మసాలాలు లేకుండా కూడా ఎంతో టేస్టీగా కడుపుకు హాయిగా ఇలా చికెన్ కూర చేయొచ్చని తెలుసా?/Coriander Chicken

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 281

  • @nikhilchowdary7609
    @nikhilchowdary7609 5 місяців тому +30

    Eeroje chesanu akka e curry...super ga vachindi....gravy kosam 2 tomatoes add chesa...last lo konchem kasuri methi vesa...maddd anthe....thanks for your amazing recipes akka...keep going ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому +2

      Thanks a lot my dear for sharing ur feedback & opinion on this recipe 🙏
      Thanks for ur compliments & wishes too.. 🥰

    • @SrinuNalla-N
      @SrinuNalla-N 5 місяців тому +1

      మాకు పంపించు అక్క నోరు ఊరుతుంది చూస్తుంటే. 👌👌👌👌👌👌👌👌

  • @shammishaik481
    @shammishaik481 6 місяців тому +6

    Healthy coriander chicken super 😋👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      Thank u so much for liking this recipe ☺️

  • @vpadmaja380
    @vpadmaja380 6 місяців тому +3

    చాలా మంచి healthy kuuranu nerpincharu.. Thanku andi... ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      My pleasure andi ☺️
      Thanks for liking this recipe 🙏

  • @mungaranagaraju1040
    @mungaranagaraju1040 2 місяці тому +4

    అక్క మీరు చెప్పే విధానం బాగుంది. మేము కూడా కూర చేసాము బాగా వచ్చింది tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      చాలా సంతోషం డియర్..
      Thanks for sharing your feedback 🤗

  • @saraswathisri6528
    @saraswathisri6528 6 місяців тому +9

    అబ్బా.... ఎంత కలర్ ఫుల్ గా ఉంది చికెన్ సూపర్ సూపర్ 👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому +1

      ఈ కర్రీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి! Thank u so much 😊

  • @ramyapodisetti2730
    @ramyapodisetti2730 6 місяців тому +2

    Wow chusthuntene nooruooruthundi.😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank u ☺️

  • @chirubandaru6870
    @chirubandaru6870 6 місяців тому +1

    Yammy yammy respy super akka chusthunte thinali anipisthundi 😋😋😋😋😋😋😋🐔🐔🐔🐔🍗🍗❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      ఈ కర్రీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం మై డియర్! Thank u so much 🥰

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden 5 місяців тому +5

    అదిరిపోయింది చూస్తుంటేనే నోరూరి పోతుంది అండి బాబు❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏

  • @PhanidraG
    @PhanidraG 6 місяців тому +7

    సూపర్ మమ్మీ చికెన్ చాలా బాగా చేశారు శుభ మధ్యాహ్నం గ్రేవీతో చాలా బాగుంది🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      శుభమధ్యహ్నం మై డియర్ 🙏
      ఈ కర్రీ మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🥰

  • @buntyraj3537
    @buntyraj3537 6 місяців тому +2

    Super ga vundhi andi video... Idhi meru own ga me style lo chesru ani ardham ayindhi andi.. urgent ga sunday try chestam .. thank you...😎😎

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому +1

      Thank you so much andi 🤗
      అవునండీ! ఆకు కూరలు ఎక్కువగా తినడం మంచిదని, చికెన్ లో ఇలా కొత్తిమీర కరివేపాకు చుక్కకూర ఇలాంటివన్నీ ఒక్కోసారి ఒక్కోటి వేసి చేస్తుంటాను,
      ట్రై చేయండి..చాలా బాగుంటుంది..
      ట్రై చేశాక వీలైతే మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేయడం మర్చిపోకండి 😊

  • @shekharmuppidi581
    @shekharmuppidi581 5 місяців тому +3

    హలో అండి ఈ రోజుల్లో ఏ కూర వండిన చాలా చాలామసాలాలు వేస్తున్నారు సింపుల్ గా చేశారు చాలా బాగుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      Hi andi..
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗Thank you so much 🙏

  • @Maria-hp5jv
    @Maria-hp5jv 21 день тому

    Very nice i will try it Tq

  • @simonsamson-ru4ij
    @simonsamson-ru4ij 20 днів тому

    Natual wayof coojing. Very Nice. You can add Already Fried tomato thick passenger into it.

  • @Prasannagali8697
    @Prasannagali8697 Місяць тому

    Mi vantallo edo magic vundi sister...try chesi teeralsinde there is no second thaught

  • @pramodinit3103
    @pramodinit3103 4 місяці тому

    Thankyou sir much for this recipe it is very helpful for ulcer person very good

  • @JPRAKASHDANIEL
    @JPRAKASHDANIEL 5 місяців тому

    Yes chala tasty GA untadi memu e Sunday ne meeru cheppinattu chestamu

  • @srinunsrinivas
    @srinunsrinivas 3 місяці тому

    Nice madam chala Baga simple ga chesharu mam

  • @ranivarmav7635
    @ranivarmav7635 6 місяців тому +2

    నోరురిపోతుంది😋అండీ❤👍🏻

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому +1

      Thank u so much andi for liking this recipe 🙏

  • @darlaindhu5540
    @darlaindhu5540 6 місяців тому

    Hello friend ippati daaka masala leni chicken curry cheyalemu ani anukunnanu maa intlo masala ekkuva thinamu.mee recipe chusaka nakosame chesara anipisthundi meeku ennisarlu thanks cheppina thakkuve endukante idi naku chala helpful aina recipe once again thank you friend 💖😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      Hello andi.. ఈ కర్రి మీకు నచ్చినందుకు చాలా సంతోషం☺️! చాలామందికి మసాలాలు పడవు అండి! కొంతమందికి డాక్టర్లు కూడా మసాలాలు వద్దని చెప్తారు! ముఖ్యంగా అంటువంటి వాళ్లకు ఈ పద్దతి బాగా ఉపయోగపడుతుంది.. ట్రై చేయండి 👍! Thanks for your compliments too 🙏

  • @ssk6494
    @ssk6494 5 місяців тому

    Abba chusthunte ippude cheskovali anipistundi..soo yummy 😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому +1

      తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
      Thank you so much 😊

  • @killomanju3311
    @killomanju3311 6 місяців тому +1

    Chala Baga chesaru sis 😋😋😋

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 6 місяців тому +1

    మీ ప్రెజెంటేషన్ బాగుంది 👍👍👍💐💐 కర్రీ సూపర్.

  • @ajcharansamlovelybeautiful8424
    @ajcharansamlovelybeautiful8424 4 місяці тому +1

    Nice yummy yummy 😋😋

  • @nafeestabbu9050
    @nafeestabbu9050 6 місяців тому +1

    Thanks. Andi nice 👍👍👍👍👍👍👍💯💯💯💯💯💯💯💜💙💚🥰

  • @alltogetherwithsri
    @alltogetherwithsri 6 місяців тому

    Hi akka so good akka delicious food forever akka yummy n dishes recipes akka🥰🥰🥰😘😘❤️❤️🥳🥰🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      Hi dear.. Thank u so much for liking this recipe & your compliments 🥰

  • @jayasheelagopu9359
    @jayasheelagopu9359 6 місяців тому +2

    Super thalli mee vantalanni supper amma

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      మీకు నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u so much 🙏

  • @vimalavimala9742
    @vimalavimala9742 Місяць тому

    Super ga undi

  • @foodaromaskitchen
    @foodaromaskitchen 6 місяців тому

    Yes Looking so Rich $$$$ Dollar Recipe Your amazing and so professional foodie❤

  • @pradeepbahubali1412
    @pradeepbahubali1412 4 місяці тому

    Looking awsome ❤❤

  • @Jagan720
    @Jagan720 3 місяці тому

    Very good sister good recipe

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 6 місяців тому

    ఆహా..కొత్తిమీర కోడి కూర వాసన మా గుంటూరు దాకా వస్తుంది 😋😋

  • @rayavarapuvani5595
    @rayavarapuvani5595 5 місяців тому

    Wow wow me cooking ke MI voice ki❤

  • @MuthyamMuthyam-jq2ww
    @MuthyamMuthyam-jq2ww 6 місяців тому +1

    Simply super chala bavuntundi sister 💖💖😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      Thank you so much andi 🤗 💕

    • @MuthyamMuthyam-jq2ww
      @MuthyamMuthyam-jq2ww 6 місяців тому

      @@SpiceFoodKitchen today 13 marriage anniversary sister 💖😊😍😀

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      @@MuthyamMuthyam-jq2ww awesome andi..
      ఇలాంటి సంతోషకరమైన పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంతున్నాను 💐💕
      ఎంచక్కా మంచి ఫుడ్స్ వండుకొని మీ వారితో కలిసి సంతోషంగా గడపండి..

  • @CVKUMAR78211
    @CVKUMAR78211 4 місяці тому +1

    Super keep going like this

  • @srinivasarka5077
    @srinivasarka5077 Місяць тому

    Super video

  • @tonystark71
    @tonystark71 4 місяці тому

    Vamoo I tried this recipe compare to all UA-cam videos this process got very good taste really one of the tasty chicken curry I ever made thank you very much 😊😇

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Very glad to read your comment andi ☺️ Thank you so much for sharing your feedback 🤗

  • @gunjilaxmi9623
    @gunjilaxmi9623 6 місяців тому

    I will try sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      Try it andi.. definitely you'll like it 👍

  • @suneetha9164
    @suneetha9164 6 місяців тому

    Chala baaga chasaru ,❤❤

  • @razb7601
    @razb7601 3 місяці тому

    Super 🎉🎉 recipe

  • @SrinuNalla-N
    @SrinuNalla-N 5 місяців тому

    Mi reciepe super

  • @khusiofficialyoutubechanne4931
    @khusiofficialyoutubechanne4931 2 місяці тому

    Very good ❤❤❤

  • @ushadecodes
    @ushadecodes 4 місяці тому

    Super chicken recipe sister 👌🏻👌🏻…..new friend ❤❤

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 6 місяців тому +66

    చికెన్ వాసన phone 🤳 లో నుండి వస్తుంది బాబోయ్ ❤❤❤❤

    • @MrJanrag
      @MrJanrag 6 місяців тому +1

      Kadaaa

    • @Srikrishna_22
      @Srikrishna_22 6 місяців тому +11

      ఫోనును అన్నంలో కలుపుకుని తిను... 😂🤣😄.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому +2

      ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u so much 🙏

    • @Sunitha-he8qf
      @Sunitha-he8qf 6 місяців тому

      @@Srikrishna_22 😂

    • @sairabanu7690
      @sairabanu7690 6 місяців тому +1

      What's app lo send chestundi madam tineyandi 😅

  • @ammupriya-fv7cn
    @ammupriya-fv7cn 6 місяців тому

    చాలా బాగుంది.......

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      ధన్యవాదాలు అండి 🤗

  • @dokivardaraju8816
    @dokivardaraju8816 6 місяців тому

    I will surely try this

  • @RajShekar-l6i
    @RajShekar-l6i 2 місяці тому

    Lovely voice❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      Thank you so much for your sweet compliment 🤗💕🙏

    • @RajShekar-l6i
      @RajShekar-l6i 2 місяці тому

      @SpiceFoodKitchen all the best keep it up😊

  • @YADAVARPITKK
    @YADAVARPITKK 2 місяці тому

    Delicious 😋

  • @FoodiesWish1
    @FoodiesWish1 6 місяців тому

    It looks delicious 😋

  • @harishlavanya5084
    @harishlavanya5084 6 місяців тому +1

    U r superb.......mam

  • @MadhuBabu-tw4bc
    @MadhuBabu-tw4bc 5 місяців тому

    Oksarina me chethi vanta tinalani undi❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗 💕🙏

  • @abdurraheem3570
    @abdurraheem3570 5 місяців тому

    Looking very very delicious 😋😋

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 6 місяців тому +4

    Nenu mimmalni pogidestunna Ani anukoka pothe oka chinna maata, me chethi lo matalo Edo magic vundi andi baboyeee. Asalu nenu me recipes follow ayinattu ye cooking channel ni follow avvanu anthaga nachuthay me vantalu. ❤❤ Love and best wishes from Chennai subscriber ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому +2

      I'm so glad to see such wonderful feedback & appreciation 🥰
      నా వంటలు మరియు మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి☺️! ఎన్నో కుకింగ్ ఛానెల్స్ ఉన్నా నా వంటల మీద మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు 🙏

    • @ArhaTirmanwar
      @ArhaTirmanwar 5 місяців тому

      ⁶​@@SpiceFoodKitchen

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 6 місяців тому

    Hi sis ❤️ chicken colourful ga undi chustunte epdy tinalani undi 😋😋 me intlo food lover's unara dear

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      Hi andi.. నేనే పెద్ద ఫుడ్ లవర్ అండి 😄! కాకపోతే కూర ఎంత రుచిగా ఉన్నాసరే ఫుడ్ కాస్త కంట్రోల్ చేసుకుంటా.. మళ్ళీ డైటింగ్ ఉపవాసాలు అంటూ ఇబ్బంది పడాలి 😬
      Thank u so much for liking this recipe 🙏

  • @shobhanew4721
    @shobhanew4721 5 місяців тому

    chAala baagundi bujjamma

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 6 місяців тому

    మీ వంటకాలు గురించి నిజంగా చెప్పాలంటే మాటలు లేదు మేడం మాటలు లేవు😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗
      Thank you so much 🙏

  • @Timeseeker7
    @Timeseeker7 5 місяців тому

    Na childhood nundi ma Amma ilane chestundi

  • @RajuPotla-q1v
    @RajuPotla-q1v 2 місяці тому +1

    Nice

  • @ameenashaik4350
    @ameenashaik4350 6 місяців тому

    Kottaga u tube channel start chese vallaki yela u tube open cheyali monitisation n editing Anni oka video chesi chupinchandi merite neat ga nerpistaru make a video on it ,❤❤❤❤❤ congratulations me video Google lo pettaru e roju❤❤❤❤❤❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      నేను స్టార్ట్ చేసి చాలా కాలం అయిపోయింది కదండీ! ఆ ప్రాసెస్ అంతా గుర్తు లేదు..
      ఇలాంటివి టెక్ ఛానెల్ వాళ్ళు బాగా చెప్తారు, అవి చెక్ చేయండి..
      Thanks for your love & support 🤗💕

  • @AndhraKitchenFoods
    @AndhraKitchenFoods 6 місяців тому

    yummy చికెన్ కూర recipe.

  • @Sunitha-he8qf
    @Sunitha-he8qf 6 місяців тому +2

    👌👌

  • @deepakjadam8069
    @deepakjadam8069 День тому

    Super

  • @hanumanthraoyekabote3701
    @hanumanthraoyekabote3701 3 місяці тому

    సూపర్

  • @swarnalatha2969
    @swarnalatha2969 5 місяців тому

    Madam nenu ee recipe chestanu but kotimera to patu pudena koda vestanu chala baguntadi😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      ఇది కొత్తిమీర కోడి కాబట్టి.. అదొక్కటే వేసాను అండి! పుదీనా కూడా వేసుకోవచ్చు 👍

  • @mogilliprasad5800
    @mogilliprasad5800 4 місяці тому +1

    చికెన్ కర్రీ సూపర్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      థాంక్యూ సో మచ్ అండి 🤗

  • @jayalakshmi8346
    @jayalakshmi8346 3 місяці тому

    Madam meeru super

  • @lakshmanasing2822
    @lakshmanasing2822 6 місяців тому

    Good video mam

  • @HamarisanskrtiHG
    @HamarisanskrtiHG 5 місяців тому

    Very nice 👌👍

  • @lottirajudev6771
    @lottirajudev6771 5 місяців тому

    Madam, thanks for watching chala Baga annaru ❤❤❤❤❤❤.

  • @lakshmanasing2822
    @lakshmanasing2822 6 місяців тому

    Super tasty madam

  • @tulasidevi1934
    @tulasidevi1934 5 місяців тому

    Miru Wade kadai gurinchi cheppandi mam.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఇచ్చాను, చెక్ చేయండి..

  • @kolliparlakshmipriya7446
    @kolliparlakshmipriya7446 4 місяці тому

    Chicken 🍗 super akka

  • @Srinivassuc
    @Srinivassuc 5 місяців тому

    Super sister

  • @zaahivlogs
    @zaahivlogs 5 місяців тому

    Nice recipi🎉

  • @KomaryKomary-f3v
    @KomaryKomary-f3v 3 місяці тому

    👍👍👍👍👌

  • @janakiramarao8846
    @janakiramarao8846 Місяць тому

    Just now finished cooking madam

  • @AnithaAnitha-dj9nx
    @AnithaAnitha-dj9nx 6 місяців тому

    Nice super

  • @rajanandamfwj2660
    @rajanandamfwj2660 6 місяців тому

    Thak u medam

  • @chiranjeevimalli7288
    @chiranjeevimalli7288 17 годин тому

    Aa kadai ekda konanru ... ? Entha padindi?

  • @ysri4043
    @ysri4043 5 місяців тому

    చికెన్ ఏమో గాని మీ వాయిస్ మాత్రం సూపర్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 😊

  • @venkatvenkat4123
    @venkatvenkat4123 6 місяців тому +1

    Mouth watering 😋😺👄🤤😀😁😄

  • @prathikantamgeetha1658
    @prathikantamgeetha1658 6 місяців тому

    వెజ్ అయినా నాన్ వెజ్ ఆయన మీకు మీరే సాటి ❤❤

  • @crazyboysss7572
    @crazyboysss7572 5 місяців тому +2

    అబ్బా చికెన్ కరి ఎప్పుడు ఇండియా వస్తానా ఎదురు చూస్తున్న. చుస్తేనే ఇంకా మాటల్లో చెప్పటం కష్టం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది..

  • @ramachandrasivakumar7603
    @ramachandrasivakumar7603 3 місяці тому

    బలే చెప్తావే వాయిస్ బాగుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      ధన్యవాదాలు అండి 🤗

  • @merbharatmahan
    @merbharatmahan Місяць тому

    తర్వత్త తర్వత్త తర్వత్త బాగుంది నాక్కూడా వడ్డిస్తావా చికెన్ కర్రీ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      😄😄
      Thank you so much 🤗
      ఈ కూరంతా మీకే అండి..

  • @Myeditssri
    @Myeditssri 5 місяців тому

    Madam meeru cook chestunna cooking pan link పెట్టండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      ఆల్రెడీ description box లో ఇచ్చాను, చెక్ చేయండి..

  • @udayabasker461
    @udayabasker461 6 місяців тому +5

    🥰మసాలా లేకపోయినా అంతకు మించిన రుచితో,గుమగుమల కొత్తదనం😋! మసాలా "ఘాటు" అనేది ఇందులో కనిపించదు!కొందరికి మషాలా వల్ల ఉండే నోటి మంట ఉండదు!కొన్ని మార్పులతో ఇటువంటి చికెన్ కర్రీ వేరే చోట్ల కనిపించినా ఇక్కడ చేసుకున్న "చికెన్ కర్రీ" రుచి మాత్రం విభిన్నంగా ఉంటుంది...😊అందుకు కారణం ఇక్కడ చేసుకునే విధానం! ఈ వీడియో చూసినవారు మాత్రం "చికెన్ కర్రీ" అద్భుతంగా చెయ్యగలరు! 😊

    • @udayabasker461
      @udayabasker461 6 місяців тому

      😊సందేహం లేదు! ...మసాలా లేకపోయినా పచ్చిమిరపకాయ వెళ్ళుల్లి, ఉల్లిపాయ, కరివేపాకు,కొత్తిమీరతో ఉడుకుతుంది కాబట్టి మొత్తంగా మంచి వాసనతో గుమగుమలాడుతుంది...కొన్ని మార్పులతో ఇలాంటివి ఉన్నాయి..చిల్లీ చికెన్(మిరప),జింజర్ చికెన్(అల్లం)....ఇప్పుడు ధనియా చికెన్(కొత్తిమీర) అనుకోవచ్చు... 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому +2

      కరెక్ట్ గా చెప్పారు👍! ఇందులో గరం మసాలా/చికెన్ మసాలా వేయకపోయినా.. తగినంత అల్లం వెల్లుల్లి వేసాము! అలాగే కూరల్లో సువాసన కోసం ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసుకునే కొత్తిమీరను ఏకంగా కప్పు వేసాము! ఒక్కసారి ట్రై చేసి చూస్తే.. మసాలా లేకపోయినా చికెన్ కర్రీ ఇంత బాగుంటుందా అనిపిస్తుంది! Thank u ☺️

    • @udayabasker461
      @udayabasker461 6 місяців тому

      @@SpiceFoodKitchen : : నిజం! కొందరు కేవలం పచ్చిమిరపకాయ ముద్ద, మిరియాలపొడి, ఉప్పు" తో "చికెన్ ఫ్రై" ప్రత్యేకించి చేస్తారు...

  • @rameshvenkata2438
    @rameshvenkata2438 5 місяців тому

    👌👌👌👌👌

  • @madhavilatha8872
    @madhavilatha8872 6 місяців тому

    Cast iron seasoning chepandi plz, entha chesina again tissue tho rub cheste antuthndh rust laga

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      తప్పకుండా అండి! త్వరలోనే డిటైల్ గా వీడియో చేస్తాను..

  • @ameenashaik4350
    @ameenashaik4350 6 місяців тому

    ❤❤❤meru ye phone use chestaru u tube videos n shooting yela chestaru make a video on it❤❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      నేను Sony camera వాడతాను అండి..

  • @bhagyalakshmimaakani5896
    @bhagyalakshmimaakani5896 5 місяців тому

    👌

  • @shaikbujji4288
    @shaikbujji4288 6 місяців тому +2

    కమ్మటి ఈ కొత్తిమీర చికెన్ కూర ను సరళంగా వర్ణిస్తూ ధనియాలు మిరియాలు జీలకర్ర గరంమసాలా పొడులు లేకుండా చాలా ఆరోగ్య కరంగా రుచికరంగా తేలిగ్గాజీర్ణమయ్యేలా మహా కమ్మగా వండారు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర తో చేసిన పేస్ట్ చాలా నోరూరించేలా ఆహ్లాదకరంగా ఉంది నేను కూడా ప్రయత్నిస్తాను😊😅

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому +3

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి, అసలు మసాలా వేయలేదు అని ఎవరూ కనిపెట్టలేరు, అంత బావుంటుంది..
      Thank you 😊

    • @Ramlotus
      @Ramlotus 3 місяці тому

      మీ తెలుగు చాలా బాగుంది..కవితాత్మకంగా

    • @shaikbujji4288
      @shaikbujji4288 3 місяці тому +1

      @@Ramlotus థాంక్స్ అండి నేను కవిని కాదు కానీ అలా ఊహించుకొని పరవశించి పోతుంటాను ,

  • @swathisuresh8043
    @swathisuresh8043 6 місяців тому

    Yummy chicken … but koncham oil thaginchandi oil chala ekkuva ga undi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      Thanks for liking this recipe ☺️
      నేను వీడియోలో చెప్పినట్టు నాన్ వెజ్ కర్రీస్ కి నూనె కాస్త ఎక్కువ అంటేనే బాగుంటుంది అండి! అలాగే ఉప్పు కారం నూనె అనేవి మన ఇష్టాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు 👍

  • @roopaliranpise124
    @roopaliranpise124 День тому

    Please give English subtitles..
    We don't understand yr language

  • @anilkumarrompilli
    @anilkumarrompilli 2 місяці тому

    కొంచం కర్రీ ప్లీజ్ 🥘

  • @shra2014
    @shra2014 6 місяців тому

    Madam mi mixi jar chala different ga undi yem brand?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

  • @bhagyashree4314
    @bhagyashree4314 6 місяців тому

    👌

  • @sanjaykuppuswamy3298
    @sanjaykuppuswamy3298 6 місяців тому

    👌🏻👌🏻👌🏻

  • @ramadevi9262
    @ramadevi9262 6 місяців тому +2

    చాలా బాగుంది గరం మసాలా కొంత మందికి పడదు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      Hmm.. అవునండీ! Thanks for liking this recipe ☺️

  • @udayabasker461
    @udayabasker461 6 місяців тому +3

    😋చికెన్ అంటే ఇష్టం! 😋ఎంతైనా తింటాం!😋 అనుకున్నవాళ్ళు, రుచికరమైన "చికెన్ కర్రీ"ని ఇష్టపడేవారు ఈ విధంగా తయారుచేసుకొని కడుపునిండుగా తిని,పక్కవారికి ఇవ్వకుండా పాత్ర ఖాళీ చెయ్యడం ఒక గొప్ప తృప్తి!😄అది తిన్న తర్వాత అందరికీ చెప్పడానికి గొప్ప అనుభూతి కూడా అవుతుంది!(🤣కొంత కాలం క్రితం అత్తగారు అర్థరాత్రి వంటగదిలో దూరి ఒక కేజీ చికెన్ తిన్నదని ఒక కోడలు చెప్పిన మాటలు ఇప్పుడు నిజం కావచ్చు అనిపిస్తుంది😄😄)

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому +2

      బహుశా ఆ కోడలు చికెన్ కూరను ఇల్లంతా ఘుమఘుమలు వచ్చేలా వండి.. అత్తగారికి మాత్రం పెట్టకుండా దాచుకుని ఉండొచ్చు.. దాన్ని పసిగట్టిన అత్తగారు అర్థరాత్రి చోరీ చేసినట్టుంది 😄

    • @udayabasker461
      @udayabasker461 6 місяців тому +1

      @@SpiceFoodKitchen : : 😆😆అలాంటి సందర్భాలలో "నిజం చెపితే అత్తగారికి కోపం,నిజం చెప్పక పోతే కోడలికి కోపం".... మనసారా నవ్వుకోవడమే మన వంతు... 😄😄

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      😄

  • @bswathibswathi7592
    @bswathibswathi7592 6 місяців тому

    ఇన్ని వెరైటీలు చూపిస్తే రోజూ చికెన్ కావాలంటారు 🎉❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому +1

      ప్రోటీన్ బాగా ఉంటుంది కాబట్టి.. ఫర్వాలేదు అండి 😄