అన్నా నీ కాళ్ళు పట్టుకుంట నన్ను చెయ్యకు ఐనా వదలట్లేదు | Andamaina Jeevitham | Dr Kalyan Chakravarthy

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 2 тис.

  • @evvsvprasad3794
    @evvsvprasad3794 8 місяців тому +162

    ఈ దుర్మార్గుడిని ఖచ్చితంగా పట్టి, జైల్లో పెట్టి, కాళ్ళు చేతులు విరగగొట్టిన విషయం మరల వీడియో ద్వారా తెలిపినప్పుడే ఈ వీడియో చూసిన మాకు మనశ్శాంతి కలుగుతుంది సార్.. ఆ స్రవంతికి తప్పక న్యాయం జరగాలి.

    • @Temper9999
      @Temper9999 8 місяців тому +4

      నాలుక కోసెయ్యాలి, అసలు మాట్లాడకుండా, చేతులు నరికేయ్యాలి అంతే

    • @Sulochana-k3f
      @Sulochana-k3f 25 днів тому

      😊😊😊😊😊😊😊😊😅

  • @chennamswapna
    @chennamswapna 9 місяців тому +83

    సుమన్ టీవీ వారికి మరియు కళ్యాణ్ చక్రవర్తి జయ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను హా ఆడపిల్లను మీ బాధ్యతగా అనుకున్నందుకు 🙏🙏🙏🙏🙏🙏

  • @SureshBhai-bq1th
    @SureshBhai-bq1th 8 місяців тому +44

    సుమన్ టీవీ లో జరుగుతున్న అందమైన ప్రోగ్రాం మరియు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మీరు ఇచ్చే మాటలు ధైర్యం చాలా బాగుంటాయి సార్

  • @bhanubhanu5423
    @bhanubhanu5423 7 місяців тому +194

    ఇలాంటి మంచి మంచి కార్యక్రమానికి చేస్తున్న మీకు డాక్టర్ గారికి పక్కన ఉన్న మేడం గారికి ఈ సొసైటీలో మనుషులుగా మేమంతా మిక్ సపోర్ట్ చేస్తాము.. సొసైటీలో మానవత్వం బతికే ఉంది

  • @Maaminitv
    @Maaminitv 8 місяців тому +24

    లోకం లో ఎంత గోరమైన వాళ్లు ఉన్నారు వీళ్లకి కచ్చితంగా శిక్ష పడాలి
    We are waiting to see and support sumantv

  • @RAMATHULASI9959
    @RAMATHULASI9959 9 місяців тому +62

    కళ్యాణ్ చక్రవర్తి గారు మీరు మరో తండ్రి అయ్యారు మీకు ధన్యవాదాలు అమ్మాయిల ప్రాబ్లం చూస్తున్నందుకు నేను ఒక అమ్మాయిగా చాలా గర్వపడుతున్నాను సార్

  • @ballankisrinivas6680
    @ballankisrinivas6680 9 місяців тому +376

    డాక్టర్ గారు చాలా కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాష్టం మొత్తం మీకు రుణపడి ఉంటుంది

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 9 місяців тому +586

    డాక్టర్ గారు చాలా చక్కగా చెబుతున్నారు. నిజంగా స్రవంతి మంచి పని చేసింది. అందమైన జీవితానికి ఫోన్ చేసి. ఆమె కు న్యాయం జరగాలి.

  • @narayananarayana5965
    @narayananarayana5965 8 місяців тому +20

    సుమన్ టీవీ కి శతకోటి వందనాలు ఆడపిల్ల

  • @laxmikummari6722
    @laxmikummari6722 8 місяців тому +137

    అతనిని మళ్ళీ... ఆమెజోలికి వెళ్లకుండా... అతనిని ఊరిశిక్ష వేయించండి... డాక్టర్ గారు... అందమైన జీవితం "చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు... 🙏🙏🙏👏👏👏

  • @Srinivasrao77
    @Srinivasrao77 9 місяців тому +714

    కళ్యాణ్ చక్రవర్తి,మేడం గారు ఆ చెల్లెలు మనోవేదన వర్ణనాతీతం
    వాడికి కఠినశిక్ష పడేటట్లు చేయండి సార్..🙏🙏🙏

    • @balajiyadav9495
      @balajiyadav9495 9 місяців тому +7

      12years jail siksha cheyandi sir

    • @NagaRani-v9d
      @NagaRani-v9d 9 місяців тому +5

      Urisikha vaeyandi sir

    • @gopigoud3000
      @gopigoud3000 9 місяців тому

      సారు ఇలాంటి వాడిని నడిరోడ్డు మీద ఉరితీయాలి

    • @gopigoud3000
      @gopigoud3000 9 місяців тому

      సార్ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం అది ఏంటంటే ఇలాంటి నా కొడుకులను అది రోడ్డు మీద ఉరితీస్తే ఇంకొకరు చేయకుండా భయపడతారు

    • @mallikareddy5778
      @mallikareddy5778 8 місяців тому

      Sir vadi phone no vevandi vadi Sula kosta

  • @sunithaarravali
    @sunithaarravali 9 місяців тому +159

    ఇలాంటి ఆటో వాళ్లకి గట్టిగా బుద్ధి చెప్పాలి.
    ఏ అమ్మాయికి అన్యాయం జరగకుండా శిక్షించాలి థాంక్యూ సార్ థాంక్యూ మేడం

  • @kswamy8392
    @kswamy8392 9 місяців тому +86

    చట్టాలకు సమాజానికి భయపడకుండా..ఇలాంటి పనులకు పాల్పడే వారిని చట్టవిరుద్ధంగా నే లేపేసీ వారిలో రహస్యమైన భయాన్ని కలిగించాలి...ఎన్నో కేసులు జడ్జిమెంట్,సాక్ష్యాలు అంటూ.. ప్రక్కదారిన పడి...అమాయకులు,బలి కాకుండా..ఆర్థిక బలహీనుల కు రక్షణ గా నిలవాలి....గ్రేట్ జాబ్...సర్❤😢😢😢 😢

  • @muralipadmanabhuni4264
    @muralipadmanabhuni4264 9 місяців тому +23

    అమ్మా మీఅమ్మ చెప్పినట్లు ప్రమాదంలో దెబ్బతగిలినదని భావించి మందుగా.దైర్యం తెచ్చుకో నీభవస్యత్తు బంగారం

  • @samikshareddy7405
    @samikshareddy7405 8 місяців тому +22

    నిజానికి స్కూల్‌లోని టౌన్‌లో చాలా మంది స్కూల్‌ అమ్మాయిలపై దాడికి ప్రయత్నిస్తారు, కానీ అక్కడ మనం గొంతు ఎత్తలేము. ఏదైనా చెబితే మన చదువులు ఆగిపోతాయి, తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేస్తారు. కాబట్టి నేను కూడా నా జీవితంలో ఇలాంటి పరిస్థితిని గమనించాను, కాని నేను తెలియని వారితో వెళ్లడానికి కూడా ఉపయోగించను కానీ అలాంటి పరిస్థితులు కనిపిస్తే నేను తప్పించుకోవడానికి ప్రయత్నించారు

  • @venkateshgoudbandi3095
    @venkateshgoudbandi3095 9 місяців тому +201

    సుమన్ టీవీ వారు, ఈ కేసును పర్సనల్గా భావించి ఈ అమ్మాయికి సత్వర న్యాయం జరిగేలా చేసి, ఈ అందమైన జీవితం ప్రోగ్రాం ద్వారా బాధితులకు ఖచ్చితమైన న్యాయం దక్కుతుంది అనే భరోసా కల్పించాలని కోరుకుంటున్నా...

  • @pl78678
    @pl78678 9 місяців тому +237

    ఆ అమ్మాయి చెప్తుంటే నిజంగా గుండెల్ని పిండేసినట్టుగా ఉంది, ఆడదానికి ఇష్టం లేకుండా ఎవడైనా చేతులు వేస్తే ఎంతో కంపరంగా, అసహ్యంగా, ప్రాణాలు పోతున్నంత బాధగా ఉంటుంది, అది మనిషిగా పుట్టిన ఈ మృగాలకు ఎందుకు అర్థం కాదు, నా చిన్నప్పుడు స్కూల్ కు ఆటో లో వెళ్తున్నప్పుడు ఆటో నడిపే ఓ ముసలి డ్రైవర్ నడుము మీద చేయి వేశాడు ఎంత జుగుప్స, అసహ్యం వేసిందో... కాలేజ్ నుండి ఇంటికి కొంచెం ఆలస్యం అయ్యి చీకటి పడితే చాలు వెళ్ళేదారిలో అంతా భయం భయం గా గుండె చేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి కొందరి పశువులు చూసే దరిద్రపు చూపులు, వారి చేతులు చేసే నికృష్ట పనులకు...
    ఇంట్లో చెబితే చదువులు ఎక్కడ ఆపెస్తారో అని భయం, చెప్పకపోతే ఏ రోజు ఏ వెధవకి బలి అవుతామో అన్న భయం, ఏ ఆడపిల్ల జీవితంలో అయినా ఒక్కసారైనా భయపడని జీవితం ఎవ్వరికీ ఉండదేమో ఈ రాక్షసుల సమాజంలో....
    దయచేసి ఆ దుర్మార్గుడికి భయం అంటే ఏంటో, బాధ అంటే ఏమిటో తెలిసేలా చేసి ఉరి తీయండి సార్...

  • @kanasanisujatha-j7i
    @kanasanisujatha-j7i 9 місяців тому +21

    సమాజం గురించి ఆలోచించే ఒక ఛానల్ ఉందా hats off

  • @Nagalasxme
    @Nagalasxme 8 місяців тому +59

    డాక్టర్ గారు మీరు సూపర్ గా మాట్లాడారు ఆ అమ్మాయికి న్యాయం జరిగింది తన కాపురం న్యాయం చేయండి

  • @vishnubasoju8890
    @vishnubasoju8890 9 місяців тому +47

    సార్ ఆ చెల్లి బాధపడే బాధ చూస్తుంటే ఇలాంటి వెధవల్ని ఏమి చేయలేమా పాపం ఆ తల్లి ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది ప్లీజ్ సార్ ఆ తల్లిని ఎలాగైనా కాపాడండి వాణి మాత్రం వదలొద్దు సార్ ఆ చెల్లి భర్తకు అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ జీవితాన్ని నిలబెట్టండి మీకు శతకోటి నమస్కారాలు సార్ ప్లీజ్ ఆ చెల్లి జీవితాన్ని కాపాడండి

  • @ALIMd-fv9zr
    @ALIMd-fv9zr 9 місяців тому +143

    Sir next (వాడికి ఎం శిక్ష పడింది చెప్పండీ sir) భయం కరం అయినా శిక్ష పడాలి 🙏🙏

  • @shankarosa5546
    @shankarosa5546 9 місяців тому +39

    సూపర్ sir 🙏🙏🙏 థాంక్యూ సార్ చెల్లెళ్లకు సహాయం చేసినందుకు ఏ ఇంటి ఆడపడుచుకు అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏 సార్ వాడికి కఠిన శిక్ష విధించాలి వాన్ని ఉరి తీయాలి సార్ ఇంకోసారి తప్పు చేస్తే ప్రతి ఒక్క వెధవకి ఇంకోసారి ఆడపిల్ల మొహం చూస్తేనే గుండె జారిపోవాలి 🙏🙏🙏

  • @Prajavedikaparty
    @Prajavedikaparty 9 місяців тому +64

    సూపర్ హెల్ప్ సార్. ప్రతి ఆడపిల్లని కాపాడండి. మనచట్టాలు బాగోలేదు సార్ నాలా అవిటివి అయ్యో పోయాయి సార్.

  • @ashokkumarbyru1509
    @ashokkumarbyru1509 9 місяців тому +12

    Sir మీకు ధన్యవాదాలు
    ఈ అమ్మాయి కి మంచి జరగాలని నిను మనస్పూ ర్తి గా ఆ దేవుడ్ని కోరుకుంటున్న sir

  • @anithamaryala7037
    @anithamaryala7037 8 місяців тому +23

    మీరు ఆమె జీవితంలో దేవుళ్ళు ఆమె మీమల్ని ఎప్పుడు మరిచిపోదు ఇలాంటి అమ్మాయిలకు మీరు మంచి అండ అవుతారు

  • @user-Christian018
    @user-Christian018 9 місяців тому +103

    ఇలాంటి వారు చాలా మంది సమాజంలో ఉన్నారు సార్ఇలాంటివారికి కచ్చితంగా శిక్ష విదించాలి

    • @rafisk3222
      @rafisk3222 9 місяців тому +1

      Adikuda pablik ga

  • @divyameesala6076
    @divyameesala6076 9 місяців тому +688

    ఆడదానికి ప్రాణం కంటే శీలం గొప్పది...ఆ శీలం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే ఆడది అపరకాళిలా మారి పురుషాంగం కట్ చేసి కారంపెట్టాలి.

  • @NagarajuNarani
    @NagarajuNarani 9 місяців тому +387

    సర్ ఇలాంటి వాళ్ళను నడి రోడ్ మీద ఊరి తియ్యాలి వీడిని వదలకండి ప్లీజ్

  • @sivakumariboreddy2756
    @sivakumariboreddy2756 7 місяців тому +7

    అబ్బా, కళ్యాణ్ చక్రవర్తి, గారివల్ల నేడు యువతమేలుకుంటోంది, మాలాంటి అమ్మాయిలు , గొంతుఎత్తాలి. ఈలాంటిపసువు ఎక్కడైనా ఉండొచ్చు, మన బంధువులరూపంలో, పక్కింటివాళ్లరూపంలో, జాగ్రత్త.

  • @chandusingam
    @chandusingam 8 місяців тому +63

    పోలీస్ వ్యవస్థ సరైనదే అయితే దీన్ని సుమోటోగా తీసుకుని వాని తక్షణమే అరెస్ట్ చేయాలి

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 9 місяців тому +114

    నిజంగా చాలా గ్రేట్ తల్లి మోటివేట్ చేయడం. చక్కగా దారిలో పెట్టుకుంది.

  • @sasikalasheshadri
    @sasikalasheshadri 9 місяців тому +538

    దయచేసి వాడికి ఎలా బుద్ధి చెప్పారు అని కూడా వీడియో చేయండి సర్ ప్లీజ్... వింటుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయ్ 😭😭😭

  • @SSgrt-n2b
    @SSgrt-n2b 9 місяців тому +138

    అవును ఇలాంటి వెధవలకి భయకరాంయినా శిక్ష పబ్లిక్ లో వేసిన రోజు ఇలాంటి తప్పులు జరగటం ఆగుతాయి డాక్టర్ గారికి జయగారికి సుమన్ టీవీ కి ధన్యవాదములు 🙏🙏🙏ఆ అమ్మాయి కి జరిగిన తీర్పు ఏమిటి కూడా చూపించండి ప్లీజ్

  • @ganeshvdc4266
    @ganeshvdc4266 Місяць тому +4

    అంతగా తెగించి ఎలా మాట్లాడుతున్నాడు మీ ట్రీట్మెంట్ మకూడ చూపిస్తే హ్యాపీగా ఫీల్ ఔతం 🙏

  • @lakshmibhairavabhatla1851
    @lakshmibhairavabhatla1851 9 місяців тому +7

    Kudos to your efforts Dr Kalyan Garu Jaya Garu and Suman TV in the service of the public facing troubles in life

  • @chamakurirajesh8896
    @chamakurirajesh8896 9 місяців тому +92

    సార్ మీరు దేవుడితో సమానం సార్ ఎన్నో జీవితాలు నిల నిలబెట్టారు సార్ సూపర్ మేడం మీరు చాలా సూపర్ భగవంతుడు మీ రూపంలో ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సార్ అండ్ మేడం గారు సుమన్ టీవీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయి సార్

  • @RamaDevi-vt3fy
    @RamaDevi-vt3fy 9 місяців тому +126

    ఇలాంటి బైటపడని కథలు ఎన్నో ఉన్నాయి హెల్ప్ మీ సర్

    • @vijibasu6249
      @vijibasu6249 5 місяців тому

      Amindi sister

    • @SureshNanggiredyy
      @SureshNanggiredyy 4 місяці тому +1

      బయపడకుండా సుమన్ టీవీ కి ఫోన్ చెయ్యండి

  • @ratnamsandaka1994
    @ratnamsandaka1994 9 місяців тому +118

    ఆ చిన్న ప్రాణానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలి దీర్ఘాయుష్మాన్ భవ నిండు నూరేళ్లు నీ భర్తతో నీ పాపతో హాయిగా ఉండాలి అమ్మ గుండె ధైర్యం తో ఎదిరించాలి ఇలాంటి చీడపురుగులు ఉన్నారని సమాజానికి తెలియజేస్తున్న నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను అమ్మ హ్యాట్సాఫ్ సుమన్ టీవీ

  • @tangellasrinu3594
    @tangellasrinu3594 3 місяці тому +2

    సార్, మేడం గారు ఆ అమ్మాయి కి సూపర్ గా ధైర్యం చెప్పి న్యాయం చేస్తున్నారు.

  • @redsandle
    @redsandle 8 місяців тому +10

    తప్పించుకునే ప్రయత్నంలో 🙆🏾కాలు జారి క్రూర మృగం 🦁🐅🐯నోటికి చిక్కిన ఒక చిన్న జింక పిల్ల లాంటి స్రవంతి అనే ఒక అమాయకపు అబలకు👸👲🏾 సుమన్ TV వారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఖచ్చితమైన న్యాయం చేయాలనిమనసారా 💝❤️‍🩹కోరుకుంటున్నాను 🙏🏻😭😭

  • @durgasingh826
    @durgasingh826 9 місяців тому +292

    సార్ చాలా హెల్ప్ చేసారు,Next ఏమైంది తెలియ చెయ్యండి Sir

    • @pragnyaa2271
      @pragnyaa2271 9 місяців тому +4

      Next emi jarigindi kuda pettandi sir...

    • @SivaRagolu-gq1ht
      @SivaRagolu-gq1ht 9 місяців тому +5

      తప్పకుండా వాడిది - తీసేయాలి ప్లీజ్ సార్ చెల్లి అనికూడా ఆలా చేశాడంటే మనిషేకాడు మాచెల్లి దైర్యంగా ఉండే లా చూడండి సార్

    • @girianitha3741
      @girianitha3741 8 місяців тому +1

      ఇది యూ ట్యూబ్ లో పెట్టడం కరెక్ట్ ఏనా

  • @hemalathakammari2332
    @hemalathakammari2332 9 місяців тому +37

    డాక్టర్ చక్రవర్తి గారు ఇలాంటి మనుషులను కాళ్ళు చేతులు విరగ్గొట్టి పబ్లిక్ లో వదిలేయలి

  • @santhikumari7699
    @santhikumari7699 9 місяців тому +64

    Kalyan garu ఎందరో మహానుభావులు అందులో మీరు ఒకరు. నమస్కారం a అమ్మాయికి ఎం న్యాయం జరిగిందో నెక్స్ట్ ప్రోగ్రాంలో చెప్పండి sir

  • @MUBINASONU
    @MUBINASONU 7 місяців тому +33

    😢😢 ఇలాంటి వాళ్ళని ఊరిశిక్ష వెయ్యాలి

  • @jyovelangini9502
    @jyovelangini9502 6 місяців тому +4

    Dr.kalyan chakravarthy garu meeru super andi good job sir thanks you

  • @Chandanavenkatesh987
    @Chandanavenkatesh987 9 місяців тому +125

    సార్ మీరు చేసే వర్క్ చాలా బాగుంది. But మీరు ఈ సమస్యని ఎలా solve చేసారు అన్నది explain చేస్తూ కూడా ఒక ఎపిసోడ్ చేయండి. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి పరిష్కారం లేని సమస్యలు వుండవని అర్దం అవుతుంది.

  • @sagilirajakumari-zz9gs
    @sagilirajakumari-zz9gs 9 місяців тому +48

    బాగా మాట్లాడారు sir. వాడిని బతకానీయ్యకూడదు.

  • @padmakumari919
    @padmakumari919 9 місяців тому +36

    అస్సలు మన దేశంలో ఆడవాళ్ళు తమ మీద జరుగుతున్న ఇలాంటి విషయాలు బయటకు చెప్పటానికి బయపడటానికి అస్సలు కారణం , సమాజంలో చుట్టుపక్కల వుండే జనాలు చూసే చూపులు ,వాళ్ళు ఇదిగో ఈ అమ్మాయే నంట అని చూసే వాళ్ళ అసహ్యమైన చూపులు వాళ్ళ బయటకు రావడం లేదు ,మొదట మన సమాజంలో జనాలు మారాలి

    • @AnandAnand-ce7nb
      @AnandAnand-ce7nb 8 місяців тому +1

      money vunnodiki oka nyayam lenodiki oka nyayam mana dhesam lo

  • @DivyajyothiMannepalli
    @DivyajyothiMannepalli 6 місяців тому +5

    డాక్టర్ గారు. మీకు నా.హృదయపూర్వక నమస్కారము

  • @SoundaryaSoundaryakummari
    @SoundaryaSoundaryakummari 4 місяці тому +3

    Tq so much sir adapilalaki sahayam chesthunaru 🙏🙏

  • @LavanyahhPalaghat
    @LavanyahhPalaghat 9 місяців тому +170

    ఆ అమ్మాయి గొంతులో బాధా, వణుకుతూ మాట్లాడుతోంది ఆవేదన స్పష్టంగా అర్థం అవుతుంది 😭

  • @ummadisetti4820
    @ummadisetti4820 9 місяців тому +122

    ఆ అమ్మాయి చెప్పేది విన్ని ఉంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి ఎందుకంటే చాలామంది ఇలాగే బాధపడుతున్నారు ఆడపిల్లలు అంతేనేమో బాధపడడం భయపడడం వాళ్ళకి మెంటల్ గాని మోరల్ గానే ధైర్యాన్ని ఇంకా ఇవ్వాల్సింది పెంచాల్సింది అమ్మానాన్న భర్త అత్త మామ పిల్లలు ప్రతి ఆడదాని కూడా వీళ్లే బలమైన బలహీనత అయిన😢😢😢😢

    • @bkrajani3403
      @bkrajani3403 8 місяців тому +1

      ఇలాంటి పరిస్థితి ఫేస్ చేసి జీవితం లో ఎంతో నలిగి పోయిన అమ్మాయిలు మన సమాజం లో ఎంతోమంది ఉన్నారు ముందుగా వారికి రక్షణ కావాలి. ప్రతి తరంలో అమ్మాయిలు రకరకాలుగా వేదన కు గురి అవుతున్నారు వారికి ధైర్యమును ఇవ్వండి

  • @shanthij3118
    @shanthij3118 9 місяців тому +23

    Kudos to entire Suman TV
    Specilal hats off to doctor garu and Jaya garu
    అమ్మాయిలు కూడా తేగించాలి
    రియల్లీ గ్రేట్ thing

  • @JayalaxmiTeppala-g6r
    @JayalaxmiTeppala-g6r 9 місяців тому +6

    Suman tv challa thank you for your help

  • @Kumar-zl2un
    @Kumar-zl2un 6 місяців тому +9

    శుమన్ టివి డా. కల్యణచక్రవర్తి గారికి జయగారికి ధన్యవాదాలు ఒక అమ్మయిజీవితాన్నికాపాడారు 🙏🙏🙏

  • @karunyachimekala9397
    @karunyachimekala9397 9 місяців тому +31

    డాక్టర్ గారికి ధన్యవాదాలు అ అమ్మాయి ఎంత బాధ పడిందో ఇన్ని రోజులు. పాపం😢

  • @kattamurisanyasiraju2038
    @kattamurisanyasiraju2038 9 місяців тому +23

    Urgent ga matter record chesaru great sir

  • @suryabharatnarumanchi9222
    @suryabharatnarumanchi9222 9 місяців тому +52

    Police లు ఎవరైనా ఇది వింటే plz respond అవ్వండి sir plz

  • @ShaikreshmaReshma-q1z
    @ShaikreshmaReshma-q1z 9 місяців тому +3

    Nijamga chala edupu vachindhi sir e video chusaka

  • @LSRkumarLSRkumar
    @LSRkumarLSRkumar 9 місяців тому +5

    You are great Helping sir

  • @nagyerrojula
    @nagyerrojula 9 місяців тому +994

    Sir వాడి మొబైల్ no public line లో పెట్టండి sir పోలీసుల ట్రీట్మెంట్ కంటే పబ్లిక్ treatment అవసరం.

  • @gokuforever123
    @gokuforever123 9 місяців тому +20

    సార్ చిత్తూరు జిల్లా లో ఇలాగే పెళ్లి అయిన స్త్రీని ఇలాగే టార్చర్ పెడుతున్నాడు
    అని మా బంధువులు తెలిపారు

  • @bhagavatulaanjaneyulu6468
    @bhagavatulaanjaneyulu6468 9 місяців тому +174

    వాడొక పెద్ద క్రిమినల్ లాగా ఉన్నాడు. బొక్కలో వేసి విరగదన్నాలి

  • @anilkumar-ex1xf
    @anilkumar-ex1xf 6 місяців тому +2

    Thank you for the great job Dr garu and suman tv👏👏

  • @hreemDurga
    @hreemDurga 6 місяців тому +1

    Kalyan garu matlade vidhanam chala bhaguntundhi, 🙏🙏🙏🙏🙏 anchor nice🙏

  • @ummadisetti4820
    @ummadisetti4820 9 місяців тому +44

    సమాజంలో ఒక చీడ పురుగు నేరేబోతున్నారు😊😊😊

  • @nagamanioruganti4444
    @nagamanioruganti4444 9 місяців тому +9

    Thank You Sir/Mam......Adapillala Kosam Elanti Program Petti Kapaduthunnaru

  • @ratnamsandaka1994
    @ratnamsandaka1994 9 місяців тому +4

    సుమన్ టీవీ కి నమస్కారాలు అమ్మాయిని రక్షిస్తున్న అందుకు సపోర్టుగా ఉన్నందుకు హ్యాట్సాఫ్ సుమన్ టీవీ

  • @pavithras8925
    @pavithras8925 9 місяців тому +2

    Elanti program valla chala mandhi jeevitalalo velugu nimputunnaru tq Dr sir and madam

  • @RajkumarBotla-j6v
    @RajkumarBotla-j6v 9 місяців тому +2

    Super sir full support ga matladuthunnaru meru TQ sir &mam👏

  • @ganeshmedia6047
    @ganeshmedia6047 9 місяців тому +65

    Suman tv వారు అతనికి శిక్ష పడేటట్లు చేయాలి

  • @jilakarabhaskar8549
    @jilakarabhaskar8549 9 місяців тому +7

    సార్ మీకు చాలా వందనాలు 🙏🏻🙏🏻🙏🏻 మేడం మీకు కూడా సుమన్ టీవీ వాళ్లకి కూడా వందనాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @shankarh6310
    @shankarh6310 9 місяців тому +99

    ఇలాంటి వెదవలు మన చుట్టూనే చాలా మంది ఉన్నారు సార్, వాణ్ని వదల కండి అలాంటి వారి ఫోటో ను TV ఛానల్ లో సోషల్ మీడియా లో publishe చేయండి సార్, వాడు వాని భార్య దగ్గర కాపురం చేయాలంటే నే భయపడాలి, vaanni వదలకండి సార్. 🤝🤝🤝👌👌👌👍👍👍👍👍🙏🙏👍👍👍

  • @yamini165
    @yamini165 8 місяців тому +2

    Very great sir. Tq very much for supporting such girls.

  • @veerababukudavaluri7965
    @veerababukudavaluri7965 9 місяців тому +5

    Dr Garu Thank you sir

  • @bhagavatulaanjaneyulu6468
    @bhagavatulaanjaneyulu6468 9 місяців тому +30

    Hats off doctor గారూ.You have dealt with the case very well

  • @brahmaiahpalakuri9210
    @brahmaiahpalakuri9210 9 місяців тому +20

    మా
    నువ్వు భయపడకు, నువ్వు suman tv కి ఫోను చేసి మంచి పని చేసావు.
    జయగారు మరియు doctor గారు చాలా చక్కగా సలహా యిచ్చారు.

  • @gangapatnamsudeeshkumar4710
    @gangapatnamsudeeshkumar4710 9 місяців тому +9

    అమ్మాయిలు జాగ్రత్త అమ్మా,
    ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త అమ్మ...
    ఇంతకు మించి ఏం చెప్తాం...

  • @ShaikJareena-zj1lo
    @ShaikJareena-zj1lo 8 місяців тому +2

    Kalyan Chakravarthy Garu and madam Garu elanti program Mana Suman TV lo pettadam anadi Mana Telugu rashtralaku chala chala upyoga karam. Thank u madam and sir . God bless you

  • @kokasrinivasrao7038
    @kokasrinivasrao7038 2 місяці тому +4

    Sir దయచేసి ఆ నా కొడుకు ని మీరు ఎలాంటి పనిస్మెంట్ ఇచ్చారో వీడియో కూడా పెట్టండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు భయం తో బ్రతకాలి.....

  • @durgakadari9354
    @durgakadari9354 9 місяців тому +8

    Chalaa baga cheparu doctor garu Mika శతకోటి vandanalu miku ma danyavadalu Jaya gari ki kuda God bless u 🙏🙏🙏 ento Mandi jeevitalu baguparustunaru miru devuni swrupalu 🙏

  • @sunil8079
    @sunil8079 9 місяців тому +8

    Wonderful sir, satakoti vandanalu meeku

  • @charles_800
    @charles_800 9 місяців тому +36

    Sir meere elagaina aa ammayiki kachithanga nyayam cheyyandi sir

  • @samalabhavani2800
    @samalabhavani2800 27 днів тому +1

    Evvariki cheppukoleni badalanu meetho cheppukune adapillalaku meeru memunnamani cheppe matalu vallaku kotta jeevithanni estundi sir Dr kalyana chakravarthi gariki Jaya Madam gariki salute.

  • @mivt3120
    @mivt3120 6 місяців тому +2

    May God bless you Dr garu and madam for saving so many people. You are a great blessing to our Society

  • @shakeerashaik5318
    @shakeerashaik5318 9 місяців тому +23

    Meeru vadini arrest chesi suman tv lo oka episode cheyyandi appudu ilanti adapillalaki stronga dairyam vastundi🙏🙏🙏

  • @AkshithManideepworld
    @AkshithManideepworld 9 місяців тому +74

    Ayyo devuda.. Entha అన్యాయం.. కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయ్..

  • @santhoshsharma8448
    @santhoshsharma8448 9 місяців тому +15

    స్రవంతి కీ న్యాయం జరగాలి

  • @NareshPendyala-zz9qs
    @NareshPendyala-zz9qs 4 місяці тому +1

    Ilanti programs chesi ilanti ammayilaku help cheyali congrats sir

  • @hematheja3858
    @hematheja3858 9 місяців тому +3

    Good program 👍👍

  • @lakshman1692
    @lakshman1692 9 місяців тому +6

    Thank u suman tv entire team, all the best 🎉

  • @pulishettisuresh4987
    @pulishettisuresh4987 9 місяців тому +81

    ఈ కేసు గురించి మళ్ళీ చెప్పండి వాడికి శిక్ష పడ్డద లేదా మళ్ళీ ఒక వీడియో చేయండి

    • @rameshd6259
      @rameshd6259 8 місяців тому +1

      ​@@sunshinesjanam2334Emotions ardam katleda.. Idi reality show... They are serving people a lot.

  • @SwethaReddy-pl6gs
    @SwethaReddy-pl6gs 9 місяців тому +8

    You are really great sir for saving.mi lanti vallu smajanki kavali sir

  • @simhachalamnaidu803
    @simhachalamnaidu803 7 місяців тому +2

    Super helping doctor Garu and Madam garu ❤

  • @madarapubhuvaneswari3314
    @madarapubhuvaneswari3314 8 місяців тому +1

    Superrr Suman TV great kalyan chakravarthi garu...and anchor garu

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 9 місяців тому +62

    పోలీస్ లకు చెప్పి శిక్ష వేయించాలి.

  • @sonusonu2142
    @sonusonu2142 9 місяців тому +10

    1st episode nundi okka episode kuda miss avvakunda chusthanu but enni episodes okayetthaite ee episode okati exlent thank you sir 🙏🙏👏👏👏

    • @Raajrekha.styles
      @Raajrekha.styles 8 місяців тому

      వామ్మో... పిచ్చి పడతాది మేడమ్..e ఎపిసోడ్స్ చూస్తే

  • @kavururajeswari8600
    @kavururajeswari8600 9 місяців тому +4

    🙏 thank you doctor garu and jaya garu

  • @spoorthisreepadmaja2795
    @spoorthisreepadmaja2795 4 місяці тому

    Great job u both did అంది ee👍🏻👍🏻🙏🏻💐🪷💐🪷💐🪷

  • @Kurapatiprasad-gn4pg
    @Kurapatiprasad-gn4pg 4 місяці тому +1

    Super brother
    Great brother ❤❤❤❤