Sanskrit, Telugu, Kannada A Triad of Monosyllabic Poetry |

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Description:
    Dive into the rich tapestry of ancient Indian languages as we embark on a poetic journey like no other. "Sanskrit, Telugu, Kannada: A Triad of Monosyllabic Poetry" unveils the mesmerizing beauty of three distinct linguistic traditions through the prism of monosyllabic verse.
    In this captivating exploration, we delve into the lyrical elegance of Sanskrit, the rhythmic cadence of Telugu, and the evocative charm of Kannada, each expressed through the artistry of monosyllabic poetry. Witness the convergence of tradition and innovation as these ancient languages reveal their timeless wisdom in the simplicity of a single syllable.
    Join us as we unravel the secrets of Sanskrit shlokas, the soul-stirring hymns of Telugu literature, and the poetic gems of Kannada's literary heritage, all woven together in a harmonious celebration of linguistic diversity and poetic ingenuity.
    Experience the resonance of centuries-old verses echoing through the corridors of time, beckoning us to appreciate the power of language to evoke emotion, inspire imagination, and transcend cultural boundaries. "Sanskrit, Telugu, Kannada: A Triad of Monosyllabic Poetry" invites you to immerse yourself in the essence of ancient Indian literature and discover the profound beauty hidden within the simplicity of a single syllable.
    Prepare to be enchanted, enlightened, and enthralled as we embark on this poetic odyssey through the linguistic treasures of India's past, forging connections that transcend language and unite us in the universal language of poetry.
    Don't miss this unique opportunity to witness the convergence of language, culture, and creativity in a mesmerizing showcase of monosyllabic verse. Subscribe now and join us on this unforgettable journey into the heart of ancient Indian poetry.
    #SanskritPoetry
    #TeluguLiterature
    #KannadaVerse
    #MonosyllabicPoetry
    #AncientIndianLanguages
    #IndianLiterature
    #PoeticTraditions
    #LanguageDiversity
    #CulturalHeritage
    #LyricalExpression
    #ArtisticExploration
    #MultilingualPoetry
    #SanskritShlokas
    #TeluguHymns
    #KannadaProse
    #IndianPoeticForms
    #LiteraryHeritage
    #PoeticInnovation
    #TraditionalVerse
    #LanguageRevival
    #HeritageLanguages
    #CulturalExpression
    #IndigenousLiterature
    #IndianPoetry
    #AncientTraditions
    #LinguisticCreativity
    #IndianClassics
    #VerseCraft
    #PoeticSimplicity
    #LinguisticArtistry
    #CulturalIdentity
    #LiteraryExploration
    #PoeticJourney
    #SyllabicPoetry
    #PoeticTraditions
    #LinguisticDiversity
    #CulturalEnrichment
    #IndianArtForms
    #PoetryAppreciation
    #TraditionalArtistry
    #HeritageLiterature
    #MonosyllabicArt
    #LanguageTreasures
    #CulturalReverence
    #PoeticElegance
    #SanskritClassics
    #TeluguPoetry
    #KannadaLiterature
    #AncientWisdom
    #CulturalHarmony
    Join this channel to get access to perks:
    / @swadharmam

КОМЕНТАРІ • 114

  • @NageswariJangavenkata
    @NageswariJangavenkata 5 місяців тому +21

    అత్యద్భుతం, అమోఘం, అనన్యం ఇటువంటి పద్యాలు

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому +2

      చాలా చాలా కృతజ్ఞతలు అండి.. ధన్యవాదాలు

  • @ajeyavijayeendra8325
    @ajeyavijayeendra8325 5 місяців тому +6

    0:51 తెలుగు భాష గురించి అద్భుతంగా చెబుతూ మధ్యలో "స్ట్రేంత్" అని మీరు పలికితే 'షడ్రశోపేతమైన భోజనం తింటున్నప్పుడు పంటికింద రాయి తగిలి ఆస్వాదించిన భావన పోయినట్లు అనిపించింది'.
    ఈ కథా శీర్షికలో కొద్దిగా తెలుగు పదాలు చేర్చింటే మాబోటి భాషాభిమానులకు మహాదానందం కలిగుండేది.

  • @haranathraju9311
    @haranathraju9311 5 місяців тому +3

    తెలుగు సాహిత్యం చాలా గొప్పది, గురువు గారు చాలా చక్కగా చెప్పారు, మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🎉

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 5 місяців тому +5

    చాలా అధ్భుతమైన పద్యాలు. సర్వభాషా స్వరూపిణి ఐన ఆ జగదంబ దీవనలు మీకు యెప్పుడూ వుండాలని కోరుతున్నాము.

  • @shareefmohammed9595
    @shareefmohammed9595 5 місяців тому +2

    అద్భుతః ఇలాంటి వి భాష ను నాలుగు నాల్లు కాపాడతాయి
    పంపిన వారికి అభినందనలు ధన్యవాదములు
    డా.మహ్మద్.షరీఫ్

  • @ramamohanreddy5707
    @ramamohanreddy5707 5 місяців тому +3

    మంచి అద్భుతమైన ప్రాచీనమైన తెలుగు సాహిత్యం అందించారు. ధన్యవాదాలు జీ

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @ProfessionalMotivations
    @ProfessionalMotivations 7 годин тому

    నాని నీ నున్నని నాని నూనె న్ నానెన్ నని నేనన్నానా

  • @venkateswararao416
    @venkateswararao416 5 місяців тому +3

    We dont know the telugu properly, though we are telugu people. It is paradox.

  • @durgaaluru6740
    @durgaaluru6740 5 місяців тому +1

    Chala teliyani veshayalu, telugu, okka akashram tho kurchinavi baga vupulanga cheppinaru, dhanvadamulu.

  • @gunduraosn666
    @gunduraosn666 Місяць тому +1

    Sir thank please inform in kannada

  • @radhayatra
    @radhayatra 2 місяці тому

    సంస్కృత ఆంధ్ర కన్నడభాష లలో పద్య ప్రయోగమును ఇలా అందించటం బహుముదావహము

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 5 місяців тому +4

    ఓం నమః శివాయ గురవే నమః
    అద్భుతం 🙏 🇮🇳 🕉️

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి.. ధన్యవాదాలు

  • @upparamanju2506
    @upparamanju2506 4 місяці тому

    జగద్గురు మధ్వాచార్యుల వారు కూడా ఒక శ్లోకం చెప్పారు
    న అనే ఏకాక్షరం తో

  • @haresrinivasa5226
    @haresrinivasa5226 5 місяців тому

    మధ్వాచార్యుల వారు కూడా ఒక శ్లోకం రాశారు "న" పదం తో
    అది కూడా మీరు చెప్పి ఉంటే బాగుండేది స్వామి

  • @nsssvsubramanyam3461
    @nsssvsubramanyam3461 5 місяців тому +1

    ఏకాక్షర పద్యం చాలా అద్భుతంగా ఉంది. రచించిన వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

  • @medavaramdilipsharma2103
    @medavaramdilipsharma2103 5 місяців тому +5

    చక్కని ప్రయత్నం. శుభం

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @sivacharan3987
    @sivacharan3987 2 місяці тому

    దగ్గరదగ్గర 13 సంవత్సరాల క్రితం facebookలో ఒక post చూశానండీ.అందులో కొన్ని అక్షరాలు వృత్తాకారంలో ఉంటాయి.ఒక అక్షరం నుండీ మొదలుపెట్టి దాని ముందు అక్షరం వరకూ చదివితే ఒక శ్లోకమో లేదా సందర్భమో వస్తుంది.అలా అన్ని అక్షరాలతో చేస్తే ఒక సంపూర్ణ కథ వస్తుంది(భారతామో,రామాయణంలో కావచ్చు,నాకు సరిగా గుర్తులేదు).దీని గురించి మీకు ఏమన్నా తెలుశా.నేను ప్రయత్నిస్తున్నా కానీ నాకు దొరకడం లేదు

  • @JanardhanaRao-dd8mv
    @JanardhanaRao-dd8mv 3 місяці тому

    సంస్కృతం ఒక్క తెలుగుకేనా
    లేదు మొత్తం భరత్ లొ ఉండే భాషల్లన్నని సంస్కృతం నుండే వచ్చినవా లేక ప్రపంచం భాషలకు సంస్కృతం మే ఆధారమా ? తెలుపగలరు.

  • @Sudharshan-h1v
    @Sudharshan-h1v 2 місяці тому

    Badi lo telugu pdhyaalu chebuthunte Bayamesedhi avi netthiki yekkaka
    Kaani peddhayyaka ippudu miru chebuthunte Adhbuthanga anipisthunnay dhanyavaadhaalu Swaami 🙏🙏

  • @paturukumari7223
    @paturukumari7223 3 місяці тому

    Mee contact no.ivvandi telugu Bhasha munduku theesukellalante
    Meevanti salahalu avasaram.❤🎉

  • @chaitanyaanandabharati
    @chaitanyaanandabharati 5 місяців тому +2

    నాని నా నునే నా నునే నీ నునే నీ నునే, నా నునే నీ నునాని నీ నునే నా నునాని నేనన్నానా

  • @anumulagopinath9449
    @anumulagopinath9449 5 місяців тому

    తెలుగు భాషా గొప్పది అండి
    దేశ భాషలందు తెలుగు భాషా లెస్స

  • @indiradevi5587
    @indiradevi5587 5 місяців тому +1

    Excellent upto not not heard one letter poetry in three languages. Once more tq for your compilation of the poem

  • @ramamohankp752
    @ramamohankp752 5 місяців тому +1

    GURUVU. GARU. JAYAHO. JAYAHO, HINDHU. SANATHANA DHARMA. JAYAHO.GURUVU GARU.

  • @subbaraosripadasrava982
    @subbaraosripadasrava982 5 місяців тому

    Sir
    This poem I heard in 1978 from my boss and searching for it.there is one more poem with this word which o heard from my boss.if you know pl do a vedio on it also

  • @rajendergandhamaneni2064
    @rajendergandhamaneni2064 5 місяців тому +2

    అద్బుతం ,చాలా బాగుంది ఆచార్యవర్య
    ఇంకా ఇంకా మంచి మంచి ఏకాక్షర పాద పద్యాలు వివరించగొరుతున్నాము .ధన్యులము 🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому

      తప్పకుండా అండి.. చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @Sudharshan-h1v
    @Sudharshan-h1v 2 місяці тому

    E Dhesam lo yevari vaari mathru basha lannintini kaapaadu kovali
    Maruguna padina bhaasha lanintini kalalu annintini veliki theyaali e dheshaanni e prapancham lone Adhbuthamayina dhesanga thirchi dhiddhaali
    Jai Bhaarath Jai sanathana Dharm 🙏🙏

  • @suseeladevirao7091
    @suseeladevirao7091 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే పద్యం

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 5 місяців тому

    ఉపోద్ఘాతం ఎక్కువై పోయింది.

    • @swamynatha1308
      @swamynatha1308 5 місяців тому

      Parledu ee padyaniki inta upodghatam vundali

  • @nagarjunasunkaranam6339
    @nagarjunasunkaranam6339 3 місяці тому

    Cheppaleni anubhuuti. Namaste.

  • @sampathkumarncs2696
    @sampathkumarncs2696 5 місяців тому +3

    అక్షర సత్యమ్ !!

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 5 місяців тому +1

    Abba ame vevarencharu swami.elanteve enka andenchagalaru swami

  • @jampanisastry1301
    @jampanisastry1301 2 місяці тому

    ఎంతైనా తెలుగు భాష తెలుగు భాషనే

  • @kameswararaon7933
    @kameswararaon7933 5 місяців тому +1

    చాలా బాగుంది. మీ కృషికి అనేక ధన్యవాదాలు.

  • @sudhakarababumarpudi9221
    @sudhakarababumarpudi9221 5 місяців тому

    నానీ నీ నాను నూనె నానెనని నేనన్నానా ! కాకీక కాకికే కాక కుక కా 😝

  • @muralisunkari8218
    @muralisunkari8218 5 місяців тому

    నిన్ను నేన్నానా నీ నాన్నను నేనన్నానా

  • @bhadradrithanneru9819
    @bhadradrithanneru9819 5 місяців тому +1

    Our culture is so great.and you are great for running this channel.Namaskaram sir.

  • @bhaskararaobandaru574
    @bhaskararaobandaru574 5 місяців тому

    "Sri SeetaRamaanjaneya samvaadamu" anu yoga grandhamulo kuda "Na"karamuto oka Kanda padyam unnadi. Ee grandhamunu "Parasurama pantula Lingamurty Gurumurty" garu rachincharu.

  • @teachertube258
    @teachertube258 5 місяців тому +4

    అద్భుతం గురువు గారు ❤

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు

  • @vvvmk1718
    @vvvmk1718 5 місяців тому

    చాలా బాగా వివరించారు. ధన్యవాదములండీ 🙏🙏🙏subscribe చేశాను

  • @konankisrisailakshmidevi3554
    @konankisrisailakshmidevi3554 5 місяців тому

    చాలా విచిత్రమైనది,చాలా బాగుంది చక్కగా చెప్పారు బాబూ 👍👏👏👏👏తెలుగంటే ఇదండీ 😂

  • @Dadakalandar611
    @Dadakalandar611 2 місяці тому

    చాలా బాగుంది సర్

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 5 місяців тому +3

    "నీ" భారత దేశం కాదూ "మన" భారత దేశం

    • @raoimpact
      @raoimpact 5 місяців тому

      Na Anu aksharameda padyam

    • @PavanKumar-vp2jp
      @PavanKumar-vp2jp 5 місяців тому

      Vishayanni vadilesi extra matter ni highlet chestunnav choodu. Nuvu oka burra leni Rahul gandhi tho samanam bhayya.

    • @venkatachalapathiraothurag952
      @venkatachalapathiraothurag952 5 місяців тому

      ఓ పోశెట్టి కోడిగుడ్డు మీద బొచ్చు పీకే నిన్నే నిన్నే మనా లి. రంధ్రాన్వేషణ మానుకో 😡😡😡😡

  • @sreenivasaraopalukuri6046
    @sreenivasaraopalukuri6046 3 місяці тому

    Chala bagundi

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 місяці тому

    బావుంది సర్

  • @suseeladevirao7091
    @suseeladevirao7091 4 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @darknesstolight3345
    @darknesstolight3345 5 місяців тому

    శుభం భూయాత్.

  • @mummasanipraveenkumarreddy2123
    @mummasanipraveenkumarreddy2123 5 місяців тому +1

    Yentha charge chestharu andi maha rudrabisekam ki meeru

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому

      మీకు ఫోన్ నెంబర్ పెట్టాను .. ఫోన్ చేయండి వివరాలు చెప్తాను

  • @shastris.s.734
    @shastris.s.734 5 місяців тому

    ఈ వీడియో పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలండీ!!!

  • @vasudhabc3691
    @vasudhabc3691 5 місяців тому +1

    Guruvu garu manchi guruvu la kosam chustunnamu mi lanti varu online classes cheyandi pillalaki weekly two days chesina kuda mana swa dharmanni sanatana dharmanni kapadina callavutamu alage pedda vallaki kuda sandhya vandanam nitya puja vedalu classes cheyandi pls

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому

      తప్పకుండా అండి.. మంచి ఆలోచన త్వరలో ప్రయత్నిస్తానండి

    • @vulchisubbareddy8177
      @vulchisubbareddy8177 5 місяців тому

      @@SWADHARMAM very good idea!!!=vulchisubbareddy

  • @SREENIVAAS9
    @SREENIVAAS9 5 місяців тому

    తెలుగు మర్చిపోతున్నా తరుణంలో మంచి వీడియో

  • @haritharajesh1966
    @haritharajesh1966 5 місяців тому

    👏👏👏👌👌👌

  • @vasanthamurthy243
    @vasanthamurthy243 5 місяців тому

    Most amazing composition.....Thank you so much for this video Guru ji🙏🌹

  • @lathabai5184
    @lathabai5184 21 день тому

    ,🙏🙏🙏🙏

  • @mummasanipraveenkumarreddy2123
    @mummasanipraveenkumarreddy2123 5 місяців тому +1

    Anni meere thechukuntaraa bayata aina chestharaa vere pallelo kuda

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому

      అన్ని మేమే తెస్తాం

  • @govindajagovinda5865
    @govindajagovinda5865 5 місяців тому +1

    మా ఇంట్లో కూడా శివ పూజ నిర్వహించగలర

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому

      తప్పకుండా అండి

  • @jssastry8919
    @jssastry8919 5 місяців тому +1

    చాలా మంచి ప్రయత్నం

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి. ధన్యవాదాలు

  • @ashokvirivinty4919
    @ashokvirivinty4919 5 місяців тому +1

    Chala chala adbhutam

  • @nithyareddy3599
    @nithyareddy3599 5 місяців тому +1

    Madi house undhi house propaty sale chayadaniki pariskaram chapandi

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому

      ఒక్కసారి గణపతి హోమం చేసుకోండి

  • @muralikrishna9816
    @muralikrishna9816 5 місяців тому +1

    గురువు గారు గణపతి పూజ చేయగలరు 🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому +1

      తప్పకుండా అండి.. త్వరలో అందిస్తాను

  • @jaganmaturi8634
    @jaganmaturi8634 5 місяців тому

    Logical thinking wards ma telugu ji telugu talli

  • @GFDSFGH973
    @GFDSFGH973 Місяць тому

    ❤❤

  • @Ruralnature485
    @Ruralnature485 5 місяців тому

    ఇలాంటి పద విన్యాసాలు మరిన్ని అందించండి

  • @savithrigollapudi8214
    @savithrigollapudi8214 5 місяців тому +2

    👏👏👏👌👌👍

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому

      శివార్పణం

  • @ganapathiraovadlamani9497
    @ganapathiraovadlamani9497 5 місяців тому +1

    👌👌👌👌👌

  • @ramakagayathri9509
    @ramakagayathri9509 5 місяців тому +2

    🙏🙏🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому

      శివార్పణం

  • @RusaRudravajhala-md2yp
    @RusaRudravajhala-md2yp 5 місяців тому

    This collection is great.Thank you sir.

  • @Ruralnature485
    @Ruralnature485 5 місяців тому

    భలే ఉంది గురువుగారు...

  • @jayasrimantrala2047
    @jayasrimantrala2047 5 місяців тому

    Chala adrustam maaku...

  • @mudumbaisathyaranga2548
    @mudumbaisathyaranga2548 5 місяців тому +1

    Asusual beautiful, extrodinary❤

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి.. ధన్యవాదాలు

  • @EshwarNarmada
    @EshwarNarmada 5 місяців тому +4

    అద్భుతం మహా అద్భుతం 🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 5 місяців тому

    అత్యద్భుతం. 👌💐

  • @user-xx9jn3hs4t
    @user-xx9jn3hs4t 5 місяців тому

    👌🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉

  • @Sriramramramram
    @Sriramramramram 5 місяців тому

    Super sir 👌🙏👌

  • @karingumahesh7775
    @karingumahesh7775 5 місяців тому +1

    Wonderful

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు

  • @lsb9933
    @lsb9933 5 місяців тому

    👏 👏 👏 👏 👏 👏

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 5 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subrahmanyammantrala3040
    @subrahmanyammantrala3040 5 місяців тому

    🙏🙏🙏🙏🙏❤🙏

  • @ravichandranrajagopal4172
    @ravichandranrajagopal4172 5 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @RusaRudravajhala-md2yp
    @RusaRudravajhala-md2yp 5 місяців тому

    To👌

  • @drsurya777
    @drsurya777 5 місяців тому

    🙏🙏🙏

  • @rajeshanyam5136
    @rajeshanyam5136 5 місяців тому

    👌🙏

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649 5 місяців тому +1

    తెలుగు భాష గొప్పతనాన్ని ఒక వైపు, సంస్కృత భాష ఒక వైపు.... చాలా అద్భుతంగా చెప్పారు, గురువుగారు. 🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  5 місяців тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి.. ధన్యవాదాలు

    • @ravikumar-du8mg
      @ravikumar-du8mg 5 місяців тому

      ఇలా న తో సీతారామాంజనేయ సంవాదంలోచాలాపద్యాలున్నాయిబ్రోచాలాబాగున్నాయి

  • @melpadiv
    @melpadiv 5 місяців тому

    ఇదెలా వుంది.
    నా నాని, నిన్న నేను నిన్నన్నానా? నీ నాన్న నన్నానా? నిన్న నేను నిన్నన్నానని నీ నాన్న నన్నెన్నెన్ననెను. నేనెన్నన్నా నిన్నే నీ నాన్నాననను.

  • @appannaammanna6935
    @appannaammanna6935 5 місяців тому

    ఈ సెకండ్ కాలమ్‌లో మీరు చెప్పేది సంస్కృతం అయితే ఎలా.?? మనకు సంస్కృతంలో అలాంటి పదాలు ఉన్నాయా ??

    • @MallikaKowmudi
      @MallikaKowmudi 5 місяців тому

      నాకు కూడా అదే అనుమానము.