ఇలాంటి ప్లాన్ల తోనే కింగ్ ఫిషర్ విజయ్ మాల్య సామ్రాజ్యాన్ని కూల్చేసి.!

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 32

  • @rajendrareddykaipu6242
    @rajendrareddykaipu6242 2 дні тому +15

    సహారా ఫైనాన్స్ డిపాజిట్స్ సేకరించయని సహారా అధినేతను జైలు పెట్టారు... మరి మార్గదర్శి డిపాజిట్స్ సేకరిస్తే మాత్రం ఏమిచేయలేదు.. నాకు అర్ధం కానిది అదే న్యాయం అందరికి ఒకలా ఉండదా.... సహారా దేశానికీ ఎంతో కొంత మేలు చేసింది... మరి ఈనాడు తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడం తప్పా ఏమిచేసింది..

  • @seenu9574
    @seenu9574 2 дні тому +16

    మీరు చెప్పేది నిజం KF పతనానికి సగం మన ప్రభుత్వం కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు సర్

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 дні тому +30

    విజయమాల్యా అప్పు తీసుకున్న డబ్బు కట్టేస్తాను అని చెప్పాడు అమీర్..

    • @guttasangamitra5452
      @guttasangamitra5452 2 дні тому +4

      😂 ఆయన కట్టేస్తే మిగిలిన వాళ్ళూ కూడా కట్టాలి కదా 😊 అందుకే కాబోలు 😢.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 дні тому +25

    లాజిక్ తియ్యకు.. Yellow media fac news media factory చెప్పింది విను.. Ap vp లు నమ్మడం లేదా?😂😂😂

    • @TPN.Choudary
      @TPN.Choudary 2 дні тому

      USA is playing mind game with Indian business tykoons.

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu5529 2 дні тому +17

    Well said bro, my opinion is also the same,మన పీఎం లు ఎప్పుడు అయితే అమెరికాకు ఊడిగం చేయడం మానేస్తారో అప్పుడే మనదేశం బాగు పడుతుంది

    • @vandrasidarahas7772
      @vandrasidarahas7772 День тому

      దావోస్ వ్యవహారాలు అన్ని ఇలాగే ఉంటాయి అని పెద్దలు చెబుతుంటారు, ఎంత వరుకూ నిజమో మరి?
      అర్థం అయిన వారికి అర్థం అయినంత?

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu5529 2 дні тому +13

    మనదేశంలో ఉన్నా బాగా తెలిసిన కంపెనీలలో చాలా బాగం విదేశాలకు చెందినెటివే ,ఎప్పుడూ మనకు లోతుగా అర్థం అవుతుందో ఏమో, ఇంకా ఈలా చాలా విషయాలు చెప్పడానికి ఉన్నాయ్ బ్రో, కానీ నాకు అవకాశం లేదు అమీర్ బ్రో.

  • @dondapatidevanandh5762
    @dondapatidevanandh5762 2 дні тому +6

    Mostly meeru cheppindhi correct avvavachu!

  • @srinivasreddy4365
    @srinivasreddy4365 2 дні тому +4

    Excellent video sir

  • @seshareddy5129
    @seshareddy5129 День тому +3

    Sujana chiwdaru, C.m Ramesh, Lamco Raja Gopal , Vakati Narayana Reddy, Abdul Azeez etc bank loan egavetha sangathi yevvaru matladaru

  • @nanajig7796
    @nanajig7796 2 дні тому +6

    Currect news rise chasavu

  • @koteeswarareddynandanapall4174

    Corruption జరిగిందా లేదా అన్నది ముఖ్యం గాని, అమెరికా మద్యలో ఎందుకు చెప్పండి!

  • @SriVignasWorld
    @SriVignasWorld 2 дні тому +2

    Ambani mawa power ayi undachhu br

  • @sandeeppavan8650
    @sandeeppavan8650 День тому

    ❤❤❤❤

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 2 дні тому +3

    నాకు తెలిసి తెలుగు వారు తెలివైన వారు, నెమ్మది వారు , మంచివారు. అలాగే కొంతమంది వేరుగా ఉంటారు. కానీ తెలుగు రాష్ట్రం విడిపోయిన తరువాత చూడండి. మనకు మనకూ ఎన్ని విబేధాలు ?. నష్టపోయింది తెలుగు వారే కదా !
    ఇప్పటికైనా మనం అందరం కలసి తెలుసుకొని ( తెలుగు వారు) ఒక్కటిగా , మంచిగా , ఐక్యంగా ,అర్థవంతంగా కలసి వుంటే ( విడిపోయినా ) మంచిది అని నా అభిప్రాయం.

  • @chiru8647
    @chiru8647 2 дні тому +4

    I was an ex employee of kingfisher. I know the inout as to what happen,
    Instances like Jet Airways.
    All scumed the pressure of many reasons beyond which is not in our thoughts so you too.
    Americans and china.
    China dominating the south east countries.
    America selling ammunition all over.
    Here the current government policies that play a major role.
    This allegations are just a passing clouds and once the Maharashtra and jharkhand results are favourable to NDA than the issue subsides.
    This is politics.
    In Andhra Jagan is scapegoat since he is handicapped.
    When you want to weaken allegations as such are common and he has to counter,
    The ongoing pressmeet of preninani is disclosing the facts and figures but chandrababu has wide propaganda in form of yellow media.

  • @srks3082
    @srks3082 2 дні тому

    It's confirmed....
    U got WhatsApp message fr top...to make videos supporting Adani as mana vaadi peru vachhindi....
    Else ,u supporing Adani Bjp 😂😂😂😂😂........u sold ur self......
    Adukkone usaravalli......

  • @veera1710
    @veera1710 2 дні тому +1

    Yellow media Strategy