Thank you sir.. నాకు ఆ వీడియో చేస్తున్నప్పుడు బాధ వేసింది...కచ్ఛితంగా బోర్ వేయిస్తారు అని చెప్పి వచ్చాను.. నా వల్ల కావట్లేదు అని బాధ ఎక్కువైపోతోంది..శ్వచ్చంద సంస్థ వారికి teliyachesanu..
E video upload chesinandhuku thanks, water kooda dorakani place lu emka vunnae ante chala ascharyamga vundhi, ee video spread ie veella problem ki solution ravalani korukuntunnam.
Ramu anna adhikarulanu namukuni cheyaledu aanekantya 🏠🏚oka 100 do 500 lo vesukuni aa vutaran nitini eintiki dore collection patukuntya best anipistundi anna valu korukunatu varsham niru happy ga healthy ga thagavachu valasamasya valu vala magavalu kalasi thirchuko vachu annaya
Prabutvam maruthu untundi kani manadesam lo unna adivasulaki mana palle laki rajakiyavalu edi chesinam adichesinam ani matladadame kani enthavaraku manadesam lo adhi sariga abivrudi cheyaledu andaru dhochukune vale bro
వాళ్ళు(ముసురిమిల్లి)ఎక్కడ ఉన్నారు.,ఏమయ్యారు.ప్రాజెక్టుల కారణంగా ఊరు పోయింది.పనిగట్ఠుకని వెళ్ళి చూడగా రూపురేకలు లేవు.ఆ కొండా కోనలు ఇప్పటికీ మనసు నిండా ఉన్నాయి.
Thiz is our Andhra poor quality condition bro.............innocent eyes pure heart ❤️......they all want to wish clean water 💦 that's enoughf......It's Hurting bro ...
Thank you for watching sir.. వారే సాల్వ్ చేసుకోగలిగితే ఇన్ని ఏళ్ళు..అన్ని కష్టాలు.. చాలా బాధ కలిగింది sir.. చాలా మంది వారి తల్లి తండ్రుల జ్ఞాపకార్థం కొన్ని మంచి కార్యాలు చేస్తారు కదా..అలాంటి వారికి ఈ వీడియో చేరాలని ఆశిస్తున్నాను..plz share చెయ్యండి sir
45 ఏళ్ళు నిండిన పేద స్త్రీల కు సాలు కి 18000 రూ,,లు ప్రభుత్వం వేస్తోంది.వీరి దాకా అందుతున్నాయో లేదో.ఈ పతకం చాలా వరకు దుర్వినియోగ మే అవుతోందనేది నా అభిప్రాయం.ఈ లబ్దిని పొందుతున్న వారందరూ పేదలనడం కరెక్టు కాదు.పతకం యొక్క ఆశయానికి,వినియోగించే తీరుకు పొంతన లేదు.పతకం ఏదైనా అది ఉత్పాదకతను పెంచేదిగా ఉండాలి ,తగిన పర్యవేక్షణ ఉండాలి.బూడిద లో పన్నీరు కాకూడదు,అప్పుడే స్వావలంబన విలువ తెలిసి ఆత్మవిస్వాసం ఏర్పడుతుందనేది నా నమ్మకం.
@@kantharao263అంత కొండల్లో మారుమూల చిన్న చిన్న గ్రామాలకు పక్కా రోడ్లు వేయటం ప్రాక్టికల్ గా చాలా ఖర్చుతో కూడుకున్న విషయం..కొన్ని చోట్ల కేవలం 5 నుంచి 10 కుటుంబాలు అడవుల్లో ఉంటాయి.. రోడ్స్ వేయటం అసాధ్యం..వాళ్లకు అక్కడ సోలార్ కరెంటు లాంటి బేసిక్ నీడ్స్ చేయవచ్చు.. కొన్ని ప్రాక్టికల్ గా చేసే అవకాశం ఉండదు..
Muli ram garu namaste andi me videos anni chustamu chaala manchi video chestaru eroju video chala heart touching anipinchindi andi ramu garu water anedi anni jeevarasulaki chaala important andi maku aa place share cheyagalaru memu veltamu maku tochina help chestamu address share cheyandi ledhu mee Ph number pettandi pettandi memu tappakunda munduku vastamu
Thank you అండి.. వారి address.. వీడియో లో పెట్టిందే sir.. NH516 కొత్తగా వేస్తున్న రోడ్ కి ఆనుకునే ఊరు ఉంధి. PEDDAVALASA అని గూగుల్ చేయండి SIR..PLZ HELP
Thank you అండి.. వారి address.. వీడియో లో పెట్టిందే sir.. NH516 కొత్తగా వేస్తున్న రోడ్ కి ఆనుకునే ఊరు ఉంధి. PEDDAVALASA అని గూగుల్ చేయండి SIR..PLZ HELP
Owo.super. videos 👌. B.r.o
తమ్ముడు నువ్వు సూపర్ ఇలాంటి ఎన్ని వీడియోలు వచ్చినా మార్పు రాదు.యువత రాజకీయాల్లోకి రానంత వరకు ఇలాగే ఉంటాయి పరిస్థితులు😢😢 గుండె కదిలించావు.
Thank you sir.. నాకు ఆ వీడియో చేస్తున్నప్పుడు బాధ వేసింది...కచ్ఛితంగా బోర్ వేయిస్తారు అని చెప్పి వచ్చాను.. నా వల్ల కావట్లేదు అని బాధ ఎక్కువైపోతోంది..శ్వచ్చంద సంస్థ వారికి teliyachesanu..
దేశం ఎంతో అభివృద్ధి చెందింది కాని అడవి బిడ్డల జీవితాలు మారలేదు ఇది మన దౌర్భాగ్యం రాంబాబు గారు మంచి వీడియో చేసారు ధన్యవాదాలు ❤❤❤❤❤
Thank you sir and share
Ananda Rao
నువ్వు గొర్రె బిడ్డ వా?
@@TribalMirror0:03 0:05 😮😢
Lol
Manatho compare chesukuntay vallu healthy ga happy ga unnaaru 😂
మన దేశం లో అసలు వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతుంది. మంచి విషయాలు బయటకు తెచ్చారు.
Thank you అండి
E vedio a oka na adikari chudandi ra e rojullo kuda elanti vurulu yunaya great 👍
Super good video 💯👌🙏
అన్న వాళ్ళ సమస్యలు గుర్తు చేసినందుకు థాంక్స్, మరియు వారి సమస్యలు రాజకీయ నాయకులు
అద్భుతం అండి మాలో రాము గారు వాళ్ళ కష్టాలు మీరు ప్రపంచానికి చూపిస్తున్నారు
Heart touching video anna , government borewell 2 istha bagunnu anipinchindi anna 🙏🙏🙏🙏
Heart touching video sir... Very critical position in village sir....
U r best utuber ❤❤❤❤
వాళ్ళ కష్టాలు గుర్తించినదుకు tq
Plz share చెయ్యండి sir
దేశంలో నీటి సమస్య ఇలాంటి గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వారికి కూడా ఆ సమస్య govt. పరిష్కారం చేస్తే బాగుంటుంది.
Hi bro...meru super bro, girijanula jeevana sailini chupusthune varu pade kastaluni chupisthanaru great bro...
Very nice message bro keep it up
They are very facing water problem.Really women's carrying water heavy weight long distance from village.This is very beautiful video 🙏💐💐💐
Thank you sir and. share
Super video baava
Hi friend
Nice 👍💯😂
చాలా బాదగా ఉంది అండి 😢😢పాపం ఆ నీళ్లని ఎలా తాగుతున్నారో😢
నమస్తే మాధవి గారు
Anna me videos chusinapudalla manasu chala happyga vuntundhi thnx anna for showing tha all piecefull videos love u anna❤
E video upload chesinandhuku thanks, water kooda dorakani place lu emka vunnae ante chala ascharyamga vundhi, ee video spread ie veella problem ki solution ravalani korukuntunnam.
Thank you అండి plz share
కానీ నీటి కోసం వాళ్లు పడే కష్టాలు వర్ణనాతీతం
Ramu anna adhikarulanu namukuni cheyaledu aanekantya 🏠🏚oka 100 do 500 lo vesukuni aa vutaran nitini eintiki dore collection patukuntya best anipistundi anna valu korukunatu varsham niru happy ga healthy ga thagavachu valasamasya valu vala magavalu kalasi thirchuko vachu annaya
Chalaa baaundhi video ❤❤❤
Aanna,chalabadha,gaundi
Prabutvam maruthu untundi kani manadesam lo unna adivasulaki mana palle laki rajakiyavalu edi chesinam adichesinam ani matladadame kani enthavaraku manadesam lo adhi sariga abivrudi cheyaledu andaru dhochukune vale bro
e video ni viral chedham, pai adhikarulu/nayakula drusti ki velletatlu chedham
Valla bada cheppalenidi idi nijame, kani yavaro vastrani yadutu choodadam kanna, vooru andaru kalisi moter techukini ee neetine vootloki techukivachukada 😊
Anna boru biyalle hanti yattakarchu haithadi chippu anna nipon nimbar chippu
Jaddangi village video cheyyi anna
Mi Mata baguodi. 👌👌👌👌
Thank you అండి
మనమేఏదైనాచేదాంచూడండి
Ok
చాలా బాధాకరం అన్నయ్య
వాళ్ళు(ముసురిమిల్లి)ఎక్కడ ఉన్నారు.,ఏమయ్యారు.ప్రాజెక్టుల కారణంగా ఊరు పోయింది.పనిగట్ఠుకని వెళ్ళి చూడగా రూపురేకలు లేవు.ఆ కొండా కోనలు ఇప్పటికీ మనసు నిండా ఉన్నాయి.
Mylu ram alanti variki ne sabskyebarsu ni adigi vallaki sahayam cheyavachuga
supar
Our society first change this type of villages... Next automatically change our India..... Pls share any officers...,🙏🙏🙏
Thank you...
Thank you Ramugaru.Due to you only we came to know about this type of villages. Very very tough life.😢😮
Manchi vedio chupincharu
Plz share
Thiz is our Andhra poor quality condition bro.............innocent eyes pure heart ❤️......they all want to wish clean water 💦 that's enoughf......It's Hurting bro ...
సమస్యలు తీర్చే నాయకులులేకపోవడం దురదృష్టకరం.
ts lo kudaa Sagar pakkane vuna thagadaniki chukka nirru radhu vulloki brother edhesm dhosukuntunaru
Bro P.O. ITDA drustiki teesuku vellandi
Super
Ram garu, can you share details on exact location. Can we discuss and see how to help them
Pedavalasa పక్కనే sir...NH 516
Na badhyathalatho nenu allaaduthunnanu. Inka veella badha gurinchi emi alochistam. Aina 18 kutumbaalaki govt water ivvademo anukuntunna.
ఈ ప్రభుత్వాలు నిజమైన పేదరికాన్ని నిర్మూలించడం లేదు.నోరున్న వాడిదే రాజ్యం..వీళ్ల పేరు?పేరున వచ్చిన ఇళ్ళను ఎవరో బడా బాబు కబ్జా చేసేస్తాడు.
Hi brother
Super ram anna🙏
Thank you
Manyam lo e samasya common.villagers matrame solve chesukogalAru
Thank you for watching sir.. వారే సాల్వ్ చేసుకోగలిగితే ఇన్ని ఏళ్ళు..అన్ని కష్టాలు.. చాలా బాధ కలిగింది sir..
చాలా మంది వారి తల్లి తండ్రుల జ్ఞాపకార్థం కొన్ని మంచి కార్యాలు చేస్తారు కదా..అలాంటి వారికి ఈ వీడియో చేరాలని ఆశిస్తున్నాను..plz share చెయ్యండి sir
Kastam.bro.
I would like to sponsor what I can help to get drinking water for them, let me know if I can contact you any anyway let discuss there after ..
Papam
Hai mylu
Hello 👋
వీళ్లకు ముందు ఇళ్ళు, నీళ్ళు, కరెంటు ( సోలార్ ) ఏర్పాటు చేసిన తరువాత రోడ్డు వేయాలి 🙏.. రోడ్డు వేయటం వలన అభివృద్ధి కి మొదటి మెట్టు స్టార్ట్ అవుతుంది..
45 ఏళ్ళు నిండిన పేద స్త్రీల కు సాలు కి 18000 రూ,,లు ప్రభుత్వం వేస్తోంది.వీరి దాకా అందుతున్నాయో లేదో.ఈ పతకం చాలా వరకు దుర్వినియోగ మే అవుతోందనేది నా అభిప్రాయం.ఈ లబ్దిని పొందుతున్న వారందరూ పేదలనడం కరెక్టు కాదు.పతకం యొక్క ఆశయానికి,వినియోగించే తీరుకు పొంతన లేదు.పతకం ఏదైనా అది ఉత్పాదకతను పెంచేదిగా ఉండాలి ,తగిన పర్యవేక్షణ ఉండాలి.బూడిద లో పన్నీరు కాకూడదు,అప్పుడే స్వావలంబన విలువ తెలిసి ఆత్మవిస్వాసం ఏర్పడుతుందనేది నా నమ్మకం.
Real estate developement
ముందు రోడ్డు వేస్తేనే మిగతావన్నీ జరుగుతాయి
@@kantharao263అంత కొండల్లో మారుమూల చిన్న చిన్న గ్రామాలకు పక్కా రోడ్లు వేయటం ప్రాక్టికల్ గా చాలా ఖర్చుతో కూడుకున్న విషయం..కొన్ని చోట్ల కేవలం 5 నుంచి 10 కుటుంబాలు అడవుల్లో ఉంటాయి.. రోడ్స్ వేయటం అసాధ్యం..వాళ్లకు అక్కడ సోలార్ కరెంటు లాంటి బేసిక్ నీడ్స్ చేయవచ్చు.. కొన్ని ప్రాక్టికల్ గా చేసే అవకాశం ఉండదు..
👌👌👌
Meru swathi brother &sister
అవునండి
cousins
Paalakulu goppalu chepputaaru.kaani adavi biddaladi ide batuke.
Hi
Hi
Elati valaki political vallu help cheyachu kadha
అన్న నేను కూడా నీతో జర్నీ చేస్తా అన్న కొంచెం నాకూడా కాంటాక్ట్ అవుతారా మాది నిర్మల్ జిల్లా
Funds akkada poyay evaru thinnaru tribalski separate departments untay
చాలా కష్టాలతో బాధపడుతున్నారు 😢
Mee video chAnnelki nenu eppudo pidha kaani meeru oka reply kooda ivvale from palasa
Ho sorry....& thank you అండి
😢😢😢😢
Me vlg ki vote veyamani evaraina vasthe first water soukaryam chesaka vote vestham anandi
రాము గారు ఈ ఊరులో బోరు వెయ్యడానికి ఎoత అవుతుoది. పర్మిషన్ తీసుకోవాలా? కనుక్కున్నారా? మీ ఫోన్ నెoబరు ఇవ్వoడి
Permission అవసరం లేదు అండి.. పక్క ఊరిలో ఒకరు బోరు వేయించారు...లక్ష దాటింది
పాపం
ʜɪɪ....ᴀɴɴᴀyyᴀ,ᴍᴀᴀᴅɪ ᴀʟʟᴜʀɪ ᴅɪꜱᴛʀɪᴄᴛ ᴋᴏyyᴜʀᴜ ᴍᴀɴᴅᴀʟ,ᴋᴏᴍᴍᴀɴᴜʀᴜ ᴠɪʟʟᴀɢᴇ, ʙʀᴏ ᴍᴇᴇᴋᴜ ᴠᴇʟᴜɴᴛᴇ ᴇᴇ ᴠɪʟʟᴀɢᴇ ᴩᴇᴏᴩʟᴇꜱ ᴋᴀꜱᴛᴀʟᴜ ᴀᴅɪɢɪ ᴛᴇʟᴜꜱᴜᴋᴜɴᴛᴀʀᴀᴀ ᴩʟᴇᴀꜱᴇ 😢
Please text me on instagram
Mylurams 24insta
Veryvery bad inka rojulu marava
Muli ram garu namaste andi me videos anni chustamu chaala manchi video chestaru eroju video chala heart touching anipinchindi andi ramu garu water anedi anni jeevarasulaki chaala important andi maku aa place share cheyagalaru memu veltamu maku tochina help chestamu address share cheyandi ledhu mee Ph number pettandi pettandi memu tappakunda munduku vastamu
Thank you అండి..
వారి address.. వీడియో లో పెట్టిందే sir..
NH516 కొత్తగా వేస్తున్న రోడ్ కి ఆనుకునే ఊరు ఉంధి. PEDDAVALASA అని గూగుల్ చేయండి SIR..PLZ HELP