Kantaarao first film as producer.. Different Experience

Поділитися
Вставка
  • Опубліковано 1 тра 2024
  • Kantaarao first film as producer.. Different Experience #kantharao #ntr #vendivennela
    Join this channel to get access to perks:
    / @vendivennela
    Subscribe our channel for more videos
  • Розваги

КОМЕНТАРІ • 40

  • @venkatg1435
    @venkatg1435 Місяць тому +6

    మీ వీడియోస్ ని రీసెంట్ గా చూస్తూ వస్తున్న సార్ ఎందరో సీనియర్ నటుడు, నటిమానులు గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు మీకు ధన్యవాదములు 🙏

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Місяць тому +17

    ఈ సప్తస్వరాలు చిత్రాన్ని.‌ రాయలసీమ , కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం -వద్ద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Місяць тому +4

    బాగా వివరించారు.. పాతతరం..నటుల.. గురించి... మరిన్ని విషయాలను వివరించండి...

  • @ramalingasastry5213
    @ramalingasastry5213 Місяць тому +8

    సినిమా బాగుంటుంది గుంటూరు రాధాకృష్ణ టాకీస్ లో చూసా అంతగా ఆడలేదు

  • @msprasad7164
    @msprasad7164 Місяць тому +7

    EXCELLENT ANALYSIS

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 Місяць тому +4

    పాపం కళాప్రపూర్ణ కాంతారావు ను ఎదగనీకుండా ఇలా అడ్డుకోవడం ఎంతో బాధాకరం.. అందరూ మంచి వాళ్లే అనుకోవడానికి లేదు.. ముంచేవాళ్లు కూడా ఉంటారు.. మంచితనం ఎప్పుడూ చేతగానితనమే.. జీవిత చరమాంకంలో కడు దీనస్థితిలో బతుకు వెళ్లదీసిన కాంతారావు ను ఆదుకున్న నాథుడే లేడు.. సమయానుకూలంగా కాస్త గడుసుదనంతో వ్యవహరించకపోతే ఈ లోకంలో బతకలేము.. ఏదేమైనా కాటు వేయడం తప్పు గానీ బుసకొట్టడం తప్పేమీ కాదు కదా..

  • @kalidassai5608
    @kalidassai5608 Місяць тому

    సినిమా లో అదే నీవంటివి అదే నే వింటిని అన్న duet super 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @user-nv3jn5yo2e
    @user-nv3jn5yo2e Місяць тому +2

    జై ఎన్టీఆర్

  • @kavyacreate
    @kavyacreate Місяць тому +3

    Aedi eimayna ayana chanipoina Sare ayanaku jarigina nashtanni vinte chala jaliganu badhaganu anipistundi johar kantarao garu johar

  • @user-fc2xe6lw4j
    @user-fc2xe6lw4j Місяць тому

    Good and great movie very sad bad luck
    0:33

  • @venkatarao1658
    @venkatarao1658 Місяць тому +5

    2:43 to 3:05
    ఒక్క ఎస్.భావనారాయణే కాదు బి.విఠలాచార్య కూడా కాంతారావు గారిని ఎదో విధంగా అవమానిస్తూ పక్షపాత దృష్టితో చూసేవారు. చాలా చులకనగా చూసేవారంట. పాపం...కాంతారావు గారు సౌమ్యుడు కాబట్టి ఏమీ అనేవారు కాదంట.
    బి.విఠలాచార్య ఎన్టీఆర్ తో తీసిన జానపద సినిమాలు అన్నీ దాదాపు సూపర్ డూపర్ హిట్లే. కానీ...కాంతారావు గారి జానపద సినిమాలు మాత్రం చాలా తక్కువగా (ఏదో అరకొరగా...మూడో నాలుగో సినిమాలు) విజయవంతమయ్యాయి.
    కారణం ఏమిటంటే....సంగీతం.
    ఎన్టీఆర్ సినిమాలకు దర్శకుడిగా బి.విఠలాచార్య సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. దానికి తోడు ఘంటసాల గారి పాటలు/ సంగీతం మొ.వి ఎన్టీఆర్ సినిమాలను ఉహించని రీతిలో (కొన్ని సినిమాలలో కధాబలం లేకపోయినా) విజయవంతం చేసేసాయి.
    అదే బి.విఠలాచార్య కాంతారావు సినిమాల దగ్గరకు వచ్చేటప్పటికి పెద్దగా పట్టించుకునే వారు కాదు. అసలు సంగీతానికి ప్రాధాన్యతే ఉండేది కాదు. ఏదో అరకొరగా...దర్శకత్వం చేసేసి చేతులు దులుపుకునేవారు.
    ఎన్టీఆర్/కాంతారావు సినిమాలను గమనిస్తే సంగీతపరంగానే భేదాలు కనిపిస్తాయి.
    పాపం...ఆయన్ని కత్తి కాంతారావని పిలుస్తున్నారు. పైగా...కత్తి అనేది బిరుదు అంటున్నారు. ఆది బిరుదు కాదు కొంచెం హేళనతో కూడిన సమ్మేళనం. ఆయన నట ప్రపూర్ణ బిరుదాంకితుడు. ఇతరత్ర వివరాల వల్ల తెలిసిందేమిటంటే...అందరూ కలసి కాంతారావు గారిని మొత్తానికి పరిశ్రమలో తొక్కేసారు.

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Місяць тому +3

      Adi Sahajam. Ippudu trivikram , dsp. Lantollu. Mega Allu. Family ki oka laga migatha variki sarigga cheyyaru. ANR, Ntr ante. Top heros kabatti😅Adevi. Idhi Sahajam. Bad luck to. Kantha rao.

    • @satyamshivamsundaram5512
      @satyamshivamsundaram5512 Місяць тому

      ఆ అంటు రోగం ఇప్పటి తరాలకు కూడా వ్యాపించి (వి) చిత్ర సీమ లో వేళ్లు పాతుకుపోయి ప్రతిభ లేక పోయినా (నల్ల ధనం పుష్కలంగా ఉండడం వల్ల) చెత్త ని ప్రేక్షకుల మీదికి వదలి ప్రతిభ గల వారిని అణగదొక్కి నిస్పృహ కి గురిచేసి చివరికి ఆత్మహత్యలుచేసుకునేటంత
      దారుణ స్థితికి దిగజార్చ డం లో ఆరితేరి పోతున్నారు. కలి ప్రభావం అలాంటిది. డబ్బు కోసం గడ్డి నే కాదుఅశుద్ధమైన
      దానిని తినడానికి కూడా వెనుకాడనినీచపురాబందులు
      పెరిగి పోతున్న గడ్డు కాలం దాపురించింది.

    • @user-vh1tt7hm7f
      @user-vh1tt7hm7f Місяць тому

      కొంత స్వయంకృతం కూడా వుంటుంది. ఈయన మంచి ఫాం లో వున్నప్పుడు డబ్బులన్నీ అనిత అనే నటి కి ఇచ్చాడు. సినిమాలలో వున్నప్పుడు నటీమణులను, దుర్వ్యసనాలను దూరం పెట్టకపోతే హరనాథ్, రేలంగి, పద్మనాభం, రాజనాల ఇలా ఎందరో చివరికి దిక్కులేని మరణాన్ని పొందారు.

  • @user-nv3jn5yo2e
    @user-nv3jn5yo2e Місяць тому +3

    మీరు ఆమధ్య 1970 1980 1990 ల సినిమాలు వాటి వివరాలు విజయాలు 100 డేస్ సెంటర్స్ వివరించారు ఆలాగే 1950 1960 ల సినిమాలు వాటి వివరాలు చెప్పగలరు

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 Місяць тому +4

    ఆయన సంస్థ పేరు హైమా ఫిల్మ్స్ కాదు, హేమా ఫిల్మ్స్.

  • @venkataramana3744
    @venkataramana3744 Місяць тому +5

    Bad Luck Kanta Rao garu 😊

  • @ACJambulingappa
    @ACJambulingappa Місяць тому

    The. Best. Movi🎉❤😢😮😅😊😂

  • @narayanaraovadlamuri2088
    @narayanaraovadlamuri2088 Місяць тому

    మంచి సినిమా

  • @user-fc2xe6lw4j
    @user-fc2xe6lw4j Місяць тому

    Good songs great movie bad luck

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 Місяць тому +3

    ఈ సినిమా కథ బాగుంటుందా?

  • @balaachyutuni5332
    @balaachyutuni5332 Місяць тому

    Can we get "Bratukuteruvu" full movie in youtube.Several times I tried,but they didn't uploaded.

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 Місяць тому +5

    ఈర్ష్య, అసూయ, అనారోగ్యకర పోటీ, పరోక్షంగా దెబ్బ కొట్టడం, నేనే గెలవాలి అనే పూర్తి స్వార్థపరత్వమే రాజకీయం అంటే. కాబట్టి ఈ రాజకీయ కుళ్ళు అనేది money centric గా నడిచే సినిమా రంగంలో ఉండడం పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కాకపోతే అది అప్పటికే ఉందన్న విషయం మీ కథనం ద్వారా తేటతెల్లమైంది.

  • @user-fc2xe6lw4j
    @user-fc2xe6lw4j Місяць тому +1

    Sir meeru koddiga tappu chepparu first SVR ni anukunnaru kasni svr tho vegalemani Rajanala daggariki velithe aayana drink chesi atleast pattinchukoledu dantho Kaikala satyanarayana ku dakkindi adi kadha

  • @PaddaiahChimmiri
    @PaddaiahChimmiri Місяць тому +1

    Iove in andhra kaadu cirkar express

  • @kottusekhar9237
    @kottusekhar9237 Місяць тому +1

    The video contains some misinformation. There was no counter agitation in Andhra in 1969-70. Kanata Rao, no doubt was a good actor. He excelled in mythological roles and to some extent swashbuckling roles. But when younger, taller and more handsome guys like Harnadh, Sobhan Babu, Ramakrishna, Krishna entered the field his position became shaky, though he competed with NTR and ANR for half a decade. All his own movies failed and his lavish life style also contributed to his down fall.

    • @mnkashivishwanathan4789
      @mnkashivishwanathan4789 Місяць тому

      He should have confined himself to acting instead of producing movies…

  • @user-fc2xe6lw4j
    @user-fc2xe6lw4j Місяць тому

    Goppa cinema saptaswaralu kaani 1969 lo andhra telangana problem lo fail ayindi

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 Місяць тому +5

    ఏమో మీరు చెప్పింది సమంజసంగా లేదు కాంతారావు గారు అంతకు ముందే కొన్ని చిత్రాలు తీసి నష్ట పోయి ఉన్నారు. సప్తస్వరాలు చిత్రం కూడా అలాంటి సినిమానే .. అయన తీసిన చిత్రాల్లో ఒకటి రెండు తప్ప ఏవీ విజయవంతం కాలేదు. ఇక మీరు కూడా పెద్ద వాళ్లంటే గౌరవించడం అన్న విలువలు లేని ఈ రోజుల్లో ని వెధవల్లాగే ఆయనని కత్తి కాంతారావు అంటున్నారు , కాంతా రావు గారు ఎన్టీఆర్ కి సమాంతరంగా సాఫ్ట్ విలనీ తో ఎన్నో పాత్రల్లో మరియు ఎన్నో పౌరాణిక ముఖ్యంగా నారదుడి పాత్ర లో రాణించారు. అది మీరు మర్చిపోయారు ఎన్టీఆర్ దేవుడు .అయన మంచి మనస్సు తో ఎంతో మందిని ఆదరించారు !

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Місяць тому +1

      ఏం వాగుతున్నారు వెధవలు అని ??? కత్తి కాంతారావు అనేది ఆయన కి ఇచ్చిన బిరుదు. సప్తస్వరాలు మంచి పేరు తెచ్చుకుంది. చాలా మంచి పాటలున్నాయి. రాష్ట్రంలో గొడవలుంటే ఆయనదేం తప్పు. ఇష్టం వచ్చినట్లు వెధవ వాగుడు వాగవద్దు. అంతకు ముందు ఎక్కువ సినిమాలు ఆయన తీయలేదు. అందం కోసం పందెం ఒకటే.

    • @sridharakkaldevi1940
      @sridharakkaldevi1940 Місяць тому

      సప్త స్వరాలే... ఆయన తీసిన మొదటి చిత్రం...ఆయన తీసిన సినిమాలు ఏవి విజయవంతం కాలేవు...

    • @bhanuprasad4606
      @bhanuprasad4606 Місяць тому

      @@sridharakkaldevi1940 OKAY KAANEE SRIMATHI ANI URVASI SARA DA GAARITHO CHESINA CHITHAM

    • @sitaramaraokodali6505
      @sitaramaraokodali6505 Місяць тому

      ప్రేమజీవులు,గుండెలు తీసిన మొనగాడు,గండరగండడు తీసారు.చివరి చిత్రం లాభాలు తెచ్చింది.ప్రేమజీవులు మళయాళ చిత్రానికీ రీ మేక్.గుండెలు తీసిన మొనగాడు ఆ రోజుల్లో వెరైటీయే కాక భారీ బడ్జెట్ ఫిల్మ్.

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 Місяць тому

    మరి రామరావు గారు కాంతారావు గారికి చేసిన సహాయవేమిటో !

    • @balakrishnakommalapati3883
      @balakrishnakommalapati3883 Місяць тому

      Jaya simha own film lo brother second hero role icharu..
      Lavakusa lo Tammudu character ippinchi national award vachettu chesaru .
      Seeta ramakalyanam lo narada role ichadu .
      Kodukki bagoledu ante kanta Rao ki appu ichi ooru ki pampadu .
      Ivi chalava

  • @vishnukumarpendayala7192
    @vishnukumarpendayala7192 Місяць тому

    eppudu kooda adey nadustundey balaya movie key takuva theater lu avey kooda vorey cheyvaruna bagaley ney theater lu evadamu, verey vallaku manchey center loo movies veydamu jarugutundey, eppudu D SURESH, DILL RAJU VELLU MOTHAMU THEATERS ANEY AP TELANGANA VEYLA CHEYTULO PEYTUKONEY MANCHEY MOVIES NEY NASANAMU CHEYSTUNARU,