Legend NTR Dana Veera Suura Karna.. interesting facts

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #NTR #Danaveerasurakarna
    Legend NTR Dana Veera Suura Karna.. interesting facts
    Subscribe our channel for more videos

КОМЕНТАРІ • 37

  • @p.venkateswararao2587
    @p.venkateswararao2587 2 роки тому +15

    Old NTR Maku pranam.jay Sri Ram.

  • @virallovelystar
    @virallovelystar 2 роки тому +15

    NTR is super legendary top star ⭐ of the world famous

  • @Naag902
    @Naag902 2 роки тому +30

    ఒక మనిషి నిజాయితీగా కష్టపడితే,,, ఎంత మంచి ఫలితం ఉంటుంది,,, అనేదానికి 💯💯 ఉదాహరణ ఈ సినిమా 👍🙏💖 నా చిన్నతనంలో ఎక్కువ సార్లు చూసిన సినిమా 🥰👍 జై ఎన్టీఆర్ 💖 జోహార్ అన్నగారు 🙏

  • @srinivasaraogarlapati7379
    @srinivasaraogarlapati7379 2 роки тому +12

    నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజలకు దేవుడుతో సమానం.
    NTR అంటేనే ఒక పెద్ద మహనుభావుడి అవతారం.
    రాముడు, కృష్ణుడు, దెవుడూ అంటే NTR
    అంతే కదా మరి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vanirednam5602
    @vanirednam5602 2 роки тому +4

    Ntris super

  • @surharshansuri2986
    @surharshansuri2986 Рік тому

    Jai Jai N.T.R

  • @maruthilvy
    @maruthilvy 2 роки тому +4

    Bahubali take 3 years...😁😁

  • @srinivasululingakari8840
    @srinivasululingakari8840 2 роки тому +12

    ఈలాంటి సినిమాను ఏహీరోఅయినసరే యన్ టి ఆర్ లాగాచేసేదమ్ముఏవడికిలేదు

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 2 роки тому +25

    తెలుగు చిత్ర సీమలో లవకుశ చిత్రం తరువాత కోటి రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన చిత్రం DVS కర్ణ చిత్రం... NTR గారి నటన, త్రిపాత్రాభినయం నభూతో నభవిష్యతి !

  • @sankarv6986
    @sankarv6986 2 роки тому +18

    NTR నభూతో నభవిష్యతి.

  • @panchnath7899
    @panchnath7899 2 роки тому +12

    Great person NTR

  • @bhashag3904
    @bhashag3904 2 роки тому +20

    🙏🙏కలియుగ అవతార Purushudu🙏🙏🌹🙏'Swargiya' శ్రీ నందమూరి తారక రామారావు గారు 🌹🙏🙏

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 2 роки тому +12

    What MGR said is 200% correct. NTR is a complete Man.

  • @seshagirisadineedi9038
    @seshagirisadineedi9038 2 роки тому +5

    Youganiki okadu onle one NTR

  • @thalapallimallikarjun6755
    @thalapallimallikarjun6755 2 роки тому +6

    దాదాపు 4 గంటల సినిమా

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 роки тому +6

    1000%నచ్చి తీరు తూన్ధి బ్రదర్

  • @sivaramakrishna4024
    @sivaramakrishna4024 2 роки тому +8

    Jai NTR

  • @maddiralakannaiahm8931
    @maddiralakannaiahm8931 2 роки тому +4

    Direction and Triple Roles ante maatalu kaadu. That's One and Only NTR.

  • @kvnkampati8009
    @kvnkampati8009 2 роки тому +3

    NTR nabutho nabavishath

  • @maruthilvy
    @maruthilvy 2 роки тому +4

    True ...facts....

  • @balkrishnav3587
    @balkrishnav3587 2 роки тому +4

    My favourite actor & picture too.

  • @nar880
    @nar880 2 роки тому

    అదేమిటి. NTR కష్ట జీవ. వాళ్ల వాళ్ల వల్ల వచ్చాడు అంటారే. మా వాళ్ళే కదా స్వయం కృషితే వచ్చింది అంటే నిజమే అనుకొన్న. అప్పుడు మా పెద్ద స్టార్లు లేరుగాని ఉంటే డాన్సులతో చూపించే వాళ్ళం. పౌరాణిక పాత్రలు నటిస్తేనే యాక్టర్లా అని ఎప్పుడో చెప్పాం.

  • @Zxy2035
    @Zxy2035 Місяць тому

    రిపీట్ రన్ లో కూడా కోటి రూపాయలు వసూల్ చేసిన ఒకే ఒక్క చిత్రం

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 8 днів тому

    NTR NTR NTR NTR all-round performance.....no one can match the legendary NTR. I have seen this movie more than 25 times during my school days...each and every dialogue,I remember..

  • @shaiknabi5411
    @shaiknabi5411 2 роки тому +2

    Adbutha

  • @jayalakshmiinuganti6016
    @jayalakshmiinuganti6016 2 роки тому +3

    Very good movie

  • @bhavanarayanavelvadapu8278
    @bhavanarayanavelvadapu8278 2 роки тому +1

    ఈటీవి లో సూర్య పుత్ర కర్ణ ఎపిసోడ్ చాలా బాగుంది. దానవీరశూరకర్ణ లో ఇలాంటి సున్నితమైన సన్నివేశం ఉంటే బాగుండేది అనిపించింది. ఈ సన్నివేశం లో కృష్ణ కర్ణ సుయోధనుల సమాగమం అలరించింది,

  • @chandrasekhar8438
    @chandrasekhar8438 2 роки тому +2

    👍

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 2 роки тому

    NTR garu avisrantha srama, nirupamana karya deeksha, anthuleni pattudala pradhananga ee DVS KARNA CHITRANNI nirminchi adbhuthanga darsakathvam chesi akhanda vijayam sadhincharu. Natana vishayaniki vaste tripatraabhinayam anitarasadya chesi kotladi prajala abhimanam, meppu pondaru.anduke NTR GHANUDU, MAHA NATUDU. ayaru.

  • @srinivasarao2500
    @srinivasarao2500 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు మనోహర్ గారు

  • @msr70241
    @msr70241 2 роки тому +1

    God gifted person to the world and god bless person also.

  • @VijayShankar-kr6km
    @VijayShankar-kr6km 2 роки тому +1

    అన్నా

  • @srinivasaraogarikipati3211
    @srinivasaraogarikipati3211 2 роки тому

    The forever legendary yugapurushudu.

  • @atcharao8492
    @atcharao8492 2 роки тому

    Yugapurusudu NTR