అయోధ్యలో హిందువులు గెలవడానికి కారణం ఆ ఆధారాలే | Advocate Subha Rajeswari|Ayodhya | Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • అయోధ్యలో హిందువులు గెలవడానికి కారణం ఆ ఆధారాలే | Advocate Subha Rajeswari |Ayodhya | Signature Studios
    #babrimasjid #modi #rammandir #ayodyarammandir #rammandirayodhya #rambhadracharya
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

КОМЕНТАРІ • 1,1 тис.

  • @KAnjamma-ne9no
    @KAnjamma-ne9no 7 місяців тому +607

    అమ్మ నాకన్నా వయసులో చిన్నవారు అయినా మీలో వున్నా జ్ఞానసరస్వతికి పాదాభివందనం చేస్తున్నాను తల్లి. మీలాంటి వారు జన్మించిన మనదేశం ఎంత గొప్పదీ తల్లి.

    • @sudharaju6593
      @sudharaju6593 7 місяців тому +1

      ?.

    • @ramanisaladi995
      @ramanisaladi995 7 місяців тому

      Pree compacted cement Ani vaadaarandi .soil there is not strong enough to support huge structures.
      That is why modern technology has been incorporated to strenthen the basement.

    • @ramanisaladi995
      @ramanisaladi995 7 місяців тому +6

      Can withstand earthquakes of magnitude 10 or more however he is the beloved husband of Bhoomisutha.It shall never come to any harm

    • @sreedharsharma9895
      @sreedharsharma9895 7 місяців тому

      ​@@ramanisaladi995అఅఅఠటాఆఆఅఆఆఆఅ😊

    • @RameshT-zo3bi
      @RameshT-zo3bi 7 місяців тому

      Hu​@@ramanisaladi995

  • @krishnasastryswayampakula1775
    @krishnasastryswayampakula1775 7 місяців тому +155

    నా జన్మధన్యమైంది,ఈ వీడియో వింటే ప్రతి ఒక్కరూ ఆనందంతో ఇదే మాట అంటారు-అన్ని విషయాలు గల వీడియో ఇది.ఓం శాంతిః శాంతిః శాంతిః

    • @chsivarao9925
      @chsivarao9925 7 місяців тому +4

      Thanks for revealing Many facts

  • @Jayanthi2062
    @Jayanthi2062 7 місяців тому +327

    ఎంత జ్ఞానం ఉంది మేడం మీకు... మీ నోటి నుండి ఇంత గొప్ప మాటలు విన్న మా జన్మ ధన్యము. ఆ రామునిపై ఇంకా భక్తి రెట్టింపవుతుంది. జై శ్రీరామ్ 🇮🇳🇮🇳

  • @gnsvraog3014
    @gnsvraog3014 7 місяців тому +116

    తల్లి నీకు శతకోటి వందనాలు నిన్ను కన్న మీ తల్లిదండ్రులు నిన్ను వివాహం చేసుకున్న నీ భర్త నీవు జన్మనిచ్చిన పిల్లలు ఎంతో అదృష్టవంతులని భావిస్తున్నాను

  • @ramakrishnabommakanti3939
    @ramakrishnabommakanti3939 7 місяців тому +73

    రామో విగ్రహవాన్ ధర్మః ।అక్క!మీ లాంటి సోదరి ప్రతీ కుటుంబంలో ఉండాలి.శ్రీరామజయమ్।🙏🚩

  • @kathavani5613
    @kathavani5613 7 місяців тому +133

    Wonderful video ... ఇంత చిన్నవయసుకే ఎంత జ్ఞానమమ్మా .. ఎన్ని విషయాలు అనర్గళంగా చెప్పారు .. ఈ జనరేషన్ అంతా మీ లాగే తయారవ్వాలి .. జై శ్రీరామ్ 👌👌👏👏👏🙏

  • @ritantareprises7967
    @ritantareprises7967 7 місяців тому +110

    అమ్మా మీరు అయోధ్య కేసు కు సంబంధించిన సాక్ష్యాలు చారిత్రాత్మక విషయాలు ఒక పద్ధతి లో బాగా వివరించారు
    ఇది వ్యతిరేకంగా మాట్లాడే వారి కళ్ళు తెరిపిస్తుంది అని ఆశిస్తున్నాను

    • @vemulagouri105
      @vemulagouri105 7 місяців тому +4

      Amma meku na namaskaramulu .Naku dout vundedi Ramudu puttindi ayyodya Ani na chinnappatinudi vinttunna .muslemulaku mana Hindu vulaku godava jaguthindi mana ayyodya manaku ela vachindi Ani thelusu kovalani vundedi meru kleayer ga chepparu TQ TQ Amma

    • @GeethaYanumula
      @GeethaYanumula 7 місяців тому +4

      Assala evvaru intha deep ga xplain cheyaledu madam ,meeru chrpthunte maku goosebumps vasthunnayi chala happyha undhi😍😍jai shree Ram 🙏🙏🙏

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 7 місяців тому +31

    ఇదంతా వింటూ వుంటే బాధతో గుండె భారంగా వుంది, ఇప్పటికైనా హిందువులు మేలుకొని, అన్య మతస్తులు మన దేశాన్ని, ఆలయాలను ఏ విధంగా నాశనం చేశారో గ్రహించి, సెక్యూలర్ ముసుగులో అందరూ ఒకటే అనే భావన నుండి బయటకు రండి, హిందువులకు వున్న ఏకైక దేశాన్ని, సంస్కృతిని కాపాడుకునేందుకు కృషి చేసే నాయకులను మాత్రమే ఎన్నుకుందాము, ఇంత చక్కగా, వివరంగా మాకు తెలియ చేసిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
    హర హర మహాదేవ, జై శ్రీరామ్, 🚩🚩🚩🕉️🕉️🕉️🙏🙏🙏

  • @sairamkrishnanadapana5328
    @sairamkrishnanadapana5328 7 місяців тому +84

    రాజేశ్వరి సోదరి గారు ఎంత బాగా వివరించారు తల్లి....మీకు మా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం

  • @sridevirudraraju6913
    @sridevirudraraju6913 7 місяців тому +67

    అమ్మా మీరు నా కూతురు వయసు వున్నవారు మీకు చేతులెత్తి నమస్కారం చెయ్యాలి అనిపిస్తుంది తల్లీ నిన్ను ఇలా తీర్చిదిద్దిన మీ తల్లి తండ్రులకు శతకోటి నమస్కారములు తల్లీ 🙏🙏🙏🙏 నువ్వు కారణ జన్మురాలవి అమ్మా నా ఆయుషు కూడాపోసుకుని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యలతో ఉండు తల్లీ దీర్ఘాయుష్మాన్ భవ ❤❤❤❤❤❤❤

  • @attemsreeshma6960
    @attemsreeshma6960 7 місяців тому +148

    మేడం మీ జ్ఞానసంపదకి ప్రణమాలు.. మీ మాటలు వింటుంటే mi లాంటి యువత ఈ దేశానికి చాలా అవసరం.
    Me తల్లి తండ్రులు చాలా అదృష్టవంతులు అంజలి గారు చాలా ధన్యవాదాలు అంది శుభ గారితో ఈ ఇంటర్వ్యూ కోసం 🙏🙏

    • @sreenivas6252
      @sreenivas6252 7 місяців тому +4

      💐💐🙏 JAI SHRIRAM.

    • @chagantidasaradhamramarao
      @chagantidasaradhamramarao 7 місяців тому

      😅 hu hu by hu hu by TV vi hi thi hu by no vi hu​@@sreenivas6252

    • @rajrudhra111
      @rajrudhra111 7 місяців тому

      ​@Rmtkఈమె చెప్పినా , ఇంకొకామె చెప్పినా ఏది జరిగిందో అదే కదరా చెప్తారు ఎర్రిఫూఖా. అందులో కాపీ పేస్ట్ ఏముంది నీ గుద్ద 🙄

  • @prasadmvrn77
    @prasadmvrn77 7 місяців тому +49

    సుభా రాజేశ్వరి గారు మీలో ఎంతో జ్నాన సంపద ఉంది... మీరు కలకాలం మరింత జ్నానాన్ని పెంపొందించుకుని అందరికీ ఆ జ్నానాన్ని పంచాలని కోరుకుంటున్నాను

  • @anjiYTube
    @anjiYTube 7 місяців тому +134

    కళ్లల్లో నీళ్లు వస్తున్నాయి వింటుంటే. meeku sathakoti వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @sreenivasulut885
    @sreenivasulut885 7 місяців тому +43

    అక్క జైశ్రీరామ్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నో విషయాలు మాకు తెలియని తెలియజేసినందుకు ధన్యవాదాలు ఇంత గోరం నా హిందూ ధర్మం పైన జరిగిందా అన్నట్టుగా ఉంది ఎంతో బాధగా ఉంది ఇంకా ఎంతోమంది సెక్యులర్ హిందువులు మన దేశంలో ఉన్నారు కనీసం వాళ్ళు అయిన ఈ వీడియో చూసి బుద్ధి తెచ్చుకుంటారని ఆశిస్తున్న జైశ్రీరామ్

  • @goudrohinichandrika4981
    @goudrohinichandrika4981 7 місяців тому +50

    ఎంత గొప్పగా వివరించి చెప్పారు అంటే మీరు....
    ప్రతి హిందువు తప్పక చూడాల్సిన ఇంటర్వ్యూ ఇధి... ఎంత గొప్ప జ్ఞానాన్ని అందించారు సుభా రాజేశ్వరిగారు❤
    వింటున్నంత సేపు ఇంకా వినాలనిపించే కథ ఇది...జై శ్రీ రామ్ 🚩🚩

  • @MrVgreddy
    @MrVgreddy 7 місяців тому +63

    అమ్మా అద్భుత వివరణ ఇచ్చారు. కోట్ల హిందువుల ఆశ కోరిక వందల సంవత్సరాలుగా చూసిన ఎదురు చూపు ఇవ్వాళ సాక్షాత్కారం అయ్యింది. ఈ సందర్భంగా ఈ కేసు కొసం పోరాడిన మహిమాన్విత హనుమత్ సమన శ్రీ శ్రీ లాయర్ పరాశరన్ గారికి VHP అధినేతలు RSS వారికీ... ఇంకో ముఖ్య వ్యక్తి శ్రీ స్వీట్ షాప్ పుల్లారెడ్డి గారి నీ కూడా తలుచుకోవాలి. వారందరికీ పాదాభివందనం... జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @rammanoharsurepally4069
    @rammanoharsurepally4069 7 місяців тому +84

    I think today first time iam feeling proud about my religion and
    They way ma’am had explained each and every point superb
    And she enlightened my knowledge and
    Feeling very proud about my country and my dharma
    Thank u ma’am for very useful video
    Every one should watch it
    My name is ram manohar
    Jai sri ram🙏

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy 7 місяців тому +42

    సూపర్ తల్లి ఇలాంటి విషయాలు
    మన అమ్మాయిలకు తెలిస్తే తెలుసుకుంటే వాళ్లకు తెలిస్తే
    వాళ్ళ వలలో పడకుండా జాగ్రత్త కొదరైన పడతారు
    మన సంస్కృతీ సప్రదయలు మెరుగు పడుతుంది

    • @STargaryan
      @STargaryan 7 місяців тому +1

      Abbayilaku kuda teliyali...poi poi cheistians, mualims ammayilani cheskochi oka gothram ledu em ledu ci xhi xhi

    • @manoharicollectionsonegram7873
      @manoharicollectionsonegram7873 7 місяців тому

      ​@@STargaryanyes you told correct andi.

  • @Somanadham
    @Somanadham 7 місяців тому +16

    చాలా చక్కగా వివరించారు. ఈ అమ్మాయి ఎంతో ఙ్ఞానం సంపాదించడమే కాక మనందరికీ ఆ జ్ఞానం పంచిన దేవత. ఆ రామ చంద్ర మూర్తి అనుగ్రహం మీ ఇద్దరికీ లభించాలని నా హృదయపూర్వక కోరిక. అభినందనలు తల్లీ.

  • @rajanigummadi9339
    @rajanigummadi9339 7 місяців тому +31

    ఇంత జ్ఞానసంపద సంపాదించి మాకు అందించినందుకు ధన్యవాదాలు. ఇలాంటి interview చేసినందుకు ధ్యవాదములు.ఇలాంటి వారి వల్ల ఇప్పటివారికి రాబోయే తరాలకు చరిత్ర తెలుస్తుంది. శుభ గారు చెప్పుతూ వుంటే ఆ కళ్ళల్లో ఆనందం అంతా ఇంతా కాదు. మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పి, ఇంకా అయోధ్య మీద ప్రేమని గౌరవాన్ని భక్తిని పెంచావుతల్లి. నిన్ను కని పెంచిన తీరుకు 🙏🙏🙏. ఈ interview చాలా అద్భుతం గా వుంది

  • @user-nd8ft9uw5f
    @user-nd8ft9uw5f 7 місяців тому +17

    పలుకే బంగారమాయె అన్నట్టుగా నోటి నుంచి వచ్చే ప్రతీమాట బంగారంలా ఉంది మేడం. శ్రీరాముని గొప్పతనం ఇంత బాగా చెప్పిన మీ గొప్పతనానికి నమస్కారం.

  • @sairamexcellent825
    @sairamexcellent825 7 місяців тому +23

    మీరు ఎందుకు కట్టకూడదు అని మొదలుపెట్టినప్పటి నుండి మీ emotion towards రామ అర్థమైంది. ధన్యవాదాలు.

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 7 місяців тому +30

    Mee interview chala బాగుంది.అమ్మ మీ మాటలు వింటువుంటే ఎంతో ఆనందం గా వుంది.మీ విశ్లేషణ చాలా బాగుంది.మీకు నా హృదయపూర్వక అభినందనలు.

  • @vsrmurtyrayaprolu1232
    @vsrmurtyrayaprolu1232 7 місяців тому +25

    ఈ ఇంటర్యు చాల చాల బాగ ఉంది. Law అంత అర్ద అయినట్లుగా ఉంది,

  • @NB.SUDHAKRYADAV1993
    @NB.SUDHAKRYADAV1993 7 місяців тому +13

    అక్క మీరు తెలుగు వారు అయినందుకు చాలా గౌరవంగా ఉంది... ❤️.. మీరు ఎప్పుడు సంతోషంగా వుండాలి ❤️ ✨️ ఎంత బాగా వివరించారు అక్క...యిది ప్రతి ఒకరిక్కరి తెలియాలి...

  • @Pradeepnalluri
    @Pradeepnalluri 7 місяців тому +34

    This is the first time I viewed a video in youtube for more than 45 minutes without a break. Advocate Subha Rajeswari is so knowledgeable. Thanks for putting all the facts so straight.

  • @sankarkumar2788
    @sankarkumar2788 7 місяців тому +20

    U R correct
    It's a great success of our Indian civilization
    అంతే కాదు
    తల్లీ నీ జ్ఞానానికి, తర్కానికి శత కోటి వందనాలు

  • @ranjanakulkarni4114
    @ranjanakulkarni4114 7 місяців тому +34

    Just getting goosebumps by listening to her ❤oh God . Jai Shree Ram 🎉.
    Pls add subtitles to this, not only Telugu ppl, all should watch this

  • @dineshd2251
    @dineshd2251 7 місяців тому +10

    రాజేశ్వరి గారు అమితమైన మీ జ్ణాన సముపార్జనకు, అత్యద్భుతమైన మీ అవగాహనకు మరియు అందమైన మీ వివరణకు నా శతాధిక వందనములు 🙏🙏🙏 జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @kattapaparao5141
    @kattapaparao5141 7 місяців тому +13

    ఇంత చక్కని విశ్లేషణ ను చాలా అద్భుతంగా మా కళ్ళ కు కట్టినట్టు చాలా విపులంగా వినసొంపుగా అర్థ వంతంగా అందులో ఉన్న విషయంలో మీ రు లీనమై ఎంతో ఉత్సాహంతో ఇంతటి గొప్ప అమూల్యమైన మన గ్రంధాల లోని న్యాయ పరిశీ లోనకు దోహదపడిన విషయాలు చాలా చక్కగా వివరించారు.మీకు శ్రీ రాముని ఆశీస్సులు ఎల్ల వేళలా ఉంటుంది.

  • @Prabhalajagat
    @Prabhalajagat 7 місяців тому +45

    చాలా అద్భుతమైన విశ్లేషణ చేశారు. 🙏

  • @Observer9812
    @Observer9812 7 місяців тому +6

    No more secularism.
    Say it with pride....I AM HINDU

  • @madhavis2005
    @madhavis2005 7 місяців тому +39

    One of the excellent conversations I hv ever heard about Rama Janma Bhoomi. Kudos to Rajeswari garu for sharing so many facts behind this great epic victory of Hinduism

  • @vantaramvenkat
    @vantaramvenkat 7 місяців тому +16

    అమ్మా మీలాంటి కూతురినికన్న తలిదండ్రులదే జన్మ.అద్భతం.

  • @srikanthgowrishetty8096
    @srikanthgowrishetty8096 7 місяців тому +19

    చాలా బాగా చెప్పారు అమ్మ శతకోటి వందనాలు రాముడికి వచ్చిన తీర్పు కి తీర్పులో ఏముందో మొత్తం వివరంగా గురించి మాకు తెలియజేసినందుకు మీకు ఈతరం పిల్లలందరికీ చాలా బాగా అర్థమయ్యేటట్టు వివరించారు తల్లి నమస్కారం

  • @miajathashatruvu7876
    @miajathashatruvu7876 7 місяців тому +34

    మేడం మీ తెలుగు చాలా స్వచ్ఛంగా ఉంది🙏

  • @RamakrishnaNaga-x3k
    @RamakrishnaNaga-x3k 7 місяців тому +16

    ,🇮🇳🚩🙏 నమస్కారం మేడం. ఇలాంటి తీర్పుని సినిమాగా తీస్తే యువతకు ఎంతో స్ఫూర్తిగా.. భావితరాల వారికి మన చరిత్ర ను అందజేసిన

  • @bapireddyeepr1011
    @bapireddyeepr1011 7 місяців тому +5

    సూపర్, extraordinary, great of the greatest, what a beautiful presentation, the treasury of memories. Tadiparthi Bapi Reddy ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీ రాజ్

  • @simhadrigumma
    @simhadrigumma 7 місяців тому +14

    This is BBC Range Interview....
    Respected Lawyer having Wonderful knowledge on this Subject

  • @pvrao3208
    @pvrao3208 7 місяців тому +47

    చాలా అద్భుతంగా చెప్పారు తల్లీ జోహారు tq tq నిన్ను కన్నవారికి ధన్యవాదాలు

  • @user-yl4ib7ih5g
    @user-yl4ib7ih5g 7 місяців тому +65

    అమ్మ మిమ్మల్ని కన్న తల్లి తండ్రులు గొప్ప యోగ్యులు శతకోటి నమస్కారాలు 💐💐
    అంజలి గారు ఇటువంటి జ్ఞానవంతులతో మీరు ఇంటర్వ్యూ చెయ్యడం వల్లే మీరు అందరీ జర్నలిస్ట్ లా కాకుండా మంచి జర్నలిస్ట్ అనిపించుకుంటున్నారు 🙏😊

    • @muralikrishnasomayajula7883
      @muralikrishnasomayajula7883 7 місяців тому +3

      అమ్మా మీకు జన్మ నిచ్చిన తల్లితండ్రులకు శతకోటి వందనాలు

    • @muralikrishnasomayajula7883
      @muralikrishnasomayajula7883 7 місяців тому +1

      సనాతనధర్మం గురించి మనభారతీయులందరకివివరముగాతెలిసేవిథముగామీరుఈసుపిముకోరుటుజడజిమెంటునుఒకచితరూపములోబావితరాలవారికి అందిం చాలని కోరుతున్నాన❤❤❤❤

  • @nagamanilotavath4418
    @nagamanilotavath4418 7 місяців тому +11

    రాముడి జన్మాస్థలం గురించి ఎంత గొప్పగా చెప్పారు చాలా బాగా చెప్పారు

  • @sushmavarikolu71
    @sushmavarikolu71 7 місяців тому +14

    Am a law student now.
    Proud of my profession..
    By seeing you..

  • @madaboinaramesh3851
    @madaboinaramesh3851 7 місяців тому +11

    వావ్ ఈ వీడియో చూసినందుకు చాలా విషయాలు తెలుసుకున్నాను 🙏కృతజ్ఞతలు 🚩

  • @ramakrishnaraobaliboyina5395
    @ramakrishnaraobaliboyina5395 7 місяців тому +13

    ధన్యవాదములు తల్లీ!
    చాలా వివరంగా తెలియజేసారు. మీ జ్ఞాపక శక్తి కి,విజ్ఞానానికి శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 7 місяців тому +5

    నిజంగా గ్రేట్ discussion...చాలా బాగా వివరించారు..రాముని గూర్చి చాలా గొప్ప గా..ఉన్నది ఉన్నట్లు చెప్పారు...మీ నాలెడ్జ్ ,మీరు చెప్పే విధానం ఎంతో బాగుంది..రియల్లీ గ్రేట్ discussion

  • @saiprasad2507
    @saiprasad2507 7 місяців тому +11

    Such a beautiful and detailed explanation by Subha Rajeshwari garu. Thank you for sharing all the knowledge and details. Every Hindu should know these facts and understand the importance of our religion. Every Parent should teach their kids and educate the coming generation. There is much to learn from our History. I am so lucky that I came across this Vidos. I got so emotional after watching this, Tears rolled on from my eyes. Thanks to each and every Advocate, Karsevaks, Leader's who fought hard for Ram Mandir .. Jai Shree Ram..🙏🙏🚩

  • @padmak40
    @padmak40 7 місяців тому +9

    Gratitude! Jai Sri Ram! This Interview was victoriously excellent! We need more interviews episodes of Ram lallaa case with legal expert in this interview.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 7 місяців тому +13

    అద్భుతం అమోఘం ధన్యవాదాలు

  • @indira4625
    @indira4625 7 місяців тому +8

    జై శ్రీ రామ్ ఏందరో రామ భక్త్ వీరుల త్యాగ ఫలం నేటీ ఆనందం ఆత్మానందం, అద్భుతమైన ప్రతిభ కలిగిన మీకు ధన్య వాదములు తల్లీ 🚩🚩🚩🏹

  • @ravishankarkoduru6854
    @ravishankarkoduru6854 7 місяців тому +17

    Subha you are speaking exactly what happened, your devotion and love towards Ram ji i can see in your eyes , love you Thalli for supporting poor fellow Hindus.

  • @velurisailaja4856
    @velurisailaja4856 7 місяців тому +141

    చరిత్ర వింటుంటే రక్తం మరుగుతోంది

    • @hematirupathi1283
      @hematirupathi1283 7 місяців тому +7

      Yes crct ga cheparu

    • @monanethi503
      @monanethi503 7 місяців тому +1

      ​@@hematirupathi1283
      యెస్.. రక్తం మరగడానికే కదా.. మన చరిత్ర అంతా ఉందీ 😊

    • @nageswararaov4443
      @nageswararaov4443 7 місяців тому

      బాబర్ చేసింది దుర్మార్గపు పని అని ప్రూఫ్ అయ్యింది. ఇంకా ఇలా చాలా ఉంటాయి. కానీ ఇంతటితో ముగించి ముస్లిం లు వారు ఈ దేశం వారే, వారి మతం సనాతన ధర్మం అని గ్రహించాలి. ఉగ్రవాదులు హింస మానుకోని దేశం ప్రగతి కోసం పాటుపడాలి.

  • @user-ky8pp4yk1t
    @user-ky8pp4yk1t 7 місяців тому +13

    I never seen this kind of interview in my life. Very informative.. 5 stars

  • @sridharchiluka
    @sridharchiluka 7 місяців тому +8

    Chala mukyamaina video chusina anubhuthi kaligindi. Many thanks for the very very valuable and important information. Thank you and God bless you ❤🎉🎉🎉

  • @durgakiransirigineedi2597
    @durgakiransirigineedi2597 7 місяців тому +21

    Chala bhaga explain chesi cheparu andharu hindu lu chusi ardham chesukovalli🙏🙏 jai sriram 🚩🚩🚩

  • @nandanachary6257
    @nandanachary6257 7 місяців тому +19

    Hats off to you ma’am. tears rolled down listening to this interview and is an eye opener for many 🙏

    • @bijjamvenkatasu7801
      @bijjamvenkatasu7801 7 місяців тому +1

      Amma inthamedasampatheni punikipuchu. Kunnameru samanyulukada amma maaku arachethelo ykuntannichupnaru ❤❤❤💯💐💐💐🙏🙏🙏🙏🙏

  • @MrBfasridhar
    @MrBfasridhar 7 місяців тому +28

    తల్లి నీ పాదాలకు వందనం
    చాలా చక్కగా చెప్పారమ్మా
    మా రాముడు మళ్లీ మనకోసం వచ్చే వేళ మనముండడం మన అదృష్టం
    రామయ్య …రావయ్యా

  • @sivasrgoru3582
    @sivasrgoru3582 7 місяців тому +9

    Superb presentation Rajeswari garu. As suggested , this presentation must take a form of cine film. Wish you all the best.

  • @ManasaA-sb5ct
    @ManasaA-sb5ct 7 місяців тому +19

    Madam mi explanation and proofs tho chepthunte goosebumps vachayi thalliii🙏🙏🙏🙏 miru dagara vundi chusaru... Adrustavabthulu 🙏🙏🙏 thanks amma

  • @ramagopi4740
    @ramagopi4740 7 місяців тому +10

    I am blessed to hear your lecture

  • @Udayatales
    @Udayatales 7 місяців тому +4

    Madam నమస్తే రాముని గురిo చి రామజన్మభూమి గురించి చాలా బాగా వివరించారు thank u madam god bless u🙏

  • @ypramiladevi4453
    @ypramiladevi4453 7 місяців тому +13

    Advocate Subha Rajeswari Garu's information about Ayodhya Ram Mandir's legal , historical , archeological , religious , & other evidences, explanation is simply superb, amazing ,incredible.
    Thanking heartfully both Ma'ams.
    👌👍🙏💐💐

  • @Telugu-s9f
    @Telugu-s9f 7 місяців тому +9

    Excellent subhagaru
    Tq so much

  • @gowthamigavvi3668
    @gowthamigavvi3668 7 місяців тому +19

    First of all thank to Anajali and Signature Studio team, and Subha Rajeswari.
    The way she explains it's really awesome.
    Nayam,dharmam,sathyam epptikina jaaym poduthai.
    Ayyodhya raama mandiram best example.its all been 500 years we got justice.
    Really I Proud to be an Indian Hindu.
    Jai Shree Ram
    Anajali mam requesting you to please share the first video link with subhaRajeswari.
    Waiting for your reply.
    Thanks in advance.

  • @roomcard8413
    @roomcard8413 7 місяців тому +11

    Thank you for wonderful interview ❤

  • @subburockstar4124
    @subburockstar4124 7 місяців тому +7

    చాలా బాగుంది.........
    చరిత్ర వింటుంటే తెలుసుకుంటూ ఉంటే రక్తం మరుగుతుంది.........

  • @shivashankar6272
    @shivashankar6272 7 місяців тому +14

    A great modern pravachana on sreeramachandra swaAmy..thaanks a lot shubhaaji.msy God srreramachandra bless you 😊😊

  • @BOLAGANI.SRINIVAS-784_Actor
    @BOLAGANI.SRINIVAS-784_Actor 7 місяців тому +9

    Great interview, excellent information. God bless both of you. Go ahead, all the best.🌹 జై శ్రీరాం 🙏

  • @jksarma9166
    @jksarma9166 7 місяців тому +11

    Its good to watch this video

  • @bonalasrishylam4635
    @bonalasrishylam4635 7 місяців тому +11

    చాలా బాగా వివరించారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @rameshdaggu5533
    @rameshdaggu5533 7 місяців тому +10

    జై హింద్ జై శ్రీ రామ్ 🚩💯🙏🙏
    🙏🙏🙏🙏🙏🙏

  • @ecoprintzdezinz4299
    @ecoprintzdezinz4299 7 місяців тому +7

    One of the best interview in recent times ✌️👏🙏 Jai Sree Ram 🚩

  • @PramodKumar-yk9jq
    @PramodKumar-yk9jq 7 місяців тому +14

    Thanks signature studious for such valuable information....
    Best anchor and best advocate... thank you... again.

  • @prasadmarella8227
    @prasadmarella8227 7 місяців тому +8

    Excellent Information. Everyone must watch. 🙏🙏🙏

  • @kumars4547
    @kumars4547 7 місяців тому +11

    Thanks for this video

  • @Avram2022
    @Avram2022 7 місяців тому +9

    Amma your wisdom shows your greatness. Best wishes and god bless you.

  • @vanigeethayanamandala5350
    @vanigeethayanamandala5350 7 місяців тому +14

    You r great ma'am
    Your dedication is very good to tell all the information about Lord bala Rama
    God bless you
    Thank u🎉

  • @user-sq8pt2ty9l
    @user-sq8pt2ty9l 7 місяців тому +5

    Thanks you sister 🙏 🙏 🙏 🙏 🙏
    Excellent information about Ram Mandir history

  • @kravindranath9819
    @kravindranath9819 7 місяців тому +3

    ఒక మంచి అడ్వకేట్ విత్ spiritual knowledge..మీరు ఒక ఆదర్శమైన అడ్వకేట్..

  • @crazyrobert7223
    @crazyrobert7223 7 місяців тому +8

    So happy. Thank you madam jai shree ram 🙏

  • @Saisrikar.1234
    @Saisrikar.1234 7 місяців тому +8

    Chala Baga cheppru madam. Very good interview done by Anjali garu. 👏👏👏

  • @madhuriBommakanti-lv4qe
    @madhuriBommakanti-lv4qe 7 місяців тому +8

    Namaskaram madam, you are such a great human being!!

  • @Anuradha_aadya
    @Anuradha_aadya 7 місяців тому +21

    Still awaiting to hear all the avidences in the judgement through you both🙏🙏🙏

  • @laxmiswarupa6244
    @laxmiswarupa6244 7 місяців тому +10

    Chala Baga explain chasaru ma’am
    Proud to be a Hindu and Indian

  • @chmahesh7907
    @chmahesh7907 7 місяців тому +13

    Goosebumps vachayi madam excellent 👍

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 7 місяців тому +20

    It's amazing and unbelievable. This video enhanced my respect towards the Supreme Court and especially the great Sri Parasaran who has scripted this case proceedings by emanating such greatest evidence from the history. Really experienced goosebumps while watching this video and listening to the narration. Lucky enough and relevant to watch this video just a few hours before the historical moment of Prana Prathista of Sri Rama in Ayodhya on 22nd January, 2024. Hats off to Rajeswari Madam 🎉

  • @chandanamprashanth9451
    @chandanamprashanth9451 7 місяців тому +11

    Super information

  • @madhavigg
    @madhavigg 7 місяців тому +3

    Jai Sri Ram..Got tears after watching full interview..Thank you so much Subha Garu for your knowledge explanation..May god bless you🙏

  • @rchennu320
    @rchennu320 7 місяців тому +6

    The way Rajeswari explains the Law and proofs of Rama Janma Boomi is excellent and superb. All Hindus are looking for more and more these type of interviews. Thank you very one.

  • @rajukarri3461
    @rajukarri3461 7 місяців тому +5

    మీరు వివరించిన విధానం
    🙏🙏జై శ్రీరామ్🙏🙏🙏🙏

  • @Anuradha_aadya
    @Anuradha_aadya 7 місяців тому +13

    What a knowledge wow hearts of❤❤❤❤

  • @vijaymamidi4943
    @vijaymamidi4943 7 місяців тому +7

    Thank you Subha Garu you explained the whole truth very nicely with proofs, May Sri Ram shower more blessings to you and your family.

  • @maheshwariperupally958
    @maheshwariperupally958 7 місяців тому +10

    Thank you both nice interview madam.....😊

  • @ramadevikalluri2288
    @ramadevikalluri2288 7 місяців тому +6

    👌👌🙏👏చాలా బాగా వివరించారు

  • @rajkumarb-qv4kc
    @rajkumarb-qv4kc 7 місяців тому +14

    Well Said Mam....🙏
    Jai Shree Ram

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 7 місяців тому +3

    This ia an essential & useful once in life time discussion ♈♈♈🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹

  • @karthikgandrapu7671
    @karthikgandrapu7671 7 місяців тому +11

    Jai Sriram

  • @satyanarayana7734
    @satyanarayana7734 7 місяців тому +9

    అమ్మ మీకు మీపెద్ద లకు శతకోటి ధన్యవాదాలు

  • @MadhuExplorer
    @MadhuExplorer 7 місяців тому +12

    Excellent interview and great facts.

  • @abhishekvardhanperi8530
    @abhishekvardhanperi8530 7 місяців тому +5

    Really goosebumps.....