Lectrix NDuro Electric Scooter launched కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ - EV Kurradu

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 11

  • @Mahesh--av
    @Mahesh--av 17 днів тому

    Is this life time warranty

  • @nageswarogutthula903
    @nageswarogutthula903 22 дні тому +8

    వీడు ప్రతి షోరూం దగ్గర పేమెంట్ మొత్తానికి నొక్కేస్తున్నాడు వచ్చిన ప్రతి బండి బాగుంది అంటే ఎలా 😂అంటే కస్టమర్ అన్నీ బండ్లు కొనాల 😅

    • @rajkumargunda5341
      @rajkumargunda5341 21 день тому +1

      Avunu veedu EV kurrodu

    • @SURYAsurya-ql8oy
      @SURYAsurya-ql8oy 21 день тому +1

      డబ్బులు తీసుకోకుండా అడ్వర్టైజ్మెంట్ చేస్తే రేపొద్దు అతను బట్టలు లేకుండా రోడ్డు మీద పిచ్చోళ్ళ నిల్చుకోవాలి

    • @kumarganeshstudio
      @kumarganeshstudio 21 день тому +2

      మనోడు చెప్పే దానికి అక్కడ జరిగే దానికి ప్రైస్ కి సంబంధమే ఉండదు బ్రదర్

    • @evkurradu
      @evkurradu  21 день тому +1

      Adi showroom video kadu brother, launch update.
      Video lo bandi baundi Ane padam miku matrame vinipistundemo

    • @jayadheerj1348
      @jayadheerj1348 21 день тому +2

      వాడు, వీడు ఏంటండీ, మిమ్మల్ని అంటే ఎలా వుంటుంది. ఈ బండి బాగుంది, ఇక్కడే కొనండి అని చెప్పిన వీడియోస్ పేర్లు కొన్ని పెట్టండి సార్. దయవుంచి రుజువులు లేకుండా ఎదుటి వ్యక్తిని కించపరచకండి. ప్లీజ్.

  • @saiprince2925
    @saiprince2925 21 день тому

    Course అన్నారు, మెసేజ్ చేసి నెల రోజులు అయింది ఇప్పటి వరకు reply లేదు

  • @nikkynaga8621
    @nikkynaga8621 21 день тому

    Bajaj chetak worst 🤦 increase battery 4kw or 5kw my battery 2903 90 range present 🤦🤦