#RAJUJOGU

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 177

  • @Harvestor-r9o
    @Harvestor-r9o 5 місяців тому +28

    అన్న మీరు మంచి యాంకరింగ్ చేసారు సూపర్ ❤️❤️👌👌👌

  • @NandithaVlogs-lb7om
    @NandithaVlogs-lb7om 5 місяців тому +190

    అన్న నిన్ను .. వాళ్ళ.. అమ్మ నాన్న పంపినట్టు...ఉన్నారు అందుకే ఆమె మైండ్ వష్ చేస్తున్నావ్...నీకెందుకు అన్న చక్కగా పెళ్ళి చేసుకున్నారు...వచ్చి పుల్లలు పెడుతున్నావ్...

  • @nareshgoud-ri5ou
    @nareshgoud-ri5ou 5 місяців тому +13

    అన్న .. నీ ఇంటర్వ్యూ సూపర్ అల్ ది బెస్ట్ 👌👍👍👍

  • @E96TVENTERTAINMENT
    @E96TVENTERTAINMENT  5 місяців тому +12

    #RAJUJOGU లవ్ చేసి పెళ్లి చేసుకుంటే ఇంత ఉంటదని తెలియదు ? | MAMMY DADDY Ni MISS AVUTHUNNNAA ? |

    • @golmalgovindvlogs3633
      @golmalgovindvlogs3633 5 місяців тому +6

      Adi Anthaa kadhuu anchor bhai Nvuu ndukuu Anthaa makeup vesukunav avsaramaaa nekuu Anthaa makeup

    • @gagan4722
      @gagan4722 4 місяці тому

      First cap tiyyu nuvvu 😂😂😂

  • @jcb3dxking626
    @jcb3dxking626 5 місяців тому +33

    ఆమె ఎలా ఉంటుంది అంటే అది రాజు ప్రేమ వల్ల ఉంది

  • @anilkumarkandala9574
    @anilkumarkandala9574 5 місяців тому +18

    యాంకర్ మంచి క్వశ్చన్ అడుగుతా నారు సూపర్ బ్రో.....

  • @praveenkumar-vi8zq
    @praveenkumar-vi8zq 4 місяці тому +2

    Anchoring is good and fantastics.

  • @t.anjaneyuluanji4940
    @t.anjaneyuluanji4940 5 місяців тому +60

    యాంకర్ కి వాళ్ళని చూస్తే కోపం వస్తుంది చిన్న పిల్ల ల వుంది ame

    • @AnilPaisa-bx4xo
      @AnilPaisa-bx4xo 5 місяців тому +1

      పెద్దలు కుదిర్చిన పిల్లల పెళ్ళిలకి ఎందుకండీ ఎవరు మాట్లాడారు ప్రేమ పెళ్లి అనే సరికే అన్ని గుర్తొస్తాయి

  • @VicKKYNaNi
    @VicKKYNaNi 5 місяців тому +15

    Chalabagaa interview chesav anna 👌👌

  • @Vanaja-ws8id
    @Vanaja-ws8id 5 місяців тому +1

    ఈ అబ్బాయి చాలా మాస్ లాగా ఉన్నాడు.అమ్మాయి చాలా సాప్ట్

  • @VadlakondaNaresh
    @VadlakondaNaresh 5 місяців тому +28

    Anchor nuv kirak brother

  • @deepakDeepak-ks7ud
    @deepakDeepak-ks7ud 5 місяців тому +1

    మీ ఇద్దరి జోడీ. సూపర్
    మీరు ఉన్నత మైన. స్థానంలో.. ఉండాలని.. మనసు పూర్తిగా కోరుకుంటున్నాను

  • @anupanaveenkumar6275
    @anupanaveenkumar6275 5 місяців тому +6

    యాంకర్ గారు చాలా చక్కగా అనుభవంతో మంచిగా ప్రశ్నలు అడిగారు..సలహాలు కూడా బాగా ఇచ్చరు.. Anyway such a great anchoring🙏🙏

  • @vinayvolgs6290
    @vinayvolgs6290 5 місяців тому +16

    Interweaving super Anna 😅😅😅

  • @pjpkkintimmi585
    @pjpkkintimmi585 5 місяців тому +3

    Okka Anna laga suggestion ichavv annaa superrrr

  • @saiannamadgi4169
    @saiannamadgi4169 4 місяці тому +1

    అన్న సూపర్ ఇంటర్వ్యూ మంచి కొచ్చెన్లో అడిగాను 🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🕉️👍🕉️👍🕉️👍🕉️👍🕉️👍🕉️🙏🙏🙏🙏🎻🎻🎻🎻🎻🎻

  • @ganduswapnaswapna1754
    @ganduswapnaswapna1754 5 місяців тому +6

    ఆ పిల్ల కీ మెచ్యూర్ లేదు తెలివి లేదు తల్లి తండ్రుల విలువ తెలియదు ఆమె కీ ఏ లోటు లేకుండ పెంచున్నటుందు సుకుమారంగా పెరిగింది . మళ్ళీ వాళ్ల పేరెంట్స్ కూడా అక్సెప్ట్ చేయరనుకుంట ఆమెకి పిల్లలు పుడుతే కానీ వాళ్ళ విలువ తులుస్తది
    ఆమెకి కని పెంచిన తల్లి తండ్రి నెంబర్ noteded లేదా ?
    ఆమెకి ఇప్పటికీ కూడా విలువ తెలుస్తా
    రేపు డెలివరీ సమయంలో కన్నాక ఆమెకి తెలుస్తది తల్లి తండ్రి విలువ ఛీ వేస్ట్ మొహంది

  • @dapcusrikakulam8188
    @dapcusrikakulam8188 4 місяці тому

    Brother nice interview with new marriage love couple open maind చాలా మంది లవ్ చేసినప్పుడు, పెళ్లి చేసుకున్నప్పు వారి బాధలు తెలియదు, బాద వారి పిల్లలకు పెళ్లిళ్లు చేసినప్పుడు తెలుస్తుంది . నేను ఇలాంటి వార్తలన్నీ ఎంతో మంది ని చూస్తున్నాను, కొంత మంది love marriage చేసుకొన్నవాల్లు వారి సమస్యలు తెలియజేస్తారు.

  • @RShivakumar-mq3lk
    @RShivakumar-mq3lk 5 місяців тому

    అన్న నువ్వు చాలా మంచిగా అడుగుతున్నావు ఆమెకు వల్ల అమ్మ నాన్న మిద ప్రేమ లేదు అన్న ఆమె మోకంలో కనిపిస్తలే అన్న నువ్వు చాలా బాగా అడుగుతున్నావు సుప్పర్👌👍

  • @Satishkuda1282
    @Satishkuda1282 5 місяців тому +3

    ఇప్పుడు ఎందుకయ్యా నీతులు చెప్పడం. వాళ్ళని happy గా బ్రతుకనీవ్వు.

  • @GoundleKrishna
    @GoundleKrishna 5 місяців тому +1

    Love anedhi fake . True love anedhi ekkada ledhu.perents love true love .I love my perents ❤❤

  • @peddianjaiahanjaiah6719
    @peddianjaiahanjaiah6719 3 місяці тому +1

    Bro your 100% perfect anchor

  • @ShravanKumar-ew5yi
    @ShravanKumar-ew5yi 5 місяців тому +6

    Super bro anchor good words

  • @vinayvolgs6290
    @vinayvolgs6290 5 місяців тому +23

    ఇంటర్వ్యూ వర్క్ ki na like ❤

  • @vikramgajula8664
    @vikramgajula8664 5 місяців тому +4

    Instagram loo and real life loo best couples life long happy gaa undali villu 🥳

    • @vikramgajula8664
      @vikramgajula8664 2 місяці тому

      @SPENDONNATURE.... Hyd old city loo untarah rara arey beta thu chota beta yadharakhana

  • @ConfusedSaturn-zl3ev
    @ConfusedSaturn-zl3ev 5 місяців тому +12

    Congratulations brother ❤❤

  • @rajumudhiraj9389
    @rajumudhiraj9389 5 місяців тому +9

    యాంకర్ భాయ్ సూపర్

  • @KondapakaSandhyarani
    @KondapakaSandhyarani 5 місяців тому +3

    నాకు ఒకటి అర్థం కాలే నేను పెద్ద తప్పు చేసిన అని అన్నది కదా ప్రేమించడం తప్పు అయితే మరి పెళ్లి ఎందుకు చేసుకున్నారు మళ్లీ పేరెంట్స్ కి సారీ ఎందుకు చెప్తున్నారు తప్పు అని తెలిసి స్టెప్ వేశారు తర్వాత సారీ చెప్తున్నారా ఏంటండీ నాకు తెలిసినంతవరకు అయితే ఇక నుంచి ఇష్టం ఉంటే అతన్ని పెళ్లి చేసుకోవడంలో తప్పే లేదు ఇష్టం లేని వాళ్ళకి పేరెంట్స్ ఇచ్చి పెళ్లి చేస్తారు కదా అది తప్పు పేరెంట్స్ ని తప్పు అని నేను అనట్లేదు మళ్లీ అలా కూడా అంటారు కొంతమంది? కానీ మీరు చేసింది మాత్రం తప్పు కాదు❤❤

  • @gullababu5954
    @gullababu5954 5 місяців тому +3

    Super ankaring Anna garu

  • @dasaridivya9042
    @dasaridivya9042 5 місяців тому +10

    Correct ga adugutunaru bro meru ame ni

  • @Laxmanyadav079-rj7yq
    @Laxmanyadav079-rj7yq 5 місяців тому +3

    Anna cat vamshi anna interview tiskoo 🔥🔥🔥🔥🔥

  • @Charukhya
    @Charukhya 5 місяців тому +8

    God bless u both of u❤yeppudu challagaaa vundandi..Raju ninnu nammmi vacchindi andarini vadilesi any situation yedaina cool gaa cheppu kopam tecchukoku..nee voice lo konchem kopam kanipinchina aadapilla Manasu ventane andarini vadilesi vacchaaanu ani badha paduthundi..aadapilla kannilluuu manchivi kaadu nannaaaa..Nanna nee bhartha kada anni situation lo vallu cool gaa vundaaleru okkokasari nuvvu bhoodevi antha vopika tho vundaaali maaa❤❤iddharu yeppudu navvuthu mee family tho vundaaali ani korukuntunna🧿♥️

  • @NazamabegamBegam-ky1mj
    @NazamabegamBegam-ky1mj 5 місяців тому +6

    ఆ అమ్మాయిది మ ఉరే వాళ్ళ నాన్న చాలా మంచోడు ఆమె ఒక్కతే అమ్మాయి

  • @cherukusaidulu8309
    @cherukusaidulu8309 5 місяців тому +8

    Santhosh bro supar 😅

  • @srilataiyer1336
    @srilataiyer1336 3 місяці тому

    Maamaa is saying for her safety only take care om namah shivaya god bless you new life journey

  • @ganeshsatta3501
    @ganeshsatta3501 5 місяців тому +8

    Next madhu priya kakunda bagunduri

  • @Raju-tb1ji
    @Raju-tb1ji 5 місяців тому +7

    నూరేళ్ల జీవితం నాలుగు నెలల సంతోషం కాదు జీవితాంతం అమ్మ నాన్నతో సంతోషంగా ఉండాలి నిన్ను కన్నది అమ్మ నాన్న అయినా వారికి నువ్వే ఆదర్శంగా నిలబడాలి అప్పుడు నీది నిజమైన ప్రేమ

  • @KanakaAnjaiah
    @KanakaAnjaiah 5 місяців тому +21

    Meru interview chayadam radu meku vallu happy ga vannaru madalo pullulu paduthunnaru 4:14 4:14

  • @Lavanyayadav1313
    @Lavanyayadav1313 5 місяців тому +15

    Anchor ki idea undhi Ila love marriage chesukoni problems face chese ammayilu andhuke aduguthundu questions

    • @VicKKYNaNi
      @VicKKYNaNi 5 місяців тому +1

      S 💯 correct sister

  • @sravanthisravanthi1608
    @sravanthisravanthi1608 5 місяців тому +1

    అన్న మీ యాంకరింగ్ సూపర్

  • @SudharshanReddy-dq6uo
    @SudharshanReddy-dq6uo 4 місяці тому

    ❤ super santhosh 🎉 super ❤

  • @Vankata7Vankata7
    @Vankata7Vankata7 5 місяців тому +8

    Amma viluva iepudu kadu kid's vachaka ardham avtundi Anna

  • @kmadhu8013
    @kmadhu8013 5 місяців тому +3

    Anchor anna nu super bro

  • @ganjipushpa7839
    @ganjipushpa7839 5 місяців тому

    Super👌 ga interview chyshav brother🎉

  • @sivaramulup3765
    @sivaramulup3765 5 місяців тому

    Your.intervew.super😊😊

  • @Jinnabhai123
    @Jinnabhai123 5 місяців тому +3

    Raju anna❤ super nuvu🎉

  • @SrujanaRodda-ey7ip
    @SrujanaRodda-ey7ip 4 місяці тому +1

    Anchor very super anna

  • @Vanaja-ws8id
    @Vanaja-ws8id 5 місяців тому

    అందంగా ఉన్నావు రా తల్లీ
    తెలివి లేదు అని తెలుస్తుంది.
    చదువుకుంటే లవ్ చేయాలా.
    తల్లిదండ్రులను మోసం చేశావు నిన్ను చూస్తే వాళ్లకి ఎంత బాధ కలుగుతుంది అమ్మ

  • @KodavathSunitha-nx5mh
    @KodavathSunitha-nx5mh 5 місяців тому

    Lovely jodi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹

  • @JahnaviVattipally-i5t
    @JahnaviVattipally-i5t 5 місяців тому +2

    Super anchor

  • @ArravallasushmaSush-yk3rh
    @ArravallasushmaSush-yk3rh 5 місяців тому +35

    సాయి సన వీడియో చేయండి అన్న ప్లీజ్ ప్లీజ్

  • @chitranimma
    @chitranimma 5 місяців тому +3

    Already aa abbayi ki oka ammayi tho unde break up.. intha bagunav nuvvu .. neku vere abbayi dorakaledhu aa marriage ki..??

  • @KVenkat-ki8gf
    @KVenkat-ki8gf 5 місяців тому +3

    Kani Vallu Raaru Naku Thelusu Ha Ammaidhi Ma Kulame Mavallu Thikkana Kodukulu...😊

  • @SrilathaSrilathanani-qs7br
    @SrilathaSrilathanani-qs7br 4 місяці тому

    Meru super anna❤

  • @AnilYadav-ju6bs
    @AnilYadav-ju6bs 5 місяців тому +17

    మంచి క్వశ్చన్లు అడుగుతాండు యాంకర్

  • @dwm1309
    @dwm1309 5 місяців тому +6

    దానికి ఒక్కసారి వేయగానే చాలా బాగా అనిపించింది అందుకే వాడి వెనకాల పడ్డది దానికి అవసరం అది ఒక్కటే

    • @jcb3dxking626
      @jcb3dxking626 5 місяців тому +1

      @@dwm1309 anna m matladuthunnav thappu bro

  • @MEKANICBOY2204
    @MEKANICBOY2204 5 місяців тому +12

    Raju bhai💥

  • @Parvathi833
    @Parvathi833 5 місяців тому +5

    Danger anchor

  • @djsanjuedits647
    @djsanjuedits647 5 місяців тому +4

    Akkada main reason cast feeling

  • @laxminarayanabhartha4860
    @laxminarayanabhartha4860 5 місяців тому

    అతని మాటలకు అట్రాక్టు అవుతూంది ఆమె ఆమెకి ఇపుడు కూడా అమ్మా నాన్నా లా విలువ తెలియడం లేదు adho ఇంటర్వ్యూ లో నేను తపు చేసిన అనీ చెపుతుంది antha చిన వయసులో అది ప్రేమ కదు అన్న అది కమ్మం అన్నా మీరు మాత్రం సూపర్ అన్న mi క్వచ్చన్స్ suparu అన్న

  • @Archanaarchanathippavarapu
    @Archanaarchanathippavarapu 5 місяців тому +4

    Oka 2or 3 years love kosam ayina kosam poinav ..mari chinnappati nundii ni amma nanmna anna entha love chupettaruu ni paina adhi marchipoyavaaaa...marii

  • @RenukuntlaMohan
    @RenukuntlaMohan 5 місяців тому +5

    Nbr. Noted. Untadhi. Ga. Santhosh anna. Miru. Adugandi

  • @vijaygummadi4563
    @vijaygummadi4563 5 місяців тому +16

    Raju anna namaste

  • @rajinikumar3142
    @rajinikumar3142 3 місяці тому

    Super anna

  • @VamshiBaindla
    @VamshiBaindla 5 місяців тому

    వాల మమ్మీ డాడీ కి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉంటది

  • @Vanaja-ws8id
    @Vanaja-ws8id 5 місяців тому

    Super sir meeru

  • @jcb3dxking626
    @jcb3dxking626 5 місяців тому +27

    Anna nuvvu vallanu interview ki pilichinapu interview chey kani valla madhyala pullalu pettaku vallanu vidagotaku plz

  • @aniloffical1156
    @aniloffical1156 5 місяців тому +3

    Asalu athanidi a village ekkada auto ekkinchukunedi🤔

  • @matetisrinivaspadmashali3805
    @matetisrinivaspadmashali3805 4 місяці тому

    Anchor super

  • @Lavanyayadav1313
    @Lavanyayadav1313 5 місяців тому +4

    Anchor adige questions thappem kadhu... ippudu Bane untaru 4 months kabatti...4 years ayyaka ilane answer ivvandi meru idharu..kotha kabatti Bane chusukuntadu annaya tharvtha ma parents kavali antav

  • @kalyanyadav1594
    @kalyanyadav1594 5 місяців тому

    she is very cute🥰🥰🥰🥰🥰

  • @BandiRaju-yj4tj
    @BandiRaju-yj4tj 5 місяців тому +5

    యూకేజీ చదివే అమ్మాయి చెప్తది నంబర్

  • @kotlakishore9770
    @kotlakishore9770 5 місяців тому +2

    వీళ్ళకి పెళ్లి అయ్యి 4 నెలలు మాత్రమే అయింది వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ నెంబర్ లేదు అంట వీళ్ళకి పెళ్లి ఒక 20 సంవత్సరాలు అయినట్టు చెబుతున్నారు జోలి ఈ కాలానికి ఎవడి కడ ఉండదు

  • @trajudarling937
    @trajudarling937 5 місяців тому +4

    Bro nenu auto driverne same Love story ammayiki marriage indhi miss you pandu

  • @Nagularajuyadav
    @Nagularajuyadav 5 місяців тому +1

    Chempamidha kottinattu adugutunnav anna

  • @kongarishankar2512
    @kongarishankar2512 5 місяців тому +9

    Niku interview cheyyadaniki radhu..vurukunte baguntadhi

    • @Naniainayokdddfffdssss
      @Naniainayokdddfffdssss 2 місяці тому

      నువు చే రా ఇంటర్వ్యూ ..జఫ్ఫా

  • @KannaKanna-p6h
    @KannaKanna-p6h 5 місяців тому +1

    Sai sana video chey anna plese

  • @damupalepu800
    @damupalepu800 5 місяців тому +6

    Anchor eng super brother me videos super

  • @SureshNiradi-l8r
    @SureshNiradi-l8r 5 місяців тому +4

    ❤❤❤❤

  • @harishbotlabhs3811
    @harishbotlabhs3811 5 місяців тому +2

    రాజు కాక నువు కేక.....🔥

  • @Naniainayokdddfffdssss
    @Naniainayokdddfffdssss 2 місяці тому

    Good interview bro..

  • @FaheemSk-uk8cv
    @FaheemSk-uk8cv 5 місяців тому +6

    Hello anchor garu meru avasaramaina questions veyandi valla persona life gurinchi eindhuku aina meku koncham balupu undhi pilichi mari avanistharu adhi koncham thaginchukondi andharu mila undali Ante undaleruga thala pogaruga

  • @djramiboltheofficial3262
    @djramiboltheofficial3262 5 місяців тому +1

    వాళ్ళని చూసి ఇంకో పది మంది చెడిపొతారొ లేదో తెలీదు కాని ఇ ఇంటర్వ్యూ ని చుసినక ఇలాగే చేయాలి అని చూసి చెదిపొతరు

  • @trajudarling937
    @trajudarling937 5 місяців тому +3

    Hi raju

  • @rajujogu
    @rajujogu 5 місяців тому +4

    Raju jogu

  • @bhaskarmudirajvlogs7427
    @bhaskarmudirajvlogs7427 4 місяці тому

    E kalam lo ammadhi kani dadi dhi kani numbers noted lekunda untara chepthe nammela undali🤔🤔

  • @jaychowdhary7991
    @jaychowdhary7991 4 місяці тому +1

    Two years tharavata interview chaindi apudu telastadi life anti ani

  • @JyothiMiryala-e7k
    @JyothiMiryala-e7k 5 місяців тому

    Edharini vidadhisela undhi bro Mee matalu chesukunaru inkka happyga andhari mundhu thala Athukoni bathikela undamani cheppandi bro all the best

  • @Priya-n9q2u
    @Priya-n9q2u 5 місяців тому

    Bro mrg cheskonapudu cheppithe evaru oppukoru velli pelli cheskunaka maku cheppakudadha memu lema ani matladutharu cheppinakuda estam leni vaditho balavanthanga chestaru appudu eddari life waste etu thinu atu thanu badha paduthu untaru ela estam unna vadini cheskunte kastamaina sukamaina estamaina vaditho evevi kanipinchadhu bro

  • @SaiSai-sr5bm
    @SaiSai-sr5bm 5 місяців тому +2

    Medhi aa village anna chappaledhu madhi jangoun a

  • @PSNani550
    @PSNani550 4 місяці тому +1

    వీళ్ళది ఏ ఊరు
    ఏ జిల్లా ఏ మండలం

  • @HappyCalicoCat-hk7nx
    @HappyCalicoCat-hk7nx 5 місяців тому +3

    Nv Interview chyaniki pole bayya valla thappulu dhorkapatadaniki poinattu vundhi prapanchamlo love marriage chyskunna vallani eppude chusinattu matladthunav 🤦

  • @Jinnabhai123
    @Jinnabhai123 5 місяців тому +4

    Nadi love. Marriage a ❤but🎉all set. Chala interesting untadi

  • @bhagyabhagya5317
    @bhagyabhagya5317 5 місяців тому

    Em interview emo oke topicni saagadhisthundu lechipovadam ....lechipovadam ani bhoomi meedha vaallu okkarey cheyaley inka kondharu pelli kaakundaane pregnant ayinavallunnaru. Naaku interview chudabuddavvaka madhyaloney apesaaa okey topicni vinalekaaa....raju anna mee life baagundaalani manaspoorthigaaa korukuntunaaaa anna.

  • @ActorParu
    @ActorParu 5 місяців тому +3

    🎉🎉🎉🎉

  • @angarekulasreenu7223
    @angarekulasreenu7223 5 місяців тому +2

    ప్రేమ అనేది ఒక నాటకం కన్నవాళ్ళను కాదని బాగుపడ్డట్టు చరిత్రలో బాగుపడ్డట్టు లేదు అమూరుత ఎంత్త మంద్ది ప్రాణాలు తీసింద్ది

  • @shravanmarripelly1226
    @shravanmarripelly1226 5 місяців тому +3

    Vathalu vachela kottinavallu oppukuntara

  • @politicalscience8892
    @politicalscience8892 5 місяців тому +2

    Elanti vallani interview cheyyadam valla society ki labam aemiti elanti vallani interview cheyyakandi

  • @chitranimma
    @chitranimma 5 місяців тому +2

    Aa abbayi ki already affair undhi annavu .. Mari neku Antha ki minchina manchi abbayi dorakaledhu amma..?? Neku vere abbayi ae dorakaledha.??

  • @AmulyaReddy_22
    @AmulyaReddy_22 5 місяців тому +1

    Inter tharvatha m chesindhii...?