Nuvve Leni Nene Lenu|| Respect your Father|| Emotional Father song|| Arjun Creations||
Вставка
- Опубліковано 16 лип 2020
- Nuvve Leni Nene Lenu||
Respect your Father||
Emotional Father song||
Arjun Creations||
Only lyrics song....
Move: Sapthagiri Express
Subscribe my channel....
#Arjuncreations
Fathers day song...
Dad ante istam unnavaru oka like
istam kadhu pranam
Pranam bro
ప్రాణం bro
𝓘 𝓛𝓸𝓿𝓮 𝓶𝔂 𝓭𝓪𝓭
Srikar
How many members heart touched this song 🥺❤️
Hi
🥺🥺🥺🥺
Ajkoo🤌💔
Heart touching kada panamu pothudi ekkada
Sorry pranam
కన్నీళ్ళు ఆగడం లేదు భయ్యా 🙏🙏 ఒక్కో #Lyric heart touching ga ఉంది ❤️కరోనా time lo నా dad చనిపోయారు 🙏#Father మనకీ em ఇవ్వకపోయినా చేయకపోయినా పర్లేదు atleast manaki #Life ఇచ్చారు 🙏.. #Dad blessings naku ఎపుడూ ఉంటాయి అని అనుకుంటూన్న #Father is first hero for every #Son❤️...No words #JaiShreeRam ❤️🙏..#JaiShreeKrishna ❤️🙏🙏🙏 #Miss you #Dad
Same ma daddy kuda😢😢😢
నాన్న ఉన్నప్పుడు నాన్న విలువ తెలియదు నాన్న దూరంగా ఉన్నప్పుడు తెలుస్తుంది 🙏
Yes correct
@@vijayalakshmiadapa198 yes
@@vijayalakshmiadapa198 😁😭
@@vijayalakshmiadapa198 xd
Yes
My dad is my hero anukune vallu లైక్ చేయండి 💪
Everything❤️🩹
😊@@ALONE_____181
షచాజ్దూఫ్....
Ffcfccca x 2:42
,€:'*"':!?)+-/@@anildomala118
Love you Nana❤️... మీ రుణం ఎన్నీ జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.ఎం ఇచ్చిన మీ రుణం తీరదు.😘
Yes
I'm feel it
❤️❤️❤️❤️❤️
నాకు 8 years అప్పుడు మా నాన్న చనిపోయాడు. ఈరోజు కి మా నాన్న దూరమై 24 years. కానీ మనసంతా ఎదో తెలియని బాధ .ప్రతి కొడుక్కి తండ్రి కొండంత ధైర్యం. Miss you dad.
😢
When I was one year old my dad was expired
𝙎𝙧𝙧𝙤𝙮 𝙢𝙨𝙨𝙞𝙔𝙤𝙪❤❤❤❤😊😊😭😭😭
సేమ్ మా డాడీ కూడా అంతే అన్నయ్య
😔😓😓
అన్ని ఇచ్చేవాన్ని దేవుడు అనరు నాన్న అంటారు.
supwer
Miss you daddy nuvvu vunnappudu mana situation chala bad Kani Eppudu chala manchi place Lo mana family ni pettanu Kani adhi chuddaniki nuvvu levu ani prathi roju adusthunna daddy ...Okappudu ninnu dhoram pettaru Ami ledhani alanti vallani Eppudu nenu Na dhaggaraku vachela chesanu e winnings anni ne kosame daddy love you so much for ever end ever 😘😘😘😘😘😍😍😍😍😍❤❤❤❤❤
Nice bro r u really great
Don't feel urs father always with u in ur simple
Nice Anna reali great
Don't worry bro , ur daddy always with you in ur happiness
Who said your dad is not alive he is still alive in your thoughts.
Ee song rasina variki padina variki ee pataki music andinchina variki ee song kosam yenta mandi kasta paddati vallaku naa adabi vandanam❤️❤️🙏
కామెడీ ఏంటంటే ఈ సాంగ్ కు కూడా dislikes కొడుతున్నారు వెధవలు 🤧🤧🧐😔😔😅
Who wrote this song🤧😞
Really a valuable song ever in my life
@@alluarjunannaarmy3254 మన ఖర్మ 😀
వి బ్ప్
ప్రతి అక్షరానికి నా శిరస్సు వంచి వందనం అన్న 🙏🙏🙏
అందరికీ 🙏🙏🙏🙏🙏 పెడుతున్నాను మి అమ్మ నాన్న లు బాగా చూసుకోండి వాళ్ళు ఉన్న అప్పుడు వాళ్ళ విలువ తెలియదు లెన్న అప్పుడు కావాలి అన్న వాళ్ళ ప్రేమ దొరకదు...
Super message bro
ఇంత beautiful voiceఎవరికి ఉందరా నాయనా? Tune కూడా అదిరిపోయింది
థాంక్యూ సార్ ఇలాంటి పాట రాసినందుకు ముందు రచయిత గారికి తరువాత పాట పాడిన వారికి సంగీతం అందించిన వారికి పాట కోసం ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి
Meku e song nacchite oka like
Dady ante ishtam unnavallu oka like 👍
💞💞నాన్న నువ్వు లేని ఈ లోకం నాకు ఎదో తెలియని కొత్త లోకం గా అనిపిస్తుంది నాన్న i Miss you soo much daddy 😭😭😭😭😭
Be brave Rk
నాన్న న గుండె లో ఊపిరి ఉన్నతవరకు ఈ ప్రాణం ఎప్పటికి నిన్ను బాధ పెట్టను కంటికి రెప్పలా చేసుకుంటా. love you నాన్న ❤️
S bro
❤
@@SaiKumar-oi4do😢❤lovenanna
Super bro
❤❤
నాకు మా నాన్న అంట్ నాకుచాలా ఇష్టం కాని నాకు మా నానలేదు నామనుసు తదుకొలెక పోతున్న
పాట విటున్న ప్రతి సెకండ్ కంట్లో నీళ్లు ఆగలేదు 🙏
Naku kuda sem
I miss you daddy 😭😭😭😔😔😔😔 nenu ninnu chala miss avuthu ga really miss u daddy
పాట విన్న ప్రతిసారి కన్నీళ్లు ఆగడం లేదు ....
miss u నాన్న 😥😥😥😥
Me too annaya
@@jyothidevaraj8720 .
@@jyothidevaraj8720 ..
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👍❤️
😢
I love my daddy 😍
Naku nanna unnadu kani pedda nanna ledu pedda nanna nenu ninny challa miss avtunnanu pedda nanna l really miss you 😣😣 and love you pedda nanna 😘😘❤️❤️
Naku Nana anante chala chala yestam 🙏😭😭😭😭👏❤️👌👌 super bro
Nijamga daddy vunnapudu......Daddy veluva teliyadhu....vellipoyaka daddy viluva... telustundhii.....I miss u so much Daddy............😭
Ok
I am Mee you NANNA
True
Iam also miss my dad 😢😭
Lawrence. Jesuse. Unnadu. Mana Tandry. All Time.
Na success kosam ippatiki lopala lopala edusthu natho happyga untunna ma nannaki...
edo oka roju success ayi ma nanna face lo happiness chudali ani wait chesthunna naku
E song dwara edo theliyani pain emotional nd moral thelsuthundi
😭😭😭😭
God unnado ledo naku theliyadu
Bt.. na god mathram ma nanne
I love u nanna ❤️
One day you will success definitely iam also waiting likeyou
Hall the best
God msg bro
@@NamaGopi tq bro ...
@@gayatribollaboiena78 thanks for d support
Whenever I listen this song , My heart and mind will feel emotional, Wonderful lyrics❤ and astonishing Voice.
I'm proud to be your son Nanna 🙏U will be always in my ❤️
నువ్వు ఉన్నపుడు తెలవలేదు కాని నువ్వు వెళ్లక తెలుస్తుంది😢 నాన్న నువ్ న బలం... అని miss you nanna love you😘😘
Hii
Everyone reading this pls respect your father and take good care of him,once u losse them u will really feel very bad just like me , love u daddy 😭😭😭😭😭😭😭
Ok bro
Same to u 😭😭
I miss my dad 😢..who did this loss will repay from God.
మిమ్మల్ని చాలా మిస్స్ అయ్యాము నాన్న మీరు లేకుండా బ్రతకాలి అంటే చాలా కష్టంగా ఉంది నాన్న 😭😭😭😭😭
Daddy chala adposthundi e song vinte 😢😢😢 maa dad voice ala vuntadho kuda teliyadu 😭 nitho okka memories kuda levu daddy ....chala miss avthunam daddy ninnu plz cm back daddy plz ...😢😢😢😢
😭😭😭
నాన్న నీవు ఉన్నప్పుడు విలువ తెలియలేదు పోయాక విలువ ఏంటో ఇప్పుడు గుర్తుకు వస్తుంది నాన్న😭
😂😂😂😂😂😂😂😂😂
😢😢😢😢😢
Sem bro😢😢😢
A
😢
Excellent lines in songs ❤️🥺☝️💯 love u Dad 😘
నాన నా గుండె లొ ఊపిరి ఉంనంత వారికే నా ప్రాణం నీవు లేని. జీవితం నాకు వదు ILove Daddy
Listening this song daily. And remembering the childhood memories with my dady....... We miss you soo much dady........😭😭😭..10 years complete ayayi meru nanu vadili velli.....😭.
Listening this song daily.and remembering the childhood memories with my daddy love you nanna fover and ever 😔😔😔😓😓😓😓😓😖😖😖😭😭😭😭😩😩😩😢😢😢
Nenu daily vintanu sir Naku chala ishtam
Sometimes I feel living without my father is impossible. But I'm forced to move on.. Missing you Dad.
This song deserves more and more views than 1M
Hi good morning yela vunavu 😱🌹
Emotional 🥺😭
Hi good night love you too baby
Hi
Miss you నాన్న 😢😪
Excellent lyrics and emotional feelings
My father died this year😭😭😭
Those who love father like here
Nana vunapudu viluva teliyadhu
Nana lenapude nana ante emi ani thelusthundi
🙏🏻 love u nana ❤
చాలా బావుంది, "Dad & Daughter relationship- very pure relationship. ఇలాంటి pure relations create చేసి సమాజానికి చాలా మంచి చేస్తున్నారు....🙏 ఇలాగే relations ని ముందుకు తీసుకొని వెళ్ళండి🙏.
😞😞
Great song vintune vundalanipistundi😟😭😭😭
I love this song 💖 I miss you dad 😭
Super song 😍
నాన్న
నడిపిస్తాడు
కనపడకున్నా మన కంటిలో దుమ్ము పడనీయడు
కనుచివర కూడా కంటినలక ఉండకుండా కంటికిరెప్పవుతాడు.
మా నాన్న లేని లోకంలో వున్న, ఓ అభాగ్యున్ని, ఓ కొడుకుని.I miss my happy,my dad.నాలోనే వున్నాడు,కానీ బయటకు రావట్లే, miss u నాన్న, miss u నాన్న, నాన్నా.
Be brave raju
Nenu kooda ఉన్నాను bro
@@naveensikinam9753 ,,
🦮💝💯❤️🩹🌹💐🐕🦺🦮🍓🍎💯💯🦮🐕🦺❤️🩹💝@@asraju7926
Dad ante iestam unnavaru oka
Like ❤
Dad ante istm unnavaru oka like
Father is not a part of the life,he is the soul to our life , he corrects us,gives happiness to us and he gives us a way to our life . Every son wants to love your dad like u .
నాన్న నీకు నా పాదాభివందనాలు,ఈ సాంగ్ రాసిన వారికి పడిన వారికి నా యొక్క 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఇంకా ఎన్నివేల సార్లు పాదాలకు మొక్కిన సరిపోదు
Super naku kudha istem😢😢ma dad vunnaru❤❤
HEART TOUCHING LYRICS...❤️
I love you daddy❤ but i miss you a lot😭Nv na real hero daddy ne memories tho rojulu gaduputhanu ani kallo kuda uhincha ledhu love u forever and ever and ever daddy❤❤❤
నాన్న చనిపోయాక బాధపడే కన్నా.. ఉన్నపుడు విలువ తెలుసుకుని నడుచుకుంటే చాలు..
నాన్న చనిపోయాక ఏమి ఇచ్చినా తీసుకుని రాలేము
ఏమి ఇచ్చినా తీసుకో లేడు..😭
👌
Super anna
Super bro
correct
Nijam.... Unnapude nanna Prema... Ardham chesukondi
Super😭❤😭👌👌👌👌👌👌👌👌
Lost my father just before my birthday month which is on Nov 1st I miss my dad so much . Was just hoping that he will be with me on my 16th birthday but unfortunately He passed 1month before my birthday on oct 7th 😭(2022).. this song kills me with his memories . Misss u alot Nana . Love you so much .. didt know the importance of u when u were with me and right now I'm struggling a lot without u . Miss you so much 💔🥺 . The lyric nuvve Leni nenne lenu lyric hits me very hard that I couldn't control my self . Love you so much daddy ♥️ . And miss uh alot 💔 .
I missed my father age of 3 😭😭😭😭😭😭😭😭
♥️
Don't feel ❤️
@@gurumahesh9770OK.... Thank you bro❤️
Be strong brother
@@rockram5023 OK....bro
మా నాన్న అతని జీవితం మొత్తం కష్టపడి మమ్మల్ని ,కష్టాలకు దూరం చేసాడు...జీరో నుండి మొదలు పెట్టిన మా నాన్న, ఇవ్వాళ మమ్మల్ని సంతోషంగా జీవించేలా చేసాడు...కానీ మా నాన్నతో ప్రేమగా మాట్లాడలేకపోతున్న , కారణం ఏంటో తెలియట్లే ...కామెంట్స్ లో చూస్తే ఏడుపొచేసింది ...వెంటనే మా నాన్నకు ఒకసారి i love u dad, ur my hero అని చెప్పాలనుకుంటున్న. ...
Chepalanu kuntuna kadhu bro first twaraga chepeyu gattiga hug chesukoni nanatho matladu manam vallaki epudu chinna pillalamey nee brother la cheptuna pls matladu 🙏😢
😭😭😭
Ur lucky broo
Same situation Brother
Naku kuda i love u nanna ani chapali ani vundi but my dad is not there with me
2024 lo e song inka vintuna valu oka like veskondi🎉 love you dad
Dad love you father 💞💞💞💞💞❤❤❤
వెలుగు చీకటి లోన
తోడై నిలిచే నాన్న
వదిలేసావ నన్నే యెడబాటున
కసిరే వేదనలోన
మసిలే ధైర్యం లేని
పసివాన్నే లే ఇంకా ఎద మాటున
మదిలో ఎంతో దిగులే ఉన్నా
నవ్వుతూ నన్నేపెంచావు నాన్న
కరిగే మైనం నువవుతున్నా
నిషి లో వెలుగై నడిపావు నాన్న
వెలుగు చీకటి లోన
తోడై నిలిచే నాన్న
వదిలేసావ నన్నే యెడబాటున
కసిరే వేదనలోన
మసిలే ధైర్యం లేని
పసివాన్నే లే ఇంకా ఎద మాటున
నువు కరుణిస్తే కనుతెరిచ
నువు నడిపిస్తే నే నడిచ
నువు చూపిస్తే జగమెరిగాను
నువు కథ చెబితే మైమరిచా
నీ ఎద పైనే నిదురించా నే
నీకొడుకై తరియించాను
నువ్వే లేని నేనే లేను
నువ్వు నేను వేరే కాము
నాలో నేను నువ్వే నాన్న
మదిలో ఎంతో దిగులే ఉన్న
నవ్వుతు నన్నే పెంచావు నాన్న
కరిగే మైనం నువవుతున్నా
నిషి లో వెలుగై నడిపావు నాన్న
😊👍
Superrrr brooo
Ilove.my.son
Tq bro
Nice broh😍
😭😭song విన్నంత time చాలా బాధ వచ్చేసింది...
Dear Daddy,u're the best Daddy ever...u're special person in my life...u've a special place in my heart 🖤🖤...miss u a lot Daddy...I wish I could hug my dad 😭😔😔😔...
నిజంగా దేవుడు ఏ ఆడపిల్లకి తండ్రిని దూరం చేయకూడదు... గుండె పగిలే బాధ వస్తోంది గుర్తు వచ్చినప్పుడు...
ఆడపిల్లకి అనే కాదు చిన్న వయసులో ఎవరికైనా సరే తండ్రిని దూరం చేయకూడదు ఆ దేవుడు.... జాలి లేని దేవుడు...
Life lo amma, Daddy entho ముఖ్యం,but కొంత మందికి వాళ్ళని దూరం చేస్తాడు ఆ దేవుడు...
Anyway very nice editing...👍
Excellent... outstanding...
Song chala bagundi love you nanna
It's not a song it's a emotional ♥️ love you nanna
Really handsoff to every father 🙏 Father: sacrifes everything for their child 🥰 love u dad❤️.....
We Miss u soo much nanna ❤
Hatsoff to the writer really heart touching song😭😭😭😭
World'lone oka goppa feeling dad😍🥰😘 love uuuuuuuu sooo much dad ♥️ u r the best in my life .
Love u dad..❤️dad ante antha mandhiki estam..💗estam vunnavalu ee comment ki like cheyandi plz😇
Super super
I lost my father 6 months ago i can't stop crying he is my real hero please come back daddy I won't live with u daddy I lost my father in 6th class 😭
😂😂😂
I lost my father 1 year 5 months I can't stop crying he is my real hero please come back daddy I won't live with u daddy I lost my father in 4th class😭
ఈ సాంగ్ రాశాడో వారికీ పాదాభివందనం 🙏
Dad ante istam Leni vallu e world evaru undaru kada love uuu nanaa❤❤❤❤
Daddy miss you Nana so much daddy ante antha mendhi ki istam 😔😔
నాన్న లవ్ యూ నా దగ్గర నాతో వుండు నా జీవం నా సర్వం నీవే నీ కోసం నా నీవు ఇచ్చిన ఈ ప్రాణం ఎదురు చూస్తున్నది లవ్ యూ నాన్న
🙏👌
👌👌
😭😭😔😔
Dady.....it is unconditional love,uncontrollable emotions, thousands of feelings, lacs of moments,each and moment vth u r dad is valuable and free of any thing.....
నాకు ఆటలంటే చాలా ఇష్టం, మానాన్న గారు అంటే చాలా భయం 😱నాన్న 👴గారు ఇంట్లోవున్నారంటే మేమెవరమూ బయటతిరిగేవాళ్ళం కాదు అంతభయం , ఇప్పుడు వారు లేరు! వారిలోటు మాకు ఇప్పడు తెలుస్తుంది! 🤔🤔🤔వారి ఋణం
తీర్చుకోలేకపోయినాము! వారికి నా 🙏💕🙏💕🙏💕
ఈ సాంగ్ వింటుంటే నా life లో నేను పొందలేకపోయిన తలితండ్రుల ప్రేమ (తలితండ్రుల చేతిలో,అన్నతమ్ముల చేతిలో మోసపోయి అందరు ఉన్న అనాదలా మిగిలా ) .... నేను కోల్పోయిన ప్రేమను నా పిల్లలకు అందించడం కోసం నేను పడుతున్న కష్టాలు గుర్తుకువచ్చాయి.
నేను పడ్డ కష్టాలు నాపిల్లలు పడకూడదని, నా జీవితం లాగా నాపిల్లల జీవితం ఉండకూడదని నేను పడుతున్న మనోవేదన గుర్తుకువచింది.
This lyrics really heart touching
Really we are nothing without our father's Thanu vunnapudu aayana viluva teliyadu lenappudu aayana viluva telisina laabam ledu so spend ur time with ur dad's manatho matladedhi takkuvaina chala valuable maatalu matladatharu
I dnt know how sing thiz sng but really i fall down in love with thiz sng ❤❤ , the singer really handof you sirr 🙏🙏, and how many of u people's r missing to ur dad😥😥😥, im missing to my heroo really😭😭😭love u nanna❤❤
nanna i love you e song chala bagundi elantivi enka cheyyali thanks for who create this song
👌👌👌
Daddy nuvvu lekunda nenu undalenu daddy is my real life hero and my life 😭😭 great song
💓💓💓
Hi
Nyc eshaa ❤️❤️❤️
Mee Brother lo daddy chusukondi 🙏🙏
Really I don't know ur value when you are alive.. Now I want you but you are not àlive papa 🥺🥺
I miss you dady I love you dady I can't digestive..... without I'm nothing...how can I bare it...plz come back dady😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Nakku ma nanna ante chala istam I love my hero dad forever ❤
I love my dad my dad is my hero my dad is my king 👑👑❤❤
అన్నయ్య మీ ఎడిటింగ్ సూపర్..with నువ్వే లేని నేనే లేను అనే తండ్రి కోసం సాంగ్🙏😭
Supab song anna
Nijanga super song
😥😥😥😫😪😓🤤
😢😭💅👌💝💖💓💔💙💚💚🧡🤟
Ilovemydad
All time my favourite song daily vintanu chstanu kani naku emontal ga untundi I miss u dad😭😭😭
BRO...FATHER IS A REAL HERO IN LIFE
Neki me nanna istam aithe oka like love you nanna ❤️❤️
Chaala Chaala heart touching song miss you Daddy a lot 😭😭😭
I missed My Father🥺😔, My Hero, My First nd last Love❤️,My World 🌎,my everything, my Blessed, My inspiration , my motivation ...
I Missing you everday DADDY❣️
I miss you Nanna I really miss you. 😢😢 ఇంకా వింటే సాంగ్ నాకు ఏడుపు వస్తది...😢
Miss u Nanna 😭😭😭😭😭😭😭😭😭
Super song.... i feel my son...i love you ARJUN kannaya❤💋💓🌺🍎
I listen this song 5 times and cried because my father was died in last year because of heart attack.I miss him soo much 🥺🥺😭😭.....
😭😭😭
Please don't cry ur dad will always with u be happy bro
I bow my head to my parents
No matter how hard the situation is...We r nothing without them.
I miss you dad
ee song rasina vadiki paadina vaadiki sathakoti 🙏🙏🙏🙏🙏sweet very very sweet heart touching...mind blowing assalu a words saripovu 🙏🙏🙏🙏
Love you so much nana.Thank you for coming into my life
❤❤❤❤❤❤ ilanti songs yeno ravali i love you nanaa
Tears Coming Form Heart...Nitho Gadipina Prathi Moment Oka Varam...Love you Daddy ❤️
Dad song super ani atha Mandi ata oka like chayadi plz friends no one one hero dad ❤️
Dad is best dad is my heart
Song lyrics vere level nanna sir nanna anthey❤️😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😍😘😘😍😍😍😍😘😘😍😘✨🌎 are the most beautiful person nanna King 👑❤️