మార్కెట్లోకి Honda Activa ఎలక్ట్రిక్ స్కూటర్ - CUV Electric Scooter - EV Kurradu

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 29

  • @bhargavk7555
    @bhargavk7555 Місяць тому +29

    నాకు ola s1 pro స్కూటర్ వుంది 2023 మే లో తీసుకున్న 50000 పై నడిపినాను. మీకు ఒక్క సలహా. దయచేసి ev స్కూటర్ కొనే ముందు అందులో వాడే ఈచ్ స్పేర్ పార్ట్ అండ్ స్కూటర్ బ్యాటరీ, మోటర్ ఈచ్ పార్ట్ ఫేర్స్ కనుక్కోండి. వారంటీ లో కవర్ కానీ స్పేర్ పార్ట్ గురించి తెలుసుకోండి. సర్వీస్ కాస్ట్ లిస్ట్ తెలుసుకోండి. లేకుంటే కొన్న తర్వాత మీరు బాధపడతారు. ఫైనల్ గా నా ఎక్సపీరెన్స్ ఏంటి అంటే కొన్నదు అన్న. సర్వీసెస్ చాల కాస్ట్లీ

  • @vkrm2000
    @vkrm2000 Місяць тому +17

    ఎలక్ట్రిక్ స్కూటర్లను కావాలనే ప్రధాన కంపెనీలు ఆలస్యం చేస్తున్నాయి. కారణం పెట్రోలు స్కూటర్ల నెట్వర్క్, ఉత్పాదక వనరులపై వాళ్ళు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి ఉన్నారు..

    • @battinamallareddy1255
      @battinamallareddy1255 Місяць тому

      కరెక్ట్ అన్నా ఇదీ కరెక్ట్ పాయింట్. ప్రకృతి మీద ప్రేమ ఉన్నోడు ఎలాగైనా electric బైక్ వాడుతాడు

  • @naturenaturallove9649
    @naturenaturallove9649 Місяць тому +5

    ఆక్ ఇస్ పాక్ ..పాక్ ఇస్ aak సో అక్ పాక్ కారేపక్ లాగ చెప్పావ్

  • @rajashekharreddybeeram8593
    @rajashekharreddybeeram8593 Місяць тому +2

    సూపర్ అప్డేట్స్ 👌బ్రో మీరు సూపర్ 👌👌

  • @Darkgamer-mk2wt
    @Darkgamer-mk2wt Місяць тому +1

    nice

  • @dasaribhasker7892
    @dasaribhasker7892 Місяць тому +1

    By the time ACTIVA ev found on road ~~> many best brands like Vin.. .will fly to capture downtown My choice is also for an efficient alternative

  • @K.A.K.A._7676
    @K.A.K.A._7676 Місяць тому +4

    Nijam chepali antey Honda Activa petrol scooter unantha kalam ev launch cheyaru, launch chesthey petrol bike sales motham padipothai,

    • @nicegui25
      @nicegui25 Місяць тому

      Exactly u r correct

  • @Kotiyadavramesh
    @Kotiyadavramesh Місяць тому +2

    Pollution control

  • @feelmylove3418
    @feelmylove3418 Місяць тому +1

    Get ready for 2 ev coming but not boot space

  • @RR-pq2iv
    @RR-pq2iv Місяць тому +1

    Bro Honda cuv:e is for Europe. Just see Honda official Europe UA-cam channel. Its launched there. India lo em teeskostunnaro Inka em cheppaledu date tappa.

  • @battinamallareddy1255
    @battinamallareddy1255 Місяць тому

    నేను కూడా వెయిట్ చేస్తున్నా

  • @vamsipatnaik6346
    @vamsipatnaik6346 Місяць тому +6

    Ivanni gamaninchina taravata na conclusion don't trust electric scooters

  • @vemanadivakarrao
    @vemanadivakarrao Місяць тому +4

    Don't buy electric bike's i also used Hero electric bike and the replacement battery cost and petrol is coming to equal

  • @Akulu1986
    @Akulu1986 Місяць тому +1

    🙏😭

  • @sivasankar2093
    @sivasankar2093 Місяць тому +2

    Hi..I am first comment.

  • @royalenfieldservice1573
    @royalenfieldservice1573 Місяць тому +7

    తప్పదు ఎవరైనా ev లోకి రావాల్చిందే

    • @gandhiyalla852
      @gandhiyalla852 Місяць тому +1

      But e videos chesay valla matalu vini konakudadhu

    • @royalenfieldservice1573
      @royalenfieldservice1573 Місяць тому +1

      పూర్తిగా తెలుసుకొన్నాకే తీసుకోవాలి

    • @vemanadivakarrao
      @vemanadivakarrao Місяць тому +1

      Ha vachhi malli petrol ke veltaru

    • @chadrashekar2097
      @chadrashekar2097 Місяць тому

      Ev cars bagunnay...
      Ev scooters waste...
      China lo 30000 price vunna scooter ikkada 100000..