అవును sir నాకు చిన్నప్పటి నుండి thyroid ఉంది, వాపు కూడా ఉంది ఒక doctor వాపు ఉంది కాబట్టి cancer వచ్చే chance ఉంది అన్నారు, దాంతో నాకు degree చదువుతున్నప్పుడు surgery chesaru , నాకు thyroid ఉండటం వలన చాలా health problem వచ్చాయి , skin problem, hair falling, obesity, నీరసం , ఎలా అయిపోయాను అంటే నా classmates ఇప్పుడు ఎవరు నన్ను గుర్తుపటాలెనంతా అసహ్యంగా అయిపోయాను , నాకు healthy skin కూడా లేదు ఇప్పుడు , మా ఆడపడుచు , ఆమె కూతురు నన్ను ఒక పురుగును చూసినట్టు చూస్తారు, దేవుడా thyroid ఎవరికి రాకూడదు అని కోరుకొంటున్నా 😢😢
డాక్టర్ గారూ నా భార్య వయసు 57 సం. పది సంవత్సరాల క్రితం multiple nodules గా గుర్తించారు. అప్పటి నుండి follow up లో వున్నాము Thyroid ఫంక్షన్ నార్మల్. FNAC Benign. Max size 2.5 cm. Surgery చేస్తే Thyroid మొత్తం remove చేయాలని అన్నారు. మీ సలహా ఇవ్వాలని కోరుతున్నాను 🙏
Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲UA-cam channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
Doctor garu miru 200 years bathakale 🎉 na divena🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
నమస్కారం డాక్టర్ గారు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ వీడియోని నాకు ఈమధ్య థైరాయిడ్ ఉందని తెలిసింది డాక్టర్ గారు నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది అది ఎంతకీ తగ్గకపోవడంతో టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ ఉందని తెలిసింది ఒక ఐదు నెలల క్రితం నేను బాగా వెయిట్ పెరిగి పోతున్నాను నా గొంతు దగ్గర అయితే ఏ ప్రాబ్లం లేదు నాకు ఉన్నది ఏ థైరాయిడ్ అన్నది ఎలా తెలుసుకోవాలి ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంది చెప్పండి డాక్టర్ గారు థైరాయిడ్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని పదార్ధాలు తినకూడనివి ఉంటాయని చెప్పారు థైరాయిడ్ పెరిగిందా తగ్గిందా అని తెలుసుకోవడం కోసం ఎన్ని రోజులకు ఒకసారి మనం థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి
సార్ నమస్తే నాకు థైరాయిడ్ క్యాన్సర్ ఉంది. థైరాయిడ్ గ్రంథి తీసివేయడం జరిగింది Eltroxin .150mg tablets. వాడుతున్నాము. మరియు థైరాయిడ్ గ్రంధి తీసేసినారు .కాబట్టి ఎలాంటి ఆహార తీసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలని దయచేసి చెప్పగలరు
Sir CRP gurinchi video cheyandi sir . CRP value 8.9mg/L undi sir. epudu phelm vastundi sir.edi harmful naa sir . please information share cheyandi sir. need avutundi sir please sir .i am requesting Air
Hi Sir, My grand parents don't have any diabetes but Both of my parents have it. My mother aged 45 recently got diabetes (1 year back) and my father aged 55 have diabetes from 4 years. What are the chances of me(26 years) and my brother(29 years) getting diabetes? And what we need to do to prevent diabetes from now on?? Please suggest kind of foods etc etc., because im seeing the kind of problems my parents are facing whether it may be food restrictions or How this diabetes causes problems when other health problems come. So, kindly requesting you to do one small video on this. Thank you🙏
Avoid street food. See that 30 percent of total food should be natural fruits, veg, sprouts, dry fruits etc. 10 mnts of ప్రాణాయమం atleast 3 days in week. Finally n most importantly controlling excessive emotions -దురాశ, విపరీతమైన కోపం, అహంకారము, హాని చేయటం. రోజు ఉదయం 5 ని. ఈశ్వర ప్రార్థన - ఏ బాధ రాదు. వచ్చినా konchem కూడ affect avvamu. మీ parents కోసం- first ఉప్పు marhcandi. Galla uppu techukoni, mixy వేసి వాడుకొండి. అందరు ide use cheyyandi. No refined salt should be used. Ok.
Good morning.. Sir.. Ma papaki 4rth year by birth nunchi undi. Thyroid undi presant 25 mg tablet use chestunnam.. Dr normal antunnaru.. But tablet vaadali antunnaru.. One baby thyroid videos cheyndi sir
సార్ నమస్తే Nenu 20 years nundi hypo thyroid 50 mg use chesthunna . ఎక్కువ కాలం వాడితే సమస్య అంటున్నరు ప్లీజ్ సార్ క్లారిఫై చేయండి మీ రిప్లై కొరకు ఎదురు చూస్తాను
సార్ మా బాబుకు థైరాయిడ్ వచ్చింది కానీ ఈ మధ్యలోనే ఎయిర్ ఫాల్స్ బాగా అవుతున్నాయి ఏం చేయమంటారు సార్ చాలా భయంగా ఉంది నాకు ఒక్కడే సర్ బాబు దయచేసి ఏమైనా సలహా ఇవ్వండి
Hi dr thyroid tablets lo electroxin or thyronorm edhi baga panichesthundhi oka vedieo chesi pettandi andhariki vupayogapaduthundhi endhukante andhariki e dout vundhi.thyroid okasari vasthe life long medicine vaadaala cheppandi pls
డాక్టరు గారు ఎప్పటికైనా భారత వైద్య శాఖ మంత్రి అవ్వాలి అనేవాళ్ళు ఒక Like ❤👍❤🙏
అవును sir నాకు చిన్నప్పటి నుండి thyroid ఉంది, వాపు కూడా ఉంది ఒక doctor వాపు ఉంది కాబట్టి cancer వచ్చే chance ఉంది అన్నారు, దాంతో నాకు degree చదువుతున్నప్పుడు surgery chesaru , నాకు thyroid ఉండటం వలన చాలా health problem వచ్చాయి , skin problem, hair falling, obesity, నీరసం , ఎలా అయిపోయాను అంటే నా classmates ఇప్పుడు ఎవరు నన్ను గుర్తుపటాలెనంతా అసహ్యంగా అయిపోయాను , నాకు healthy skin కూడా లేదు ఇప్పుడు , మా ఆడపడుచు , ఆమె కూతురు నన్ను ఒక పురుగును చూసినట్టు చూస్తారు, దేవుడా thyroid ఎవరికి రాకూడదు అని కోరుకొంటున్నా 😢😢
What is ur age now ...??
@@SravaniSravani-m3y sister meru feel avvakandi healthy lifestyle alavatu cheskondi...30 mints workouts cheskondi ....yevaru purugula chusina pattinchukovaddu....be strong...ne comment Naku badha kaliginchindi andhuke chepthunna frnd la...Naku thyroid vundedhi kani nenu healthy lifestyle valla chalaa change ayyanu ippudu tbts kuda stop chesanu....be strong ♥️
@Strong-girl-r7q tq so much for ur suggestion sis
@@realtalks9472 36
Healthy life style chala problems cure chestunde..plzzz meditation centers unnai first meeku dhyram kaavali...yoga Kuda and walking ke vellande.em kaadu bhayapadoddu sis....plz
డాక్టర్ గారూ నా భార్య వయసు 57 సం. పది సంవత్సరాల క్రితం multiple nodules గా గుర్తించారు. అప్పటి నుండి follow up లో వున్నాము Thyroid ఫంక్షన్ నార్మల్. FNAC Benign. Max size 2.5 cm. Surgery చేస్తే Thyroid మొత్తం remove చేయాలని అన్నారు. మీ సలహా ఇవ్వాలని కోరుతున్నాను 🙏
ఎదురుచూస్తూ న్నా అన్న మీ కోసం
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲UA-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
Dear doctor garu, please make a video on asthama, how to reduce frequencies?
what precautions I should take?
what to eat?
Doctor garu miru 200 years bathakale 🎉 na divena🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
గ్రేవ్స్ హైపర్ థైరాయిడ్ గురించి చెప్పండి
Meeru cheppe prathi mata maku usefull and valuable doctor garu🙏
Good information sir very use ful my teaching profession
Sir rehumataiod arthritis gurinchi cheppandi sir
sir thank you for your kind information 🙏 and God bless you sir
Thanks a lot
🍀 HERO DOCTOR SIR 🍀
Very usefull vedioes always.
Eagerly waiting for next vedio
నమస్కారం డాక్టర్ గారు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ వీడియోని నాకు ఈమధ్య థైరాయిడ్ ఉందని తెలిసింది డాక్టర్ గారు నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది అది ఎంతకీ తగ్గకపోవడంతో టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ ఉందని తెలిసింది ఒక ఐదు నెలల క్రితం నేను బాగా వెయిట్ పెరిగి పోతున్నాను నా గొంతు దగ్గర అయితే ఏ ప్రాబ్లం లేదు నాకు ఉన్నది ఏ థైరాయిడ్ అన్నది ఎలా తెలుసుకోవాలి ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంది చెప్పండి డాక్టర్ గారు థైరాయిడ్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని పదార్ధాలు తినకూడనివి ఉంటాయని చెప్పారు థైరాయిడ్ పెరిగిందా తగ్గిందా అని తెలుసుకోవడం కోసం ఎన్ని రోజులకు ఒకసారి మనం థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి
Hii sir thyroid weight gain gurinchi kuda video cheyandi sir iam suffering from thryoid weight gain pls sir iam 33years.
Hi sir, excellent💯 voluble information
మీ మంచి మనసుకు..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
Good afternoon sir good information sir have a great day take care 😊
సార్ నమస్తే నాకు థైరాయిడ్ క్యాన్సర్ ఉంది. థైరాయిడ్ గ్రంథి తీసివేయడం జరిగింది Eltroxin .150mg tablets. వాడుతున్నాము. మరియు థైరాయిడ్ గ్రంధి తీసేసినారు .కాబట్టి ఎలాంటి ఆహార తీసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలని దయచేసి చెప్పగలరు
Nakkuda. Alaage. Gareigindhi.
Mee too bro. Border which tablet used for calcium
Best sir best anthe meeru ..
God bless you Doctor garu 🙏🙏
Good message sir
Thank you so much doctor gaaru chaalaa chakkaga ardhamaiyyelaga chepparu 😊🙏
Tq so much sir..chala manchi information icharu...
Doctor garu chala rojulu ki me video chusanu chala baga chapparu. 🙏🙏🙏🙏🙏
సారీ నేను థైరాయిడ్ వల్ల చాలా బాధపడుతున్నాను హైదరాబాదులో డాక్టర్ ఉదయ్ కుమార్
Sir HDL cholesterol yekkuva vunte emcheyyali
నమస్తే డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు సార్
Hi Doctor garu Thank you sir 🙏
Me vedieos super Doctor babu
Good evening......sir...my problem EYE THYROID gurinchi oka video....oka eye ke thyroid problem....undi sir...
డాక్టర్ గారు నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
Radiao theorapy entha varaku safe
Good information Taq so much Sir ❤️
Good video sir
TQ 💐
Sir, any permanent cure for hypo thyroid
Sir
Medplus medisenes meda video cheyyandi. low cost kada
Sir please Graves disease gurinchi cheppandi nenu 2years nundi suffer avutunna medicine ledu antunnaru
Thank you Dr garu 🙏 👍
Hyper thyroid gurunchi oka video cheyyandi doctor pls..madi khammam sir
Sir please thyroid vallaki manchi salt suggest cheyyandi please.
Hi sir Namaste
Hello sir,naku t3,t4 normal and TSH 6.9 undhi entha dosage medicine vadali sir
Yes sir,, I took radio iodine in 2004,its good. No operation. I have higher report valus.. No side effects.
Doctor garu garbha sanchi vapu gurinchi cheppandi
Sir please kidny stones prablem gurinchi cheppara
Normal vapu ki em tablet vadali sir
Tq so much sir good information
Mi videos maku chala use autunnai doctor garu elanti videos inka cheyandi
Sir free T4 gurinchi cheppandi
థ్యాంక్యూ సార్
you are not family Doctor...more than Blood relation..Thanks is small word..Sir..
Namaste sir very good message thank you sir
Gd afternoon Dr Ravi garu,,💐 good information 👌 tq so mach 🍫
Sir...please tell about hyper thyroidism
Hi sir, thank you for your valuable information, after thyroid surgery (health issues) please give more information🙏🙏
Hello sir gallbladder stones enduku vastayo precautions explain cheyandi 🙏
Sir CRP gurinchi video cheyandi sir . CRP value 8.9mg/L undi sir. epudu phelm vastundi sir.edi harmful naa sir . please information share cheyandi sir. need avutundi sir please sir .i am requesting Air
Hi Sir, My grand parents don't have any diabetes but Both of my parents have it. My mother aged 45 recently got diabetes (1 year back) and my father aged 55 have diabetes from 4 years. What are the chances of me(26 years) and my brother(29 years) getting diabetes? And what we need to do to prevent diabetes from now on?? Please suggest kind of foods etc etc., because im seeing the kind of problems my parents are facing whether it may be food restrictions or How this diabetes causes problems when other health problems come. So, kindly requesting you to do one small video on this. Thank you🙏
Avoid street food. See that 30 percent of total food should be natural fruits, veg, sprouts, dry fruits etc. 10 mnts of ప్రాణాయమం atleast 3 days in week. Finally n most importantly controlling excessive emotions -దురాశ, విపరీతమైన కోపం, అహంకారము, హాని చేయటం. రోజు ఉదయం 5 ని. ఈశ్వర ప్రార్థన - ఏ బాధ రాదు. వచ్చినా konchem కూడ affect avvamu. మీ parents కోసం- first ఉప్పు marhcandi. Galla uppu techukoni, mixy వేసి వాడుకొండి. అందరు ide use cheyyandi. No refined salt should be used. Ok.
Sir hashimoto,s,thyroiditis explain cheyagalaru
Dr. Garu remedy for goiter nodules
Thank you Dr garu
Super doctor
Tb guruchi chepandi
Doctor garu mystenia gurunchi cheppandi plz....
Epudu akada vadatamladu maurilo dr. Dagaravadu thunanu
Doctorgaru Ulsarativ colarires meda viedio chayagalaru
Super sir 👌🙏🙏🙏🙌🙌🙌🙌🙌
Hai sir good information thank you very much
Hi sir good afternoon
Mee vedio kosam veyi kallatho eduruchusthunna doctor gaaru🙏🙏.
Thank you sir
Good morning.. Sir.. Ma papaki 4rth year by birth nunchi undi. Thyroid undi presant 25 mg tablet use chestunnam.. Dr normal antunnaru.. But tablet vaadali antunnaru.. One baby thyroid videos cheyndi sir
😢yes ma baby kuda pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls pls doctor garu
Sir super explaining
Thyroid hasmitos autoimmune disease gurunchi vedieo cheyandi please 🙏🏻 🙏🏻🙏🏻
సార్ నమస్తే Nenu 20 years nundi hypo thyroid 50 mg use chesthunna . ఎక్కువ కాలం వాడితే సమస్య అంటున్నరు ప్లీజ్ సార్ క్లారిఫై చేయండి మీ రిప్లై కొరకు ఎదురు చూస్తాను
Yes doctor pls 😢chappara
Super
Neck pain meda video plz
Waiting for next video doctor garu.
మీ brother దగ్గరికి ఇదే prablem తో ఉంది అని వెళ్ళాను గుంటూరులో అన్ని testlu చేసి CRP lightgaa పెరిగింది అని medicine ఇచ్చారు
Super sir
Thank you🎉🎉
Sir sore throat ki tablet or any home remedies chepandi sir
సార్ మా బాబుకు థైరాయిడ్ వచ్చింది కానీ ఈ మధ్యలోనే ఎయిర్ ఫాల్స్ బాగా అవుతున్నాయి ఏం చేయమంటారు సార్ చాలా భయంగా ఉంది నాకు ఒక్కడే సర్ బాబు దయచేసి ఏమైనా సలహా ఇవ్వండి
Chala manchi information icharu doctor Garu thank you
Good morning sir valuable information sir tq so much
Thyroid ki kuda chustara sir Meeru mimalni consult avocha
Aayana endocrinologist kadu, information kosam chepthunnaru.
Thank you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏👍👍🙏🙏🙏🙏🙏
Please make a video on IGH skin problem.. please please
Auto immune thyroid hashimotos gurunchi cheppandi , i had it along with Goitor and nodule.
Thank you so much sir
0.02 thyroid unte meaning enti normal or not tablets vadala andi
నమస్తే డాక్టర్ గారు.
Adi maa amma peru
@usha-i9y అది మా అమ్మ పేరు అన్నారు 'అర్థం కాలేదండీ"
@nirmalanekanti3337 "nirmala" maa amma perandi, mee name choodagane, maa amme anipinchindhi
@@Usha-k8e అవునా?సంతోషం తల్లి,
@@nirmalanekanti3337 😊
Thank you sir🎉🎉🎉🎉
Sir.. Plz.. Baby thyroid ki one video.. Cheyndi.. Sir
Hi dr thyroid tablets lo electroxin or thyronorm edhi baga panichesthundhi oka vedieo chesi pettandi andhariki vupayogapaduthundhi endhukante andhariki e dout vundhi.thyroid okasari vasthe life long medicine vaadaala cheppandi pls
Sir weight chala gain avtunnanu thyroid valla yela taggali, lazyness valla exercises kuda cheyatam ledu
@@babablessings3230 same problem
Same 😢
Super sir🎉
Sir meeru thyroid ki kuda chustars
Hi sir