మా ఊరి సైడు వీటిని ఏమి అనరు అంటే మా సైడు వీటికి పేరు ఏమి లేదు so ఒకవేళ వీటి టాపిక్ వస్తే అందరూ సైలెంట్ గా ఉంటారు ఫ్రెండ్స్. కానీ టేస్ట్ చాలా బాగ ఉంటుంది.
Curry chudataniki chala bagundi Anna ❤taste cheyalinipidthundi Inthaki adi ye liver fry mutton or chicken or something please cheppandi I will try once
తెలంగాణలో వీటిని మేము ఉలవ కాయలు అంటాము. చాలా రుచిగా ఉంటాయి వీటిని ఫ్రై చేసి స్టఫ్ లాగా తీసుకుంటే సూపర్ గా ఉంటుంది🍻🥂🥃
Thank you
Telangana lo hyderabad side valu Arapotlallu antaru
మా కర్నూల్లో వీటిని రాతి గుండెలు,
రాతి పొట్టలు అంటారు
నంద్యాల పరిసర ప్రాంతంలో వీటిని
రాతి కాయలు అంటారు
Kadapa lo kuda
Anantapur lo kuda
Knl..మజాకా
Rayala Seema lo antha elagey pustharu
Yummy😋😋 yummy fry
మా ఏజెన్సీ ప్రాంతాల్లో గారకాయలు అంటాము.
థాంక్యూ బ్రో సూపర్ టేస్టీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించేల ఉంది.
మందులో నంజుకోవటానికి అదిరింది.
Receips in English pls
మా వైపు వాటిని "గారకాయలు" అని పిలుస్తాము.... ❤️విజయనగరం జిల్లా ❤️
ఆంధ్ర లో కందనకాయ లు అనే అంటారు బ్రో మాది నెల్లూరు
రాతిగుండెకాయ అంటారు మా ఊర్లో శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్
Okk thanks
Madi tpt
Bro madhi srikalahasti
Madhi srikalahasthi
Yes bro
కందనకాయ అంటారు 👌🏻👌🏻👌🏻👌🏻
I also 😋
Mamu kuda kandanakaaya antamu veetini
@@lovelysrujana2541memu kuda
రాళ్ళ పట్టాలు లేదా రాతి గుండే కాయలు అని కడప ప్రాంతం లో అంటారు
Kadapa lo rathi gundey kayalu
Kadapa vallu like kottandi
From@pdtr proddatur
కర్నూల్ జిల్లలో కూడా రాతి గుండె కాయలు అంటారు బ్రో
Hi
Chittoor kuda alane pilustam bro
మా వైజాగ్ లో మేము వీటిని కందనకాయ అంటారు ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది...😋😋😋
😂😂
TS lo ku same name bro
గార కాయలు 😋😋😋విశాఖపట్నం 😋😋😋
Ok thanks
Avnu
Yes 👍
మా కడప లో రాతి గుండె కాయలు అంటారు.
నైస్ కుకింగ్ బ్రదర్
bro mukkina kayalu ani kuda antaru
గారకాయ లు అంటాం విజయనగరం జిల్లా మనపురం సంత దగ్గర
మేము "ఇరవకాయలు" గారకాయలు" అంటం.❤మన్యం పార్వతీపురం జిల్లా❤
Warangal lo sammdani antaru
Liver + sammdani fry munching ki baguntundhi
మాదగ్గర సమ్దాన్ అంటారు బ్రదర్ 👌 సూపర్ గా చేశారు చుస్తే నోరు ఊరుతుంది 😃
Ma daggara kuda samdan antaru madhi nizambad
ఉలవకాయలు,సందన్...అని అంటారు@నిజామాబాద్.. తెలంగాణ..😍
From kamareddy
నోరూరించే కందన కాయ ఫ్రై గురించి చాలా బాగా చెప్పారు🥰
మేము కూడ కందన కాయ ane antamu, విశాఖ జిల్లా
Spsr Nellore ,kandana kayalu ..Superga chesaru Anna nenu sunday trai chesth, thanks ...
I tried it just nowvit came superb chala bagundhi thank you bro.
tq andi
Nv chese vidhanam chepe stail chala baguindi bro memu kuuda kandhanakayalu Ane antamu bro tq🥰👌👏👏👏
Thank you andi
ఉలవకాయలు అంటాము ( ఉత్తర తెలంగాణ మంచిర్యాల జిల్లా )
Nizamabad ha 😘
@@dhonilaxman7164 కాదు ఉమ్మడి ఆదిలాబాద్ 👍
కరీనగర్లో కూడా
Mancherial ramnagar
@@rakeshpandu3501 👍👍👍👌
Uula kaya antaru. Nizamabad side. Suppperrr 👌🏻 Bro
మాది తెలంగాణా (సిద్దిపేట) ఉలవకాయలు అంటారు... అవి కిండ్ని లు కవు జీర్ణాశయం
రాళ్ల గుండె కాయలు అంటారు మా సైడ్
Markapuram. Prakasham district
Okk thanks
Ralla gundelu ani antaaru. Veetini cooker lo chicken pulusu lo vudinkinchi thinte chaala mettha ga, ruchiga vuntaayi. Musali varu ivi mettha ga vunduta valana sulabhamuga thina galaru. Ivi chaala balaani isthayi. Survicle spandi locis vunna vaaru veetini thinte variki weakness, theevra aakali thagguthundi, ontilo shakthi peruguthundhi. Veetini weekly twice or thrice theesu konavalenu.
Chala Baga ardhamaienattu chepparu annaya nenu try chesthanu
Ma Ap lo erram kayilu ani antaru ok bro chala bagundi 👌👌👌
కందనగాయలు అంటారు. ఇంగ్లీషులో గిజార్డ్స్ అని అంటారు.
I made this recipe today trust me this is the best recipe 😊😊
Glad you liked it andi
Ulavakayalu ani telangana lo antaru..Nice ga cut chesukovali kadu fine gaa cut chesukovali anali
సూపర్ గా ఉంటది
కొబ్బరి తిన్నట్టునే మస్తు ఉంటది
ఒకసారి తిన్నా ను నేను
Super anna taste super ga untadi meru thayaru chese vidhannam choosthene taste super telusthindi...
tq andi
పలాసలో గుండే కాయలు అంటారు శ్రీకాకుళం జిల్లా
Memu kuda ulavakayalu antamu... Karimnagar, Jagitial
ఉలవ కాయలు అంటారు కరీంనగర్ జిల్లా
Chala baguntundhi stuff loki
మా విజయనగరం మరియు వైజాగ్ లో ""గార కాయ"" అంటారు
srikakulam also
ఉల్వకాయ అంటారు...తెలంగాణ...
Ok thank you andi
రాతి గుండెకాయ అంటారు కడప లో
Okk thanks
Explanation Adursh thammudu,,,, nuv political speeches try chey........good future
Super చూస్తూంటే నోట్లో నీరు ఊరుతుంది
Thank you so much
సూపర్ బ్రో,, నోరు ఊరిటట్టు చేసావ్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Super ga undhi nenu eppudu try chese tinnanu👌
tq andi
Sanghdana ( Hyderabadi urdu), super bro...chala baga chesav, specially frying method.
Thank you 🙏
Curry chala tasty vundhi andi. Nen kuda try chesthanu. Me kadai naku baga nachindhi. Ekkada konnaro konchem details chepthara?
రాతిపొట్టలు అంటారు ,Anatapuramu
Light Ga boil chesthey cook chestey Baguntadhi
Chala baga chesaru kandanakayalu fry
Meeru chepinatte chesanu .chala bagundi.thnks andi
arralapota Hyderabad means extra stomach in hen to digest the hard food
Hi andi...meeru challa bagha chesaru...my favourite
శ్రీకాకుళం లో గారకాయ అంతం sir
కరెక్ట్ కొలతలు తో గరం మసాలా పొడి చేసి చూపిస్తారా
ఉలవకాయ దవాట్ ఎన్నో సార్లు చేసికున్నాం same అలానే from metpally Dabba vill
Peru adaite anti , av matram na favourite, i never miss them in chicken 😋😋
Miru cheppinatte chesanu chala tastyga😋 vundhi TQ for sharing this video 😊
Ok thank you 🙏
Miru cheptunte tinali anipistundi anna😍😍😍😍😍😍😍😋😋😋👌👌👌👌👌
Thank you so much 😊
మా ఊరి సైడు వీటిని ఏమి అనరు అంటే మా సైడు వీటికి పేరు ఏమి లేదు so ఒకవేళ వీటి టాపిక్ వస్తే అందరూ సైలెంట్ గా ఉంటారు ఫ్రెండ్స్. కానీ టేస్ట్ చాలా బాగ ఉంటుంది.
మీది ఏ ఊరు
Yummy thinna vallaki thelusthundhie
E fry taste .....👌
tq andi
చాలా ...బాగా... చేసావా అన్నయ్య! బాగుంది.
Shengdan antam memu... adilabad 👍👍
మాది సత్యసాయిజిల్లా కదిరి సైడ్ రాళ్ల. గుండెలు అంటాం
Chalabaga vivarinchi chepavu thammudu👌
Thank you so much andi
Memu rathi gunde kaya antamu madhe thirupati sir❤
Gara kayalu antam ( Vizianagaram)
Chicken liver and motton liver fry kuda cheyandi
Super chesharu bro😊 ma kalli vulavakaya antaru
Ok andi thank you 🙏
Curry chudataniki chala bagundi Anna ❤taste cheyalinipidthundi Inthaki adi ye liver fry mutton or chicken or something please cheppandi I will try once
Annaya super chesav next memu try chesam super vachindi
Thank you so much andi
It is called gizzard which is chicken stomach.
Ok thank u
Ulva kaya Antam Telangana Karimnagar Lo Memu🤗
😋😋😋😋😋 తప్పకుండా ట్రై చేస్తాను మీరు చేస్తుంటే నేను నీళ్లు ఊరి పోతున్నాయి నోట్లో 😋😋😋😋😋😋
Thank you 😊andi
సూపర్. అన్న. సూపర్ 👌👌👌👌👌👍👍👍👍
Maa side Raalagundekayalu antaru bro... 😁
కందనకాయలు అనే అంటారు. కోనసీమలో.
రాళ్ళ పట్ట లేదా రాతి గుండెకాయ అని అంటారు అనంతపూర్ లో
Ralla gundekaaya - from Tirupati
Annaya.... muntha gundekayala fry kuda explain cheyyandi
తెలంగాణలో ఉలవకాయలు అంటారు
Vulava gundekayalu antaru maadhi siddipet super bro
Ma తెలంగాణలో ఉల్వకాయలు అంటం
Mutton kandankai,mutton boti , thalakaya chapandi
ఇత్తుల పొట్ట 😃😃 అంటారు 😃
😂
Andhari ki artham chesukune language lo baga explain chestunnaru anna ...mi cooking videos chala baguntai...from Anantapur
Thank you 🙏 andi
Baya super taste untundhe brother
Maa kalyanadurgam lo ralla pattalu antamu😁
ఉలవకాయలు అంటారు తెలంగాణ కరీంనగర్ సూపర్ ఉంటది
ఉలువకాయలు తెలంగాణ సిరిసిల్ల జిల్లా నుండి
Karimnagar
👌👌👌సూపర్ బ్రదర్ చాలా బాగా చేశారు 👌👌👌
తెలంగాణలో ఉల్వకాయ లేక సందాన అంటారు.
వండుతుంటే నోరు ఊరుతుంది తమ్ముడు 👌
Thank you so much
శ్రీకాకుళం జిల్లాలో దాన్ని మేత కాయలు అంటారు.
కందనకాయ చికెన్ పకోడీ చాలా బాగుంటుంది🙋.
Will uploading soon andi
Kadapa District lo రాతి గుండెకాయ ani antaru anna, I'm from Proddutur
Proddatur lo Kandana kaayalu antaaru bro
Maa uri peru. Adoni వీటిని మా సైడ్ అర్ల pottalu అంటార అన్నయ్య చాలా superga chesaru
Ok thank you so much 😊
Anna meeru which brand colour vadaroo cheppaledhu red colour ravadaniki.😢😢
Kandana kayalu antaru . Ma konasema from kakinada
Na fvt item vera level teast untadhi ee rathigundekaya
ఉలువకాయలు అంటారు హైద్రాబాద్