ప్రైస్ రేంజ్ ఎక్కువగా ఉంటోంది.. 1లాక్ కంటే తక్కువ ఏ ఎలక్ట్రిక్ బండీ కనిపించట్లేదు.. మధ్యతరగతి జీవులకు పెట్రోల్ ఖర్చు ఉండదు పొల్యూషన్ ఫ్రీ జీరో మెయింటెయినెన్స్ అంటూ ఊదరగొట్టేస్తుంటారు.. వారి మాటలు విని నాబోటి ప్రకృతి ప్రేమికులు ఆవేశంతో ఊగిపోతూ అంత ఖర్చూ పెట్టి బండి తీసుకుంటే పట్టుమని రెండు నెలలు నడిస్తే ఎక్కువ.. నిలువు దుకాణం పెట్టేయటమే.. షాపు వాడి నుంచి రెస్పాన్స్ ఉండదు.. మెకానిక్ కు సరిగా ఐడియా ఉండి చావదు.. కిందామీదా పడి ఏదో చేసిస్తాడు.. మళ్లీ వారం పదిరోజులు గడవకముందే మరి నా సంగతి చూడు అంటూ బ్యాటరీ ఢమాల్.. గుండె గుభేల్..😢
Ola ఎలక్ట్రికల్స్ స్కూటీ తీసుకున్నారంటే సర్వీస్ లేక ప్రతి షోరూమ్ ఎదురు గుట్టలు గుట్టలు పడి ఉన్నవి ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూమ్ వెదురు కొన్ని వందల వెహికల్స్ పడి ఉన్నవి గుంటూరులో
@rameshkalasani1479 problems em levu bro bandi chala bagundhi kani range matram 160 ee vasthundi adi okkati mind lo petkuni tisko bro bandi build quality kani stability Kani awesome bro 212 idc range anta bro real range 160-170 anthey
@rameshkalasani1479 nenu simple one white color tiskunna bro.... simple dot one Ani kuda undhi adi single battery tho vasthundi.... Nenu tiskuni 1 month avthundi bro 2800 kms tiriganu okka problem kuda ledhu migatha scooty lu tho compare chesthey idi koncham height untundhi bro na height 5.6 naku comfortable Ga ne undhi.. Bandi bamgaram bro kallu muskuni tisko chu

Competition perigi price taggithe bagunde , minimum 1 laks pettestunaru
👌సూపర్ చాలా కన్నుల విందుగా చూపించారు ❤
My favorite simple one
Ather scooter బాగా వర్కు చేసున్నాయి.మా సర్కిల్ లో 3 Ather స్కూటర్లు కొన్నారు. చాలా బాగా వర్కు చేస్తున్నాయి. రెండు ఇయర్స్ నండి అటువంటి ప్రాబ్లం రాలేదు
But over price unnayi Ather bikes
Chetak or Active electric should I wait for it...,?
*Simple one విజయవాడ లో ట్రై చేశాను... సూపర్ ఉంది* 👌🏻
Cost yekuvemo kada, range adi bagundi kani costly.
👍
@@kiran96412Ather kante simple one cost thakkuva range ekkuva build quality super undhi top speed ekkuva 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌
Simple one super undhi bro nenu use chesthunna
@@dexter-xf3ex ye model tisukunav bro ... Yenni months autundhi and problems yemaina unnaya... Yendukante nenu 20dys lo tisukundham anukuntunna bro anduke
@rameshkalasani1479 problems em levu bro bandi chala bagundhi kani range matram 160 ee vasthundi adi okkati mind lo petkuni tisko bro bandi build quality kani stability Kani awesome bro 212 idc range anta bro real range 160-170 anthey
@rameshkalasani1479 nenu simple one white color tiskunna bro.... simple dot one Ani kuda undhi adi single battery tho vasthundi.... Nenu tiskuni 1 month avthundi bro 2800 kms tiriganu okka problem kuda ledhu migatha scooty lu tho compare chesthey idi koncham height untundhi bro na height 5.6 naku comfortable Ga ne undhi.. Bandi bamgaram bro kallu muskuni tisko chu
@@dexter-xf3ex hi bike name can you please send me tq
❤tvs❤tvs🎉
TATA curvv price difference between AP and telangana video chy bro
I like burgman ev🎉🎉🎉🎉
Hi anna im from chittoor ap .. i want front 3 wheel scooter ekkada dhorukuthyndhi cheppandi pls replay ❤
అన్న adms ev scooter gurinchi information evvandi Anna
Sir government subsidy and road tax gurinchi emina information cheppandi
River Indie and simple one lo nee pick enti aaditya?? In any terms😊
Simple one
A D M S electronic scuty gurinchi cheppandi
Waiting for liger self balancing scooter
Waiting for nx 100
Waiting for HONDA ev
Mee too
Mee tooo bro
Watch 1.75x to avoid his slow speech and save some of your precious time.
First meru service Lani show room open chastha velathave customer me nuchi Bali authunaru
Chetak ela undhi friends
2025 march nundi honda electric scooter market lo ki vasthai anta bro
Oben rorr. No vizag 😢😢😢😢
No in telugu states
Meeru vaaduthunaara ev scuter
వద్దురా బాబూ, ఓలా బ్రాండ్.
విన్ఫాస్ట్ బాగుండొచ్చు.
Public Bali authunaru be alert elanti vedios
Me amount kosam public mosam chasthunaru
Honda ev bike ❤ waiting
Same here bro...
Not working ev bikes
Meru chapavi. Fallt nees
Surprise kaaduraa.. Neeku theliyadu ani chappu