తెలుగు చిత్ర సీమలో మీ కొక ప్రత్యేక అధ్యాయము, ఎన్టీఆర్, ఏ ఎన్ ర్, ఎస్ వి ర్ లాంటి ఉద్ధండ నటులతో ఏ మాత్రం తగ్గని నటనలో మీకు మీరే సాటి అనిపించుకొన్న నటులు మీరు, ఇంటి పేరునే సినిమా పేరుగా మార్చుకొన్న గుమ్మడి వెంకటేశ్వర రావు గారికి మా వందనాలు 🙏🙏🙏
మహా నటులు గుమ్మడి గారు, ఆయన వాయిస్ మృదువుగా మధురంగా ఉంటుంది, వినసొంపైన, వారి మాటలు వింటూ ఉంటే, అప్పుడే ప్రోగ్రామ్ అయిపోయిందా అనిపించింది, ధన్యవాదాలు ఈనాడు వారికి
గుమ్మడి గారు మృదమధురంగా ఆయన కంటస్వరం ఉంటుంది మృదుమధురంగా ఆయన మాటలు ఉంటాయి పాత సినిమా లలో మానసిక ఒత్తిడి వలలో నటించి ప్రేక్షకులను అలరించిన అలనాటి మేటి నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు
ఈటీవీ ఓల్డ్ మెమోరీస్ ప్రతి రోజు ఉదయం 8:00 మనో రంజని సోమవారం నుంచి శుక్రవారం సా::6:00 మరియు శని.. ఆదివారాల్లో సా::4:00 గంటలకు సినీ రంజని. ఇంకా....... ఆణిముత్యాలు నాడు_నేడు హృదయాంజలి జంతు ప్రపంచం ప్రాణి ప్రపంచం గిన్నిస్ బుక్.. చార్లీ చాప్లిన్ సందె సందది..(ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12:00) సితార మనసున మనసై . డిస్నీ సంధ్య. ఘుమఘుమలు..
ఒక నటుడిలో ఇంతటి మహోన్నత సంస్కారం ఒద్దిక నిరాడంబరత చూడటం ఇదే మొదటిసారి. ఒకటి రెండు సినిమాలకే కళ్ళు నెత్తికి ఎక్కి ప్రేక్షకులని దూషిస్తూ దాడులు చేస్తూ అహంకారపూరితంగా ప్రవర్తించే నటులున్న నేటి సమాజంలో ఇలాంటి మహానుభావులు దశాబ్దాలతరబడి ఒద్దికగా ఉండటం ఎంతో అరుదు. ఈ స్టార్, ఆ స్టార్, మీ స్టార్ అన్ని స్టార్ లు గుమ్మడిగారి కాలిగోటికి కూడా సరిపోరు. ఆయన మనమధ్య జీవించిలేకపోయిన ఆయన పోషించిన పాత్రలు గాత్రము మనమధ్య చిరకాలము నిలిచే ఉంటాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Varu telugu varu kavatam mana adrustam, swachamina telugu vucharana chala aruduga choostham, what an amazing actor, resemblance of dignity, royal look, perfect modulation, great actor
Nagaiah garu.. Manchi person. Papam ayana kshaya to chanipoyaranta. Wife's chanipoyaru.pillalu leru. Mahanu bhavusuki Anni kastalu vachai. Ati danam ayanaki finanicial prob techai
I am from TAMILNADU but my mother tongue is TELUGU which we speak is vastly different from ANDHRA telugu . Ours will have more TAMIL words than TELUGU words But lately i started seeing old TELUGU films through E TV TELUGU movies. Of all actors MR GUMMUDI astounded me with his acting caliber. I would have seen some 50 films in which not even one film he has overacted which is a rare thing in INDIAN CINEMAS . He is a great actor .Other aspiring actors should watch his films to learn how ACTING is a pleasant thing to be enjoyed.
Suitable for all roles this program is very nice please keep it up legendary actor dignified dedicated person with out you film.industry looking so dull at present we are feeling very happy to be with you if this becomes reality how nice it will be rajamakutam very good movie you aced as villain role
గుమ్మడి గారు ఏ నో పాత్ర లు వేసేరు అయినా ఏ పాత్ర వేసిన ఆ పాత్ర లో ఉదిగి పోయి స్వభావం ఐనది. ముఖ్యం గా లక్షాది కారి సినిమా లో అయినా సినిమా లో ఆఖరుణ అయినా చూపిణి హవా భావాలు మరపురాని వి.
అగ్రణటులకే తండ్రి గా నటించిన మహానటుడు గుండె పోటు తో చాలా సినిమాలు నటించిన సహజ నటుడు కానీ ఆఖరి సినిమా ఆయనకి ఇద్దరు లో డబ్బింగ్ పెట్టడం ఆయన్ని చాలా అవమానం
అప్పటి గొప్ప నటులు తెలుగు ఎంత బాగా మాట్లాడుతారు అసలు వాళ్లు తెలుగు మాట్లాడుతుంటే తెలుగు కళకళలాడుతూ ఉండేది🙏🙏🙏🙏🙏🙏🙏.ఇప్పుడు మనం మాట్లాడుతుంటే విల విల లాడుతుంది🥵🥵🥵🥵🥵🥵🥵🥵
సినీ దిగ్గజాలకంటే వయసులో చిన్నవాడైనా వాళ్ళకి పెద్దరికం వహించే పాత్రలు నటించడం ఒకరకంగా పరిశ్రమ ఆయనకు వేసిన పెద్దపీట. గాంభీర్యం, విషాదం, ఔదార్యం, వాత్సల్యం, కుటిలం, గురుత్వం, రాజఠీవి - ఒకటేమిటి, ఎన్నో విలక్షణాలను చూపిన నటుడు. ఆయన గురించి ఆయన చాలా తక్కువ చెప్పుకున్నట్లనిపించింది.
I like him to unforegtable eye expression removie to his mask for the film of Lakshadhikari. Afried of audience for his eye expressions. That credit goes to V. Madhusudhana Rao
Original actor .he is the third eye for the cenimafield .he is the character actor ever before and never after .that is GUMMADI VENKATESWARARAOGARU .JOHAR .
Actually Gummaddi garu can do top most villain characters as he did in films like Raja Makutam and Edi Nizam. But, unfortunately he was termed only as a characters artist. Anyhow, he is a great artist.
గుమ్మడిగారు మహా నటులు.. పాత్రలలో జీవించేవారు...ఈయనకు సాటి మరొకరు లేరు...గుండెలను పిండి చేసే గొప్ప గొప్ప పాత్రలు చేసి అఖండ తెలుగు ప్రజలను అలరించారు...ఆకట్టుకున్నారు...
గుమ్మడి గారు బహుముఖ ప్రజ్ఞా నటులు.... Definitely in Legends List of First Row...💐🥰
తెలుగు చిత్ర సీమలో మీ కొక ప్రత్యేక అధ్యాయము, ఎన్టీఆర్, ఏ ఎన్ ర్, ఎస్ వి ర్ లాంటి ఉద్ధండ నటులతో ఏ మాత్రం తగ్గని నటనలో మీకు మీరే సాటి అనిపించుకొన్న నటులు మీరు, ఇంటి పేరునే సినిమా పేరుగా మార్చుకొన్న గుమ్మడి వెంకటేశ్వర రావు గారికి మా వందనాలు 🙏🙏🙏
మహా నటులు గుమ్మడి గారు, ఆయన వాయిస్ మృదువుగా మధురంగా ఉంటుంది, వినసొంపైన, వారి మాటలు వింటూ ఉంటే, అప్పుడే ప్రోగ్రామ్ అయిపోయిందా అనిపించింది, ధన్యవాదాలు ఈనాడు వారికి
మీకు నా అభినందనలు
చిన్నప్పటి నుండి మీ సినిమా లు ఎన్నో చూసాను
అది మా అద్రుష్టం మేము చేసుకున్న పుణ్యం
గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అన్ని పాత్రలు పోషిస్తున్నారు మీరు ఆయన గొప్ప నటుడు ఒక తండ్రి గా ఒక అన్నయ్య గా చాలా బాగా నటించారు
గుమ్మడి గారు మన తెలుగు ఇంట్లో పెద్దాయన ఆత్మీయులు ఆయనను చూస్తుంటేనే పాత తరం మంచి రోజులు గుర్తుకు వస్తూ ఉంటాయి
చాలా గొప్ప కార్యక్రమం. చక్కటి తెలుగు భాష, నుడికారం విని సంతోషించాను. ధ న్యవాద ములు.
గుమ్మడి గారు మృదమధురంగా ఆయన కంటస్వరం ఉంటుంది మృదుమధురంగా ఆయన మాటలు ఉంటాయి పాత సినిమా లలో మానసిక ఒత్తిడి వలలో నటించి ప్రేక్షకులను అలరించిన అలనాటి మేటి నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు
చాలా బాగా చెప్పారు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు...
గొప్ప నటునికి వందనం
గుమ్మడి గారు మీరు మళ్ళీ పుట్టాలి.. తెలుగు కళామ్మ తల్లికి మీలాంటి అద్భుతనటుల అవసరం చాలావుంది..
గుమ్మడి గారు తెలుగు పరిశ్రమ ఆరాధ్య ఆరితేరిన సహాయనటులు పాదాభివొందనం చుస్తునంతసేపు అత్మియబOద్ధం
Gummadi garu was best actor always acted as father and grand father and villain in many films so he is deserving for Dada Saheb Palke award.
మా మనవళ్ళు మనుమరాళ్లు నను గుమ్మడితాత అని పిలుచుకుంటారు.గుమ్మడి గారు నటించిన నటన అద్భుతం అది సజీవం మరపురానిది.
చచ్చిన చావు చావకుండా చచ్చేటన్ని చావులు చచ్చాను ఇక ఈ చావు నేను చావలేను నన్ను చంపకండి ....ఆహా ఏం చెప్పేరండి !!🙏🙏🙏
భలే ఉందండి డైలాగ్
మీకు మరణం లేదు
మీ నటన చాలా సహజత్వంగా ఉంటుంది సార్.....
మీరు నటించిన ప్రతి పాత్రకు ప్రాణం పోశారు. 🙏🙏
ఈటీవీ ఓల్డ్ మెమోరీస్
ప్రతి రోజు ఉదయం 8:00 మనో రంజని
సోమవారం నుంచి శుక్రవారం సా::6:00 మరియు శని.. ఆదివారాల్లో సా::4:00 గంటలకు సినీ రంజని.
ఇంకా.......
ఆణిముత్యాలు
నాడు_నేడు
హృదయాంజలి
జంతు ప్రపంచం
ప్రాణి ప్రపంచం
గిన్నిస్ బుక్..
చార్లీ చాప్లిన్
సందె సందది..(ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12:00)
సితార
మనసున మనసై .
డిస్నీ సంధ్య.
ఘుమఘుమలు..
అవును
Inka gurthukostunnai
@@sathishmacharla8576 inkha chala programs vunayee .kani gurthu levvu
Which year?
@@SriKrishnaVlogs143 1995.
' దగ్గిన ' ,ప్రతి సారి గుర్తుకు వచ్చే ఏకైక నటుడు😊
Great to SEE him again and again,
Many Thanks to ETV again,
Continue it please.
It's a Tanik to US,in this Covid-19 time.
Don't Stop it. 🙏
ఒక నటుడిలో ఇంతటి మహోన్నత సంస్కారం ఒద్దిక నిరాడంబరత చూడటం ఇదే మొదటిసారి. ఒకటి రెండు సినిమాలకే కళ్ళు నెత్తికి ఎక్కి ప్రేక్షకులని దూషిస్తూ దాడులు చేస్తూ అహంకారపూరితంగా ప్రవర్తించే నటులున్న నేటి సమాజంలో ఇలాంటి మహానుభావులు దశాబ్దాలతరబడి ఒద్దికగా ఉండటం ఎంతో అరుదు. ఈ స్టార్, ఆ స్టార్, మీ స్టార్ అన్ని స్టార్ లు గుమ్మడిగారి కాలిగోటికి కూడా సరిపోరు. ఆయన మనమధ్య జీవించిలేకపోయిన ఆయన పోషించిన పాత్రలు గాత్రము మనమధ్య చిరకాలము నిలిచే ఉంటాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మపూర్వ జన్మ సుకృతం మిమ్మల్ని చూడటం మహానుభావా మీ పాద పద్మాలకు నా సాష్టాంగ నమస్కారం 🙏
మహానటుడు గుమ్మడి గారు. మంచి మనసువున్న వారు.
Excellent actor GUMMADI garu
Real artists. Adhbhutamaina natulalo gummadi garu okaru. Manchi vakpatima unnavaaru gummadi garu.
What a great human. I had the privilege to meet and speak with him. Such a wonderful and gentleman!
Nice great actor I like u very much sir we miss u thandri ga meeku meere sati.
Really he is great..never before and ever after
Gummadi he was really one of the greatest actors. And he is worthy to get life time achievement award. He is role model to the present actors.
ETV variki 🙏🙏 Dear
Legendary actor, Gummadi Gariki 🙏🙏
దూరదర్శన్ లో మాత్రమే ఇలాంటి ఇంటర్వ్యూ లు చూసే వాళ్లo థాంక్ యూ etv
అందుకనే గుమ్మడి లాంటి నాన్న అంజలి లాంటి అమ్మ అని లోకోక్తి మహానుభావులు అందరికీ వందనాలు
GUMMADI garu,, alive
WOW 🙏
చాలా గొప్ప నటుడు. హీరోలకే హీరో గుమ్మడి గారు.
గుమ్మడి గారు అసాధారణ నటుడు 🙏🙏
Thank you e tv, natural artist Gummadigaru also a good human being.
Varu telugu varu kavatam mana adrustam, swachamina telugu vucharana chala aruduga choostham, what an amazing actor, resemblance of dignity, royal look, perfect modulation, great actor
Listen his voice boldness. So great sir.13.20 value of old actors.
ధర్మారాజుగా, కర్ణుడుగా, సాత్విక మైన కరుణ రసప్రధాన మైన, మహమంత్రి తిమ్మరసుగా...
బ్రదర్ మీరు మాయాబజార్ సినిమాలో చేసిన బలరాముడు పాత్ర గురించి మర్చిపోయారు.
Nagaiah garu..
Manchi person.
Papam ayana kshaya to chanipoyaranta.
Wife's chanipoyaru.pillalu leru.
Mahanu bhavusuki Anni kastalu vachai.
Ati danam ayanaki finanicial prob techai
NTR, ANR,SVR,GUMMADI,BHANUMATI, SURYAKANTAM,RAMANA REDDY,RAJABABU Inka teliyani endaro natulu. Meeru malli raru. Telugu cinema aanimutyalu.
His “ Nenu mani shine” cinema marvellous in Telugu films.
Legend Actor
Very good interview with characteristic Actor Sri. GUMMDI garu. What they said is correct but now they are now invain.
Legend actor (father roles spl)
Gummadi venkateswararao garu goppa matulu. Now a days we dont have good acters.
Goppa natudu Sri gummadi Venkateswara Rao garu thank u sir
Gummadi is also very nice human being and a great actor! He complimented s v Rangarao the way no one else did.
మహానుభావులు నాగయ్యగారి గురించి గుమ్మడిగారు మంచి మాటలు చెప్పారు
Manchi maatalu, nezalu chepparu sir
I am from TAMILNADU but my mother tongue is TELUGU which we speak is vastly different from ANDHRA telugu . Ours will have more TAMIL words than TELUGU words But lately i started seeing old TELUGU films through E TV TELUGU movies. Of all actors MR GUMMUDI astounded me with his acting caliber. I would have seen some 50 films in which not even one film he has overacted which is a rare thing in INDIAN CINEMAS . He is a great actor .Other aspiring actors should watch his films to learn how ACTING is a pleasant thing to be enjoyed.
Awesome Actor! He lives in the character!
Excellent sir..Great words
సజ్జన సాంగత్యంతో గుమ్మడి గారు ఎంతో ఎత్తుకు ఎదిగారు
Suitable for all roles this program is very nice please keep it up legendary actor dignified dedicated person with out you film.industry looking so dull at present we are feeling very happy to be with you if this becomes reality how nice it will be rajamakutam very good movie you aced as villain role
Correct ga chepparu gummadi garu
Gummmadi is a very dignified looking gentleman with a great acting skills and one can see what, a nice person he is with his comments on s v Rangarao
గుమ్మడి గారు ఏ నో పాత్ర లు వేసేరు అయినా ఏ పాత్ర వేసిన ఆ పాత్ర లో ఉదిగి పోయి స్వభావం ఐనది. ముఖ్యం గా లక్షాది కారి సినిమా లో అయినా సినిమా లో ఆఖరుణ అయినా చూపిణి హవా భావాలు మరపురాని వి.
Great actor. One of my favourite film actor.
Gummadi is a legend in the Telugu film industry🎉
లెంజెండ్ గుమ్మడి గారు ఏ పాత్ర లో అయినా నటించే వారు కదు జీవించే వాడు ఇలాంటి వాళ్ళు మళ్లీ పుట్టారు
Naaku enthoooo ishtamaina actor
9:50 truth mainly in mega family and nag the rowdy
ఈ కలియుగం లో నీతి అంటే, నిజాయితీ అంటే తెలియని వ్యక్తులు ఉన్నారు
Gummadu sir amazing character actor
Tq etv for sharing a great actor interview
అగ్రణటులకే తండ్రి గా నటించిన మహానటుడు గుండె పోటు తో చాలా సినిమాలు నటించిన సహజ నటుడు కానీ ఆఖరి సినిమా ఆయనకి ఇద్దరు లో డబ్బింగ్ పెట్టడం ఆయన్ని చాలా అవమానం
అప్పటి గొప్ప నటులు తెలుగు ఎంత బాగా మాట్లాడుతారు అసలు వాళ్లు తెలుగు మాట్లాడుతుంటే తెలుగు కళకళలాడుతూ ఉండేది🙏🙏🙏🙏🙏🙏🙏.ఇప్పుడు మనం మాట్లాడుతుంటే విల విల లాడుతుంది🥵🥵🥵🥵🥵🥵🥵🥵
Dhanyavadamulu 🙏🙏
Legendary actre..hattsoff to u sir
Huge respect for gummadi Garu 🙏
నమస్తే. సార్. నువ్వు. అంటే. చాల.ఇష్టం. నీ.అభిమాని.సార్. నేను
సినీ దిగ్గజాలకంటే వయసులో చిన్నవాడైనా వాళ్ళకి పెద్దరికం వహించే పాత్రలు నటించడం ఒకరకంగా పరిశ్రమ ఆయనకు వేసిన పెద్దపీట. గాంభీర్యం, విషాదం, ఔదార్యం, వాత్సల్యం, కుటిలం, గురుత్వం, రాజఠీవి - ఒకటేమిటి, ఎన్నో విలక్షణాలను చూపిన నటుడు. ఆయన గురించి ఆయన చాలా తక్కువ చెప్పుకున్నట్లనిపించింది.
It's legend Actor
Gummadi Garu is one of the best artists of our country.
సూపర్ 👍🏽
A. P. Prajalaku.. Timmarasugaru
Etv great ....apatiki...
Ilirikam Tata manavudu movies naku chala estam
Super 👌👌👍👍👏👏
I like him to unforegtable eye expression removie to his mask for the film of Lakshadhikari. Afried of audience for his eye expressions. That credit goes to V. Madhusudhana Rao
👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹nijam sir meru cheppina prathi mata askhara sathyalu
Original actor .he is the third eye for the cenimafield .he is the character actor ever before and never after .that is GUMMADI VENKATESWARARAOGARU .JOHAR .
We miss u sir.
Mayabazar movie lo me character super sir
One of yesteryear 's great actors of telugu cinema
You are great sir 🙏
Actually Gummaddi garu can do top most villain characters as he did in films like Raja Makutam and Edi Nizam. But, unfortunately he was termed only as a characters artist. Anyhow, he is a great artist.
Great actor gummadigaru
Natural actor
NiceGummadi garu.
Symbol of.Telugu Traditional Action
గుమ్మడిగారు మహా నటులు.. పాత్రలలో జీవించేవారు...ఈయనకు సాటి మరొకరు లేరు...గుండెలను పిండి చేసే గొప్ప గొప్ప పాత్రలు చేసి అఖండ తెలుగు ప్రజలను అలరించారు...ఆకట్టుకున్నారు...
Sri gummadi 🙏🙏🙏
One of the great est actor in our country
Super sir
Good actor 👌💐😍
Your great person sir
My favorite artist G.V.R.
Respect his acting.
Great legendary actor garu.
Great personality.. 🙏🙏🙏🙏
Manche acter gummade garu