Political Analyst V Prakash Full Interview | Signature with Kranthi | KR TV

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • Political Analyst V Prakash Full Interview | Signature with Kranthi | KR TV
    #vprakash #politicalanalyst #kcr #revanthreddy #telanganapolitics
    హలో నమస్తే 🙏. KR TV తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. సోషల్ మీడియా ఇప్పుడు సామాన్యుడి చేతి లో✍️ సైనికుడి తుపాకీ లా మారింది. ప్రతి ఒక్కరు తన మాట చెప్పడానికి గొంతు విప్పడానికి అవకాశం లభించింది.
    KR TV is an official UA-cam Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
    KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
    🔔 Subscribe 🔔 KR TV For More Interviews in Telugu😊 9441185152

КОМЕНТАРІ • 511

  • @prashanthdodla9278
    @prashanthdodla9278 8 місяців тому +41

    Lot's of Respect you Prakash sir 🙏

  • @MrDokuru
    @MrDokuru 8 місяців тому +59

    ఈ ప్రకాష్‌ ఘనుడే కాళేశవరం భూకంపము తో క్రుంగిందని చెప్పిన ఘనుడు…

    • @saigoud663
      @saigoud663 7 місяців тому +2

      😂😂

    • @user-oi4xw2bz3e
      @user-oi4xw2bz3e 7 місяців тому +9

      అలా కూడ జరిగి కుంగా వచ్చు ఆన్నాడు దరిద్రుడా

    • @yourssanthosh52
      @yourssanthosh52 7 місяців тому +2

      Manchga chudu ayina anylsis pls..not spekaing like congress ministers.he has good knowledge.
      He saying pros.nad cons baout BRS.ika cons chepite correct kaadu other parties BRs mida ade cheptaru vallki development BRS chesindi agupadadu

    • @gurramshekar6359
      @gurramshekar6359 Місяць тому

      Ithani gurunchi niku am thelusu brother chala great person

    • @MrDokuru
      @MrDokuru Місяць тому

      @@gurramshekar6359Well know him very well… in person he tells the truth/reality

  • @fernandezraj7367
    @fernandezraj7367 7 місяців тому +4

    Great Analysis 👏🏻

  • @NareshKumarD17
    @NareshKumarD17 8 місяців тому +18

    Great analysis sir, I feel your analysis 100% correct

  • @jagannathbeesam3545
    @jagannathbeesam3545 7 місяців тому +24

    He is the best supporter for KCR family.

  • @demudubabu8143
    @demudubabu8143 7 місяців тому +3

    Jai Telangana jai kcr

  • @fernandezraj7367
    @fernandezraj7367 7 місяців тому +2

    Excellent 👌🏻 Review Sir 💯

  • @mahipathkumar2661
    @mahipathkumar2661 7 місяців тому +10

    ప్రకాష్ సర్ మాటలు కే సి ఆర్ వినాలి, ఇన్నయ్య సారు మాటలు వినాలి,దేశం కోసం మారాలి కే సీ ఆర్ సర్ ప్లీజ్

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 7 місяців тому +8

    అసలు తెలంగాణ ప్రజలు కెసిఆర్ నీ వద్దు అనుకుంటున్నారు
    అందుకే తెలంగాణ ప్రజలు ఓట్లు వెయ్యలేదు
    ఆంధ్ర సెటిలర్స్ మాత్రమే ఓట్లు వేస్తే brs కీ 39 సీట్లు వచ్చాయి..
    వచ్చిన సీట్లు అన్నీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోనే
    ఇక్క ఎక్కడ వున్నాడు కెసిఆర్ తెలంగాణ ప్రజలలో... 🔥🔥🔥

    • @yourssanthosh52
      @yourssanthosh52 7 місяців тому +3

      Manchiga chudu interview mottam.pichhiga orlaku.1.5diff tho poyindi power ante evadu votes veyaldu antaru .think properly

    • @raghavendranaidu2065
      @raghavendranaidu2065 7 місяців тому

      Babu Santosh if you don’t know facts don’t talk. Telangana people rejected KCR. 2 lacs difference endhuku vachindhi Anthey trs got more than 6.10 lac majority in Hyderabad,Malkajgiri, Rangareddy that is the reason the difference is very low. Excluding urban Telangana entire rural Telangana rejected them. Urban Telangana voted trs only because of social media promotions.

    • @yourssanthosh52
      @yourssanthosh52 7 місяців тому +1

      @@raghavendranaidu2065 you dont talk first...facts means what? 90 thousand project ki 1lkh crores scam aninchepatara,kutumba palana gadia la palana ??

    • @yourssanthosh52
      @yourssanthosh52 7 місяців тому

      @@raghavendranaidu2065 45000post lu Leni telnagna 2lkh uudyogam istara idi facts??? 6guarantees facts?? Don't tell me like inteligent ..I know all why hyd love BRs this time..why rural hate BRS by congress fake promises and few so called words injected in villagers mind.

  • @rishiclassesofrealestate
    @rishiclassesofrealestate 7 місяців тому +3

    Excellent analysis

  • @k6channel754
    @k6channel754 8 місяців тому +28

    Sir మీ లాంటి వారు RTC Strike సమయంలో,317 Go సందర్భంగా ఉద్యోగులు ఉపాద్యాయులు చనిపోతుంటే మీరెక్కడ పోయారు సార్‌

  • @sreeniyadavalli9911
    @sreeniyadavalli9911 7 місяців тому +12

    పోలీసు శాఖ ను అడ్డు పెట్టుకొని mla నుండి గ్రామ సర్పంచి వరకు సమన్య ప్రజలు nu నిర్బంధించారు mla, నాయకులు భూములు కబ్జా శాండ్ మాఫియా గురించి చెప్పలేదు

  • @keshavgoud1722
    @keshavgoud1722 7 місяців тому +10

    ప్రకాష్ గారు తెలంగాణ గొంతుకా అయన గొప్ప మేధావి. ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన నిజం.

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 7 місяців тому +26

    ఇంత మేధస్సును పక్కన పెట్టడం చాలా పెద్ద పొరపాటు, చాలా మంచి విశ్లేషణ, మళ్ళీ కెసిఆర్ రావాలి దేశ రాజకీయాలను శశించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం...🙏

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 7 місяців тому +13

    Climax lo excellent ga chepparu Prakash sir... Iam Saluting you...at 1:20:10

    • @Santhu196
      @Santhu196 7 місяців тому

      అవునా

  • @maheshjeedi1265
    @maheshjeedi1265 7 місяців тому +21

    నువ్వు చెప్పేది ఎలా ఉంది అంటే అడా+మొగ=తేడా అన్నట్టు గా చెపుతున్నారు🤣🤣🤣

    • @rampally07
      @rampally07 7 місяців тому +2

      What about 420 case on present cm?

    • @Santhu196
      @Santhu196 7 місяців тому

      ​@@rampally07సిగ్గుందా నీకు... నెల రోజులు కాలే..420 ఏంటి.... ఆ మాటకు వస్తె కెసిఆర్ గాడి ని ఏమనాలి

  • @ashok_4580
    @ashok_4580 7 місяців тому +6

    Very very Excellent analysis sir....

  • @MrDokuru
    @MrDokuru 8 місяців тому +8

    KCR దుర్మార్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఉద్యమకారులను ప్రక్కన పెట్టి విద్రోహాలకు పెద్ద పీట వెయ్యడం, TJAC అద్యక్షుడు కోదండరామ్‌కు సముచిత సాధనం ఇవ్వకపోవడం మరియు పోలిస్‌ యంత్రాంగాన్ని దురుపయోగం చేస్తూ దర్వాజలు పగులగొట్టి అరెస్ట్ చేయడం కల్వకుంట్ల కుటుంబం ఎంత దుర్మార్గులతో చెప్పడానికి నిదర్శనాలు

  • @prahaladgundi8451
    @prahaladgundi8451 7 місяців тому +5

    ఈ మహానుభావుడు మహా అగ్యాని

  • @RajireddyKavva
    @RajireddyKavva 7 місяців тому +2

    అద్భుతమైన గ్రేట్ విశ్లేషణ కనీసం ఇప్పుడు చెప్పచ్చు గా ముసలోనికి

  • @srikanthyalla8113
    @srikanthyalla8113 2 місяці тому

    Good discussion!

  • @sravannallaganti287
    @sravannallaganti287 3 місяці тому

    Naku chala nachindhi eee interview❤

  • @chinthaprashanth4698
    @chinthaprashanth4698 7 місяців тому +3

    Good analysis

  • @user-rc4bq9ci4t
    @user-rc4bq9ci4t 7 місяців тому +3

    ❤❤❤❤❤❤❤❤❤suparr

  • @fernandezraj7367
    @fernandezraj7367 7 місяців тому +3

    KCR ❤️🔥

  • @bhageerathb1374
    @bhageerathb1374 7 місяців тому +7

    1:20:20
    Real attitude of KCR.
    Kcr attitude is real reason for BRS’s loss.

  • @yellalahanmanthareddy6205
    @yellalahanmanthareddy6205 7 місяців тому +1

    Prakash garu Yourcommentis absulutly Correct

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 7 місяців тому +9

    Fantastic reality truths explained by v.prakash garu 🎉🎉🎉🎉🎉

  • @gvijayarajuraju6550
    @gvijayarajuraju6550 7 місяців тому

    What.a great analysis after 10 years of support to all knd of activities by KCR family and team !!!!

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 8 місяців тому +6

    Jathi pitha avvalante,Telangana raagane political party ni end chesi,elanti padavi theesukokapothe Jathi pitha ayyevaru

  • @kanukuntlavenugopal3062
    @kanukuntlavenugopal3062 28 днів тому

    Prakash Anna meeru telegana undavalasina great person.

  • @narsingrao5216
    @narsingrao5216 7 місяців тому +1

    Excellent analysis 👍

  • @sankar49able
    @sankar49able 7 місяців тому +1

    mr. prakash seems to be very experianced in political field and perfectly analysing the factors and facts . why not he takeup poltical reins with his outlook

  • @BtagsTV
    @BtagsTV 7 місяців тому +1

    😢 కెసిఆర్ కొందరికి టికెట్ ఇవ్వకుండా వుంటే బాగుండేది... మళ్ళీ కెసిఆర్ రావాలి

  • @MahiGaya3
    @MahiGaya3 7 місяців тому

    Excellent interview

  • @bspbhoomaiah3674
    @bspbhoomaiah3674 7 місяців тому

    Super analysis jaibsp jairsp jaibheem jaibharath ✊✊✊

  • @ravinderg1779
    @ravinderg1779 15 днів тому

    Supupra Anna

  • @SAK-j7p
    @SAK-j7p 7 місяців тому +3

    లబ్ధి పొందని ఇల్లు మాది వున్నది sir.....

  • @erlaraju6378
    @erlaraju6378 7 місяців тому +2

    మీరు మాట్లాడే ప్రతి మాట చాలా విలువైనది
    సర్ కెసిఆర్ పిలిచినా పిలవకపోయినా మీరు కేసీఆర్ వెంట ఉండాలి

  • @sridharkonkathi293
    @sridharkonkathi293 7 місяців тому

    Good speech sir

  • @TamkeBheemaiah
    @TamkeBheemaiah 7 місяців тому

    Your greta❤❤❤❤❤

  • @TamkeBheemaiah
    @TamkeBheemaiah 7 місяців тому

    Prakash sat your supar ❤❤❤❤❤

  • @harshakiran5278
    @harshakiran5278 7 місяців тому

    దళితుల అభయున్నతికి దళతబంధు యే solution ani ye best researched కమిటీ చెప్పింది sir..

  • @kirankodicherla1431
    @kirankodicherla1431 7 місяців тому

    Good analysing sir prakashrao gaaru

  • @saharshvlogsdaily7637
    @saharshvlogsdaily7637 7 місяців тому +5

    Very good analysis Prakash Sir.

  • @chinthaprashanth4698
    @chinthaprashanth4698 7 місяців тому +4

    100 true words

  • @boddupallyraju9689
    @boddupallyraju9689 7 місяців тому +2

    ప్రకాష్ గారు మీరు నేను పెద్ద మేధావి అనుకుంటారు మన తెలంగాణలో నీకన్న మేధావులు చాలామంది 5:39 ఉన్నారు తెలంగాణ 2 లక్షల ఉద్యోగాలు లేవని నువ్వు చెప్తున్నావ్ ప్రతి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కి 57 ఏళ్లు సర్వీసింగ్ ఉంటది తర్వాత రిటైర్డ్ అయిపోవాల్సి ఉంటది కానీ మన కేసీఆర్ ఏం చేసిండు 61 ఏళ్లకు చేశిండు కానీ అట్లా ఏజుడు అయిపోయిన చేసుకుంటున్న వాళ్లే బతకాలి కానీ తర్వాత జనరేషన్ కి జాబ్స్ ఎక్కడికి వెళ్లి తెచ్చి ఇస్తారు 😢

  • @mdraouf9311
    @mdraouf9311 6 місяців тому

    Anchor you are correct

  • @nagarajulellala3758
    @nagarajulellala3758 7 місяців тому

    Kr good interview

  • @satishraoregulapati9007
    @satishraoregulapati9007 7 місяців тому +3

    Hats app prakash Garu please kcr garini kalsi malli public ku meluchese pani cheyyandi

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri9471 7 місяців тому +1

    నమస్తే ప్రకాష్ సార్..మీరు చెప్పిన ఉద్యోగాల విషయం లో తప్పుడు సమాచారం ఇచ్చారు సార్ 10 ఏళ్లలో చాలా ఉద్యోగాలు ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రం కన్నా , భారస ప్రభుత్వం చెప్పుకోలేదు అని...2004, 06, 08, 12 DSC లు, పోలీస్ ఉద్యోగాల NOTIFICATION లు, గ్రూప్ ఉద్యోగాలు గత ఉమ్మడి రాష్ట్రంలో వరుసగా...ఇక ఇవి కాకుండా హెల్త్, ఎలక్ట్రిసిటీ ,అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరిగింది.మేము అప్పటి NOTIFICATION ల ద్వారా భర్తీ అయిన వాళ్ళము..కెసిఆర్ సైనికులము..తెలంగాణ ఉద్యమం లో ప్రత్యక్షంగా పాల్గొన్నాము ..కెసిఆర్ కుటుంబం అహంకారం, అవినీతి , వ్యవస్థలను దుర్వినియోగం చేయడం, ప్రజాస్వామ్యంలో ప్రజలను కలవకుండా ఉండటం, నిరుద్యోగులను పట్టించుకోలేదు..ఉద్యోగుల నాయకులను బానిసలుగా చేశారు..అందరు కలిసి నియంత కుటుంబాన్ని ఓడించారు

    • @srinivasbaskari
      @srinivasbaskari 7 місяців тому

      Ikkada cheppindi number of postlu ichindi cheppaaru 13400 jobs...icharu

    • @jaipalreddyrajamuri9471
      @jaipalreddyrajamuri9471 7 місяців тому

      @@srinivasbaskari లేదండి..ఒక్కసారి ఆ notification లో పోస్ట్ ల సంఖ్య చూడండి తెలుస్తుంది

  • @kandukuriradhakishan6755
    @kandukuriradhakishan6755 7 місяців тому

    v Prakash garu miru kcr to vunna miru purthigasalaha echhi sahakarinchi cheyyaledhu mi salaha lu cheppaledu na thappu vunte ksaminchali tq sir

  • @kishorerachaluri527
    @kishorerachaluri527 7 місяців тому

    one of best interview kranthi anna

  • @realme7i876
    @realme7i876 6 місяців тому

    Prakash.garu.meeru.hero.sir

  • @Habeebsk-yj8dw
    @Habeebsk-yj8dw 6 місяців тому

    🙏🙏🙏🙏

  • @fernandezraj7367
    @fernandezraj7367 7 місяців тому +1

    KCR ❤

  • @Madigala-unity-
    @Madigala-unity- 7 місяців тому

    గత 10 సంవత్సరాల నుండి కెసిఆర్ గారు గాని టిఆర్ఎస్ గాని మాదిగలకు గాని ఎస్సీలకు గాని చేసినది ఏమిది?

  • @Habeebsk-yj8dw
    @Habeebsk-yj8dw 6 місяців тому

    👍👍👍👍👏👏👏👏🌹🌹

  • @mahenderreddy3855
    @mahenderreddy3855 7 місяців тому

    Correct sir

  • @gajengiveeraswamy143
    @gajengiveeraswamy143 8 місяців тому +16

    Jai KCR

  • @jsr1110
    @jsr1110 8 місяців тому +77

    V prakash కెసిఆర్ భజన చేయడంలో దిట్ట

    • @saigoud663
      @saigoud663 7 місяців тому +4

      nijam bro

    • @user-vi1wn7se1q
      @user-vi1wn7se1q 7 місяців тому +3

      80 minutes lo enta bajana chesado enta criticize chesado cheppu bro

    • @jsr1110
      @jsr1110 7 місяців тому +7

      @@user-vi1wn7se1q v prakash అంటాడు తెలంగాణ మొత్తం డెవలప్ అయిపోయింది ఒక సమస్యల కూడ లేవని. ఇది నిజమేనా?

    • @YeshwanthraoBathula-nb3yd
      @YeshwanthraoBathula-nb3yd 7 місяців тому +1

      ​@@jsr1110 correst

    • @keshavgoud1722
      @keshavgoud1722 7 місяців тому +2

      ప్రకాష్ గారు ఉన్నా నిజలూ చెప్పారు

  • @Ksr_Ksr1
    @Ksr_Ksr1 7 місяців тому +3

    కేసిఆర్ గారు ఓడి పోలేదు, కేసిఆర్ గారు ప్రజలకు పరీక్ష పెట్టాడు. కడుపు నిండా తిండి పెడితే ప్రజలు ఎలా ఆలోచిస్తారు చూద్దాం అనుకున్నాడు, మిగతా ప్రజలకు కూడా నిజాలు తెలియాలి..

  • @MrDokuru
    @MrDokuru 8 місяців тому +6

    Prakash talking of hypothetical 12-14 Mp seats and spreading to rest of India but reality what we’re going to see they can get 0-1 MP seats…

    • @rampally07
      @rampally07 7 місяців тому +1

      Is it for scamgress 420 cm?

    • @yourssanthosh52
      @yourssanthosh52 7 місяців тому

      Prakash gari analysis correct BRS again will bounce back.

    • @mikekushner901
      @mikekushner901 6 місяців тому

      Ah okati kuda kashtame BRS ki..kaalagarbam lo kalsipothadi kachra family

    • @yourssanthosh52
      @yourssanthosh52 6 місяців тому

      12mp BRS pakka win false promises chesina congress ki 2max.

    • @mikekushner901
      @mikekushner901 6 місяців тому

      @@yourssanthosh52 atlane santoshapadu chuduvugani

  • @vinaybabufilmdirector8350
    @vinaybabufilmdirector8350 7 місяців тому

    1. బాల్క సుమన్
    2. రసమయి బాలకిషన్
    3. వొడితల శతిష్ కుమార్
    4. పద్మ దేవందర్ రెడీ
    5. శ్రీనివాస్ గౌడ్
    6. ఎర్రబెల్లి దయాకర్ రావు
    7. పుట్ట మధు
    8. పువ్వాడ అజయ్
    9. భూపాల్ పల్లి నియోజక వర్గం
    10 . అందోల్. లో
    ఇంక కొందరు వీక్ పర్సన్ లకి టికెట్స్ ఇవ్వకపోతే 1000% brs గెలిచేది... కేవలం అభ్యర్థుల లోపం వల్లనే ఓడిపోయారు

  • @singam_siri
    @singam_siri 7 місяців тому +1

    Jai kcr jai BRS sir kcr ante telengana Telangana ante kcr Congress Telangana lo vundadu

  • @devarapallivenkatrao812
    @devarapallivenkatrao812 7 місяців тому +2

    Sir, exams ఏవి సరిగా conduct చెయ్యలేదు. It shows inefficiency. My daughter written EMCET two times, now she completed in Gandhi medical college

  • @user-wu3rq9cm5w
    @user-wu3rq9cm5w 7 місяців тому +1

    I bow down to your wisdom and foresight

  • @laxmanlucky6085
    @laxmanlucky6085 3 місяці тому +1

    Jai kCR

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 8 місяців тому +4

    Idhi Mari over Kranthi....padagottadaaniki kcr ki emaina atheetha shakthula vunnaya endi...Mari over expectation thattukolekapothunnamu...

  • @manoharmiryala9591
    @manoharmiryala9591 7 місяців тому +2

    ఈ మేధావి గానికి ఏకెనామీ పెరిగింది అని తెలుసు గాని డిస్కమ్ లను ముంచి వేల కోట్లు బకాయి గురించి కానీ హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూములను లక్షల కోట్ల సంపాదన టిఆర్ఎస్ కెసిఆర్ కుటుంబం కొల్లగొట్టడం గురించి గాని ఈ పది సంవత్సరాలలో టిఆర్ఎస్ నేతలు చేసిన దౌర్జన్యాల గురించి గానీ వీడు మాట్లాడడు నియంత అంటేనే కెసిఆర్ ప్రతిరూపం కెసిఆర్ దగ్గర నియంత పోకడలు వీడికి కనబడలేదంట వీడొక మేధావి ఇట్లాంటి వాళ్లను ఇంటర్వ్యూ చేయడం క్రాంతి చేసుకున్న దురదృష్టం

    • @premkumarkatapalli4858
      @premkumarkatapalli4858 7 місяців тому

      Scamgress is mother, father of scams. Every political leader is corrupted, but scamgress leaders are at the top.

  • @user-ve7fg8ey2o
    @user-ve7fg8ey2o 7 місяців тому +1

    రైతు బందులో లక్షల కోట్లు మునిగాం కోంచం ఆగండి ఉచిత బస్సు ప్రయాణం సమస్యకనే కాదు

  • @Gsb345
    @Gsb345 7 місяців тому

    టిఆర్ఎస్ పార్టీ తరపున ఫస్ట్ ప్రకాష్ అరెస్ట్ చేయాలి

  • @jayakrishna6994
    @jayakrishna6994 7 місяців тому

    Prakas sir your mind blowing person

  • @realme7i876
    @realme7i876 6 місяців тому

    Prakash.sir.dandalu.❤

  • @subhanreddyr6176
    @subhanreddyr6176 3 місяці тому

    శుద్ధ పూస , ఈయనకు చాలా తెలుసు.

  • @jdev7309
    @jdev7309 7 місяців тому

    ప్రకాష్ జి, కెసిఆర్, కేటీఆర్ ను జోకడం తప్ప మిగిలింది అంత బాగానే ఉంది.....

  • @MrDokuru
    @MrDokuru 8 місяців тому +2

    Also when he knows the strategy and how to win? Why can’t he couldn’t win even as corporator/ ZPTC/MLA

  • @gudipudivenkateswararao3383
    @gudipudivenkateswararao3383 7 місяців тому +2

    Jai ktr

  • @annamallesh2141
    @annamallesh2141 7 місяців тому

    రేవంతన్న కింగ్
    నువ్వు ఊసరవెల్లి వి
    నిన్ను చూసి ఊసరవెల్లి కూడా ఇంకా నేను నేర్చుకావాలి ని దగ్గర కు వచ్చిన రావచ్చు

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jb 7 місяців тому +3

    People are dying in the queue system. Patients are dying in hospitals due to power cuts. Only drama. No work. Decoiting government treasury. What a cruel government is this.

    • @rampally07
      @rampally07 7 місяців тому

      Scamgress and 420 case c*m

  • @englishpala9145
    @englishpala9145 7 місяців тому +1

    Anchor Gaadu First Time Polite Ga Maatladuthunnadu😂🤣

  • @govindvlogs6220
    @govindvlogs6220 7 місяців тому

    మనిషి బుద్ది ఎప్పుడు ఒకేలా ఉండదు

  • @jayakrishna6994
    @jayakrishna6994 7 місяців тому

    Kcr. Is. Always. Great

  • @user-ve7fg8ey2o
    @user-ve7fg8ey2o 7 місяців тому +1

    వైయస్ నీ మించి ఉంటది పరిపాలన

  • @sravanmisra
    @sravanmisra 7 місяців тому

    Sir ki ....10 years నుండి ఒక సమస్య కనిపించలేదు.... అప్పుడు బుక్స్ రాసుకొని అమ్ముకొన్నాడు.....పట్టు మని నెల ఐతలేదు కన్ని పది interviews ichindu sir.....

  • @user-ve7fg8ey2o
    @user-ve7fg8ey2o 7 місяців тому +1

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాక ముందు కె సి ఆర్ ఆస్తులు ఏమిటి ఇప్పుడు ఏమిటి

  • @ilaiah1235
    @ilaiah1235 7 місяців тому

    Sir ur great inta correct talking chese dummu neeku tappa evvarike ladu good talking bandobusth talking

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 8 місяців тому +8

    317 g.o. valla employees suicide chesukunnappudu ekkadiki poyaru sir....shame on you

    • @rampally07
      @rampally07 7 місяців тому

      Wts wrong with you bear?

  • @bayyannadonagala561
    @bayyannadonagala561 7 місяців тому

    Correct chepparu meeru
    Prajaku nachdu

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 7 місяців тому +1

    V. Prakash gadiki mind dobbindhi
    No doubt

  • @Ganesh2072
    @Ganesh2072 7 місяців тому

    KCR నియంత కథా? నిజమా? KCR నియంత!!! అందుకే ఓడిపోయారూ!!!

  • @ambedkarbalu9307
    @ambedkarbalu9307 7 місяців тому +1

    Come back kcr sir don't worry Telangana people

  • @gopalreddymuthyalampally
    @gopalreddymuthyalampally 7 місяців тому

    ప్రకాష్ గారు మంచి నాలెడ్జ్ మనిషి కానీ k CR బజన ఎక్కువ అది కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం టైమ్ సలహాలు ఇవ్వాలి

  • @nareshreddyrajula3778
    @nareshreddyrajula3778 7 місяців тому +3

    మోది అమిత్ షా చాణక్యం..
    రాజకీయమా..
    అబ్బా ఏం రాజకీయం..
    రాజకీయమా నీ రాజకీయానికి జోహార్లు...
    తెలంగాణలో చచ్చుబడి ఉన్న బిజేపిని తన రెక్కల కష్టంతో పార్టీని కాంగ్రెస్ కంటే ముందు కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా తయారుచేసిండు
    అప్పుడు పాపం రేవంత్ మీద కాంగ్రెస్ సీనియర్లు రోజుకో సమస్యను సృష్టించి గందరగోళం లేపుతున్న సమయం
    క్రమక్రమంగా రేవంత్ పార్టీ పై పట్టు పెంచుకుంటూ కాంగ్రెస్ ను పోటీలో నిలబెట్టిండు
    తెలంగాణా లో త్రిముఖ పోటీ తప్పదని గ్రహించిన బిజెపి అనూహ్య నిర్ణయాలు తీసుకుంది
    పార్టీ మాంచి ఊపుమీదున్న దశలో అకస్మాత్తుగా బండి సంజయ్ ని మార్చడం ఒక నాటకం
    కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చెయ్యడం కూడా బిజేపి స్వపక్షానికి,విపక్షాలకు,ప్రజలకు, విశ్లేషకులకూ కాడా అంతు చిక్కకుండా ఆడిన ఓ అద్భుత నాటకం ఆడింది
    బిజెపి ఏదైనా నిర్ణయం తీసుకుంటే పని జరిగే దాక మీడియాకే కాదు మూడో కంటికి కూడా తెలియకుండా జాగ్రత్త పడ్తది
    అట్లా నేటి కేసిఆర్ ఓటమికి ఆనాడే బండి సంజయ్ ని మార్చి బీజం వేసింది
    ఏదో కేసీఆర్ కు కిషన్ రెడ్డి దగ్గరని అధిష్టానంతో కిషన్ రెడ్డి కేసీఆర్ కు లోపాయికారి ఒప్పందం కుదిర్చి కవితను లోపలెయ్యకుండా కాపాడారని జనం నమ్మేలా అయోమయంలో పడేసే నాటకమాడింది
    ఈ విషయం బండి సంజయ్ కి బాగా తెలుసు పార్టీ విధేయుడైన సంజయ్ ఆటను బాగా రక్తి కట్టించాడు
    కొద్ది రోజులు కావాలనే సంజయ్ ని సైలెంట్ మోడ్ లో పెట్టారు
    ఆ దశలో అయోమయానికి గురైన స్వపక్షంలోని వారు మిగతా వారు కాంగ్రెసే ప్రత్యమ్నాయమని అందరు కాంగ్రేస్లోకి వలసలు పోయేలా చేసారు
    బలమైన నాయకుల వలసలతో రేవంత్ అద్భుత నాయకత్వ లక్షణాలతో అంది వచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్ గా వినియోగించుకున్నాక
    ఇంకా చాలదన్నట్టు కిషన్ రెడ్డి అధిష్టానం కేసిఆర్ తో కలిసినట్టు భ్రమ కల్పిస్తూ
    పదే పదే నన్ను కుట్రపన్ని ఊడపీకిచ్చిర్రు కదా అని సంజయ్ చెప్పించారు
    బిజెపి ఇంకొక అనూహ్యమైన ఎత్తుగడ వేసి మంద కృష్ణ మాదిగ గారితో చేతులు కలపడం
    ఏబిసిడి వర్గీకరణ చేస్తామని దళితులను కేసీఆర్ కు ఓట్లెయ్యకుండా ఎమ్మార్పియస్ తో బిజపికే ఓటెయండని ప్రచారం చేయించారు
    అప్పటికే బిఆరెస్ ఓటు బ్యాంకు రేవంత్ కొల్లగొట్టిండు
    దళిత బంధుతో కేసిఆర్ కు ఉన్న దళితుల ఓట్ బ్యాంకును కూడా మంద కృష్ణ గారిని రంగంలోకి దించి ఆత్మగౌరవం పేరుతో వర్గీకరణ పేరుతో పూర్తిగా దళితుల ఓట్లను కేసిఆర్ కు పడకుండా బిజెపికి వేయించుకుని ఓట్లు చీల్చి కాంగ్రెస్ గెలుపుకు రూట్ క్లియర్ చేసారు..
    *కారణం.......*
    *కేసిఆర్................*
    తెలంగాణ రాష్ట్ర సమితి
    ఎప్పుడైతే
    భారత రాష్ట్ర సమితిగా
    కేసీఆర్ పేరు మార్చి దేశమంతట విస్తరించుటకు ప్రణాళికలు సిద్దం చేసుకుని పర్యటనలు మొదలయ్యాయో
    అప్పుడే కేసీఆర్ దుకాణం ముందు తెలంగాణ ముయ్యాలనే స్కెచ్ పడ్డది
    కేసిఆర్ బలమైన నేత
    అద్బుతమైన వాగ్దాటి ఉన్న నేత
    హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ లలో అనర్గళంగా మాట్లాడుతూ ఆయా స్థానిక సమస్యలను ఉటంకిస్తూ రాష్ట్రాలకు రాష్ట్రాలనే మార్చ గలిగే దమ్మున్న నేర్పరి
    తెలంగాణ ను తెచ్చిన నేతగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు గడించిన నేత
    కాబట్టి కేసీఆర్ మాటను దేశ ప్రజలు నమ్ముతరు
    దానికి తగ్గట్టుగా పంజాబ్, హర్యానా, డిల్లీ, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ లలో కార్యాచరణ మొదలుపెట్టిండు
    మోడికి ప్రత్యమ్నాయమని దేశం మొత్తం తనవైపు తిప్పుకునేలా ప్రచారంతో ఫ్లెక్సిలతో , సోషల్ మీడియాతో బిజెపి పతనానికి పునాది బలంగా వేసిండు
    కాంగ్రెస్ కంటే ముందు ముందు బిఆరెస్ తో ఎక్కువ ప్రమాదమని గ్రహించి కేసిఆర్ ను కట్టడి చేయడానికి తెలంగాణలో రాష్ట్ర బిజెపి ని పణంగా పెట్టి విజయవంతంగా కేసిఆర్ ను దెబ్బ కొట్టి తమకు భవిష్యత్తులో పోటికి రాకుండా దేశంలో బిఆరెస్ విస్తరించకుండా నియంత్రించారు
    కాంగ్రెస్ కు బంగారు పల్లెంల పెట్టి తెలంగాణను అప్పగించి జాతీయ నాయకత్వం ఫోకస్ అంతా తెలంగాణ మీద పెట్టేలా చేసి ఒక్క రాష్ట్రం వదులుకుని మూడు రాష్ట్రాల్లో దెబ్బ కొట్టారు
    బిజెపి ఒక్క దెబ్బతో రెండు పిట్టలు ఇటు కేసిఆర్ ను అటు కాంగ్రెస్ ను జాతీయ స్థాయిలో దెబ్బ కొట్టారు
    కాంగ్రెస్ అధినాయకత్వానికి తెలంగాణ లో గెలిచినందుకు సంబరపడాలో
    అటు రాజస్థాన్, మధ్యప్రదేశ్,చత్తీస్ గడ్ లలో ఓడిపోయినందుకు బాదపడాలో అర్దం కాని పరిస్తితిని కల్పించారు ..
    ఏం చాణక్యం..
    అబ్బా ఏం రాజకీయం..
    రాజకీయమా నీ రాజకీయానికి జోహార్లు... 💐💐👏👏👏

    • @vijayvijju2515
      @vijayvijju2515 7 місяців тому

      Wow....Mee telivi ki hastuffff broo....edhi nijam kcr ni odagodithe congress ni odinchadam easy ani bjp valla plan

    • @srishylamreddy8583
      @srishylamreddy8583 7 місяців тому

      Your analysis really current brother bro

  • @jayakrishna6994
    @jayakrishna6994 7 місяців тому

    Kcris always great person

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 7 місяців тому +1

    NEW TO YOUR CHANNEL

  • @aksharaknowledgehub7828
    @aksharaknowledgehub7828 7 місяців тому

    ఎన్ని రోజులు kcr భజన చేస్తారు ప్రకాష్ గారు

  • @saibabakamatam10
    @saibabakamatam10 7 місяців тому

    ఎంతసేపు kcr ను వదిలేసి ktr ను జోకుతున్నావంటేనే అర్థమైతుంది సార్.kcr ఎలాగూ మూలకు పడ్డడు. ఇక ktr ఆ స్థానంలో ఉంటడు. వాన్ని జోకుతే అయ్య పట్టించుకోక పోయినా కొడుకన్నా పట్టించుకోని ఎంతో కొంత ముడుతదని

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 8 місяців тому +7

    Kcr Attitude valle Odipoyadu,,,Adhi vadilesi MLA lanu badnam cheyadam correct kadu Yatha Raja thatha praja.... It's not good Analysis

  • @user-ve7fg8ey2o
    @user-ve7fg8ey2o 7 місяців тому +1

    వందల ఉద్యోగాలు రిటైర్ మెంట్ ఆయన వారికి జాబ్ లో ఉంచటం ఏందిరా ఇదెంకటి న్యాయం