శటగోపం ఎవరు ప్రవేశపెట్టారు ? | Shatagopam History in Telugu | Facts In Hindu Dharmam | Satyamide

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 149

  • @polojuramakrishna4228
    @polojuramakrishna4228 2 місяці тому

    Om namah shivaya Jai veshwabramana

    • @satyamide
      @satyamide  2 місяці тому

      నమో విశ్వకర్మణే 🙏

  • @drnachari5326
    @drnachari5326 Рік тому +26

    ఆలయాలలో మేము శఠగోపం పెట్టించుకోము అని పూజారితో అంటే అందరూ మనని వింతగా చూష్తారు కదా! అపుడు ఈ దృశ్యమును చూపించాలన్నమాట.
    నమో విశ్వకర్మణే.🙏🏻

    • @satyamide
      @satyamide  Рік тому +2

      ప్రకటన అవసరం లేదు.వాస్తవం తెలుసు కొంటె చాలు

    • @narasimhamp8538
      @narasimhamp8538 Рік тому +1

      ధ్వజస్తంభం గురించివివరంగాతెలియజేయండి

    • @sssaisiva6460
      @sssaisiva6460 9 місяців тому

      ​@@satyamidechesukovaliblekapote janaliki ela telustadi

  • @kumarids8619
    @kumarids8619 Рік тому +4

    Chalamandhiki teliyani vishayam chepparu jai Viswakarma.

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 Рік тому

    Goog information dear

  • @geetacharimanepalli3181
    @geetacharimanepalli3181 3 місяці тому

    అవునునిజమేకదాసరిగానేచెపారుఇందులోతెలియకపోవటంఏంటీ

  • @VasuSvasu-yd7we
    @VasuSvasu-yd7we 4 місяці тому +2

    చాలా బాగుంది ఎన్నో రోజులుగా తెలియని సత్యాన్ని ప్రజలకు తెలియజేసినందుకు అభివాదనములు

    • @satyamide
      @satyamide  4 місяці тому

      ధన్యవాదాలు 🙏

  • @Vikramasena1984
    @Vikramasena1984 Рік тому

    అన్న సూపర్ గా చెప్పావు

  • @mohandurga3232
    @mohandurga3232 8 місяців тому +2

    Enno rojula nundi anukuntunna ela telusukovala ani me valla adi kudirindi thank you guru garu

  • @indian-j3c
    @indian-j3c Рік тому

    👌🙏

  • @nagarajum2275
    @nagarajum2275 4 місяці тому +2

    ఇదే విషయం మాకు పిఠాపురం గుడిలో పంతులు గారు చెప్పారు. మీరు విశ్వకర్మలు ఐతే మీరు శఠగోపం తల ఫై కాకుండా చేతిలో పెట్టించుకోమని చెప్పారు.

    • @satyamide
      @satyamide  4 місяці тому +2

      ఇంకొక వీడియో చూడండి శఠగోపం విశ్వబ్రాహ్మణులే కాదు ఎవ్వరు తల పైన పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు అనేది ఆ వీడియోలో వివరించడం జరిగింది ఆ వీడియో కూడా చూడండి

  • @kchandrasekharachari332
    @kchandrasekharachari332 Рік тому +20

    ఓం శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మ ణేనమః ,,,

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 Рік тому +1

    Sanksiptha sandyavandanam vedio cheyandi.

  • @sanariprasad9075
    @sanariprasad9075 Рік тому +5

    చక్కటి విషయాలను తెలియచేసి నందుకు ధన్యవాదములు నరేషెవిశ్వకర్మగారు

    • @satyamide
      @satyamide  Рік тому

      ధన్యవాదములు🙏

  • @karthikmanda3093
    @karthikmanda3093 Рік тому +12

    ఇప్పటి వరకు ఎవరు చెప్పనిధి ఎవరిని అడిగిన ఎదో కధ చెప్పిన వాస్తవం మీరు చెప్పారు ఆచార్య

    • @satyamide
      @satyamide  Рік тому +1

      మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి

  • @rajateja8594
    @rajateja8594 Рік тому +2

    Nenu chala search chesa andi viswakarma lu anduku talameda petinchukoru Anna visayam kosam naku akkada dorakaledu meru na question ke samadanam echaru andi thank you so much andi......jai viswamakarma. 🙏🙏

    • @satyamide
      @satyamide  Рік тому

      Thankyou🙂🙏 follow thish channel

    • @audi0313
      @audi0313 4 місяці тому

      ​, ma that thatha kuda pettinchu koka poyedi enduku ani adigithey manam kamsali so pettukovadhu annadu anthey gani reason telvadu....ippudu telsindi thanks andi

  • @kancharlakarthik7788
    @kancharlakarthik7788 Рік тому +12

    వీడియో చాలా బాగుంది అన్నా.వీడియో ఎడిటింగ్ చాలా బాగుంది.చాలా మంచి విషయం చెప్పారు....ఓం నమో విరాట్ విశ్వకర్మనే నమః

    • @satyamide
      @satyamide  Рік тому +1

      ధన్యవాదములు🙏

  • @m.shekharm.shekhar7509
    @m.shekharm.shekhar7509 Рік тому

    ధన్యవాదాలు ఆచార్యా! 🙏

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 Рік тому +3

    ధన్యవాదాలు మిత్రమ 🙏
    Good information

  • @Bhanu19f
    @Bhanu19f Рік тому +8

    గురువుగారికి ధన్య వాదాలు చరిత్ర తెలియపరిచారు

  • @drnachari5326
    @drnachari5326 Рік тому +1

    శటగోపం ❌
    శఠగోపం ✅
    వీలైతే శీర్షికలో మార్చండి ఆచార్యా. క్షమించండి. 🙏🏻నమో విశ్వకర్మణే 🌹

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 Рік тому +1

    Jai Viswakharma 🕉🔱🚩🌹🙏🌹

  • @aakaramnaveenkumar8064
    @aakaramnaveenkumar8064 Рік тому

    💯👌🏻💐🙏🏻

  • @Mood_changeovers
    @Mood_changeovers 8 місяців тому +1

    Difference blw vishwabhramis nd bhramins dhi kuda vedio chesi cheppagalara nd bhramanulu yela vacharu nt valla charithra cheppagalarraa sir

  • @jyothikamala4022
    @jyothikamala4022 Рік тому +4

    ...Annavaram temple lo ippatiki vishwabrahmanulaki shathagopam pettaru..manam gotram cheppagaane
    Vallu gurtu padataaru..🙏

    • @satyamide
      @satyamide  Рік тому

      Ho avunaa 👌thankyou

    • @VinayKumar-ek1gh
      @VinayKumar-ek1gh 8 місяців тому +1

      ఒక ఆలయములో మేము గోత్రము చెప్పి అర్చన చేయించిన తరువాత పూజారి మాకు శఠగోపము చేతిలో పెట్టారు.

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 Рік тому

    Jai shree Raam Raam Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai jai Vishvakarma 🚩🚩🚩🙏🙏🙏 chaala baaga vivarinchaaru guruvugaaru dhanyawadhamulu 🙏🙏🙏

  • @ramuangaluri2603
    @ramuangaluri2603 Рік тому +6

    చాల మంచి విషయం 😊

    • @satyamide
      @satyamide  Рік тому

      ధన్యవాదములు🙏

  • @VinayKumar-ek1gh
    @VinayKumar-ek1gh 8 місяців тому

    ఒక ఆలయములో మేము గోత్రము చెప్పి అర్చన చేయించిన తరువాత పూజారి మాకు శఠగోపము చేతిలో పెట్టారు.

    • @satyamide
      @satyamide  8 місяців тому

      కొంతవరకు తెలిసిన వాళ్లయితే అలానే చేస్తారండి కొంతమంది మాత్రం కావాలని చేస్తుంటారు

  • @maheshwaracharymusoju4234
    @maheshwaracharymusoju4234 Рік тому

    జై విశ్వకర్మ

  • @jaambhavadharmapracharam
    @jaambhavadharmapracharam Рік тому

    12మంది ఆళ్వార్ లో నమ్మాల్ వార్ అనే స్వామి
    మాదిగ వారే శ్యట గోపురం రావడానికి కారణం
    జై జాంబవ

  • @krishnakapuluru7335
    @krishnakapuluru7335 Рік тому +2

    Om viswakarma nye 🙏

  • @thirupathaiahvadla3305
    @thirupathaiahvadla3305 Рік тому

    ఓం శ్రీ మయబ్రహ్మణే నమః

  • @Ravikiran154
    @Ravikiran154 Рік тому +1

    Good information..

  • @dhanunjayayalagandala1073
    @dhanunjayayalagandala1073 Рік тому

    Good information

  • @omsri1132
    @omsri1132 Рік тому

    Doubt

  • @patnamsurendrababu3129
    @patnamsurendrababu3129 Рік тому +4

    సింధు ఆచారాలలో గడిబిడి సృష్టించేందుకే ఇలాంటి వీడియోలు

  • @kanurisatishkumar5896
    @kanurisatishkumar5896 Рік тому

    Super sir

    • @satyamide
      @satyamide  Рік тому +1

      ధన్యవాదములు🙏

  • @publicservice2003
    @publicservice2003 Рік тому

    నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు శఠగోపం చేతిలో ఎందుకు పెట్టరు అని నేను వెంకటేశ్వర స్వామి గుడిలోని అర్చక స్వామిని అడుగగా ఈ వీడియో లో చెప్పినట్టుగా గురువులు రామానుజుల వారి పాదపద్మములు అని చెప్పి యున్నారు. మీరు చెప్పినట్టు ఎటువంటి బేధము లేదంటే శఠగోపం చేతిలో పెట్టవచ్చు కదా ...ఎవరికైనా పెద్దలకు గాని గురువులకు గాని నమస్కారం చేసి దీవెనలు తీసుకుంటే పాదాలకైనా చేతితో నమస్కరించి దీవెనలు తీసుకుంటాం కానీ తలతో కాదు కదా .... మిగిలిన దేవాలయాలలో చేతిలో ఎందుకు శఠగోపం పెడతారు వైష్ణవాలయాలలో మాత్రమే చేతిలో ఎందుకు శఠగోపం పెట్టరు.

    • @satyamide
      @satyamide  Рік тому

      వైష్ణవాలయాల్లోని ఎందుకు పెట్టరు అంటే ఈ వైష్ణవాన్ని బాగా ప్రాబ్లం చేసింది రామానుజులే కాబట్టి ఆయనకి ఎంత ప్రాముఖ్యతను ఇచ్చే వాళ్ళు శిరస్సులు పైన పెట్టడానికి చూస్తారు అది దీనికి సంబంధించి మరొక వీడియో కూడా చేస్తానండి. శఠగోపాన్ని ఎందుకు తలపై పెట్టించుకోకూడదు అనే దానికి సంబంధించి ఒక వీడియో చేస్తాను వీడియో ఛానల్ ఫాలో అవుతూ ఉండండి

    • @publicservice2003
      @publicservice2003 Рік тому

      👍@@satyamide

  • @anupoju6158
    @anupoju6158 Рік тому +4

    జై హిందూ జై సనాతన ధర్మం

  • @vishnuyt1452
    @vishnuyt1452 Рік тому +2

    Jai Vishwakarma super Speech

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 Рік тому

    Correct 👌

  • @narasimhamp8538
    @narasimhamp8538 Рік тому +1

    ధ్వజస్తంభం ఎలాఏర్పడిందిదానిగురించిపూర్తి వివరంగా తెలియజేయగలరు

    • @satyamide
      @satyamide  Рік тому

      దీనికి సంబంధించినటువంటి వీడియో ఛానల్లో ఉంటుందండి చూడండి

  • @supathachannel8392
    @supathachannel8392 5 місяців тому

    శటము అనగా అహంకారం.
    అరి అనగా శత్రువు, లేదా హరించునది అనే అర్థం ఉన్నాయి.
    భగవంతుని పదాలు అహంకార నాశనము చేస్తాయి. అందుకే శిరస్సు మీద పెట్టుకుంటారు.
    విశ్వకర్మ లు పెట్టుకోక పోవటానికి ఇంకేదైనా కారణం ఉండవచ్చు. అది మీ (విశ్వకర్మ) పెద్దలను అడిగి తెలుసుకోండి. శటారి నే పాదుకలు అనికూడా పిలుస్తారు. దేవుని సన్నిధిలో యే మానవ మాత్రుని పాదుకలు తలమీద పెడతారు అనేది సత్య దూరం. భగవత్ రామానుజుల పాదుకలే అవి అని అనుకుంటే స్మర్తులు, శైవులు కూడా పెట్టుకోరు కదా...?

    • @satyamide
      @satyamide  5 місяців тому

      శటగోపం అనేది విశ్వబ్రాహ్మణులే కాదు ఎవరు కూడా తలపై పెట్టుకోకూడదు దానికి సంబంధించిన కథనంతో మరొక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూడండి🙏

  • @gautamnanda1995
    @gautamnanda1995 3 місяці тому

    Unreliable information. Ramanujarya di vishistadvaitam, dvaitham kaadu... Shatagopam ramanujuni paduka kadu. Shatagopam ante 100 blessings ani ardham. Yes, name came from shatakopa suri also called nammalvar, but shatagopam evari paduka kadhu... Adi bhaghavantuni deevena

  • @kvenketraman7547
    @kvenketraman7547 Рік тому

    viswa karma aadhyatmika sabhalu jaragaali.

  • @kharischandraprasad543
    @kharischandraprasad543 4 місяці тому

    దానిని చేసేది విశ్వబ్రాహ్మలే కదా. Something wrong in your explanation. Check the history properly

    • @satyamide
      @satyamide  4 місяці тому

      దానిని విశ్వబ్రాహ్మణులు చేసిన దేనికోసం చేశారు అనేది ఇంకొక వీడియోలో చెప్పడం జరిగింది ఆ వీడియో చూడండి.

  • @stunningstarsiddhu4550
    @stunningstarsiddhu4550 Рік тому

    Ila manalo manam kottukuntuntee vere mathala vallu Hindu mathanni chulakana ga chustaru, ee mathame lekunda cheyadaniki chustunnaru, Saivam aina, Vaishnavam aina Bhakti mukhyam, zyanam, moksham paramardham, ee video naku nachaledu, Kshaminchandi, prajallo Bhakthi perige vidhanga manchi videos cheyyandi
    Hara Hara Mahadev Sambil Shankara Om Namah Shivaaya
    Om Namo Narayanaya

    • @satyamide
      @satyamide  Рік тому

      Vishwabrahmanulu shatagopam enduku pettukoru anedi matrame teliyachesam

    • @stunningstarsiddhu4550
      @stunningstarsiddhu4550 Рік тому

      @@unknownanonymous1014 Sivacha hrudayam Vishnu, Vishnucha hrudayam Sivaha, ee rendu veremathalu kadu, antha hindu mathame , hindu grandhalalo kani, vedalu lo kani siva matham veru, vishnu matham veru ani ledu, veruga chudatam mana azgnagam, Sivarathri ni saivulu, vaishnuvulu kalisi jarupukuntamu, alagee Vaikuntha yekadasini kuda antha kalisi jarupukuntamu, naku antha varake telusu, meetho vadana anavasaram,

  • @sadasiva999.
    @sadasiva999. Рік тому

    Manchidi idi jarigi vundachu ippudu devalayala bhagavantuni padukalke archana jarugutunnadi satari medane. avi ramanujuniva ayite sivalayallo subrhamanya alayallo mari ramanujuniva denivalana brastu patatame hindavam 🤑😡

  • @srinivasshathagopam2902
    @srinivasshathagopam2902 Рік тому +4

    ఇది తప్పు ఎందుకంటే ఏ ఆలయంలో ఏ మూలవిరాట్ వుంటాడో ఆ మూలవిరాట్ పాదాలనే శఠారిగా భక్తులకు తలపై పెట్టి ఆశీర్వాదం చేస్తారు.

    • @satyamide
      @satyamide  Рік тому

      నమస్తే శ్రీనివాస్ గారు మొట్టమొదటి నుంచి లేదండి అంతవరకు ఎందుకు మనకి మొట్టమొదటి నుంచి ఈ దేవాలయ సంస్కృతే లేదు తరువాత స్టార్ట్ అయ్యాయి అలాగే అన్ని కొత్త కొత్తగా మార్పులు జరుగుతూ వచ్చినవే వాటిలో భాగంగానే ఇది కూడా

  • @Ptr2014
    @Ptr2014 Рік тому +2

    ఇది కరెక్ట్ కాదు

    • @satyamide
      @satyamide  Рік тому

      Ok adi meenammakam meeda aadarapadi untundi

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 Рік тому

    Adwaitha says there is no difference between u and the God but Dwaitha says God n you are different but Guru is required to realise the God. Hence Shatagopam! (Guru Padam)

    • @satyamide
      @satyamide  Рік тому +1

      Andariki aayne guruvu kaadukada

  • @veerabhadracharyulub6173
    @veerabhadracharyulub6173 Рік тому +1

    రామాయణ కాలంలో రాముడు లంకపై రావణబ్రహ్మ తో యుద్ధం. చేయవలసిన అవసరం వచ్చింది అందుకు సముద్రం పై. వారధి కట్టే టైములో విశ్వకర్మ సంతతి లో. ఒక్కరు నీలుడు తో వారధి నిర్మించి నాడు. ఆనాడు. రాముడు నీలుడు యొక్క. పాదములు రాముడు. 1

  • @ammuluramesh6069
    @ammuluramesh6069 Рік тому +2

    Jai vishwakarma ...🙏🙏

  • @kanurisatishkumar5896
    @kanurisatishkumar5896 Рік тому +2

    Jai vishwa karma

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 Рік тому

    Avnu ivanni andariki teliyali appudaina mana sanaathana dharmam antey ento telustundhi chaala mandhiki raamanujulavarigirinchi kuda teliyadu

  • @k.bhushank.bhushan371
    @k.bhushank.bhushan371 Рік тому

    👌👌👌👌🤝🤝🙏🏿

    • @satyamide
      @satyamide  Рік тому

      ధన్యవాదములు🙏

  • @hkgoud5054
    @hkgoud5054 Рік тому +1

    Jai Vishwa karma A H K G A N A Ma A A S A V G A M

  • @shivachari1568
    @shivachari1568 Рік тому

    అసలు నిజం ఏమిటో పూర్తిగా ఎవ్వరికి తేలిదు చివరికి అందరికి పిచ్చి లేవడం కాయం

    • @satyamide
      @satyamide  Рік тому

      నమస్తే శివ చారి గారు చరిత్రలోకి వెళ్తే నిజం ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఇది వాస్తవం. మనకి ముందు యుగాలలో చూసినట్టయితే దేవాలయాలనేవి లేవు. ఈ తర్వాత మనకి దేవాలయ నిర్మాణాలు రావడం వాటిలో అప్పుడు కూడా ఈ ఆచారం అనేది లేదు తర్వాత ఈ శటగోపం అనేది ఆచారం రావడం జరిగింది చరిత్రలో చాలా మార్పులు జరిగాయి సత్యం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనకి తెలుస్తుంది

  • @INDIAN_895
    @INDIAN_895 Рік тому +4

    దైవజ్ఞ బ్రాహ్మణ అంటే కూడా మనమే.. కర్ణాటక side...

    • @satyamide
      @satyamide  Рік тому

      Ok sir thankyou

    • @INDIAN_895
      @INDIAN_895 Рік тому

      @@unknownanonymous1014 mana vallu kerela lo kuda priests ga unnaru...inka mana states lo kuda unnaru..But chala Mandi brahmins ankuntunnaru...mana carpenter, goldsmith works north lo rajputs (kshatriya) kuda chestunnaru...ivala roads deggara devudi shilplau machines tho chese vallu vaddera community vaalu...

    • @INDIAN_895
      @INDIAN_895 Рік тому

      @@unknownanonymous1014 yes..Asalu mana kula vruthi okate shilpi...varine purvam stapathulu ani leda acharyulu ani annaru...manaki chala high value undedi rajula kalam lo...ippudu chusthunna rajyalu anni mana vishwakarmas kattinave...manalni rajulu goppaga kerthincharu....kala kramena rajyalu rajulu antharinchi povadamtho...vurilo Bapana valla domination baga perigindhi...asal nijaniki vallu just workers ye...

    • @INDIAN_895
      @INDIAN_895 Рік тому

      @@unknownanonymous1014 I agree with you bro... okkapuddu pujarulu...North nundi valasa ocharu...anduke vallu konchem tellaga untaru...like banjaras...nijaniki chalamandi tellaga unte goppa vallu(powers unna vallu) ani anukunevaru..prajalu...main varna system south lo ledu...vallu rakamundhu..ala chuste mana vishwakarmas ye pedda vallu south lo...varnalu pettindi manu..ayana panditudu kabatti..vallani pedda kulam ga modati kulamga rasaru...like ambedkar dalits ki ela high reservations echado ala..

    • @INDIAN_895
      @INDIAN_895 Рік тому

      @@unknownanonymous1014 Bro manu viswakarma naa?? Nijama? Ala aythe vishwakarma ane varnam enduku pettaledu?? Bapanollu mana deggara udigam chesara?

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 Рік тому

    దాని పేరు శటగోప్యం కాదు నాయన ..శట్ గోప్యం అంటారు.
    శట్ అనగ ఆరు గుణాలు. గోప్యం అనగా అనచి వుండటం.
    1.కామ క్రోద మోహ లోభ మద మత్సర. అనే ఈ ఆరు చెడు గుణ బావంలో జీవుడు వుండటం వల్ల ఆగమి కర్మ అంటు కుంటుంది.దాని వల్ల మోక్షం పొందలేక అనేక జన్మలు పొందుతున్నాడు.
    కావున జీవుడు గుణాలను గోప్యంగా మూసి పెట్టుకుంటే మోక్షం లభిస్తుంది. ఈ విదానం ప్రజలకు తెలిపే విదంగా ఆ కార్యన్ని ఏర్పరిచారు.

    • @satyamide
      @satyamide  Рік тому +1

      అయ్యా శట్ కి షట్ కి తేడా లేదా.శట్ అంటే ఆరు అంటున్నారు మరి షట్ అంటే ఏంటి తెలియచెయ్యండి. ఇది మేము సొంతంగా చెప్పింది కాదండి అన్నమాచార్య వంశం వారు విడుదల చేసినటువంటి పరమ యోగి విలాసం అనేటటువంటి పుస్తకంలో చెప్పిన దాన్ని తెలియజేశాం ఇది కేవలం విశ్వకర్మ వంశస్థులు ఎందుకు పెట్టుకోరు అనేదాన్ని తెలియజేయడానికి మాత్రమే తెలియచేసాం

    • @umamaheshmahesh3218
      @umamaheshmahesh3218 Рік тому

      @@satyamide నమస్తే స్వోమి🙏
      ఏదో మాకు తెలిసింది చెప్పాము అంతే స్వామి..
      అరెశట్ వర్గము అనే మాట ఎప్పడైన విన్నారా...అంటే జీవాత్మ దైవ జ్ఞానం తెలియక నిత్యం పాపము గాని పుణ్యం గాని సంపాదించుకుంటుంనాడు. అవి రెండు వర్గాలుగా ఇలాకలవు 1 "పాపము వచ్చే గుణాలు " కామ. క్రోద. మోహ.లోభ.మద.మత్సర. ఇది ఒక వర్గము.
      2." పుణ్యం వచ్చే గుణాలు " దాన. దయ. ఔదార్యం. వైరాగ్యం. వినయం. ప్రేమ. ఇది రెండవ వర్గము. ఈవిదంగా రెండు వర్గాలుగా వున్నాయి
      ఇలాగ జీవుడుకి పాపము పుణ్యము వచ్చే విదంగా 6 పుణ్య గుణాలు+6పాపగుణాలు=మొత్తం 12 గుణాలని కలిపి అరెశట్ వర్గము అంటారు
      ఈవిదంగా జీవుడు గుణాలు చలరేగకుండా దేవుని పాద శ్పర్సతో మన తలలో జ్ఞానం కలిగి వుండాలని తలమీద శఠగోపురం పెడతారు.

  • @charunani5819
    @charunani5819 Рік тому

    Memu vishvabrahmins ne

  • @anantharamutpala7222
    @anantharamutpala7222 Рік тому +9

    ఈ వీడియో చేసిన వారికి శఠగోపం అనే పదం మరియు విషయం పై ఏ అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానం చెయ్యటం సబబు కాదు. సాంప్రదాయ పూర్తిగా తెలుసుకుని అవగాహన తో మాట్లాడితే బాగుంటుంది. అన్ని దేవాలయాలలో ఉన్న వాటిని శఠగోపం అనరు. వాటిని తలపై ధరించటం లో ఉన్న పరమార్థం పూర్తిగా తెలుసుకుని వీడియో చెస్తే బాగుంటుంది. వివరాలు కావలసి వస్తే సంప్రదించండి.

    • @sadasiva999.
      @sadasiva999. Рік тому +2

      Avunu ilanti vari valana tappudari padutundi sanatanam

    • @satyamide
      @satyamide  Рік тому +9

      నమస్కారమండి ఇది అన్నమాచార్యుల వారి వంశస్థులు ముద్రించినటువంటి పుస్తకం ఆధారంగానే తెలియజేశాం అయినా ఇది విశ్వకర్మ వంశీయులు పెట్టుకోకపోడానికి కారణాన్ని మాత్రమే తెలియజేస్తాం

    • @stunningstarsiddhu4550
      @stunningstarsiddhu4550 Рік тому +2

      Ippudu yevariki, Saiva , Vaishnava bhedalu peddaga levu, andaram hinduvulam anthe, ee video valla malli start avutunnattu anipistundi.

    • @bhaanojeepchr6968
      @bhaanojeepchr6968 Рік тому +6

      అన్నా మీరెంత చెప్పిన, బ్రాహ్మణులూ అని పిలవబడే ఈ కూటమి నిజాలు ఒప్పుకోరు. 🙏

    • @CharanABC9296
      @CharanABC9296 Рік тому +2

      అన్న గారు ముందు మీరు తెలుసుకోండి ఎది నిజం అనేది ఈ వీడియో లో చేపింది 100% కరెక్ట్ మీకు తెలిస్తే కామెంట్ చెయ్యాలి

  • @nenuneekosam5106
    @nenuneekosam5106 9 місяців тому

    Naku viswabrahmanula history kavali Danni meeda meeru video cheyagalaraa..

    • @satyamide
      @satyamide  9 місяців тому

      ఈ ఛానల్ లో విశ్వకర్మల వైభవం విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డలు అని రెండు ప్లే లిస్ట్ ఉంటాయి వాటిలో చూడండి విశ్వబ్రాహ్మణుల హిస్టరీ ఉంటుంది

  • @sudhakarbattinapati2465
    @sudhakarbattinapati2465 Рік тому +2

    Jai viswakarma

  • @nagamalleswarrao4479
    @nagamalleswarrao4479 Рік тому

    Née moham

  • @tripurarisatyanarayana2170
    @tripurarisatyanarayana2170 Рік тому

    RathibandalathoDhevalayalu.rathitho.dhevunirupalu.chekki.nirminchinandhuvalana.manalni.srustikaratthalannaru.thulava.vamsa.chetthavedhava.srikrustnadhevarayuluchudhrabramhana.aadavallatho.vybicharamu.chechevadu.andhuvalana.manavedhalanu.chudhrabrahmnulaku.icchi.devalayallo.purohithuluganiyaminchi.manaviskarma.prajalanu.thanarajyamunundi.tharimesadu.lanjakoduku.manameedhakutrachechina.kamma.kau.jaintvencharnetikikonsaguthundhi.omkar.vijayavada.ap.