నా భూమి సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఉద్యమ బాటలో పయనించిన జాన్ బీ అక్క కు ఉద్యమాభివందనం తాగే అంబలి లో పురుగులు ఉన్న కూడా చీ అనకుండా ప్రజలు తాగేదే మనకు ఇచ్చారు అనీ అంతే తాగిన మీ అంకితభావానికి ధన్యవాదాలు
అప్పుడు అంటే......అన్నలు {నక్సలైట్లు} ఉండే వారు అని ఏదైనా తప్పు లేదా అవినీతికి పాల్పడినా వాళ్ళు వచ్చి చంపేస్తారు....అని ఒక భయం ఉండేది..... ఇప్పుడు..... వాళ్ళు {నక్సలైట్లు} కనుమరుగవ్వడం సమాజంలో ఎవరికీ బాధ్యత, భయం లేకుండా......నాయకులు, అధికారులు.....విచ్చలవిడిగా.....వ్యవహారిస్తూ ఉంటున్నారు,ప్రజలను,న్యాయ వ్యవస్థను కాపాడాల్సిన పోలీసులు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు......మళ్ళీ ఈ నక్సలైటు వ్యవస్థ అనేది.....ఏర్పడితేనేగాని......మార్పు రాదు..... అవునా......??? కాదా...??? లేదా ప్రజలలో రాజకీయనాయకులను, అధికారులను ధైర్యంగా ప్రశ్నించే ధోరణి అలవర్చుకోవాలి.... 🙏🙏🙏🙏
సూపర్ అక్క మీరు మీలాంటి వాళ్ళని ఇలా మీడియా ముందుకి తీసుకొచ్చినందుకు మేము అక్కడ నీ ఫోన్లో చూడడానికి అవకాశం కల్పించినందుకు ఈ ఛానల్ వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను అక్క మీరు ఎన్నో సమస్య అడవిలో ఎదుర్కొన్నారు మీకు చాలా వందనాలు మేమైతే ఇప్పుడు ఈ మనుషుల్లో ఆడవాళ్ళగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము కానీ మీరు పడిన ఇబ్బంది కంటే మా ఇబ్బంది చాలా చిన్నది కాబట్టి ఈ చిన్న ఇబ్బంది మేము ఎదుర్కొంటాము మీరు అడవిలో ఆహారం లేక సరైన నిద్రలేక ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు ఈరోజు మేము ఫ్యాన్ కింద హాయిగా పడుకుంటూ జీవితంలో వచ్చిన సమస్యలను ఎదుర్కోలేక చస్తారు కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాను అక్క మీ ఇంటర్వ్యూ చూడడం నాకు ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది నా జీవితం మీద నాకు థాంక్యూ
iDream న్యూస్ మీడియా కి మనస్పూర్తిగా అభినందనలు...ప్రజల కోసం పోరాడి అసువులు బాసిన ఎంతోమంది అన్నల, అమరుల త్యాగాలను నేటి యువతకు తెలియజేస్తున్న మీ ప్రయత్నం చాలా గొప్పది.
ఎం మారుతది అక్క.... నీకడా నుండి నేను దోసుకోవాలా నా కాడ వేరేవాడు దోసుకోవాలా...... సిద్ధాంత కర్తలు మీరు ..... శ్రమ స్వరూపులు మీరు ...... కష్ట పడ్డవాడికి మాత్రమే కష్టాన్ని కొలమానం చేసే అధికారం ఉంటది....... అక్క ప్రతి మాటలో ఈ కళ్ళు చూపితున్న భాద కోపం నిండు కుండలో నీళ్లు చలించి నట్లుగా ఉంది.......జై హింద్
Murali sir the way you interview the people is phenomenal.you ask questions in a undrestnding way N we the people of listeners excite alot...u t the pride of I dream channel sir
మురళీధర్ గారు అక్క చాలా యాక్షన్స్ లో జంపన్న, నంబలా కేశవరావు గారు, మాధవ్ గారూ సెంట్రల్ కమిటీ మెంబెర్స్ తో పెద్ద పెద్ద యాక్షన్ లో పాల్గొంది కానీ స్టోరీ చెప్పారవడం లేదు..
అప్పుడు నక్సలైట్లు ఉండేటోలు అప్పుడు ఎవరైనా తప్పు చేస్తే జనాల్లోకి జనాల మధ్యకు వచ్చి వాళ్లను శిక్షించేవారు అప్పుడు చంపేసే వాలు కూడా ఇప్పుడు భయం లేదు అందుకే ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు మళ్లీ విప్లవ కారులు పుట్టుక రావాలని కోరుకుంటున్న 💯💓🔥🙏✊ విప్లవం వర్ధిల్లాలి
Me interviews super sir. Sutti lekunda super ga Intrestinga me interview Untade sir.meru comreds to matlade padhati super Sir.jai comreds.super murali sir...
i totaly agree with janbee garu now a days no one one to take risk of their life every one wants selfish and luxury life not bothered about society .but needs to heal the society for better amenities for tribal people.
But I request next generation to nit go in that way it is against to legal and by showing that government try to close us....I request pls come to politics, which is legal way to fight from any of the parties and do what was your dreams to help the public
వాళ్లు రావాలి.?. వాళ్లు ఉండాలి?.. వాళ్ళు ఉంటేనే బాగుంటుంది.?. కొందరే అందరి కోసం పని చేయాలి.?.. కానీ మా ఇండ్లలో నుంచి ఎవరు. వెళ్లొద్దు.. 🤔... ప్రజల కోసం పనిచేసే ఉద్యమాలు. ప్రజలు సహకరిస్తేనే నిలబడతాయి....
సార్ కెసిఆర్ పాలన చూస్తే మళ్లీ మావోయిస్టులు,నక్సలైట్లు పుడుతే బాగుంది అనిపిస్తుంది............,.. దళితుల బుములు వేల ఏకరాలు వెలమ సామాజిక వర్గం లాక్కుంటుంది.......
@@anjilaiahgoud4840 ప్రశ్నించిన కల్వకుంట్ల దొరలకు చలనం లేదు..... ఆ రోజుల్లో నాయకులకు బయపడకపోతే చివరకు అన్నలకు భయపడి దొరలు వుండేవారు... ఈ రోజుల్లో ప్రశ్నించిన లాభం లేదు అన్నలుంటే బాగుండు అని అంతే...
T Gopi Reddy police, who belongs to Bobbellapadu village, Chandarlapadu Mandal, N T R district , A P . last his life in Balimela incident . He was such a nice person. RIP.
నా భూమి సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఉద్యమ బాటలో పయనించిన జాన్ బీ అక్క కు ఉద్యమాభివందనం తాగే అంబలి లో పురుగులు ఉన్న కూడా చీ అనకుండా ప్రజలు తాగేదే మనకు ఇచ్చారు అనీ అంతే తాగిన మీ అంకితభావానికి ధన్యవాదాలు
సూపర్ కదా
మురళి సార్ ఆ అక్కకు సహాయం చేయండి సార్ చాలా ః
అప్పుడు అంటే......అన్నలు {నక్సలైట్లు} ఉండే వారు అని ఏదైనా తప్పు లేదా అవినీతికి పాల్పడినా వాళ్ళు వచ్చి చంపేస్తారు....అని ఒక భయం ఉండేది..... ఇప్పుడు..... వాళ్ళు {నక్సలైట్లు} కనుమరుగవ్వడం సమాజంలో ఎవరికీ బాధ్యత, భయం లేకుండా......నాయకులు, అధికారులు.....విచ్చలవిడిగా.....వ్యవహారిస్తూ ఉంటున్నారు,ప్రజలను,న్యాయ వ్యవస్థను కాపాడాల్సిన పోలీసులు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు......మళ్ళీ ఈ నక్సలైటు వ్యవస్థ అనేది.....ఏర్పడితేనేగాని......మార్పు రాదు..... అవునా......??? కాదా...??? లేదా ప్రజలలో రాజకీయనాయకులను, అధికారులను ధైర్యంగా ప్రశ్నించే ధోరణి అలవర్చుకోవాలి.... 🙏🙏🙏🙏
నిజమే మళ్ళీ నక్సల్ రాజ్యం రావాలి
Yes
Yes .. Malli raavali
✊✊✊
S i love that
సూపర్ అక్క మీరు మీలాంటి వాళ్ళని ఇలా మీడియా ముందుకి తీసుకొచ్చినందుకు మేము అక్కడ నీ ఫోన్లో చూడడానికి అవకాశం కల్పించినందుకు ఈ ఛానల్ వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను అక్క మీరు ఎన్నో సమస్య అడవిలో ఎదుర్కొన్నారు మీకు చాలా వందనాలు మేమైతే ఇప్పుడు ఈ మనుషుల్లో ఆడవాళ్ళగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము కానీ మీరు పడిన ఇబ్బంది కంటే మా ఇబ్బంది చాలా చిన్నది కాబట్టి ఈ చిన్న ఇబ్బంది మేము ఎదుర్కొంటాము మీరు అడవిలో ఆహారం లేక సరైన నిద్రలేక ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు ఈరోజు మేము ఫ్యాన్ కింద హాయిగా పడుకుంటూ జీవితంలో వచ్చిన సమస్యలను ఎదుర్కోలేక చస్తారు కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాను అక్క మీ ఇంటర్వ్యూ చూడడం నాకు ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది నా జీవితం మీద నాకు థాంక్యూ
మీ వంతు బాధ్యత నెరవేర్చారు
ఒకడు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మనము కూడా యుద్ధము చేయాలి కదా ... బాగా చెప్పావ్ అక్క ....
iDream న్యూస్ మీడియా కి మనస్పూర్తిగా అభినందనలు...ప్రజల కోసం పోరాడి అసువులు బాసిన ఎంతోమంది అన్నల, అమరుల త్యాగాలను నేటి యువతకు తెలియజేస్తున్న మీ ప్రయత్నం చాలా గొప్పది.
సూపర్ చాలా చక్కగా మాట్లాడారు
లాల్ సలాం కామ్రేడ్
నిజం సార్ పోలీసులు మాత్రం రాజకీయం ఎక్కడ ఉంటే అక్కడ ఏం పని చేస్తారు పేద వాళ్లకు న్యాయం చేయరు ఇది 100% నిజం
Yes
ఎం మారుతది అక్క.... నీకడా నుండి నేను దోసుకోవాలా నా కాడ వేరేవాడు దోసుకోవాలా......
సిద్ధాంత కర్తలు మీరు ..... శ్రమ స్వరూపులు మీరు ...... కష్ట పడ్డవాడికి మాత్రమే కష్టాన్ని కొలమానం చేసే అధికారం ఉంటది....... అక్క ప్రతి మాటలో ఈ కళ్ళు చూపితున్న భాద కోపం నిండు కుండలో నీళ్లు చలించి నట్లుగా ఉంది.......జై హింద్
లాల్ సలాం
Supra.akka
లాల్ సలాం కామ్రేడ్
అక్క నువ్వు చెప్పే విధానం బాగుంది
నక్సల్స్ మనకు చాలా అవసరం తెలంగాణ లో
ఆంధ్రరాష్ట్రం కి అవసరం
Idreams best journalist. Sir miru. Still a long way ahead. Expecting more Interviews from u
Good
ఆమె చదువుకున్నది 2వ తరగతి అంట కానీ చాల పరిపక్వతతో మాట్లాడుతుంది
👍
Brathakaliga...brathuku kosam..bukthi kosam..boomi kosam..nyayam kosam..
నిజాయితీగా అక్క జాన్బీ సమాధానాలిచ్చారు.
దోపిడీ,అన్యాయం, అణచివేత నుండి సమానత్వం, స్వాతంత్రం, అభివృద్ధి, వికాసం పొందాలంటే విప్లవం గెలవాలి.
Real patriot
Lal salaam comred
@@purnachander4449 aayu ఆ
@@purnachander4449 qqqqqqqqqqqqqqqqqqqqqqqqq
.
✊✊✊
Very good Interview The way he asked questions with Respect
Lesson in journalism
Cr
మీ త్యాగాలను ఈ కార్పొరేట్ కంపెనీలు కార్పొరేట్ మీడియా... వెలుగులోనికి రానియటం లేదు..i డ్రీమ్స్ కి అభినందనలు
మా బంగారు అక్క చల్లగా సంతోషంగా జీవించాలి అని దేవుడిని ప్రార్థిస్తూ ఉన్న
అక్క చాల బాగా చెప్పారు
లాల్ సలాం కామ్రేడ్
గ్రేట్ janbee సమాజంలో తన వంతు పాత్ర సంపూర్ణం చేసింది
అక్క మా జిల్లా కావడం నాకు గర్వం గా ఉంది
ఏ జిల్లా ఎక్కడ
నల్గొండ జిల్లా
Murali sir is one of the best journalist....good humanist....
ఆమె గుండెల్లో ధైర్యం ఇంకా తగ్గలేదు కారణం ఎర్ర జెండా చేప్పే పాఠాలు...
Nice answers
And she very confident
ప్రజల కోసం పోరాడుతున్ నక్సలైట్లకు నా ప్రాధా అభివందనం
Pppppppp
Inkaa em naxlites raa
Kashmir kanna veella valle ekkuva mandhi chacchhaaru
valla gurinchi teliste ee comment thisestav nuv
అవును
పాదాభివందనం
అన్నల నిజాయితీ.
Red salute.
చాలా బాగా మాట్లాడారు కామ్రేడ్
Lal salam akka ni commitment super and interview chese vidhanam naku chala nachindi sir.....
Excellent interview Murali garu 💐
Need more ex naxsul interviews 🙏
Great interview Murali sir, your way of approach awesome sir.👌
చాలా చక్కగా మాట్లాడారు
Inka ilanti interviews cheyandi sr we are waiting
Murali sir the way you interview the people is phenomenal.you ask questions in a undrestnding way N we the people of listeners excite alot...u t the pride of I dream channel sir
Tq so much
In
5
By to TT
In
Excitement in her face , when talking about weapons .😅
మురళీధర్ గారు అక్క చాలా యాక్షన్స్ లో జంపన్న, నంబలా కేశవరావు గారు, మాధవ్ గారూ సెంట్రల్ కమిటీ మెంబెర్స్ తో పెద్ద పెద్ద యాక్షన్ లో పాల్గొంది కానీ స్టోరీ చెప్పారవడం లేదు..
Niku ala thelusu
Ame cheppindi, konni vishayalu purtigaa manaku play cheyaru. Cut chestaru editinglo
అప్పుడు నక్సలైట్లు ఉండేటోలు అప్పుడు ఎవరైనా తప్పు చేస్తే జనాల్లోకి జనాల మధ్యకు వచ్చి వాళ్లను శిక్షించేవారు అప్పుడు చంపేసే వాలు కూడా ఇప్పుడు భయం లేదు అందుకే ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు మళ్లీ విప్లవ కారులు పుట్టుక రావాలని కోరుకుంటున్న 💯💓🔥🙏✊ విప్లవం వర్ధిల్లాలి
She told truth.
I love this type of interview of moist
అన్న నక్సల్స్ ఎందుకు తయారు అవుతారు అంటే వున్న డబ్బులు మరియు రాజకీయ గా పేదవాళ్ళ ను బతికి ఉండగానే చంపుతున్నారు అన్న
Great interview Janbee garu, chala samasyalu milanti valla valle pothai ila enno operations complete cheyyalani korutu salute janbeegaru
Very Professional Interview
ఉద్యమ వందనాలు
స్మైల్ బాగుంది సిస్...
Very frank explanation.Good.
Shyam sir legendary person its ur fault making sir's video mute
Me interviews super sir.
Sutti lekunda super ga
Intrestinga me interview
Untade sir.meru comreds
to matlade padhati super
Sir.jai comreds.super murali sir...
లాల్ సలాం కామ్రేడ్✊✊✊
Which dist
i totaly agree with janbee garu now a days no one one to take risk of their life every one wants selfish and luxury life not bothered about society .but needs to heal the society for better amenities for tribal people.
Bcz of selfiness, money minded, political corruption that, s all this society.
Great interview..
మళ్ళీ రావాలి అన్నలు❤️
Saritha a great lady, we love you madam
Nice interview sar miku🙏🙏🙏🙏
Very good interview
Jai naxalism
Naxals vardhilalli
29:45 బలిమెల టాపిక్ స్టార్టెడ్
Thanks broo
అక్క నీకు పాదాభివందనం
కళ్లతో చూసినట్టే ఉంది akka nuuvu cheptunte👏👏👏
Different orient lo untundi mi interview, great akka.
its a wonderful and life changing channel
Nice narration, service to people by non violence May be best option over tough movement, hard living in adverse forest conditions.
నీ ధైర్యానికి సెల్యూట్
Nice interview
లాల్ సలాం అక్క, విప్లవం వర్ధిల్లాలి 🙏
ɢʀᴇᴀᴛ ᴀᴋᴋᴀ
This is the way of analysis the issue
Nice interested story sir
సో పోలీస్ లను గట్టిగానే వేశారు మాట మీరు..సూపర్ అక్క ..
పోలీసులు రాజకీయ శక్తుల యొక్క ఆర్డర్లను అనుసరించవలసి ఉంటుంది. అది పోలీసుల డూటి.
Best interview sir
Nice interview Murali garu...
Naxalism anedhi tappu route but mi opinions ashayalu good ofcourse police ki opposite miru but nice akka salute to your bravery
Meeru super murali sir
THE BRAVE WOMEN 🔥🙏🏾SHE DONE FOR HER JOB FOR BETTER SOCIETY SALUTE TO U SISTER🔥🌟💥
good murali garu
But I request next generation to nit go in that way it is against to legal and by showing that government try to close us....I request pls come to politics, which is legal way to fight from any of the parties and do what was your dreams to help the public
Thanks I dreem chanal
Sir great interview s
Great sister'
Superb...akka...
Wonderful amma. మెచురిటీ lavel very high
సూపర్ అన్న వీడియో అన్న
అక్క లాల్ సలాం అక్క ఇంకా ముందుముందు రోజులో విప్లవ బాటలోకి ఎందరో ప్రజలు పోవాలని అందులో నేను ఉండాలి అని నేను కోరుకుంటున్నా
Greyhounds ex officers tho interview cheyandi sir
అన్నలు. ఉంటే. చాలా బాగుండేది. 👍
Super akka meru unte kontha Mandi arachakalu thagguthaee
Great Akka meeku paadabi vandanam
వాళ్లు రావాలి.?. వాళ్లు ఉండాలి?.. వాళ్ళు ఉంటేనే బాగుంటుంది.?. కొందరే అందరి కోసం పని చేయాలి.?.. కానీ మా ఇండ్లలో నుంచి ఎవరు. వెళ్లొద్దు.. 🤔... ప్రజల కోసం పనిచేసే ఉద్యమాలు. ప్రజలు సహకరిస్తేనే నిలబడతాయి....
సమస్యలు వచ్చినప్పుడే ఉద్యమాలు గుర్తుకు రావడం. కరెక్ట్ కాదు
Good interview.
లాల్ సలాం అక్క ✊️✊️✊️
Sir pls ask about approximately how many of them in over all
Good leader.....⛳🚩🚩🚩
సార్ కెసిఆర్ పాలన చూస్తే మళ్లీ మావోయిస్టులు,నక్సలైట్లు పుడుతే బాగుంది అనిపిస్తుంది............,..
దళితుల బుములు వేల ఏకరాలు వెలమ సామాజిక వర్గం లాక్కుంటుంది.......
ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు సమస్య వచ్చినపుడు ప్రజలు ప్రశ్నించే దైర్యం తెచ్చుకోవాలి.
@@anjilaiahgoud4840 ప్రశ్నించిన కల్వకుంట్ల దొరలకు చలనం లేదు..... ఆ రోజుల్లో నాయకులకు బయపడకపోతే చివరకు అన్నలకు భయపడి దొరలు వుండేవారు...
ఈ రోజుల్లో ప్రశ్నించిన లాభం లేదు అన్నలుంటే బాగుండు అని అంతే...
లాల్సలామ్ సిస్టర్..... 🙏🙏🙏
Vammo....brave lady
Akka meeru chaala intaligent
Good 👍
మురళి గారు న్యాయం జరగాలంటే పార్టీ పేరు ఏదీ అయితే ఏమి సార్
What is the main principles of naxalijam.
anna i like your chanel...and i am form koraput dist (odisha)
T Gopi Reddy police, who belongs to Bobbellapadu village, Chandarlapadu Mandal, N T R district , A P . last his life in Balimela incident . He was such a nice person. RIP.
గోపీరెడ్డి అన్న నేను చదువు కుంటున్న టైం లొ స్కూల్ లీడర్ నాకు బాగా తెలుసు
What is the main thiyary of naxalijam .
Sir warangal swarnakka nu interview cheyandi
Yavaru ame
లాల్ సలాం అక్క
Akka merru great 🙏🙏🙏🙏🙏
Hello Sir, let her complete what she is telling. Don't interrupt in middle to ask another question. I noticed in your previous videos also
Sister u r great 🙏🙏🙏