పెసర సాంబార్ మినప బోండా | Pesara Sambar Minapa Bonda | Bonda Soup in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 18 тра 2024
  • పెసర సాంబార్ మినప బోండా | Pesara Sambar Minapa Bonda | Bonda Soup in Telugu @HomeCookingTelugu
    #bondasoup #pesarasambarminapabonda #tiffins
    Our Other Tiffin Recipes:
    Kanchipuram Idli: • కాంచీపురం ఇడ్లీ | Kanc...
    Mysore Bonda: • మైసూర్ బోండా | Mysore ...
    Thatte Idli: • తట్టు ఇడ్లీ | Thattu I...
    Benne Dosa: • బెన్నె దోశ | Benne Dos...
    Mysore Masala Dosa: • మైసూర్ మసాలా దోశ | Mys...
    పెసర సాంబార్ కోసం కావలసిన పదార్థాలు:
    పెసరపప్పు - 1 కప్పు
    ఉప్పు - 1 టీస్పూన్
    పసుపు - 1 / 2 టీస్పూన్
    ఇంగువ - చిటికెడు
    నూనె - 2 టీస్పూన్లు
    నీళ్ళు
    నూనె - 4 టీస్పూన్లు
    జీలకర్ర - 1 టీస్పూన్
    దంచిన మిరియాలు - 2 టీస్పూన్లు
    ఇంగువ - 1 / 4 టీస్పూన్
    తరిగిన అల్లం
    తరిగిన వెల్లుల్లి
    పచ్చిమిరపకాయలు - 5
    కరివేపాకులు
    టొమాటోలు - 2
    ఉప్పు - 1 టీస్పూన్
    ఉడికించిన పప్పు
    నీళ్ళు - 3 కప్పులు
    1 / 2 చెక్క నిమ్మరసం
    తరిగిన కొత్తిమీర
    కరివేపాకులు
    మినప బోండా కోసం కావలసిన పదార్థాలు:
    మినప్పప్పు - 1 కప్పు
    నీళ్ళు
    ఉప్పు - 1 టీస్పూన్
    వంట సోడా - చిటికెడు
    పచ్చికొబ్బరి ముక్కలు - 1 / 4 కప్పు
    పచ్చిమిరపకాయలు - 2
    తరిగిన అల్లం
    తరిగిన కరివేపాకులు
    వేయించడానికి సరిపడా నూనె
    తరిగిన కొత్తిమీర
    Bonda Soup is a Karnataka special tiffin recipe which is filling and nourishing. The main ingredients used in this recipe are urad dal - for making the bondas and moong dal - for making the soup. Urad dal batter is used to make bondas and then they are dipped in a soup made with moong dal lentils. This can be enjoyed for breakfast or evening snacks or early dinners. You can have this bonda soup as is because it is rich in flavors. But if you are keen on making a side dish, you can try coconut chutney which goes pretty well with the soupy bondas. Watch this video till the end to get a step by step process on how to make this recipe easily at home in no time. Let me know how it turned out for you guys in the comments below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • Навчання та стиль

КОМЕНТАРІ • 12