ఆంధ్ర - తెలంగాణ యాసల్లో ఏది గొప్పది |వేమనపద్యాలు విపులంగా ఎవరూ చెప్పలేదుvemana padyalu with bhavam

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 11

  • @Cramuramu-q6h
    @Cramuramu-q6h 15 годин тому +1

    💯🙏🙏🙏

    • @thenagrajshow
      @thenagrajshow  15 годин тому +1

      🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👍👍👍👍👍

  • @RamaMuroothy
    @RamaMuroothy 17 годин тому +2

    ప్రాంత ప్రాంత మందు యాసమారినగాని
    మూల తెలుగు భాష ముక్కు పోదు
    తెలుగు వెలుగు చుండు వేలయేండ్లకునైన
    రామ సుగుణ దీయ రామమూర్తి

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 18 годин тому +1

    ఏ రాతలైనా తెలుస్తాయి లేక కష్టపడి తెలుసుకోవచ్చు కానీ నుదుటి వెనుక ఉన్న కర్మ చక్రంలో రాత ఒక్క దేవుడైన ఆత్మకి తప్ప ఎవరికీ తెలియదు.జరుగుతున్న ఈ జన్మలో జరిగిపోయిన కర్మలు తెలుస్తాయి అనుభవించాం కనుక కానీ మరు క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం.
    వేమన యోగి గారు మొదటి పద్యంలోనే ఆయన పద్యాల వివరం గురించి చెప్పారు.
    నిగూఢ తత్వార్థ బోధిని
    వేమన పద్యములు
    నిగూఢ తత్వ వివరము
    వేయి విధము లమరు వేమన పద్యంబు
    లర్థమిచ్చు వాని నరసి చూడ
    జూడ జూడ గల్గు జోద్యమౌ జ్ఞానంబు
    విశ్వదాభిరామ వినుర వేమా. 1
    భావము:- వేమన యోగి రాసిన పద్యములు చూచుటకు అనేక విధములుగా కన్పించును. ఎవరిలోకము వారిది అన్న సామెత ప్రకారము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగ వాటి భావము తెలియుచుండును. చాలా మంది ప్రపంచ సంబంధమైన అర్థములనే వేమన పద్యములనుండి గ్రహించుచుందురు. కాని ఆత్మజ్ఞానము తెలిసినవాడు వేమన పద్యములను కేవలము ప్రపంచ విషయములుగ అర్థము చేసుకోక బాగా లోతుగా అలోచించి జ్ఞాన సంబంధమైన భావనే వాటినుండి అర్థము చేసుకొనును.
    చోరులకు చోరులచింత, జారులకు జారుల చింత, జగధీశులకు పోరాటపుచింత, సారవివేకులకు సద్గతి చింత అన్నట్లు ఎవరు ఎటువంటి వారో వారికి అటువంటి భావనే వేమన పద్యములనుండి దొరుకును. వేమన పద్యములు పైకి ఏవిధముగా కనిపించినా, లోపల విచిత్రమైన జ్ఞానము ఇమిడి ఉన్నదని, బాగుగా ఆలోచించిన వారికే అందలి జ్ఞానము అర్థమగునని వేమన యోగియే తన పద్యమందు తెలిపి ఉన్నాడు. ఆయన మాటకు ఉదాహరణగా క్రింది ఒక పద్యమును తెలుపుచున్నాము.

    • @thenagrajshow
      @thenagrajshow  18 годин тому

      ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

  • @RamaMuroothy
    @RamaMuroothy 17 годин тому +1

    అప్పటిచదువెల్ల గొప్పనిదర్శన
    నిప్పటిచదువెల్ల నీళ్ళపాలు
    నేటి చదువు లందు నేరంబ లెచ్ఛెర
    రామ సుగుణ దీయ రామమూర్తి

    • @thenagrajshow
      @thenagrajshow  17 годин тому

      ఇప్పటి చదువులు గొప్పవే
      కానీ చదువుకోవడం కాదు చదువు కొనడం జరుగుతుంది 🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 18 годин тому +1

    నమస్కారం.దైవం ఎప్పుడూ సాక్షాత్కారం లభించదు.దైవం అంటే దేవుడు అంటే దేవుళ్ళాడబడేవాడు అంటే వెదకబడే వాడే కానీ కనిపించే వారు కాదు.ఆయన రూప నామ క్రియా రహితుడు కనుక.దైవ సాక్షాత్కారం ఎప్పుడు లభిస్తుందో తెలుసా? యోగం ఆచరిస్తూ ఉంటే మన కర్మలు అన్నీ నాశనం చెంది పరమాత్మలో ఐక్యం అయినప్పుడు మాత్రమే.ఇలా మోక్షం పొందేందుకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు రెండు యోగాలు చెప్పారు.బ్రహ్మ యోగం,కర్మయోగం.ఇందులు ఏదో ఒక యోగం ఆచరించి కర్మరాహిత్యంతో జన్మరాహిత్యం పొందమని చెప్పారు.

    • @thenagrajshow
      @thenagrajshow  18 годин тому

      మంచి వివరణ సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @RamaMuroothy
    @RamaMuroothy 10 хвилин тому

    చదువు కున్న ఆడ దాన్నిపెండ్లాడిన
    పురుష దైర్య బలము కరిగి పోయి
    వంక చెప్పు కొనక వాని సంసారము
    నరక పాలు దినము రామ మూర్తి