajitha Akka you & your husband faced so many troubles for good society Be proud of you make sure you have a good days ahead 🎉

  • @saikumardoke5124
    @saikumardoke5124 3 місяці тому +116

    Telangana ప్రజలు maoists party ni korukuntunaru

    • @samiyeluhg5056
      @samiyeluhg5056 3 місяці тому +2

      ❤❤❤❤

    • @mk_choudhary1186
      @mk_choudhary1186 2 місяці тому +1

      EPPUDU MEMU KUDA KORUKUNTUNNAM ANDHRA PRADESH LOO

    • @saikumardoke5124
      @saikumardoke5124 2 місяці тому +3

      @@mk_choudhary1186 nuvve vellachu kadha brother

    • @user-gt8yf2dv5r
      @user-gt8yf2dv5r 2 місяці тому

      Yes

    • @srilathadevara7398
      @srilathadevara7398 Місяць тому +1

      Hi hi hiii😮&-4​@@samiyeluhg5056ని bhul bbye bhul bhuk b bhul http tb thus Tb bhi ni from bbye, deep bbye bbye knife bhul veer bhi bhul bbye unke hy yy tha

  • @saidulugangula8982
    @saidulugangula8982 3 місяці тому +17

    Good interview murali sir

  • @boinividyakar8086
    @boinividyakar8086 3 місяці тому +26

    ప్రజా పోరాటంలో... అలుపెరుగని పోరాటం నడుస్తూనే ఉంది దేశంలో ఇంకా..
    . ప్రజలు ఇంకా పోరాటాన్ని కోరుకుంటున్నారని అర్థమవుతుంది.. కానీ అక్క చివరికి మంచి సందేశం ఇచ్చింది.. ప్రజా జీవితంలో ఉన్నన్ని రోజులు.. సంతోషంగా ఉన్నానని..

  • @sridharthaili2425
    @sridharthaili2425 3 місяці тому +14

    అక్క మీ త్యాగం మరువలేనిది 😭😭జోహార్లు రామక్రాంత్ అన్న 😭😭

  • @pest_contro
    @pest_contro 3 місяці тому +25

    కారు అడవుల్లో.. అలుపెరెగని పోరాటం చేసినా... మీకు.. ప్రజలలో చైతన్యం కోసం మీ జీవితాలు త్యాగం చేసిన... అన్నలు.... ఆకలు... మీకు ఇదే ma లాల్ సలం....

  • @bolamoniramaswamy1327
    @bolamoniramaswamy1327 29 днів тому +3

    అక్క మీకు కొల్లాపూర్ దగ్గర sp పరదేశినాయుడు చనిపోయిన విషయం తెలుసా అక్క బస్సు కూడా పేలిచ్చినారు తెలిసినవారు ఉంటే ఇంటర్వ్యూ చేయి

  • @rameshyantrapati9995
    @rameshyantrapati9995 3 місяці тому +27

    అక్క నువ్వు నా హీరో నువ్వు కన్నీళ్లు పెట్టమాకు నిన్ను ఎవరు ఏమి చెయ్యలేరు

  • @sivanageswararaochunduru7522
    @sivanageswararaochunduru7522 3 місяці тому +7

    అక్కా! మీరు చేసిన ఉద్యమాలు వలన, త్యాగాల వలన ప్రజలు స్వేచ్చా గా బ్రతుకు తున్నారు.

  • @user-ns3dq8ri3o
    @user-ns3dq8ri3o Місяць тому +1

    చిన్నతనంలోనే మీరు విప్లవ భావాలకు ఆకర్షణలు పడ్డ కష్టాలు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు చాలా బాధాకరం అక్క

  • @JanaiahalampalliJanaiahalampal
    @JanaiahalampalliJanaiahalampal 3 місяці тому +12

    యాంకర్ గారు అడగటం కాదు, చెప్పింది వినటం, అడిగినదానికి సమాధానం వచ్చేవరకు ఉండాలి

  • @ashoku5102
    @ashoku5102 Місяць тому +1

    వూరికి చేసిన ఉపకారం, శవానికి చేసే అలంకారం వృధా 👏అని సామెత

  • @yusufyusuf-cp4df
    @yusufyusuf-cp4df 3 місяці тому +16

    వ్యవస్థ మీద ప్రేమ కొద్ది మీరు పోయి ప్రజలను ఏదో చేద్దాం అనుకున్నారు కానీ మీకు ఇలాంటి రోజులు వస్తాయని మీరు కలలో కూడా ప్రజల కోసం ఎప్పుడు ఎప్పుడు మంచి కోరకండి ప్రజలకు మనకి చెడు జరుగుతుంది❤❤❤❤

  • @yadaiahmaskuri1308
    @yadaiahmaskuri1308 3 місяці тому +12

    Nice interview sar❤❤

  • @krishnakamalla5759
    @krishnakamalla5759 3 місяці тому +11

    Super sir

  • @user-tu8ch2ho7y
    @user-tu8ch2ho7y Місяць тому +1

    You're expecting is100 % correct madam

  • @veenajagga
    @veenajagga 3 місяці тому +5

    chala chala chala super interview madam

  • @venkatadhanunjayarao8956
    @venkatadhanunjayarao8956 3 місяці тому +12

    Lal Salam Akka 🙏🏻🙏🏻🙏🏻

  • @mamathasweet3873
    @mamathasweet3873 3 місяці тому +6

    మీ పోరాటం మాత్రమే.....
    ప్రజలకు ఆరాటం మాత్రం లేదు

  • @tigerranga9182
    @tigerranga9182 3 місяці тому +4

    Hats off madam you are 100% correct

  • @kamalanji9593
    @kamalanji9593 3 місяці тому +14

    మీరు చాలా మంది మాజీ నక్సల్స్ ని ఇంటర్వ్యూ చేస్తున్నారు...
    ప్రస్తుత కాలంలో యువత అనేక విధాలుగా అంటే అవినీతి రాజకీయం వలన, ప్రభుత్వ పాలన వలన, భూ కబ్జాల వలన,అనేక ఒత్తిళ్ల వల్ల suffer అయి తప్పు చేసినవారిని నిలదీసి అడిగే ధైర్యం కోల్పోతున్నారు...so వాళ్ళ తో కొన్ని సూచనలు ఇప్పించండి...

  • @balrajGummula
    @balrajGummula 3 місяці тому +16

    Waragal rk wife barathakka interview cheyyandi

  • @PJ_Reddy791
    @PJ_Reddy791 3 місяці тому +4

    35:34 Good realization. Must watch here...

  • @kayakakulanarayana6333
    @kayakakulanarayana6333 3 місяці тому +7

    Akka miru great

  • @baddulaniranjan4207
    @baddulaniranjan4207 3 місяці тому +7

    Super akka

  • @allamthirupathi4726
    @allamthirupathi4726 3 місяці тому +1

    మీరు చెప్పిన చివరి మాటలు ఆలోచింప జేశాయి. ఇలాంటి సమాజం కోసమా.........నిజం

  • @vrrestates5360
    @vrrestates5360 3 місяці тому +9

    ame cheptunte goosebumps ostunay 😮😮😮😮

  • @gopalarao7830
    @gopalarao7830 3 місяці тому +10

    ఎన్ని కష్టాలు ఉన్నా... మీరు చూపించే ధైర్యం అసూపర్ అక్కా...

  • @santhoshadumyakala6425
    @santhoshadumyakala6425 3 місяці тому +7

    Lal salaam akka❤

  • @ChanduNallmolu
    @ChanduNallmolu 3 місяці тому +3

    Hattoff to u madam

  • @venkateshkencha8199
    @venkateshkencha8199 3 місяці тому +12

    Sir నల్ల మల్ల అన్నలను అందరినీ ఇంటర్వ్య చేయండి sir

  • @saibabayadavjalam309
    @saibabayadavjalam309 3 місяці тому +3

    నేను కూడా రావాలి అక్క 👍

  • @krushya8
    @krushya8 3 місяці тому +8

    Akka. Badapadaku. E samajam ante. Phope. Number. Pettandi. Naku kaligivunadanilo. Sayam. Chestam. Lal. Salam. Kamredu

  • @kameswararaolaveti4057
    @kameswararaolaveti4057 23 дні тому +1

    స్వార్థపరులు తల్లీ.... వీళ్ళకోసం త్యాగాలు చెయ్యక్కరలేదు అని లేటుగా తెలుసుకున్నావు.....

  • @Kidsfunnycooking
    @Kidsfunnycooking 2 місяці тому +1

    భవనం పునాది రాళ్ళు భవనం ఎత్తును ఎప్పటికీ చూడలేవు కానీ ఆ పునాది రాళ్ళు లేకపోతే ఆ భవనం ఎప్పటికీ నిలబడదు ఎవరు కాదు అన్న
    మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి వేసిన పునాదుల వల్లే సమాజం ఈ పరిస్తులలో ఉంది

  • @egraju1334
    @egraju1334 3 місяці тому +8

    లాల్ సలామ్ కామ్రేడ్

  • @sateeshbaby
    @sateeshbaby 3 місяці тому +7

    Lal salam akka 🙏🙏

  • @galimudisaikumar2607
    @galimudisaikumar2607 3 місяці тому +6

    I am from achampet ❤

  • @user-nv6vo9mz3m
    @user-nv6vo9mz3m 3 місяці тому +2

    అక్క సూపర్

  • @saiharika8836
    @saiharika8836 3 місяці тому +5

    Let's contribute money for her. Murali sir you initiate the fund riser

  • @user-cr5yc1pu3p
    @user-cr5yc1pu3p 3 місяці тому +5

    Murali sir Ela intrew chyvallaki meru Amina fincil saportt chusty baguthade sir

  • @chundruraja2109
    @chundruraja2109 3 місяці тому +6

    Super .akka

  • @manemoniprakash8816
    @manemoniprakash8816 Місяць тому +1

    Super sir akka

  • @SaiKumar-be3kj
    @SaiKumar-be3kj 3 місяці тому +2

    Jai rajitha comrade ( madam interview lo nenu okati nerchukunadhi enti ante manaku balamaina bavajalam dairyam lothu ga drukonam undali ani - madam handsoff iam very ambitious to meet you madam and talk with you to learn something from you ❤❤❤❤

  • @K.meghana_Reddy5455
    @K.meghana_Reddy5455 3 місяці тому +9

    Greyhounds, SIB officers interviews cheyandi murali sir

  • @MallannaOfficial
    @MallannaOfficial 2 місяці тому +1

    నల్లమల మన్ననురు,అమ్రాబాద్ మా ఊరు 🙏

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 3 місяці тому +4

    SUPER MESSAGE

  • @nagarajusalvaji-pb4tp
    @nagarajusalvaji-pb4tp 2 місяці тому +1

    Thanks Murali garu

  • @kashavenimallesh
    @kashavenimallesh 3 місяці тому +3

    లాల్ సలాం కామ్రేడ్స్ అన్నా వాళ్లకి ఏమన్నా శాలరీలు ఉంటాయా లేకపోతే ప్రజల కోసమేనా వాళ్ల జీవితం తెలుసుకోవడానికి. ప్రయత్నించండి. అన్న🚩🚩🚩

    • @NatureLover-zr8tt
      @NatureLover-zr8tt Місяць тому +1

      ఏంటి brother ఇంత అమాయకంగా ఉనవు praja జీవితం ప్రజల చైతన్యం తప్ప మరే ఆస్తులు తమ అసలుపేర్లు జీతాలు ఏమి ఉండవు brother

  • @prashanthjannu1560
    @prashanthjannu1560 3 місяці тому +2

    I salute you akka 🙏

  • @user-mq9bu1tc8d
    @user-mq9bu1tc8d 3 місяці тому +8

    అక్క మీ త్యాగం హృదకదు,...
    అమరవీరులకు లాలసలం.....

  • @user-rn7ix6qr6r
    @user-rn7ix6qr6r 3 місяці тому +2

    Very Nice Interviews Murali Sir...But too much Disturbences....Please take Interviews in quiet places so that we hear your words....Its our Humble request.

  • @chinnwgl
    @chinnwgl 3 місяці тому +2

    as a normal person iam telling ,
    You people are not Zeroes, Ento mandiki Nyam chesina Heroes meeru

  • @sultanarrives3151
    @sultanarrives3151 3 місяці тому +2

    Johar akka👍

  • @golusamrani6376
    @golusamrani6376 3 місяці тому +6

    Sir ok

  • @bheemashiva2002
    @bheemashiva2002 3 місяці тому +8

    అక్క మీ మాట తూటా లాగుంది సమాజంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఆటుపోట్లు ఇప్పుడున్న సమాజానికి చాలా చక్కగా సందేశాన్ని ఇచ్చారు మీ వంతు కూడా సమాజాన్ని మార్చేలా అంటే మానవతా విలువలు నేర్పండి అమ్మ నాన్న పెద్దలపట్ల గౌరవం ఎక్కడికి వెళ్ళినా బాధ్యతారహితంగా ఇంటికి రావడం కానీ కొన్ని వ్యక్తిత్వాలకు బానిస కాకుండా మీలాంటి పెద్ద వాళ్ళు చెప్తేనే నవ సమాజం నేర్చుకుంటుంది ఎందుకంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈరోజు ఎలా బతకాలని మీరు బాధపడుతూ బతుకుతున్నారు అయినా కూడా మనుషులు చెప్పుకోకుండా ఎదగడానికి మీరు ప్రయత్నిస్తున్న మనసుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @nomulavenkataiah3471
    @nomulavenkataiah3471 3 місяці тому +2

    గుడ్ జాబ్ 👌

  • @Madhavibuduri
    @Madhavibuduri 3 місяці тому +5

    అక్క మావోయిస్టు పార్టీలో మా నాన్నగారు కూడా 1991 డిసెంబర్ 14న అచ్చం పెటలొ చనిపోయిన మీ త్యాగం వృధా కాదు

    • @user-xx2ry5uv3t
      @user-xx2ry5uv3t 3 місяці тому +1

      ఏం పేరు అక్క మి నాన్న పేరు

  • @Equality.Society
    @Equality.Society 3 місяці тому +2

    great person

  • @ghatroads
    @ghatroads 3 місяці тому +6

    side ki aa songs enti murali sir??

  • @VamsiKrishna-zm5eb
    @VamsiKrishna-zm5eb 3 місяці тому +2

    super akka

  • @gopinathts1925
    @gopinathts1925 3 місяці тому +6

    Starts at 3.10

  • @sateeshbaby
    @sateeshbaby 3 місяці тому +8

    Elanti latkuru Janam ka akka nuvu chesindi
    Lal salam akka

  • @chinnikumar8146
    @chinnikumar8146 3 місяці тому +2

    Super interview

  • @allamthirupathi4726
    @allamthirupathi4726 3 місяці тому +1

    గ్రేట్ సిస్టర్

  • @moparthisesharao9138
    @moparthisesharao9138 2 місяці тому +1

    Great person

  • @bachagonikiran1249
    @bachagonikiran1249 3 місяці тому +2

    Greater ..

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 3 місяці тому +5

    Honour them as patriots.

  • @BHadg
    @BHadg 3 місяці тому +2

    Yenti sir ee madhya maaji naxals and manji encounter specialist interviews raavatam ledhu,lkoncham yekkuva , cheyyandi sir interview 👍👍Tech Madhu interview ayithey yenni sarlu chusano😁😁

  • @Srinuvas.p
    @Srinuvas.p 3 місяці тому +2

    Akka geniune

  • @ashwaqmd7431
    @ashwaqmd7431 3 місяці тому +3

    Lady lion

  • @sureshmerugu2955
    @sureshmerugu2955 3 місяці тому +5

    Part 2

  • @baddulaniranjan4207
    @baddulaniranjan4207 3 місяці тому +5

    Super akk

  • @nagarathnamreddy
    @nagarathnamreddy 2 місяці тому +1

    Ur look like a daring star ⭐ akka

  • @thirupathitiru1877
    @thirupathitiru1877 3 місяці тому +4

    Anna lu ravali village lo archakalu ekkuva avthunnay

  • @Duppulawadavideos
    @Duppulawadavideos 2 місяці тому +1

    ఎక్కడైనా అన్నలు కనిపిస్తే నాకు చెప్పండి నేను వెళ్ళిపోతా వాళ్ళతో...

  • @user-mq3vx3ck3m
    @user-mq3vx3ck3m 2 місяці тому +1

    అక్క meeru chesi tyagalu chala గొప్పవి akka, kani ఇప్పుడు సమాజంలో manishiki, manishi mottam swardam, eersha. ।

  • @NomadicGuys
    @NomadicGuys 3 місяці тому +4

    లల్ సలాం

  • @nareshkati1886
    @nareshkati1886 3 місяці тому +7

    Sir elanti vari phone pay number pettandi display mida pettandi sir please Chala Mandi help chestaru

  • @ramu4268
    @ramu4268 3 місяці тому +2

    Mee athmabimanam anuchukuntunna, Mee dyryaniki joharlu thalli

  • @orsuravi3852
    @orsuravi3852 Місяць тому +1

    అక్క ఈ పనికిమాలిన వ్యవస్థ కోసం మంచి వాళ్ళు వచ్చిన చెడుగానేనే చూస్తున్నారు దేవుడు దయతో జగన్ గారి గవర్నమెంట్ కి నీ పరిస్థితి తెలియాలని జగన్మోహన్ రెడ్డి గారు నేను పిలిచి నీకు నీతోటి కామ్రేడ్స్ మొత్తానికి న్యాయం చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అక్క నీలాంటి మహిళ ఉన్నందుకు నీలాంటి మహిళ చట్టసభల్లో ఉండాలి ఇంకా లాల్ సలాం కామ్రేడ్

  • @gullaraju3791
    @gullaraju3791 3 місяці тому +5

    ✊✊✊✊✊

  • @randyrays491
    @randyrays491 3 місяці тому +6

    Back ground lo song... irritating ga undi

  • @user-ho9vb8wo4y
    @user-ho9vb8wo4y 3 місяці тому +4

    Bro Annalo yela join avvali evariki ayina teliste cheppandi bro.

  • @thaneshaanumula857
    @thaneshaanumula857 Місяць тому +1

    గుండూరు శ్రీను అలియాస్ రమాకాంత్ అన్న భూమి పంపిణీ విషయం లో మీ తాగ్యం మారువలేరు, కానీ నేను1998-99గొర్రెలను కాస్తున్న అప్పుడు

  • @aravindmaya6656
    @aravindmaya6656 2 місяці тому +1

    Akka lala salam ✊🏻

  • @bdattaraj
    @bdattaraj 3 місяці тому +2

    Start 2.30

  • @vihaanchauhan1435
    @vihaanchauhan1435 3 місяці тому +6

    లాల్ సలాం అక్క మీ కష్ట ఫలితం వృధా కాదు ఎందుకంటే విజయం అనేది ఏదో ఒక రోజు మీకు ఏదో ఒక మంచి రూపంలో మంచి రోజు రావచ్చు ఇబ్బంది పడకూడదు అక్క ధైర్యం కోల్పోకూడదు లాల్ సలాం

  • @NaveenKumar-fy9cx
    @NaveenKumar-fy9cx 3 місяці тому +7

    Akka.miku.sayam.cheyalani.vundhi.yela.mi.no.pettande.sar

  • @TELUGUMASTERTECH
    @TELUGUMASTERTECH 3 місяці тому +3

    Maoist ga evaru marutaru ipudu like ❤

  • @ramaraodheeravath3724
    @ramaraodheeravath3724 2 місяці тому +1

    Background lo speech voice vastundhi..

  • @karimbhasha6201
    @karimbhasha6201 3 місяці тому +4

    Sir meku Ani sarlu cheppina artam casukoru . Mundu vallu cheppade purtega vena tarvata question adagande

  • @user-vn8cm1dw8o
    @user-vn8cm1dw8o 3 місяці тому +4

    Hmmm