ఇప్పుడు హైదరాబాదులో ఇలాంటి వాళ్లు ఉన్నారు!? వాళ్లను కనిపెట్టి వాళ్లు చేసే మోసాలను! సమాజానికి తెలియ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది! కనుక ఆ దిశగా అందరూ ఆదరించే సుమన్ టీవీ యాజమాన్యం వారు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.
అమ్మా! ఇది చెప్పడం కాదు! ప్రాక్టికల్ గా చేసి చూపించాలి అప్పుడే ! దొంగ బాబాల వాళ్ల పురాణం బయట పెట్టే అవకాశం ఉంటుంది!? ఆ ప్రయత్నం మన సుమన్ టీవీ మాత్రమే చేయగలరని ప్రగాఢంగా నమ్ముతున్నాను.
Every thing can be explained, the card trick is stupid thing. He knows the card very well before hand , in fact he chooses what card to be given . Finally , he is a talented guy. I don’t have any doubt
"విద్యాధికులైన! మేమే నమ్మలేని స్థితిలో ఉన్నము! మరి సామాన్య ప్రజానీకం మోసపోకుండా ఎలా ఉండగలరు! కనుక సుమన్ టీవీ వారికి నా విన్నపం ఏమంటే!? సమాజానికి మీరు ఎంతో సేవ చేస్తున్నారు! అలాగే అందులో భాగంగా! ఇలాంటి ట్రిక్స్ అందరూ తెలుసుకునే విధంగా! ఎడ్యుకేట్ చేస్తే! సమాజంలో అమాయకులు మోసపోకుండా ఉంటారు!? ఇది నా స్పెషల్ రిక్వెస్ట్!? దయతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను."
ముందుగా నే ఆ వ్యక్తి తో కాంటాక్ట్ చేసుకున్నాడు. బాబాలు, పాస్టర్లు, ఇలాంటి వి చేసినప్పుడు మాతో చేయండి అనడగండి , మీకు నమ్మకం లేదు కనుక మీతో కుదరదు అని దాట వేస్తారు అని కదా ముగించాడు .
@@mohammadsardhar5914 గారు! ఒక ముస్లిం బాబా చేసిన నిర్వాకం కూడా చెప్పాడు కదండి! దేవుడు,ఆత్మలు, అడ్డం పెట్టుకొని ఇబ్బందుల్లో ఉన్న వారిని ట్రిక్స్ ఉపయోగించి మోసం చేస్తున్నారు తప్ప అతీత శక్తులు ప్రత్యేకంగా ఎవరికీ ఉండవు . మోసపోకండి అని హెచ్చరించడమే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ లు ఉద్దేశం.
నీకు దండంరా బాబు. ప్రజల పిచినమ్మకాల తొలగించ గలిగితే నీవే నా దేవుడవు. నమస్కారం
HEART TOUCHING PROGRAMME THANK YOU SIR 👍👍👍👍👍👍
సార్ మీరు అద్భుతం చేస్తున్నారు❤
Excellent program sir
Chalabaga chepparu bro
Yes...నమ్మకం ఉంటే అవుతది..లేకుంటే అవ్వదు..ee conditions పెడతారు...ఇది 100%tactics
ఇప్పుడు హైదరాబాదులో ఇలాంటి వాళ్లు ఉన్నారు!? వాళ్లను కనిపెట్టి వాళ్లు చేసే మోసాలను! సమాజానికి తెలియ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది! కనుక ఆ దిశగా అందరూ ఆదరించే సుమన్ టీవీ యాజమాన్యం వారు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.
Okka like vastunnadi bro,nenu chala likes chayyala possible vnnada
Excellent interview ❤
Super👌👌👌👌👌👌
Super super sar 👌🙏🙏🙏🙏🙏
You gave a great message to all
Ramulamma garu ❤❤❤❤
సూపర్ ❤
Real great sir
😮 good example sir ❤
Very nice programme 👌
Super
U tube లో ఎన్నో చూసా. కానీ
ఇలాంటి వీడియో ఎపుడూ చూడలేదు. This is not even magic. Something else.
😊great
Super 👌 super
Thank u so much for arranging such educative excellent interview dear Ma'am.love u ❤❤
Tq brother.
Super brother 🎉🎉
Pastor la gurinchi video pettu.
Superrr programme.
Super mam 👍👏
నిజంగా సూపర్
Really great mag ❤
Veryverygoodsir.
Excellent ideas
అద్భుతం తమ్ముడు ❤
Very nice
అద్భుతం 👌👍
Super talent 👏👏
బాబల మోసం కూడ బయపెట్టండి
Good program
Good
భక్తి ఉండాలి గానీ మూడభక్తి ఉండకూడదు
Super realisation
Exllent interview 🎉❤
O ramulamma super super
Excellent performance brother
సుమన్ టీవీ వాళ్లు ఇలాంటి వీడియోస్ తీయండి ఎప్పుడూ ఇష్టపడని ఈ ఛానల్ ను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను
Wow super magic 👌🙏
Melanti vallu e samajaniki chala avasaram sir
Super
అమ్మా! ఇది చెప్పడం కాదు! ప్రాక్టికల్ గా చేసి చూపించాలి అప్పుడే ! దొంగ బాబాల వాళ్ల పురాణం బయట పెట్టే అవకాశం ఉంటుంది!? ఆ ప్రయత్నం మన సుమన్ టీవీ మాత్రమే చేయగలరని ప్రగాఢంగా నమ్ముతున్నాను.
Superb talent anna
Bad thumbnail for good program
మీరు చేస్తున్నది అంతా నిజమే ఐతే వివేకానందరెడ్డి ఆత్మ ను పిలిపించి అతన్ని ఎవరు హత్య చేశారో అతని ఆత్మ చేత చెప్పించండి
మీరు ఫుల్ వీడియో చూసి అప్పుడు కామెంట్ పెట్టండి
❤❤❤❤❤❤❤
వినే వాళ్ళు ఉంటే మీరు ఏదైనా చెప్తారు బాబు
Paper ela vellindi
ED wants your Assistance in Kavita case....She is not cooperating
👌👌👌👌
సూపర్ ప్రోగ్రాం
Naku kuda nerchukovali ani interest vundhi bro
The program is nice but Yankering is very boring
Every thing can be explained, the card trick is stupid thing. He knows the card very well before hand , in fact he chooses what card to be given .
Finally , he is a talented guy. I don’t have any doubt
Live...chesara .
Babalakanna fasteres mosalu ekkuvaga unnai
⭐💫
నీ లాంటి వాళ్ళు పోలీస్ department లో ఉండాలి...రేవంత్ రెడ్డి గారు ఇతని టాలెంట్ చూడండి...స్పోర్ట్స్ మన్ కోటా లో immediate ga job ఇవ్వవచ్చు
Anchor Baga over chestundi
🙏🙏🙏🙏🙏🙏
NEW SUBSCRIBERS brother brother
నటకం కాదు నాటకం
i hope you won't misuse your talent in future for money sake 🙏
Aayana maatladedhi maatladanivvu neede gajji akkuva...
One EX:___open see brother really 👌👌👌🙏🙏 good message in Hindu, Muslim, Kristien.kie .more money las the person (people) really good speach.
Hudy, అన్న పేరు తేడా గా ఉంది
ఆ గంట ఎలా మోగింది అంటే ఆ గంట కూ ఉన్న తాడు గాని గుడ్డ ముక్క కానిండి పట్టుకున్న సెకండ్లలో అది బెండు అవడం వల్ల ఆ గంట మోగింది
మీరు ఇమేజెస్ ద్వారా..
క్రిస్టియన్ మతంలో కొంతమంది చర్చ్ ఫాదర్ లాన్ని.😂
హిందూమతంలో దొంగ బాబాలిని.😂
(మార్చగలరా అని నా మనవి🙏
"విద్యాధికులైన! మేమే నమ్మలేని స్థితిలో ఉన్నము! మరి సామాన్య ప్రజానీకం మోసపోకుండా ఎలా ఉండగలరు! కనుక సుమన్ టీవీ వారికి నా విన్నపం ఏమంటే!? సమాజానికి మీరు ఎంతో సేవ చేస్తున్నారు! అలాగే అందులో భాగంగా! ఇలాంటి ట్రిక్స్ అందరూ తెలుసుకునే విధంగా! ఎడ్యుకేట్ చేస్తే! సమాజంలో అమాయకులు మోసపోకుండా ఉంటారు!? ఇది నా స్పెషల్ రిక్వెస్ట్!? దయతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను."
పైన ఊపితే గంట కదులుద్ది.. ఏం ట్రిక్స్ రా... నువ్వు ఆత్మ కదా మళ్ళీ ఈ ట్రిక్స్ ఎందుకు...
Invisible thread he rang the bell no athmma he doing folish audience
Anchor looking hot ❤❤
Yes I do agree
Mind reading kuda power kadaa
Editing chesra
మ్యాజిక్ తాతలున్నార్రా బాబూ !
దీని వల్ల ఏంటి లాభం ప్రజలకు
Emoyya
వారెవ్వాస్ ఎం నటకం
Entha amount tisukunav e video kosam Suman tv
jadugallu
Jai jagan
Do u have any other things to fool
Nuvvu chadivava bhagavadgeetha ni chaduvu,dantlo unno boothulu,krishnudi kaama chestalu telustayi
నీలాంటి హాఫ్ knowledge కు తెలిసింది ఇదేనా
pH no.plese sir
Bokka andulo em ledu dolla
అయితే ఇప్పుడు చూడు
Athmany chupallydhu😢
Athmallev annadu malli prasna vesavu
Repit àgain
Sodi tv avasarama janalani enduku mosam chestaru
Over cheyyaku
Yonchor west
Paniki Rani program
Eda anchor thu 😢
Endira ni loli
గంగలెలా మోగాయండి
ముందుగా నే ఆ వ్యక్తి తో కాంటాక్ట్
చేసుకున్నాడు.
బాబాలు, పాస్టర్లు, ఇలాంటి వి
చేసినప్పుడు మాతో చేయండి అనడగండి , మీకు నమ్మకం లేదు కనుక మీతో కుదరదు అని దాట వేస్తారు అని కదా ముగించాడు .
That is science Magnatic power.
@@mohammadsardhar5914 గారు!
ఒక ముస్లిం బాబా చేసిన నిర్వాకం కూడా
చెప్పాడు కదండి!
దేవుడు,ఆత్మలు, అడ్డం పెట్టుకొని
ఇబ్బందుల్లో ఉన్న వారిని ట్రిక్స్ ఉపయోగించి
మోసం చేస్తున్నారు తప్ప అతీత శక్తులు ప్రత్యేకంగా ఎవరికీ ఉండవు .
మోసపోకండి అని
హెచ్చరించడమే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ లు ఉద్దేశం.