Maoist Party In State Committee Member Panduranga Reddy Exclusive | Babu Alipiri Incident | iDream
Вставка
- Опубліковано 4 лют 2025
- Maoist Party Ex State Committee Member Nagireddy Panduranga Reddy | Chandrababu Alipiri Incident | Crime confessions With Muralidhar | iDream News
#chandrababu #alipiriblast #crimediaries #idreamnews
Nagireddy Panduranga Reddy, also known as Sagar or Pratap, was a prominent Maoist leader involved in the Naxal insurgency in Andhra Pradesh. He was arrested by the Andhra Pradesh police in 2007.Additionally, his sister, Lakshmi Devi, surrendered along with her husband to the police. Nagireddy Panduranga Reddy, who was the secretary of the Nallamala Forest Division committee, was injured in an incident during the Maoist insurgency in 2007
Sagar about Chandrababu Naidu survived a bomb blast in Alipiri in October 2003 when he was the Chief Minister of Andhra Pradesh. The attack was orchestrated by the People's War (P.W.) activists who triggered a series of nine powerful Claymore mines on the ghat road leading to the Tirumala hills from Tirupati. The impact of the blast was severe, with his bulletproof car being thrown into the air. Security personnel rescued him and others from the wreckage, with some sustaining serious injuries.
iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedi...
Like: / idtelugunews
Follow: / idtelugunews
Follow: / idtelugunews
Visit: www.idreampost...
ఇలాంటి వారీ అనుభవాలు విశేషాలూ అద్భుతం మీ ఇంటర్వ్యూ super
I am so happy to see this interview My self Seshu (Party name) I was worked with Sagar anna and his family in 2006 and 2007 in nallamala Anna’s whole family dedicated their lives to Maoist party movement very honestly Savithri Amma and Jeevan death is very sad thing 😢😢
Chala professional ga vounnaru… Chala inspire information.
మనలా ఎన్కౌంటర్ గురించి ఇంటర్వ్యూ చేయండి సార్
nukalamarri also..
Super interview …. Opika unna anchor…. Cristal clear answer echina anna
Rk భార్య ను ఇంటర్యూ తీకుకోండి సార్
Interview undhi chudandi
అన్న చెప్పినవన్నీ నిజం ✊✊✊✊
🎉
Super interview 💥
Cbn naxalite issue is not correct..mee redlu andaru ila anti ga chesaru..motham bokka pettukunnaru
మురళి గారు చాలా గ్రేట్ మావోయిస్టులను పట్టుకోవడానికి మంచి అవకాశం మీ ద్వారా సార్
అన్నలు జ్ఞానం. బోదించే... దేవుళ్ళు
పెదప్రజలకు
Bhayya Antatha ala leru
Ma area lo andaru Maoist ani cheppi vallaku Saddulu (ante Tiffin box lu) mosina vallu chala dabbulu sampadincharu 😢
ఈ సాగర్ కు పొలిటికల్ అవగాహన లేదు స్వామి భక్తి ఈయన ఎదుగుదల కు తోడ్పాడింది.😅😂😂
Nice subject ఉన్న ప్రొఫెషనల్ person,,lal salam sir మీకు
Em subject ra babu epudu china goppadhi ani Sanka nake subject ha
విధానపరమైన విష్లేషణ సమగ్రంగా ఉంది.
అయ్యా , మురళీధర్ గారు, వృమీరు కొంచెం ఇంటరప్ట్ చేయకండి.
జై అన్నలు
Every interview super
అన్న మీ బాషా చాలా బాగుంది
Very clear and informative
Super information.
అన్న కొల్లాపూర్ లోని నల్లమల అడవి దగ్గర సోమశిల దగ్గర జరిగిన ఎన్కౌటర్ లో sp పరదేశి నాయుడు చనిపోయిన గురించి ఎవరినైనా ఇంటర్వ్యూ చేయండి అన్న అప్పుడు బస్సు ను కూడా పేలిచారు చాలా మంది చనిపోయారు ప్లీజ్
😊😊😊😊
❤🎉😂😂😂😂😂😂😂😂😂🎉🎉
Mahaboobnagar sp paradeshi naid bus blast గురించి ఇంటర్వ్యూ చేయండి.
Mmlljj ఆ పని చెయ్ ఓ99😊 క్ స్ట్హ్మ్@@arravattigangadar8097
Great interveiw sir🙏🙏🙏
Anna super super 👌
రాజకీయ అవినీతి పరులు పై పోరాడే ఓ శక్తి నక్సలిజం
Lal salam 🙏 1:25:00
Avunu annavalla family mottam chanipoyaru, prajalakosam, gret human being.
అన్న చెప్పిన సింగా ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ చేయండి సార్......
Great interview
మధిమల్ల గురించి చేయండి sir
😢😢
*🙏🇮🇳Like this Tech Madhu, a technical Naxalite several SKILLED PEOPLE are wasting their lives without the suitable CHANCES due to non availability of recruitments and employment. Caste and Religion based discrimination caused the huge defect in the society. Only lack of awareness, administration and management of Indian Governments since the Independence. Jaibhim Jaiphule Jaiperiyar Jaibharat India RESPECT ALL 🇮🇳✅💯*
Excellent..comred...super..speach. Redselute
IG setharamanjineyulu cheyandi sir
Very nice Murali Sir
Sagar Anna maa area lo ne vuntaru
వరంగల్ rk wife భారతక్క ఇంటర్వ్యూ చెయ్యాండి
k9j6h9llojhjjjjj9ll9lj😅😮opmlno69lljoj99jojpokj9😮9unLjp9ll9unl9ujjn😂99969969j9J9jij😢9jkjj969k9j🎉😢6999999u66j🎉o😅😮k966😢k699😢6😢😢😢😢999😢69699699966J😢😮😢l6🎉K9k😢96nu9m😢u😅🎉😮ok🎉😅696l😢6😢990k6i9yliou996ln9ojn9😢6j?l9jkun9yljk0😢Jl6😢9😊99uj😮🎉k9🎉 8:19 😢6tj😅😮l9n6
Great interew sir
❤❤❤❤❤❤
Ardaveedh మాఊరు పక్కనే sir
Me Village yakada
Super
very good sir muralidhar garu
Great sir meeru
I seen entire video without break and without boar .....like here
Hidma gurinchi adagandi sir vallani
Devudu unnadayya
Meru correct ? or
Devudu correct ?
Aa venkateswarudu niryaichadu 🙏🙏🙏
Lalsalam anna madi telangana
అయ్యా రెడ్డి మీ వైస్సార్ రెడ్డి ఎక్కువ గా చంపింది
కమ్యూనిజం లో ఆర్ధిక స్వేచ్ఛ ఉంటుంది, కానీ, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు
Camrade Rangavalli story tho eppudu unna yuvatha ki teliyali
మురళి సారు వరంగల్ జిల్లా రాంపూర్ విలేజ్ చిముల వెంకట స్వామి ని ఇంటర్వూ చేయండి సారు ప్లీజ్
అగ్ర వర్ణం కానే కాదు, పెత్తనం దారి కులాలు అని చెప్పండి మురళి
సాగర్ గారు
నివాసము ఎక్కడ
అడ్రసు
షేర్ చేయగలరు
వీడియో విను అడ్రస్ వుంది.C
Why are you asking the names of the officers if you do not have guts to publish it
Ranga nath garu pbone lo😂😂
చైనా ని ఆదర్శంగా తీసుకునే ఈ నక్సలైట్ లకి ఈరోజు అదే చైనాలో ప్రజలు ఏమాత్రం సంతోషంగా ఉన్నారో గమనించుకోవాలి. ఈ మావోయిస్ట్ పార్టీ నిజంగానే భారతదేశాన్ని పాలించిఉంటే ఈ పాటికి చైనా కి బానిసలుగా బతకాల్సిన పరిస్తితి వచ్చేది.
Singa Prasad tho interview cheyandi
Super interview
నక్సలైట్స్ సాధించేదేమిటి?
Mi kammola guddani dengaru kada raa😂
Sir veendi yepudu arrest chestaru
Murali sir gusa usendi garini interview cheyandi
Not pratap reddy he is prasada reddy
Convoy blast aithey, aa officers life and family members paristiti emiti, God in the form of nature averted the blast, naku personal emi ledu kani samajam lo kula vivaksha gurunchi matladina meeru aa name venaka last words enduku sir.
Aaa peru pettindhi valla nayana....
Valla పిల్లలకి రెడ్డి ఉంటే అడగొచ్చు....
పేరు అయితే పొడు కదా....
56:00 sp ranganath haa
29:00 erasu prathap reddy
Anna interview start avamvagane oka 100 questions lu adigi malli ivalli cheppe mundu ne history cheppamantav…adi cheppe lopu nuv adigina questions lu okkati kuda gurthundavu…history ayipoyaka ne okokka question adagaochu kadane
Good speech maama ji👍
అయ్యా రెడ్డి క్యాస్ట్ ఫీలింగ్ తో సాగర్ గారు మాట్లాడుతున్నాడు not బ్యాడ్
Rajasekar reddy pipinchi champithe carecta yemi reddy
Baga sagadeesaru sir👎👎👎
Aaa sp garu bs sir
ఉసెండి ఇంటర్వ్యూ చేయండి.
Outsourcing శ్రమ దోపిడి పైన న్యూస్ చేయండి, sir
చివరికి వేళ్లు ఏం సాధించిన్రు
ప్రజల మధ్య వర్గాల మధ్య వైషమ్యాలు దూరాలు తప్ప
32:30
Anna,yesudhi,vaddhanna
Anichivetha untai thirugubattu modhlavuthunhi
రఘునందన్
Court's failure s nadusthundhi malli judicial system failure iythey malli movoisam perugudhi
Lalasalamu annaya
Ante girijana area lo migatha vallu brathakoddaa!!!
Great entariv Lal salam
Cutting clips andhi raa byy
Editing
Statement lo sorry chepte saripoddaa manushulni champi
ఇంటర్వ్యూ మధ్యలో ఎందుకు అప్పినారు
Ex naxcal ni pattukovadam mi tarvathi sir
Wakf lands PANCHIPETTARA? Mee valla kadhu.
Yes, it is also terrorism
Inthaku aa vuri Peru enti anna
Good మనసు
ఒక్క విషయం నాకు అర్ధం కానిది Illeagal గా గన్ పట్టుకొని police ల మీద, ప్రజలు మీద firing చెయ్యటం రాజ్యాంగం లో చట్ట బద్దత అని అంటున్నారా? లేదా వాళ్ళని Terrorst అని అనాలా?.
అయ్యా meeru చెప్పేది ప్రజలు ను వారు ఎప్పుడు ఇబంది పెట్టరు ఎదవలను రాజకీయ నాయకులను ఉచ్చ పోయేంచేవారు సూపర్ కామ్రేడ్ ✌️🙏
మీ గురించి చెప్పుకోండి రాజకీయాలు ఎందుకు
నువ్వు గాని రెడ్డి కదా
Hydrium Chambal man Ko
Anna em ads luu anna enni ostayy videoloooo
Narahantakulu..
Champeyali tappu cheste
GOD. Sar
Vasu devarao ane person unnara .
Unadu
No use your nakshalisim
Bin laden interview chesina ilane goppaga edo chesinattu cheppukuntadu emo!! Guns usage illegal india lo! Mari vallu e desam kosam chesaroooo😡
Usendi ni interview cheyandi
1.ప్రజలకోసం చేసే త్యాగం ఎప్పుడు వృధా కాదు. కాని అది "ప్రజలది, ప్రజలకొరకు ప్రజలచేత" అయి ఉండాలి. 2."ఆయుధం,ఆయుధం కొరకు &ఆయుధం చేత " / సాయుధ పోరాటం కాదు కావాల్సింది. ప్రజాస్వామ్యం, ప్రజలే ఆయుధం గా సాగేపోరాటం కావాలి.
3.అందరు కమ్యూనిస్టులు చెపుతున్నట్లుగా విప్లవం /Revolution కాదు రావాల్సింది. పరిణామం /Evolution. విప్లవం అంటే ఎక్కడ మొదలైందో అక్కడికి చేరుకోవడం. పరిణామం అంటే కాలనుగుణంగా అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉండడం.
4. కులం అనేది "colour " నుండి వచ్చింది. దాన్నే సంస్కృతంలో "వర్ణం " అన్నారు. ఈ దేశంలో కులాలు /వర్ణాలు కాషాయం (తెలుపు X పసుపు ), నీలి (నలుపు X తెలుపు )& హరిత (నలుపు X పసుపు ).
5.అందుకే అంబేద్కర్ గారు "కులం పునాదులమీద ఒక నీతిని కాని జాతిని కాని నిర్మించలేము " అన్నారు. అది కమ్యూనిస్టులు /విప్లవకారులు ఒక సిద్ధాంతం గా ప్రజలలో అవగాహన కల్పించడం లో విఫలం అయ్యారు.
6.అంబేద్కర్ గారు /రాజ్యాంగం "SC, ST, BC&OC" ఇవి caste /Race, కులం /వర్ణం, మతం &ప్రాంతం కాదు. ఆర్థిక, సాంఘీక &మానసిక స్థితి గతుల ఆధారంగా వర్గీకరించబడిన ప్రజలు.
7.దీన్ని కూడ నిర్నిత కాలవ్యవదిలో పునః సమీక్షించి పేదవారు &ధనికులు గుర్తించి పేదవారికి అన్ని రకాల అభివృద్ధి వసతులు కల్పించడం.
8. అందుకే కమ్యూనిస్టు /విప్లవకారులు అంబేద్కర్ గారి " ప్రజాస్వామ్యం " ఆయుధం గా పోరాటం చేయాలి.
Sir baga chepparu sir mee maatalu vintunte goosebumps vachi siri......🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩 Jai javan jai kisan Viplava veerulaku naa joharlu✊✊💪💪💪💪💪💪
Great Commarede Anna
Aa sp peru mahesh chandra ladha
Eeyana room lo police officers samaksham lo introduce cheskunna king ysj anukunta aayana lip sink ni batti
అయ్యా ,మీ biography, ఉద్యమాలలో మీ అనుభవాలల చెప్పండి. పార్టీ సిద్దాంతాలను ఏకరువు పెట్టట మేల.