Director Singeetam Srinivasa Rao Interview | 50 ఏళ్ళ క్రితం NTRతో ఒక పాము చేసిన మిరకిల్..! TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 29 тра 2023
  • Director Singeetam Srinivasa Rao Exclusive Interview by Senior Journalist Yagna Murthy Buddhi. Indian Film Screenwriter, Producer, Composer, Actor, and Director Singeetam Srinivasa Rao Revealed a Miracle in NTR Uma Chandi Gowri Sankarula Katha Movie Shooting Location. A Real Snake Wrapped around the NTR's Neck. #TeluguOne #SingeetamSrinivasaRaoInterview #Singeetam #Aditya369 #SingeetamSrinivasaRao #SingeetamSrinivasaRaoMovies #NeetiNijayiti #AmericaAmmayi #TharamMarindi #AmericaAbbayi #PushpakaVimana #BhairavaDweepam #SingeetamSrinivasaRaoDialogues #SingeetamSrinivasaRaoSongs #SingeetamSrinivasaRaoLatestInterview #SingeetamSrinivasaRaoExclusiveInterview #CelebrityInterviews #LatestTeluguInterviews #TollywoodCelebrityInterviews #TeluguInterviews #TeluguCelebrityInterviews #TeluguOneInterviews
    Actress VJ Jayathi about Naa Friendhemo Pelli - • Actress VJ Jayathi Lat...
    Cinematographer P.G. Vinda Interview - • Cinematographer P.G. V...
    Actor Bellamkonda Ganesh Interview - • Actor Bellamkonda Gane...
    Music Director Raj LAST Interview - • Music Director Raj LAS...
    Diamond Ratna Babu Comments on Mohanbabu - • Director Diamond Ratna...
    Actor VJ Sunny about his Girlfriend - • Actor VJ Sunny Latest ...
    Anchor Syamala Lifestyle - • Anchor Syamala Latest ...
    Sr Actor Gummadi Daughter Sarada - • Gummadi Daughter Sarad...
    TDP Flag Designer Daughter Pilli Lalitha - • Pilli Lalitha Latest I...
    Producer Prasanna Kumar about Sobhan Babu - • Producer Prasanna Kuma...
    Mime Madhu about his French Wife - • Actor Mime Madhu Lates...
    Veteran Actress Roja Ramani about NTR - • Veteran Actress Roja R...
    Actor Edida Sriram Comments on Ali - • Actor Edida Sriram Lat...
  • Розваги

КОМЕНТАРІ • 64

  • @pothavaramtalkies
    @pothavaramtalkies Рік тому +47

    కే వీ రెడ్డి గారి శిష్యుడిగా ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు చేసిన గురుతుల్యులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారిని చూసి ఈ తరం దర్శకులు చాలా నేర్చుకోవాలి. 90 ఏళ్ళ వయసులో కూడా ఎంత హుషారుగా వున్నారో చూడండి. రియల్లీ .. గ్రేట్ డైరెక్టర్ అండ్ గ్రేట్ మాన్..🙏🙏🙏

  • @munaswamynaidu7599
    @munaswamynaidu7599 Рік тому +19

    చక్కగా పాడుతున్నారు. గ్రేట్ 🙏

  • @cherukuribabu3559
    @cherukuribabu3559 Рік тому +22

    చాలా మంది గాయకులకంటే చాలా చక్కగా భాగేశ్వరి స్వర స్థానములు ఈ వయసులోకూడా శృతి పక్వముగా పలికించారు . వినుటకు ఎంతో హాయిగానున్నది. దీనిని బట్టి మీరెం సంగీత ప్రియులో అర్ధమగుచున్నది. మిమ్ములను చూడగానే మాకు ఎప్పటికీ పుష్పక విమానమే గుర్తుకువస్తుoది. మీకు మీరే సాటి. నమస్సుమాంజలులు .

  • @padmaranikotike1903
    @padmaranikotike1903 Рік тому +11

    ఎంత చక్కగా పాడారు👏👏

  • @ChandanShard-yw2nn
    @ChandanShard-yw2nn Місяць тому +7

    Great people are born by birth, salute NTR sir ....

  • @madmekal4915
    @madmekal4915 Рік тому +15

    Snake incident is real miracle 😊

  • @venubabu1003
    @venubabu1003 Рік тому +55

    V.RR garu....meeru చూడలేదు కదా ఎందుకు కామెంట్ చేస్తారు. సింగీతం గారి లాంటి వాళ్ళకి ఈ వయసులో అబద్దం చెప్పాల్సిన అవసరం ఏమీ untundandi. అలా చెబితే ఆయనకు ఏమి వస్తుంది. Respect the great legends and listen to what they say. పెద్దవాళ్ళ దగ్గర వీలైతే నేర్చుకోండి లేదా mooskondi. అక్కసు pradarsinchakandi

    • @saiprasad2466
      @saiprasad2466 Рік тому +5

      Kunchitha manushulunna manushulu vallu alage vuntaru andhuku andharu anthe anununivuntaru

  • @dln-zj2ss
    @dln-zj2ss Рік тому +22

    Sir, NTR only Legend Actor in WORLD.

  • @padmashre6081
    @padmashre6081 5 місяців тому +15

    ఇదే విషయాన్ని ఆ షూటింగ్ వేళ లో అక్కడ ఉండి ఈ పాము సంఘటన తానూ చూసిన విషయం అశ్వినీదత్ గారు కూడా చెప్పారు. సింగీతం గారిని ఎగతాళి చేసేవారు ఆ వీడియో కూడా చూడండి.

  • @balusuramarao6162
    @balusuramarao6162 Місяць тому +1

    అన్నగారు శ్రీ యన్టీఆర్ గారి విశిష్టమైన సంఘటనలను చాలా విపులంగా వివరించారు. శ్రీ సింగితం శ్రీనివాసరావుగారికి ధన్యవాదాలు. జోహార్ యన్టీఆర్ గారు❤❤❤❤❤❤❤❤❤

  • @vishnupriyar1687
    @vishnupriyar1687 Місяць тому +3

    చాల బాగా పాడుతున్నారు sir

  • @nareshKumar-sj1yc
    @nareshKumar-sj1yc Місяць тому +4

    N. T. R. 👏🏻👏🏻👏🏻👏🏻

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 Рік тому +25

    NTR 👏👏👍👍

  • @lokeshwararaojinka8334
    @lokeshwararaojinka8334 Рік тому +25

    శ్రీమన్నారాయణ డి అంశ అన్న గారు

    • @Kumarnando
      @Kumarnando 28 днів тому

      Mari lapaki kuda na😂

  • @mvrr2270
    @mvrr2270 Місяць тому +15

    జోహార్ అన్న ఎన్టీఆర్ ❤❤❤❤

    • @PSMCR69
      @PSMCR69 Місяць тому +1

      Same thing happened to Rana Sanga Mewar Rajasthan ( a Snake does not harm the person who will become a King )

  • @tigermahi1325
    @tigermahi1325 Рік тому +14

    ANNAGARU DEVUDU 🙏 🙏 🙏

  • @user-cp5tx2xf8v
    @user-cp5tx2xf8v Місяць тому +5

    Jai jai jai N.T.R

  • @rameshbabunamala6135
    @rameshbabunamala6135 Рік тому +17

    Srinivas is great legend, Telugu should give him proper position

  • @panibr1300
    @panibr1300 Рік тому +7

    Great

  • @subbarayuduhm309
    @subbarayuduhm309 Місяць тому +1

    Ntrdiologuessuper

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +4

    Thanks for video

  • @msr70241
    @msr70241 Рік тому +3

    Very great combination.

  • @kidambikrishnan5027
    @kidambikrishnan5027 Місяць тому +1

    A legend really

  • @msr70241
    @msr70241 Рік тому +12

    NTR is God.

  • @vijayprabhu6255
    @vijayprabhu6255 14 днів тому

    Ntr is one sensation ❤

  • @rameshkumarpadamata7045
    @rameshkumarpadamata7045 Рік тому +4

    సింగీతం శ్రీనివాసరావు గారు గొప్ప దర్శకుడు. కమల్ హాసన్ హీరోగా ఇంద్రుడు చంద్రుడు సినిమా లాంటివి చాలా వున్నాయి..

  • @gopig8896
    @gopig8896 11 місяців тому +2

    శివుని మహత్వం

  • @subbarayudumalipeddi1509
    @subbarayudumalipeddi1509 Місяць тому +1

    మీరు కూడా నిజమైన లెజండ్ 🙏

  • @rameshkumarpadamata7045
    @rameshkumarpadamata7045 Рік тому +5

    NTR పామును వదిలేయమని చెప్పడం... ఆ పాము డైరెక్ట్ గా శివుడి వేషంలో వున్న NTR దగ్గరకు వెళ్ళడం.. ANR గురించి చక్కని ఆనాటి షూటింగ్ విశేషాలు తెలియజేసారు.. ఆరోజుల్లో Dedication అలా వుండేది ఏమో..

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 Рік тому +7

    న్ టి ఆర్ ఏది చెప్పినా అది సంచలనమే

  • @YogatechSpira
    @YogatechSpira Рік тому +13

    The great NTR had yogic powers...so, he knows how to invite a snake....

  • @chggkksarma5926
    @chggkksarma5926 Рік тому

    Stupendous singing at this age, hats off 🙏🙏🙏

  • @hemasundaryatirajyam9789
    @hemasundaryatirajyam9789 Рік тому +10

    Aayana dyvaamsa sabhoothudu ani ippatikynaa voppukovaali kada !

  • @swarnagowri6047
    @swarnagowri6047 27 днів тому

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏🌙

  • @kaipa9982
    @kaipa9982 Місяць тому +1

    మాస్టారుఘంటసాల గారిగూర్చి, గొప్ప దర్శకులు శ్రీనివాసరావు గారు ఒక్కమాట కూడ చెప్పకపోవడం దురదృష్టం..పాటలతో విజయం సాధించిన చిత్రాలు గూర్చి చెబుతారే.. గాయకులు గూర్చి చెప్పకపోవడం...

  • @sambasivaraomandalapu553
    @sambasivaraomandalapu553 Рік тому +5

    Karanajanmudu

  • @ksrinivaschary2551
    @ksrinivaschary2551 27 днів тому

  • @kodamanchilisrinivasarao1964
    @kodamanchilisrinivasarao1964 Місяць тому +4

    N T R గారు దైవాత్మ శంభూతులు 🙏

    • @Kumarnando
      @Kumarnando 28 днів тому

      Mari lapaki....kudana😂

  • @raminenisatishbabu7415
    @raminenisatishbabu7415 Рік тому +2

    5:00 matter starts

  • @damodarsingaram
    @damodarsingaram Місяць тому +1

    Matter starts 4:30

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +1

    🙏🏼🙏🏼🙏🏼🍀🌼🪴🌶💐💐🌷🍋

  • @chintalatarakadeepu1568
    @chintalatarakadeepu1568 Місяць тому

    మరి రామారావు గారు ధైవస్వరూపులు🙏🏻 కాబట్టే ఆ పాము కూడా ఆయనని నిజమైన శంకరుడు అనుకొని నేరుగా ఏకేసింది

  • @devi9154
    @devi9154 Місяць тому

    Snake ki kuda ardham ayindi akkada thana avasaram undi ani Miracle

  • @Wencut777
    @Wencut777 Місяць тому +1

    Jr ntr peru chepukuni views dengaru ga

  • @VarmaAnthoti-pk5fv
    @VarmaAnthoti-pk5fv Місяць тому

    అక్కడ ఉన్నది మనిషి కాదు దేవుడు

  • @janardhant544
    @janardhant544 Рік тому +2

    యాంకర్ మాటలు తగ్గించాలి..గెష్టులకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి. యాంకరింగ్ చాలా బోరింగ్

  • @ramujayjaganbotta7531
    @ramujayjaganbotta7531 Рік тому

    Ahaphu ahandihee kamma gola,aa rojullalow,Music Directors,Play Back Singars,writers valana Cinema lu adinave.

  • @shanmukhm1295
    @shanmukhm1295 Рік тому +1

    Anchor waste fellow

  • @vrr8176
    @vrr8176 Рік тому +1

    నాయనా శ్రీనివాసరావు సత్య వయసులో ఈ అబద్ధాల స్టేట్మెంట్ ఎందుకు బాబు నీకు బతికున్నా ఓ సత్యవతి తెలీదు గానీ ఇటువంటి ఎదవ స్టేట్మెంట్ రిప్లై ఇవ్వకు ప్రజలు నవ్వుకుంటారు

    • @rajk9329
      @rajk9329 Рік тому

      @VRR, ఆయన కు అలంటి అబద్ధాలు ఆడాల్సిన ఖర్మ ఈ వయసులో లేదు కానీ నీ లాంటి ఎదవ లకు బుద్ధిలేని సన్నాసులు , ఈర్ష్య తో రగిలి చచ్చే నీకు ఎన్టీఆర్ గారి గురించి చెప్పినా అర్ధం కాదు.

    • @rangaiahoruganti9779
      @rangaiahoruganti9779 Рік тому +3

      ప్రజలది ఏముందిలే చెప్పేటోడు మన కులంవాడా కాదా అన్నదే చూస్తారు, నవ్వు కోవడానికి చాలా విషయాలు ఉన్నయ్ యూ డోంట్ వర్రీ

    • @saikumargudipudi4037
      @saikumargudipudi4037 Рік тому +7

      @VRR, there is no need to tell lies for SSR, as he is also one of the best old director.
      Donot keep evil opinions in mind.

    • @prasadbolla4579
      @prasadbolla4579 Рік тому +11

      ఈ వయసులో ఆయనకి అబద్దలెందుకు చెబుతారు? షూటింగ్ అంటే ఒక్కడితో అయ్యపానింకాదుకాదా? చాల మంది ఉంటారు. అందరున్నప్పుడు అబద్దం ఎట్ల చెప్పగలరు?

    • @selfseeker143
      @selfseeker143 Рік тому

      అప్పట్లో కోరలు తీసిన నిజం పామునే శివుని గెటప్ వేసుకున్న వాళ్ళు వాడేవారు. అది మామూలు విషయమే. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే దానికి అదే శివుని గెటప్ లో ఉన్న ntr గారి మీదకి ఎక్కింది అంట. దానికి కూడా అలవాటు అయిపోయి ఉంటది. అందుకే అలా ఎక్కి ఉంటుంది.

  • @venkatasubbaiahpunamalli6862
    @venkatasubbaiahpunamalli6862 Місяць тому +2

    NTR GARU లాంటి నాయకుడు మరల రావడం అసాథ్యం 🚩🚩🚩🚩