యాదన్న కొత్త పాట 😀 నాటు కోడి కర్రీ చేసినం 🥘

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • సూర్య వంశం సినిమా నుండి రోజవే చిన్ని రోజవే 😀పాట విని కామెంట్ చేయండి 🙏😍

КОМЕНТАРІ • 801

  • @dangertrucks
    @dangertrucks  Місяць тому +227

    సూర్య వంశం సినిమా నుండి రోజవే చిన్ని రోజవే 😀పాట విని కామెంట్ చేయండి 🙏😍

  • @maheshbabu3703
    @maheshbabu3703 Місяць тому +167

    నేను కామెంట్ పెట్టిన ఆ పాట పాడినందుకు మహేష్ అన్నకు యాదన్న కు ధన్యవాదములు

  • @KmadhuKmadhu-pn4vh
    @KmadhuKmadhu-pn4vh Місяць тому +44

    Anna na కోసం పుణ్ణ్య బూమి నా దేశం నమో నమామి ఒక్క సారి 😊😊😊😊plz అన్న

  • @mkdhanunjaya3726
    @mkdhanunjaya3726 Місяць тому +47

    యాదన్న తాత పాట సూపర్ గా పాడాలి

  • @MudhigondaSuresh
    @MudhigondaSuresh Місяць тому +30

    నెక్స్ట్ సాంగ్ ప్రాణ స్నేహితులు మూవీనుంచి స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా సాంగ్ పడించు మహేష్ బ్రో జై డ్రైవర్ 🤝

  • @Prapancayatrikudu01
    @Prapancayatrikudu01 Місяць тому +16

    Abhalisha nunchi navindi maley chendu song love from Peddapuram ❤❤

  • @harishdarsigunta8300
    @harishdarsigunta8300 Місяць тому +18

    మహేష్ అన్నా తెలంగాణా పల్లే పాటలు పాడించూ
    . అసలు యాదన్నకి ఏం సాంగ్ ఇష్టమో అడుగు ఆ సాంగ్ పాడించు జై డ్రైవరస్

  • @user-wc9yc4hr1l
    @user-wc9yc4hr1l Місяць тому +6

    యదన్న సూపర్ సింగర్ 👍👏👏👏👍

  • @dandlapatibrahmaiah7
    @dandlapatibrahmaiah7 Місяць тому +6

    యాదన్న సూపర్ గా పాడుతున్నాడు

  • @user-ni7ft5ze2s
    @user-ni7ft5ze2s Місяць тому +18

    యాదన్న పాట సూపర్

  • @user-sb4nf9yl7n
    @user-sb4nf9yl7n Місяць тому +1

    rojave rojave ,chinni rojave super yadaana 😂😂

  • @user-pr9nb4vp9y
    @user-pr9nb4vp9y Місяць тому +3

    మహేష్ అన్న స్కిన్ కిన్ ఇలాంటివి పెట్టు బాగుంది పాటలకంటే మధ్యాలో యదన్న నత్తి మాటలు సూపర్ అన్న జై డ్రైవర్

  • @vongurimaraiah
    @vongurimaraiah Місяць тому +126

    ఒక్క ఎపిసోడ్ మిస్ కాకుండా చూసేవాళ్ళు ఒక like వేసుకోండి

  • @MudhigondaSuresh
    @MudhigondaSuresh Місяць тому +10

    యాదనా నువ్వు మహేష్ ని అన్నా అనకూడదు అయిసు తాగుతది మహేష్ అని పిలువు యాదన్న 🙌🙏🤝

  • @mohammedsirajuddin5247
    @mohammedsirajuddin5247 Місяць тому +1

    యాదన్న కామెడీ సూపర్

  • @RajuShende-BorraigudamMh
    @RajuShende-BorraigudamMh Місяць тому +1

    Love you Anna song Jai yadanna

  • @saikrishnasai8207
    @saikrishnasai8207 Місяць тому +2

    Yadi model super❤👍👏

  • @sreenivasulumadineni5326
    @sreenivasulumadineni5326 Місяць тому +1

    Super from మదనపల్లి A p

  • @regalaseshagiri4223
    @regalaseshagiri4223 Місяць тому +4

    మా పవర్ స్టార్ సాంగ్ ఒకటి పాడించన్న ఖుషి సినిమా నుంచి అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే

  • @GanaB-iv9el
    @GanaB-iv9el Місяць тому +2

    Yadanna super singer 😊

  • @chintharamesh1520
    @chintharamesh1520 Місяць тому +3

    ఒరేయ్ ఆజాము యాదన్న పాట పాడుతుండు అందర్నీ రెడీగా ఉండమను 👌🏻😍😍😍😂😂😂

  • @niranjanmythri597
    @niranjanmythri597 Місяць тому +1

    😂😂😂 super comedy యాదన్నా 😂😂😂😂

  • @user-lr1cp9vk5u
    @user-lr1cp9vk5u Місяць тому +1

    మహేష్ అన్న మీ వీడియో లు అన్ని చాలా బాగుంటాయి ముఖ్యంగా య ద న్న కామెడీ చాలా బాగుంది మీరు ఇంక్కా కొత్త కొత్త ప్రదేశాలు చూపించాలి అని కోరుకుంటూ దేవుడు మీమల్ని ఆశీర్వదిం చు ను గాకా

  • @TamatamPawankumarTamatamPawank
    @TamatamPawankumarTamatamPawank Місяць тому

    సూపర్ నాటు కోడి చికెన్ ఎంజాయ్

  • @Vinaykumarsingathi
    @Vinaykumarsingathi Місяць тому +1

    మహేష్ అన్న ఖుషి మూవీ లో నా రోజా నువ్వే సాంగ్ పడుమను యాదనను 😍😍😍

  • @DurgamSantosh
    @DurgamSantosh Місяць тому

    Yadanna super singing super 😂😂😂

  • @sathyamus6050
    @sathyamus6050 Місяць тому +4

    మహేష్ బాయ్... యాదన్నకు ఇంకోపాట ఆకాశంలో ఒక తారా నాకోసం వొచ్చింద్ది ఈవేళ... ఈ పాట యాదన్నతో పాడించు మహేష్. ఈ పాట ఏ సినిమాలో చెప్పుకోండి ఫ్రెండ్స్... అలాగే హీరో హీరోయిన్ పేర్లు కనుకోండి చూద్దాం 🥰🥰🥰

  • @kongarichandram1227
    @kongarichandram1227 Місяць тому +1

    యాదన్న పాట సూపర్ 100 మార్కులు

  • @satyanarayanakunnapuli9367
    @satyanarayanakunnapuli9367 Місяць тому

    Yaadanna చాలా బాగా కష్టపడి పాడి నాడు నీకు బాగ కాలక్షేపం అవుతుంది. Thank you

  • @Midrivinglover9398
    @Midrivinglover9398 Місяць тому +4

    Super yadhi bro

  • @SiddeshSiddu-y2l
    @SiddeshSiddu-y2l Місяць тому

    Supar song macha

  • @nagarajn354
    @nagarajn354 Місяць тому

    ❤❤ super yadana pata❤❤

  • @johnloverscdr3536
    @johnloverscdr3536 Місяць тому

    Super song 👌 yadhanna😂😂😂

  • @venkateshkolluri81
    @venkateshkolluri81 Місяць тому

    yad aaya super 😂😂😂 songs

  • @sudhakargurivindapalli6115
    @sudhakargurivindapalli6115 Місяць тому +1

    Supar brothers

  • @kadudooramvignan567
    @kadudooramvignan567 Місяць тому

    Yadanna kothaa PATA సూపర్ అన్నా

  • @venkateshkwt6127
    @venkateshkwt6127 Місяць тому

    సూపర్ గుడ్

  • @luckyfoodcourt99
    @luckyfoodcourt99 Місяць тому

    మహేష్ అన్నా మన తెలంగాణ పాటలు పాడించన్న యాదన్నతో

  • @sureshkondagorri7499
    @sureshkondagorri7499 Місяць тому +1

    Supar bro ❤❤❤

  • @VINAYAK.VINAYAK.
    @VINAYAK.VINAYAK. Місяць тому +1

    ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️

  • @gothralasailu4029
    @gothralasailu4029 Місяць тому

    అడవిలొ అన్న మువి నుండి వందనలమ్మ నీకు వందనలమ్ము పాట పడించు అన్న & యదన్న పాట సూపర్ అన్న మీ విడియోల గురించి రోజు వెట్ చెస్తుంటము అన్న ❤❤🎉❤

  • @saiteja6096
    @saiteja6096 Місяць тому

    Chala relax ga vudhu Mahesh yaianna songs

  • @shaikshaiknoorbasha3387
    @shaikshaiknoorbasha3387 Місяць тому

    SUPER SONG LOVE YOU ANNA❤❤

  • @ROHITHvenkatasivaRohith
    @ROHITHvenkatasivaRohith Місяць тому

    Super song anna yadanna ni super singer ki pampu anna

  • @SureshK-yz8bw
    @SureshK-yz8bw Місяць тому +2

    Yad aaya super 😂😂😊 songs

  • @prasadavula8078
    @prasadavula8078 Місяць тому +1

    Super songs

  • @kchennaiah
    @kchennaiah Місяць тому

    Super song anna❤❤❤

  • @rajeshrandy5498
    @rajeshrandy5498 Місяць тому

    Yadhanna vayasu ki Ela navvadam chala happy ga undhi ❤❤❤ jai yadhanna❤❤

  • @maheshbabu3703
    @maheshbabu3703 Місяць тому +2

    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ నీ రాకకై మంచి మనుషులు మూవీ నుంచి సాంగ్

  • @NaganjiNaganji-ys9jp
    @NaganjiNaganji-ys9jp Місяць тому

    మహేష్ అన్న సూపర్ గా పాడుతున్నాడు యాదయ్య

  • @nagarajumudragada7076
    @nagarajumudragada7076 Місяць тому

    Super ga padav yadanna😅

  • @PunnapunerruDurga
    @PunnapunerruDurga Місяць тому

    Yadanaa Roja song super singing 👏👏👏

  • @g.srinuvasg.srinuvas8805
    @g.srinuvasg.srinuvas8805 Місяць тому

    యాడన్ నా పాట సూపర్ ఉంది

  • @shaikasif8232
    @shaikasif8232 Місяць тому

    Nenu Madanapalle Nichi
    Yadav Naam Ki super super super super super super

  • @nagarajumutyam1361
    @nagarajumutyam1361 Місяць тому

    😂😂😂 Super Yeadanna😂😂😂

  • @mahimahesh3240
    @mahimahesh3240 Місяць тому

    super song yadhaya

  • @b.krishnamrajukrishna7502
    @b.krishnamrajukrishna7502 Місяць тому

    Anna. Super song anna

  • @bhupeshMudavath
    @bhupeshMudavath Місяць тому

    Love from kondamadugu mettu ❤❤❤

  • @annaka143
    @annaka143 Місяць тому

    ముఠామేస్త్రి... నుండి పాట పడుకో యాదన్న 😍

  • @Sekhar-vo8ev
    @Sekhar-vo8ev Місяць тому +1

    Super annaya

  • @dilleepdarling860
    @dilleepdarling860 Місяць тому

    Rojave chinni rojave yad aana super singing and your videos is super Anna Jay driver

  • @Akhilsagar3
    @Akhilsagar3 Місяць тому

    Prathi video miss kakunda chusthanu❤❤

  • @mrsriwant1343
    @mrsriwant1343 Місяць тому

    Super song Pushpa anna

  • @udayyadav1495
    @udayyadav1495 Місяць тому

    Anna supper song 👌🏻
    Thatha 😂

  • @MarthaVenky-vd9tq
    @MarthaVenky-vd9tq Місяць тому

    Super comedy 😅😅

  • @nallaganttivenkanna3221
    @nallaganttivenkanna3221 Місяць тому

    మహేష్ తమ్ముడు నువ్వు సూపర్ గా పడుతున్నావు

  • @PremkumarOfficial-u7n
    @PremkumarOfficial-u7n Місяць тому

    Mahesh Anna
    Akasam lo Oka thara ni kosam vachindhi ivala song padinchu yadhi model tho🎉🎉

  • @latheefsklatheef1443
    @latheefsklatheef1443 Місяць тому

    So beautiful song bhai

  • @shaikjaveed3598
    @shaikjaveed3598 Місяць тому

    Super 🙏🙏👌👌💯💯💯

  • @dunnaganesh2739
    @dunnaganesh2739 Місяць тому

    Yadanna super padaru

  • @naddunuriajaykumar2881
    @naddunuriajaykumar2881 Місяць тому

    Yadannaki ochinapata padivvu .. brother 🤩🤩🤩

  • @SrinuVasu-r1b
    @SrinuVasu-r1b Місяць тому

    ఆకాశంలో ఒకతర ఆ సాంగ్ అన్న యాదన్న సింగర్ ఒకసారి పడించు mahesh annaya ❤️

  • @pkrishnareddy9593
    @pkrishnareddy9593 Місяць тому +1

    మహేష్ అన్న సూపర్ 🐓🐓🐓🐓🐓

  • @krishnabahadurbista6278
    @krishnabahadurbista6278 Місяць тому

    Wow watching from Nepal and the new video 🎉🎉🎉🎉🎉🎉

  • @sailakshman4788
    @sailakshman4788 Місяць тому

    Yadanna super 🍳 master anna 😊😊❤....

  • @nudaykiran4407
    @nudaykiran4407 Місяць тому

    Song super

  • @Rakesh-if6el
    @Rakesh-if6el Місяць тому

    Super singer bro yeadhi anna 😂😂😂😂😂❤❤❤❤

  • @malothuravinaik5374
    @malothuravinaik5374 Місяць тому

    Super 😎

  • @user-to6ez2tp2i
    @user-to6ez2tp2i Місяць тому +2

    మహేష్ అన్న మీరు శ్రీకాకుళం వస్తే వీడియో పెట్టు అన్న ముము నీకోసం ఉన్నాం 🙏

  • @shekarmandagalla4093
    @shekarmandagalla4093 Місяць тому

    యాదన్నకి నోరు తిరగలేదు ఫోక్ సాంగ్స్ పడించండి నోరు తొందరగా తిరుగుతది అయినా పరవాలేదు ఎందుకంటే ప్రయత్నం చేశాడు ఒక్కసారి ప్రయివేటు సాంగ్స్ పడించండి ❤❤❤❤❤ మహేశ్ బ్రో

  • @srinivasreddy5755
    @srinivasreddy5755 Місяць тому +2

    నేను జీసస్ పాటలు మాత్రమే వాయిస్ సందేశాన్ని కోరుకుంటున్నాను

    • @karthikandhavarapu1786
      @karthikandhavarapu1786 Місяць тому

      😢🎉

    • @karthikandhavarapu1786
      @karthikandhavarapu1786 Місяць тому

      Yes 💯🖐️💯💯💯🖐️🖐️🖐️💯🖐️💯💯💯💯🖐️🖐️💯🖐️💯💯💯💯🖐️🖐️

  • @kudnapallysiddu8430
    @kudnapallysiddu8430 Місяць тому

    యాదన్న పాట సూపర్ అన్న రాజా వే

  • @RavikumarThati-pi7pq
    @RavikumarThati-pi7pq Місяць тому

    Yadanna song super anna Ap

  • @laxmanpaka354
    @laxmanpaka354 Місяць тому

    Bro e sari యధనని గాదర్ పాట పడించు పొడుస్తున్న పొద్దు మీద 🎉🎉❤

  • @thamballaprudvi7006
    @thamballaprudvi7006 Місяць тому

    Anna ninu ieroju kalisasariki challa anta challa santhosamga undhi Anna tq Anna ❤

  • @ShobhaM-sl2xz
    @ShobhaM-sl2xz Місяць тому +1

    Challa bagundi anna

  • @shivaspyker1343
    @shivaspyker1343 Місяць тому

    Yadhi full comedy 😅

  • @Rohiniadapa-pk1hk
    @Rohiniadapa-pk1hk Місяць тому

    Very nice song s

  • @DurgaPrasad-qn7yp
    @DurgaPrasad-qn7yp Місяць тому

    సూపర్ గ పడవు బాబాయి ❤❤❤❤

  • @SureshNandigama
    @SureshNandigama Місяць тому

    Hi Mahesh bro
    Yadanna song super we will send him an Indian idol..😊
    Chicken curry recipe is super..

  • @krishnateja4389
    @krishnateja4389 Місяць тому

    Super singer mahesh Anna 🎉🎉

  • @singleboy3797
    @singleboy3797 Місяць тому +2

    Super song

  • @SumanthKommata-le8dp
    @SumanthKommata-le8dp Місяць тому +7

    Mahesh annaya fans like please

  • @gopichowdary3736
    @gopichowdary3736 Місяць тому +1

    Yadhiiiiiii brooo😂🤣

  • @palaparthiprasanth8128
    @palaparthiprasanth8128 Місяць тому

    Yad aana chala bagundi super😂😂😂😂

  • @maheshbalaga6782
    @maheshbalaga6782 Місяць тому

    సూపర్

  • @uppilivenkanna4141
    @uppilivenkanna4141 Місяць тому

    ఇసారి మహేష్ అన్న నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఆ సాంగ్ పాడించు యాదన్న తో మహేష్ అన్న

  • @NJ_Creations1
    @NJ_Creations1 Місяць тому

    యాదన్న హలో బ్రదర్ సినిమా నుంచి ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ సాంగ్ పాడవ బ్రదర్❤

  • @srisailamsagar5931
    @srisailamsagar5931 Місяць тому

    మహేష్ bro నువ్వు సూపర్ గా పాడుతున్నావ్. యాది మోడల్ వెల్ try ❤❤

  • @santhoshbombai2565
    @santhoshbombai2565 Місяць тому +1

    హాయ్ మహేష్ బ్రదర్ నమస్తే అందరికి సూపర్ పాట ❤❤