నిజమైన బొంగు చికెన్ సృష్టికర్తను ఈ ప్రపంచానికి పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది.ఎన్నో సార్లు మారేడుమిల్లి వెళ్ళాను.కానీ ఎక్కడా కూడా బొంగు చికెన్ సంతృప్తి గా తినలేదు. ఈ రోజు అమర్నాథ్ రెడ్డి గారిని పరిచయం చేశారు.మళ్ళీ ఒక వారంలో మారేడుమిల్లి వెళ్ళబోతున్నాను.అప్పుడు కచ్చితంగా ఆ రుచిని ఆస్వాదిస్తాను.thank you so much bro.
చాలా super అండి. మీ వల్లే bambo chiken, bamboo Biryani. బయటికి వచ్చాయి . ఈ వీడియో ద్వారా మీరు ఈ యొక్క శృష్టి కర్త నీ మీరూ మాకు పరిచయం చేసినందుకు thank you sir, ఇలాంటి marendarino మీ ద్వారా బయటకు తీసుకురావాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రకృతి ప్రేమికుడు
చాలా మంచి ప్రయత్నం చేశారు అన్న, ఈ వీడియో ద్వారా ఆయనకి వ్యాపారం అభివృద్ధి లోకి రావాలని , ఇలాంటి మరిన్ని కథనాలను మీ ద్వారా ప్రజలకు తెలియాలని కోరుకుంటున్నాను.❤❤❤❤ మీ అభిమాని
. ఇలాంటి మంచి వీడియో తీసుకొచ్చినందుకు .. బొంగు చికెన్ అంటే సహజ సిద్ధంగా చేసే వంటకం అనుకున్నాం కానీ దాని వెనకాల సృష్టికర్త ఉన్నాడని తెలియజేసినందుకు మీకు పాదాభివందనం... సార్ మీరు ఇంకా గొప్ప స్థితికి చేరుకోవాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నాం 🙏🙏
Good Bro. I appreciate both of you. Really the tribal people don't know how to make money by their skills. So many are there like this. Because of social media some are coming out and some are not.
అతను చెప్పింది నిజమే మేము అరకు వెళ్ళినపుడు ఈ బొంగులో చికెన్ తీసుకున్నాము సరిగా ఉదాకాలేదు రుచి లేదు వాంతులు పట్టుకున్నాయి, అప్పుడు నుండి విరక్తి పుట్టుంది
కల్మషం లేని మనుషులు ఈ సమాజం లో ఎంతో ఎత్తుకు ఎదగలేదు అండి.. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ కూడా ఎటు వంటి సాయం కూడా చెయ్యరు దేనికి అంటే వాళ్ళు లంచాలు ఇవ్వలేరు కదా.. మీరు వీడియో లో అతన్ని బయట ప్రపంచానికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే మీరు అతని దగ్గర హా ఫోన్ నంబర్ తీసుకుని వీడియో లో పెడితే బాగుండేది. ఆ విధంగా గా అయినా అతనికి ఎంతో కొంత సాయాం లబిచేది.. అతని నంబర్ ఉంటే షేర్ చేయండి plz.
హాయ్ అన్న విడియో చాలా. బాగుంది నేను ఖచ్చితంగా అమర్నాథ్ రెడ్డి గారిని కలవాలి ఆయన చేసిన బొంగ్చికెన్ ఒకసారి రుచి చూడాలి మీరు చివరలో ఆయన ఫోన్ నంబర్ వీడియోలా చెపితేబాగును
సూపర్ సార్ అమర్నాధ్ గారి ఫోన్ నంబర్ అకౌంట్ నంబర్ పెట్టుంటే బాగుండును సార్ అయనకు ఆర్దిక సహాయం ఉంటే ఆయన వ్యాపారం బాగా జరుగుతుంధి అని అనుకుంటున్నాను. ఎందుకంటె ఈ వీడియో ఇప్పటి వరకు 8000 మంది చూసారు వాళ్ళు తిన్న డానికి వెళ్ళొచ్చు .వీలైతే మరో వీడియో లో అడ్రస్, ఫోన్ నంబర్, అకౌంట్ నంబర్ పెట్టండి సార్ ధన్యవాదాలు
I appreciate you Village Van You discovered a Gem 👏🏼👏🏼👏🏼 Poor Tribal Man don’t know how to make money out of his skill.. Really genuine hearts they are I appreciate you again on how you guided him to improve his business I will definitely spread to my near and dear, which is my part of helping him. All the best to Team.💐💐
మారేడు మిల్లిలోనే బొంగు చిగిన్ కనిబెట్టారు అనేది పచ్చి అబద్ధం. పాడేరు,అరుకువేలి మొదలైన ఏజెన్సీ ప్రాంతల్లో ఎప్పటినుంచో మా గిరిజనులు బొంగు చికెన్,పొట్లాం చికెన్ ను తయారు చేసి తింటున్నారు.ఇది అల్లూరి జిల్లా గిరిజనుల అతి ప్రాచీన వంటకం. కాకపోతే ఈయన గారు వెలుగులోకి తెచ్చి ఉంటాడు. ఈయనే మొదటి సారిగా బొంగు చికెన్ తయారు చేసారనేది అవాస్తవం. అసలు మీకు పొట్లాం చికెన్ అంటే తెలుసా.ఈయనకి బాంబు చికెన్ తయారి మా పాడేరు,అరుకువేలి ప్రాచీన గిరిజనులు వేసిన బిక్షే.
అభినందనీయం మీప్రయత్నం ఓ మంచి రుచి గల సహజ సిద్ధమైన వంటను మనకు తెలియజేసిన వ్యక్తి ని పరిచయం చేసిన మీకు అభినందనలు 👍
నిజమైన బొంగు చికెన్ సృష్టికర్తను ఈ ప్రపంచానికి పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది.ఎన్నో సార్లు మారేడుమిల్లి వెళ్ళాను.కానీ ఎక్కడా కూడా బొంగు చికెన్ సంతృప్తి గా తినలేదు. ఈ రోజు అమర్నాథ్ రెడ్డి గారిని పరిచయం చేశారు.మళ్ళీ ఒక వారంలో మారేడుమిల్లి వెళ్ళబోతున్నాను.అప్పుడు కచ్చితంగా ఆ రుచిని ఆస్వాదిస్తాను.thank you so much bro.
అలాగే పుష్ప 2షూటింగ్ కూడా జరుగుతుంది చుసి ఎంజాయ్ చేసి రా
చాలా super అండి. మీ వల్లే bambo chiken, bamboo Biryani. బయటికి వచ్చాయి . ఈ వీడియో ద్వారా మీరు ఈ యొక్క శృష్టి కర్త నీ మీరూ మాకు పరిచయం చేసినందుకు thank you sir, ఇలాంటి marendarino మీ ద్వారా బయటకు తీసుకురావాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రకృతి ప్రేమికుడు
ఆయనను పరిచయం చేసినందుకు థాంక్స్. . మారడుమిల్లి వెళ్తే ఆయనను కలుస్తాము.. మీ ప్రయత్నానికి వందనం ...
అమర్నాధ్ రెడ్డి గారు,మీరు చరిత్రలో నిలిచిపోతారు..మంచి మానవతావాదులు మీరు..
మీ వీడియో తో,మీ సహాయంతో, అమరనాథ్ రెడ్డి గారి వంటి మంచి వ్యక్తి దశ తిరగాలని కోరుకుంటున్నాను.
చాలా మంచి ప్రయత్నం చేశారు అన్న, ఈ వీడియో ద్వారా ఆయనకి వ్యాపారం అభివృద్ధి లోకి రావాలని , ఇలాంటి మరిన్ని కథనాలను మీ ద్వారా ప్రజలకు తెలియాలని కోరుకుంటున్నాను.❤❤❤❤ మీ అభిమాని
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేస్తున్నారు మంచి సమాచారం తెలియజేశారు సురేష్ గారు ధన్యవాదాలు మీకు
చరిత్రలో జరిగిన,గడిచిపోయిన వివిషయాలను మాకు పరిచయం చేసిన వారికి వందనం.
మీ ప్రయత్నానికి వేలాది🙏🙏🙏🙏🙏ఈ సారి మారేడుమిల్లి వెళ్తే అమర్నాథ్ రెడ్డి గారిని కలుస్తాను....ధన్యవాదాలు
. ఇలాంటి మంచి వీడియో తీసుకొచ్చినందుకు .. బొంగు చికెన్ అంటే సహజ సిద్ధంగా చేసే వంటకం అనుకున్నాం కానీ దాని వెనకాల సృష్టికర్త ఉన్నాడని తెలియజేసినందుకు మీకు పాదాభివందనం... సార్ మీరు ఇంకా గొప్ప స్థితికి చేరుకోవాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నాం 🙏🙏
అమర్నాథ్ రెడ్డి గారు. ... 🙏🙏🙏🙏 కమర్షియాలిటీ లేని, ప్రజలకు ఒక మంచి సంప్రదాయ రుచిని అందించే కల్మషం లేని మీకు...🙏🙏🙏🙏...
ఈ వీడియోతో మీరు చాలా ముందు కు వెళ్తా రు. ఈ వేడియో తీసినందుకు ధన్యవాదాలు
అన్నా ఈయన ఫోన్ నెంబర్ pettandi కొత్త వాళ్లు పోతే ముందుగా ఆర్డర్ చేసుకుంటారు మరియు అడ్రసు తెలుసుకొంటారు Thanks మంచి video good support Amarnath reddy
Superb bro ..chala manchi video chesaru..1998 lo memu aa area lo vunna..ippatiki aayana daggara okkasari kuda thinaledu..Repe veltha..
చాలా మంచి సహాయం చేసారు మీరు..... ధన్యవాదములు 🙏👌
Hatsoff sir for introducing the real face who introduced bamboo chicken for all the viewers. Thank you and appreciate your work.
18 th of July am spending whith Amarnath sir thaks u village Van
బ్రదర్ మీ వీడియోలు చాలా బాగుంటాయి కానీ చాలా లేటుగా వస్తున్నాయి. మీ వీడియోల కోసం వేచి చూడాల్సి వస్తుంది.
Bamboofounder konda Ramana Reddy garu ni prasthuta prapanchaniki prarichayam chesina village Van ki na abhinandanalu andaru ippati nundi athani vethukuntu velli athani bamboo chicken tinalani nakorika , tworalo nenu velthanu ❤
Thank you అన్న banbo founder ని చూపించినందుకు
Meru chese programs chala vibidyamga unnai.vakhyanam okappati Doordarshan ni gurthu chestu adbutamga vundi.keep going.your new subscriber
Good Bro. I appreciate both of you. Really the tribal people don't know how to make money by their skills. So many are there like this. Because of social media some are coming out and some are not.
అతను చెప్పింది నిజమే మేము అరకు వెళ్ళినపుడు ఈ బొంగులో చికెన్ తీసుకున్నాము సరిగా ఉదాకాలేదు రుచి లేదు వాంతులు పట్టుకున్నాయి, అప్పుడు నుండి విరక్తి పుట్టుంది
కల్మషం లేని మనుషులు ఈ సమాజం లో ఎంతో ఎత్తుకు ఎదగలేదు అండి.. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ కూడా ఎటు వంటి సాయం కూడా చెయ్యరు దేనికి అంటే వాళ్ళు లంచాలు ఇవ్వలేరు కదా..
మీరు వీడియో లో అతన్ని బయట ప్రపంచానికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
అలాగే మీరు అతని దగ్గర హా ఫోన్ నంబర్ తీసుకుని వీడియో లో పెడితే బాగుండేది. ఆ విధంగా గా అయినా అతనికి ఎంతో కొంత సాయాం లబిచేది.. అతని నంబర్ ఉంటే షేర్ చేయండి plz.
హాయ్ అన్న విడియో చాలా. బాగుంది నేను ఖచ్చితంగా అమర్నాథ్ రెడ్డి గారిని కలవాలి ఆయన చేసిన బొంగ్చికెన్ ఒకసారి రుచి చూడాలి మీరు చివరలో ఆయన ఫోన్ నంబర్ వీడియోలా చెపితేబాగును
నమస్కారం సార్ మా ఆదివాసులు పూర్వ పద్ధతులు అడవికి వేటకు వెళ్లే మార్గంలో వాడు వంట పాత్రలు ఉండవు గనుక ఈ పద్ధతిని అనుసరించారు
The BEST video
Brother amernadha Reddy gariki inkoka kottajeevitam ichinavaru avutaru e rojuvaraku prapanchaniki teliyani vyaktini me valla telustunnanduku shanthosham variki dhanyavadalu
సూపర్ సార్ అమర్నాధ్ గారి ఫోన్ నంబర్ అకౌంట్ నంబర్ పెట్టుంటే బాగుండును సార్ అయనకు ఆర్దిక సహాయం ఉంటే ఆయన వ్యాపారం బాగా జరుగుతుంధి అని అనుకుంటున్నాను. ఎందుకంటె ఈ వీడియో ఇప్పటి వరకు 8000 మంది చూసారు వాళ్ళు తిన్న డానికి వెళ్ళొచ్చు .వీలైతే మరో వీడియో లో అడ్రస్, ఫోన్ నంబర్, అకౌంట్ నంబర్ పెట్టండి సార్ ధన్యవాదాలు
Ayana phone number pettandi manchi aydiya
ఫోన్ నంబర్ పెట్టారు చూడండి
Wow great video sir....👍👍
Meeru great sir
Bongu chicken thayarini asalyna process chepparu tq sir and Amar reddi garu tq
Eppudo okka video chesina chaala valuable chestaru bro nice❤👌
I appreciate you Village Van
You discovered a Gem 👏🏼👏🏼👏🏼
Poor Tribal Man don’t know how to make money out of his skill.. Really genuine hearts they are
I appreciate you again on how you guided him to improve his business
I will definitely spread to my near and dear, which is my part of helping him.
All the best to Team.💐💐
అన్న గారు మీకు వీడియో ఇచ్చినందుకు బోర్డ్ పెట్టి ఇస్తే బాగుండేది కదా...ఒక ఫేవర్ చేసినట్టు అయ్యేది
it"s really good
Old is gold this tribe
Love from maredumilli 💚
మంచి వీడియో బ్రదర్ ..
Superb Sir👌🙏🙏🙏🙏🙏🙏👍🇮🇳
Thank you bro
జై శ్రీరామ్ మీ వాయిస్ సూపర్ అండి.🎉
Very good job
Very interested video anna
Good information bro
U r so great brother ❤
great job sir
thank you sir
Old a gold sir.
I like bambo chicken 🍗 location discription pettu bro, maredumilli
Super Annaya ❤
Elanti valani encourage cheyande
Super annayya 🙏
Super bro
Mem varsham strt avutey biryanikosam matrame maredu milli veltam bro vijayavada nunchi aayana adress cheppandi idhi chusaka mem innidays chetha food tinnamanpistundhi
Very nice 😊👍👍
Maredumilli emotional place
Super bro
Brother amarnadhreddi ki patent ivvali 😊
Bro can we get train Or bus from rakahmundry to maredumilli and aakumadi kota can we have transportation
Location pin chesthe easy ga vellochu
Good 👍
I would like to know if it is possible to get such a dish is possible with wild meat
Super bro
Nice sir.
Amar ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤
Nice
Address pin 📌 cheyalsindhi. Memu anthropologie nundi trip lo bagam ga velli .. oka worst 😞 bamboo chicken taste chesi vacham... Apude artham aindhi . Tribal tradition ni padu chesaru ani
Bro miru Hyd vaste thakkapa kaludam bro
👌👌👍
❤
Oka bord petenchu anna meru business development itade help me bro
మీరు ఈమధ్య వీడియోలు పెట్టటం లేదు ఎందుకు అండీ one మంత్ ఒక వీడియో పెడుతున్నారు
Like the video not just seeing ❤guys 😊
🙏🙏🙏
Hello.. Sir
Nen velte kuda eyana daggare thintam brother
💐💐🤝🤝
ఈ వీడియో ద్వారా ఎప్పుడు మేము వెళ్లిన ఈయన దగ్గరే ఆడర్ ఇస్తాం ఫోన్ నెంబర్ పెట్టండి.
9490351675
సార్ అమర్నాథ్ రెడ్డి గారి ఫోన్ నంబర్ అడ్రస్ పెడితే ఆయనికి ఉపయోగపడుతుంది
9490351675
Sad
Amarnath reddy ki oka ooo vesukondi...
Maa Ooru rampa Chodavaram brother😂
Hi..brother ❤❤
Amaranth reddy gari number evvandi memu order evataniki veluga uontundhi
In Description
Phone..no... display..cheayndey..
అడవి బిడ్డల సొంత రెసిపీ ఆధి
మారేడు మిల్లిలోనే బొంగు చిగిన్ కనిబెట్టారు అనేది పచ్చి అబద్ధం. పాడేరు,అరుకువేలి మొదలైన ఏజెన్సీ ప్రాంతల్లో ఎప్పటినుంచో మా గిరిజనులు బొంగు చికెన్,పొట్లాం చికెన్ ను తయారు చేసి తింటున్నారు.ఇది అల్లూరి జిల్లా గిరిజనుల అతి ప్రాచీన వంటకం. కాకపోతే ఈయన గారు వెలుగులోకి తెచ్చి ఉంటాడు. ఈయనే మొదటి సారిగా బొంగు చికెన్ తయారు చేసారనేది అవాస్తవం. అసలు మీకు పొట్లాం చికెన్ అంటే తెలుసా.ఈయనకి బాంబు చికెన్ తయారి మా పాడేరు,అరుకువేలి ప్రాచీన గిరిజనులు వేసిన బిక్షే.
అమరనాథ్ రెడ్డి గారి ఫోన్ నెంబర్ పెట్టండి సోదరా
9490351675
Mob no
బొంగులో చికెన్ వల్ల ఎదురు బొంగు చెట్లను వేస్ట్ గా నరకటం తప్ప ఏమి లేదు.
Bongu lanu cut chestu undali.lekapothe chala gumpu ga peruguthundhi aa chettu..andhu lo ekku vaga pamulu cherathayi antaru....cut chestu unte pakka nunchi peruguthayi...
Amarnath gaari Contact no ivvagalara ???
Maku Mancherial ki Bamboos I supply kavali Mee daggara contact number unde send chestara please
Phone number ఇవ్వండి sir.
9490351675
ఈ వీడియోతో మీరు చాలా ముందు కు వెళ్తా రు. ఈ వేడియో తీసినందుకు ధన్యవాదాలు