ప్రతి ఒక్కరికి అదే ఉంటది సంతోషంగా మన ఊరికి వస్తున్నాము చాలా సంతోషంగా ఉంటది మనసు నేను కూడా ఇక్కడ సౌదీ లో ఉన్న మనం వచ్చే టైం ఎప్పుడు వస్తదా ఇండియాకి అని ఎదురు చూస్తూ ఉంటాను త్వరలో వస్తాను ఒక రెండు నెలల్లో
దేవుడు ఉన్నాడో లేదో మనం ఎవరము చూడలేదు కానీ సాయం చేసేవాడే దేవుడు అన్న నా పిల్లల్ని పస్తులు పడుకోపెడుతున్నాను అయిన డబ్బులు అడగడం లేదు అన్న ఎదైన పని ఉంటే ఇప్పించండి అని అడుగుతున్న అంతే అన్న
మహేష్ అన్న ఎప్పుడు బీముడు గురించే కాదు అన్న .... అప్పుడప్పుడు రాముడి గురించి చెప్పు అన్న ఎక్కడ ఉన్నాడో .. ఎక్కడికి వెళ్తున్నాడో ,ఎక్కడికి వస్తున్నాడో అని..... నేను మాత్రం.... రాముడిని మిస్ అవుతున్నా😊 జై డ్రైవర్✊
నేను అనుకుంటున్నాను నేషనల్ హైవే పై 30 km 35 km లోపు లారీ పార్కింగ్ ఉండాలి పార్కింగ్ లేకపోవడం వల్ల డ్రైవర్లకు చాలా ప్రాబ్లం అయితుంది డీజిల్ దొంగతనం చేస్తున్నారు డ్రైవర్ కు ప్రశాంతంగా నిద్రపోవడం లేదు జై భారత్ జై ఇండియా జై డ్రైవర్ అన్న
మహేష్ బ్రో తిరుపతి కాళహస్తి కి వచ్చినప్పుడు కలుద్దాం ఏం డ్రైవింగ్ చా 2:41 లా సూపర్ గా ఉంది యాదన్న వీడియోలు చూస్తా ఉంటాను జాలిగా నిద్రపోతున్నట్టు ఉన్నది ఏదన్నా చాలా సంతోషంగా పడుకున్నట్టు కూడా అది ఏదన్నా వర్షం పడుతుందా ఏదన్న జాలిగా పండుకున్నారు హైదరాబాద్ కి తిప్పేసి ఉన్నారు చాలా సంతోషంగా ఉండాలి
హై మహేష్ బ్రో వీడియో చాలా బాగుంది యాదన్న డ్రైవింగ్ చాలా బాగుంది డే టైం మొత్తం యాదన్నాను డ్రైవింగ్ చెపియండి మీరు చాలా రెస్ట్ అవసరం ఓకే హ్యాపీ జర్నీ బ్రో ❤❤❤❤❤
హైదరాబాదులో మాత్రం ఫుల్లు దంచి కొడుతున్నారు మహేష్ గారు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిక్కులు లైట్ గా పడుతుంది వర్షం అంతా అంతా శంషాబాద్ దిక్కు యాదన్న డ్రెస్ సూపర్
💐🙏😷🤝HI BROTHER SUPER VIDEOS BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND UA-cam VIDEOS AND MANA COOKING CHANNEL VIDEOS AND MANA TRUCK BLOCKS VIDEOS AND HYDERABAD TOURS TRAVELS VIDEOS AND MANA HELPING HANDS VIDEOS AND MANA PERSONAL VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝
హాయ్ మహేష్ అన్న ఎలా ఉన్నావ్ అన్న నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను డ్రైవింగ్లో ఫ్యాన్ వేసుకున్నా ఎండాకాలం బాగా వేడి ఉంటది అన్న ఏదన్నా నువ్వు కొద్దిసేపు నడుపు బండి నువ్వు ఒక్కడివే డ్రైవింగ్ నిద్ర లేకుండా నడపకు అన్న ఓకే అన్న మహేష్ ను బాయ్
ప్లాస్టిక్ గ్లాస్ లో టీ తాగడం మానేయండి బ్రదర్.ఎప్పుడో ఒకసారి అంటే ఒకే కానీ మీరు రోజుకి ఒక 4 సార్లు ప్లాస్టిక్ గ్లాస్ లో వేడి టీ తాగుతున్నారు హెల్త్ కి మంచిది కాదు
Telangana lo full rain anna AP lo kuda anna happy journey anna please drive safe yada anna ke agigina Anni chuppu anna lorry safe gapetu anna ne health ❤❤❤❤❤❤❤❤❤❤❤
Full happy bro kalisinandhuku kaliste chala matladali anukunna but suddenly chusesariki em matladaledu but super bro meeru ❤ Baga resev cheskunnaru tqqq
Insta lo live pettuuu annaaa & waiting for next video 🎥.... @Bunny darling unnappudu videos ina editing ina koncham fun &bagunde anna eippudu kuda ok but missing bunny bro ..❤🚛
facebook.com/profile.php?id=61556602965877&mibextid=LQQJ4d
Follow our Facebook page⤴️
Ok
Hia😢
Hii bro
Bro Maadi నర్సీపట్నం
Hai anna
ఒక్క Episode కూడా Miss అవ్వకుండా చూసే వాళ్ళు ఎంత...❤❤❤🙋
Episode kadhu bro video😂😂😂
@@naniYadav320 video kadu bro. vlog antaru 🤭
@@indra6221 aanthey na😜🤣😂
Me also...
Me aslo
మహేష్ కన్నా యాదన్న సూపర్ డ్రైవింగ్ చేస్తున్నాడు అని ఎంతమంది లైక్ కొడతారు
@@fakepeople7460Mahesh accident ayyindi ani oka video petledu nenu chala years nunchi video chustunna yadanna first time lorry touch chesindu
యాదన్న ఫ్యామిలీ, మరియు అతని గూర్చి తెలుకోవాలనుకున్న వారు ఒక లైక్ వేసుకోండి చూద్దాం 🥰
Nijaga bro ❤
యాదన్న కి అంత Age వచ్చినప్పుడు అంత పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తున్నాడు అంటే చాలా గొప్పతనం❤❤❤
100 కి 100 యాదన్న డ్రైవింగ్ కటింగ్ పవర్ ఫుల్ హీరో ❤❤
లారీ వెనుక -----గెలుపుకు లిఫ్ట్. సౌకర్యం ఉండదు.మెట్లె ఎక్కి వెళ్ళాలి. Super. Annayya 💜❤🙏😎👑
యాదన్న డ్రైవింగ్ సూపర్ . Mahesh Anna జై డ్రైవర్ ✊✊
❤
🍎👍
youtube.com/@truck_lover-qk5sw?si=i9MLBzLmOIp4jVE7🎉🎉
నిజంగా యాదన్న నీది అదృష్టం అనుకోవాలా మహేష్ ఒక ఇంటి మనిషిలా చూసుకుంటాడు చూడు సూపర్
Driver Uniform lo Vunte Driver ki Respect Vuntundi Jai Driver 👍👍💐💐💐
యాదన్న నువ్వు నిజం ఒప్పుకున్నావు తెలవక తెలిసిందని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు
వీడియో తీసే బన్నీ కోసం ఎంత మంది వైట్ చేస్తున్నారో చెప్పండి..మహేష్ బ్రదర్❤
Karnataka లేదు వాన
Side mirror lo kanpistadu appudappudu
😊😅😊LA
😊😅😊LA
ఇప్పుడు వీడియో తీసేది బన్నీ బ్రో కాదు అన్నయ్య
నిజంగా ఫ్రెండ్స్ యాదన్న ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని ఎంతమందికి ఉంది ఒక లైక్ కొట్టండి
ప్రతి ఒక్కరికి అదే ఉంటది సంతోషంగా మన ఊరికి వస్తున్నాము చాలా సంతోషంగా ఉంటది మనసు నేను కూడా ఇక్కడ సౌదీ లో ఉన్న మనం వచ్చే టైం ఎప్పుడు వస్తదా ఇండియాకి అని ఎదురు చూస్తూ ఉంటాను త్వరలో వస్తాను ఒక రెండు నెలల్లో
Come soon
దేవుడు ఉన్నాడో లేదో మనం ఎవరము చూడలేదు కానీ సాయం చేసేవాడే దేవుడు అన్న నా పిల్లల్ని పస్తులు పడుకోపెడుతున్నాను అయిన డబ్బులు అడగడం లేదు అన్న ఎదైన పని ఉంటే ఇప్పించండి అని అడుగుతున్న అంతే అన్న
Where are you from
@@udaybhaskar7721 పశ్చిమ గోదావరి అన్న
పశ్చిమ గోదావరి అన్న
@@udaybhaskar7721 plz అన్న ఎదైన పని ఉంటే ఇప్పించండి అన్న నా పిల్లల ఆకలి తీర్చండి అన్న plz
ఎం చేస్తావ్ పని.... యు ట్యూబ్ వీడియో లు చూడటానికి.... ఫోన్ ఉంది... రీఛార్జ్ చేపించనికి పైసలు ఉన్నాయ్.... పస్తులు ఎలా ఉంటున్నావ్
Mahesh…..Good….
ఇది నీ ఎదురుకాలానికి(సంతోషం) దారి
కష్టపడు బ్రదర్
అన్నయ్య మాది కొయ్యలగూడెం Ap ❤️🚛👈 ఆటోనగర్లో ఫోటో దిగంగా 👈 బొలెరో కుర్రాన్ని ❤️ love u Anna జై డ్రైవర్ ❤🚛👈
తమ్ముడు కొయ్యలగూడెం లో ఎక్కడ నువ్వు కొంచెం రిప్లై ఇవు
@@srinivasuontipuli7493 గరవరం 👈 బ్రదర్
రాజన్న సిరిసిల్ల లో కొంచం తుఫాన్ ఉంది అన్న యాదన్న డ్రైవింగ్ సూపర్ గా చేస్తుండు 👍🏻 హ్యాపీ జర్నీ మహేష్ అన్న
Love from sircilla
Love form vemula Wada
మహేష్ అన్న ఎప్పుడు బీముడు గురించే కాదు అన్న .... అప్పుడప్పుడు రాముడి గురించి చెప్పు అన్న ఎక్కడ ఉన్నాడో .. ఎక్కడికి వెళ్తున్నాడో ,ఎక్కడికి వస్తున్నాడో అని..... నేను మాత్రం.... రాముడిని మిస్ అవుతున్నా😊 జై డ్రైవర్✊
నువ్వు ఉడక బోధిస్తుంది అన్నావు కదా బ్రో అందుకే ఆ వాన దేవుడు కరుణించి వర్షం కురిపించారు నేను కువైట్ నుంచి చూస్తున్నా మీ వీడియో లు
నేను అనుకుంటున్నాను నేషనల్ హైవే పై 30 km 35 km లోపు లారీ పార్కింగ్ ఉండాలి పార్కింగ్ లేకపోవడం వల్ల డ్రైవర్లకు చాలా ప్రాబ్లం అయితుంది డీజిల్ దొంగతనం చేస్తున్నారు డ్రైవర్ కు ప్రశాంతంగా నిద్రపోవడం లేదు జై భారత్ జై ఇండియా జై డ్రైవర్ అన్న
Yes
చాల జాగ్రత్త ఉండు బ్రో కొత బండి పూజ. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పూజ ok బ్రదర్ చాల బాగుటుంది
హైదరాబాద్‌లో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మహేష్ బ్రో తిరుపతి కాళహస్తి కి వచ్చినప్పుడు కలుద్దాం ఏం డ్రైవింగ్ చా 2:41 లా సూపర్ గా ఉంది యాదన్న వీడియోలు చూస్తా ఉంటాను జాలిగా నిద్రపోతున్నట్టు ఉన్నది ఏదన్నా చాలా సంతోషంగా పడుకున్నట్టు కూడా అది ఏదన్నా వర్షం పడుతుందా ఏదన్న జాలిగా పండుకున్నారు హైదరాబాద్ కి తిప్పేసి ఉన్నారు చాలా సంతోషంగా ఉండాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా లో కొంచం పడుతుంది మహేష్ అన్న యాదన్న సూపర్ డ్రైవింగ్ 👍🏻
రాజన్న సిరిసిల్ల ❤❤
హైదరాబాద్ లో 4 రోజులు నుండీ పగలు రాత్రి ఒకటే ముసురు
Hyderabad lo 4 days nundi day and night okate musuru
Bro your malty talanted bro 😂😂
Hyderabad
యదు Bhai fans ❤❤❤ yadanna జాగ్రత అన్న I am from హిందూపురం
❤❤❤❤ safe journey bro🎉🎉🎉
Hii anna
Love from adilabad district utnoor❤❤
Jai driver s✊🙏
Yadanna uniform lo superga vunnadu nuvvukuda daily uniform veyi baguntundi mahesh👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Full rain 🌧️🌧️🌧️🌧️ bro
uniform వేసుకోండి అని chappali anukunna elago యదన్న వేడుకున్నాడు సూపర్ జై డ్రైవర్
❤ Hi anna First like and comment ❤❤❤
Hi annaya from warangal Pasha first coment madhe 👍
Super yadanna driving and uniform 👌👌👌 happy journey❤❤
హై మహేష్ బ్రో వీడియో చాలా బాగుంది యాదన్న డ్రైవింగ్ చాలా బాగుంది డే టైం మొత్తం యాదన్నాను డ్రైవింగ్ చెపియండి మీరు చాలా రెస్ట్ అవసరం ఓకే హ్యాపీ జర్నీ బ్రో ❤❤❤❤❤
30 seconds lopu chusina vallu oka like❤
ముసుర్లు ముసుర్ల వర్షం బ్రదర్
ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా ముసర్ల వర్షం హైద్రాబాద్ అంతటా
Pakka niku lavda award epistha thiii
big fan anna neku lovu u anna❤❤
1st comment.... అన్న జాగ్రత్త గా drive చేయండి... 🙏🏻... ❤️u అన్నా
Super Bro Locations exlent unnayi❤❤❤❤
తెలంగాణ లో రోజు వర్షమే అన్న❤...... అది బెల్లంపల్లి లో..
Bro nenu kuda bpl 👍
Happy journey Anna ...
Be safe and drive safe 💞
First like first comment బ్రో
యాదన సూపర్ డ్రెవింగ్ 👌👌👌
మహేష్ బ్రదర్ సూపర్ డ్రైవింగ్ సూపర్ టాకింగ్ ఎక్సలెంట్ అన్న మాకు మాత్రం ప్రదేశాలు మొత్తం సూపర్ గా చూపిస్తున్న అన్న
కొద్దిగా వర్షం పడుతుంది ❤️
రోజు నీ వీడియో కోసం ఎదురు చూస్తున్న మహేష్..
నేను ప్రతి వీడియో చూస్తాను నేను కువైట్ లో ఉన్నాను
కువైట్ లో మంచిగున్నావా అన్న ఎందుకంటే ఏపీలో ఒక పర్సన్ మంచిగా లేక ఒక పర్సన్ వచ్చాడు
Vedio vachhi 6 min avtundi 27:25 vedio ki apude 6.8k likes antey vedio ragane 1st likes kodtaru nalaga❤❤❤
❤jai drivars....supar thammudu❤
Anna nuvvu topu vi anna enduku ante ni talent ki teake bow ❤❤❤
LOVE FROM KARNATAKA💛❤ KOLAR 👑🤘MALUR 👑🤘
me to bro from jc nager
Happy Journey Bheemudu Mahesh Yadi cameraman Raju❤🎉 ok l i k e kottandi
Mahesh Anna videos kosam wait chesevaru okka like vesukondi
మహాష్ అన్న నువ్వు ఆడే ప్రతీ మాట నాకు నాకు నచ్చుతుతుంది నేను యూట్యూబ్ లో అ ఛానల్ చూడము నీ విడియో కోసం అలా వెయిట్ చేస్తాను …. Love u annaya
మహేష్ అన్నా నీ వీడియో సూపర్ గా వున్నాయి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Yadanna తో ఒక్క జానపద పాటలు padinchu ❤❤🎉🎉
హైదరాబాదులో మాత్రం ఫుల్లు దంచి కొడుతున్నారు మహేష్ గారు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిక్కులు లైట్ గా పడుతుంది వర్షం అంతా అంతా శంషాబాద్ దిక్కు యాదన్న డ్రెస్ సూపర్
Ambulance ni chusinolu Like vesukondi please ❤❤
Anna nuv ramudhu ni tisuko anna adhi ietha supper ga uvnthudhi niku
💐🙏😷🤝HI BROTHER SUPER VIDEOS BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND UA-cam VIDEOS AND MANA COOKING CHANNEL VIDEOS AND MANA TRUCK BLOCKS VIDEOS AND HYDERABAD TOURS TRAVELS VIDEOS AND MANA HELPING HANDS VIDEOS AND MANA PERSONAL VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝
❤❤❤
హాయ్ మహేష్ అన్న ఎలా ఉన్నావ్ అన్న నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను డ్రైవింగ్లో ఫ్యాన్ వేసుకున్నా ఎండాకాలం బాగా వేడి ఉంటది అన్న ఏదన్నా నువ్వు కొద్దిసేపు నడుపు బండి నువ్వు ఒక్కడివే డ్రైవింగ్ నిద్ర లేకుండా నడపకు అన్న ఓకే అన్న మహేష్ ను బాయ్
Okka sari Vijayawada vasthe Mahesh anna ni ❤eantha mandhi kalavalli anukuntunaru
Happy journey love for rajamundry 🙏🏻🙏🏻🙏🏻
ప్లాస్టిక్ గ్లాస్ లో టీ తాగడం మానేయండి బ్రదర్.ఎప్పుడో ఒకసారి అంటే ఒకే కానీ మీరు రోజుకి ఒక 4 సార్లు ప్లాస్టిక్ గ్లాస్ లో వేడి టీ తాగుతున్నారు హెల్త్ కి మంచిది కాదు
ఫస్ట్ చూసింది. నేనే
❤
హాయ్ మహేష్ బ్రో మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి ఇప్పుడైతే వర్షాలు లేవు అంతా బానే ఉంది ఈ వయసులో యాదన్న సూపర్
Telangana lo full rain anna AP lo kuda anna happy journey anna please drive safe yada anna ke agigina Anni chuppu anna lorry safe gapetu anna ne health ❤❤❤❤❤❤❤❤❤❤❤
Full happy bro kalisinandhuku kaliste chala matladali anukunna but suddenly chusesariki em matladaledu but super bro meeru ❤ Baga resev cheskunnaru tqqq
Super Nice Diverging Anna Garu 👍👍👌👌👌
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್ ಅದ್ಬುತ ❤️
మనసైడు గిట్ట నల్లగొండలో వర్షం పడుతుంది మహేష్ అన్న
గెలుపుకు లిఫ్ట్ సౌకర్యం ఉండదు మెట్లు ఎక్కే వెళ్ళాలి ❤
అన్నా నేను బోగత లో ఉన్న ఇక్కడ వానలు కి వరదలు బాగా వస్తున్నాయి ఎప్పుడన్నా భద్రాచలం వస్తే ముందే వీడియోలో చెప్పన్నా జై డ్రైవర్స్
❤❤❤❤ superb anna..... Be careful 🙏🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤ yadhanna
Mana lorry lo okkati thakuvaindhi mahesh anna bandilo songs okkati unte inka bagundu ani na abhiprayam ✨💝
All the best Mahesh anna 👍👍
Kerala po brother beautiful place mahesh garu
Jagarth vellu annaya nvee epudu happy gaa vunadali🥰ni valla chala mamdhi ki Machi jaruguthumdhi
హయ్ యదన్న డ్రైవింగ్ సూపర్ అన్న వంట విడియులు రవటము లేదు అన్న ❤❤
బోనగిరి లో 3డేస్ నుండి ముసురు పడుతుంది మహేష్ బ్రో క్షేమంగా రండి జై డ్రైవర్ 🤝
మీ చానెల్ ని రోజు. Follow అవుతాను. చాలా బాగుంటాయి మీ videos. యాదన్న గారి భార్యని చూడాలని ఉంది. ఒకసారి చూపించరా??
Mahesh anna kosam okk like vesukondi ❤❤❤❤
I see this any episode not more missing brother ❤
Super video brother happy journey 🚚
Happy journey safe drive nd save life nana❤️🌹
ఈ రోజు మీ మినీ బస్సు సమ్మక్క సారక్క టెంపుల్ దగ్గర కనిపించింది బ్రో మీ బావ అనుకుంట డ్రైవ్ చేసేది
Funny chitchat between bro and yadhanna😅... Nice vlogs bro👏
Happy journey mahesh
Yadanna drawing ante entha mandhiki istam ❤❤❤❤
Ongole side ithe mobbu paduthundi daily but rain ithe padatam ledhu bro
JAI DRIVER 🙏❤️❤️
Anna yadanna driving next level full ga evu anna 😊
యాదన్న యూనిఫామ్ సూపర్ ఉంది అన్న
Mahesh Anna miru great Anna ❤
రాముడు గురించి ఒక అప్డేట్ కూడా ఇవ్వడం లేదు ఏంటి బ్రదర్....... రాముడు కోసం ఒక లైక్ వేసుకోండి❤
RAMUDU garampani Indian pamp lo vunnadu bro morning chusam
మన హైదరాబాద్ లో వర్షం బాగానే పడుతుంది❤
వర్షం పడుతుంది మహేష్ అన్న ఫుల్లుగా పడుతుంది కాలేజ్ ఫోరం 15 రోజులు వాగులు ఉండి
Happy journey Mahesh Anna Jai driver ❤
Hi Mahesh Anna Yadanna Anna super AP varsham lethu ☁️☁️🌨️🌨️ VAYALPAD VLD
Love from kondamadugu mettu ❤❤
Insta lo live pettuuu annaaa & waiting for next video 🎥.... @Bunny darling unnappudu videos ina editing ina koncham fun &bagunde anna eippudu kuda ok but missing bunny bro ..❤🚛