Yes Ram garu మా గిరిజన లు అనటం కల్మష లేని మనుషులు మీరు అన్నది నిజమే చాల దూర ప్రాంతాల కి వెళ్ళి చూపిస్తున్న రు చాల కష్ట పడుతున్న రు super video Ram garu
Devi and Anand both are leaf curry preparation is simply superb.They are very happy living natural beautiful place.Devi sister eye problem fast recovery to normal.Thank you Mylu ram sir video is very beautiful.💐💐💐.
Ram garu yela unnaru?chuttu yettaina kondalu pachani chetlu prasanta vatavaranam mee devi cheylli vanta total ga chala bagundi prakruti yenta andamainadho okkokka sari.anta.pralaynni srustistundi.aa. paristiti varu yela.yedurkuntaro anipistundi..memu chudaleni nature with beauty ni.chupistunns meeku thank u andi take care.and God bless u Ram garu...... vijayalakshmi
Hi ram garu. Andamaina chinna vooru chala bagundhi. Wife ki health problem unte husband helping nachindhi. Yeppatilage video chala chala nachindhi ram garu
మీరు ఎక్కడ ఉంటారు..అంటే చాల దూరం నుంచి వస్తం అంటున్నారు..వారు అంత శ్రమపడి వచ్చాక వారికి చాలా ఆనందాన్ని , మంచి ప్రాంతాన్ని చూపించాలి. వారిని ఇబ్బంది పెడతాను అని బాధ...
Ala 7-8 houses lo ela untaru vaallu ,, real ga manam ayithe undalemu 10 mints power lekunte ,,vallau ela untaro 😢😢😢😢,but ilanti fake people madya undatam kanna akkada ala pure hearted persons madya undatam chala happy ga untadi❤❤❤
Videos lo nuvvu kanipinchakapote real videos lagaa anipinchatam ledu bro, natural feeling ravatam ledu nee video first time chusanu nuvvu kanipistu videos cheyyi appudu subscriber avtanemo
చాలా వీడియోల్లో కనిపించాను అండి. ఒక్కడినే వీడియోలు షూట్ చేస్తుంటాను. అందువల్ల కొన్ని సార్లు కనిపించటం లేదు..మీ సలహా మేరకు అన్ని వీడియో ల్లో కనిపించ డానికి ట్రై చేస్తాను..thank you అండి.
Mee matalu chala baguntai ram gaaru
Thank you అండి
Super good morning 🌄🌄🌄
చాలా బాగుంది
ధన్యవాదాలు మిత్రమా
Very beautiful location thanks dear
Super super area location
చాల బాగుంది రాము గారు వీడియో.. 💐💐
Thank you rachana గారు
ఆ టైపు చేటలు జత మా ఊరు పట్టి కెళ్ళాను.మా అమ్మ గారు వాటిని చాల భద్రంగా,అపురూపంగా వాడుకనేవారు .నా ఉద్యోగ పర్వం గుర్తుకొస్తోంది
Looks beautiful 😍
నాకు అలాంటి ప్రదేశాలలో ఇల్లు కట్టుకుని ఉండాలని అనిపిస్తోంది
Undandi chethabadulu cheestharu
సూపర్ సార్ నిజంగా చాలా బాగున్నాయి మి వీడియోస్
Thank you అండి
Lucky fellows , living always in beauty of nature.
Great. Thanks for the video showing us life in small villages with people leading simple lives.
Very super video sir... Sorry for late view sir
Yes Ram garu మా గిరిజన లు అనటం కల్మష లేని మనుషులు మీరు అన్నది నిజమే చాల దూర ప్రాంతాల కి వెళ్ళి చూపిస్తున్న రు చాల కష్ట పడుతున్న రు super video Ram garu
Excellent video Andi
Video excellent bro👍👍👍👍👍
Very nice village❤
Super super Village
Ram garu d best UA-cam channel meedhi ❤
Wow thank you so much అండి
Tnq ram unknown places shown well very good happy life really well
Thank you అండి
Devi and Anand both are leaf curry preparation is simply superb.They are very happy living natural beautiful place.Devi sister eye problem fast recovery to normal.Thank you Mylu ram sir video is very beautiful.💐💐💐.
Thank you so much sir
P
Superrr
చాలా బాగుంది అన్న.. 👌
Thank you
నమస్తే సోదర
సూపర్ 👌👌👌🙏
Very nice video s❤❤❤❤
Ma కొయ్యూరు మండలం కూడా చూపిస్తున్న మీకు ధన్యవాదాలు
Super,,,,❤❤❤❤❤❤
Super sestar
Superb
Very nice
😊 peaceful life. Natural life.
Chala bavundi
సీమ మిరప కాయలు చాలా కారంగా ఉంటాయి ఈ కారాన్ని మా అమ్మగారు అప్పడాలు చేయడానికి ప్రత్యేకంగా వాడే వారు
Wow.. అప్పడాల తయారీ కోసం ఈ సీమ మిర్చి
చిలక తోటకూర మామిడికాయ వేసి పప్పు వేసి చేసుకుంటే బావుంటుంది
Annayya idhe first time Mee videos chusthunna ilanti inka cheyalani korukuntunna
Thank you
Maadi Anantha giri Mandalam
Borra Jn..Mee vidios Anni chustu vuntaanu. Chala baguntai..Mee voice kuda chaala baguntundi
చాలా చాల thank you అండి
సూపర్ సూపర్ అన్న
Super video andi rams garu
Thank you అండి
బ్రదర్ మేము కూడా చిలక తోటకూర అంటాము
Ram garu yela unnaru?chuttu yettaina kondalu pachani chetlu prasanta vatavaranam mee devi cheylli vanta total ga chala bagundi prakruti yenta andamainadho okkokka sari.anta.pralaynni srustistundi.aa. paristiti varu yela.yedurkuntaro anipistundi..memu chudaleni nature with beauty ni.chupistunns meeku thank u andi take care.and God bless u Ram garu...... vijayalakshmi
నేనూ బాగున్నాను అండి.. చాలా థాంక్స్ అండి
There are hundreds of villages in Andra pradesh which are like drought areas
But here this scencelooks sobeautyful like in North India
నాకు అకు కూరలు లో పచ్చి మిర్చి వేచి వండిన కూర నాకు చాలా ఇష్టం అన్న
అమ్మకు కూడా అలాగే ఇష్టం తమ్ముడూ...
వీడియో సూపర్👌👌👌👌👌 అన్నయ్య... ❤❤❤💐💐💐
GOOD LOCATION HOUSE
Intlo ki snakes, scorpion lantivi raava, ammo chustene bayam vestundi.
వస్తాయి rare ga
Super
Super life
Ram anna mee videos super kadupu ninda annam tinnattu vuntai super anna roju annam tintu chustanu
Thank you అండి
Super 👌🙏🙏🙏
Maña. Vallani. Maneme. Ankareg. Cheyali. Durgapur. Kondalu. Kadu. Than ks. Nayana😊😊😊😊
alaga. kodala madya. ellulu. chala. baguntay valaa maneebagundi. elaanti. charjes. v undavu
Chaala baagundi video ,,, happy ga untadi ❤❤❤ peaceful ga undi manasu ,,
Thank you అండి
Hi ram garu. Andamaina chinna vooru chala bagundhi. Wife ki health problem unte husband helping nachindhi. Yeppatilage video chala chala nachindhi ram garu
Thank you అండి
ఇది గురుగ్గుర...
Super brother
సూపర్ ❤️w❤️❤️w❤️❤️❤️❤️❤️❤️
Nice video anna❤❤
Wow
Lokesan super bro
Supper
రాంబాబు గారు ఎలా ఉన్నారు ఈ వీడియో మంచిగుంది
నమస్తే అండి..thank you
Nice
Baset videos Ram
Where do they get water from
Discovery of water
సూపర్ తమ్ముడు
Memu kodejuttu aku antamu ❤
Sir memu vastamu మమ్మల్ని తీసుకెళ్లండి
మీరు ఎక్కడ ఉంటారు..అంటే చాల దూరం నుంచి వస్తం అంటున్నారు..వారు అంత శ్రమపడి వచ్చాక వారికి చాలా ఆనందాన్ని , మంచి ప్రాంతాన్ని చూపించాలి. వారిని ఇబ్బంది పెడతాను అని బాధ...
👌👌👌👌👌❤️❤️❤️❤️😍
Super hero
Hi
Nice Anna Marchi poye Mana Samkruthini Chupistunaru Nv Super Annayya Ellanti Videos Mareno Cheyalani Karukuntunanu
Ok bro... thank you for your encouragement
Girijana mahilalu vaalla kante chinna vaallani pelli chesukuntara ? Vaallu iddaru akka, thammulla laaga vunnaru
Nice episode bro❤
Thank you
Naku kuda vadadebba thagili monna 102 fever, vipareethamaina neerasam vacchayi
అయ్యో..ఇప్పుడెలా ఉన్నారు వాణి గారు..
@@TribalMirror nenu msg petti 3 days ayindi 😃😃😃
పెళ్లి హడావిడి లో ఉన్న ము.ఇప్పుడే కొంచెం కాలి drikindhi
@@TribalMirror yevaridi pelli ?
అక్క ది
Anna mi mulakayalu vuntayya anna
Hai ram garu meeru kuda 1 spoon tini taste chappochugaa😊
Enti ram garu reply ivvaru ?
👌👌👌👌👌
Hai andi ramu garu ippude subsribe chesaanu ee madya mee veedios choosi chaala nachhi subsribe chesaanu chaala bavunnai mee veedios
Full address bro
👌
Nee pilupu chaala chakkaga undi thammudu
Description లో అడ్రస్ మెన్షన్ చేయండి క్లియర్ గా..... తప్పకుండ నేచర్ ని ఇష్టపడేవారు సందర్శిస్తారు.... 🙏🙏🙏
వీడియో లోనే మధ్యలో ఇచ్చాను అండి..
హ... చూసాను అన్న.... సూపర్బ్.... గ్రేట్ జాబ్... 🙏🙏
👌👌ఫష్ట్ కామెంట్ నేను చేసానండి❤
Madhi Nellore andi
నమస్తే అండి..పెళ్లి హడావిడి లో reply late అయ్యింది.thank you మాధవి గారు..
Brother meeru uuru peru chepthunnaru ok but district name cheppandi elaa vellalo cheppandi plz
Ala 7-8 houses lo ela untaru vaallu ,, real ga manam ayithe undalemu 10 mints power lekunte ,,vallau ela untaro 😢😢😢😢,but ilanti fake people madya undatam kanna akkada ala pure hearted persons madya undatam chala happy ga untadi❤❤❤
వాళ్ల దగ్గర దొరికే సీమ మిరపకాయలు నాకు పంపిస్తానికి కుదురుతుందా మా సైడు కూడా అలాంటి మిరపకాయలు పెంపకం చేయాలని ఉన్నది దయచేసి కొద్దిగా సహకారం అందించండి
Pulses kavali
Chudtunte akkade vundalanipistundi.
Sir aapke Udhar nalleru plant milega
I don't know Hindi sir.. please send again in english
Even araku tribals kuda convert iyara Christianity ki...
Videos lo nuvvu kanipinchakapote real videos lagaa anipinchatam ledu bro, natural feeling ravatam ledu nee video first time chusanu nuvvu kanipistu videos cheyyi appudu subscriber avtanemo
చాలా వీడియోల్లో కనిపించాను అండి. ఒక్కడినే వీడియోలు షూట్ చేస్తుంటాను. అందువల్ల కొన్ని సార్లు కనిపించటం లేదు..మీ సలహా మేరకు అన్ని వీడియో ల్లో కనిపించ డానికి ట్రై చేస్తాను..thank you అండి.
Bayya any farmer number ivvandi
ఈ సారి వారికి అడిగి తీసుకుంటాను అండి..మా ఊరు నుంచి చాలా దూరం..