Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
పల్లవి : గగనాన తారక భువనాన వాలెగా వింతైన వార్త చెప్పగాభయమేది లేదిక భారం తొలగిందిగా శ్రీ యేసు రాజుపుట్టగాపరలోక తండ్రి ప్రేమగా తన వారసుణ్ణి పంపగాభూలోక వాసులందరికి శుభవార్త పండుగాకోరస్:రారే జనాంగమా కనులారా చుద్దామాసాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామాపరలోక వాసుడు పరిశుద్ధ దేవుడుతన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||చరణం 01:పరలోక పుత్రుడు...పరాక్రమశీలుడుపశుశాలలో పసిబాలుడై నిశిరాత్రిలో శ్రీయేసుడు ..."2"అన్ని నామాలకన్నా పైనున్నవాడుతన రాజ్యస్థాపనకై సామాన్యుడైనాడూ....కోరస్:రారే జనాంగమా కనులారా చుద్దామాసాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామాపరలోక వాసుడు పరిశుద్ధ దేవుడుతన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||చరణం 02:మనరక్షణార్ధమై...మనుజావతారుడైమహిమోన్నత స్థలములు వీడి ఈ నేలపై వెలిసాడు.."2"రాజాధిరాజు అతడు రాజసం వీడినాడుమన హృదయ లోగిలిలో చోటుచాలన్నాడు.....కోరస్:రారే జనాంగమా కనులారా చుద్దామాసాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామాపరలోక వాసుడు పరిశుద్ధ దేవుడుతన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||
Tq so much సార్ సార్ సార్ సార్ సార్ సార్
Thank you so much to Angels melody 4892❤💖🎊🎊🎉✨💫🙏🏻💐
Very nice song
Super song sister
Chala chala bagundi sister thank you so much ❤❤❤
This song is impressed my🎉 heart
Super
Gaganana taraka bhuvanana valegã vintaina varta ceppagã bhayamēdi lēdika bharam tolagindiga sri yēsu rajuputtagãparalöka tandri prēmagã tana vãrasunni pampagã bhüloka vāsulandariki subhavarta panduga ||2||Rãre janangama kanulara chuddamãsämbräni bolamarpin ci yēsuni sēviddamaparaloka väsudu parisud'dha dēvudutana svästhyamanta vidi mana snehanni köradu.#Gaganana tāraka bhuvanana valegã vintaina varta ceppagã bhayamēdi lēdika bhäram tolagindiga sri yēsu rajuputtagã1. Paralka putrudu..parakramasiludupasusalalõ pasibaludai nisirãtrilo sriyēsudu..."2"anni namälakanna painunnavädutana räjyasthapanakai samän' yudainad...Räre janangama kanulãrã chuddamãsambräni bolamarpin ci yēsuni sēviddãmãparalöka vāsudu parisud'dha dēvudutana svāsthyamanta vidi mana snehãnni koradu.Gaganana täraka bhuvanăna valegã vintaina värta ceppagã bhayamēdi ledika bhäram tolagindigã sri yēsu rajuputtagãparaloka tandri prēmagã tana varasunni pampagã bhüloka väsulandariki subhavarta pandugã
Tq so much ❤❤❤❤❤
Thank you so much brother
Gaganala Taraka Bhuvanana vaalega vintaina vaarta cheppaga Bhayamedi ledika bharam tolagindi ga shri yesu Raju puttagaParaloka tandripremaga tana varasuni pampagaBhuloka vasulandariki shubhavartha pandagaChorusRare janangama kanulara chuddamaSaamrani Bolam arpinchi Yesuni sevviddamaParaloka vasudu parishudda devuduTana swastamant vidi mana snehanni koraduStanza1Paraloka putrudu parakrama shiluduPashushala lo pasi baludai nisiratrilo sriyesudu (2)Anni namamulakanna painunnavaduTana rajya sthapanaKai saamanyudainaaduChorusRare ganangama kanulara chuddamaSaamrani Bolam arpinchi. Yesuni sevviddamaParaloka varasudu parishudda devuduTana swastamantga vidi mana snehanni koraduStanza 2Manarakshanaarthamai mana javatharudainaaduMahimonnatha sthalamulu vidi ee nela pai velisadu (2)Rajadiraju athadu rajyasamm vidinaduMana hrudaya logililo chotu challannaaduChorusRare ganangama kanulara chuddamaSaamrani Bolam arpinchi. Yesuni sevviddamaParaloka varasudu parishudda devuduTana swastamantga vidi mana snehanni koradu
Plz upload taluku taluku mani track brother
@@pavanimichael8316 sure. Uploading tomorrow….
@@angelsmelody4892Brother track plz
తళుకు తళుకుమని track upload cheyara
Ok
Lyrick pettandi sir
please check in discription
Complete Lyrics :పల్లవి : గగనాన తారక భువనాన వాలెగా వింతైన వార్త చెప్పగాభయమేది లేదిక భారం తొలగిందిగా శ్రీ యేసు రాజుపుట్టగాపరలోక తండ్రి ప్రేమగా తన వారసుణ్ణి పంపగాభూలోక వాసులందరికి శుభవార్త పండుగాకోరస్:రారే జనాంగమా కనులారా చుద్దామాసాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామాపరలోక వాసుడు పరిశుద్ధ దేవుడుతన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||చరణం 01:పరలోక పుత్రుడు...పరాక్రమశీలుడుపశుశాలలో పసిబాలుడై నిశిరాత్రిలో శ్రీయేసుడు ..."2"అన్ని నామాలకన్నా పైనున్నవాడుతన రాజ్యస్థాపనకై సామాన్యుడైనాడూ....కోరస్:రారే జనాంగమా కనులారా చుద్దామాసాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామాపరలోక వాసుడు పరిశుద్ధ దేవుడుతన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||చరణం 02:మనరక్షణార్ధమై...మనుజావతారుడైమహిమోన్నత స్థలములు వీడి ఈ నేలపై వెలిసాడు.."2"రాజాధిరాజు అతడు రాజసం వీడినాడుమన హృదయ లోగిలిలో చోటుచాలన్నాడు.....కోరస్:రారే జనాంగమా కనులారా చుద్దామాసాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామాపరలోక వాసుడు పరిశుద్ధ దేవుడుతన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||
పల్లవి :
గగనాన తారక భువనాన వాలెగా వింతైన వార్త చెప్పగా
భయమేది లేదిక భారం తొలగిందిగా శ్రీ యేసు రాజుపుట్టగా
పరలోక తండ్రి ప్రేమగా తన వారసుణ్ణి పంపగా
భూలోక వాసులందరికి శుభవార్త పండుగా
కోరస్:
రారే జనాంగమా కనులారా చుద్దామా
సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు
తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||
చరణం 01:
పరలోక పుత్రుడు...పరాక్రమశీలుడు
పశుశాలలో పసిబాలుడై నిశిరాత్రిలో శ్రీయేసుడు ..."2"
అన్ని నామాలకన్నా పైనున్నవాడు
తన రాజ్యస్థాపనకై సామాన్యుడైనాడూ....
కోరస్:
రారే జనాంగమా కనులారా చుద్దామా
సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు
తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||
చరణం 02:
మనరక్షణార్ధమై...మనుజావతారుడై
మహిమోన్నత స్థలములు వీడి ఈ నేలపై వెలిసాడు.."2"
రాజాధిరాజు అతడు రాజసం వీడినాడు
మన హృదయ లోగిలిలో చోటుచాలన్నాడు.....
కోరస్:
రారే జనాంగమా కనులారా చుద్దామా
సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు
తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||
Tq so much సార్ సార్ సార్ సార్ సార్ సార్
Thank you so much to Angels melody 4892❤💖🎊🎊🎉✨💫🙏🏻💐
Very nice song
Super song sister
Chala chala bagundi sister thank you so much ❤❤❤
This song is impressed my🎉
heart
Super
Gaganana taraka bhuvanana valegã vintaina varta ceppagã bhayamēdi lēdika bharam tolagindiga sri yēsu rajuputtagã
paralöka tandri prēmagã tana vãrasunni pampagã bhüloka vāsulandariki subhavarta panduga ||2||
Rãre janangama kanulara chuddamã
sämbräni bolamarpin ci yēsuni sēviddama
paraloka väsudu parisud'dha dēvudu
tana svästhyamanta vidi mana snehanni köradu.
#Gaganana tāraka bhuvanana valegã vintaina varta ceppagã bhayamēdi lēdika bhäram tolagindiga sri yēsu rajuputtagã
1. Paralka putrudu..parakramasiludu
pasusalalõ pasibaludai nisirãtrilo sriyēsudu..."2"
anni namälakanna painunnavädu
tana räjyasthapanakai samän' yudainad...
Räre janangama kanulãrã chuddamã
sambräni bolamarpin ci yēsuni sēviddãmã
paralöka vāsudu parisud'dha dēvudu
tana svāsthyamanta vidi mana snehãnni koradu.
Gaganana täraka bhuvanăna valegã vintaina värta ceppagã bhayamēdi ledika bhäram tolagindigã sri yēsu rajuputtagã
paraloka tandri prēmagã tana varasunni pampagã bhüloka väsulandariki subhavarta pandugã
Tq so much ❤❤❤❤❤
Thank you so much brother
Gaganala Taraka Bhuvanana vaalega vintaina vaarta cheppaga
Bhayamedi ledika bharam tolagindi ga
shri yesu Raju puttaga
Paraloka tandripremaga tana varasuni pampaga
Bhuloka vasulandariki shubhavartha pandaga
Chorus
Rare janangama kanulara chuddama
Saamrani Bolam arpinchi Yesuni sevviddama
Paraloka vasudu parishudda devudu
Tana swastamant vidi mana snehanni koradu
Stanza1
Paraloka putrudu parakrama shiludu
Pashushala lo pasi baludai nisiratrilo sriyesudu (2)
Anni namamulakanna painunnavadu
Tana rajya sthapanaKai saamanyudainaadu
Chorus
Rare ganangama kanulara chuddama
Saamrani Bolam arpinchi. Yesuni sevviddama
Paraloka varasudu parishudda devudu
Tana swastamantga vidi mana snehanni koradu
Stanza 2
Manarakshanaarthamai mana javatharudainaadu
Mahimonnatha sthalamulu vidi ee nela pai velisadu (2)
Rajadiraju athadu rajyasamm vidinadu
Mana hrudaya logililo chotu challannaadu
Chorus
Rare ganangama kanulara chuddama
Saamrani Bolam arpinchi. Yesuni sevviddama
Paraloka varasudu parishudda devudu
Tana swastamantga vidi mana snehanni koradu
Plz upload taluku taluku mani track brother
@@pavanimichael8316 sure. Uploading tomorrow….
@@angelsmelody4892Brother track plz
తళుకు తళుకుమని track upload cheyara
Ok
Lyrick pettandi sir
please check in discription
Complete Lyrics :
పల్లవి :
గగనాన తారక భువనాన వాలెగా వింతైన వార్త చెప్పగా
భయమేది లేదిక భారం తొలగిందిగా శ్రీ యేసు రాజుపుట్టగా
పరలోక తండ్రి ప్రేమగా తన వారసుణ్ణి పంపగా
భూలోక వాసులందరికి శుభవార్త పండుగా
కోరస్:
రారే జనాంగమా కనులారా చుద్దామా
సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు
తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||
చరణం 01:
పరలోక పుత్రుడు...పరాక్రమశీలుడు
పశుశాలలో పసిబాలుడై నిశిరాత్రిలో శ్రీయేసుడు ..."2"
అన్ని నామాలకన్నా పైనున్నవాడు
తన రాజ్యస్థాపనకై సామాన్యుడైనాడూ....
కోరస్:
రారే జనాంగమా కనులారా చుద్దామా
సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు
తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||
చరణం 02:
మనరక్షణార్ధమై...మనుజావతారుడై
మహిమోన్నత స్థలములు వీడి ఈ నేలపై వెలిసాడు.."2"
రాజాధిరాజు అతడు రాజసం వీడినాడు
మన హృదయ లోగిలిలో చోటుచాలన్నాడు.....
కోరస్:
రారే జనాంగమా కనులారా చుద్దామా
సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు
తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||