బిజినెస్ లేకపోతే మోసే కంపెనీలు బోల్డ్ వస్తాయి జెన్యూన్ మీద విషయాలను తెలియజేయండి అతి పెద్ద కంపెనీ అయిన హీరో ఎలక్ట్రికల్ మోసపోయారు జనాలు చిన్నచిన్న కంపెనీకి ఏముంటాయి ఏం నిలబడతాయి విశాఖపట్నంలో ఉన్న ఐ జి కె ఎలక్ట్రికల్ కంపెనీ మూసి వేశారు ఆ కంపెనీ తప్పుడు రివ్యూ ఇవ్వడం వల్ల మేము మోసపోయాను దయచేసి జెన్యూన్ రిపోర్ట్ మాత్రమే ఇవ్వండి ఏమైనా అడిగితే మా కామెంట్ ని డిలీట్ చేస్తారు
Correct 💯 #Hero Electric October 2023 లో Battery Replacement కి ఇస్తే ఇప్పటి వరకు అంటే 20 జూన్ 2024 ఇవ్వలేదు...Service centre వాళ్ళు నువ్ ఏమన్నా చేసుకో అంటుండు...Consumer forum లో complaint చేద్దాం అనుకుంటున్నాం...😢 From RajannaSiricilla Telangana-505405
Hero electric అనేది వేరే కంపెనీ, hero petrol vehicles company కాదు, hero petrol vehicles company తీసుకువచ్చిన ev scooter vida V1, మీకు కంపెనీలు సరిగ్గా తెలియక తీసుకుంటే ఎవరు ఏం చేస్తారు, కొనే ముందు మీరు తెలుసుకోవాలి కదా
వీళ్ళు చెప్పే రేట్ కి కొత్త ఓలా వస్తాది ఎందుకు చెత్త వీడియోస్ పెడ్తున్నావ్ నీకు ఎంత కమిషన్ వచ్చింది మా టైమ్ వేస్ట్ చేస్తున్నావ్ ఇలాంటి వీడియోస్ పెడితే నీ వీడియో చూడటం మానేస్తారు
This is completely mis communicated and 32Ah battery cannot provide 300 Km range, to achieve the same the one require 67Ah at 85% efficiency for 1KW motor. More over 1 KW BLDC motor wheel top speed is 46 to 48 @ 60V battery, 42Kmph @48V. The content is not near to the reality. My sincere appreciation for the JSR Automobile, the workshop setup is clean and the conversion is method they follow is correct as per the available space in the ICE vehicle. More over, the motor, throttle, controller are from China, no other player in the world could make and supply such a high grade engineering products at the cost they offer.
Adhi kadhu anna nuv thamnelu 25000rs 300km ani chepavu aa shop vadu 50000rs 75000rs antunadu endhuku Ila mosam chestunaru chepandi paiga mana bandi kaka antha dabulu petali endhuku anna
So almost 1lac for retro fitting with 60km range, if I invest same in ola im getting full ev scooter with 8 years warranty with far better range and ev public charger eco system.
బిజినెస్ లేకపోతే మోసే కంపెనీలు బోల్డ్ వస్తాయి జెన్యూన్ మీద విషయాలను తెలియజేయండి
అతి పెద్ద కంపెనీ అయిన హీరో ఎలక్ట్రికల్ మోసపోయారు జనాలు చిన్నచిన్న కంపెనీకి ఏముంటాయి ఏం నిలబడతాయి విశాఖపట్నంలో ఉన్న ఐ జి కె ఎలక్ట్రికల్ కంపెనీ మూసి వేశారు ఆ కంపెనీ తప్పుడు రివ్యూ ఇవ్వడం వల్ల మేము మోసపోయాను దయచేసి జెన్యూన్ రిపోర్ట్ మాత్రమే ఇవ్వండి ఏమైనా అడిగితే మా కామెంట్ ని డిలీట్ చేస్తారు
Correct 💯 #Hero Electric October 2023 లో Battery Replacement కి ఇస్తే ఇప్పటి వరకు అంటే 20 జూన్ 2024 ఇవ్వలేదు...Service centre వాళ్ళు నువ్ ఏమన్నా చేసుకో అంటుండు...Consumer forum లో complaint చేద్దాం అనుకుంటున్నాం...😢
From RajannaSiricilla Telangana-505405
Hero electric అనేది వేరే కంపెనీ, hero petrol vehicles company కాదు, hero petrol vehicles company తీసుకువచ్చిన ev scooter vida V1, మీకు కంపెనీలు సరిగ్గా తెలియక తీసుకుంటే ఎవరు ఏం చేస్తారు, కొనే ముందు మీరు తెలుసుకోవాలి కదా
@@shekar9517 ఆ రెండు కంపెనీలు వేరు వేరు అని మాకు తెలుసు బ్రో కొన్న తర్వాత మోసపోయిన ఇవి వినియోగదారుల్ని 😭
వీళ్ళు చెప్పే రేట్ కి కొత్త ఓలా వస్తాది ఎందుకు చెత్త వీడియోస్ పెడ్తున్నావ్ నీకు ఎంత కమిషన్ వచ్చింది మా టైమ్ వేస్ట్ చేస్తున్నావ్ ఇలాంటి వీడియోస్ పెడితే నీ వీడియో చూడటం మానేస్తారు
Pure electric vehicle is another fraud. All vehicles stopped plying on the road due to failure of battery.
ఈ డబ్బు తొ కొత్త స్కూటర్ వస్తాది.
తొక్క లో రివ్యూ.
మండేలా, రివ్యూ జెన్యూన్ గా ఉండాలి,
రాంగ్ గైడెన్స ఇవ్వవద్దు.
Without petrol కదా
😂😂😂
మండేలా వెస్ట్గాడు
Waste of money, 50 to 55k grafin battery. Directly buy for Ev available 40 to 45k available. Why retro fit? Best buy for ev new one.
Anna petrol and electricit battery rendu undela cheyyagalara
మీరు చెప్పిన ప్రకారం ఒక మంచి కంపెని బండి కొనుక్కోవడం కంటె మీవద్ద పాతబండికి రెట్రో ఫిట్ చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది.
ఒరే బాబు
ఆ టైటిల్ కి ఈ రేటుకి ఏమైనా సంబంధం ఉందా
మోటారు బ్యాటరీ కలిపి 70 వేలు ఎందుకు వేస్ట్. ఇంత చేయించినా పాత స్కూటర్ అవుతుంది. ఇంకో 25 వేలు పెడితే టీవీఎస్ ఐ క్యూబ్ ఇవి వస్తుంది కదా
చవుకబురు చల్లాగా చెప్పారు
అవును కదా.... 😂
😂😂😂
All business tactful@@dprajeswararaolicnrt
RTO issues traffic polic issue any noc for hybrid
After how many kilometres of travel the battery goes dead ?
Sir.. ఈ conversion కు Telengana Government (RTA) యక్క approval లభిస్తుందో లేదో తెలుపగలరు.
JSI SEVALAL , SIR YOUR ARE ASSEMBLING GENIUNE EV BATTERIES .. SIR LEAVE OPTIONS WITH CONSUMER...
Naa pulsar 180 ev convert cheyali.... chestharaaa....
What about RTO permissions.will u provide RTO permission
ఎక్కడో ఎడ్రస్ చెప్పగలరు
This is completely mis communicated and 32Ah battery cannot provide 300 Km range, to achieve the same the one require 67Ah at 85% efficiency for 1KW motor. More over 1 KW BLDC motor wheel top speed is 46 to 48 @ 60V battery, 42Kmph @48V. The content is not near to the reality. My sincere appreciation for the JSR Automobile, the workshop setup is clean and the conversion is method they follow is correct as per the available space in the ICE vehicle. More over, the motor, throttle, controller are from China, no other player in the world could make and supply such a high grade engineering products at the cost they offer.
But the total cost comes to available scooter like chetak or iqube
Hawk ev retrofit company paina video cheyyandi broo..
బొక్కోలో వీడియో
హెడ్డింగ్ ఏమని పెట్టేరు మీరు 🎉😂
😂
Ayana Headings anni alaney Untayi , పైన పాటారం లోన లోటారం 😂
కొత్త vechical వస్తుంది కదా ఆ amount లో sir
Super sir
Super Bor
Okaveela batter change cheyaly ante future looo battery cost yentha padthundho cheppande
Hyderabad lo leda bhiya
JAI SEVALAL , HIGH SPEED CHARGER IS GOOD
Super video but battery price koddhiga taginchali
chetak / lml nu chesthaaraa ?
how much cost SIR ON THIS DAY NEEDED EMERGENCY
Adhi kadhu anna nuv thamnelu 25000rs 300km ani chepavu aa shop vadu 50000rs 75000rs antunadu endhuku Ila mosam chestunaru chepandi paiga mana bandi kaka antha dabulu petali endhuku anna
Nice bro 👍
Anna...
Montra electric auto alternative battery leda fast chargers unnaya
Reply ivvu anna
I think...its better buy new vehicle for 55 to 70k.and we can sell our old vehicle for 18k
Minimise Charging Time Sir , 300 On Singe Charge It's Great
48V/750W kit ki 7K anukunna, battery 13K lo 100km range vastadi. Total ga 25K(5k for modifications) lo vastadi, idi retro fit ante. Speed 40km/hr
Meeru cheysthara bro
@@svenukumar6755 ledu bro
4:49
Prestamatic cells battery evaru evvara
Prismatic cells lithium ion ki 120000 avtundi 120 km ki.i think bro.
Honda Dio scooty kuda electric ga change chestara how much cost please inform me
Address please
Brother విజయవాడ లో service ఉందా
Your service available in Hyderabad?
NK ev bike only 45000 rs idhi kuk\tpally ps opposite lo showroom adhi name vachesi OkAYA showroom milege 50 kms 5 gel batteries bro 🎉🎉🎉🎉🎉🎉
Sir Secunderabad lo unda shooram
So almost 1lac for retro fitting with 60km range, if I invest same in ola im getting full ev scooter with 8 years warranty with far better range and ev public charger eco system.
TVS joopitar ni hybrid ga chestara, price entha.
Bajaj ct100 undi , price sir
300kms concept is good but in reality is question ❓ price yekkuva vundhi,,
Hyderabad lo , pulsar 150bike EV ga conversation ekkada chestharu
హెడ్డింగ్ చూసి మోసపోయి వీడియో చూడవద్దు వారు చెప్పిన దాన్ని బట్టి ఆ డబ్బుతో కొత్త బండి కొనుక్కోవచ్చు
బండి మాది అయ్యి మళ్ళీ 75 వేలు పెట్టుకోవడం అంటే 70 కిలోమీటర్ల వేస్ట్ కదా కొత్త బండి వచ్చేస్తుంది కదా 75,000 కి
75k పెట్టుకుంటే కొత్త బండి వస్తుంది కధా, 3.36 to 3.50 వీడియో టైం
Servicing centre and spare parts available unte bagundu,, avi evi lekunda aa bandi tisukoni waste...
Please Bike Vedio kuda Chesi cheppandhi.
Vega etx electrical auto kosam cheppandi bro please
For this price you can get a new vehicle. So why convert old vehicle. That also immediately no need to wait 10 days
Ending lo E twist endhi boss😂
=SAI
Namaste anna, new bike konukkovacchu
Manchi likes vastunnai bro
Are there my like these in anywhere in Telangana / Hyderabad?
పైన పటారం లోన లోటారం 😂 3:36
Why cant you convert into electric and petrol
cost for 300km range
బస్సెస్ కూడా తిరుపతి లో తగలబడినది.
Any branch in hyderabad
Can u modify car.
Electric Scooter Sound lekunda Silent ga Potundi Ee Scooter Sound vastundi
Supar sir
Not a good idea, we are getting OLA X at 90k, with 8 years or 80k warranty
అరే బాబు దీనికన్నా కొత్త స్కూటీ కొనవచ్చు
No change petrol to electric
Purchase new electric vehicle only
ఈ రేటు కి కొత్తది కొనుక్కుంటాను.
🙏🙏🙏
Anna Vijayawada lo me work shop padutar anna please
Rodeo repair chesthara
Jupitter కూడా మార్చుకోవచ్చా
ఎంత ఖర్చు వస్తుంది
Bro I decided to walk in on 14-8-24 but price is not practical so I changed my mind 300 km is good but price made me upset
మండేలా నా గుండె మందింది తొక్కలో బొక్క స్కూటర్
రెట్రోఫిట్టింగ్ అని చెప్పరు కానీ పెట్రోల్ ఇంజన్ చూపించలేదు
Hi bro pulser bike vundi chestara electric conversion
Ola kotha bike vasthundhi
JSR MOTORS,KODADA,TELANGANASTATE
ఆ రేట్ కి కొత్త బండి వస్తుంది
Your right
😊0k
Anta price ki kotta scooter vastundi
1.80 lak ante kotta ev bike vastadhi mandela babu inka villu pedda chesinsindhi em ledhu rate thakkuva unte andharu vastaru
దయచేసి షో రూమ్ నెంబర్ మాకు ఇవ్వండి
HERO HONDA SPLENDOUR PLUS ?
ఈ యూ ట్యూబ్ వాళ్ళు వాళ్ళ రేటింగ్ పెంచుకోడానికి హెడ్డింగ్ ఒకటి న్యూస్ వేరు అందుకే యూ ట్యూబ్ ఫాలో అవద్దు
పెట్రోలు దొరికినంత కాలం పెట్రోల్ బండి వాడుదాం.
AEROX IS WITH CHALLENGING SIR
AEROX V/S ACTIVA 4G SIR
15yrs above vehicles are going to scrap, ev conversation or not, they scrap ur vehicles.
Just buy new one if you require.
ఈ రేట్లు కొత్త బండ్లు వస్తుంది 😂
HYDERABAD LO SIMILAR CO. ADDRESS PHONE NO. TO PL EVVANDI.
14 సంవత్సరాల యాకీటివ చేస్తార. చెప్పగలరు.
Activa ki fit cheskovadam kante kottade konukkodam better😂
అంత బానే వుంది కానీ యాంకర్ కి కళ్ళజోడు bagoledu
Heading is deferent than content
My doubt is if we charge the ola bike through speed charger do it effect the battery life
కామెంట్ ఒకటి చెప్పేది ఒకటి
Waste of 50000-- 60000 for old vehicles remodeling