శంకరన్న నువ్వు గ్రేట్ ప్రజల కష్టాలు పోవాలని తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు తన కుటుంబం కోసం కష్టపడి జీవిస్తున్నాడు పోలీస్ అధికారులు సహకరిస్తే ఇటువంటి వారు జన జీవన స్రవంతిలో నిజాయితీగా బ్రతకగలరు ఇలా జీవించడం నచ్చని కొందరు ముర్కులు వీరిని పోలీస్ ఇన్ఫార్మర్, కోవర్ట్ అని నిందిస్తున్నరు అది తప్పుడు ఆలోచన శంకర్ అన్నా నువ్వు గ్రేట్
జన మనలో చైతన్యం కల్గించటానికి మీరు చేసిన కృషి మరియు చేయాల్సిన క్రుషి ఇంకా చాల ఇంకా యెన్నో ఉన్నాయ్, సమాజంలో మీలాంటి చేయూత నిచె వల్ల అవసరం మన సమాజానికి ఉంది శంకర్ అన్న💐💐
Shankar Anna.🥰 Mee gurinchi thelsukovalani naaku aasha unde. Eerotho Naa asha theerindi. Namasthe Anna.🙏❤ u. 🤗Meeru chaala great Shankar Anna jai beem lalsalam..🤜🤝🤩🇮🇳
శంకరన్న జీవితం తెరిచిన పుస్తకం నిజాయితీ పరుడు ఎవరికి హాని చేయనివాడు హింసా వాదం లోనుండి అహింసా వాడిలా మరి సాదారణ మనిషిలా జీవించాలనుకోవడం అర్శించదగ్గ విషయం అతను తన కుటుంబంతో సంతోషంగా జీవించాలి
Sir రోజుకు రెండు మూడుసార్లు ఇంటర్వూల్లు చేయండి సార్ మాజీ అన్నాలను వరి గత జీవితం తెలుసుకోవాలని ఉంది ఎలగ మకు ఈరోజుల్లో అన్నల్లో కలిసిపోయే అడురుట్టమ్మూ లేదూ సారూ....
శంకరన్న నువ్వు గ్రేట్
ప్రజల కష్టాలు పోవాలని తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు
తన కుటుంబం కోసం కష్టపడి జీవిస్తున్నాడు
పోలీస్ అధికారులు సహకరిస్తే ఇటువంటి వారు జన జీవన స్రవంతిలో నిజాయితీగా బ్రతకగలరు
ఇలా జీవించడం నచ్చని కొందరు ముర్కులు వీరిని పోలీస్ ఇన్ఫార్మర్, కోవర్ట్ అని నిందిస్తున్నరు అది తప్పుడు ఆలోచన
శంకర్ అన్నా నువ్వు గ్రేట్
జన మనలో చైతన్యం కల్గించటానికి మీరు చేసిన కృషి మరియు చేయాల్సిన క్రుషి ఇంకా చాల ఇంకా యెన్నో ఉన్నాయ్, సమాజంలో మీలాంటి చేయూత నిచె వల్ల అవసరం మన సమాజానికి ఉంది శంకర్ అన్న💐💐
Samajam kosam pani cheyadam chala goppa shankar anna.................. Evvaru ala brathakaleru.... Luxury lekuda eeee roju kuda chala simple ga vunnaru❤❤
Shankar Anna.🥰 Mee gurinchi thelsukovalani naaku aasha unde. Eerotho Naa asha theerindi. Namasthe Anna.🙏❤ u. 🤗Meeru chaala great Shankar Anna jai beem lalsalam..🤜🤝🤩🇮🇳
Thumbnail 22:00 opika Leni valla kosam 😍👍🏼
Pure hearted man ❤ శంకరన్న
@really gerat man
శంకరన్న జీవితం తెరిచిన పుస్తకం
నిజాయితీ పరుడు ఎవరికి హాని చేయనివాడు
హింసా వాదం లోనుండి అహింసా వాడిలా మరి సాదారణ మనిషిలా జీవించాలనుకోవడం అర్శించదగ్గ విషయం అతను తన కుటుంబంతో సంతోషంగా జీవించాలి
సూపర్ అన్న మీ ఆలోచన
Interview chalabagundi
అన్నలకు నమ్మకం లేని వ్యక్తి పోలీస్ నమ్మిన వ్యక్తిగా కనిపిస్తున్నారు
శంకరన్న నిజాయితీ పరుడు తనను నమ్మిన వారికి మోసం చేయలేదు
బలవంతంగా మాట్లాడుతున్నట్టు ఉంది.
ఇతను ప్రజల మనిషి
Hi was very nice personality very good
శంకరన్న ని కలిశాను చాలా మంచి వ్వక్తిత్వం వున్నా మనిషి
Shankar anna your a great
Real hero. My dear Shankar Anna.
Anna garu namaste ❤ meru gret
జై శంకర్ అన్న✊🙏🏻🌹
Shankaranna neela undalanna great🙏✍️
మంచి నిర్ణయం తీసుకున్నడు
అన్నలకు మోసం చేసిన వ్యక్తి
he is very intelligent dala conmander... maturity in his words. not to loose the secrets
👌👌👌
గేట్. అనగా
Book and pen is become rule and change the world
Hi was thinking good
Sir రోజుకు రెండు మూడుసార్లు ఇంటర్వూల్లు చేయండి సార్
మాజీ అన్నాలను వరి గత జీవితం తెలుసుకోవాలని ఉంది
ఎలగ మకు ఈరోజుల్లో అన్నల్లో కలిసిపోయే అడురుట్టమ్మూ లేదూ సారూ....
పోవాలంటే ఉంటుంది.సుఖానికి మరిగి అదృష్టం అంటే ఎలా
Annallaga sukaanga undalanipisthe okasari vellu Mari. Kashtamo, sukamo thelusthadhi.
పోలీసులకు వ్యక్తిగత కకక్షలు లేవు ఒక నక్సలైటును మనిషిలా మార్చారు మరో అవకాశం ఇచ్చారు
👏❤️
Shyamala venkateshwarlu Naa Meena mama kesamudram
manchiga sampadistharu
Sir ap lo chelakaluripet episode ps medha attak intrew kavali sir
Selfiness fellow live and dedicated person died for People's War party
శంకరన్న ప్రజల
Swamy anna thana gun tho kalchukoni chanipoyadu kada anna police lu chuttumudithey
Police la uonavu real ga
Shankaranna laal laal salaamanna
Super
❤❤❤
Jai sankaranna
❤
Ethanu informer ayivunte annala party ki droham chesina vadaite kanisam annalu okasaraina reverse kavali kadha
శంకర్ నిన్ను కలవాలి
Dabukosam
దాము బాలాజీ గారితో ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్
నిజం చెప్పడం లేదు
నువు చెప్పు వెళ్లి నిజాలు ఎరిపూక
Antha thelisthe esaari interview nuvvu evvu. Ok
అస్సలు నిజాలు చెప్పడం లేదు తెలివిగా సమాధానాలు చెప్తున్నాడు. ఇంటర్వ్యూ ఏమి బాలేదు
He was really broker vedava
100 question s oke sari adagaku. Sodhi moham
Covert anipistundi naku
వీనికి సరెండర్ నక్సల్ అంటే ఇష్టం లేదు వీని దృష్టులై అందరు కోవర్తులే ఈ లాంటి ముర్కులు కొందరు వుంటారు
అచ్చం నయీం లాగా ఉన్నడు
ద్రోహి ఇప్పుడు నీ ఆటలు సాగవు
నా పిల్లలు తండ్రి లేని వారీగా చేశావు. నీవు నాశనం అయి పోతావు.
He is saying lie
టెలిఫోన్ ఎక్స్చేంజి ఎం చేసింది రా మీకు 😂😂😂😂😂😂😂😂.... Cell ఫోన్ టవర్ లు... వాటర్ ట్యాంక్ లు...... శాడిజం అంటారు రా దాన్ని
Nijaga atanu comrade kadu he was a covert
వీడు దేశ ద్రోహి అందుకే శకరన్నను కోవర్ట్ అంటున్నాడు శంకరన్న నిజాయితీ పరుడు
Shenkar cheppuko vadaniki amiledu