నాగరాణి భవిత నాగకన్య నా ? నాటకమా? | Snake Girl Nagarani Bhavitha | Kashi Balakrishna | Tree Media

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Devotion Channel is The Home of God.
    Subscribe for Good Devotional Videos.
    #treemediadevotion
    నాగరాణి భవిత నాగకన్య నా ? నాటకమా? | Snake Girl Nagarani Bhavitha | Kashi Balakrishna | Tree Media
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediadevotion
    Twitter : / treemedianews
    #SnakeGirl #SnakeGirlBhavitha #trending #kashibalakrishna
    #telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
    #treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

КОМЕНТАРІ • 121

  • @YesuRathnam-f4c
    @YesuRathnam-f4c Місяць тому +59

    గురువుగారు మీరు చెప్పింది 100% కరెక్ట్ గా చెప్పారు

  • @koppisettiramakrishna1114
    @koppisettiramakrishna1114 6 днів тому +3

    నిజం మీరు మాట్లాడింది గురువు గారు

  • @Sanjana-zb3jl
    @Sanjana-zb3jl Місяць тому +31

    నిజం చెప్పారు గురువుగారు 🙏

  • @SrinuGartam
    @SrinuGartam Місяць тому +11

    గురువుగారు మీరు ఆడిన మాట 100% కరెక్ట్

  • @nithamrajabapu8439
    @nithamrajabapu8439 24 дні тому +2

    చాల బాగచెప్పారు గురువుగారు కాని వాల్లకి ఇలాసేసి డబ్బులు సంపాదించడం కావాలి

  • @maheshkommu5222
    @maheshkommu5222 Місяць тому +12

    Guruvu garu, mi lanti vallu ee dheshaniki chala avsaram

  • @b.praveenkumar1878
    @b.praveenkumar1878 Місяць тому +12

    Excellent message guruvu garu ❤

  • @jessyarigela6158
    @jessyarigela6158 Місяць тому +4

    Chala baga matladaruu sir.

  • @user-ol5tb4be3l
    @user-ol5tb4be3l Місяць тому +2

    Chala bagha chepparu sir 🙏🙏🙏🙏🙏🙏💯💯💯

  • @poojasankalpadarshanam
    @poojasankalpadarshanam Місяць тому +7

    మీరు అన్నది కరెక్టే గురువుగారు 🙏🙏💐

  • @jyothivadlamudrivadalmudii4161
    @jyothivadlamudrivadalmudii4161 Місяць тому +2

    సూపర్ సూపర్ సూపర్

  • @ksharadhabai4783
    @ksharadhabai4783 Місяць тому +1

    చాలా చెప్పారు గురు గారు 🙏🙏🙏

  • @divijasathya2727
    @divijasathya2727 Місяць тому +2

    Sir meru anadhi 100%correct 🙏🏻

  • @akashreddy4700
    @akashreddy4700 Місяць тому +7

    Super 🎉ga chepparu guru ji

  • @nagalakshminidiganti6862
    @nagalakshminidiganti6862 Місяць тому +5

    Bala,baaga,chepparu,guruvu, gaaru super

  • @LalithaValipe
    @LalithaValipe Місяць тому

    Chaala chaala Baga chepparu guruvu gaaru 🙏🙏hare Krishna 🙏🙏

  • @kalavathikala6913
    @kalavathikala6913 Місяць тому +61

    ఒక ఇంటర్యూ లో చెప్పింది నేను tv చూడను, ఫోన్ వాడను అన్నది. ఇంకొక ఇంటర్యూ లో అనంత పద్మనాభ స్వామి గురించి సోషల్ మీడియా లో చూసాను అని చెప్పింది, మీరు అన్నట్టు ఆమె ఏదైనా అడిగినప్పుడు దాటేయడానికి దేవ రహస్యం అని చెప్పేస్తుంది. స్వామి గారు నాకు పూర్వ జన్మ గురించి తెలియదు గాని నా ఫ్యామిలీ లో గాని తెలిసిన వాళ్లకు గాని ఏదైనా జరుగుతుంది అంటే ముందుగానే కల లో తెలుస్తుంది కొన్ని గుర్తుకు ఉంటాయి, మరి కొన్ని కలలు గుర్తుకు ఉండవు నిజం అయ్యాక గుర్తుకు వస్తాయి, కలలో ఎప్పుడు చూడని వ్యక్తుల మొహాలు చూసాను, ఇప్పటికి కూడ రియల్గా వాళ్ళను చూడలేదు, ఆలా అని గత జన్మ ఉందని నేను అనుకోవడం లేదు కధా, ఒకవేళ ఉంటే ఉంటది జీవి అన్నాక జన్మ లు సహజం, ఆ జన్మ లో పాత్ర ముగిసింది ఇంకా అక్కటితో వదిలేసి ఈ జన్మలో కొత్త బంధాలు బాధ్యత లు వచ్చాయిగా అవి నెరవేర్చుకుంటూ పోతే ఇంకొక జన్మ లో అయినా గత జన్మ గుర్తులు జ్ఞాపకం ఉండవు, పోయిన జన్మ లో చేయకపోయినవి ఇప్పుడు చేయాలి అని జ్ఞాపకం వస్తే, ఈ జన్మ లో చేయకపోయినా పనులు మరుసటి జన్మ లో జ్ఞాపకం వస్తాయి కాబట్టి ఇంకా ఆ భవిత ఇంతటితో ఆపేసి ఈ జన్మ లో కొత్తగా తల్లి తండ్రులు చెల్లెల్లు ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచిస్తే సరిపోతుంది

    • @జలంధర్గౌడ్
      @జలంధర్గౌడ్ Місяць тому +6

      నాక్కూడా కలలో జరగబోయేది కొంచెం తెలుస్తుంది. కానీ జ్ఞాపకం ఉండదు. ఆమె మాత్రం డబ్బుల కోసమే ఇదంతా చేస్తుంది అని నా అభిప్రాయం. లేకుంటే ఫేమస్ కావడానికి చేస్తుంది కావొచ్చు.

    • @kalavathikala6913
      @kalavathikala6913 Місяць тому

      @@Sitarasai_vlogs అవును సిస్టర్ గత జన్మ గుర్తులు రావడం సహజం కానీ వాటినే పట్టుకొని ప్రస్తుత జన్మ నాశనం చేసుకోవడం ముర్కత్వం.

    • @prasannaramesh4937
      @prasannaramesh4937 Місяць тому +3

      Naku appudappudu ala vastai

    • @kalavathikala6913
      @kalavathikala6913 Місяць тому

      @@జలంధర్గౌడ్ ఏదైనా గత జన్మ జ్ఞాపకాల కోసం ప్రస్తుత జన్మ ప్రాబ్లమ్స్ లో పెట్టుకోకూడదు అండి, భవిత అదే చేస్తుంది.

    • @kumarsaisai1792
      @kumarsaisai1792 Місяць тому +2

      Nijjamga naku alane jarugatayi bro

  • @SanthoshiArasada
    @SanthoshiArasada Місяць тому +6

    Super sir correct ga chepparu 💯 nijam edhey ardham kadhu evariki

  • @chandravlogs1203
    @chandravlogs1203 Місяць тому +1

    Super chepparu

  • @prameelalenka6595
    @prameelalenka6595 Місяць тому +1

    Yes correct 💯🙏🙏🙏

  • @Malleswar3151
    @Malleswar3151 Місяць тому +7

    Super ayya meru chepina di

  • @lavanyagogulakonda
    @lavanyagogulakonda Місяць тому

    Super guruvu garu baga gaddi pettaru

  • @saralavital1140
    @saralavital1140 Місяць тому +8

    Baga cheperu andi

  • @azithpasha2923
    @azithpasha2923 Місяць тому

    True words 💯💯💯💯💯

  • @musfirabanu32
    @musfirabanu32 Місяць тому +8

    Paapa kaadamma ammaai 😊

  • @manjulaanand-nm3wk
    @manjulaanand-nm3wk 27 днів тому

    Yes 💯

  • @Anjalianddeepthi
    @Anjalianddeepthi Місяць тому +4

    Super guru ji

  • @geethasworld143
    @geethasworld143 Місяць тому +4

    Chala chakkaga chepparandi.... ah ammai chethulara future ni spoil cheskuntondhi

  • @jeshwanthreddy5845
    @jeshwanthreddy5845 Місяць тому +1

    Chaala karect ga chepparu guruvugaaru

  • @srinivasaraot3084
    @srinivasaraot3084 Місяць тому

    Namaskaram

  • @chiranjeevijakkula3662
    @chiranjeevijakkula3662 Місяць тому

    Super guruji

  • @arunasreegone3002
    @arunasreegone3002 Місяць тому

    💯👋 Correct

  • @samuelvadala2120
    @samuelvadala2120 Місяць тому +4

    SWAMI GARU MIRU GREAT🙏🏻🙏🏻

  • @user-pk3vr4yl8y
    @user-pk3vr4yl8y Місяць тому +5

    Swamy miru great

  • @chrajkumarchrajkumar4579
    @chrajkumarchrajkumar4579 Місяць тому +6

    Super ayya

  • @KarmayogiMallesham3738
    @KarmayogiMallesham3738 Місяць тому +4

    ఇదంతా కలి మాయ

  • @Leela-r9p
    @Leela-r9p Місяць тому +1

    Guruji super message

  • @bostharani109
    @bostharani109 Місяць тому +2

    Nijame guruvigaru thalli thandrili chusukunte saripothundhi

    • @amuh2606
      @amuh2606 Місяць тому

      Baga chepparu andi

  • @shivafamousT.V007
    @shivafamousT.V007 Місяць тому

    👌

  • @tejvarshithofficial9989
    @tejvarshithofficial9989 Місяць тому

    Yes guruvu garu,yes bale cheparu

  • @generalupdates4738
    @generalupdates4738 8 днів тому

    బాపనోలు అబద్దాల గళ్ళు, బాటవాజ్ గళ్ళు. విలనీ నమ్మొద్దు. 👈👈

  • @bothsavanajakshi6485
    @bothsavanajakshi6485 Місяць тому +1

    Nice, sir, what u said its 101% correct sir

  • @prasadkama1428
    @prasadkama1428 Місяць тому +2

    Guruvugaru Yadardha vaadi loka virodhi ane saametha vundi. Meeru nijam matladithe ee roju llo evaraki nachchadu andi. Andaraki pukarlu, abaddhale kaavali. Analytical ga think cheyaru

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy121 Місяць тому +8

    ఏదయినా అడిగితే నేను మీకు చెప్పకూడదు అంటుంది ఎం లేదు ఆమెకి కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ అవసరం తప్పకుండా

  • @royalraju4558
    @royalraju4558 29 днів тому

    Swamy miru a bavithagariki anantha padbanabha swamy ki thiskoni vellandi swamy memu chustham kada gurugaru gurubyo namaha 🙏🙏🙏

  • @LashmiAnupoju
    @LashmiAnupoju Місяць тому

    Super sway

  • @shaikbasheer3250
    @shaikbasheer3250 Місяць тому

    Great

  • @gaddam7114
    @gaddam7114 Місяць тому +3

    Entha baga crystal clearga cheppesaru andi😅😅venuswamy ni kuda annaruu😂😂😂

  • @elfriedavictor1681
    @elfriedavictor1681 Місяць тому

    Well said

  • @sarvesanyesumani3035
    @sarvesanyesumani3035 Місяць тому

    Boosam vedechende chusara plz cheppande

  • @pratyushareddy4431
    @pratyushareddy4431 Місяць тому

    నీజం
    సరు

  • @pavithravamsi9960
    @pavithravamsi9960 Місяць тому

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂nijam thathayya garu

  • @saherabanushaik-c1u
    @saherabanushaik-c1u Місяць тому

    Chanels valle encourage chestunai. Baan cheyendi vallani

  • @luckyallam855
    @luckyallam855 Місяць тому +1

    👌👌👌👌👌

  • @SiriSirisha-sn3qq
    @SiriSirisha-sn3qq Місяць тому

    విజేయనగరం లో హనుమాన్ జెకషన్ లో లేదు

  • @rasaputrarani172
    @rasaputrarani172 Місяць тому +1

    Kubusam kaadu ,amee ledu.a ammaayiki ado koddi ga skin allergy vunnatlu vundi.polusulu gaa vastundi skin nundi a aaayi. Polusulu ante
    Fish polusulu gaa vundaali.

  • @SaiChopparapu
    @SaiChopparapu Місяць тому +3

    ఛానల్ వాళ్ళు చాలా బెనిఫిట్ పొందుతున్నారు. తల్లి బిడ్డలు నష్టపోతున్నారు. ఇంతకుముందే జరిగింది ఏదో ఒక ఊరిలో తల్లి తండ్రి ఇద్దరు ఆడపిల్లలు గొప్పగా చదువుకున్న కుటుంబం. ఆ ఇద్దరు ఆడపిల్లలకి పూజలు ఎక్కువైపోయి మేము శివ స్వరూపులం చచ్చిపోయి కూడా మళ్ళీ పుడతామ్ అని కన్న తల్లి చేతనే అతి దారుణంగా చంపించుకున్నారు. ఆ ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. జైశ్రీరామ్

  • @Sandyyy457
    @Sandyyy457 Місяць тому

    Nannu,paamulu protect chesthunnattu...and nathone untunnattu ila chaala rakaluga positive ga kalalu osthuntai...but veeti gurinche aalochisthu unte life lo stuck aipotham....mana life ni continue cheyalante veeti gurinchi aalochinchakudadhu...normal life ni lead chesthene baguntundhi...ee storys eanto kani..aa Bhavitha life spoil avthundhi

  • @pushparajukamalaapuram349
    @pushparajukamalaapuram349 5 днів тому

    గత జన్మలో,నాగదేవతకూతు
    రట మరోజన్మలో రాణి కూతు
    రట, ఈ జన్మలో ఈ తల్లి కూ తు
    రట. వచ్చేజన్మకూడ తెలుసుకో
    తల్లి నీ బ్రతుకు బస్తండింగే.
    బార్డర్ దాటి పోయిన భవిత కైలాసం వెళ్లి శివుని దర్శనం
    చేసుకుందట.కైలాసం ఎలా వుంది అంటే కాన్ఫిడెంటల్ ఆట
    చెప్పకూడదట.కాళి మాతను చూసి0ద ట.విజయనరం టెంపుల్క్రింద నాగ దేవి దేవుళ్ళు
    ఉన్నారట,వాటిని వెలికి తీసి
    పూజలు నిర్వహించి ,ప్రపంచ
    ఖ్యాతి తేవాలని ఆ అమ్మాయి
    జీవితాశయం ఆట. నాగబంధం
    తొలగించే శక్తి తనకుండట.ఆను
    మ తిస్తే అనంత పద్మనాభుడు
    మాలిగలకున్న నాగబంధం తో
    లగిస్తుందట.తెలిసి తెలిసి భవిత
    జీవితం పాడు చేశారు .ఇకనైనా
    కల్లుతెరచి పిల్ల భవిషత్తు చూడం డి.సినిమాలలో చూడటానికి భాగుంటాయి.నిజజీవితంలో చాల కష్టం భవితకు పీరియడ్స్
    వుంటే పిల్లలను కంటుందా
    పాములా గుడ్లు పెడుతుందా?
    చెప్పమనండి.

  • @musfirabanu32
    @musfirabanu32 Місяць тому +5

    Bhavitha ippudu english kooda nerchu kuntundata, yendu ko telisinda BBC ki velli interview eevvadaanki tayaari. Ahaa yemi telivitetalu 😅 Bhavitha.
    Yevado swami anta veera Brammam gaaru cheppindi veede cheppesyanu antunnadu siggu ledu chee.

  • @rasaputrarani172
    @rasaputrarani172 Місяць тому

    Atanu, purva janma lo nenu Naga raaju nu ani cheppukunnaadu.

  • @modelerchintu1
    @modelerchintu1 Місяць тому +1

    🎉

  • @rajitharaj7200
    @rajitharaj7200 Місяць тому +1

    Ee nidhulu Lev Padbhanabha temple lo, unna nidhi a thisindhe...

  • @DOCTOROFSPORTS-oe3id
    @DOCTOROFSPORTS-oe3id Місяць тому +1

    Guru that is not correct Guru to them and spoiled those two members Guru Please save them from that Guru

  • @జలంధర్గౌడ్
    @జలంధర్గౌడ్ Місяць тому +5

    తను డబ్బుల కోసం ఇదంతా చేస్తుంది. లేదంటే ఫేమస్ కావడానికి చేస్తుంది కావొచ్చు. నిజంగా తనకు ఆ శక్తి ఉంటే ఇలా పబ్లిక్ లో మీటింగ్ మరియు ఇంటర్వ్యూ లు ఇవ్వరు. ఆలోచన చేయండి.

  • @bachusandhyarani2589
    @bachusandhyarani2589 Місяць тому +2

    నిజంగా గురువుగారు మీరు అన్నట్టుగా అది దైవ రహస్యం అయితే తాను ఎన్ని చానల్స్ లో ఎందుకని ఇంటర్వ్యూలు ఇస్తూ తనని తాను ఎందుకు ఫేమస్ చేసుకోవాలని చూస్తుంది తనని ఎవరూ పిలిచి తన శక్తుల గురించి అడగలేరు కదా తనకు తాను మీడియా ముందుకు వస్తేనే కదా అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి అది అది కూడా వాళ్ళ అమ్మ భవిత ఇద్దరు చెబితేనే కదా అందరికీ తెలుస్తున్నాయి అంత దైవ రహస్యం అయినప్పుడు తాను ఎందుకని ఇలా అన్ని చానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తుంది తాను సెలబ్రిటీ కావాలని ఆశపడుతుంది అంతే దానికి భవిత ఎంచుకున్న సులువైన మార్గం ఇది

  • @krishnapriyanka5222
    @krishnapriyanka5222 Місяць тому

    Meru nerupaichade

  • @NoorjahanShake-fp1jx
    @NoorjahanShake-fp1jx Місяць тому +1

    Nenu na naber esata naggu pammulu peddu tha

  • @snehas20039
    @snehas20039 Місяць тому

    Correct Swami.... attention seeker amee

  • @Chintuchinnu-c3b
    @Chintuchinnu-c3b Місяць тому +1

    Guruvu Garu .....alaa ande miru pujari malli haa ammayi froof chupishthundi kadhaa first Avi chuse matladi...
    Arey vadu adho chepthe miru pechi pu...k la lagaa alaa. Vintunnaroo emoo ra babu sare Ethanu guruvu Garu ithe first nvvu haa ammayi froof lu chupishthundi guruvu Garu nvvu matalu chalaa cheppachu guruvu Garu nvvu malli pujari ithe devude ki nvvu as temple lo pujaroo thelvadhu Kani nvvu puja cheese devudu ki oka niyaAma Nina dhanalu untayaa levaa Unte Avi nvvu chepthavaa haa andhuku guruvu Garu thelaa kunte Ukoo Kani pichi pichi matalu matladaku wasmy...
    Sare ammayi cheppedi thappu ani ankundham ante Dr.s kuda em telushthale kadhaa Mari alaa ammayi pichidi ankunna Dr....ithe cheptharu gaa adho okati ha andhuku Mari Dr...kuda dhorkuthale Mari haa
    Arey ammayi valla kadhu aney kadha elaa video lo vasthe inaa haa temple Undhi ani thelusthadi ani ammayi cheppedi.... Miru emooo cheppadam me kendha villu pichi..pu...k..lekka comment lu arey miru cheppande okaa panthul dhaggari ki velthe manam em antam em panthunlu Dr dhaggaraku vellu first antam Mari ekkada cheppedi avaru🤔.. haa ammayi cheppedi vinande froofs chudande tharvatha matladande ok...👍 AMMAYI KI SAPOT ga Undande haa ammayi ki sapot plz like 👍

  • @starshorts272
    @starshorts272 Місяць тому

    Night time ame vere lokaniki velli nappudu doctor Chek chested nijam telusthundi

    • @varalus9680
      @varalus9680 Місяць тому

      Already medicin ma ammakosam theesukuntunna ani cheppindi.

  • @arunKumar-dp3ut
    @arunKumar-dp3ut Місяць тому

    Nijanga ahh place lo temple vuntai em chestaru meru?

  • @nakkasailaja2643
    @nakkasailaja2643 Місяць тому

    🙏

  • @lokeshyadav8157
    @lokeshyadav8157 Місяць тому

    🤣🤣🤣🤣🤣🤣100 percent correct guru garu

  • @krishnapriyanka5222
    @krishnapriyanka5222 Місяць тому

    Meku neruopechade

  • @NoorjahanShake-fp1jx
    @NoorjahanShake-fp1jx Місяць тому

    Adi dammi ra nayana

  • @Padma-rf8bt
    @Padma-rf8bt Місяць тому

    Meru manchi guruvula mare meru cheta swamije kadha meru enduku veral cheskuntunaru elanti valaki tagina bude chepali elanti valu noru etha kunda unde la chyali

  • @BodeRamali
    @BodeRamali Місяць тому +1

    Nenu rendo rakada Krishna Swami ji ipp eppudu generation Lo pratidin number 10 correct kadu Atlantic devatha photo andar nahin manam nammal Shinde appudu

  • @Chintuchinnu-c3b
    @Chintuchinnu-c3b Місяць тому

    E video chudande😅 haa andharu eee panthul dhaggari vellande😅

  • @Vasantha-rv8im
    @Vasantha-rv8im Місяць тому

    Amecu capadinade chepparu kada a ammaye ki ami vasundi a papadi nijame sir

  • @satyap5043
    @satyap5043 Місяць тому +3

    భవిత ఇంకా ఆ నాగరాణి వెషం విడవండి. జీవితంలొ బాగుంటాది

  • @kollalakshminarayana9319
    @kollalakshminarayana9319 Місяць тому

    Sri Gurubhyonnamaha

  • @Padma-rf8bt
    @Padma-rf8bt Місяць тому

    Meru ala chepatamm tapu meru antha peda botu petaru gaa meru chepina matalu memu namacha chepande ela mtlade valaki kachitam gaa karmma anbavestaru

  • @swativlogs471
    @swativlogs471 Місяць тому +1

    Pls late cheyyakandi

  • @NoorjahanShake-fp1jx
    @NoorjahanShake-fp1jx Місяць тому

    Nenu naga devtha pamulu pedutha rammnu

  • @DevendarJerpula
    @DevendarJerpula Місяць тому

    Niku shapam tagulutunde same nagamma nuva chusukovali e ka

  • @NoorjahanShake-fp1jx
    @NoorjahanShake-fp1jx Місяць тому

    Nenu dainkuki baya padnu

  • @Jyothipolepaka
    @Jyothipolepaka Місяць тому

    Eee ankul cheppendi light

  • @jyothivadlamudrivadalmudii4161
    @jyothivadlamudrivadalmudii4161 Місяць тому

    😡😡😡😡😡👌👌👌👌👌

  • @KotnakaLavanya-qz1wg
    @KotnakaLavanya-qz1wg Місяць тому

    ❤❤❤ 😍😍😍🤗🤗🤗💙💙💙🙂🙂🙂🥰🥰🥰

  • @Sandhyarani-rz4me
    @Sandhyarani-rz4me Місяць тому

    Mana india vallu chala Mandi elane mosapothunaru

  • @arunasreegone3002
    @arunasreegone3002 Місяць тому

    Supychepoaru media vallu nijamga ameki gudikattustharu
    Erravaram laga😂😂😂

  • @pratyushareddy4431
    @pratyushareddy4431 Місяць тому +2

    10000
    నీ జం
    సారు

  • @parvathidevi6444
    @parvathidevi6444 Місяць тому

    Meeru kuda bhavitha tho vijayanagaram vellaranta kadaa swamy¿

    • @aghoratv
      @aghoratv Місяць тому

      Ledu Nayana

    • @Charanvi46
      @Charanvi46 Місяць тому

      ​@@aghoratvMee contact number ivandi Guru garu

  • @prameelalenka6595
    @prameelalenka6595 Місяць тому

    Guruvu గారు full ఫేక్ ami chudakunda vijanagaram ekkda vundi ani Ela telusu madi kada vijanagaram ninu kuda phone lo chusa templ

  • @sarvesanyesumani3035
    @sarvesanyesumani3035 Місяць тому

    Stop this nuscence that girl

  • @venkataramana3467
    @venkataramana3467 Місяць тому

    Apa kadu ammayi.

  • @hari99963
    @hari99963 Місяць тому

    Bussuu taani inka chaalu nee veshaalu, bongu rahasyam, neeku matrame telusu,

  • @ramanikonduri3681
    @ramanikonduri3681 Місяць тому

    Kunda baddalu kottenattu chypparu nejam

  • @AfsanaBegam-t4z
    @AfsanaBegam-t4z Місяць тому

    😅😅😅