తక్కువరేటు ఉండే kg ఫారంకోడితో ఖరీదైన నాటుకోడిని తలదన్నేలా అద్దిరిపోయే రుచితో chicken curry in Telugu
Вставка
- Опубліковано 5 лют 2025
- తక్కువరేటు ఉండే kg ఫారంకోడితో ఖరీదైన నాటుకోడిని తలదన్నేలా అద్దిరిపోయే రుచితో chicken curry in Telugu/@SpiceFoodKitchen
naati kodi | chicken curry in Telugu | country chicken curry | chicken curry Indian style | juttu kodi curry | chicken recipes in Telugu | Telangana style chicken curry | chicken curry by spice food kitchen
#naatukodi #chickencurryintelugu #chickencurry #countrychickencurry #chickencurryindianstyle #juttukodi #chickenrecipes #chickenrecipesintelugu #telanganastyle #spicefood #villagestylechickencurry
ippudu chesanu madam super tasty ga vachindi thankusomuch coconut vesedanni but oil flavor vachedi but esari raledu super thanku👌
That's great andi 👍
It's my pleasure ☺️
Thank you so much for sharing ur valuable feedback 🙏
వైజాగ్ లో దీన్ని శొంఠియామ్ కోడి అంటారు. సేమ్ నాటు కోడి కర్రీ లానే ఉంటుంది మేము ఇదే తింటాము. మన సైడు పెద్ద బాయిలర్లు అంటారు. మీరు చేసిన ఈ కాంబినేషన్ లో చాలా చాలా బాగుంటుంది.
సొంటియం కోడి వేరు.... ఇది ఫారం కోడి నే... గుడ్లు పెడుతుంది....
ఈ పేరు నేను ఫస్ట్ టైం వింటున్నాను అండి!
ఇక్కడ మాత్రం జుట్టుకోడి అంటారు..
Swami గారు అన్నట్టు కొన్ని చోట్ల ఫారం కోడి లేయర్ కోడి అంటారు.. పేరు సంగతి ఏమో గానీ ఇది నాటుకోడిలా చాలా టేస్టీ గా ఉంది 😊
@@SpiceFoodKitchen చాలా బాగుంటుంది మేడం... మీ వంటలు కూడా ఛాలా uniqe గా ఉంట్టాయ్... Thank you so much for your rly madam
Yes memu kuda thintamu
Juttu Kodi antamu
Aha norurinche kammani natu kodikura ami ruchulu adiripoye abhiruchulu 🌹🌼🌼💐🌺🌸🌸🏵️🌷🌻💖💖💖👌👍👍
Thank you so much andi 🤗💕
Akka super ga vachindi akka taste thanks akka ma entlo avaru tinaru param kodi meru cheppe process lo chesa chala baga set aendhi akka
మీ ఫ్యామిలీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషం డియర్! మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗💕
@SpiceFoodKitchen akka marriages lo chese plain biriyani a taste vachela cheppandi akka
Gummadikaye curry okati post chayandi akka
Avunu chala bagundhi e nattu Kodi memu varaniki okka sari iena chasthamu eppudu miru chesina vindhanga nenu kuda chesthanu ma varu kotthaga nattu Kodi chicken curry cheyyamannadu miru chala chala Baga chesharu chusthunte thinali anipisthundi super super akka thappakunda try chesta thanks
ఇక్కడ మనం చేసిన మసాలా చాలా బాగుంటుంది, అలాగే కారం మంచి క్వాలిటీ ఉన్నది వాడుకోండి, కూర చాలా చాలా టేస్టీ గా వస్తుంది.. వీలైతే ఈ సండే ట్రై చేయండి..
Thank you 😊
ఏ మాట కా మాట చెప్పుకోవాలి
మీ వాయిస్ సూపర్ బాగుంది
మీ రిపిసి కూర బాగుంది
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗
ధన్యవాదాలు ☺️🙏
Naku chala chala istam sis super untundi taste entha tinna kuda vegutu raadu super curry
Hai sis bagunara maku ikkada baga chali kada 2 months pothe baga chali naku intlo andariki last year 4 months fever jalubu daggu naku aithe continuous ga 4 months daggu baga vachindi gundello naralu noppi vachesindi.enni tab syrup vesina taggaledu emina tips cheppandi
Hi andi..
Thank you very much ☺️
మీకు అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది! అలాంటి వాతావరణంలో కాస్త స్పైసీ గా ఉండే ఫుడ్స్ తింటే వంటికి వెచ్చదనం వచ్చి జలుబు లాంటివి రాకుండా ఉంటాయి అండి! శొంఠి మిరియాలు తో టీ చేసుకోవడం, శొంఠి పొడి పరగడుపుతో తేనెలో కలిపి నాకడం మంచి రెమెడీస్..
కూరల్లో కాస్త స్పైసీ ఎక్కువ ఉంటే లోపల ఉండే phlegm బాగా తగ్గుతుంది అని చెప్తారు అండి! దానితో పాటు ఎక్కువగా వేడి నీళ్లు తాగడం మంచిది.. జలుబుకు ఆవిరి పట్టడం మాత్రం బెస్ట్ సొల్యూషన్ అండి, నేను ముక్కు కాస్త తేడా గా ఉంది అనగానే zandu balm లాంటిది ఏదోకటి వేసి రెండు పూట్లా ఆవిరి పడతాను.. ఇంక పెరగకుండా ఉంటుంది..
Super recipe chala baa chesaru madam
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you very much 🙏
Wow my favourite every Sunday my mom prepared this chicken only we don't eat broilers thank u for this recipe in ur style madam
OK andi..
Thank you very much ☺️
అబ్బా.... చాలా బాగుంది చూస్తానే నోరు ఊరిపోతావుంది సూపర్ బంగారం👌👌 మీరు చెప్పిన ఆనపకాయ అదే సొరకాయ కూర చేసినాను చాలా బాగా వచ్చింది అందులో వేసిన మెంతులు, శనగపప్పు, బియ్యం, పొడి కూరకి మంచి టెస్ట్ ని ఇచ్చింది బంగారం సూపర్
చాలా సంతోషం అండి 🤗🥰
మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
వీలైతే ఇది కూడా ట్రై చెయ్యండి! చాలా బాగుంటుంది 😊
మీరు చెప్పింది 100/% 👍
Thank you very much andi ☺️
Yes correct ga chepparu sister chala bavuntundi maa pinnamma vallu aa chiken nu matrame tintaru taste adhiri pothumdhi. But konchem gattiga vuntundhi ❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అవునండీ! ఇక్కడ తెలంగాణ పల్లెల్లో బ్రాయిలర్ తినరట.. ఇదే ఎక్కువగా తింటారట! టేస్ట్ చాలా బాగుంది! అయితే నేను వండింది గట్టిగా లేదు, ఒకటి రెండు విజిల్స్ ఎక్కువ వేయించుకోవాలి 😊
Eee roje try chesanu chala Baga vachindhi thanks
Awesome andi 👍
Thanks for coming back to share your feedback 🤗🙏
Thank you so much sis nenu eppude trychesa same process chala chala tastyga vachindi tq so much 🤩sis
That's awesome andi 👍
Thanks for sharing ur feedback 🤗🙏
*👍🙏 చాలా అద్బుతమైన వంట పరిచయం చేసారు.. ఈ వంట చేయాలనీ నేను చాలా మందికి మెసేజ్ పెట్టాను... కొందరు చేసారు కానీ మీరు సూపర్ గా చేసారు...*
*మా తెలంగాణాలో దీనికి నాటుకోడికన్నా ఎక్కువ రుచి ఉంటుంది.. చిన్న దావత్ లలో మేము నాలుగు పారం ( జుట్టుకోడి / లేయర్ కోడి అనికూడా అంటారు ) కోళ్లు బాగా కాల్చి వండితే.. చపాతీ, పూరీ, రైస్, ఇక బాగారా లోకి అయితే next లెవెల్ 😋 సూపర్ గా ఉంటుంది. ఎక్కువగా వండితే వీటి లివర్, చిన్న లెగ్స్ అల్ ఐటమ్స్ ని మేము వేరే ఫ్రై చేస్తాము.. అది కూడా సూపర్.. ఎర్రగా, షైన్ తో కనబడే ముక్కలు, ముక్కల నుండి బయటకు వచ్చిన ఆయిల్, ఆ గ్రేవీ.... మీరు సూపర్ గా చేసారు ఎలా చేయాలో అలా... 👌👌*
మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🤗
మేము ఉండేది హైదరాబాద్ లోనే..
ఇక్కడ నాకు నిజామాబాద్, కరీంనగర్, ఇంకా తెలంగాణ విలేజస్ నుండి వచ్చిన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు.. వాళ్ళు ఎక్కువగా ఇదే చేస్తుంటారు వాళ్ల దగ్గరనుండే ఇది తెలుసుకున్నాను..
Anyways thanks for liking my recipe ☺️
Cristal clear explanation.. Excellent voice. 🥰
Thank you so much for your sweet compliments andi 🤗💕
హాయ్ అండీ 😍.. 😋😋 చూస్తుంటేనే నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయ్ 😃😃 అవును ఇది అచ్చం నాటుకోడి లాగానే ఉంటుంది.. అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే వండించుకుని తింటాను. మా ఇంట్లో మాత్రం పిల్లలకు నచ్చదు. గట్టిగా ఉంది అంటారు.... అందుకే ఎప్పుడు బోయిలర్ కోడే తెస్తారు.. Tq🙏
కుక్కర్లో చేస్తే చాలా బాగుంటుంది అండి. సేమ్ మటన్ కర్రీ లా ఉంటుంది బగారా రైస్ లోకి చాలా బాగుంటుంది.
@@nunnyreddy అవునండి చాలా బావుంటుంది... నాకు చాలా ఇష్టం. బట్ పిల్లలు అన్నీ దుమ్ములే ఉన్నాయ్ అంటారు... 😃
హాయ్ అండి.. Thank you so much 😊
దీనికోసం నాకూ తెలియదు! మా watchman wife Telangana village నుండి వచ్చింది, నాటుకోడి టాపిక్ వచ్చినప్పుడు తనే దీనికోసం చెప్పింది! వాళ్ళు అసలు బ్రాయిలర్ చికెన్ తినరట..
2 సార్లు ట్రై చేసి కూర బావుంటే షేర్ చేద్దామనుకున్నాను, ఇంట్లో వాళ్ళు అచ్చం నాటుకోడి లాగానే ఉందని ఇష్టంగా తిన్నారు.. అందుకే షేర్ చేశాను, కొంచెం ఎక్కువ విజిల్స్ వేయిస్తే గట్టిగా ఉండదు! మీరన్నట్టు దుమ్ములు మాత్రం ఎక్కువే ఉన్నాయి 😄
Today chesanu andi super undhi
That's awesome andi 👍
Thank you so much for sharing ur feedback 🤗🙏
Yummy 😋....Maa intlo kuda Sunday e curry vandukuntam....
Ok అండి 👍! Thank u soo much for ur feedback on this recipe 😊
Ma husband ki chala istam e natukodi Kura e Sunday tisukuramani me stylo chesi pedatanu tnq sis 👌👌😋😋
Most welcome andi 🤗
It's my pleasure ☺️
Just now I am going to prepare
With your style thank you
Will update tast after prepared 😊
Sure andi..
Nenu chesa akka super gaa vachindi ❤❤❤
Awesome dear 👍
మీకు నచ్చినందుకు చాలా సంతోషం..
Thank you so much for sharing your feedback 🤗💕
చాలా బాగా చేశారు అండి చూస్తుంటే తినాలనిపిస్తుంది అండి,.
ధన్యవాదాలు అండి ☺️
వీలైనప్పుడు ట్రై చెయ్యండి! అచ్చం నాటుకోడి లాగానే ఉంటుంది..
Nice maa
Thanks a lot dear ☺️
Hai akka super ga chestharu miru
Thank you very much dear 🤗
Memu ede tentmu andi kani mela try chestanu esare tq
OK అండి..
Thank you so much 😊
Madam super
Thank you very much andi ☺️
Delicious recipe
Thank you so much ☺️
మీ voice అద్భుతం
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
Super gA Chesaru
Thank you very much andi ☺️🙏
Ur voice is very clear and pleasant to hear 😊😊😊
Glad to hear your sweet compliments andi 🤗
Thanks for liking 🙏
Woww super akka 😋
Thank you dear ☺️
Super mam.meeremchesina super 😊😊
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
Akka super ga undi
Thanks a lot my dear 😊
ఈ జుట్టుకోడి కూర అంటే నాకు చాలా ఇష్టం ....ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు .
కొబ్బరికాల్చి వేశారు చూడండి .....ఆ ఫ్లేవర్ మరింత రుచిని ఇస్తుంది .
మొత్తానికి మల్లొకసారి తెచ్చుకోవాలనే ఆశ కల్పించారు .😊
అవునండీ! తిన్నాక నాకూ చాలా బాగా నచ్చింది 😊 కొబ్బరి కాల్చి వేస్తే టేస్ట్ చాలా బావుంటుంది & గ్రేవీ కూడా బాగా వస్తుంది..రేపు సండే వండుకొని ఎంచక్కాఎంజాయ్ చేయండి ☺️
@@SpiceFoodKitchen తప్పకుండ ..
Wow super mouth watering 😋😋😋
Thank you so much 😊🤗
Me voice chala baga undi..
మీ కాంప్లిమెంట్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
Wow
Thank you 😊
O wow my favourite curry super ga undi akka 😊😊😊😋😋😋😋😋
Thank you very much dear 🤗
Looking delicious 😋
Thank you 😊
Early 1980s lo vivida Bharathi ani oka program occchedi. Andulo news reader gurthochindi 😂😂😂😂.
ధన్యవాదాలు అండి 🤗🙏
Me vioce bagundi medam
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
Nice explanation
supper ga vundi curry excelent madam
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
అదరకొట్టేశారు👌👌మాటల్లేవ్! మా అమ్మచేత చేయంచడమే! 😃😃😃
Thank you very much andi ☺️🙏
సూపర్
థాంక్యూ అండి 😊
@@SpiceFoodKitchen love u
Wow 👌🏻 super
Thank you so much 😊
Naakaithe Chaala Istam
Thank you so much 😊
super👌👌
Thank you 😊
Nice 👍👍👍👍
Thank you 😊
Mee voice 👌👌👌
Fan ayipoya... Like chesa.... Subscribe kuda chesa..
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗
Thank you soo much for liking my recipes 🙏
Welcome to our UA-cam family 💐
రేపు ట్రై చేస్తున్న మేడం
Try చేశాక మీ ఫీడ్ బ్యాక్ తెలియ చేయండి 😊
@@SpiceFoodKitchen చాలా బాగా వొచ్చింది..... 👌👌👌
Superb 👌👌 yummy 😋😋😋
Thank you so much 😊
I want best mutton curry and mutton dum biryani please
I'll try to share it soon 😊
Bagundhi Sister 😊
Thanks andi ☺️
👍👌
☺️🙏
పాపం కోడి............
చికెన్ కు కులాలా..రుచుల్లో తేడాలా? 🐓
కోసి తినేదానికి మంచి జాతులుండాలా.?🐓🐓
కొక్కొరోకోలకీ గుణగణాల చార్టా
అందుకే నాటు నాటు అంత హిట్టా
వండాకా ఎలాగూ వాటికి రకరకాల పేర్లు..
కోసే ముందు వాటి రుచులకూ.. స్కేళ్ళా
కూసి కూసి ఓ సమయాన్నే కొట్టేసింది కోడి ..
మందైనా, విందైనా నేనే టేస్ట్ .అంటూ..
కసుక్కున తెగి అయిపోతుంది వేడి
ఏదైనా... నోట్లో నీళ్ళు తెప్పించే అద్భుతమైన చెయ్యి మీది..
ప్రతిరోజూ..మీ వంటలు చూస్తూ.. కాలితే ఊదుకునే చెయ్యి మాది...
కోడి బాధలూ గాథలూ పక్కన పెడితే కక్క ప్రియులకి చికెన్ చూస్తే లేని ఆకలి పుట్టుకొస్తుంది 😂
మందు సంగతి ఏమో గానీ విందు లేకపోయినా ఆదివారం వస్తుందంటే రేపు ఏం స్పెషల్ వండాలి అని ఒకటే దిస్కర్షన్లు ..
మా వంటల సంగతి అటుంచితే మీ కవిత లోని చివరి నాలుగు లైన్లు చదివి నవ్వొచ్చింది..
ఊదుకొనే చెయ్యి 😄🤣
Very nice sister
Thank you very much andi ☺️
Chuste ne tinelanipistudi🤤🤤🤤🤤
Thank you 😊
❤👌Mouth watering .....yummy ❤👌👍
Thanks a lot 😊 🤗
Super 👌👌👌👌
Thank you 😊🙏
Akka tomato veyakudada
@@SindhuM-x4c పుల్లటి టేస్ట్ ఇష్టమైతే వేసుకోవచ్చు డియర్!
Super mam mee pan chala bagundi stailess still aethe plz link send me mam
Thank you very much 😊
లేదండీ! Prestige Aluminium pan..
Super akka 👌👌👌👌👌
Thank you dear ☺️
Super yummy😋😋
Thank you 😊
Sister paneer recipe chyyadie please
OK andi ☺️
టీజీ లో జుట్టు కోడి అంటారు
అవునండీ..
Kurnool side ee kodini giriraaja Kodi antaaru
OK అండి! Thank you 😊
Same method broiler chicken tho cheyochha madam
చేయొచ్చు అండి! కానీ కుక్కర్ పెట్టకుండా కడాయిలో వండుకోవాలి 😊
First viw akka
Thanks a lot dear ☺️
ma vizag lo sontyamkodi antaru akka ruchiga vuntundhi kani over heat cheysthundhi antaru akka
అవునా డియర్! అసలు ఈ పేరు నేను ఎప్పుడూ వినలేదు.. మామూలుగా చికెన్ ఎక్కువ వేడి అంటారు, ఇది ఇంకా వేడి చేస్తుంది కాబోలు! కానీ మా ఇంట్లో ఎవరికీ అలా అనిపించలేదు..
Hi andi
Hi andi ☺️
Masala ekada dorukuthai?
మీరు అడిగేది ఏ మసాలా కోసం?
Minimum 8.vijils.ravali
Madam meeru online cooking classes Cheptara?
లేదండీ 😊
❤❤❤
😊🤗🙏
Mee voice chinnappudu radio lo cheapavaru commentry ala vundhi.
చాలా మంది అలాగే అంటారు అండి ☺️
కొందరేమో బాగోలేదు మార్చుకోమని, కొందరు బావుంది అని 😄
ఏదేమైనా మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
Thanks for your sweet compliment ☺️
Meeru tomatoes vadakunda curry chesaru.......?🤔
టమాటా వేస్తే ఒక రకమైన పుల్లటి టేస్ట్ వస్తుంది అండి, అదొక రుచి.. అలా కొంచెం పులుపు ఉంటే ఇష్టపడేవాళ్ళు వేసుకోవచ్చు... కానీ మా ఇంట్లో ఇలాగే ఇష్టపడతారు 😊
@@SpiceFoodKitchen thanks for your reply 🙏
శుభ మధ్యాహ్నం హనీ అక్కా శనివారం శుభాకాంక్షలు ఓం నమో నారాయణాయ
శుభ సాయంత్రం తమ్ముడూ 😊
ధన్యవాదాలు 🙏
మేము farm chicken titamandi
OK అండి..
Thank you 😊
Kg eanta tisukontunaru akka
మాకు ఇక్కడ హైదరాబాద్ లో Kg.350 ఉంది డియర్...
Meru yela chestarandi ala 🤔
Thanks andi 😊
Hi akka 🙋♂️Praise the LORD 🙏how are you? I hope everything is fn you nd your family...Please pray for me akka today is my birthday🎂good health and bright future akka plz 🙏
Hi my dear lovely brother 🙋🏻♀️
I'm doing great 👍
Thank u soo much for ur concern 🙏
My blessings are always there with you 🥰
Many many happy returns of the day 🎉🎂🥳
GOD BLESS YOU & HAVE A GREAT YAER AHEAD 💐
@@SpiceFoodKitchen Thank you so much akka 🍰🤗for your blessings and love❤ may God bless you nd more n more... Amen🙌 have a great day😊💐
Idi udikede ledandi gattiga ne untadi
ఎక్కువ విజిల్స్ వేయించుకోవాలి అండి!
చక్కగా ఉడికి చాలా రుచిగా ఉంటుంది 😊
baboi naku edo aipothundi annatu undi madam me voice
బావుందా? బాగోలేదా అండి?
Voice gattiga leduu
Ok andi 👍! Next time కొంచెం గట్టిగా చెప్పడానికి ట్రై చేస్తాను 😊
హలో నాటుకోడి పులుసు అని చెప్తా ఉంటారు కదా అందులో సగం ఇదే కలుపుతారు అన్ని చోట్ల ఒరిజినల్ ఉండదు
అవునండీ! ఒరిజినల్ నాటు కోడి బాగా రేటు ఎక్కువని చాలా హోటల్స్ వాళ్ళు ఇదేవండేస్తారట ..
Sutti lekunda bale clear gaa.చెప్తారు
Thank you very much andi ☺️
🌞🌞🌞🌞🌞🌞🌞🌞
😊☺️🤗🙏
ఏమో నాటుకోడి కూర ఏందో... 🤔🤔
IT'S highly not advisable to take layers as meat
Thanks for sharing ur opinion 😊
ఫారం kodi మాంసం వద్దండి please నాటు కోడి కావాలి please 🥺🥺🎉
మన ఛానెల్ లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, చెక్ చేయండి..
4 5 saripovu 10 vigils raavaali
అది మీరు తీసుకొన్న కోడి సైజు మీద, ఇంకా మీ కుక్కర్ పని తీరు మీద ఆధారపడి వుంటుంది! నేను వీడియోలో చెప్పినట్టు ఉడికిందో లేదో చెక్ చేసుకుని కావాలంటే ఇంకొచెంసేపు ఉడికించుకోవచ్చు..
Maximum hotels lo naatukodi ani amount teesukuni iche curry idhe, goppa cheating business chesthunnaru hotel lo.
నిజమేనండి! మాకు ఒరిజినల్ నాటుకోడి kg 750 ఉంది హోటల్స్ వాళ్ళు అంత రేటు పెట్టి ఎందుకు చేస్తారు!? ఇది తిన్నాక నాకూ అదే డౌట్ వచ్చింది.. బాగా తెలిసిన వాళ్ళు తప్ప తేడా కనిపెట్టలేరు..
తక్కువ రేటు కాదండీ బాబూ
బ్రాయిలర్ మీద రేటు ఎక్కువ
అవునండీ! కానీ నాటుకోడి కంటే తక్కువ రేటే కదా..
English lo petu talli anta telgu vadu radu
OK andi 😊
Karam chala ekkuva వేశారు
Non veg కి కారం ఎక్కువ లేకపోతే బావుండదు అండి! మీరు తక్కువ తినేలా ఉంటే తగ్గించి వేసుకోవచ్చు..
I madem don't use this meet yenduku ante farm lo vetiki yekkavaga Steriodes vadutharu health ki manchidi kadu
OK అండి...
Thanks for the information 😊
Super Akka 😊
Thank you so much dear 🤗
❤❤❤
Wow super akka 😋
Thank you dear 😊